Difference B/w Dwaitam, Adhwaitam & Vishistadwaitam || Dharma Sandehalu || Jaya Jaya Shankara ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 162

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 2 ปีที่แล้ว +24

    చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీ ప్రవచనం పీఠాపురంలో శ్రీపాదవల్లభుల సంస్థానం లో మీ 5సంవత్సరాల క్రిందట ప్రత్యక్షంగా విన్నాను. అద్భుతమైన మీ పాండిత్యం, విద్వత్తుకు వేలవేల ప్రణామాలు.

    • @pruthvi6906
      @pruthvi6906 2 ปีที่แล้ว +1

      అత్యద్భుతంగా విశ్లేషణ చేసేరు...చాలా మందికి మీరు పెట్టిన కామెంట్ అర్ధం కాకపోవచ్చు..కానీ ఒక్క ముక్క లో మూడింటి గూర్చి చెప్పేరు..ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @aprameyaheartful6310
      @aprameyaheartful6310 2 ปีที่แล้ว

      dhanayte prja

    • @bramajogi3811
      @bramajogi3811 ปีที่แล้ว

      jnani pandit .Govt must give padmasri to him.Then only India will blessed

  • @raghunatharaosridhar
    @raghunatharaosridhar 3 ปีที่แล้ว +5

    Nicely explained. We should climb 99 steps taking Vedas as pramana. Harekrishna.

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 2 ปีที่แล้ว +7

    Very beautifully, in a simple manner, explained by SRI RAMA SHARMA. His approach to common people is very explanatory in common language. 🌹🙏🏻🌹. I request the T. V. Channels to get appointment of such simplicity seniors for clarifying doubts, which are confusing all of us for positive approach to HINDUTATWAM. 🌹🙏🏻🌹

  • @skyaditya4733
    @skyaditya4733 2 ปีที่แล้ว +12

    అద్వైతం 100 వ మెట్టు. ద్వైతం నుంచి విశిష్ట అద్వైతం , విశిష్ట అద్వైతం నుంచి అద్వైతం. 3 నిజమే. ఫైనల్ దేసినేషన్ అనేది అద్వైతం. మంచి విశ్లేషణ

    • @ganapathiraoyerla1401
      @ganapathiraoyerla1401 2 ปีที่แล้ว +1

      Idi sopana thrayam. Correct gaameeru suthrikarinchaaru
      Namaste sai.

    • @SANJAN241
      @SANJAN241 ปีที่แล้ว +1

      No dvaitham is correct

    • @skyaditya4733
      @skyaditya4733 ปีที่แล้ว

      @@SANJAN241 మీ ఆలోచన ద్వైతం నుంచి అద్వైతం ఎదగాలి అంటే సమయం పడ్తది.

    • @udayakrishna7611
      @udayakrishna7611 ปีที่แล้ว +1

      @@skyaditya4733 శ్రీ జగద్గురు మధ్వాచార్యులు వారు తారతమ్యం అనేది వివరించారు. జీవుడు భగవద్ స్వరూపం లో ఒక భాగం. జీవుడు జీవుడే భగవాన్ భగవనే ఇది ద్వైతం. హరి సర్వోత్తమ వాయు జీవొతమ 🙏🙏

    • @sashi6462
      @sashi6462 ปีที่แล้ว

      ​@@udayakrishna7611bhagavan ante evaru? Mata bhuvaneshwari?

  • @sheshadrimkrishnakarthik9207
    @sheshadrimkrishnakarthik9207 4 ปีที่แล้ว +19

    Well experienced & well explained

  • @panishd7833
    @panishd7833 2 ปีที่แล้ว +1

    There is no proper answer but comments lo great ,excellent ani pettadam alavatu ayindi andariki

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s 3 ปีที่แล้ว +10

    సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
    జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
    తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 2 ปีที่แล้ว +7

    The most authentic, the most efficient, the most justifying and most traditional vedic explanation for thrimathas by the most scholarly person in comparison to all outstanding living pravachana kartas.

