Alluri Seetharama Raju || Teluguveera Levara Video Song || Krishna, Vijaya Nirmala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 624

  • @saleemsheik7179
    @saleemsheik7179 3 ปีที่แล้ว +93

    ఇప్పటికీ ఈ పాట వినే వాళ్ళు ఇక్కడ ఒక లైక్ వేసుకోండి👍👍💐

    • @ramesglvg3008
      @ramesglvg3008 4 หลายเดือนก่อน +2

      ఒంటిలో రక్తం చల్ల బడిందా ఈ పాట వినండి రక్తం రగిలిపోతుంది

    • @MLITSolutions
      @MLITSolutions 4 หลายเดือนก่อน +3

      Of course any time very much liking and ever green song

    • @prasadsugavasi6286
      @prasadsugavasi6286 3 หลายเดือนก่อน +1

      ఇది 2024

    • @vavvetisujatha3481
      @vavvetisujatha3481 หลายเดือนก่อน +1

      All time my favourite song.

    • @tchanchaiah1802
      @tchanchaiah1802 หลายเดือนก่อน +1

      Teluguwaadipourushamante alluriseetharamaraju

  • @govindanaik753
    @govindanaik753 2 ปีที่แล้ว +64

    తెలుగు వారూ కృష్ణ గారికి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా తీశారు కృష్ణ గారు మీరు చల్లగా ఉండాలి జై సూపర్ స్టార్ కృష్ణ

  • @chakrapanilakkojusrinivasa2425
    @chakrapanilakkojusrinivasa2425 2 ปีที่แล้ว +64

    అల్లూరి చరిత్రను వెండితెర మీద ఆవిష్కరించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణగారి జన్మ సుకృతం.

  • @ponugupatibhadraiah9885
    @ponugupatibhadraiah9885 ปีที่แล้ว +24

    ఈ అల్లూరిసీతారామరాజు సినిమా వచ్చి 50 సంవత్సరాలు అయ్యాక కూడా ఈ పాట వింటూ ఉంటే ఒళ్ళు గగుర్పొడుస్తూంది. ఇంతటి దేశభక్తి చిత్రం భావితరాలకు అందించిన సూపర్ స్టార్ కృష్ణ గారు సదా అభినందనీయులు.

  • @venkateswararaoo
    @venkateswararaoo 6 ปีที่แล้ว +245

    తెలుగుపాటకు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన మహాకవి శ్రీ శ్రీ పాట గొప్ప దేశభక్తి పాట

  • @subbaraoborra8393
    @subbaraoborra8393 หลายเดือนก่อน +5

    ఆ సంవత్సరానికి ఈ పాటకు ఉత్తమ జాతీయగీతం అవార్డు వచ్చినట్లు గుర్తు.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 หลายเดือนก่อน +5

    ఎప్పుడు ఈ పాట విన్నా ఎంతో ఉత్సాహంగా ఊపిరి .... మహాకవి శ్రీశ్రీ గారి కలం...అమర గాయకుడు ఘంటసాల గారి గళం, సంగీత బ్రహ్మ ఆదినారాయణ రావు గారి పొందిక అపూర్వ కలయిక.... తరతరాలుగా గుర్తుండే పాట

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 หลายเดือนก่อน +2

    ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం 4 జూలై. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ పాట ఆయనకు అంకితం. 🙏

  • @krishnarao9090
    @krishnarao9090 3 ปีที่แล้ว +30

    జై శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాస్) గారు....
    కృష్ణ గారు మీకు తెలుగు వాళ్ళు ఎప్పటికీ ఋణపడివుంటారు. మాకొక అద్భుతమైన సినిమా ని అందించారు

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 3 ปีที่แล้ว +38

    తెలుగు జాతి గర్వించదగ్గ "విప్లవ వీరుడు అల్లూరి సీతారాం రాజు ""ఈ పాట విన్నపుడల్లా "రోమాలు నిక్క పొడుచుకొంటాయి ""తెలుగు జాతీ బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ పాట నూ ""గుర్తిచుకొంటూ నే ఉంటారు 👍👍👍👌❤😍

  • @elthurishankar5387
    @elthurishankar5387 4 ปีที่แล้ว +112

    మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కు విప్లవ జోహార్లు.
    విప్లవ రచయిత శ్రీ శ్రీ కలం నుండి జాలువారిన అధ్బుతమైన పాట
    జై భీమ్ జై జంబుద్వీపం.

  • @venkatarr
    @venkatarr ปีที่แล้ว +30

    సూపర్ స్టార్ క్రిష్ణ గారి ఆత్మకు శాంతి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్, వివాదరహితుడు క్రిష్ణ గారి మరణంతో తెలుగు సినిమా ఒక పూర్తి తరం కోల్పోయింది. ఆయన ఆత్మకి ప్రగాఢ నివాళులు. 😔😔

  • @achyuthvangalapudi3191
    @achyuthvangalapudi3191 4 ปีที่แล้ว +264

    ఏంటో ఈ పాటలో ఇంత గొప్పతనం అల్లూరి సీతారామరాజు వల్ల వచ్చిందో, కృష్ణ గారి వల్ల వచ్చిందో, రాసిన శ్రీరంగం శ్రీనివాస్ గారి వల్ల వచ్చిందో, పాడిన రామకృష్ణ గారి వల్లో, ఆ స్వాతంత్ర్య ఉద్యమాల్ని ఊహించుకుంటే వెన్ను జలదరించడం వల్ల వచ్చిందో ❤️👌

    • @rangasai7459
      @rangasai7459 3 ปีที่แล้ว +6

      All are equally important.

