ఈ మూడు వదిలితే జన్మ జన్మల పాపాలు తొలుగుతాయి ! || శ్రీ చిన్న జీయర్ స్వామిజి || Jet World

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 299

  • @srinivasbathula9488
    @srinivasbathula9488 3 ปีที่แล้ว +27

    స్వామి మీరు చెప్పే ప్రవచనాలు విని,
    నేను చాలా స్వాంతన పొందుచున్నాను.
    స్వామి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 ปีที่แล้ว +9

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🌷🥀🌹ఇ మూడు వదిలివేయాలి.సాద్యమేనా ? సాధ్యం చేసుకోవాలి.

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 ปีที่แล้ว +4

    మీరు కొన్ని విలువైన మాటలు మాట్లాడుతారు సార్ 👍👍👍

  • @chinnikrishnudu7867
    @chinnikrishnudu7867 3 ปีที่แล้ว +6

    🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🙏 ఆచార్య దివ్య తిరువడిగళే శరణం 🙏
    🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃

  • @msivanageswarao5943
    @msivanageswarao5943 5 ปีที่แล้ว +31

    ఆచార్య దేవా మీ పాదాలకు సహస్రా కోటి మంగళ శాసనాలు...

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 5 ปีที่แล้ว +3

    నమస్తే స్వామిజీ! చక్కగా వివరించారు, నేను అనే భావన నాకు లేకుండా పోవడానికి పరమాత్ముడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి? వాస్తవానికి నేను అనేది లేనప్పుడే ఇక ఉండేది దైవమే, అప్పుడు చేసే ప్రతి పనీ దైవ సంకల్పమే ఐతుంది. ఆ స్థితి ని నాలో ఏవిధం గా పరమాత్ముడు కల్గిస్తున్నాడు, మానవుడి కి ఇదే అత్యున్నతం ఐన పరిణామ దశ కదా! ఇక్కడే పరమాత్ముడిని మనం చేరుకునే మొదటి మెట్టు కదా! గీత లో అర్జునుడు ప్రభు నా పూర్వ స్మృతి ని నేను పొందాను అంటున్నాడు, అంటే అప్పటిదాకా ఆయన కి లేని స్థితి ఆ క్షణం లో కలిగింది, అనగా దైవం యొక్క స్వభావం తనకు ఎరుక కావటం వల్ల, ఏంటి ఆ స్వభావం, ఇక ముందు జరుగబోయేది ఏమైనా ఆయన కిచూపించాడా ఇక్కడ మనం నిదానించి గ్రహించాల్సిన వి చాలా ఉన్నట్టు నాకు కనపడ్తున్నాయి, ఇక్కడ అర్జునుడికి కల్గిన స్థితి ని మనం పొందుకున్నప్పుడే ఇక నేను అనే భావన మనకు ఉండదు, ఆయన కృప వల్లే మనకు ఎరుక ఇతున్నాయి. ఇంకా మనం ఆ మర్మాలను తెల్సుకోవాల్సి ఉంది, కాబట్టి తమరు ఇంకా వివరించాల్సి నవి కూడా ఏదొక సమయంలో మాకు అందుతాయని విశ్వసిస్తున్నాము, మన్నించండీ, థాంక్యూ నమస్తే స్వామిజీ!

    • @usharani6672
      @usharani6672 5 ปีที่แล้ว

      Jai srimannarayana

    • @usharani6672
      @usharani6672 5 ปีที่แล้ว

      Namaskaram swamiji. Srikrushnudu, narayanadu iddari lo evaru goppa or iddaru okkarena plz reply

    • @kornikoti7756
      @kornikoti7756 4 ปีที่แล้ว

      Sorry sir I am so sorry

    • @kornikoti7756
      @kornikoti7756 4 ปีที่แล้ว

      Sorry sir I am sorry

  • @peruguraju7119
    @peruguraju7119 3 ปีที่แล้ว +5

    Jai Sri Ram 🙏🌸💮🌼🌺🌸🙏💮💮🌼🌼🌸🌸🙏

  • @ramugmp3650
    @ramugmp3650 3 ปีที่แล้ว +3

    Acharya Dhevo Bhava
    Jai Sri Man Narayana
    🙏🇮🇳🌎🇮🇳🙏

  • @murthyn7222
    @murthyn7222 2 ปีที่แล้ว +2

    మీకు శతకోటి వందనాలు స్వామి

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 ปีที่แล้ว +2

    పాదాభివందనం లు 💐💐💐జై శ్రీమన్నారాయణ

  • @madhavidanam9598
    @madhavidanam9598 3 ปีที่แล้ว +1

    jai srimannarayana Acharya Guruparampara swamy gariki sastanga pranamamulu samarpinchanainadi

  • @saikrishnaprasad2934
    @saikrishnaprasad2934 ปีที่แล้ว

    మీరు కూడ మీ ఆహ్వానాన్ని వదలండి స్వామి.