  • @tulasiram1008
    @tulasiram1008 4 ปีที่แล้ว +7

    Super ga chepparu guruvugaru....
    Edi correct ani teluskunenduku 99 metlu ekkali. Modati mettu vadde vadinchukovadam valla jeevitam vruda avutundi....

  • @joypeace8949
    @joypeace8949 4 ปีที่แล้ว +6

    Gurubyom namah..well said guruji

  • @chacosravan
    @chacosravan 4 ปีที่แล้ว +6

    ఓం శ్రీ గుురుభ్యోన్నమః🌿🌺🙏

  • @PHOENIX-ux4mj
    @PHOENIX-ux4mj 3 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు.

  • @gurukulelp
    @gurukulelp 4 ปีที่แล้ว +7

    Nicely explained

  • @srimahesh5331
    @srimahesh5331 2 ปีที่แล้ว +1

    Wonderful explanation. Sri gurubyo namaha.

  • @gskpvarma6192
    @gskpvarma6192 2 ปีที่แล้ว +12

    ఈ స్వామి వారి మాటల్లో అహంకారం లేదు..... నేను చెప్పిందే కరెక్ట్ అని అనలేదు.... శాస్త్రం ఏం చెప్పిందో కరెక్ట్ గా చెప్పారు.... నమస్కారం స్వామి జీ

  • @SPeri6
    @SPeri6 2 ปีที่แล้ว +1

    amazing chala baga chepparu Guru Garu !! Harom Hara !

  • @baburajendraprasadmungara3700
    @baburajendraprasadmungara3700 3 ปีที่แล้ว +27

    శంకరం శంకరాచార్యం
    శేషం రామానుజం మునిం
    వాయుంచ మధ్వామాచార్య
    ఆచార్య త్రయ మాశ్రయే

    • @prajwalm.s7976
      @prajwalm.s7976 3 ปีที่แล้ว

      🙏🏻

    • @jakkulaprasad4903
      @jakkulaprasad4903 3 ปีที่แล้ว +5

      అద్వైత పేరు పెట్టవచ్చ అమ్మాయి కి

    • @hareeshbr1473
      @hareeshbr1473 2 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 ปีที่แล้ว +4

    Jai shree ram 🚩🙏

  • @kkirankumar4767
    @kkirankumar4767 4 ปีที่แล้ว +4

    ఓం....
    చాల బాగా చెప్పారు

  • @Srivishnutejas
    @Srivishnutejas 4 ปีที่แล้ว +5

    Thank you 😊

  • @jatothkishore
    @jatothkishore 2 ปีที่แล้ว +1

    dhanyavadamulu prabuji garu.. chala baga chepparu!

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 2 ปีที่แล้ว +1

    Wow great guruji..చాలా చాలా వివరంగా చెప్పారు.💐💐

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 3 ปีที่แล้ว +1

    చాలా చక్కగా సావధానంగా విశ్లేషించారు.

  • @sureshakella4263
    @sureshakella4263 9 วันที่ผ่านมา

    Great guruji

  • @shobhateji
    @shobhateji 2 ปีที่แล้ว +1

    Tribute to Sri Rama sharma garu the humility with which he has explained the three concepts. This should be sent to Chinna Jiyar who seems to be caught in ignorance.

  • @phanitejca
    @phanitejca 3 หลายเดือนก่อน

    Wonderful

  • @sri877
    @sri877 3 ปีที่แล้ว +1

    Chala bagundi sir🙏

  • @SrikantNaladala
    @SrikantNaladala 2 ปีที่แล้ว +1

    Very well explained 🙏

  • @panamgipalli
    @panamgipalli 2 ปีที่แล้ว +1

    Awesome explanation.. and clarification by Sri.Rama Sharma garu. This is how a learned person speaks...commoner can understand. 🙏

  • @santhisree4832
    @santhisree4832 2 ปีที่แล้ว

    Chalaa chalaa baagaa చెప్పారు .ధన్యవాదాలు

  • @JaiPrakash-fw5cn
    @JaiPrakash-fw5cn 2 ปีที่แล้ว

    Wow super gaa chepparu right gurujii

  • @venkatnarayanaraothadisett5092
    @venkatnarayanaraothadisett5092 2 ปีที่แล้ว +1

    Guru padukobhyonnaha🙏🙏🙏🙏🙏

  • @raviprasad7767
    @raviprasad7767 2 ปีที่แล้ว

    యదార్థ సత్యము తెలిపారు. కృతజ్ఞతలు 🙏

  • @medemenagamuralinarasimhar4321
    @medemenagamuralinarasimhar4321 2 ปีที่แล้ว

    Chalabaga chepparu Guruvugaru

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 ปีที่แล้ว

    Dear, EXCELLENT. CONRATULATIONS !

