TDP Leader GV Reddy Strong Reply to Pawan Kalyan Comments | BIG News | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มิ.ย. 2022
  • TDP Leader GV Reddy Strong Reply to Pawan Kalyan Comments | BIG News | TV5 News Digital
    Watch TV5 News LIVE : • Video
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 1.6K

  • @prasanthmallepeddi5464
    @prasanthmallepeddi5464 2 ปีที่แล้ว +48

    superb speech with high clarity,this Guy Mr GV Reddy have a great future

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 2 ปีที่แล้ว +10

    టిడిపి ఒంటరి పోరాటమే చెయ్యటం చాలా మంచిది,ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది

  • @venkatp5639
    @venkatp5639 2 ปีที่แล้ว +125

    GV Reddy speaks very well and highly articulated with facts and figures. He gave lot of respect to all
    Opposition parties while speaking.

    • @manojkumar-oe4ep
      @manojkumar-oe4ep 2 ปีที่แล้ว +2

      Mi mama puuuuuu......

    • @surya-is9il
      @surya-is9il 2 ปีที่แล้ว +3

      Lavada em kadhu

    • @pc8692
      @pc8692 2 ปีที่แล้ว +1

      Exactly, you're you're true bro.

    • @nukendra1232
      @nukendra1232 2 ปีที่แล้ว +3

      Hello 2014 loo pspk sir is not give respect and support to your tdp party cbn not become the cm ok mind it

    • @venkatachellaraochellumkur7078
      @venkatachellaraochellumkur7078 2 ปีที่แล้ว +1

      Vidu 24 election tharuvata ae party? Ninati caraku congress, nedu TDP 😀😀

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 2 ปีที่แล้ว +83

    బీజేపీకి state మొత్తంలో 5000 ఓట్లు వస్తే గొప్ప

    • @ramachandraraju2756
      @ramachandraraju2756 2 ปีที่แล้ว +6

      బాగాచెప్పారుకరెక్ట్

    • @ramachandraraju2756
      @ramachandraraju2756 2 ปีที่แล้ว +9

      వార్ వన్ సైడ్వచ్చేఎన్నికలలోటిడిపిభారీమెజార్టీతోగెలవబోతున్నదిజై తెలుగుదేశంజై చంద్రబాబు

    • @rajr6702
      @rajr6702 2 ปีที่แล้ว

      EVM lu, EC valla side vunnnayi

    • @voiceofsuryaycp6778
      @voiceofsuryaycp6778 2 ปีที่แล้ว

      Yes

    • @gousebaig5776
      @gousebaig5776 2 ปีที่แล้ว

      Exactly

  • @baggamvidyasagar5712
    @baggamvidyasagar5712 2 ปีที่แล้ว +58

    శ్రీ జీ వి రెడ్డి గారు డిబేట్ లో చాలా బాగా వాస్తవానికి అతి దగ్గరగా మాటాడుతారు. తప్పనిసరి గా ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు గా టీడీపీ తరపున అవసరం. వాగ్ధాటి బావుంది. సీనియర్లు జూనియర్ లతో తెలుగుదేశం సమతూకంగా ఉంది. ప్రజలు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను దయచేసి చూడవద్దు. రాష్ట్రం ఐదు సం. ల విలువైన కాలం వృదా అయింది. ప్రయోగాలకిది సమయం కాదు. జై తెలుగుదేశం.

    • @ramaraochenchu1775
      @ramaraochenchu1775 2 ปีที่แล้ว +1

      Jai Janasena

    • @saikrishnapallala910
      @saikrishnapallala910 2 ปีที่แล้ว

      Jai janasena

    • @bvkm
      @bvkm 2 ปีที่แล้ว +1

      చంద్రబాబు గడిచిన 5 సంవత్సరంలు ఏమి చేసాడో ?

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 2 ปีที่แล้ว

      ఆంధ్ర మనది. మనది గానే ఉంచుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏమిటీ అంటే మనం అంతా గెలిచి రాష్ట్రాన్ని బీజేపీ చేతుల్లో పెట్టేద్దాం. 2019 నుంచి వైకాపా చేసింది అదే. అంతా అమ్మక దొబ్బడం తప్ప మనకి (ఆంధ్ర ప్రజలకి) అంటూ చేసింది ఇదీ అని చెప్పుకోవడానికి కేవలం కొండలా పెరిగిన అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తానికి మన అనుకునే ఈ ఆంధ్ర లో మంచి నమూనా గాళ్ళు ఉన్నారు ఈ పవన్ లా ఆ జగన్ లా.

    • @VS-on6yn
      @VS-on6yn 2 ปีที่แล้ว +1

      @@bvkm kallu terichi choosthe chandrababu chesindi kanapadutundi only kulam poralu kammuthe kanapadadu

  • @panchajanya8549
    @panchajanya8549 2 ปีที่แล้ว +175

    కుటుంబమే లేని మనిషి దేశం కోసమే పుట్టాడని వందిమాగధులతో ప్రచారం చేయించుకుంటూ, నిజాయితీగా నల్లధనం వెనక్కు తెచ్చి పేదలందరికీ పంచుతానని నమ్మబలికిన పెద్దమనిషి, డొల్ల కంపెనీలతో రాష్ట్ర సంపదను ఐదు ఏళ్లలో అడ్డంగా దోచుకొన్న అనేక నేరాలలో బెయిలుమీద ఉన్న ముద్దాయిని స్వంత రాజకీయ అవసరాల కోసం పోయిన ఎన్నికలలో ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కలసి కుట్ర చేసి గెలిపించుకుని, రాష్ట్ర అభివృద్ధి లేక పోగా, తర తరాలు కోలుకోలేని విధ్వంసం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని మందలించకపోగా,కొడుకులా కాపాడుకుంటూ ఉన్న ఈ దిక్కుమాలిన నికృష్ట రాజకీయ వ్యవస్థలో, రాష్ట్ర ప్రజలు తమ బిడ్డల మంచి భవిష్యత్తు కోసం, మంచి సమాజం కోసం, చాలా విజ్ఞతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా ఉంది.

