160 కళాభిషేకం T.సూర్యనారాయణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 55

  • @venkateshwarraov
    @venkateshwarraov 5 หลายเดือนก่อน +1

    అంజనప్ప గారు మీకు ధన్యవాదములు, మీ కృషి అమోఘం, ఒకసారి కలుస్తాను

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹 మీరెక్కడ ఉంటారు సార్ తెలియజేయండి

  • @uppalapativenkatarao5900
    @uppalapativenkatarao5900 4 หลายเดือนก่อน +1

    Very.good.

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 5 หลายเดือนก่อน +1

    సంగీతకళానిధికి సాదర నమస్సుమాంజలులు.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝

  • @పల్లంరెడ్డిదశరథరామిరెడ్డి

    🎉మంచి చానల్.మీకు కళాభివందనాలు!

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝

  • @ERN1995
    @ERN1995 5 หลายเดือนก่อน +1

    బాగుంది..
    E రంగన్న, కర్నూలు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏🤝🌹

  • @telikepallineelima4651
    @telikepallineelima4651 5 หลายเดือนก่อน +1

    Bavagaru meeku 🙏🙏🙏🙏
    Neelima

  • @kry415
    @kry415 5 หลายเดือนก่อน +1

    అన్నయ్య , నీ ప్రోగ్రాం చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది.
    ధన్యవాదములు🙏

  • @princessmeena9482
    @princessmeena9482 5 หลายเดือนก่อน +1

    Super guruvu Garu 🎉🎉❤❤

  • @kry415
    @kry415 5 หลายเดือนก่อน +1

    Super Annayya 🙏
    Krishna, Varagani

  • @bukkeynarayanaswamy5999
    @bukkeynarayanaswamy5999 5 หลายเดือนก่อน +3

    గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ 🙏
    సూర్యనారాయణ శాస్త్రి (సూరయ్య) గారు మా గురువులలో ఒక ముఖ్యమైన గురువు అని చెప్పుకుంటూ వారు మంచి హార్మోనిష్టు. వారి ద్వారా ఆశీస్సులు పొందే వారిలో నేను ఒకణ్ణి.
    శ్రీ సత్యసాయి జిల్లా శతాధిక కళాభిషేకం/తేనే తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా గురువు గారిని పరిచయం చేసినటువంటి శ్రీ అంజనప్ప గారికి ధన్యవాదములు 🙏🌹
    ఇట్లు బి. నారాయణ స్వామి. రంగస్థల నటుడు. హైదరాబాద్ 💐💐👍

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏💐🤝🤝🌹💐🙏

  • @bagadivijayasaradhi7534
    @bagadivijayasaradhi7534 5 หลายเดือนก่อน +1

    Supper guruvugaru

  • @chandrasekhar290
    @chandrasekhar290 5 หลายเดือนก่อน +1

    అంజనప్పగారూ మీ కృషి అభినందనీయం, అమూల్యం.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🤝🙏🌹

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 5 หลายเดือนก่อน +1

    సూరయ్య అన్నగారుమంచిహార్మోనిష్టు..ఆయనచేతులమీదుగా ఒక హోర్మోనియంబాక్సు వారితమ్మునివద్దనుండి ఇప్పించినారు.నాకు చాలా ఉపయోగపడుతుంది.ధన్యవాదములు.అంజనప్పగారికి కళాభివందనాలు.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ A ఆదినారాయణ రావు సార్🙏💐🤝

  • @PKrishna-m4u
    @PKrishna-m4u 5 หลายเดือนก่อน +1

    Veri veri good Haromanest sir meeru

  • @peddintimohan
    @peddintimohan 5 หลายเดือนก่อน +1

    గురువు గారికి నమ్కారములు
    అలాగే అంజనప్ప గారికి మంచి కళా ఖండాలు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏🤝💐🌹

  • @raovv6851
    @raovv6851 5 หลายเดือนก่อน +1

    మంచి సంగీత దర్శకుని పరిచయం చేసినందుకు సంతోషం.