  • @Ljirao
    @Ljirao 2 ปีที่แล้ว

    అద్భుతం గా చెప్పారు...గురువులు

  • @voorevardharao6952
    @voorevardharao6952 3 ปีที่แล้ว

    Guruvulaku padabivandanam.. Baga chadivi gjanam sampadiste danathata ade advaitham telustudani cheppakane chepparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zzzzzz5780
    @zzzzzz5780 2 ปีที่แล้ว +1

    10:35 sigma explanation started here

  • @balu2355
    @balu2355 4 ปีที่แล้ว +2

    Well explain sir

  • @bhavanimanjumanjubhavani5268
    @bhavanimanjumanjubhavani5268 2 ปีที่แล้ว +1

    జైశ్రీమహాదేవ.
    ప్రశ్న కు - సమాధానం దొరికినప్పుడు ఆ సమాధానం నుండి ఆ ప్రశ్న కి సంబంధించి అయోమయం తో - ఆ ప్రశ్న కె మరికొన్ని ఉప ప్రశ్న లు ఉత్పన్నం కాకపోతేనే ఆ సమాధానం - ఆ ప్రశ్న కు సరి అయినది.
    పెద్దలు మన్నించాలి.
    సందేహం కి సమాధానం అంటే... సందేహ నివృత్తిని కలిగించాలి.
    విశిష్ట అద్వైతం అంటే.... 3
    ధ్యానం - ధ్యేయం - ఉపకరణం.
    ద్వైతం అంటే.... 2
    ధ్యానం -ధ్యేయం.
    అద్వైతం అంటే... 1
    ధ్యానమే-ధ్యేయం.
    కానీ.... అన్నింటిలోనూ ధ్యానమే ప్రధానాంశం కాబట్టి... అయోమయం సహజం.
    ఆ అయోమయం ధ్యేయమునందు ధ్యానం నిశ్చలం అయ్యేవరకు ఉంటుంది. అది సహ"జం".
    ఈ ప్రశ్న కు ఇది సమాధానం అని అనిపించి చెప్పాను.
    అనుక్తం - అన్యతో గ్రాహ్యం.
    క్షంతవ్యం. ధన్యోస్మి.

    • @dharmaraoakkipeddi9032
      @dharmaraoakkipeddi9032 2 ปีที่แล้ว

      Yes you may be correct. He obediently agreed that he is in first step only. Hope you are climbed all 100 steps.

  • @narasimhaayala885
    @narasimhaayala885 2 ปีที่แล้ว

    Excellent explanation. I fully agree. Thanks sir.

