Operation Khalistan in Punjab: Amritpal Singh on the run: crackdown against Khalistan sympathiser|NH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 218

  • @NationalistHub
    @NationalistHub  ปีที่แล้ว +19

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0000512
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @123johnraj
    @123johnraj ปีที่แล้ว +102

    ఇది పక్క పాక్ పని అని ఎంత మంది నమ్ముతారు 👍👍👍💪💪💪

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว

      idhi pak kadhu US pani

    • @ram_990
      @ram_990 ปีที่แล้ว

      ఇంటి దొంగలు...పాకీలతో కలిసి చేసిన పని...ముందుగా ఇంటి దొంగలను ఏరివేయాలి...

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +70

    బీజేపీ తోనే ఉక్కు పాదం సాధ్యం 🚩🚩🚩

  • @BAD-BOY-24c
    @BAD-BOY-24c ปีที่แล้ว +103

    మంచి నిర్ణయం... దేశం ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతోంది... ఇలాంటి వాడి వాళ్ళ మళ్ళీ మొదటికే వస్తుంది....

  • @msankaranarayana6305
    @msankaranarayana6305 ปีที่แล้ว +104

    అరెస్టులు వేస్ట్ స్పాట్ లో లేపెస్తే చాలు దేశానికి మంచి పేరు వస్తుంది దేశానికి మంచి జరుగుతుంది 🚩🚩🚩 జై శ్రీరామ్ జై మోడీజీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @akhilarla5584
      @akhilarla5584 ปีที่แล้ว

      Spot lo lepesthey vaadu vaallaki amaraveerudu avthadu adhi nippula meedha petrol posinattu avthundhi, elanti vaadni mottham network bayta petti vallani valla supporters ey kukkalni kottinatu kotti champela cheyyali appudu malli inkokadu veeni place loki ravalantey uccha padipovaaley

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 ปีที่แล้ว

      Verla sametham pikivesina tharuvatha vanni lepeyale. Malli e khalisthan Peru evaru ethakudadu. Jaihind.

  • @chennaraju2830
    @chennaraju2830 ปีที่แล้ว +53

    మీ ఛానెల్ లేకపోతే ఇలాంటి విషయాలు తెలుగు వాళ్లకి తెలుగు న్యూస్ చూసేవాళ్లకి తెలియదు సార్ జీ tq

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 ปีที่แล้ว +75

    ఈ దేశ ద్రోహుల నంత వెరీ పారేయండి,,,, ఇలాంటి ప్రభుత్వం ఒక 70 సంవత్సర క్రితం ఉండి ఉంటే మన దేశం ప్రపంచంలో నే అగ్రస్థాయిలో ఉండేది,,,,

  • @Karan_KCDramas
    @Karan_KCDramas ปีที่แล้ว +9

    Good news Edhi

  • @prabhakarraonukala5336
    @prabhakarraonukala5336 ปีที่แล้ว +5

    Very good

  • @nareshgoudkomire9204
    @nareshgoudkomire9204 ปีที่แล้ว +5

    మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @rajeshwarrao1019
    @rajeshwarrao1019 ปีที่แล้ว +14

    Jai BJP, Jai Narendramodi ji,Jai Amithsha

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df ปีที่แล้ว +19

    Super news about Punjab..... 🙏

  • @isnkjhsb
    @isnkjhsb ปีที่แล้ว +11

    JAI SRIRAM🚩🚩🚩🚩

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re ปีที่แล้ว +9

    Excellent

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 ปีที่แล้ว +14

    Arest emtti Swami kalcchi champpaka edhavanu 😭😭😭.

