Jagan ni tana passport kosam koodaa govt..ibbandi pettindi - promote kavalasindi aa point...madati saari aa promotion chesaadu - rendava saari inkokati edo pettali - hearing March 5th ki iste emi chese vaadu...chakkaga sureties ki ichi passport teesukuni vellevaadu. Flight lo kutra kaaranam gaa AC takkuva untundi, toilet lo neellu raavu ...inkaa chaalaa vinabotunnaamu.
అవును ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయింది అవినీతి కుంభకోణాల్లో ఉన్నవ్యక్తులకు ఇలాంటి వ్యసు లుబాటు కల్పిస్తుంటే ఇక ప్రతి పౌ రుడు ఇలా చేశారేమోననే అభిప్రాయము న్యాయస్థకు కలిగితే, జగన్ రెడ్డి లాంటి చీడపురుగులకు ఇలాంటి వ్యసులుబాటు ఇవ్వకూడదు.
కిషోర్ గారు: ఇందువలనే కదా సర్, దేశంలో ఉన్న ప్రజలు అందరికి కోర్టు వ్యవస్థలు మీద అసలు విశ్వాసం, నమ్మకం పోవడానికే కారణాలు కల్పించడం జరుగుతుంది అని అనుకుంటున్నారు సర్. డబ్బుకు దాసోహం కన్నా ఖర్మ నుంచి గాని తమ తప్పులు నుంచి మాత్రం never ఎస్కేప్ none
కోర్టులు అలా తీర్పు ఇవ్వడానికి కూడా వారు సిద్ధహస్తులే. కారణం ,కోర్టులు అలా జగన్ చేత తిన మరిగి వున్నారు.అందుకే ఇన్నేళ్లుగా కోర్టుకు వెళ్ళకుండా మానేజ్ చేస్తున్నాడు అని పక్కాగా చెప్పవచ్చు.ఇక్కడ కూటమి ఎవర్నీ వదలం, అంతా న్యాయబద్ధంగా చట్ట బద్దంగా అని వారిని వారు ఆత్మ వంచన చేసుకుంటున్నారు.
ఒక ఎమ్మెల్యే ఇండియాలో ఉంటే ప్రొటక్షన్ ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు. ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడ సెక్యూరిటీ పంపించిడబ్బులు ఖర్చు పెడతారా ప్రజలు డబ్బు ఖర్చుపెట్టి.
కూటమి ప్రభుత్వానికి 164 బలముండి, కేంద్ర ప్రభుత్వ అండ ఉండి కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ? ఇది కూటమి ప్రభుత్వ ఉనికికే ప్రమాదం. పవన్ కల్యాణ్ గారూ, మీరైనా కాస్త గట్టిగా ఆలోచించండి సార్.
తప్పు చేసిన వారిని దండించే దమ్ములేని ప్రస్తుత ప్రభుత్వం వైఖరే ఇటువంటి చర్యలకు దుర్మార్గులు రక రకాలుగా ఆటలు ఆడటం పరిపాటైంది . చంద్ర బాబు నాయుడు గారు , పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మంత్రిత్వ శాఖ అనితా గారు మేలుకోండి. లేకపోతే మీ అందరికీ దబిడి దిబిడే. జాగ్రత్త. మీ ఉదాసీన వైఖరికి ప్రజలు కూడా ఇబ్బంది పాలు ఔతారు. నాయుడు, బెంగళూరు
ఇప్పుడున్న సెక్యూరిటీ వారి నుంచి తను విదేశాల్లో చేయబోయే అక్రమ కార్యకలాపాలు, పోయినసారి లాగా బాంకర్లతో మీటింగుల వివరాలు ప్రస్తుత ప్రభుత్వానికి చేరతాయని భయపడుతున్నాడు. అందుకే డబ్బుతో నోరు మూయవచ్చు అని తనకు నమ్మకంగా తెలిసిన వారిని తీసుకెళ్లాలని చూస్తున్నట్టున్నాడు
జగన్ కి కోర్టులు దాసోహం, అదీ, ఇది అని లేదు వాళ్ళు ఏది అడిగితే అది, పరాకాష్ట election లో ఎవరూ పార్టీని విమర్శించ కూడదు అని, gagorder తెచ్చు కోవడం.విచిత్రంగా లేదా?
