550 అండి...nenu సెల్ chestunna price , వేరే ప్రైస్ ఏం చెప్పాను గుర్తులేదు అండి. శ్రీ లీలా సారీస్ కోసం ఎవరు మెసేజ్ చేసినా 550 అని చెప్తున్నాను వాళ్ళు తీసుకుంటున్నారు నేను వీడియో చూడలేదు చూస్తానండి నిజంగా అలాగే చెప్పాను ఏమో , కన్ఫ్యూజ్ అయ్యి ప్రైస్ వేరే చెప్పుకుంటానేమో , కానీ సేల్ చేస్తున్న ప్రైస్ మాత్రం ఒక్కటే 550 andi
మీరు చూసి చెప్పడం మంచిది అయింది ... నిజానికి ఈ సారీస్ 550 కి ఇస్తున్నాను ... ఒకవేళ ఎవరైనా 499 అని చూసి ఉంటే కష్టమయ్యేది అదే ప్రైస్ కి ఇవ్వాల్సి వచ్చేది, నేను లాస్ అయ్యేదాన్ని , థాంక్యూ సో మచ్ అండి ....
Sreeleela sarees 3 videos lo three different costs pettaru meeru,enduku
550 అండి...nenu సెల్ chestunna price , వేరే ప్రైస్ ఏం చెప్పాను గుర్తులేదు అండి. శ్రీ లీలా సారీస్ కోసం ఎవరు మెసేజ్ చేసినా 550 అని చెప్తున్నాను వాళ్ళు తీసుకుంటున్నారు నేను వీడియో చూడలేదు చూస్తానండి నిజంగా అలాగే చెప్పాను ఏమో , కన్ఫ్యూజ్ అయ్యి ప్రైస్ వేరే చెప్పుకుంటానేమో , కానీ సేల్ చేస్తున్న ప్రైస్ మాత్రం ఒక్కటే 550 andi
@@Food.AndVlogs video lo 550 chepparu shorts lo 499 okati,oka short lo 520 ani chepparu check cheyandi
మీరు చూసి చెప్పడం మంచిది అయింది ... నిజానికి ఈ సారీస్ 550 కి ఇస్తున్నాను ... ఒకవేళ ఎవరైనా 499 అని చూసి ఉంటే కష్టమయ్యేది అదే ప్రైస్ కి ఇవ్వాల్సి వచ్చేది, నేను లాస్ అయ్యేదాన్ని , థాంక్యూ సో మచ్ అండి ....
@@Food.AndVlogs 😊👍