    • @parimikedarnath8082
      @parimikedarnath8082 2 ปีที่แล้ว +22

      పాడింది ఘంటసాల. చివరి చరణాలు రామకృష్ణ.

    • @achyuthvangalapudi3191
      @achyuthvangalapudi3191 2 ปีที่แล้ว +4

      @@parimikedarnath8082 thanks for information...

    • @MNagabhushanam.BJP.2024
      @MNagabhushanam.BJP.2024 2 ปีที่แล้ว +3

      Jai Ho BJP 🙏 ❤
      👆👉Vote 🗳 for BJP🤝
      Save The AP+TS🙏🇮🇳

    • @radhakumaripatibandla8330
      @radhakumaripatibandla8330 2 ปีที่แล้ว +4

      Meecoment 👍 అందరూ మహానుభావులు పుణ్యాత్ములు✌✌🇮🇳🇮🇳

  • @krishnaprasad5497
    @krishnaprasad5497 ปีที่แล้ว +35

    అల్లూరి సీతారామరాజు అద్దం లో చూపిన
    అందాల నటుడు అస్తమయం ఇవే మన నివాళులు 🙏🙏🙏

  • @bottagopal185
    @bottagopal185 4 ปีที่แล้ว +140

    అద్భుతమైన పాట. భూమిపై మానవ సంచారం ఎంత వరకు ఉంటుందో అన్ని కాలాల పాటు కలకాలం నిలిచిపోయే పాట. కృష్ణ గారి నటన అద్భుతం. శ్రీ శ్రీ గారికి, ఆదినారాయణ రావు గారికి హ్యాట్సాఫ్

    • @telugutruthteller5881
      @telugutruthteller5881 2 ปีที่แล้ว

      🌧️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @telugutruthteller5881
      @telugutruthteller5881 2 ปีที่แล้ว

      🌧️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @narayanarao6124
      @narayanarao6124 ปีที่แล้ว

      Qqqqqqqqqqqq we qà

  • @ganeshk7439
    @ganeshk7439 5 ปีที่แล้ว +47

    Ever Telugu person will be proud to have a song like that.... Superstar Krishna garu tappa inka evaru deliver cheyaleru

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 ปีที่แล้ว +8

    తెలుగు వారమైనందుకు గర్వించదగ్గ మహా గాయకుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు

  • @srikanthvarmachekuri4502
    @srikanthvarmachekuri4502 5 ปีที่แล้ว +33

    భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో తెలుగు నాట పోరు బాటన నడిచిన మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
    అమాయకులైన అనుచరులు, పరిమితమైన వనరులే ఉన్నప్పటికీ అచంచల ఆత్మవిశ్వాసం, అనంతమైన దేశభక్తితో ఆనాడు మహోన్నత శక్తిగా చెప్పుకునే బ్రిటీష్ సామ్రాజ్య అధికారులకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి సీతారామ రాజు ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకం..
    Johar Alluri sitaramaraju Garu(04-07-1897 to 07-05-1924)

  • @kvnadham
    @kvnadham 10 หลายเดือนก่อน +7

    ప్రతీ పదమూ ఒక నిప్పు కణిక!
    ఈ పాటను 'చిత్రీ' కరించిన విధానాన్ని మరొక దేశభక్తి గీతంతో పోల్చలేము. అంత 'స్పెషల్' గా ఉంది, వినడానికీ, చూడ్డానికి గూడా.

  • @sampathk5379
    @sampathk5379 7 ปีที่แล้ว +183

    Probably the best song in the entire Telugu film History...Proud of being a Telugu..!

    • @somutube
      @somutube 7 ปีที่แล้ว +10

      నిజంగానా ?సంపత్ కుమార్ గారూ ! మరి మీ అభిప్రాయం తెలుగులో చెప్పొచ్చుగా?

    • @sivaranjan4853
      @sivaranjan4853 7 ปีที่แล้ว +3

      sitarama somayajulu ha ha ...

    • @yelamakuriobireddy2972
      @yelamakuriobireddy2972 5 ปีที่แล้ว +4

      Emotionally inspiring and promoting unity of India. Hats off

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 ปีที่แล้ว +1

      sitarama somayajulu nijam gane Manyam Veeru di ma Sitarama raju🔥🌻🌻aggiveerudu🌞🙏🏿

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 ปีที่แล้ว

      SIVA RANJAN simhali gharjinchali

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 5 หลายเดือนก่อน +5

    చాలా అద్భుతంగా నటించారు.

  • @ss-zh3mb
    @ss-zh3mb 4 ปีที่แล้ว +28

    విశాఖ ఏజెన్సీ అల్లూరి జిల్లా కావాలి అదే మనం అల్లూరికి ఇచ్చే సరైన నివాళి.