ఈ పువ్వు గాడికి సెక్యూరిటీ కి ఇండియన్ మిలిటరీ జనరల్ అవసరం లేదా? పెద్ద ఎదవ కు ఎంత అవసరం ఉంది? వీడ్ని ఆ ఇంటర్నేషనల్ స్మగ్లర్ సే లేట్ పారేస్తారు పీడా వదిలిపోతుంది ఆంధ్ర దేశానికి. వాడికి రోజులు దగ్గరపడే ఈ బుద్ధులు పుడుతుంది.
రహస్యం లేకపోతే ఎందుకు ఆయన నానా యాగీ చేయటం అనుమానం రాక మానదు వారి కేసులు కూడా బెంచ్ మారిస్తే మంచిదేమో కాదు మంచిది కూడా ఈ విషయం లో ప్రభుత్వన్యాయ విభాగం లోతు గా ఆలోచిస్తే మంచిది
ఈ జగన్ గాడు ఆంధ్రప్రదేశ్కి సేవ కూడా లేక అల్లుడా? ప్రజలకు ఉన్న చంద్రబాబు వాడికి ఇష్టమైన కోరికలు కోరుతున్నాడు. జగన్ గాడు ఏమైనా అశేష ఆంధ్ర ప్రజానీకానికి, విశేషించి చంద్రబాబుకి అల్లుడా? అందుకనే ఎదవలు దగ్గరికి విపరీతమైన డబ్బు పోగు కాకూడదు. అంటూ ఇన్కమ్ టాక్స్ చచ్చింది దేశంలో అంతంత మాత్రాన
ఎవరు ఏమి అనటం లేదు కదా ధైర్యంగా పోలీసులు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు.. ప్రతిపక్ష హోదా ఏంటి ముఖ్యమంత్రి చేసిండు అని ఆర్డర్ చేసిన కోర్టుఇచ్చేస్తుంది అలాగుంది.
He ,ex so called CM has no common sense at all.He should not be given persons whom he wants.Who is protecting,supporting him? Mystery! Basha ,whom he wants to accompany must be questioned,investigated to get clues.
అతను ప్రభుత్వాన్ని కూల్చే దిశలో ఉన్నాడు.అతను సిఎం కావాలి అంతే.దేనికైనా సిద్ధం.అధికారం మన చేతిలో ఉండి పండరి భజన రామ్ భజన చేస్తున్నాము.మధ్యలో అమాయక ప్రజలు బిడ్డలు ఆడవాళ్ళు జీవితాలు అమౌతాయో ఆలోచన చేయాలి.
ఈ రోజు మార్నింగ్ నుండి జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ గా, ఇపుడు గవర్నమెంట్ కి వేతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు 🥺🥺🥺🥺 సోషల్ మీడియా మొత్తం షార్ట్స్ అని ycp సపోర్ట్ గా వున్నవి, టీడీపీ బి alert🥺🥺🥺🥺
అంటే భవిష్యత్ లో ఎవరికి వారే నాకు ఫలానా జడ్జి అయితేనే నేను విచారణకు వస్తాను అని సంస్కృతికూడా వస్తుందేమో. ఇదంతా వ్యక్తి స్వేచేనా? ఇది భాషా గారి క్యారియర్ ను దెబ్బకొట్టే కుట్ర ఏదైనా దాగివుందా? ఇది ఒక విధంగా భాషా గారికి మంచో, చెడో ఆ భగవంతునికే తెలియాలి.