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314 2 ปีที่แล้ว +12

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    చెయ్యి నాది, కాలు నాది, కన్ను నాది అని అంటున్నామేకానీ... నేను చెయ్యి, నేను కాలు, నేను కన్ను అనడం లేదు. అంటే ఈ శరీరంలో వున్న ఏ శరీరభాగమూ "నేను" కాదు - అనేది అర్ధం ఔతోంది కదా!
    అలా ఈ శరీరం లో వుండే ప్రతి శరీర భాగాన్నీ తీసివేసేస్తే.... మిగిలినదే అసలైన "నేను". అంటే, అది ( "నేను" - అనేది ) ఏ భౌతికమైన శరీర భాగం కాదు, అనేది సుస్పష్టంగా అర్ధం ఔతోంది గదా!కాబట్టి, ఈ శరీరం లో భౌతిక పదార్ధాలనన్నింటినీ తీసి వేస్తే మిగిలేది " చైతన్య శక్తి" - మాత్రమే. ఆ చైతన్య శక్తే అసలైన "నేను".
    ఈ చైతన్య శక్తి అందరిలో/అన్ని వస్తువులలో ( అంటే, "చర - ఆచరములు" అన్నింటిలో) ఉంటుంది ( అవ్యక్తంగా). అలా అవ్యక్తంగా అన్ని వస్తువులలో వుండేది "ఒకే ఒక వస్తువు"- రెండు కాని వస్తువు, దాన్నే "అద్వైతం"- అంటారు. దీన్నే, భగవద్గీత 7-7 శ్లోకం లో శ్రీ కృష్ణ పరమాత్మ యిలా 👇చెప్పాడు :
    "మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|
    మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| 7-7 ||"- అని. దీని భావం ఈ క్రింద యిస్తున్నాను :
    "ధనంజయా! నాకన్నా ఎక్కువైనదీ ( అన్యమైనదీ) ఏదీలేదు ( ఈ జగత్తు లో). ఈ జగత్తు యావత్తు దారంలో మణులవలె ( పూల దండ లోని దారం లో గుచ్చబడిన పూల వలె ) నాలో గుచ్చబడి ( నిక్షిప్తమై ) ఉన్నది/వున్నవి." - అంటే, యిక్కడ వున్నది ఒక్క పరమాత్మ మాత్రమే ( అంటే, "అద్వైతమే - ద్వైత్తము కాదు", అని భావం.)
    కొంతమంది - జీవుడు వేరు, దేవుడు వేరు - అని చెబుతారు. దీన్నే "ద్వైత - సిద్ధాంతం" ( ద్వైతం) అంటారు.
    మరికొంతమంది : "జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు"- అని, "త్రిదండి"-గా పరిగణిస్తారు. అలా, "ద్వైత్తానికి - అద్వైత్తానికీ"- మధ్యలో వుండే మూడో దాన్నే - " విసిష్టాద్వైతం" గా పరిగణిస్తారు.
    శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో 7-7, 9-16, 9-17,10-20 శ్లోకాల్లో నూ, ఇంకా చాలా చోట్ల (పదవ అధ్యాయం లో ) సుస్పష్టంగా - ఈ విశ్వం లో వున్నదంతా "అద్వైతమే"- అని చెప్పాడు.
    ఇంకెవరికైనా సందేహాలు వుంటే నన్ను : Dr. Odde Sivakesavam, Scientist (Retd.,), DRDO ; PHONE NUMBER : (C)6300226286 ను సంప్రదించ వచ్చును.
    హరిః ఓమ్. హరిః ఓమ్.

    • @Bhakand
      @Bhakand 2 ปีที่แล้ว

      చాలా చక్కగా చెప్పారండి...ధన్యవాదములు..🙏🙏

    • @lakshmimusidipalli3556
      @lakshmimusidipalli3556 2 ปีที่แล้ว

      Naa sandehamulu clear chesaru swamy
      Dhanyavadamulu

    • @sivakesavamodde4314
      @sivakesavamodde4314 2 ปีที่แล้ว

      @@Bhakand హరిః ఓమ్. Odde Sivakesavam. హరిః ఓమ్. You are welcome to get your spiritual doubts cleared based on Bhagavad Gita as the basis. భగవద్గీత మీద ఆధార పడి మీ సందేహాలు నివృత్తి చేస్తాను. అడగండి నిశ్శంకోచంగా.
      హరిః ఓమ్.
      హరిః ఓమ్.

    • @polasuupender6444
      @polasuupender6444 2 ปีที่แล้ว

      🙏🙏🙏💯

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 11 หลายเดือนก่อน

      Crystal clear ga kanipistundi. No confusion.

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 ปีที่แล้ว +2

    అద్భుతం. 99 మెట్లు గురించి చెప్పిన మీ మాట సత్యం. మొదటి మెట్టు కూడా ఎక్కని వాడు చాలా ప్రశ్నలు అడుగుతారు.