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +12

    అలాంటి వేదవ లని, AAP లాంటి పార్టీ లను ప్రజలు ఎన్నుకుంటే ఇలాగే చేస్తారు

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 ปีที่แล้ว +5

    జైహింద్ జై భారత్ జై మోడీ

  • @hariv9409
    @hariv9409 ปีที่แล้ว +6

    వెరీ గుడ్ జై భారత్

  • @syamalasyamala3174
    @syamalasyamala3174 ปีที่แล้ว +10

    Waiting this news

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 ปีที่แล้ว +22

    Very decisive actions 👍👏

  • @ramanagudluru
    @ramanagudluru ปีที่แล้ว +12

    New voice r seeeing nice NH their presentation also good .goood luck

  • @vijaych6389
    @vijaych6389 ปีที่แล้ว +3

    వెంటనే అరెస్ట్ చెయ్యాలి

  • @surya7141
    @surya7141 ปีที่แล้ว +5

    ఉచ్చరణ దోషాలు చాలా ఉన్నాయి

  • @ravireddy270
    @ravireddy270 ปีที่แล้ว +12

    This situation will how powerful BJP is

  • @sureshgoudsureshgoud2427
    @sureshgoudsureshgoud2427 ปีที่แล้ว +6

    ENCOUNTER CHEYYALI🙏

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +6

    Super amethsa sir

  • @kalluripalavilli6742
    @kalluripalavilli6742 ปีที่แล้ว +13

    Bharat maa ki jai 🙏

  • @bingishettishekar5170
    @bingishettishekar5170 ปีที่แล้ว +9

    మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి

  • @subbu2024
    @subbu2024 ปีที่แล้ว +4

    Great job for Maa Bharat. Amit Shah Bharat Maa great great son.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว +10

    Good 👌this is correct 👏💐💯

  • @jayaramsatyavolu4078
    @jayaramsatyavolu4078 ปีที่แล้ว +3

    Good decession

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 ปีที่แล้ว +9

    Well try bro

  • @SAIMANOHAR-UNIVERSALSTAR
    @SAIMANOHAR-UNIVERSALSTAR ปีที่แล้ว +12

    Bharat Mata ki Jai
    Jai shree ram
    Jai modi ji🎉🎉

  • @9963589175
    @9963589175 ปีที่แล้ว +8

    Arrest chese ..lepese..... Emi cheyanate undali ...

  • @HariKumar-pg4ls
    @HariKumar-pg4ls ปีที่แล้ว +6

    Great

  • @yadullaprasad137
    @yadullaprasad137 ปีที่แล้ว +8

    🌺🙏🕉️🙏🌺

  • @chukkalururadhakrishna
    @chukkalururadhakrishna ปีที่แล้ว +5

    Jai Bharat Jai shree ram

  • @vanugopalsm9836
    @vanugopalsm9836 ปีที่แล้ว +4

    Good decision

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 ปีที่แล้ว +3

    DESADROHULANU ARREST CHAYADAM KADU ENCOUNTER CHAYALE AAP PY KANNESIVUNCHALI JAI HIND

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 ปีที่แล้ว +5

    Jai Bharat 🚩🚩

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 ปีที่แล้ว +5

    Thokki padeyandi vadini, JAI MODI SIR 🇮🇳 💪🏻

  • @alliarvind
    @alliarvind ปีที่แล้ว +14

    First like First seen namo modi jii 🇮🇳 jai Bharath 🇮🇳

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe ปีที่แล้ว +47

    Wake up Hindus
    లేకుంటే శాశ్వతంగా నిద్రపోతావు...
    కడప నుంచి చిట్టచివరి హిందూ MLA శ్రీ K.శివానంద రెడ్డి గారు 1989లో...
    తర్వాత ఏ పార్టీ నుంచీ కూడా ఒక్క హిందువు కూడా MLA గా ఎన్నికవలేదు..
    కారణం.... !?
    ముస్లిం జనాభా 31% దాటడమే..
    మీరు ఎంత తోపులైనా సరే హిందువైతే మీరు అక్కడ మీ జీవితంలో MLA కాలేరు.
    ఇది మా చాలెంజ్ అని అంటున్నారు మరకలు.
    వాళ్ళు 30% దాటితే హిందూ రాజకీయ నాయకుల పరిస్థితి ఇదీ..
    50% దాటితే హిందువుల ఆస్తులపై దాడులు...
    ఇంకొక్క 5 % పెరిగితే కొంపా, గోడూ అయినకాడికి అమ్ముకుని ఊరొదిలి వెళ్లడమే...
    అయినా సరే మీ జగనన్నలూ .. చంద్రబాబులూ, కేసీఆర్ లు వాళ్ళకే మద్దతిస్తారు...
    అప్పటికీ వాళ్ళ ఓట్లే ప్రధానం...
    మీ ప్రాణాలు కాదు..
    వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది....
    రేపు కూడా ఇదే జరగబోతుంది...
    అప్పుడు మీ డైలాగ్...🤦🏻‍♂️
    RSS ఏం చేస్తుంది??
    VHP ఎం చేస్తుంది??
    భజరంగ్ దళ్ ఏడ ఉంది??
    BJP,మోడీ ఏం చేస్తున్నాడు?!
    మరకల సమస్య పెరగక ముందే హిందువులంతా ఏకం కాగలరు అంటే వినరు.
    చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఎం లాభం.
    జాగో హిందు. Please forward this information to all your contacts and groups. 👏👏👏

    • @umarao6576
      @umarao6576 ปีที่แล้ว +4

      HINDUS SHOULD UNITE & UNDERSTAND THE PROBLEM WITH ISLAM AS WELL AS EVANGELICAL RELIGIONS!