    • @vijaygovindu3198
      @vijaygovindu3198 2 ปีที่แล้ว +1

      Cbn Jagan Rayalaseema Brothers mind it

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 ปีที่แล้ว +9

      Pavan Kalyan has to come out of BJP.

    • @konerunageswararao8608
      @konerunageswararao8608 2 ปีที่แล้ว +9

      100 % చాలా బాగా చెప్పారు .

    • @VS-on6yn
      @VS-on6yn 2 ปีที่แล้ว +11

      @@vijaygovindu3198 so what how can you compare a factionist to a visionary leader CBN is legend

    • @krish-zh3lc
      @krish-zh3lc 2 ปีที่แล้ว +1

      మీరు 100% నిజం చెప్పారు, ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొంత కులాలు పక్కన పెట్టి , మనమంతా ఆంధ్రులం అనే దోరణిలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని కపాడుకొంటే కులాలు కూడా కాపాడపడతాయి. రాష్ట్రం నాశనమైపోయిన తరువాత కులాలు కూడు పెట్టవు కదా?

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 ปีที่แล้ว +14

    GVReddy Garu What you Speaks Very Correct 🙏

  • @rakeshsharmanagelli493
    @rakeshsharmanagelli493 2 ปีที่แล้ว +40

    GV REDDY ki politics lo manchi future untadhi. Well knowledgeable and good speaking, very good explanations. TDP ki manchi leader dhorikadu

    • @venkatreddykunduru850
      @venkatreddykunduru850 2 ปีที่แล้ว

      Surpanch ga gelava manu first

    • @rakeshsharmanagelli493
      @rakeshsharmanagelli493 2 ปีที่แล้ว

      @@venkatreddykunduru850 thalli mp ga gelipinchukoleka poyinodini cm chesukunna mera matladedhi. Thalli ni chelli ni road medha padesi, sontha babai ni champesinodi modda cheeke nelantollu intha kanna am matladatharu

  • @Srinivas-mn8cm
    @Srinivas-mn8cm 2 ปีที่แล้ว +3

    Superb GV Reddy, u r true Reddy. u have a good future.

  • @ravibabukaparapu9643
    @ravibabukaparapu9643 2 ปีที่แล้ว +72

    సూపర్ ఎనాలిసిస్!!!

  • @srinukhandapu1674
    @srinukhandapu1674 2 ปีที่แล้ว +78

    Superb gv Reddy garu......mee rupamloo TDP ki manchi spokesperson dhorikaru

  • @vijayasri846
    @vijayasri846 2 ปีที่แล้ว +23

    That is GV Reddy garu, chala chakkaga, balanced ga matladaru 👍👍👍

  • @venugopal-jl4tq
    @venugopal-jl4tq 2 ปีที่แล้ว +10

    ఓడిపోతే పవన్ కళ్యాణ్ కి పోయేది ఏమీలేదు ఇప్పుడు కాకపోతే తరువాత...ఈసారి ఓడిపోతే టీడీపీ పరిస్థితి ఏంటి🥺🥺🥺

    • @sureshd6650
      @sureshd6650 2 ปีที่แล้ว +1

      Motham mida decide ayav gelavadu ani but u know one thing pk epudday kaadhu jeevtham lo cm avaledu

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 2 ปีที่แล้ว +1

      @@sureshd6650 మన ఎ1 లాంటి గజదొంగే సీయం అవగా లేనిది పవన్ కి తక్కువేమి. ఎట్టకేలకు అన్న నీడలోంచి బయటకి వచ్చి ఎదుగుతున్న స్టార్. కాకపోతే బీజేపీ నీడనుంచి కూడా బయటకి వస్తే నిజం గా ప్రజల ఆదరణ పొందుతాడు. లేకపోతే 2019 లో ఈవీయం లు వైసీపీ కి నీడనిచ్చినట్లు ఈ సారి జనసేన కి ఇస్తే తొందరగానే సీయం అవ్వచ్చు. కాకపోతే నిజాయితీగా గెలిస్తే అదొక ఆనందం లేకపోతే శునకానందం ఇప్పుడు ఎ1 కి వాడి అభిమానులకి ఉన్నట్లు.

    • @sureshd6650
      @sureshd6650 2 ปีที่แล้ว

      @@mahendrareddy5769 inka evm la mida padi yedavandi gelava lenodu em chysthadu

    • @venugopal-jl4tq
      @venugopal-jl4tq 2 ปีที่แล้ว

      @@sureshd6650 ఓడిపోయిన వాడు చెడ్డొడు కాదు...గెలిచినోడు మంచోడు కాదు....ఒక్క సీటు(ఉండి లేనట్టే) వచ్చినవాడిని చూసి 151సీట్లువచ్చినవాల్లు భయపడుతున్నారు... అది నిజాయితీ కిఉన్న శక్తి.....

  • @ramakrishnakandrika7030
    @ramakrishnakandrika7030 2 ปีที่แล้ว +130

    G.V. రెడ్డి చెప్పింది నూటికి నూరుశాతం సత్యం. విల్సన్ మాత్రం బలవంతం గా జనసేనతో సహజీవనం చేస్తాం అంటాడు.

    • @sammingaraju4920
      @sammingaraju4920 2 ปีที่แล้ว +1

      very Correct 😄

    • @crl2104
      @crl2104 2 ปีที่แล้ว

      ఎక్కడ జన సేన పోయి టీడీపీ తో కలిస్తే దాని వల్ల వైసీపీ నష్టపోతుంది అనే భయం బీజేపీ కి. వాళ్ళు అధికారంలో లేక పోయినా వైసీపీ ఉంటే బాగా గిట్టు బాటు వుంది. విల్సన్ కూడా బీజేపీ బిడ్డ కదా. మోదీ ఏపీ నీ నాశనం చేయడానికి కంకణం కట్టు కు. దానికి సాధనం అవినీతి జగన్.