    • @saikumari9556
      @saikumari9556 3 หลายเดือนก่อน

      అది కూడా సరిపోదేమో బ్రో మనము ఆయనకు ఇచ్చే నివాళి ...😥😥
      తలచుకుంటేనె భావోద్వేగం తొ కన్నీటి సంద్రమవుతుంతది 😢😢 కారణం ఏమిటి చెప్మా ...🤔🤔

  • @PraveenMikkili
    @PraveenMikkili 3 หลายเดือนก่อน +4

    This song never gets old. Correct Ga eroju tho(May 1st)50 years complete cheskundi. Great Film❤
    Alluri seetha ramaraju ga Krishna Garini thappa inka yevarini chuddalem.
    Mahakavi sri sri gari writing ki National wide Ga name vachindi.
    Yepatiki gurthu vunde movie edhi.
    Johar Superstar Natasekhara Krishna Garu( THE GREATEST OF ALL Time). ❤
    We Miss you Krishna Garu 😭🙏.
    #SSKLivesOn#❤

  • @srihitha4721
    @srihitha4721 2 ปีที่แล้ว +18

    తెలుగు వీర లేవరా ఆ ఆ
    ధీక్షబూని సాగరా ఆ ఆ
    తెలుగు వీర లేవరా ఆ ఆ
    ధీక్షబూని సాగరా ఆ ఆ
    దెశ మాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా
    తెలుగు వీర లేవరా
    ధీక్షబూని సాగరా
    దెశ మాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా
    ఆ ఆ ఆ ఓ ఓ ఓ
    ఒహో ఓ ఓ
    ధారున మారణ కాండకు తల్లడిల్ల వద్ధురా
    ఆ ఆ ఆ
    నీతిలేని శాసనాలు నేతినుండి రద్ధురా
    ఆ ఆ ఆ
    ధారున మారణ కాండకు తల్లడిల్ల వద్ధురా
    నీతిలేని శాసనాలు నేతినుండి రద్ధురా
    నిధుర వద్ధు బెదర వద్ధు
    నిధుర వద్ధు బెదర వద్ధు
    నింగి నేకు హద్ధు రా
    నింగి నేకు హద్ధు రా
    ఆ ఆ ఆ ఓ ఓ ఓ
    ఓ ఓ ఓ ఓ
    ఎవడు వాడు ఎచటి వాడు
    ఎవడు వాడు ఎచటి వాడు
    ఇటు వచ్చిన తెల్లవాడు
    ఇటు వచ్చిన తెల్లవాడు
    కండ బలం గుండె బలం కబలించిన దుండగెడు
    కబలించిన దుండగెడు
    మాన ధనం ప్రాన ధనం దొచుకున్న దొంగవాడు
    దొచుకున్న దొంగవాడు
    ఎవడు వాడు ఎచటి వాడు
    ఇటు వచ్చిన తెల్లవాడు
    తగిన శాస్థి చెయ్యరా
    తగిన శాస్థి చెయ్యరా
    తరిమి తరిమి కొట్ట రా
    తరిమి తరిమి కొట్ట రా
    తెలుగు వీర లేవరా ధీక్షబూని సాగరా
    దెశ మాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా
    ఆ ఆ ఆ ఓ ఓ ఓ
    ఈ దెశం ఈ రాజ్యం
    ఈ దెశం ఈ రాజ్యం
    నాదెనని చాటించి
    నాదెనని చాటించి
    ప్రతి మనిషి తొడలు కొట్టి
    శ్రుంఖలాలు పగలగొట్టి
    శ్రుంఖలాలు పగలగొట్టి
    చుర కత్తులు పదును పట్టి
    తుది సమరం మొదలుపెట్టి
    తుది సమరం మొదలుపెట్టి
    సిం హాలై గర్జ్జించాలే
    సిం హాలై గర్జ్జించాలే
    సం హరం సాగించాలే
    సం హరం సాగించాలే
    వందెమాతరం వందెమాతరం
    వందెమాతరం వందెమాతరం
    ఓ ఓ ఓ ఓ స్వతంత్ర్య వీరుడా స్వరాజ్య బాలుడా
    అల్లురి సీతారమరాజా అల్లురి సీతారమరాజా
    స్వతంత్ర్య వీరుడా స్వరాజ్య బాలుడా
    అల్లురి సీతారమరాజా అల్లురి సీతారమరాజా
    అందుకో మా పూజ లందుకో రాజా
    అందుకో మా పూజ లందుకో రాజా
    అల్లురి సీతారమరాజా అల్లురి సీతారమరాజా
    ఓ ఓ తెల్లవారి గుండెల్లొ నిదురించిన వాడా
    మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా
    తెల్లవారి గుండెల్లొ నిదురించిన వాడా
    మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా
    త్యాగాలె వరిస్తం కష్తలె భరిస్తం
    త్యాగాలె వరిస్తం కష్తలె భరిస్తం
    నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం
    నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం
    నీ వెంటనె నడుస్తాం

  • @GanesH_Gan
    @GanesH_Gan ปีที่แล้ว +12

    నా చిన్నప్పుడు,ఈ పాట ద్వారా,కృష్ణ గారు.అల్లూరి సీతారామరాజు రూపంలో..ఎంతోమంది స్ఫూర్తి పొందిన వారిలో నేను ఒకడిని..తరతరాలు దేశం మొత్తం చెప్పుకునే విధంగా మీ నటన ద్వారా మమ్మల్ని,మీకు దగ్గర చేసిన మీకు మా పాదాభివందనం.మీ జీవితం తరతరాలకు ఆదర్శం..మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(సూపర్ స్టార్ కృష్ణ) గారు,ఈ రోజు ఉదయం మరణించడం మాకెంతో బాధాకరం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మేమంతా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము..జోహార్లు,జోహార్లు కృష్ణ గారికి జోహార్లు..ఓం నమఃశివాయ..