    • @Raghu291
      @Raghu291 ปีที่แล้ว +2

      నిజమే ఇఫుడ్ చెక్ చేస 1994 నుండి ముస్లిం వ్యక్తి ఎమ్మెల్యే గా ఉన్నాడు.

    • @adumullerabindar942
      @adumullerabindar942 ปีที่แล้ว +5

      ముస్లిం స్త్రీలకు, ఇద్దరు పిల్లలకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేపించాలి.
      వారు పెంచుతున్న జనాభాను అరికట్టాలి.

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe ปีที่แล้ว

      @@adumullerabindar942
      మీకు పరిచయం ఉన్న ప్రతి ఆడపిల్లకు ఈ Love జిహాద్ గురించి తెలియజేయండి.
      శ్రద్ధ ముప్పైఐదు మాంసంముక్కలను కల్గిన రిఫ్రిజిరేటర్!
      శ్రద్ధది హత్య అనే కంటే ఆత్మహత్య అనడం బాగుంటుందేమో! ఎన్నో బాధలు అనుభవించి చనిపోయిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడటం తప్పే, కనుక తనలో మనల్ని చూసుకుంటూ పోదాం!
      తండ్రి కొట్టాడు కనుక అతనొద్దు,తల్లి తిట్టింది కనుక తనొద్దు, అన్న తినుబండారాలు పంచుకోలేదు కనుక అతనొద్దు, చెల్లి చెప్పింది వినలేదు కనుక తనొద్దు,మరదలు మన మీద చాడీలు చెప్పింది కనుక తనొద్దు,మరదలు చెప్పిందే విన్నాడు కనుక తమ్ముడు వద్దు,నాన్నమ్మకి చాదస్తం కనుక తనొద్దు,అమ్మమ్మ అన్నీ మంచంలోనే కనుక తనొద్దు.ఇలా అందర్నీ వదిలేసుకున్నాక"నా కష్టంలో ఎవరూ నాకు తోడుగా లేర"ని బొలబొలా కన్నీళ్ళు కార్చడం అలవాటైపోయింది మనకు. ఎవరో ఒక్కరం కాదు,అందరమూ ఇలానే ఉన్నాం!
      వార్తా కథనాల్ని అనుసరిస్తే శ్రద్ధ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆమె ఏమీ తెలియని అమాయకురాలు,అభం శుభం తెలియని అమ్మాయి,నోట్లో వేలు పెడితే కొరకలేని పాపాయి వంటి కబుర్లు చెప్పడానికి లేదు.ఆమె ఉద్యోగం చేస్తోంది,సంఘంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకొక కనీస అవగాహన ఉన్నది. అలాంటి అమ్మాయి తన రక్షణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర,ఊర్లో బంధుమిత్రులు దగ్గర దొరకని ఇంకేదో బుద్ధికి అతీతమైన ప్రేమనాశించి అఫ్తాబ్ అనే యువకుడితో వెళ్ళిపోయిందని చెప్పడం ఆమె 35 శరీర భాగాలు రిఫ్రిజిరేటర్లో దొరికిన వాస్తవాన్ని రూపుమాపడానికి చేసే చర్యగానే భావించాలి.
      ఇంట్లోవాళ్ళు ఏమైనా అనగానే పౌరుషం పొడుచుకొచ్చే యువతీయువకులు,అతివలు, కోకొల్లలు.పొరపాటున అన్నటువంటి ఒక మాటకోసమో లేక అన్యాపథంగా దొరికిన ఒకరి ప్రేమకోసమో పుట్టిపెరిగిన పరివారాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఒక్కొక్కరిగా మనకున్నవారిని కోల్పోతున్నట్లేననేది మనంగుర్తించలేకపోతున్నాం."ఐకమత్యమే మహాబలం"అంటే ఒకేలాగా ఆలోచించమనో లేక ఒకేమాట మీద నిలబడమనో మాత్రమే కాదు.కష్టనష్టాలు,మనస్పర్ధలు మరియు వ్యవహార ఆచారాల్లో ఏర్పడిన అభిచారాల్లో కూడా కలిసి ఉండమని అర్థముంది.
      కుటుంబంలో, స్నేహితులలో, పరివారంలో ఎవరినైనా ఒకర్ని వదులుకోవడం అంటే అదేదో "ఆఫ్ట్రాల్ ఫోన్ పారేసుకున్నాం!" అన్నంత తేలికైపోయింది మనకు."ఎన్ని తిట్టుకున్నా,ఎంత కొట్టుకున్నా,ఏం జరిగినా చివరికి మనవారు మనకి"అనే పాత తరం ఆలోచనే అనుకుంటున్నారు.
      ఇంతమందిని వదులుకున్న శ్రద్ధ అంతలా హింసించే అఫ్తాబ్'ను ఎందుకు వదులుకోలేకపోయిందో చెప్పడం మొదలుపెడితే - "వీడ్ని కూడా వదిలేస్తే మనకింక నా అనేవాళ్ళు ఎవరూ ఉండర"నే దిక్కులేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా?శ్రద్ధ స్నేహితురాలు కొన్నిరోజులుగా ఆమెతో సంపర్కంలో లేదనే వార్తను ఆమె తల్లిదండ్రులకు అందజెయ్యడం,వారు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగాయి కనుక ఈ విషాదం వెలుగులోకి వచ్చింది,లేకుంటే?!ఒకవేళ ఇదే శ్రద్ధ తన పరివారాన్ని"వద్దు"అనుకోకుండా ఉండి ఉంటే-తిరిగిరావడానికి తనకొక స్థలం ఉండేది,అక్కున చేర్చుకునే పెద్దలు ఉండేవారు,అన్నిటికీ మించి తనింకా ప్రాణాలతో ఉండేది!
      ఈ బాధ్యతను తల్లిదండ్రుల మీదనో లేక స్నేహితుల మీదనో నెట్టేసి మనతరం చేతులు దులుపుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. ప్రాణాలు తీసే అభిజాత్యం, అక్కరకురాని అహంకారం,తప్పును ఒప్పుకునేందుకు అడ్డొచ్చే ఆత్మాభిమానం హిందూ యువతల ప్రాణాలను బలిగొంటున్నాయి.ఈ తరహా కుసంస్కారాల పునాదుల్ని పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,ఆ కుసంస్కారాలను గుర్తించాల్సిన సమయమిది!లేకుంటే హిందూ సమాజం మొత్తం రానున్న రోజుల్లో ఒక ఘోరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
      Chuslims మ్యారేజ్ Act ప్రకారం ప్రతి పురుషుడు 4 స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా పెళ్లి చేసుకోవడం తన భార్యకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు కూడా ఇవ్వవచ్చు లేదా అతనికి ఆమె ఇంకొక సవ*తిగా ఉండాల్సిందే.
      35 ముక్కలు చేసి,రిఫ్రిజిరేటర్ లో పెట్టిన అఫ్తాబ్ పోలీసుల విచారణ తర్వాత అతను అన్న మాటలు:-ఒకవేళ నాకు ఉరిశిక్ష వేసిన కూడా నేను బాధపడను.ఎందుకంటే మా దేవుడు నాకు స్వర్గాన్నే ఇస్తాడు అని.భారతదేశంలో సంవత్సరానికి 2లక్షలకు పైగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి.
      దీని నుండి అప్రమత్తంగా ఉండి మన అక్క చెల్లెల్ని దీని గురించి తెలియజేసి కాపాడుకోవాలని ఒక జాతీయవాదిగా జాతీయ వాదులందరినీ కోరుకుంటున్నాను.
      ఈశ్వరార్పణం 🚩🕉️🙏