  • @garapatiharibabu3890
    @garapatiharibabu3890 2 ปีที่แล้ว +55

    Gv రెడ్డి గారు మంచి విశ్లేషణ ఇస్తున్నారు, అయ్యా cbn గారు ఇలాంటి వారిని గుర్తించి పార్టీ కి మంచి భవిష్యతు ఉండేలా చూడండి

  • @laxmanyamalapalli4336
    @laxmanyamalapalli4336 2 ปีที่แล้ว +14

    టీడీపీ + జనసేన అయితే వార్ నిజంగా వన్ సైడ్ అవ్వుతాది...

    • @naguranjith8320
      @naguranjith8320 2 ปีที่แล้ว

      Pawan ni cm candidate ga TDP prakatinchaali......

    • @ramanagoud7860
      @ramanagoud7860 2 ปีที่แล้ว +1

      Don't expect it bro....vallu emi pani cheyyakunda PK CM avaali ani demands pedthunaaru

    • @naidu0101
      @naidu0101 2 ปีที่แล้ว +1

      Janasena valla tdp ki nastam avutundi Chala communities janasena support cheyyavu

    • @ramup3455
      @ramup3455 ปีที่แล้ว

      పవన్ కళ్యాణ్ నమ్మదగ్గా వ్యక్తి కాదు.... బిజేపి మనిషి.....బీజేపీ అంటే వైసీపీ......

  • @babudharmendra4354
    @babudharmendra4354 2 ปีที่แล้ว +18

    Evaru emanna we support only janasena.....jai janasena....

    • @user-xc4uf3yt3i
      @user-xc4uf3yt3i 2 ปีที่แล้ว

      Yes we have to stand on that..If at all go single..JSP can ask one chance for sake of state

    • @rajeshg1741
      @rajeshg1741 2 ปีที่แล้ว

      jai janasena

  • @venkatnag8981
    @venkatnag8981 2 ปีที่แล้ว +22

    Gv reddy sir super Clarity Explaining the truth in Lighter way no Humiliation of Character of another person

  • @naga7srinugundumogula909
    @naga7srinugundumogula909 2 ปีที่แล้ว +22

    Pawan kayam garu cheppindi 100 % correct

  • @sekhardantu913
    @sekhardantu913 2 ปีที่แล้ว +3

    good analysis .....G V R.....

  • @itdpgurlamandalamnagarjuna7122
    @itdpgurlamandalamnagarjuna7122 2 ปีที่แล้ว +34

    జీవి రెడ్డి గారు మీరు చెప్పినది నిజం తెలుగు దేశం విజయం

  • @vanajavaraganti4893
    @vanajavaraganti4893 2 ปีที่แล้ว +10

    G. V. Reddy garu correct ga chepparu

  • @hanurao9152
    @hanurao9152 2 ปีที่แล้ว +11

    Yes Reddy garu currect TDP ontarigane poticheyali

  • @bsvphotography7
    @bsvphotography7 2 ปีที่แล้ว +14

    He really spoke well, I hope this rowdy rule goes down soon.

    • @selvaraju2369
      @selvaraju2369 2 ปีที่แล้ว

      CBN kante rowdy evadu vunadu 2014 to 19 varaku chusam kada

    • @saikrish4712
      @saikrish4712 2 ปีที่แล้ว +2

      @@selvaraju2369 if he behaves like that then ysrcp might have not come to power

  • @rajeshv4068
    @rajeshv4068 2 ปีที่แล้ว +43

    అన్నా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వక పోతే ఆయనకి ఏం నష్టం లేదు. టీడీపీ పవర్ లోకి రాకపోతే ఇంకా తెలంగాణ లో బంద్ అయినట్లే.

    • @phanikishore8055
      @phanikishore8055 2 ปีที่แล้ว +3

      Malli JAGAN vaste Mega family ki politics lo ne kadu...Cinema industry lo kuda chotu lekunda chestadu....TDP ki emi avvuddi....Gelichina Odina 2024 ne last elections....

    • @somaganiupender7802
      @somaganiupender7802 2 ปีที่แล้ว +1

      @@phanikishore8055 pora puka... Mega family bochhu kuda peekaledu jagan gaadu

    • @sanju9877
      @sanju9877 2 ปีที่แล้ว +6

      Ante Mee vuddesyam oka 420 criminal palana matrame kavali .....srilanka chustunnav kadaa.AP ki kuda adegathi padutundi.mundugaaa melkonte chala manchidi....

  • @varaprasadj
    @varaprasadj 2 ปีที่แล้ว +55

    💯 % correct.. TDP has fixed vote bank at village level.. even if TDP go single also it will win..

    • @jaykanthk
      @jaykanthk 2 ปีที่แล้ว +1

      Agree

    • @kishoreveeragandham2838
      @kishoreveeragandham2838 2 ปีที่แล้ว

      yes bro

    • @Movieinfo19
      @Movieinfo19 2 ปีที่แล้ว +9

      Alane undandi andaru Taggede le malli Ycp confirm ala aite

    • @SravanKumar-cg3vu
      @SravanKumar-cg3vu 2 ปีที่แล้ว +3

      Pavankalyan okka seat Koda gellavaledu.telugudesamtho pothe two seats ravachu.

    • @Sample3305
      @Sample3305 2 ปีที่แล้ว

      Chudamu bro antha risk tdp cheyaddu

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 2 ปีที่แล้ว +16

    Good analysis GV Reddy garu. Experience less leader makes the state goes to dogs. Now we are experiencing. One more time no Telugu voter do that type of mistake.