  • @narasimhamurtyseepana7100
    @narasimhamurtyseepana7100 2 ปีที่แล้ว

    జై శ్రీమన్నారాయణ
    అడియేన్ రామానుజ దాసన్

  • @NagaswaraoRao-by6pf
    @NagaswaraoRao-by6pf ปีที่แล้ว

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vll877
    @vll877 5 ปีที่แล้ว +6

    Trividam Narakasaya idam kama kroda Lobastha,
    Thasmath ethath thrayam thyajeth.GEETHA🙏🙏🙏🙏
    Jai srimannarayanna.

  • @godugusrikanthreddy7258
    @godugusrikanthreddy7258 4 ปีที่แล้ว +2

    Thalli dandrula taravatha devudu guruvu okkare, paadabivandanam swamiji...

  • @ikrishna06
    @ikrishna06 6 ปีที่แล้ว +34

    జై శ్రీమన్నారాయణ నమో శ్రీ భగవత్ రామానుజ

  • @vajrapuusha1742
    @vajrapuusha1742 3 ปีที่แล้ว +8

    JAI SRI RAM 🙏🏼🏵️🙏🌺🙏🌹🙏🌺

  • @venkatramanaambati148
    @venkatramanaambati148 3 ปีที่แล้ว +2

    అస్మద్ గురుభ్యోన్నమః, శ్రీ మతే రామానుజాయనమః, జై శ్రీమన్నారాయణ 🌼🙏🌼🙏🌼

  • @srinivasbathula9488
    @srinivasbathula9488 3 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ జై జై జై 🙏🙏🙏

  • @drkiranpharmacy5114
    @drkiranpharmacy5114 3 ปีที่แล้ว +2

    Excellent Real True Message 👍
    Swamy Ji 🙏👏😊

  • @subrahmanyasastryvaranasi3592
    @subrahmanyasastryvaranasi3592 4 ปีที่แล้ว +4

    🕉️🕉️ OM Namo Bhagavate Vasu Devaya
    🕉️🕉️ OM Namo Narayanaya
    🕉️🕉️ OM Namo Venkatesha
    🕉️🕉️ Jai Shree Ram

  • @tirunagarivenkatalimbagiri7720
    @tirunagarivenkatalimbagiri7720 3 ปีที่แล้ว +2

    శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్యులైన గురుదేవులకు నమస్కారము🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏

  • @seshaalekhya2758
    @seshaalekhya2758 3 ปีที่แล้ว +5

    Jai Srimannarayana! Mana andarilonu devudu unnadu 🙏😊

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 9 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ జైశ్రీమతే రామనుజయా 🎉🎉🎉🎉🎉

  • @KRISHNA-cy4ne
    @KRISHNA-cy4ne 3 ปีที่แล้ว +1

    Jai 🙏 Sri ram
    Jai Sairam

  • @kyasaswini545
    @kyasaswini545 3 ปีที่แล้ว +3

    Swami iam good impressive yours speeches 🙏🙏🙏🙏🙏

  • @ShyamalaVaradarajan
    @ShyamalaVaradarajan 6 ปีที่แล้ว +21

    Extra ordinary speech about keeping the faith and getting the fruit of our action from the Lord , Jai Srimannarayana!

  • @hemar9209
    @hemar9209 5 ปีที่แล้ว +2

    Asmath Gurubhyonamaha 🙏 Acharya Divya Thiruvadigalesaranam Jai Srimannarayana 🙏

  • @julmivishwanadhvishwanathj5696
    @julmivishwanadhvishwanathj5696 2 ปีที่แล้ว

    Om namo narayanaya japam chesina ani korikalu teruna swami

  • @mrgangaram2517
    @mrgangaram2517 5 ปีที่แล้ว +8

    జై శ్రీమన్నారాయణ..... జై రామానుజ ..