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe ปีที่แล้ว +2

      @@adumullerabindar942
      దేవో దుర్భల ఘతూకః
      రోహింగ్యాలకు ఒకరికి 5-6 మంది భార్యలు ఉండాలనుకొనే వారు , ప్రతి భార్య కూడా 10 మందికి తక్కువ కాకుండా పిల్లలను కనాలి , అలా కనను అంటే వెంటనే విడాకులు ) తలాక్.భార్య చనిపోయినా పర్వాలేదు , పిల్లలు మాత్రం పదిమందికి తక్కువ అయితే ఒప్పుకోరు . ఒకవేళ విధిలేని పరిస్థితులలో పిల్లలు తక్కువ అయితే అలాంటివారు " నేను ఆల్లాకు / ఇస్లాంకు ద్రోహం చేశాను అని కుమిలి పోవడమే కాకుండా నన్ను అల్లా సేవకోసం ఏవిధంగా నైనా ఉపయోగించుకోండి " అని జీహాదీగా ( ఇస్లామేతరులను చంపడమే ధ్యేయంగా జీవించేవాడు ) మారుటకు ముందు వరుసలో ఉంటారు . ఇస్లామేతరులను అతి కృరంగా చంపుతారు . కనీసం 10 మందినైనా ఇస్లామేతరులను చంపకపోతే అల్లా కృప లభించదు అని చాలా గట్టిగా నమ్ముతారు వీళ్ళు , పసి పిల్లలను సైతం అతి క్రూరంగా కొంతుకోసి చంపుతారు.
      ప్రపంచంలోనే హిందువుల తర్వాత అత్యంత శాంతి కాముకులైన బౌద్ధులే వీళ్ళను చంపుతున్నారంటే వీళ్ళు ఎన్ని ఆరాచకాలు చేస్తున్నారో అందరు ఆలోచించండి . 2013 లో బుద్ధగయలో పేలుళ్ళకు పాల్పడింది కూడా ఈ రోహింగ్యాలే . రోహింగ్యాలు బర్నాలోని రఖైని అనే రాష్ట్రం అత్యంత క్రూరులైన ఆటవికులగా వీరు ఉండేవారు . 10-14 శతాబ్దాల కాలంలో ప్రపంచ ఇస్లామీకరణలో భాగంగా , ఆ తరువాత కూడా ముస్లింలుగా మార్చటం జరిగింది . అసలే ఆత్యంత క్రూరులైన ఆటవికులు వీళ్ళు చివరికి ఇస్లాంను స్వీకరించారు . కేవలం 400 సంవత్సరాలలోనే అంటే 1860 నాటికే వీళ్ళ జనాభా రజైనీ రాష్ట్రం అటవీ ప్రాంతం సరిపోనంతగా పెరిగిపోయింది . వీళ్ళ జనాభా బాగా పెరిగిన తరువాత రఖైనీ అడవుల నుండి బయటకు వచ్చి హక్కుల పేరుతో అక్కడి స్థానికులను , హిందూ బౌద్ధులను చంపడం మొదలు పెట్టారు . స్థానికులు వీళ్ళ ఆకృత్యాలను ఎన్నో ఏళ్ళు సహనంతో భరించారు.
      ఇటీవలి కాలంలో విదేశీ డబ్బుతో ఆయుధాలతో అరికన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ( ARSA ) అనే పేరుతో రాత్రిళ్ళు ఊర్లపైబడి బౌద్ధులను / హిందువులను స్థానికులను సామూహికంగా చంపేసారు . దీనితో విషయం గ్రహించిన బౌద్ధులు తాము శాంతి శాంతి అనుకుంటూ ఉంటే టిబెట్ లో ఎలా నాశనం అయిపోయారో ఆలా అవుతాం అని గుర్తు తెచ్చుకుని చివరికి తిరగబడ్డారు . ఇది వీరి చరిత్ర , ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోని ఏ ముస్లిం దేశం కూడా పిరికి ఆశ్రయం ఇవ్వరు . సపోర్ట్ చెయ్యారు . ఎందుకంటే హిందూ దేశము అయిన భారత దేశాన్ని ముస్లిం దేశంగా మార్పాలి కదా . ఖలీఫా రాజ్యంలోకి రావాలి కదా , భారతదేశంలో ఇప్పుడు ఉన్న సమస్యలతోనే తలబాదుకొంటుంటే ఇది ఒకటి తయారైంది . వీళ్ళకు ఇప్పుడు భారతదేశమే దిక్కు అని ఇక్కడికి వలస రావటం మొదలెట్టి స్థిరనివాసం కొరకు ఎదురు చూస్తున్నారు . ప్రస్తుతం మన దేశంలో సుమారు 50 వేలు పైగా అధికారికంగానూ , 5 కోట్ల మంది పైగా ఆనధికారికంగానూ సమాచారం . స్థానిక హిందూ , క్రిస్టియన్ , ముస్లింల ఉపాధి , అభివృద్ధి లేకుండా చేస్తున్నారు . ఇలాగే ఉంటే 2050 - 60 నాటికి ముస్లింల జనాభా మెజార్టీ , హిందువులు జనాభా మైనారిటీ అవుతుంది.
      అప్పుడు ఈ దేశానికి ముస్లింలు నేతలు ప్రధానలు , ఇతర మంత్రులు అవుతారు . ఇంకా అప్పుడు MIM నేత అక్బరుద్దీన్ ఓవైసి గారు చెప్పినట్లు 2 నిమిషాలో హిందువులను ఉంచకోత కోయ్యటం , మెడ మీద కత్తి పెట్టి ముస్లిం మతంలోకి మార్చటం చేస్తారు . అప్పుడు చరిత్ర లేని హీనులుగా ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్ లాగా అంతర్ యుద్ధంలో ఉపాధి , అభివృద్ధి లేక షియా , సున్ని పేరుతో రోజు బాంబుల దాడులతో కొట్టుకు చవటమే . ప్రతి సంవత్సరం వీరి సంఖ్య భారీగా పెడుతుంది . పచ్చిమబెంగాల్ , అస్సాం , కేరళ , లక్ష్య ద్వీస్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చూస్తే మున్ముందు రోహింగ్యా ముస్లింలు ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ఊహించుకోండి.
      కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వీళ్ళ ఉన్నాధాన్ని పసిగట్టి CAB ( citizenship Amendment Bill ) అలాగే NRC బిల్లులు తీసుకువచ్చారు . ఆ బిల్ ల ద్వారా ఇలాంటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఉన్మాద రోహింగ్యా ముస్లింలని మొదలైన వారిని బయటకి పంపడమే కాక ఇతర దేశాల్లో ఉన్న హిందూ శరణార్థులను భారత దేశానికి రప్పించడం జరుగుద్ది . ఈ రోహింగ్య ముస్లింల మీద మనం జాలి చూపిస్తే రేపు మనల్ని చూసుకుని మనం జూలి పడటానికి కూడా బతికి ఉండము . CAB BIII & NRC యొక్క అవసరం ఈ దేశానికి ఉంది . ఈ బిల్లులు రాకపోతే కనుక భవిష్యత్తులో భారత్ ఉండదు . ఉన్నా కూడా భారత్ లో హిందువులు ఉండరు . మరో సాక్ , బంగ్లాదేశ్ లు మాత్రమే ఉంటాయి . అందరికీ ఈ బిల్లుల ప్రాముఖ్యత గురించి మీ వంతుగా చెప్పండి చాలా మందికి నిజాలు తెలియట్లేదు . కొన్ని దేశ విద్రోహ శక్తులు తెలియనివ్వట్లేదూ . కాబట్టి మనమే మన బాధ్యత గా మన వంతుగా తెలియజేద్దాం ...