  • @series134
    @series134 3 ปีที่แล้ว +8

    ఒకప్పుడు స్వాతంత్ర్య సమరం లో పాల్గొని ప్రాణాలు అర్పించి వారి కుటుంబాలను కూడా పట్టించుకోకుండా, వివాహము చేసుకోకుండా కేవలము ప్రజల కొరకు ప్రాణాలు తృణ ప్రా య ము గా అర్పించి స్వాతంత్ర సము పార్జన కొరకు బాటలు వేసిన నాయకుల ను వేళ్ళ మీద లెక్కించవచ్చు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు వెలుగు లోనికి రాని ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఎంతో మంది త్యాగధానులు తమ సర్వ శక్తులు ఒడ్డి మన అమ్మ 🙏🙏భారతమాత యొక్క దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించి మనకు స్వచ్చా వాయువు లు ప్రసాదించిన మహానుభావులు కొందరు అయితే 🙏🌹🙏ప్రస్తుతం ప్రతి చిన్న విషయాన్ని కి ప్రచారాలు ఓట్ల కొరకు అలవి గాని వాగ్దానాలు, ప్రజల చివ్విలో పూలు పెట్టె కొంత మంది నాయకులు. ఇచ్చిన వాగ్దానాలు మరిచి, ప్రజలను మోసము చేసే ప్రస్తుత నియమ నిబద్దత లేని, కేవలము తమ పార్టీ, తాము తమ సంబంధీకుల ప్రయోజనాలు ఆశించి రాజకీయాలు చేసే నాయకులు 🙏🙏ప్రజలకు ఉపయోగ పడతారా???. 🙏🙏నాయకుడానేవాడు నిస్వార్ధ ముగా ఉండాలి. నేటి గొప్ప గా ప్రజల చేత కీర్తి ని ఆశిస్తున్న నాయకులు 🙏🙏ఆత్మ విమర్శ చేసుకోవాలి. Note : లైఫ్ ఈస్ నాట్ పెర్మనెంట్ , వెన్ యు అర్ ఇన్ దిస్ వరల్డ్ ఎస్ అ హ్యూమన్ బీంగ్ యుటిలై స్ యువర్ ఆపోర్చునిటీ ఫర్ యువర్ మ్యాన్ క్యాయిండ్.అధర్ వైస్ యువర్ లైఫ్ వేస్ట్. 🙏🌹🙏

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +255

    శ్రీ శ్రీ గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి జాతీయ అవార్డు లభించింది.

    • @gsabitha
      @gsabitha 3 ปีที่แล้ว +3

      O we eggy

    • @satyanandam3444
      @satyanandam3444 3 ปีที่แล้ว +2

      Sir it's first telugu song got National Award.

    • @hanumappakrishnamurthy8053
      @hanumappakrishnamurthy8053 2 ปีที่แล้ว +1

      Messages that coming from old songs are highly inspirational and tells love to their mother land

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว

      @@satyanandam3444 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว

      @@hanumappakrishnamurthy8053 గారు ధన్యవాదాలు.

  • @obulareddy7916
    @obulareddy7916 2 ปีที่แล้ว +11

    కృష్ణగారినటణకుఘంటసాల గాత్రం చక్కగా సూటఅయినది

  • @srmurthy51
    @srmurthy51 2 ปีที่แล้ว +50

    1974 లో ఈ సినిమా వచ్చినపుడు ఆంధ్ర దేశం లో పెద్దలు అందరూ ఈ సినిమా పిల్లలకు చూపించారు.. ఐప్పుడు ఆ సినిమా చుడనివారు లేరు...

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 หลายเดือนก่อน +1

      2024 I'm just married ,. Na pillalaku e veragadalu chepta.. Garvanga.. Roju.. Shivaji.. Alluri.. Pratapudu..
      I'll do my best to pass my heritage.. My heritage is not my caste but my nation.. Vande maataram

  • @chjathin9558
    @chjathin9558 ปีที่แล้ว +5

    Om Shanthi🙏🙏🙏. Miss u Superstar Krishna gaaru. A very kind hearted, daring and dashing man

  • @ramesglvg3008
    @ramesglvg3008 4 หลายเดือนก่อน +16

    పిడికిలి బిగిస్తే 5 వేళ్ళు కలుస్తాయి ఈ పాట వింటే అందరూ గుర్తు వస్తారు

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 3 ปีที่แล้ว +12

    సూర్యచంద్రులున్నంతవరకు రామరాజు స్ఫూర్తి ..ఈ పాట నిలిచిఉంటాయి

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +92

    తెలుగువారి పౌరుషానికి సజీవ రూపం ఈ శ్రీశ్రీగారి అజరామర గీతం! ఈ సినిమాకు ముందు వచ్చిన ఎన్నో పిక్చర్స్ లో కృష్ణగారు తన పాటలు ఘంటసాల మాష్టారి చేత పాడించుకున్నవి చాల తక్కువ. ఘంటసాలగారు అప్పటికి జీవించి ఉండటం, ఈ పాటను వారితో పాడించడం నిజంగా అభినందనీయం! ఇంకెవరన్నా ఈ పాట పాడి ఉంటే ఈ స్థాయి గాంభీర్యం ఎంత మాత్రం వచ్చేది కాదు! ఈ అసాధారణ గీతాన్ని మాష్టారితో పాడించి అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణగారి జన్మ ధన్యం.

  • @nramayya8869
    @nramayya8869 6 ปีที่แล้ว +72

    First national award telugu song.

  • @kotnisrinu2464
    @kotnisrinu2464 2 ปีที่แล้ว +5

    .సూపర్ సాంగ్. .మంచి మ్యూజిక్ ..కృష్ణ గా రు సూపర్.