  • @Taraka1972
    @Taraka1972 2 ปีที่แล้ว +2

    ఈ రెండు గందరగోళ సిద్ధాంతాలు. వేదము ప్రామాణికం

  • @suryakondepudi3603
    @suryakondepudi3603 2 ปีที่แล้ว

    Very good explanation

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 2 ปีที่แล้ว +1

    🙏🙏🙇💐🌄

  • @SivaKumar-ms3np
    @SivaKumar-ms3np 2 ปีที่แล้ว

    Adbutam guruvugaru 🙏🙏🙏

  • @vvpvgkacharyulu5733
    @vvpvgkacharyulu5733 2 ปีที่แล้ว +2

    మనస్సుకు శాంతికల్గించారు స్వామి

  • @talabattularavindra
    @talabattularavindra 2 ปีที่แล้ว

    Very well explained Guruji,🙏..

  • @hareeshbandari2100
    @hareeshbandari2100 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @tdl951
    @tdl951 2 ปีที่แล้ว

    They are different levels of experiencing yourself, nature. That experience changes with manovikaras humans which on our mental strength, circumstances.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 2 หลายเดือนก่อน

    🙏.
    1:-నేనూ దేవుడు వేరు అని అనుకునేది అంటే ఒక ఫోటో పెట్టుకొని పూజించటం అంటే రెండు అనుకోవటం..
    2:-నేనూ దేవుడు ఒకటే అనుకునేది అద్వైతం..
    3:-నేను దేవుడు మాత్రమే ఒకటి కాదు సమస్త జీవులలో ఉన్నది కూడా ఒకటే అని తెలుసుకోవటం విశిష్ఠఅదైతం..
    అంటే అందరిలో ఉన్నది ఒకటే శక్తి..
    ఆ శక్తి పాము రూపంలో ఉన్నది అది మూలధార చక్రంలో అందరిలో ఉన్నది దీనికి స్త్రీ,పురుష అనే బేధము లేదు..
    అంటే స్త్రీ అయినా పురుషుడు అయినా సరే వారి బీజం మాత్రం స్త్రీ మాత్రమే అందుకే శక్తి అందరిలో ఉన్నది అని అంటుంటారు ఆ శక్తి పేరే కుండలిని అంటారు,.. ఆ కుండలినే పాము, పాముని నాగదేవత అంటాము.. 🙏

  • @ramumamidipelli9366
    @ramumamidipelli9366 ปีที่แล้ว

    🙏

  • @lakshmithappeta9066
    @lakshmithappeta9066 2 ปีที่แล้ว +1

    Guru devo bhava. My head down to your lotus feet

  • @srimahesh5331
    @srimahesh5331 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tkvenkatesan4856
    @tkvenkatesan4856 2 ปีที่แล้ว

    Greatness

  • @mstv3240
    @mstv3240 2 หลายเดือนก่อน

    Thraitha sidhantham is correct path
    This theory said:
    Prathi shareeram
    Paramaatma+Aatma+Jeevatma la swarupam.
    Kharudu:jeevatma
    Aksharudu:Aatma
    Purusothama: paramaatma
    Reference:bhagavadgeetha purusothama prapthiyogam:16,17 slokalu

  • @nedunuri9
    @nedunuri9 2 ปีที่แล้ว +1

    Explanation is alright. However, Sri Ramakrishna Paramahamsa clarified that God is Personal and Impersonal and beyond both. This if Final.

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 2 ปีที่แล้ว +2

    కర్మ సిద్ధాంతం ప్రకారం ద్వైత మతం అవలంబించి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ను తెలుసుకోవడం కొరకు జ్నాన మార్గం ఆశ్రయించడం అద్వైత మైతే అద్వైత పరబ్రహ్మ ను తెలుసుకోవడం ప్రతి ఒకరు సుగుణ బ్రహ్మ ను పూజించడం విశిష్ట అద్వైత సిద్ధాంతం.చివరిలోపుట్టిన విశిష్ట అద్వైత మతం నా దృష్టిలో అద్వైత మతం లో అంతర్లీనంగా ఉంది

    • @KVNCHARYULU
      @KVNCHARYULU 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు. ధన్యవాదాలు

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 2 ปีที่แล้ว

    🌹🙏🏻🌹JAYA Guru Datta.