  • @arimillibharath5315
    @arimillibharath5315 2 ปีที่แล้ว +9

    Alliance is not first priority
    Strength ingof party is imp

  • @btrimurthulu1202
    @btrimurthulu1202 2 ปีที่แล้ว +4

    Good analyses sir jai tdp👍👍

  • @sreenivasu_143
    @sreenivasu_143 2 ปีที่แล้ว +10

    120 సీట్లు గెలుస్తావా? ఒంటరిగా వెళితే?🤔🤔🙄😂😂 జీవీ రెడ్డి ఆశకి హద్దులేదు.... నీకో 🙏

    • @laxmaiahchowdary7277
      @laxmaiahchowdary7277 2 ปีที่แล้ว +1

      Srinivas Garu g.v reddy 120 correct kadhu.
      Poinasari pawnkalayni ki okati vachhinadhi. Ea sari anni vastayo chappandi

  • @nagarajukolli6707
    @nagarajukolli6707 2 ปีที่แล้ว +1

    Well said sir🙏

  • @sanyasiraopadala9513
    @sanyasiraopadala9513 2 ปีที่แล้ว +9

    G.V.REDDI గారు చాలా బాగా విశ్లేషించారు.

  • @arimillibharath5315
    @arimillibharath5315 2 ปีที่แล้ว +23

    Meelanti leeders presant T D P ki Avasaram

  • @dsnraododdipati2247
    @dsnraododdipati2247 2 ปีที่แล้ว +29

    there is 2 years time for elections. parties should concentrate on ground level poll management

    • @rrudrayyachowdary9739
      @rrudrayyachowdary9739 2 ปีที่แล้ว

      Very very good

    • @vivekvardhan7052
      @vivekvardhan7052 2 ปีที่แล้ว

      Yes sir rightly said Unnecessary at this time

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 ปีที่แล้ว

      Next year there will be Assembly elections as Jagan do not to combine with MP elections.

  • @venkateshm4593
    @venkateshm4593 2 ปีที่แล้ว +1

    100% I agree with GV Reddy Garu 👌👌👌

  • @bhojarajubollepallitahsild3299
    @bhojarajubollepallitahsild3299 2 ปีที่แล้ว +1

    👍

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 2 ปีที่แล้ว +30

    ఒక్క ఛాన్స్ అని మళ్ళీ మోసపోకండి. ఇప్పటికే AP కి జరగ వలసిన నష్టం జరిగింది. కులం, మతం, అభిమానం, వదిలి పెట్టి AP అభివృద్ధి కాంక్షించండి.

  • @sureshthorati6420
    @sureshthorati6420 2 ปีที่แล้ว +9

    intha వాదం enduku meere సింగిల్ గా పోటి cheyandi

  • @kanchikamakshi8113
    @kanchikamakshi8113 2 ปีที่แล้ว +2

    💛💛💛💛💛

  • @saichaitanya3448
    @saichaitanya3448 2 ปีที่แล้ว +7

    Jai Janasena

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 2 ปีที่แล้ว +4

    SUPER GV ಗಾರು
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @JC-px4eh
    @JC-px4eh 2 ปีที่แล้ว +16

    In Tamil Nadu also DMK once upon a time got very minimum seats , but now bumper true majority came to Stalin garu, same thing will happen to TDP too, don’t worry go head on your own

  • @bollinenijagadeesh6806
    @bollinenijagadeesh6806 2 ปีที่แล้ว

    V good analysis

  • @ravinidaganti2866
    @ravinidaganti2866 2 ปีที่แล้ว +20

    Jai janasena vote for Glass 💐🙏

  • @sankarv9780
    @sankarv9780 2 ปีที่แล้ว +11

    "PAWAN KALYAN" SIR 3 OPTIONS IS 100 % WRONG ♟.

    • @srinu5244
      @srinu5244 2 ปีที่แล้ว

      Is it..who begged Pawan in 2014..who said I am at one side love in 2022 in Kuppam..think honestly.. 2014 TDP wins just 1.5% vote share difference because of Modi Hawa and Pawan Charishma.. Pawan didn’t ask single seat.. TDP should think of it..

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 2 ปีที่แล้ว +57

    G V REDDY ANALYSIS IS 100% CORRECT. WHAT EVER IT MAY BE TDP BETTER TO CONTEST INDEPENDENTLY IN THE COMING ELECTIONS. THE BJP GAME PLAN IS AT ANY COST THEY WANT POWER AND CAN GO TO ANY EXTENT. ONE THING IS SURE IF FREE AND FAIR ELECTIONS 100% CHANCE IS FOR TDP
    AS PER THE PUBLIC OPINION.

    • @karunakarkaruna2683
      @karunakarkaruna2683 2 ปีที่แล้ว +2

      TDP vachi peekedhenti 😂😂

    • @arimillibharath5315
      @arimillibharath5315 2 ปีที่แล้ว +2

      It is true

    • @sravanthia6415
      @sravanthia6415 2 ปีที่แล้ว

      @@karunakarkaruna2683 JSP vachi Bochu pekkitadu vadi ki Bochu kuda radhu..adi oka JSP caste based party..

    • @VS-on6yn
      @VS-on6yn 2 ปีที่แล้ว +3

      Yes sir you are right

    • @VS-on6yn
      @VS-on6yn 2 ปีที่แล้ว +2

      @@karunakarkaruna2683 ycp peekindemito cheppu

  • @settipalliupendra8934
    @settipalliupendra8934 2 ปีที่แล้ว +39

    ఆంధ్ర ప్రజల కర్మ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు 😭😭😭

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 2 ปีที่แล้ว +6

      ఇందులో ఆలోచించడానికి ఏమి లేదు. మద్యలో వచ్చిన పార్టీలు మద్యలోనే పోతాయి. ముందు నుండి తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడి పార్టీ 90 లలో నిజన్ 2020 అనే నినాదం తో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్ ను తెలంగాణ కు మణిహారం లా తీర్చిదిద్దిన చంద్రబాబు కే ఆంధ్రుల ఓట్లు☑️

    • @trendingtoday6948
      @trendingtoday6948 2 ปีที่แล้ว

      @@boppadapuganesh410 bongu

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 2 ปีที่แล้ว

      @@boppadapuganesh410 సూపర్ గా చెప్పారు. మా ఎ1 మోషాల కాళ్ళు పట్టుకునే పనిలో ఎంత బిజీ నో చూస్తున్నాం. పైగా మా ఎ1 తన దరిద్రమయిన పాలనతో అప్పుల కుప్పగా మార్చిన తీరు జనానికి తెలుస్తూనే ఉంది. ఇక మన పవన్ వెన్నెముక ఆ బీజేపీ చేతుల్లోనే ఉంది అన్నది స్పష్టం అయింది. కాబట్టి మీ స్టేట్మెంట్ చాలా కరెక్టు.