డబ్బులు వుంటే, ప్రభుత్వాలు, సిబిఐ, ఈడీ, కోర్టులు, పోలీస్ వ్యవస్థ ల సహకారం పూర్తిగా ఉంటుందని తేలిపోయింది. ఎన్ని ఆర్ధిక నేరాలకు పాల్పడిన అత్యంత స్వేచ్ఛ ను అనుభవిస్తున్న జీవి. ఏమి చెయ్యలేం. వ్యవస్థ ల డోల్ల తనం.😢😢😢
కోర్టుకి ఎవరు వెళ్లినా గాని కోర్టు పరిధిలో కోర్టు ఉంటది చట్టం పని చేసుకుపోద్ది మీరు ఎవరిని నిందిస్తున్నారు కోర్టునా కోర్టుకెళ్లిన వ్యక్తిని కోర్టుకు వెళితే కోర్టు కోర్టు పరిధిలో ఉంటే న్యాయం చేస్తుంది లేకపోతే పక్కకు పొమ్మంటది చట్టం తన పని తాను చేసుకు పోద్ది
గతంలో కొందరు వైసిపి పెద్దలు ఒక న్యాయ మూర్తి గారి ఫ్యామిలీ ఫంక్షన్లో డైమండ్ రింగ్ బహుమతిగా ఇస్తున్నట్లు, దానిని వారు తిరస్కరించినట్లు పేపరులో, టీవీ చానల్ లో చూసినగుర్తూ.
It is because of CBN's lame attitude in overlooking YCP and allowing "J" to do whatever he wants. Here CBN is risking the Andhra state and it's peoples future. No matter whatever develoment CBN does, unless he binds YCP completely Andhra will be always in trouble.
He will ask the chief of army or the defence minister and his team of security. Better not to permit his foreign Trip. We have seen that some serious incendents have happened in the past, including arrest of chandra Babu Naidu. Instead let him take Roja
న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడో నమ్మకం పోయింది సార్..డబ్బు వుంటే చాలు
100%correct
Dabbu kadu mana KULAPODU - GAJJI gaadu unnadu gaa vaadu cheshtadu
కరెక్ట్
నిజం. అందుకే స్టే. మీద స్టే. వస్తది
అది పంతం నెగ్గించు కోవడం కాదు భయ్యా...న్యాయవ్యవస్థ అతని గుప్పెటలో ఉంది...అందుకే అతను చెప్పినట్టు ఆడుతోంది...!!!
100% కరెక్ట్ 👍
Jagan ni tana passport kosam koodaa govt..ibbandi pettindi - promote kavalasindi aa point...madati saari aa promotion chesaadu - rendava saari inkokati edo pettali - hearing March 5th ki iste emi chese vaadu...chakkaga sureties ki ichi passport teesukuni vellevaadu. Flight lo kutra kaaranam gaa AC takkuva untundi, toilet lo neellu raavu ...inkaa chaalaa vinabotunnaamu.
అవును ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయింది అవినీతి కుంభకోణాల్లో ఉన్నవ్యక్తులకు ఇలాంటి వ్యసు లుబాటు కల్పిస్తుంటే ఇక ప్రతి పౌ రుడు ఇలా చేశారేమోననే అభిప్రాయము న్యాయస్థకు కలిగితే, జగన్ రెడ్డి లాంటి చీడపురుగులకు ఇలాంటి వ్యసులుబాటు ఇవ్వకూడదు.
అతను కోరిన అధికారినే న్యాయస్థానం అనుమతించినట్లయితే, సాధారణ ప్రజానీకం అనుమానించాలిసిందే.
హై కోర్ట్ జగన్ అనుకూలమైన జెడ్జి ఉండుంటాడు... అందికే అన్ని అనుకూలమైన తీర్పులిచేసూతున్నాడు....
Judge srinivadreddy
yes ur 100% correct
శ్రీనివాస"రెడ్డి" మరి.
@@prabhakarraokantamneni33maro Reddy’s
CBN మెతక వైఖరి వల్ల జగన్ గారు ఎంతకైనా తెగిస్తారు
ఇది నిజం
మోదీ ముద్దు బిడ్డ జగన్ అన్నీ సంభవమే
సార్ నా ఆలోచన శ్రీ cbn అండ్ లోకేష్ బాబు గారు అంటే జగన్ కి భయం గాని భక్తి లేదు.. ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు చెయ్యాలి. జగన్ నీచమైన మనస్తత్యం..!