  • @GopalKavali1729
    @GopalKavali1729 2 ปีที่แล้ว

    Good👍👍

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 2 ปีที่แล้ว

    హరి ఓం స్వామిజీ ధన్యవాదములు

  • @venkateswararao9792
    @venkateswararao9792 2 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🙏

  • @saraswathib5888
    @saraswathib5888 3 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kondalaraomanikonda8868
    @kondalaraomanikonda8868 2 ปีที่แล้ว

    Exactly

  • @pssastri5696
    @pssastri5696 4 หลายเดือนก่อน

    Namaskarum

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 2 ปีที่แล้ว

    Om Sri gurubyo namaha

  • @kodalikasturi3792
    @kodalikasturi3792 2 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 ปีที่แล้ว +1

    అద్వైతం అంటే సర్వ జీవులకు పరమాత్మ చైతన్యం ఒక్కటే అంటుంది అద్వైతం. జీవుడు ఆత్మ ఒక్కటియే. జీవుడు చైతన్యము వేరు వేరు లేక రెండు అది ద్వైతము. పరమాత్మ జీవుడు వేరైనా జీవుడు ఒకనాటికి పరమాత్మ చైతన్యములో కలసి పోవును సాయుజ్యం చెందును. విశిష్టు డైన విష్ణువే పరమాత్మ ఆని చెప్తుంది విశిష్టా ద్వైత ము

  • @KVNCHARYULU
    @KVNCHARYULU 2 ปีที่แล้ว

    దేహవె దేవాలయం. జీవుడే దేవుడు. ఎవరైతే సాధన దారా ఆజ్ఞానం అనే నైరాన్యాని తెలిగించుకుంటారో తను పరమాత్మ ఒకటేనే భావనతో భగవంతుని అర్పిస్తారు ఇదే అద్వైతం
    అద్వైతం అంటే కేవలం పరమాత్మని తెలుసుకోమని చేపిన సిదాంతం.

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkatnarayanaraothadisett5092
    @venkatnarayanaraothadisett5092 2 ปีที่แล้ว

    Gurubhyo namaha

  • @bsrk28
    @bsrk28 4 ปีที่แล้ว +8

    Nirguna Brahma is nothing but lord with all good qualities and without any bad qualities. I liked modesty of of the speaker. He tried his best to respect all three philosophies equally.
    However three philosophies & their followers think that their philosophies only defined what is 100th step is - parabrahman is beyond human knowledge & even scriptures only attempted to explain his complete form, but failed to say “ it is it “

    • @binitasahoo3872
      @binitasahoo3872 3 ปีที่แล้ว

      YES, HE IS DEVOID OF ALL MATERIAL QUALITIES AND POSSESSES TRANSCENDENTAL QUALTIES AND FORM WHICH IS NOT PERCEIVABLE BY BOTH MUNDANE LOGIC AND GROSS SENSES.

    • @swamygoud6007
      @swamygoud6007 3 ปีที่แล้ว

      Em adigithe em chepthunnsv😭😭😭😭

    • @royalbhanu
      @royalbhanu 3 ปีที่แล้ว

      Nirguna means no qualities at all. It is a pure conciousness

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 2 ปีที่แล้ว

    we have to remember the great TENALI REAMKRISHN in this regard at present position of the religious orders in this Bharat , and immediately the great Mahamantri Timmarusu, in the SABHA OF SRI KRISHNA DEVRAYA .

  • @prasadvkdms5971
    @prasadvkdms5971 2 ปีที่แล้ว

    Let China Jeeyar, listen this speech and understand?

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 2 ปีที่แล้ว

    Adbutam Maha Swamy

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 ปีที่แล้ว

    Guruvu garu bharya bharthaku atu vipu vundali sandeham teerchagalara?kondaru left side kondaru right side ani antunnaru please

  • @gsvrao3216
    @gsvrao3216 2 ปีที่แล้ว

    పంచ ప్రాణాలు పీకి యమ భటులు కు చేర్చే,మగువ మృత్యు దేవత గా ఉన్నది,వాయ్యార వనితలను చేరి ముద్దాడ బోవు బడా మహాను భావులు ఆ వనిత కు కన్నుల నిండా ప్రమయే