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 5 หลายเดือนก่อน +1

    🙏🏾🇮🇳 very nice sir🙏🏾🇮🇳

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 5 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా పాడారు సార్ సూర్యనారాయణ శాస్త్రి గారు మంచి గాత్రం మీకు పాదాభివందనం 🙏🙏 సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 పరిచయంలో కొత్త ఒరవడి సృష్టిస్తు సంగీత విద్వాంసులను పరిచయం చేస్తున్న తేనె తెలుగు CEOఅంజనప్ప సార్ గారికి నమస్సులు 🙏🙏

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 5 หลายเดือนก่อน +1

    అద్భుతంగా శ్రీ సూరయ్య పంతులు గారు గురువు గారు

  • @muralisss6845
    @muralisss6845 5 หลายเดือนก่อน +1

    నాకు అత్యంత సన్నిహితుడు, సోదరతుల్యుడు శ్రీ సూర్యనారాయణ శాస్త్రి (సూరయ్య)కి, ముఖాముఖి నిర్వహించిన సోదరతుల్యుడు శ్రీ అంజనప్పకు నా హృత్పూర్వక శుభాభినందనలు.
    మురళి
    హైదరాబాద్.
    🌹🙏🌹🙏🌹🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏🤝💐💐💐

  • @satyanarayanapanneru3333
    @satyanarayanapanneru3333 5 หลายเดือนก่อน +1

    🎉

  • @seshagirirao6323
    @seshagirirao6323 5 หลายเดือนก่อน +1

    Very very good Haromanest

  • @Hariharmonist123
    @Hariharmonist123 5 หลายเดือนก่อน +1

    సూరయ్య పంతులుగారు🎉🎉 చాలా చక్కగా ప్లే చేశారు ధన్యవాదములు🎉🎉

  • @subrahmanyacharimunubarthi4318
    @subrahmanyacharimunubarthi4318 5 หลายเดือนก่อน +2

    తప్పుని ' ఒప్పుకొనే స్వభావం చాలా మందిలో అతి కొద్ది మందికే ఉంటుంది . అందులో సూర్యనారాయణ గురువు గారు ఉండటం చాలా సంతోషం .🙏

  • @allurivenkateswarlu111
    @allurivenkateswarlu111 5 หลายเดือนก่อน +1

    ముందుగా సూరయ్య పంతులు గారికి వారిని కాలాభిషేకం ద్వారా i ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులకు పరిచయం చేసిన అంజనప్ప గారికి ముందుగా ధన్యవాదాలు సూరయ్య మాస్టారి వద్ద నాగిరెడ్డి గారి సౌజన్యంతో విప్రనా రాయణ నాటకంలో శ్రీ రంగనాథుని పాత్రలో నటించాను ఆయన చాలా సరదాగా వుండేవారు మంచి బాణీలు కుర్చినారు ఆ నాటకానికి నంది ఆవర్డు ఎన్ టి ఆర్ అవార్డు గరుడ అవార్డు అంతేకాక ఏ పరిషత్కు.వెళ్లిన ఆ నాటకానికి ఉత్తమ ప్రదర్శన.ఇచ్చేవాళ్ళు ఆ నాతకాన్ని డ్డి ల్లీ ఏ పి భవన్ లో కూడా ప్రదర్శించినాము ఆయనతో మా ప్రయాణం చాలా బాగుండేది ఆయనగారిని చూచి చాలా కాలమైనది ఆయన ఫోన్ నెంబరు నాకు దొరకలేదు ఈ మెసేజ్ సూరయ్య గారు చూస్తే మీ ఫోన్ నెంబర్ పంప గలరు మరొక్కసారి నమస్కారాలు మాష్టారు. ఇట్లు మీ శిష్యుడు ఏ.వెంకటేశ్వరరావు ఆర్ టి సి.శ్రీ రంగనాథుని పాత్రధారి

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      సూర్య పంతులు గారితో మీ శిష్యరికం చాలా అభినందనీయము సార్. మన తేనె తెలుగు చానల్ ను ద్వారా మీ గురువు అనుభవాలు పంచుకోవడం మిక్కిలి ఆనందదాయకం.మీ గురువు గారి నెంబర్ ఇస్తున్నాను +91 99663 03506 మాట్లాడండి.అలాగే మన చానల్ ను ఇలాగే ప్రోత్సహించండి 🙏💐🤝🤝🌹

  • @sambangisrinuvasu5811
    @sambangisrinuvasu5811 5 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🤝🙏💐

  • @samavedambalasubrahmanyam5644
    @samavedambalasubrahmanyam5644 5 หลายเดือนก่อน +2