    • @VS-on6yn
      @VS-on6yn 2 ปีที่แล้ว

      @@boppadapuganesh410 yes 👍

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 2 ปีที่แล้ว

    Super.......

  • @venkatpushadapu3340
    @venkatpushadapu3340 2 ปีที่แล้ว +9

    పవన్ రావాలి జగన్ పోవాలి పాలన మారాలి

  • @kondaveeti1975
    @kondaveeti1975 2 ปีที่แล้ว +53

    BJP, ycp, trs destroyed AP

    • @crl2104
      @crl2104 2 ปีที่แล้ว +2

      మన అత్యాశ ప్రజలు మోస పోయారు. మళ్లీ అదే పొరబాటు చేయరని అనుకుందాం

    • @JC-px4eh
      @JC-px4eh 2 ปีที่แล้ว +1

      Including mega big brother politics entry

    • @ramanagoud7860
      @ramanagoud7860 2 ปีที่แล้ว +2

      Janasena as well, they are part of BJP

    • @umarani5602
      @umarani5602 2 ปีที่แล้ว

      TDP also destroy AP

    • @ramanagoud7860
      @ramanagoud7860 2 ปีที่แล้ว +2

      @@umarani5602 No they didn't!! CBN developed AP and HYD. WE can see his development fruits all over hyderabad and Telanagana..You can see many companies like Kia, HCL, TCL, Hero, Ashok leyland, etc. in AP in just span of 5 years. Don't spread hatred or false information.

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 2 ปีที่แล้ว +1

    GV Reddy Garu is a good analyst. He should be given good post in case TDP comes to power.

  • @katariraju9293
    @katariraju9293 ปีที่แล้ว +1

    Supet spokes man GV Reddy garu

  • @chukapalimali2898
    @chukapalimali2898 2 ปีที่แล้ว +18

    Jai, cbn, jai, tdp

  • @MrABN143
    @MrABN143 2 ปีที่แล้ว +12

    Jai TDP ❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @subashkasara3044
    @subashkasara3044 2 ปีที่แล้ว +1

    I like GV Reddy overall knowledge

  • @srinivaschattala3001
    @srinivaschattala3001 2 ปีที่แล้ว +1

    మీకు 40% ఓటింగ్ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదు రెడ్డి గారు.

  • @chandramadineni1421
    @chandramadineni1421 2 ปีที่แล้ว +8

    G v రెడ్డి గారు మీరు చాలా చక్కగా చెపుతారు.... 👏👏👏👏 టీడీపీ కి మీలాంటి వారు చాలా అవసరం 💐💐💐

  • @naveen7736
    @naveen7736 2 ปีที่แล้ว +3

    Jai TDP ✌️ ✌️

  • @MANU-555
    @MANU-555 2 ปีที่แล้ว

    తిరుపతి వెంకన్నకు కానుకలు ముడుపు కడతాం...కానీ పసుపుపార్టీ కోసం మా బ్రతుకులు ఎప్పుడో ముడుపు కట్టేశాం...ఇంక ఇంతకన్నా ఏముంటుంది మీరు మా దగ్గర పీకటానికి..మా అహం పసుపురంగు అంతే...❤️🔥 జై తెలుగుదేశం💪💛🔥✊జై నారా లోకేష్🔥🧡💛💪✊జై చంద్రబాబు🔥💛🧡🔥✊ జై జై తెలుగుదేశం💛🚲✌💪✊ జై ఎన్టీఆర్🙏🔥💛✊🚩💛✊

  • @gvreddy913
    @gvreddy913 2 ปีที่แล้ว

    Good analasys GVR

  • @amarnathkokkiligadda2234
    @amarnathkokkiligadda2234 2 ปีที่แล้ว +13

    జీ వీ రెడ్డి గారు మీరు 2019లో ఏ పార్టీ లో ఉన్నారు. 2019ఎలక్షన్ గురించి స్పందించి వలసిన అవసరం లేదు.

  • @ramanagoud7860
    @ramanagoud7860 2 ปีที่แล้ว +13

    I am not going to Vote for Janasena for the sake of my state AP. Jai TDP Jai CBN

    • @vijayasri846
      @vijayasri846 2 ปีที่แล้ว

      👍👍👍👍👍

    • @kk-tw3df
      @kk-tw3df 2 ปีที่แล้ว

      Mee gouds yeppudu vere party ki vesaru yeppudu tdp ne ga....sollu vaddu janasena Ani... mimalni aa yadavs, velamas ..etc pedda bc castes mimalni nasanam chestunna Inka tdp Ani antaru....

    • @ramanagoud7860
      @ramanagoud7860 2 ปีที่แล้ว +1

      @@kk-tw3df Castes perlu cheppi state ni naasanama chesindi chaalu...maaku maa chandranna , Telugu Desam Party ....BC varghaaniki chaala chesaaru....memu eppudu TDP ke support ga untaamu.. Maa friends lo chaala mandi kaapu lu kooda TDP lo unaaru and YCP lo unaaru...so kulamu latho vidakotti chudaku

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 2 ปีที่แล้ว

    Good sir,,,,

  • @csrn7411
    @csrn7411 2 ปีที่แล้ว

    Correct

  • @Daduvlogss
    @Daduvlogss 2 ปีที่แล้ว +9

    Ela cheppe 2008 lo rendo sari Congress gelichindi. Jr.Ntr valla 90 sites gelicharu anthey. Aham taginchi kalisi vellandi.