పోరా 420 చంద్రబాబు నాయుడు గాడి కన్నా నీచుడు ఎవరు ఉన్నారులే
కిషోర్ గారు:
ఇందువలనే కదా సర్, దేశంలో ఉన్న ప్రజలు అందరికి కోర్టు వ్యవస్థలు మీద అసలు విశ్వాసం, నమ్మకం పోవడానికే కారణాలు కల్పించడం జరుగుతుంది అని అనుకుంటున్నారు సర్.
డబ్బుకు దాసోహం కన్నా ఖర్మ నుంచి గాని తమ తప్పులు నుంచి మాత్రం never ఎస్కేప్ none
MLA లకు విదేశాల్లో కూడా,
ప్రభుత్వం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి....
కేంద్రం సాహయం చేసి కాపాడుతుంది.
E yedavaki panikimalina porambhoku Chaduvu sandhyaleni yelimudra mundakoduku pachi hannadhalakoru desadrohi musali m.k e lathcore badcov ljkni shoot chesina papamledhu .
కోర్టులు అలా తీర్పు ఇవ్వడానికి కూడా వారు సిద్ధహస్తులే. కారణం ,కోర్టులు అలా జగన్ చేత తిన మరిగి వున్నారు.అందుకే ఇన్నేళ్లుగా కోర్టుకు వెళ్ళకుండా మానేజ్ చేస్తున్నాడు అని పక్కాగా చెప్పవచ్చు.ఇక్కడ కూటమి ఎవర్నీ వదలం, అంతా న్యాయబద్ధంగా చట్ట బద్దంగా అని వారిని వారు ఆత్మ వంచన చేసుకుంటున్నారు.
Cent persent no judicial IN AP
చేతలుడిగి చూస్తున్న అన్ని రాజ్యాంగ వ్యవస్తలు నిర్వీర్యం చేశారు అపహాస్యం పాలవుతున్న ప్రజాస్వామ్యం పలచనైపోతుంది.....
ఒక ఎమ్మెల్యే ఇండియాలో ఉంటే ప్రొటక్షన్ ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు. ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడ సెక్యూరిటీ పంపించిడబ్బులు ఖర్చు పెడతారా ప్రజలు డబ్బు ఖర్చుపెట్టి.
కోర్టు లు ఏం పీకలేవు అనే ధీమాతో ఇప్పటికీ ఏం పీకలేదు కదా అని వోళ్ళాంతా కొవ్వు డబ్బు కు అన్ని దాసోహం అని వాడు రెచ్చిపోతున్నాడు
అవును, టీడీపీ లో వైసిపి వాళ్ళు, అభిమానులు వున్నారు.
సార్! కూలుస్తాడట , పడగొడతాడట లాంటి పదాలు వాడొద్దు.
పైన తధాస్తు దేవతలు ఉంటారట! జాగ్రత్తగా ఉండాలి!
కూటమి ప్రభుత్వానికి 164 బలముండి, కేంద్ర ప్రభుత్వ అండ ఉండి కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ? ఇది కూటమి ప్రభుత్వ ఉనికికే ప్రమాదం. పవన్ కల్యాణ్ గారూ, మీరైనా కాస్త గట్టిగా ఆలోచించండి సార్.
ప్రజలు చేతులో కచ్చితంగా దెబ్బలు తింటాడు
👌👌👌👌👌
మామూలు దెబ్బలు కాదు...
ఛావు దెబ్బల్
Tadhastu
paragon slipper shots
ఆ పిచ్చోడు చేసిన పనులు ఇప్పటి వరకూ ఎవ్వరూ చెయ్యలేదు చెయ్యరు కూడా
ప్రతిఘటన చిత్రం గుర్తు వస్తున్నది
తప్పు చేసిన వారిని దండించే దమ్ములేని ప్రస్తుత ప్రభుత్వం వైఖరే ఇటువంటి చర్యలకు దుర్మార్గులు రక రకాలుగా ఆటలు ఆడటం పరిపాటైంది . చంద్ర బాబు నాయుడు గారు , పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మంత్రిత్వ శాఖ అనితా గారు మేలుకోండి. లేకపోతే మీ అందరికీ దబిడి దిబిడే. జాగ్రత్త. మీ ఉదాసీన వైఖరికి ప్రజలు కూడా ఇబ్బంది పాలు ఔతారు.