  • @bantubabu
    @bantubabu ปีที่แล้ว +15

    Rest In Peace superstar Krishna garu. Thank You for entertaining us for all these years with such iconic roles 🙏

  • @catschanti293
    @catschanti293 2 ปีที่แล้ว +1

    Nijangaa Nidrinchina powrushgni ragilinche pata+moovie kooda 🙏Vandemataram 🙏

  • @priyankaojili9955
    @priyankaojili9955 7 ปีที่แล้ว +46

    Hero Krishna's one of the best movie . Krishna well suited for sitaramaraju role. Hats off hero Krishna

  • @rajuu9016
    @rajuu9016 5 ปีที่แล้ว +15

    Svathanthra veeruda... Swarajya dharuda....!!!! Goose bumps 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Naresh_Nari
    @Naresh_Nari 4 ปีที่แล้ว +6

    ఓహోఓ..ఓఓహో ఓఓహో ఒఓఓహో ఓఓహో ఓఓహోఓఓ ఓఓ
    తెలుగు వీరలేవరా..ఆఆ ..ఆఆ
    దీక్షబూని సాగరా..ఆ ఆ ..ఆ ఆ
    తెలుగు వీరలేవరా దీక్షబూని సాగరా
    దేశమాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా
    తెలుగు వీరలేవరా దీక్షబూని సాగరా
    దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా
    ఆ ఆ ఆఆ ఆ.. ఓ ఓ ఓఓ ఓ..
    ఒహోఓఓ దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా
    ఆ ఆ ఆ..
    నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
    ఆ ఆ ఆ..
    దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా
    నీతిలేని శాసనాలు నేతినుండి రద్దురా
    నిదుర వద్దు బెదర వద్దు
    నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా
    నింగి నీకు హద్దురా
    ఆ ఆ ఆఆ ఆ ఆ.. ఓ ఓ ఓఓ ఓ ఓ..
    ఓ ఓ ఓ ఓ.. ఎవడువాడు ఎచటివాడు
    ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు
    ఇటువచ్చిన తెల్లవాడు
    కండబలం కొండబలం కబళించే దుండగీడు
    కబలించే దుండగీడు
    మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు
    దోచుకునే దొంగవాడు
    ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు
    తగిన శాస్థి చెయ్యరా
    తగిన శాస్థి చెయ్యరా
    తరిమి తరిమి కొట్టరా
    తరిమి తరిమి కొట్టరా
    తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా
    దేశమాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా
    ఆ ఆ ఆ ఆఆ.. ఓ ఓ ఓఓ ఓ..
    ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం
    నాదే అని చాటించి
    నాదే అని చాటించి
    ప్రతి మనిషి తొడలు కొట్టి
    శృంఖలాలు పగలగొట్టి
    శృంఖలాలు పగలగొట్టి
    చురకత్తులు పదును పట్టి
    తుది సమరం మొదలుపెట్టి
    తుది సమరం మొదలుపెట్టి
    సింహాలై గర్జ్జించాలీ..
    సింహాలై గర్జ్జించాలీ
    సంహారం సాగించాలీ..
    సంహారం సాగించాలీ
    వందేమాతరంం వందేమాతరం
    వందేమాతరంం వందేమాతరం
    ఓ ఓ ఓ ఓ స్వాతంత్ర్య వీరుడా
    స్వరాజ్య భానుడా
    అల్లురి సీతారామరాజా అల్లురి సీతారామరాజా
    స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా
    అల్లురి సీతారామరాజా అల్లురి సీతారామరాజా
    అందుకో మా పూజలందుకో రాజా
    అందుకో మా పూజ లందుకో రాజా
    అల్లురి సీతారామరాజా అల్లురి సీతారామరాజా
    ఓఓఓ తెల్లవాడి గుండెల్లొ నిదురించిన వాడా
    మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా
    తెల్లవాడి గుండెల్లొ నిదురించిన వాడా
    మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా
    త్యాగాలె వరిస్తాం కష్టాలె భరిస్తాం
    త్యాగాలె వరిస్తాం కష్టాలె భరిస్తాం
    నిశ్చయముగ నిర్భయముగ నీవెంటనె నడుస్తాం
    నిశ్చయముగ నిర్భయముగ నీవెంటనె నడుస్తాం
    నీ వెంటనె నడుస్తాం

  • @vinodbabu4602
    @vinodbabu4602 2 ปีที่แล้ว +9

    అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ అల్లూరి సీతారామరాజు అంటే krishna గారిని చూస్తే, ఇలాగే ఉంటాడో ఏమో అనేలా ఉన్నాడు.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 ปีที่แล้ว +48

    90%of the song was sung by Ghantasala when he was on the Death bed and the rest was completed by V.Ramakrishna. Good Lyrics by Srirangam Srinivas Rao.

    • @shivaji856
      @shivaji856 5 ปีที่แล้ว +6

      Sorry,,, Dont agree... Rama krishna sang for a different person, the follower of Alluri Sitarama raju in the movie.. It is not really completed by him. He was supposed to sing that bit..

    • @ramalakshmikambhampati4643
      @ramalakshmikambhampati4643 2 ปีที่แล้ว +2

      చాలా గొప్ప పాట ఇది, విన్న వారి జన్మ ధన్యం

    • @deepakpatnaik2702
      @deepakpatnaik2702 2 ปีที่แล้ว +3

      Correct. Ghantasala Sir has rendered the entire lines picurized on Superstar Krishna Garu.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 2 ปีที่แล้ว +3

      @@shivaji856 yes meeru cheppinde correct,,annavaramdaggara shooting chusanu vere follower padadu kabatti ghantasala kakunda ramkrishna chetha akharu charanampadincharu superduper hit ayyindiayana voice kudaa.