  • @chukapalimali2898
    @chukapalimali2898 2 ปีที่แล้ว +10

    Super, super, gv, bro

  • @ainalaramakrishna1784
    @ainalaramakrishna1784 2 ปีที่แล้ว

    పవన్ కల్యాణ్ గారికి టిడిపి నాయకత్వం చాలా గౌరవం, విలువ ఇచ్చింది. ఇక పొత్తుల విషయానికి వస్తే 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా సగానికిపైగా స్థానాలు టిడిపి గెలిచింది. ఆ ఎన్నికల్లో పొత్తు లేకపోయినా టిడిపి గెలిచేదేమో. ఎందుకంటే జనసేన తో పొత్తు వల్ల ఎంతలాభం జరిగిందో బిజెపి తో పొత్తు వల్ల అంతే నష్టం జరిగింది. ఉదాహరణకు నరసరావుపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గా బలమైన వ్యక్తి పోటీలో ఉన్నారు. కానీ బిజెపి తో పొత్తు వల్ల ఒక వర్గం ప్రజలు ఓట్లు వెయ్యలేదు. మరియు బిజెపి గుర్తు గ్రామీణ ఓటర్లకు సరిగ్గా తెలియదు. కేవలం బిజెపి తో పొత్తు వల్ల ఆ సీటు కోల్పోయింది. టిడిపి గుర్తుతో పోటీ చేసి ఉంటే కచ్చితంగా గెలిచేది. ఇక కొంతమంది కుహనా మేధావులు, నాయకులు చెప్పినట్లుగా టిడిపికి, వైసిపి కి ఓట్ల తేడా 10లక్షలుకాదు. టిడిపి 157,వైసిపి 175 స్థానాల్లో పోటీచేసారు. 18 సీట్ల లో బిజెపి పోటీ చేసింది.

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 2 ปีที่แล้ว

    G.v.Reddy garu very clarity in your speach

  • @kiranpusapati8807
    @kiranpusapati8807 2 ปีที่แล้ว +44

    Pavan is good person but political ga ESARI TDP WIN AITENA AP SURVIVE AVUTADI 💕💕

    • @hairaja8353
      @hairaja8353 2 ปีที่แล้ว +6

      Pavan bijp chethilo keelubomma, vaadi punamkowr video lu Bodi dhaggirunnai. So.. He is puppet of bejep

    • @Bhairav1256
      @Bhairav1256 2 ปีที่แล้ว

      @@hairaja8353 emi video lu bro,

    • @alagopi7893
      @alagopi7893 2 ปีที่แล้ว +2

      Ontariga poti cheysi gelichina history cbn ki leyduu.

    • @chinnab3544
      @chinnab3544 2 ปีที่แล้ว +2

      CBN end of history inka war only Pavan vs jagan

    • @saipolavarapu9240
      @saipolavarapu9240 2 ปีที่แล้ว

      Chandrababu kuda taggaledhu kadaa

  • @vamsikrishnar4170
    @vamsikrishnar4170 2 ปีที่แล้ว +15

    Without Pawan TDP will loss

    • @vivekvardhan7052
      @vivekvardhan7052 2 ปีที่แล้ว +4

      Sir TDP na JSP na kaadhu mana రాష్ట్రం మన భవిష్యత్ మన పిల్ల ల భవిష్యత్ తాకట్టు లో ఉంది దయ చేసి ఎగో లకు పోవద్దు

    • @sn4518
      @sn4518 2 ปีที่แล้ว +3

      @@vivekvardhan7052 అవును. మీరు చెప్పింది నిజమే. మనకు రాష్ట్రమే ముఖ్యం. అందుకే ఇప్పుడున్న పరిస్థితు లలో కేంద్రంతో సఖ్యత గా ఉండే విలువలు గల నాయకుడినే ఎన్నుకుందాం. అప్పుడే రాష్ట్రం అభివృద్ది లోకి వస్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేకుంటే మళ్ళీ 5 యేళ్లు కేంద్రంతో గొడవలు, కొట్లాటలు, ఇగో లు దీంతో రాష్ట్రం సంక నాకి పోద్ది. గుడ్ పాయింట్.

    • @sasim6339
      @sasim6339 2 ปีที่แล้ว +1

      @@sn4518 BJP destroying andhra. Why pk is supporting BJP, selling vizg steel plant, special status, they had given Railway zone , and 3 capitals. Pawan kalyan supported kapu reservation. Majority of BC people will not vote for pk

    • @sn4518
      @sn4518 2 ปีที่แล้ว +1

      @@sasim6339 ఓహో...అంటే మీ దృష్టి లో పవన్ కళ్యాణ్ విలువలు గల నాయకుడు గా గుర్తించారు. Ok. కాపు రిజర్వేషన్. ఎవరు ఓట్ల కోసం ముందుకు తీసుకు వచ్చింది చేస్తా అని చెప్పింది. CBN యే గా. మరి బీసీ లు టిడిపి కి ఓటు వెయ్యరుగా మీ లాజిక్ ప్రకారం.

  • @avvujanekiram5566
    @avvujanekiram5566 2 ปีที่แล้ว +1

    జగన్ గారు చెప్పినట్లు రెండు వేల పంతొమ్మిది రహస్యపు పొత్త ఉంది టిడిపి కి జనసేన కి

  • @ramtoleti1305
    @ramtoleti1305 2 ปีที่แล้ว

    Super sir

  • @udaybhaskar2597
    @udaybhaskar2597 2 ปีที่แล้ว +64

    In his greed to be CM, Pawan is unable to realize BJPs dirty plan to make Jagan CM again. The so called mega family is responsible for the plight of AP not once but twice.. If Pawan doesn't come out of the clutches of BJP, AP people won't forgive him in his life.

    • @ssgg2599
      @ssgg2599 2 ปีที่แล้ว +8

      I think that's what his plan also. Pawan wanted to see Jagan as a CM again :-)

    • @prasadtummala3730
      @prasadtummala3730 2 ปีที่แล้ว

      IDIOT. Theproblems of APare entirely due to CROOK CBN, who gave the letter of bifurcation but opposed outside by touring allover iNdia and didnt' see that some acrtion items are included in the BIFURCATION ACT, because he wanted to save the CHILLARA party in Telengana. Even the Seats he got in Telengana in 2014 elections entirely due to PAWAN and BJP. MACHOD

    • @505avinash
      @505avinash 2 ปีที่แล้ว +8

      I don't understand one thing . If pawan kalyan contests seperately without TDP, why are you thinking that jagan will win. So u are accepting that TDP ki very weak right now .
      So in that case why not pawan be announced as cm candidate when TDP is that weak

    • @satyamurali1803
      @satyamurali1803 2 ปีที่แล้ว +1

      @@ssgg2599 tagesi message chestunnara?