  • @sandeepmullapudi9373
    @sandeepmullapudi9373 3 ปีที่แล้ว

    జై శ్రీమన్నారాయణ స్వామి

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 ปีที่แล้ว

    జై శ్రీ రామ్

  • @muneeshwersreegade8711
    @muneeshwersreegade8711 4 ปีที่แล้ว +3

    JAI SREEMANNARAYANA

  • @user-oo9ob3du1c
    @user-oo9ob3du1c ปีที่แล้ว

    JAI SRI MANNARAYANA, 🙏 OM NAMONARAYANA, GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌼🌺🌺🌼🌼🌼🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌼🌼🌺🌺🍑🍎🍉🍓🍒🥭🍇🍏🍌🥝💐💐💐🙏🙏🙏🔔🥥🥥

  • @Mdbhupal
    @Mdbhupal 5 ปีที่แล้ว +4

    జై శ్రీ మన్నారయణ

  • @viswanadhamtelagamsetty7322
    @viswanadhamtelagamsetty7322 8 หลายเดือนก่อน

    Jai srimannarayan.Asmad gurubhyinamaha srimatee Ramanujayanamaha

  • @dasariramachandra9290
    @dasariramachandra9290 3 ปีที่แล้ว +3

    జై శ్రీ మన్నారాయణాయః

  • @MiryalaAruna
    @MiryalaAruna ปีที่แล้ว

    Swami pranams jaihind Aruna dasohamulu

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 6 ปีที่แล้ว +12

    Jai Sreemannarayana Swamy, Dasoham Audiyan, Very good message.

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 ปีที่แล้ว +2

    Jai srimannarayana🙏🙏🙏🌼🌼🌼🍎🍏🥭🥥🥥

  • @rahulsrikanth8018
    @rahulsrikanth8018 4 ปีที่แล้ว +11

    1. Nene Pani chesthunanu..
    2.pani na valle jaruguthundi..
    3.phalitham nake dakkali..

    • @ashok7441
      @ashok7441 3 ปีที่แล้ว

      Thank you

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 ปีที่แล้ว

    Attitude determines the character and attitude decides the life. What is this Swamiji

  • @udaybhaskarbandi1159
    @udaybhaskarbandi1159 3 ปีที่แล้ว +3

    🙏🙏 జై శ్రీమన్నారాయణ

  • @muppaahalya1425
    @muppaahalya1425 4 ปีที่แล้ว +14

    జై శ్రీమన్నారాయణ!👌💐

  • @aquarius8709
    @aquarius8709 3 ปีที่แล้ว +1

    Thank you swamji

  • @mallikarjunaraoachanti6944
    @mallikarjunaraoachanti6944 2 ปีที่แล้ว

    Jay srimannanaryana swamy

  • @ramachandra1988
    @ramachandra1988 3 ปีที่แล้ว +1

    Jai sri ram jai hanuman

  • @lokendranath5791
    @lokendranath5791 6 ปีที่แล้ว +9

    Sri Swamiji blessed with preachings,in reality cannot follow for this birth prayGOD to live with him in the next. In the NET

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 ปีที่แล้ว +1

    Gopala nandanaha
    Chese panulu mana vaddu.
    Nenu chestunnanu anukoo kudadu.

  • @somashekharreddy865
    @somashekharreddy865 5 ปีที่แล้ว +4

    Guruvugaru me speches chala bhaga untae

  • @arundathireddy5729
    @arundathireddy5729 5 ปีที่แล้ว +7

    Jai srimannarayana 🙏🏼🙏🏼🌸🌼🍀

  • @srpavan2411
    @srpavan2411 4 ปีที่แล้ว +1

    Super excellent explain message

  • @Dineshbabu-kc6gb
    @Dineshbabu-kc6gb 5 ปีที่แล้ว +2

    Super video Inka pumping Chandi

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +1

    హండ్రెడ్ పెర్సంట్ క‌రెక్ట్ అండీ ఇది గురువు గారు

  • @sowmyakantamani4281
    @sowmyakantamani4281 6 ปีที่แล้ว +21

    Jai jai sreemanarayana🙏🙏

  • @IndianMusicGL
    @IndianMusicGL 3 ปีที่แล้ว

    Wow wow excellent speech revolution

  • @ranjithff8ranjithff884
    @ranjithff8ranjithff884 3 ปีที่แล้ว +3

    🌹jai Ramanujan 🌹

  • @ramadevenderrao3160
    @ramadevenderrao3160 6 ปีที่แล้ว +7

    Guruvu gariki padabi vandanam

  • @shashibhushan9358
    @shashibhushan9358 3 ปีที่แล้ว +2

    superb sir

  • @ranig1359
    @ranig1359 6 ปีที่แล้ว +6

    Jai srimannarayana guruvu gariki padabhivandanamulu

  • @gupanikurumurthy4829
    @gupanikurumurthy4829 9 หลายเดือนก่อน

    Jay Shri Ram 🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @nandyalajanreddy3466
    @nandyalajanreddy3466 4 ปีที่แล้ว +1

    Guruv garki na padhabi vandhanam 🙏

    • @jramanayudunayudu1762
      @jramanayudunayudu1762 3 ปีที่แล้ว

      Then why he was doing sins? Why he developed kama krodadi bad qualities in us?