  • @kinghills5992
    @kinghills5992 ปีที่แล้ว +1

    తిన్నింటి వాసాలు లెక్కపట్టే వాడు ఎవడైనా సరే... ఊచూలు లెక్క పెట్టాల్సిందే...###@
    జై బిజేపి జై హో మోదీజి...

  • @gundunarsimha9441
    @gundunarsimha9441 ปีที่แล้ว +3

    అజిత్ దోవల్, అమిత్ షా, మోడీ ల మందు "వారిస్ పంజాబ్ దే" ఎంత, అమృత్ పాల్ సింగ్ ఎంత?
    బచ్చా గాడు అమృత్ పాల్ సింగ్.

  • @naredigangadhar755
    @naredigangadhar755 ปีที่แล้ว +10

    వాని ఎన్ కౌంటర్ చేయాలి

  • @gangaprasad7242
    @gangaprasad7242 ปีที่แล้ว +2

    Jai Amithsha ji

  • @chillavenkateswararao4850
    @chillavenkateswararao4850 ปีที่แล้ว +6

    చాల మంచి పని చేశారు
    జై మోదీ
    జై బీజేపీ

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 ปีที่แล้ว +3

    నా దేశం మంచిగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి నా దేశం నుండి అరాచకాలు చూస్తే శిక్షించాలి వారిని మనం భారతీయ పౌరుడుగా పట్టించాలి మన బాధ్యత మన దేశం హాయిగా వండుకున్నావా అంటే బాడర్ లో పని చేసే వాళ్ళ సైన్యం రక్షణ వాళ్ళని నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావ్ అంటే వారి దేశభక్తి వల్లనే నీవు హాయిగా safe

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 ปีที่แล้ว +6

    రక్షణ రంగ.
    కొత్త వారు కనుక, పొరపాట్లు సహజం.

  • @ramaraoboganadham9997
    @ramaraoboganadham9997 ปีที่แล้ว +4

    Ukkupadamtho anichiveyali tappadu ….Jai bharath

  • @bandaribalraj6011
    @bandaribalraj6011 ปีที่แล้ว +7

    జై హింద్ భారత్ మాతా కి జై జై పంజాబ్ పోలీస్ జై అజిత్ ధోవల్ 🙏👏🇮🇳💪

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 ปีที่แล้ว

    జయ్ శ్రీరామ్ జయ్ హనుమాన్

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 ปีที่แล้ว +11

    విజయోస్తు

  • @Vkgoldjewellery
    @Vkgoldjewellery ปีที่แล้ว +1

    75% పాకిస్తాన్లో పంజాబ్ ఉంది కేవలం 25% శాతం మాత్రమే!!!! ఇండియాలో ఉంది. ఈ ఏర్పాటు వాదులు పాకిస్తాన్ లో ఉన్న 75% శాతాన్ని ఉన్న ప్రజలు ఎందుకు అడగరు..?

