🆕నీ పునాది ఎక్కడ బండమీద లేదా ఇసుక మీద? ||Message By పాల్ గారు||
ฝัง
- เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
- అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో జీసస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వక.🙏🙏🙏
అందరూ బాగున్నారు కదా మీరు చేస్తున్న ప్రార్థన బట్టి పరిచర్య సేవకులమైన మేము బాగున్నాము ఇదంతా ప్రభువు మనపై చూపిస్తున్న కృప మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం మాకోసం పరిచర్య కోసం తప్పనిసరిగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా నా మనవి తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక ఆమెన్.🙏🙏🙏🙏🙏🙏
Like Share and Share to your friends and Relatives.