  • @prof.narasimhuluk1566
    @prof.narasimhuluk1566 8 หลายเดือนก่อน

    Excellent truth of life

  • @suryaonlyone
    @suryaonlyone 4 ปีที่แล้ว

    Super message guruvu garu

  • @ramunaiduramu5751
    @ramunaiduramu5751 2 ปีที่แล้ว

    🙏🙏super

  • @msrinivas3456
    @msrinivas3456 6 ปีที่แล้ว +23

    దన్యవదలు ..గురూజీ...

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 3 ปีที่แล้ว

    Govinda please bless me

  • @TheDivineRoads
    @TheDivineRoads 6 ปีที่แล้ว +8

    జై శ్రీమన్నారాయణ

  • @pulihari8839
    @pulihari8839 6 ปีที่แล้ว +1

    Me pada padmamulaku anantha koti vandanalu

  • @arajendraprasad4052
    @arajendraprasad4052 6 ปีที่แล้ว +11

    JAI SREEMANNARAYANA
    OM NAMO BHAGAVATHE VASUDEVAYA

  • @SyamOSP
    @SyamOSP 3 ปีที่แล้ว

    Thank you

  • @govindarajulukankipati9336
    @govindarajulukankipati9336 5 ปีที่แล้ว +1

    Alaya darsanam apurupadarsanam jai srimannarayana jai srimannarayana namasthe namasthe

  • @gurug289
    @gurug289 6 ปีที่แล้ว +20

    దైవ సమానులకి పాదాభివందనం... నాదొక చిన్న సందేహం స్వామి...
    మరి మనలో భగవంతుడు ఉండి అన్ని కర్మలు ఆయన చేస్తుంటే, ఆ ఫలితం ఆయనకి దక్కుతుంటే... కొంతమంది ఎందుకు నేరాలు, మోసాలు చేస్తున్నారు?
    అటువంటి వారియందు భగవంతుడు ఉండడా లేక భగవంతుడే అలా చేస్తున్నాడా? మనిషి మంచి కర్మలు చేస్తే భగవంతుడు చేయించాడని, చెడు చేస్తే ఆ మనిషే చేసాడని అనుకోవాలా.....? నా సందేహం తీర్చగలరు... ధన్యవాదాలు...,,,

    • @venkataramanavakati2902
      @venkataramanavakati2902 6 ปีที่แล้ว +3

      నీకు సమాదానం andithe నాకు చెప్పు దయచేసి

    • @srikanthchary3418
      @srikanthchary3418 6 ปีที่แล้ว +4

      Avunu...naku e sandeham kaligindhi. Kani teliyadu enduko..
      As swamiji ne answer cheyagalaru.
      Jai sriram

    • @venkataramanavakati2902
      @venkataramanavakati2902 6 ปีที่แล้ว +2

      యి ప్రశ్న swaamiji garriki చేరితే ఆయన తప్పక సమాధానం evvagalaru కాని cheredela

    • @mantinakrrishnavuudyaar8208
      @mantinakrrishnavuudyaar8208 6 ปีที่แล้ว +5

      జై శ్రీమన్నారాయణ సోదరుని కి వచ్చిన సందేహము..చూసాను....పరమాత్మ అంతరాయమి గా వుండి...నా చేత పనులు చేయుస్తున్నాడు అని తెలుసుకొనుట ...అనేది. అందరకీ వచ్చేది కాదు..అటువంటి నిష్ఠ వుండే వారికి.బాగవన్తుడే సర్వము అయి ఉంటుంది..ఇక చెడ్డ పనులు,మంచి పనులు,చెయ్యాలిసి కర్మ లు అన్ని ఆ జీవునకు తెలుస్తాయి..ఇక తప్పులు చేసిన బాగవన్తుడు..దయ వలన తనకు వుండే అజ్ఞానము తొలగుతాయి.. ఇక శాస్త్రనీసారాము..చెయ్యటం తెలుస్తుంది..ఇవి అన్ని బాగవన్తుడు అంటే eastsmu, భక్తి వుండే వారికి.. అంతరాయమిని..గూర్త్8నుంచే శక్తి ఆయనే ఎయిస్తాడు... మిగతా వారు..బాగవన్తుడు ఉన్నాడని తెలిసిన..నేను చేస్తున్నాను. మని అహంకారం చేత తప్పుడు పనులు కానీ మంచి పనులు కానీ చేసిన... వాటి ఫలితము..వాళ్లేకే చెందుతాయి అణా మాట...ముజ్యాంగ భక్తీ, జ్ఞానమును.. కలవారు మాత్రేమే..కర్మ సన్యాసం చెయ్య గలుగుతారు