  • @satisharva4964
    @satisharva4964 ปีที่แล้ว

    Sai krishna garu meeru cheptene baguntndi statement

  • @koormanageshwararao8636
    @koormanageshwararao8636 ปีที่แล้ว +1

    Good

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 ปีที่แล้ว

    Thanks sir very very very very very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 ปีที่แล้ว +11

    చాలాబాగా నచ్చింది😂

  • @dumdisatya3257
    @dumdisatya3257 ปีที่แล้ว +3

    ❤❤❤

  • @Naya_savera_KM
    @Naya_savera_KM ปีที่แล้ว +18

    Jai shree ram Jai hind jai bharat jai bjp jai modi ji jai amit shah ji jai yogi ji nitin ghadkari ji 🚩🚩🚩🚩🚩🙏

  • @abhi-bw3by
    @abhi-bw3by ปีที่แล้ว +3

    Good content voice low ga vundhi

  • @ushausharani4045
    @ushausharani4045 ปีที่แล้ว +1

    Jai Shri Krishna 🕉 Jai Shri Ram 🙏 Jai Hanuman 🕉 🙏 Jai Modi 🕉 🙏 Jai Hind 🕉 🙏 Jai BJP 🕉 🙏 🇮🇳 ❤

  • @thejavathvenkatesh895
    @thejavathvenkatesh895 ปีที่แล้ว +1

    1.25X speed lo chudandi .......chala bagundi xplanation

  • @sureshkumarp1585
    @sureshkumarp1585 ปีที่แล้ว +1

    జై బిజెపి జై నరేంద్ర మోడీ జై

  • @krishnak-vr1mk
    @krishnak-vr1mk ปีที่แล้ว

    No doubt,,,, we should have saved our country .... Jai BHARAT 🎉🎉🎉🎉

  • @shivajitappeta4683
    @shivajitappeta4683 ปีที่แล้ว

    Excellent News Nationalist

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 ปีที่แล้ว +3

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏

  • @raajasimha4477
    @raajasimha4477 ปีที่แล้ว +1

    Encounter

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 ปีที่แล้ว +1

    బిజెపి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఇదే కొన్ని దశాబ్దాలు క్రితం తీసుకుని ఉంటే మన దేశం ఉన్నత స్థానంలో ఉండేది. రాబోయే ఎన్నికలలో బిజెపిని గెలిపించండి దేశాన్ని రక్షించుకుందాం. మనకోసం పరితపిస్తున్న జీవితాన్ని పణంగా పెట్టిన మన ప్రధానికి మన అందరం మద్దతిద్దాం

  • @mohanreddy2739
    @mohanreddy2739 ปีที่แล้ว

    Good news

  • @rameshbabu2167
    @rameshbabu2167 ปีที่แล้ว +1

    ఇది ఎంతో సహతో పేత మైన నిర్ణయం.
    ఈ నిర్ణయం వెనుక ఎన్నడూ లేని ఒక కొత్త స్ట్రాటజీ కనిపిస్తుంది.
    అవును. మోడీ ఉంటే అన్నీ సాధ్యమే

  • @psb3643
    @psb3643 ปีที่แล้ว

    Tq media...

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 ปีที่แล้ว

    కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాళ్లని ఎక్కడికక్కడ

  • @KVR5479
    @KVR5479 ปีที่แล้ว

    Very very good

  • @eswararaop7402
    @eswararaop7402 ปีที่แล้ว

    Correct SIR

  • @somupeguda3218
    @somupeguda3218 ปีที่แล้ว +1

    👌🙏🙏

  • @narenreddy5125
    @narenreddy5125 ปีที่แล้ว

    ఉగ్రమూకలను అరికట్టే సాహసం, తెలివి BJP ప్రభుత్వానికి ఉన్నాయి.

  • @krishnareddy2610
    @krishnareddy2610 ปีที่แล้ว

    దేశాన్ని కొందరు ముక్కలు చేయాలని కోరుతున్నాను వాళ్లందరూ విద్రోహులు ఉగ్రవాదులు మన లౌకిక దేశాన్ని కొందరు హిందూ రాష్ట్రంగా మరియు ఇస్లామిక్ దేశంగా మరియు పంజాబ్ సిక్కుల దేశంగా ఏర్పాటు చేయాలని కలలు అంటున్నారు వాళ్ల కలలు ఎప్పటికీ నెరవేరదు మనది సెక్యులర్ దేశం ఎప్పటికీ అలాగే ఉంటుంది అదే మనకు గొప్పతనం ఈ మధ్యల కొన్ని హిందూ అతివాద సంస్థలు చాలా విపరీతంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ దేశంలో విద్వేష వాతావరణం కల్పిస్తున్నారు వాళ్లకు కూడా చర్యలు తీసుకోవాలి

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +4

    Jai ho BJP, Jai ho Modi ji, Jai ho Amith Sha ji...