నాయుడు, బెంగళూరు
పైనున్న పెద్ద గొడుగు క్రింద వున్నాడు కాబట్టి.. ఏమి చేయలేరు..
2 వ వాడు
ఇప్పుడున్న సెక్యూరిటీ వారి నుంచి తను విదేశాల్లో చేయబోయే అక్రమ కార్యకలాపాలు, పోయినసారి లాగా బాంకర్లతో మీటింగుల వివరాలు ప్రస్తుత ప్రభుత్వానికి చేరతాయని భయపడుతున్నాడు. అందుకే డబ్బుతో నోరు మూయవచ్చు అని తనకు నమ్మకంగా తెలిసిన వారిని తీసుకెళ్లాలని చూస్తున్నట్టున్నాడు
ముందర జగన్ సెక్యూరిటీ ప్రక్కన పెట్టండి.
భాష ప్రణానికి హాని కలగకుండా చూసుకోమనండి.
భాషకు భద్రం
He is an ordinary MLA . The government should not provide
జగమే మాయ... పాట వినండి
జలగే మాయా,జలగ పెళ్ళం పింజేరే పెద్ద మాయా.
ఒక ఎంఎల్ఏ పోతే ఏమవుతుంది, ఎందుకు ఆ ఎంఎల్ఏ అంటే భయపడుతున్నారు. టికెట్ ఇచ్చెప్పుడు background check చేసుకొనక్కరలేదా
Veedu kevalam oka mla. Security enduku kaavaalo?
That is indian democracy to politicians.
నీ మనసు లో ఏముందో తెలుగు ప్రజలకి తెలుసు నీ కోణం తెలుసు, నువ్వు ఎవరికీ అనుకూలం మాకు తెలుసు.... నీ బుద్ది తెలుసు ప్రజలకి
జగన్ కి కోర్టులు దాసోహం, అదీ, ఇది అని లేదు వాళ్ళు ఏది అడిగితే అది, పరాకాష్ట election లో ఎవరూ పార్టీని విమర్శించ కూడదు అని, gagorder తెచ్చు కోవడం.విచిత్రంగా లేదా?
హైకోర్టులో పాస్పోర్ట్ కి ఎలా మేనేజ్ చేసేస్తున్నారు.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోసించాలి
జగ్గడు తన తలని, రయిలు కింద పెట్టుకున్నా, కూటమి, కూలదు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఏమో?
వాడు అడిగిన సెక్యూరిటీని వాడికి కల్పించొచ్చు
ఏమో ?
రేపు అపోజిషన్ లీడర్ గా ఇవ్వవచ్చు
ఏమో?
ఎల్లుండి నాకు సిఎం పదవే కావాలని కోర్టులో కేసు వెయ్యవచ్చు
ఇచ్చినా ఇవ్వ వచ్చు 😢😢😢
వీడు అపోజిషన్ లీడర్ చీప్ ఎక్కడుంది బాబు.. మీలాంటి వాళ్ళు ఉనాన్నలు జగన్ లాంటి వాళ్ళు ఆడుకుంటాడు...
ఈ పువ్వు గాడికి సెక్యూరిటీ కి ఇండియన్ మిలిటరీ జనరల్ అవసరం లేదా? పెద్ద ఎదవ కు ఎంత అవసరం ఉంది? వీడ్ని ఆ ఇంటర్నేషనల్ స్మగ్లర్ సే లేట్ పారేస్తారు పీడా వదిలిపోతుంది ఆంధ్ర దేశానికి. వాడికి రోజులు దగ్గరపడే ఈ బుద్ధులు పుడుతుంది.