  • @sanathansatya1667
    @sanathansatya1667 ปีที่แล้ว

    Untruth can not come from Truth. Real can not be a source of unreal. Visibly unreal is part of reality . It is not midhya or purposeless because the real will not originate purposeless midhya. Everything has a purpose, and so everything is real . The Manifest and The Unmanifest are to be understood differently. Because the tools to understand the manifest are different from those for Unmanifest. Knowledge is the tool to understand the creation, but knowledge becomes an obstacle to understanding the Eternal.
    Those who worship ignorance go into darkness.
    Those who worship knowledge will fall into greater darkness.
    Isha Upanishad Para 9

  • @yrs5188
    @yrs5188 2 ปีที่แล้ว

    Ee vedio nu Jiyyaru gariki chupinchandi.

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 2 ปีที่แล้ว

    చిన్న .యర్ గారి కి వృధ్ధాప్యపు ఛాయలు మీద పడుతున్నట్టు ఉంది, మరపు వస్తోంది. మరలా వేదపాఠశాలలో చేరిస్తే సరి, ద్వైతానికి, అద్వైతానికి, విశిష్ఠాద్వైతానికి తేడా తెలుస్తుంది.

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 2 ปีที่แล้ว

    What is the practical use of such dry knowledge? When we meditate frequently, whatever intuition occurs to us the right insight. Divinity is not in books; it is in our heart.

    • @rangasai7459
      @rangasai7459 ปีที่แล้ว

      Divinity is not in the books. Yes. It is correct. Without any base one cannot understand the truth. Here Sri Rama Sarma garu tried to convey his view. He didn't try to undermine any school of thought. What should be the practical use of knowledge? Please explain in your own words, sir. If we say one school of thought is greater than the other, which some section of people follow, then it hurt the feelings of some people which Sri Rama Sarma did not do. Here one thing is certain. There is no such thing or principle which is acceptable to all. This is my idea only. Sri Sarma garu left the final choice to viewers only which ever they follow. For me it looks very nice. Thank you.

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 ปีที่แล้ว

    ద్త్వేతం(అంతరిక్షం/ఖగోళరాశి+శక్తి వుత్పదానంజీవన ము వీటి యంతభాగమే వైరుధ్యం) ఆద్త్వేతం (భూ మి/జీవరాశి జీవనం యధికారం ఆర్థికం, జ్ఞానం). దివ్యం/ విశిష్ట ద్త్వేతం ఖగోళం,జీవి వుత్పదాన జీవనా వైరుధ్యంలో వ్యాస వేదతత్త్వ (వుత్పదానజీవన వైరుధ్య సాంకేతికంలు. యీలా శాస్త్రీయ.వివర్ణ.

  • @saikirangovardhanam8218
    @saikirangovardhanam8218 2 ปีที่แล้ว

    సిద్ధాంతమున నామము అనగా పేరు కాదు. (థాట్) ఆలోచన. రూపము అనగా ప్రపంచం, ఈ రెంటికీ మధ్య లావాదేవీ క్రియ!

  • @sudhakarraomahavadi4186
    @sudhakarraomahavadi4186 3 ปีที่แล้ว +1

    In reality there is no difference between Adwaitha,Visishtadwwaitha,andDwaitha.Our agynana,say Avidya or sa
    Y ignowrence creates difference,

  • @ranjithkumardonthi8701
    @ranjithkumardonthi8701 2 ปีที่แล้ว +1

    Book chadhivi patam batti Patti appa jeppi nattuga oundhi🙂

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 2 ปีที่แล้ว +1

    Daivam kante nenu veru (devuni duthanu nenu) idi dwaithsmu . Devunaku___maarudanu (naaku _marudu "naakumaarudu) idi visistaadwaitham . Athane nenu , Nene athanu. Adwaitham .

    • @ganapathiraoyerla1401
      @ganapathiraoyerla1401 2 ปีที่แล้ว

      Sath chith aananda ruapa naamaalu lo sath chith lubhagavanthunivi,, aananda ruapa naamaalu maanavunivi..