  • @factsaboutteluguvinod9021
    @factsaboutteluguvinod9021 2 ปีที่แล้ว +17

    తెలుగులో భారత జాతీయ అవార్డు వచ్చిన మొదటి పాట......

  • @manishk007
    @manishk007 5 ปีที่แล้ว +55

    Goosebumps everytime i watch this

  • @namburamam9262
    @namburamam9262 9 วันที่ผ่านมา

    అద్భుతమైన పాట రాసిన శ్రీశ్రీ గారికి, గంధర్వ గాయకుడు ఘంటసాల గారికి, స్వరకర్త కి పాదాభివందనాలు

  • @rayray9996
    @rayray9996 ปีที่แล้ว +3

    Awesome song. What motivating lyrics. Full of meaning and power. 'Neethi leni shasanalu neti nundi raddu ra', 'evadu vadu echati vadu itu vachina tella vadu' 'tagina shasti cheyyara tarimi tarimi kottara' what wonderful lyrics which evokes desa bhakti!

  • @venkatachalapathi1218
    @venkatachalapathi1218 3 ปีที่แล้ว +12

    I am from Tamil nadu very inspiring patriotic song Krishna is great Jai Hind jai Telugu Talli

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 2 ปีที่แล้ว +7

    ఎందరో వీరులు అందులో ఆణిముత్యం మా అల్లూరి సీతారామరాజు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊👊

  • @bobbyt1930
    @bobbyt1930 2 ปีที่แล้ว +9

    వందేమాతరం ఈ పాటకి జాతీయ అవార్డు రావడం మన తెలుగు వాళ్లందరికీ గర్వకారణం🇮🇳

  • @suguna112
    @suguna112 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట వింటే జన్మ జన్మల కూడా మర్చిపోకు 🙏🏻🙏🏻👍👍

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +2

    Yi song ki sri sri national award vachindi.

  • @ravikumarbethapudi2531
    @ravikumarbethapudi2531 ปีที่แล้ว +6

    The Great Legendary and visionary Hero of Telugu Industry........Hats Off Krishna Garu..............Rest in Piece

  • @viswanadh_jagarlapudi3
    @viswanadh_jagarlapudi3 4 ปีที่แล้ว +14

    ఈ పాటకు కూడా డిస్ లైక్ కొట్టే వారిని ఏమనాలి

  • @venkatkuna4212
    @venkatkuna4212 3 หลายเดือนก่อน +2

    No body in present tollywood Heros will perform this type of extraordinary performance

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 5 ปีที่แล้ว +19

    No one can do alluri seetharamaju role far better than super star Krishna he did not acted he lived in the role really wonderful acting

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 6 ปีที่แล้ว +26

    Endaro mahanubavulu andariki vandanalu....👍👌👌
    .

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +5

    ఈ పాట గొప్పతనం అంతా కూడా ఒరిజినల్ సీతారామరాజు త్యాగ చరిత్ర వల్ల ఆయనశక్తివల్ల మరియు పాడిన వారి నటించిన వారి అన్నీ కలిస్తేనే దాని గొప్పతనం వచ్చింది కాబట్టి అందరూ గొప్పవాళ్ళే ఎవరి పాత్రలు చేశారు శ్రీసూపర్ స్టార్ కృష్ణ గారికి అలాగే ఇతరులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి

  • @kvnadham
    @kvnadham 4 ปีที่แล้ว +13

    Each word is a weapon! Srirangam Srinivasarao proved himself 'mahakavi'.

  • @shyamkunda4797
    @shyamkunda4797 ปีที่แล้ว +18

    ఎంత మంది హీరోలు వచ్చిన కృష్ణ లాంటి హీరో రారు

  • @nareshjalam1021
    @nareshjalam1021 6 ปีที่แล้ว +45

    Salute to Sri Sri...national award winning...lyrics...🙏🙏🙏 To gantaasala and krishna

  • @saleemsheik7179
    @saleemsheik7179 3 ปีที่แล้ว +8

    గొప్ప సాహిత్యం...🙏🙏🙏
    నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దు రా...✊✊✊
    Each and every word extraordinary meaning

    • @dpvprasad1384
      @dpvprasad1384 ปีที่แล้ว

      G̊r̊e̊åt̊ s̊o̊n̊g̊.̊ G̊ån̊t̊ål̊å t̊h̊e̊ g̊r̊e̊åt̊e̊s̊t̊ r̊e̊s̊p̊o̊n̊s̊i̊b̊l̊e̊ åb̊o̊v̊e̊ ål̊l̊ o̊t̊h̊e̊r̊s̊ f̊o̊r̊ t̊h̊e̊ s̊o̊n̊g̊.̊

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +4

    4/7/22. శ్రీ అల్లూరి సీతారామరాజు చైతన్యాన్ని, కృష్ణ గారు కూడా మనలో నింపుతున్నారు, ఈ పాట వింటున్నప్పుడు. శ్రీ, ఘంటసాల, శ్రీ రామకృష్ణ, శ్రీశ్రీ మరియు అందరికీ🙏

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 2 ปีที่แล้ว +3

    గంటసాల గారి పాట అయిన రామకృష్ణ గారు పాడిన చివరి చరణం కన్నీళ్లు తెప్పించింది అద్భుతమైన ఓ విప్లవ కావ్యం కృష్ణ గారి పై పూలు కురిపిస్తూ ఆ మెన్నెం వీరులు త్యాగాలకు సిద్ధం అనే సన్నివేశం కన్నీళ్లు తెప్పించింది👌👌👌

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 ปีที่แล้ว +4

    First my heartful namaskaramulu to Krishna garu, and in this song "prathimanishi thodalugoti___ thudisamaram modalupetti" in that seen Krishna sir action highpeek next "tellavarigundello nidurinchinvada, manidurinchina pourshagni ragilinchinawada" what great meaning liric in this song Sri Sri garu , ghantasalagaru and ramakrishnagaru super.