May be demond CM of AP
నీలాటి ఎర్రి పప్పా లు ఐతే ఇస్తారు. ఇక్కడ ఉన్నది. చంద్రబాబు
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
Jai. Power. Star. 🙏🙏🙏🙏🙏🥛🥛🥛🔯🔯🔯🔯🔯🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai CBN teem 🎉
Money things many things
Money makes many things
డబ్బుతో ఏదైనా కొనగలాడు
రహస్యం లేకపోతే ఎందుకు ఆయన నానా యాగీ చేయటం అనుమానం రాక మానదు వారి కేసులు కూడా బెంచ్ మారిస్తే మంచిదేమో కాదు మంచిది కూడా ఈ విషయం లో ప్రభుత్వన్యాయ విభాగం లోతు గా ఆలోచిస్తే మంచిది
Court may give jahan's favourable judgement.
It's a talk that judges are also working on his side
ఇప్పుడు అడిగిన ఎంబీ బాషను కూడా ఇమంటుంది కోర్ట్
లండన్ లో చంద్ర బాబు గారి మీద కుట్ర చేయటానికి ప్లాన్ చేస్తున్న డేమో
డబ్బుతో దేనినైనా కొనవచ్చు అని నిరూపిస్తున్నారు
ఈ జగన్ గాడు ఆంధ్రప్రదేశ్కి సేవ కూడా లేక అల్లుడా? ప్రజలకు ఉన్న చంద్రబాబు వాడికి ఇష్టమైన కోరికలు కోరుతున్నాడు. జగన్ గాడు ఏమైనా అశేష ఆంధ్ర ప్రజానీకానికి, విశేషించి చంద్రబాబుకి అల్లుడా? అందుకనే ఎదవలు దగ్గరికి విపరీతమైన డబ్బు పోగు కాకూడదు. అంటూ ఇన్కమ్ టాక్స్ చచ్చింది దేశంలో అంతంత మాత్రాన
Jagan security ga basha kakapothe trump ni ivvali
Is it necessary for govt.to provide security to him and if so in what capacity? Just for knowledge this query.
ఎవరు ఏమి అనటం లేదు కదా ధైర్యంగా పోలీసులు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు.. ప్రతిపక్ష హోదా ఏంటి ముఖ్యమంత్రి చేసిండు అని ఆర్డర్ చేసిన కోర్టుఇచ్చేస్తుంది అలాగుంది.
He ,ex so called CM has no common sense at all.He should not be given persons whom he wants.Who is protecting,supporting him? Mystery! Basha ,whom he wants to accompany must be questioned,investigated to get clues.
Judiciary is saleable commodity in India
CBN గారు చేతకాని తనం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి జలగ వల్ల నష్టము కూడా తెలిసికూడా CBN గారు ఎందుకు ఇంకా చూస్తూ వదిలేస్తున్నారు
ayanaki musilodaina koddi mind dengipothundi chetakaani chavata
thana chavata thanaanni chattam musugulo daachi peduthunndadu
Correct ga chepparu
Rat will dance before blind cat 😂🤓😭😠🤣😛😂🤓😭😠🤣😛😂🤓😭😠🤣😛😛
నా కేసులు ఫలానా జడ్జీలు మాత్రమే విచారించి న్యాయం చేయాలి అని అడిగవచ్చు. కోర్టులు అదనపు సమాచారం కోరుతాయి. ఇది ఒక చెత్త వ్యవస్థ.
దీనిని బట్టి న్యాయ స్థానాల్లో వైసిపి పెద్దలకు, మరియు ఇంపార్టెంట్ ex cm gaariki nyayam దొరుకుతుంది.
Sir,why courts are listening to his demands....
because they are sold to him
మోడీ సపోర్ట్ వల్ల ఇటువంటి పద్ధతులు ఉంటాయి. మన న్యాయ వ్యవస్థ క్రిమినల్ చేతులోనికి పోయింది. ధర్మం, న్యాయనీ కొనుగోలు చేయవలసిన అవసరం వచ్చింది.
జగన్కి అంత సీన్ లేదు. వాడు వట్టి MLA మాత్రమే.