    • @ravaliravali2866
      @ravaliravali2866 6 ปีที่แล้ว +2

      Thandri mee ashishulu kaavali

  • @chakalijaganath7826
    @chakalijaganath7826 5 ปีที่แล้ว +2

    Jay shrimannarayan

  • @manasapaka1001
    @manasapaka1001 4 ปีที่แล้ว +8

    జై శ్రీమన్నారాయణ.
    గురువు గారు మీరు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్లి ధర్మభోదన చేయాల్సి ఉంది.మీరు మీ జ్ఞానాన్ని అందరికి పంచి మీ బోధనలు పెంచండి .
    పేద ప్రజలకు దగ్గరగా ఉండండి.డబ్బున్నవారికి కాదు.

    • @srinivassrinu8653
      @srinivassrinu8653 2 ปีที่แล้ว +1

      Svami gaaru mee pravachanalu neethalaku chappandy

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 6 ปีที่แล้ว +24

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🚩

  • @Gkcumar
    @Gkcumar 6 ปีที่แล้ว +10

    Jai Sreemannarayana.

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @ushakalva4239
    @ushakalva4239 3 ปีที่แล้ว +4

    Guruvugaru maaku me blessings kavali guruvugaru

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 ปีที่แล้ว

    Jai Shreman Narayana
    ndi.

  • @annarapuramesh8244
    @annarapuramesh8244 5 ปีที่แล้ว +2

    Super Swamy

  • @ashalokesh3430
    @ashalokesh3430 5 ปีที่แล้ว +2

    gurugaru namaskaram🙏 padabi vandalu

  • @vijayalaxmich8680
    @vijayalaxmich8680 6 หลายเดือนก่อน

    Swamy I am very happy

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 6 ปีที่แล้ว +6

    Jai Srimannarayana.Acharya Divya Thiruvadigale Saranam

    • @rajaradha3944
      @rajaradha3944 6 ปีที่แล้ว

      Lpooo in on PC lbkblb lb lh phv h h,.

  • @entertainment_adda9
    @entertainment_adda9 3 ปีที่แล้ว

    Tq sir

  • @RamuSRamu-ci6wi
    @RamuSRamu-ci6wi 3 ปีที่แล้ว

    mi boda chala bagundi miku danyavadamulu edi chadivinavaru gurugiki chepandi

  • @evilmani5720
    @evilmani5720 6 ปีที่แล้ว +1

    Guru garu padhabi vandanam

  • @kk-cg6um
    @kk-cg6um 5 ปีที่แล้ว +4

    Thank you very much Guruji! Please upload more and more videos in telugu

  • @rangolidesigns8054
    @rangolidesigns8054 6 ปีที่แล้ว +2

    He is very great

  • @sreedevibattepati3240
    @sreedevibattepati3240 4 ปีที่แล้ว +1

    Anny vadilesi me asramamloki ravalani undi Swamiji ravacha asramam yekkada unnadi

  • @venkannaarpl5046
    @venkannaarpl5046 2 ปีที่แล้ว

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxminareeanna1438
    @laxminareeanna1438 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @omsairamsairam3179
    @omsairamsairam3179 4 ปีที่แล้ว +1

    Thanks swamy

  • @gurrambaburao5044
    @gurrambaburao5044 5 ปีที่แล้ว

    Hare Krishna

  • @rayavalasalaxminarayana8271
    @rayavalasalaxminarayana8271 3 ปีที่แล้ว +1

    Venuka unnadu annaru mari aa devudu manache manchi panule cheyinchavacchuga?

  • @surendragudimitla211
    @surendragudimitla211 4 ปีที่แล้ว

    Jailakshminaryanaswamy

  • @Thraitha
    @Thraitha 2 ปีที่แล้ว

    అహము అణిచివేసుకుంటే క్రొత్త కర్మ రా ధు భగవంతుడు చెపి నది ఆదే కదా

  • @kadapalaradhamma4558
    @kadapalaradhamma4558 6 ปีที่แล้ว +2

    Om namo narayanayanamaha

  • @palakurlabharatkumar4565
    @palakurlabharatkumar4565 3 ปีที่แล้ว

    Jai sri ram