  • @GanesH_Gan
    @GanesH_Gan 2 ปีที่แล้ว +7

    ఈ దేశం,ఈ రాజ్యం మనదే,మనమే కాపాడుకోవాలి..రాబోవు యువ తరానికి మంచి సమాజాన్ని అందిద్దాం..

  • @mohanite
    @mohanite 6 ปีที่แล้ว +99

    శ్రీ ఘంటసాల భౌతికంగా మమ్మల్ని వదిలి 11 ఫిబ్రవరి 1974 న వెళితే, ఈ చిత్రం 1974 మే డే నాడు విడుదలయ్యింది. అంటే స్వామి వెళ్లిన రెండు నెలలకి. శ్రీ శ్రీ కలము నుంచి జాలువారి, ఆదినారాయణ రావు గారి సంగీతంతో ఘంటసాల బ్రిటీష్ వారిపై నిప్పులు కురిపిస్తూ జ్వలిస్తే, స్వాతంత్ర్య భావనలు మళ్ళీ మనలో ప్రజ్వలింప చేస్తే ఊర్రూత లూగించిన ఈ గేయం పాదాల చెంత జాతీయ అవార్డు ఉంచ బడింది. ఈ పాటకి 2.5 లక్షల మంది ఈ నాటికి వీక్షించి మన్యం వీరుడికి, ఈ చిత్రానికి సంబంధించిన అందరికి తీరని అవమానం చేశారు అని భావించ వలసి వస్తుంది. దీనికి తోడు బొటన వేలు కిందికి చూపే దాదాపు 100 మంది మానసిక రుగ్మతల వారు. ఎవరూ బాగుచేయలేరు వారిని.

    • @mnagarajunagraj8128
      @mnagarajunagraj8128 5 ปีที่แล้ว +1

      mohanite జై ఆలూరి సీతా రామ రాజా

    • @nagalakshmivemluri4589
      @nagalakshmivemluri4589 4 ปีที่แล้ว +2

      Super sir super comment

    • @reddyda
      @reddyda 4 ปีที่แล้ว +1

      V.Ramakrishna also was a singer for this song at 4:11

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 ปีที่แล้ว +3

    Gana simhaalu gantasaala master gaaru RAMAKRISHNA gaaru ✌

  • @manideepyadavsports9091
    @manideepyadavsports9091 ปีที่แล้ว +7

    RIP Krishna Garu, Telugu film Industry and Telugu people really missing you. Great legendry actors are passing away, he is producers hero. 🙏🙏🙏

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 ปีที่แล้ว +2

    రోమాలు నిగ్గబోడుచేకునేలా... 🔥🔥🔥❤️🇮🇳

  • @viswanathrao480
    @viswanathrao480 ปีที่แล้ว +1

    A collective effort
    Sri sri
    Adi narayana rao
    Ghantasaala & R Krishna
    Stiil alot
    Ofcourse my Boss too

  • @youthofficialvideo6034
    @youthofficialvideo6034 6 ปีที่แล้ว +23

    Proud to be an alluri sitharamaraju

  • @katarivenkatakrishnakvkkri9296
    @katarivenkatakrishnakvkkri9296 6 ปีที่แล้ว +12

    గోప్పదేశభక్తి గీతం జోహారు శ్రీ శ్రీ గార్కి

  • @janardhandr7030
    @janardhandr7030 6 ปีที่แล้ว +104

    కృష్ణ జీవితంలో గొప్ప కళాఖండం

  • @shivaji856
    @shivaji856 2 ปีที่แล้ว +9

    This song is sooooo good at a level of a National Anthem. You listen to the music between vocals. It is like army march.
    If I get one more birth, I would like to born in AP again.. Just for one thing... Telugu..

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +9

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాస రావు గారి అర్థవంతమైన గీతానికి పి.ఆదినారాయణ రావు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వి.రామకృష్ణ గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @anilchauhan7919
    @anilchauhan7919 4 ปีที่แล้ว +18

    I didn’t know This song is from movie , really don’t know telugu at that age when I was 4th or 5th standard but frequently used to practice with my favorite Telugu sir , even I don’t know telugu very well I used to sing this song every zandavadanam ( August 15th and 26th jan) .. hats off to you mr. Venkat reddy sir my best guru forever 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @satyanandam3444
    @satyanandam3444 5 ปีที่แล้ว +20

    Greatest song in Telugu Film, which was got first national award.tramendas action by Krishna,we proud as Alluri is our Ap Hero,Srisri and Adinararyana Rao Garu did great job., Gantasala master and Ramakrishna das sang very well.

  • @adierajusarathkrishna4405
    @adierajusarathkrishna4405 4 ปีที่แล้ว +16

    Wish you happpy Independence Day proud to be India 🇮🇳 and Telugu men Proud to be GMB fans since 1965 onwards

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 3 ปีที่แล้ว +6

    super star krishna evergreen song

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 3 หลายเดือนก่อน +2

    ఇంత గొప్ప పాట గంట సాల గారు రామ కృష్ణ గారు అద్భుతంగా పాడారు

  • @MrRammi41
    @MrRammi41 7 ปีที่แล้ว +53

    I can't resist to control my emotions without listening to this song. hats off to Sri Sri Sri

  • @kishoreatika3912
    @kishoreatika3912 5 ปีที่แล้ว +9

    Best film on alluri seetharamaraju garu.