    మా అన్నగారు‌ గురువర్యులు సూరయ్యగారి పాదాలకు నమస్కారములు‌.ఆయనగూర్చి‌ చెప్పడానికి అర్హత‌ లేనివాను‌.వారి ఆశీస్సులు పొందేవాడను‌.శ్రీ అంజనప్పగారికి ధన్యవాదములు‌.........బాలు‌.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏💐🤝🤝 మీలో గర్వము కనపడదు. ఇక్కడ నేను తక్కువ అవుతానేమో అనే భావము లేకుండా మసలే మీ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనము మీరే సార్ 🤝🙏💐🤝🤝 గొప్పవారు తమ అంతస్తులు ఎరుగరు అని మీవల్ల నాకు అర్థమైంది సార్🙏🙏🙏💐💐🤝🤝

  • @kandipatisdramas
    @kandipatisdramas 5 หลายเดือนก่อน +1

    అన్న గారికి శతాధిక నమస్కారాలు ఎన్నాళ్ళకు ప్రత్యక్షం గా చూడ గలిగాం మహదానందం

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🤝💐💐💐🙏

  • @nagavardhinitg5196
    @nagavardhinitg5196 5 หลายเดือนก่อน +2

    Ananya ki padabhi vandanallu etlu Mee chelallu mani

  • @chandrasekharsompalli2374
    @chandrasekharsompalli2374 5 หลายเดือนก่อน +1

    Kalalaku kalakarulaku vuttarandra puttinillu

  • @MUSpaces-b2s
    @MUSpaces-b2s 5 หลายเดือนก่อน +5

    సూరయ్య పంతులు గారు మా గురువు గారు అని గర్విస్తున్నాము. వారు ఓ సంగీత స్రష్ట!పౌరాణిక పాత్రల ఔచిత్యాల పట్ల మంచి పట్టువుంది.చాలా మంది హార్మోనిష్టులు మాత్రమే!కానీ గురువులుగా పిలువబడుతున్నారు. ఎవరైతే సమగ్ర స్వర రచన చేయగలిగి ఆంగిక వాచక, అభినయాలను కూడా తన శిష్యులకు బోధించి పరిపూర్ణ నటుడుగా తీర్చిదిద్దగలరో వారికి మాత్రమే గురువు అనిపించికొనే అర్హత ఉంటుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అట్టి కోవకు చెందిన వారే మా గురువుగారు సూర్యనారాయణ శాస్త్రిగారు. ఇట్టి వారు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో వ్రేళ్లమీద లెక్కించే స్థాయిలో ఇంకా మిగిలి ఉండటం మన అదృష్టం!ఇట్టి మహనీయులను యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తున్న తేనె తెలుగు ఛానెల్ నిర్వాహకులైన గౌరవనీయులు అంజనప్ప గారికి ధన్యవాదములు ❤

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏🤝🌹

    • @ramanapisipati1634
      @ramanapisipati1634 5 หลายเดือนก่อน +1

      APOORVAMAYINA KALASEVA CHESTHUNNA MAA ANJANAPPA GARIKI MAA GURUVU GARU SRI SURAYYA GAARIKI NAA KALABHI VANDANAMULU I AM RAMANA SARMA FROM GUNTUR NOW IN HYDERABAD GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES THANKS

  • @pamurairaghava
    @pamurairaghava 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అన్నా 🤝🙏💐

  • @dorasingamprabhakar503
    @dorasingamprabhakar503 5 หลายเดือนก่อน +1

    Nice SIR

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏🤝🌹💐🙏

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 5 หลายเดือนก่อน +1

    APOORVAMAYINA KALASEVA CHESTHUNNA MAA ANJANAPPA GAARI KALASEVAKU NAA PADABHIVANDANALU ALAGE MAA VARAGANI GRAMASTHULU MAA GURUVU GARU SRI SURAYYA GARIKI NAA PADABHIVANDANALU I AM RAMANA SARMA FROM GUNTUR NOW IN HYDERABAD GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES THANK YOU SIR

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  5 หลายเดือนก่อน

      మీ అభిమానానికి ఎనలేని కృతజ్ఞతలు 🙏🙏🌹🌹🤝‌ సార్ దయచేసి మీరు నన్ను ఆశీర్వదించండి చాలు 🙏🙏🌹🌹🤝

    • @ramanapisipati1634
      @ramanapisipati1634 5 หลายเดือนก่อน

      THANK YOU SIR ANJANAPPA GARU

  • @satyanarayanapanneru3333
    @satyanarayanapanneru3333 5 หลายเดือนก่อน +1

    Very very good