Yes 💯
The Govt can't be disturbed.
అతను ప్రభుత్వాన్ని కూల్చే దిశలో ఉన్నాడు.అతను సిఎం కావాలి అంతే.దేనికైనా సిద్ధం.అధికారం మన చేతిలో ఉండి పండరి భజన రామ్ భజన చేస్తున్నాము.మధ్యలో అమాయక ప్రజలు బిడ్డలు ఆడవాళ్ళు జీవితాలు అమౌతాయో ఆలోచన చేయాలి.
Nothing to worry since people are behind CBN
ఈ రోజు మార్నింగ్ నుండి జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ గా, ఇపుడు గవర్నమెంట్ కి వేతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు 🥺🥺🥺🥺 సోషల్ మీడియా మొత్తం షార్ట్స్ అని ycp సపోర్ట్ గా వున్నవి, టీడీపీ బి alert🥺🥺🥺🥺
అంటే భవిష్యత్ లో ఎవరికి వారే నాకు ఫలానా జడ్జి అయితేనే నేను విచారణకు వస్తాను అని సంస్కృతికూడా వస్తుందేమో. ఇదంతా వ్యక్తి స్వేచేనా? ఇది భాషా గారి క్యారియర్ ను దెబ్బకొట్టే కుట్ర ఏదైనా దాగివుందా? ఇది ఒక విధంగా భాషా గారికి మంచో, చెడో ఆ భగవంతునికే తెలియాలి.
ఈ జగన్ రెడ్డిని పాతాళానికి తొక్కాలంటే భగవంతుడు మళ్ళీ వామనావతారం ఎత్తాలి ఏమో
ఒరేయ్ నీకు ఫోన్ చేసి చెప్పి వెళ్తారు, నువ్వు ప్రిన్సిపాల్ secretary కదా..
are ULLI PAYA GAA gudda moosukoraa mundaa
gudda kinda unna 32 casulu vaati kosam ADUKKUNI maree pothunnnaadu court ni adi chalada cheppi velthunnado ledo?? burra thakkuva edava
మళ్లీ లోపల బొక్కలో వేయండి కొద్దిరోజులు ప్రశాంతంగా ఉంటది ఆంధ్రప్రదేశ్
Suitcases will do miracles 😠🤣😛😂🤓😭😠🤣😛😂🤓😭😠🤣😛
నిజంగానే పీకలేదు, సూటిగా రాజకీయం చేయలేని వారితో చాలా ప్రమాదంకదా
Full support, undi, manavadiki evaru emiceyaleru
Brother, nuvvu nenu, piccolam
ఆర్యోక్తి ;"మొగ్గ గా ఉన్నపుడే త్రుంచి వేయాలి"! "విషవృక్షం మొక్కగా వున్నప్పుడే పీకి పారెయ్యాలి "పెరిగి పెద్దవృక్షం మైన తరువాత.........!?
డబ్బులు వుంటే, ప్రభుత్వాలు, సిబిఐ, ఈడీ, కోర్టులు, పోలీస్ వ్యవస్థ ల సహకారం పూర్తిగా ఉంటుందని తేలిపోయింది. ఎన్ని ఆర్ధిక నేరాలకు పాల్పడిన అత్యంత స్వేచ్ఛ ను అనుభవిస్తున్న జీవి. ఏమి చెయ్యలేం. వ్యవస్థ ల డోల్ల తనం.😢😢😢
dolla thana kadu AMMUDU POYINA LUCHAA vyavashtalu
Conditional Bail వున్న ఆర్థిక నేరస్తుడిని కోర్టులు ఎందుకు సహకరిస్తున్నారు.కోర్టుల తీర్పు ఇతనికి ముందే తెలుసా?