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 ปีที่แล้ว +1

    Kalchi Pareyyali

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 ปีที่แล้ว

    N I TV NEWS GOOD SUPER SUPER

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +3

    Amurtupallu ki ancownter please send

  • @deekondanaveen2575
    @deekondanaveen2575 ปีที่แล้ว

    Jai shree Ram

  • @surendrakumarsanampudi192
    @surendrakumarsanampudi192 ปีที่แล้ว

    Super

  • @santhoshvarma4756
    @santhoshvarma4756 ปีที่แล้ว

    Good action by govt

  • @vvsnarayanarakurthirakrthi8925
    @vvsnarayanarakurthirakrthi8925 ปีที่แล้ว

    మన దేశంలో ఉన్న దేశవిద్రోహులు విదేశీ లో నుండి వచ్చిన శత్రువులు చైనా శునకాలు పాషాండులు కమ్మీలు ఇటలీ శునకాలు అన్ని కలిసి సిక్కు సమాజాన్ని విషపూరితమైన మాటలతో కొన్ని కొన్ని ప్రలోభాలకు లోను చేసి వాళ్ళ ను హిందూ మతం నుండి వేరుచేసి భారతదేశాన్ని ఖండించాలని చూస్తున్నారు. సిక్కు లు ఖచ్చితంగా మన హిందూ సోదరులు. కనుక ఖలిస్థాన్ వేర్పాటు వాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించేయాలి.జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ జైభీమ్

  • @war_sity718
    @war_sity718 ปีที่แล้ว

    Super bro

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 ปีที่แล้ว

    Very good news bro
    Jai modi shah
    Jai Ajith doval
    Jai Bharat
    Vote for bjp.

  • @bhargava32
    @bhargava32 ปีที่แล้ว

    All the best to you

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 ปีที่แล้ว

    జై శ్రీరామ్ బయట దేశాల్లో ఉండే ఉగ్రవాదుల కంటే కూడా దేశంలోనే ఉంది భారత్లోనే ఉండి ఖలిస్తాన్ అనే టెర్రరిస్ట్ ని ఎవరైనా సరే వాళ్ళ విచారణ చేసి షూట్ చేసి ఏరి పారేయాలి అది బీజేపీతోనే సాధ్యం శుభపరిణామం ఇది బీజేపీ వల్లే సాధ్యం మోదీ వల్ల సాధ్యం యోగి లాంటి మహాత్యం వల్ల కూడా సాధ్యమవుతుంది జై బిజెపి జై జై బిజెపి జై మోడీ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @mchennakeshavulumkeshavu1161
    @mchennakeshavulumkeshavu1161 ปีที่แล้ว

    OK
    START

  • @ramsenapati4052
    @ramsenapati4052 ปีที่แล้ว

    జేయహో బీజేపీ

  • @balakrishnamunagala5672
    @balakrishnamunagala5672 ปีที่แล้ว +5

    Already he is finished

  • @kakarlagayathri918
    @kakarlagayathri918 ปีที่แล้ว +1

    Arrest kadu cheppeyali andarini

  • @HariharaprasadVellala
    @HariharaprasadVellala ปีที่แล้ว

    అమ్రిత్పాల్సింగ్ యిక దొరకడనుకుంటాను.

  • @krishnareddy2610
    @krishnareddy2610 ปีที่แล้ว

    అమిత్ షా అజిత్ దోవల్ లాంటి వాళ్ళు వస్తారు పోతారు కానీ రాజ్యాంగం ఎప్పటికీ ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ విద్రోహులను ఎప్పటికప్పుడు ఏరి వేస్తే నే ఉన్నది ఇక్కడ అమీషా అజిత్ గొప్పదనం ఏమీ లేదు కేవలం ప్రజాస్వామ్యమే గొప్పతనం దేశాన్ని కాపాడడానికి ఇంటలిజెన్స్ మరియు రక్షణ రంగమే బలం రాజకీయ నాయకులు ఏదో బిల్డప్ చేసినట్టు భావిస్తున్నారు

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 ปีที่แล้ว +2

    Very good job jai BJP

  • @FredP-tq5xv
    @FredP-tq5xv ปีที่แล้ว

    Balochistan Zindabad. Balochistan Zindabad. Balochistan ZindabadBalochistan ZindabadBalochistan ZindabadBalochistan ZindabadBalochistan ZindabadBalochistan ZindabadBalochistan ZindabadBalochistan

  • @anandrao8737
    @anandrao8737 ปีที่แล้ว

    🎉