    • @kumarvenkata9993
      @kumarvenkata9993 2 ปีที่แล้ว +3

      May be you are correct, am not getting why these people fighting for CM now onwards. Saametha okati Rendu kothulu rotte kosam kottukuntunte nakka vachi lakkellindata. Atluntadi CM kurchi position in 2024.

  • @bhaskararao1800
    @bhaskararao1800 2 ปีที่แล้ว +12

    మీరు చేసిన అవినీతి కోసం కూడా విశ్లేషణ చెయ్యండి రెడ్డిగారు మీకు 50 సీట్ల సంఖ్య మాత్రమే వస్తాయి జై జన సేన జై పవన్ కళ్యాణ్ గారు

    • @gopiallda4780
      @gopiallda4780 2 ปีที่แล้ว +2

      వెళ్లి జగ న్ కి చెప్పు ఎమ్ పీక్కుంటాడో

  • @surireddy510
    @surireddy510 2 ปีที่แล้ว

    All the best

  • @NKS1982
    @NKS1982 2 ปีที่แล้ว +1

    దయచేసి టీడీపీ జనసేనతో కానీ బీజేపీతో కానీ కలవద్దు. మనం ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదు

  • @manugaming4205
    @manugaming4205 2 ปีที่แล้ว +9

    Jai TDP ✌️✌️✌️🌹

  • @ashokeada894
    @ashokeada894 2 ปีที่แล้ว +14

    Okka debate anna unemployment kosam pettamdi sir mithy garu

  • @srinivasarao2100
    @srinivasarao2100 2 ปีที่แล้ว +1

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో
    ఎలా చేశారో అలచేస్తారు
    బీజేపీ సపోర్ట్ ఉంది చాలా జాగ్రత్త గా చూసుకోండి ఎదుట ఉంది అనకొండ
    పొత్తులు ఉంటేనే ధైర్యం లేక పోతే
    ఈ రాష్ట్రం ఇంకో 100 ఏ ళ్లు వెనక్కి వెళ్లకుండా చూడండి sir

  • @shivaprasad8890
    @shivaprasad8890 2 ปีที่แล้ว +1

    చంద్రబాబు అధికారంలోంచి దిగిపోతూ పెట్టిన బకాయిలు
    రూ.40 వేల కోట్ల వర్క్‌ బిల్లులు బకాయిలు
    రూ.20వేల కోట్ల విద్యుత్ డిస్కంలు బకాయిలు
    రూ.1880 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
    రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు
    రూ.963 కోట్ల విత్తనాల సబ్సిడీ బకాయిలు
    రూ.680 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు
    రూ.9వేల కోట్ల విద్యుత్ సబ్సిడీ బకాయిలు
    రూ.1,218 కోట్ల సున్నా వడ్డీ బకాయిలు
    రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు
    రూ.23.45 కోట్ల మరణించిన రైతులు ఎక్స్‌గ్రేషియో బకాయిలు
    రూ.3,480 కోట్ల గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లుల బకాయిలు
    రూ.264 కోట్ల అగ్రిగోల్డ్ బకాయిలు
    నోట్ : సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ బకాయిలు అన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళ తీయించి..
    జగన్ దివాళ తీయించాడని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు.

  • @srikrishna715
    @srikrishna715 2 ปีที่แล้ว +13

    Tdp will definitely win if go alone...janasena can't win even one seat

    • @shivapolisetty2275
      @shivapolisetty2275 2 ปีที่แล้ว

      Joke bagundhi🤣🤣

    • @kelvinjoseph4817
      @kelvinjoseph4817 2 ปีที่แล้ว

      Murthi em kavali neku Pawan Kalyan thakkiga chepiste entha istaru meku

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 2 ปีที่แล้ว +10

    Pawan Kalyan should realise his expectations.He won't get a single seat,he will get 3per votes in the fourth coming elections.A Major shift of votes more than 15per towards TDP. definitely TDP will win the elections.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 ปีที่แล้ว

      😁😁😁 already 30 seats confirmed ra ayya

    • @chandud2718
      @chandud2718 2 ปีที่แล้ว +1

      Manchide ga aite TDP ki,vontari ga poti cheyamanadi

    • @victorwilliam6766
      @victorwilliam6766 2 ปีที่แล้ว +1

      TDP will get 10 seats only without janasena...pk has contributed 30 crores to farmers, what cbn has done to farmers ???

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 2 ปีที่แล้ว +1

    Super sir G v Reddy garu Jai t d p

  • @klnprasad4816
    @klnprasad4816 2 ปีที่แล้ว +2

    అందరు నవ్వు కుంటారు

  • @tempercmaddipatla2619
    @tempercmaddipatla2619 2 ปีที่แล้ว +37

    ఒంటరిగా గెలవడం pk జన్మలో జరగదు,endukante ఏపీ లో ఎక్కువ caste రాజకీయాలు 🤷🤷,

    • @konkalarajendra7731
      @konkalarajendra7731 2 ปีที่แล้ว +1

      cbn akkada own ga gelichadu bro. prathi saari pottulu pettukunnadu kadha

    • @boyanarasimha7204
      @boyanarasimha7204 2 ปีที่แล้ว +1

      క్యాస్ట్ రాజకీయలు ఎక్కువ ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో కాపులు రెడ్డి, కమ్మ కంటే ఎక్కువ ఉన్నారు...కేవలం రెడ్లు ఓట్లు వేస్తేనే జగన్ మోహన్ రెడ్డి CM అయ్యాడా?? కమ్మ వాళ్ళు ఒక్కటే ఓట్లు వేస్తేనే చంద్రబాబు CM అయ్యాడా ఈ రాష్ట్రములో కచ్చితంగా పవన్ కళ్యాణ్ CM అవుతాడు గుర్తుపెట్టుకో