  • @srinibabu5002
    @srinibabu5002 3 หลายเดือนก่อน +2

    నమస్కారము అండీ గొప్ప పాట

  • @sathyaprasad1
    @sathyaprasad1 ปีที่แล้ว +3

    Om Shanthi, Sadgati 🙏

  • @merabharathmahan6740
    @merabharathmahan6740 10 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్ 🎉❤

  • @user-rc8gx4en6l
    @user-rc8gx4en6l 5 วันที่ผ่านมา

    Chinnappudu maa School lo roju eedhe song pettevallu
    Ee song vinte school day's gurthuku vasthaye❤🥺

  • @srinivaschirige6209
    @srinivaschirige6209 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట

  • @RamanaPrasad3456
    @RamanaPrasad3456 5 ปีที่แล้ว +15

    Hats off to the great Ghantasala garu for such a thunderous patriotic song penned by revolutionary SriSri. However, the part sung by Ramakrishna could have been avoided!

  • @sivakotigeaography
    @sivakotigeaography 6 ปีที่แล้ว +7

    national award vaccheddhi e song ki

  • @jeevanreddy8365
    @jeevanreddy8365 2 ปีที่แล้ว +7

    I could see patriotism in every bit of a song
    #JoharAlluriSeetaRamaRaju 🙏🙏

  • @shakeel.mohammedmohammed8491
    @shakeel.mohammedmohammed8491 หลายเดือนก่อน

    ❤❤❤ ee okka pata chalu seetha rama raju ante endo vande ma tharam vande ma taram mera bharat mahan

  • @muralikrishnagedda196
    @muralikrishnagedda196 4 ปีที่แล้ว +9

    GREAT GREAT SONG. LEGEND SUPER STAR KRISHNA GARU. VERY GREAT MOVIE

  • @mlgnature1378
    @mlgnature1378 11 วันที่ผ่านมา +1

    2024 లో వినేవాళ్ళు లైక్ చెయ్యండి....❤

  • @harikumar8837
    @harikumar8837 7 ปีที่แล้ว +154

    ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ...
    తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ.. దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..
    తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
    దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..
    తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
    దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
    ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....
    చరణం 1 :
    దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ ఆ ఆ ....
    నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా.. ఆ ఆ ఆ .....
    దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
    నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
    నిదురవద్దు..బెదరవద్దు
    నిదురవద్దు..బెదరవద్దు
    నింగి నీకు హద్దురా.. నింగి నీకు హద్దురా
    ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....
    చరణం 2 :
    ఓ ఓ ఓ ఓ ఓ...
    ఎవడువాడు?..ఎచటివాడు?
    ఎవడు వాడు? ఎచటి వాడు?
    ఇటువచ్చిన తెల్లవాడు
    కండబలం గుండెబలం
    కబళించే దుండగీడు.. కబళించే దుండగీడు
    మానధనం.. ప్రాణధనం
    దోచుకొనే దొంగవాడు.. దొచుకొనే దొంగ వాడు
    ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు
    తగినశాస్తి చేయరా...తగిన శాస్తి చేయరా ...
    తరిమి తరిమి కొట్టరా.... తరిమి తరిమి కొట్టరా..
    తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
    దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!
    ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....
    చరణం 3 :
    ఈ దేశం... ఈ రాజ్యం...
    ఈ దేశం ఈ రాజ్యం .. నాదే అని చాటించి.. నాదే అని చాటించి
    ప్రతిమనిషి తొడలు గొట్టి...
    శృంఖలాలు పగులగొట్టి..శృంఖలాలు పగులగొట్టి
    చురకత్తులు పదునుపెట్టి...
    తుది సమరం మొదలుపెట్టి.. తుది సమరం మొదలుపెట్టి..
    సింహాలై గర్జించాలీ... సింహాలై గర్జించాలీ
    సంహారం సాగించాలీ... సంహారం సాగించాలీ
    వందేమాతరం... వందేమాతరం..
    వందేమాతరం... వందేమాతరం..
    చరణం 4 :
    ఓ ఓ ఓ ఓ ఓ...
    స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
    అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
    స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
    అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
    అందుకో మా పూజ లందుకో.. రాజా..
    అందుకో మా పూజ లందుకో.. రాజా..
    అల్లూరిసీతారామరాజా.. ఆ...అల్లూరిసీతారామరాజా..
    ఓ ఓ ఓ ఓ ఓ...
    తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
    మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
    తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
    మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
    త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
    త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
    నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...
    నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...

  • @shaikismailofficiall5259
    @shaikismailofficiall5259 3 ปีที่แล้ว +7

    Neeti Leni shahanaalu neti nundi raddura ...
    Jai Hind ..

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 4 ปีที่แล้ว +8

    Super star krishana 100 days super hit

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 ปีที่แล้ว +2

    Ramaraaju in the untaadu 💪

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 6 ปีที่แล้ว +26

    Hats off Krishnagaru...

  • @satyanarayanasunkara2168
    @satyanarayanasunkara2168 2 ปีที่แล้ว +5

    The song truly and aptly demistfies patriotic fervor instilled in the hearts of Indians.

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 ปีที่แล้ว +1

    🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