ఏ ప్రజా నాయకులు కూడా తప్పుడు పనులు చేయరు కదా గతంలో ఎవరైనా చేశారా, తప్పుడు పనులు చేసే వాళ్ళని నుంచి తప్పించుకునే ప్రయత్నమే ఇది అంతే
CBN, Lokesh, Pawan Kalyan ల జుట్టు Jagan గారి చేతిలో ఉన్నదేమో. అందుకే ఏమీ చెయ్యలేరు
భారత దేశం ప్రపంచంలో no వన్ కావాలని పోటీ పడుతోంది. యే విషయంలో అనేది.
TDP+ YCP = Amayaka prajalu
Ycp,jsp,bjp =1
ఫలానా న్యాయమూర్తే నాకేసులో తీర్పు ఈవిధంగానే ఇవ్వాలి
కోర్టుకి ఎవరు వెళ్లినా గాని కోర్టు పరిధిలో కోర్టు ఉంటది చట్టం పని చేసుకుపోద్ది మీరు ఎవరిని నిందిస్తున్నారు కోర్టునా కోర్టుకెళ్లిన వ్యక్తిని కోర్టుకు వెళితే కోర్టు కోర్టు పరిధిలో ఉంటే న్యాయం చేస్తుంది లేకపోతే పక్కకు పొమ్మంటది చట్టం తన పని తాను చేసుకు పోద్ది
Hi.
Very good chanal.
Only public can do something to him, like they have done in may 2024. Appeal to general public to do something, to save AP.
కోర్టు సమ్మతిస్తుంది, అందులో సందేహం లేదు, ప్రభుత్వం కూడా డూ డూ బసవన్న అంటుంది 😂
Super six amalavurhaya chppu. Bro
మనము అతనుముం దు మనమం తవెర్రి పప్ప లము అనీ అంటారు
Jagan. E time' loo kadu . Maaku eppudhu vaddhu sir veedhu okka durmargudhu
ఇప్పుడు పీకింది లేదు,పీకలేరు,కూటమి చేత కానీ తనం
గతంలో కొందరు వైసిపి పెద్దలు ఒక న్యాయ మూర్తి గారి ఫ్యామిలీ ఫంక్షన్లో డైమండ్ రింగ్ బహుమతిగా ఇస్తున్నట్లు, దానిని వారు తిరస్కరించినట్లు పేపరులో, టీవీ చానల్ లో చూసినగుర్తూ.
Next court case నేనె PM gaa ఉండాలి ani veyyabothunnadu,
Hai
అసలు మన దగ్గర చట్టము న్యాయము ధర్మము అనేటి కరెక్టుగా ఉన్నట్టయితే వాడు ఇన్ని ఆటలు ఆడుకో డు సార్
It is because of CBN's lame attitude in overlooking YCP and allowing "J" to do whatever he wants. Here CBN is risking the Andhra state and it's peoples future.
No matter whatever develoment CBN does, unless he binds YCP completely Andhra will be always in trouble.
కోర్ట్స్ జగన్ మనీ కి దాసోహం అంటున్నాయి
Shame on the legal system
People will lose confidence on the legal systems
Investigate Basha . Also Basha ia a part of Andhra Police. Police is under the control of Government.
🎉London lo mana security anduku evvale?sir constitution ala chebutumda
సంపేయుండ్రి పీడాపోద్ది. ఓం శ్రీ పంచతత్వ దేవాయ నమః .వీన్ని మీరైనా పాతాళంలో జలసమాదిచేయుండ్రి.చంద్రం సార్ మారడు. మారాలి.
CBN chetakaani chavata anduke emi peekatam ledu. peekadu koodaa- thana chetakaani tanaanni chatta godugu kinda daashtunnadu
He will ask the chief of army or the defence minister and his team of security. Better not to permit his foreign Trip. We have seen that some serious incendents have happened in the past, including arrest of chandra Babu Naidu. Instead let him take Roja
Game chainger movie block buster
Rushikonda palace built during my ruling ,I am eligible to occupy next syco chief petition in HC.
వీన్ని ap లో నే ఎవ్వరు దేకట్లేదు ఇంకా లండన్ లో సెక్యూరిటీ నా😂😂😂😂
There is something behind this issue. So it should be handed over to CBI.
డబ్బులు నోళ్ళు మూయించేస్తుంది.