    • @bhimavaramrajesh8310
      @bhimavaramrajesh8310 2 ปีที่แล้ว

      Neelaanti cast pichii naa kodukulu vunnantha varaku....cast feelings vuntaay ra

    • @saikumar78650
      @saikumar78650 2 ปีที่แล้ว

      @@boyanarasimha7204 2039

    • @dorababuparvathi5143
      @dorababuparvathi5143 2 ปีที่แล้ว

      చూద్దాం

  • @nagendravlogs7344
    @nagendravlogs7344 2 ปีที่แล้ว +12

    Jai TDP

  • @rayuduyadav8567
    @rayuduyadav8567 2 ปีที่แล้ว +1

    జై తెలుగుదేశం జై చంద్రబాబు

  • @bnr14.92
    @bnr14.92 2 ปีที่แล้ว +1

    పొత్తు లేకుంటే 120 సీట్స్ కాదు కదా......20 కూడా కష్టమే టీడీపీ కి..... CBN పని అయిపొయింది..... లోకేష్ పార్టీనీ డీల్ చేయలేడు అని ప్రజల్లో బలంగా ఉంది.....Gv Reddy.

  • @nagamuni7461
    @nagamuni7461 2 ปีที่แล้ว +10

    మీ తిక్క విశ్లేషణ పాడుగాను....
    పిచ్చి మాటలు మీరోనూ
    ప్రజాలేమీ పిచ్చోళ్ళు కాదు.....
    వీళ్ళే పెద్ద మేధావులుగా తెగ ఫీల్ అవుతూ....

  • @jaibheem7798
    @jaibheem7798 2 ปีที่แล้ว +16

    ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కీ కూడా అవకాశం ఇవ్వాలి.చంద్రబాబు రెండు సార్లు సీఎం అయినారు.

  • @gangaparvathigudapati5786
    @gangaparvathigudapati5786 2 ปีที่แล้ว

    Good Analysis G.V Reddy garu

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 2 ปีที่แล้ว +2

    పవన్ కళ్యాణ్ గిలికితే తెలుగుదేశం సంకనాకి పోతాది తెలుగుదేశం జనసేన కలిసి పోయేలా ప్రయత్నాలు చేయండి ఎవ్వరూ ఈ జీవి రెడ్డి దయచేసి కలిసిపోండి

  • @krishnamanyalli6694
    @krishnamanyalli6694 2 ปีที่แล้ว +6

    ఎలెక్షన్ లో ముందు పొత్తు పెట్టుకునే కంటే ఎలెక్షన్
    తరువాత అవసరాన్ని బట్టి టిడిపి, జనసేన కలిస్తే బాగుంటుంది.,

    • @balakrishna5340
      @balakrishna5340 2 ปีที่แล้ว +1

      Ala chesthe.. Votes cheela thayi

  • @mahalakshmanarao5672
    @mahalakshmanarao5672 2 ปีที่แล้ว +9

    పవన్ సీఎం అవ్వలేడు కానీ సీబీన్ ని అవ్వకుండా చేస్తాడు

    • @sriram-qo5cj
      @sriram-qo5cj 2 ปีที่แล้ว +1

      Vadi pani adhega bro, a family e alantidhi

    • @jaykanthk
      @jaykanthk 2 ปีที่แล้ว

      @@sriram-qo5cj well said 🤣👌🏻

    • @nagendranamu2093
      @nagendranamu2093 2 ปีที่แล้ว +1

      Mari ekuva seats tdp ke iche pk ne cm cheyandi saripothundi kadaa

    • @sriram-qo5cj
      @sriram-qo5cj 2 ปีที่แล้ว

      @@nagendranamu2093 Vadi athi thelivi thetalu neku bhaga vachinatu vunanu bro, elane vunamdandi andarini nakincheya vachu ,
      Adhi thaps emi thelusu le meku.

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 ปีที่แล้ว

    G V Reddy garu is a true analyst with good knowledge. H

  • @Azs302
    @Azs302 2 ปีที่แล้ว +2

    పవన్ కళ్యాణ్ ని CM చేసి National level లో CBN ఆర్ధిక మంత్రిగా చూడాలని వుంది....

    • @atcharao8492
      @atcharao8492 2 ปีที่แล้ว +1

      Modi mosagadu abaddalakoru nayavachakudu Ap dhrohi Bjp ni tarimi kottandi jatakattina janasena ni tarimi kottandi

    • @Azs302
      @Azs302 2 ปีที่แล้ว

      @@atcharao8492 మోడీ తో దోస్తీ అయితే pk కి సపోర్ట్ చేయను. ... నా రస్తం దేశం నాశనానికి బీజేపీ

  • @arugollu
    @arugollu 2 ปีที่แล้ว +6

    "War one sided" can also mean that TDP has better support than YCP. On one hand, GV Reddy garu says that "war onesided" meaning is opposition parties are better than YCP on public support, on the other hand GV Reddy garu also says that TDP is likely to get more than 120 seats, alliance might increase the count by just 4 seats. This is exactly the mindset Pawan Kalyan was talking about. You cannot already assume that you have full strength, can get required majority and others are throwaway partners. If you want to go into alliance, you have to be openminded, respectful, not overconfident.

  • @srijayalakshmienterprises785
    @srijayalakshmienterprises785 2 ปีที่แล้ว +10

    2024 Again CM CBN 👍
    Jai TDP

  • @korrapatianjaneyulu4110
    @korrapatianjaneyulu4110 2 ปีที่แล้ว

    Mee vishleshana ki 🙏🙏🙏 mee telivi amogam

  • @ravinanduru8215
    @ravinanduru8215 2 ปีที่แล้ว +1

    Chiranjeevi and Pavan Kalyan are biggest stars but in politics establishment of the party which require good economics and commitment!