  • @RameshBabu-ew4zo
    @RameshBabu-ew4zo 2 ปีที่แล้ว

    Very good, but content of your speech is from so many books. You need to habituate the content.

  • @gsvrao3216
    @gsvrao3216 2 ปีที่แล้ว

    దేశ,విదేశ,స్త్రీ పురుషులు వివిధ క్రీడలకు ఆకర్షికులయి మత్తు,మాంస,వికార లోలత్వ మధువుల లాలస లో పడి ధనము కొరకు ఎత్తులు మార్చి,మాంత్రిక,వేష్ ముల వేయుటకు బదులు జీవనము సరిదిడుకొనుట మంచిదేమో

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 3 ปีที่แล้ว

    Telugu

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 2 ปีที่แล้ว

    ఆయన పేరు లోనే ఉంది చిన్న... అంటే మెట్యూరిటీ లేదు తక్కువ???

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 2 ปีที่แล้ว +1

    ధ్యానాన్ని పక్కకు నెట్టి, విగ్రహారాధననుమీ స్వార్థంకొరకు ఎపుడైతే ముందుకు నెట్టారో, అప్పుడే సనాతనధర్మాన్ని, హిందూమతాన్ని సంకనాకించారు. ఇపుడున్న సమాజము ఇన్నిమతాలుగా, కులాలుగా, వర్గాలుగాచీలి ఈ పరిస్థితిలో ఉండడానికి మీలాంటివారేకారణం.

  • @ramaraogalla
    @ramaraogalla 3 ปีที่แล้ว +2

    Anchor ki em ardham kaaledhu anukunta... Edo vintundhi...
    🙄🙄🙄🙄

    • @pranavm.d457
      @pranavm.d457 3 ปีที่แล้ว

      Yes 😂🤣😂👍

  • @narayanrl8110
    @narayanrl8110 2 ปีที่แล้ว

    తప్పు ఐతే క్షమాపణ. అద్వైతంలో అంతా పరమాత్మ యే. ప్రజలందరూ జంతుజాలం అవన్నీ కలిసి ఒకే పరమాత్మ గదా ? వేరే ఏదీ లేదుగదా? ప్రజలందరూ యుద్దాలు చేసుకుని పరస్పరం చంపుకుంటూ నానా గొడవా చేస్తుంటారు గదా? దీని అర్ధం పరమాత్మే తనను తాను చంపుకుంటూ గొడవ చేస్తున్నారు అనుకోవాలా? దీన్ని గురించి గ్రంధాలు ఏం చెపుతున్నాయి, కాస్త శెలవిస్తారా??

  • @vasudevmurthy7914
    @vasudevmurthy7914 ปีที่แล้ว

    మీరూ ద్వైత ము గురించి thelesekovalante పూర్వ janmasukutham వుండాలి .. పరంపర thalusukonde. మంత్రాలయం Raghavendra swamy గ్రంధాలు chadvande, మీకు kodega thalusthonde.

  • @ilakshmanarao491
    @ilakshmanarao491 2 ปีที่แล้ว

    వాటికన్ లో శివాలయం కట్టలేరా
    భగవత్ గీత యూనివర్సిటీ లు పెట్టలేరా
    వాళ్ళు వద్దునటున్నారా లేక మీరు
    పెట్టడ్సమ్ లేదా

  • @pranavm.d457
    @pranavm.d457 2 ปีที่แล้ว

    anchor batike undhaa 🤣

  • @Balu-abcdef
    @Balu-abcdef 3 ปีที่แล้ว

    Anchor nidra poi untadi gap lo

  • @muppaahalya1425
    @muppaahalya1425 2 ปีที่แล้ว

    పరభ్రహ్మ, అంటే జీవుడు అని అర్ధం చెబుతున్నారు? *తప్పు*,, నేను అని మనం శరీరాన్ని చెప్పుకుంటున్నాం, నిజానికి నేను అంటే జీవుడు...జీవుడిలో పరభ్రహ్మ అంటే భగవంతుడు ఉంటాడు,అంతే తప్ప జీవుడు పరభ్రహ్మ ఎప్పటికీ ఒక్కటి కాదు,అ లా అని ఏ శాస్త్రం చెప్పలేదు.