మంచి గాలి, వెలుతురు వుండి పడుకొనేకి స్థలం వుండేలా కోళ్లకు ఇళ్లు..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.พ. 2024
  • #kollakicage
    #comjupittalacage
    #tarkikollakicage
    #kadaknathkollacage
    #natukollacage
    #homeharvest
    #ఇంటిపంట
    #మిద్దెతోట
    My Facebook account
    share/p/WR8o...
    My Instagram account
    reelC3pM0d...
    **************************************************
    కాలము,ప్రకృతిని మించిన ఉపాధ్యాయులు ఉండరు,
    మనిషికి వీరు కొన్ని పాఠాలు స్వతహాగా నేర్పిస్తారు అనే ప్రత్యక్ష సాక్ష్యమే నా ఈ హోమ్ హార్వెస్టింగ్ ఛానల్ ఆవిష్కరణకు శ్రీకారము....
    కరోన(Covid)ఫస్ట్ వేవ్ సమ యములో lock down కారణంగా కాయగూరలు (Vegitables)పళ్లు,అందు బాటు లేని గొప్ప పాఠమే నాలో
    ఉద్భవించిన ఓ చిన్ని ఆలో
    చన కార్య రూపం దాల్చి మా ఈనాటి మిద్దెతోట ఆవిష్కృతమైనది అనవచ్చును
    నేను చిన్ననాటి నుండి ప్రకృతి అందాలను ఆస్వాదించడము ,పక్షులు, గృహ జంతు వులను పెంచే అలవాటు నా ఈ ప్రయత్నానికి దోహదమైనదని చెప్పవచ్చు.
    దీనికి నా పిల్లలు,భర్త ,గార్లు ఆర్థిక,భౌతిక సహకారాన్ని నేను ఎప్పటికి మరువలేనిది. ఇందులో పెద్ద చెట్లు చింత, మందారము, నిమ్మ,దాలిమ్మ, నారింజ లాంటివి మరియు ఔషధగుణములు గల చెట్లు కూడా పెంచుతున్నాము. ఇవి మాత్రమే గాక
    వంటలుమరి కొత్త ప్రయోగాలు స్వతాహా గా చేసి మీకు అద్భుతా నందాన్ని పంచాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను,
    ....నాలో జనించిన ఈ చిన్ని ఆలోచనా ప్రయత్నాన్ని నిత్య బలో పేతము చేసిన నా మిత్రులకు, బందువులకు, నన్ను మీలో ఓ వ్యక్తిలా ఆద రిస్తున్న ప్రేక్షక దేవుళ్ళుకు నా హృదయ పూర్వ కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను....
    దీనిని మెరుగు దిద్దాలంటే మీ అమూల్య సలహాలు ఆని వార్యము, నాకు అమృత తుల్యము
    సదా మీ సేవలో.....
    శ్రీమతి. నీరజ
    There will be no teachers beyond the time and Nature....
    The launch of my Home Harvesting Channel is a direct testament to the fact that, they teach us some lessons by themselves ....
    Covid-2020Time,getting of Vegetables due to lock down during first wave time had become high task of Experience and a great lesson for Me,Which leads me, that
    has been invented by our present-day Middetota
    Formed on our Roof ( as
    Roof garden)
    I have been a habituated of enjoying the beauty of nature since my childhood and besides raising of birds and domestic animals have been contributed to my endeavor....
    I will never forget the financial and physical support of my husband and children on this team work. We also grow large trees like chinta, hibiscus, lemon, dal, orange and particularly medicinal plants.........Apart from
    these,Recipes and new experiments are being
    Conducted in Cooking for
    Delicious Food items to
    my level best and the
    Same is sharing You for better Complimentary Comments.
    .... My heartfelt thanks Reaches to my friends, and spectator gods who have perpetuated this small thought born and
    Encouraging me for its better shape of Results of Our channel Home Harvesting Channel
    Your invaluable advices gives me an immense of Hilarity to make it Sculpture in a better way
    for it's improvement.
    I will be in Maximum time
    at your service.
    Yours......
    Smt.C.Neeraja
    Home Harvesting Channel

ความคิดเห็น • 6

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 5 หลายเดือนก่อน

    🎉 super 🎉❤ 👌 very interesting 👌 🎉God bless you all from Hyderabad

  • @vijayakumarichalikonda5274
    @vijayakumarichalikonda5274 26 วันที่ผ่านมา

    Namaste mam I want make that .pls can u give me the details ?

  • @Shimba944
    @Shimba944 หลายเดือนก่อน

    ఎంత అవుతుంది మేడం గారు మీరు చూపించిన రేటు

  • @rakesh1819
    @rakesh1819 4 หลายเดือนก่อน

    Cost entha padadhi andi cage ki

  • @adityakakarla2068
    @adityakakarla2068 5 หลายเดือนก่อน

    Oka cage antha cost ayindi andi

  • @RudruSivananda
    @RudruSivananda 3 หลายเดือนก่อน

    Cost