నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో (2) నా కొరకై అన్నియు చేసినందులకు (2) నేను - రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2) క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయవు (2) వాటిని పోషించునట్టి పరమ పితా (2) మమ్ము - అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై|| ఏమి ధరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము (2) అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2) తానె - నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై|| రేపటి దినము గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2) రేపు దాని సంగతులనదే చింతించున్ (2) ఏ - నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై|| ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదు వేల మందిని కూడా (2) తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2) యేసు - తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||
"యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును." కీర్తన Psalm 138:8 పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో అనుపల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్ 1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్ క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు 2. ఆకాశపక్షులను గమనించుడి విత్తవు అవి పంటను కోయవు వాటిని పోషించునట్టి పరమపితా - మమ్ము అనుదిన మద్భుతంబుగా నడుపున్ 3. ఏమి ధరింతుమని చింతపడకు అడవి పుష్పములను తేరిచూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును 4. రేపటి దినము గూర్చి చింతపడకు ఆప్తుడేసు నాకుండ భయమెందుకు రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ నాటికీడు ఆనాటికే ఇలచాలును 5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదువేలమందిని కూడ తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై
Parsie the lord brother రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినా యేసుక్రీస్తు ప్రభువు వారు, మన కోరకు దీనుడీగా దాసునీ రూపం ధరీంచుకోనీ మన కోరకు తన ప్రాణాన్ని అర్పించేంతగా. తనను తాను తగించుకున్నాడు, మనకు రక్షణ అనుగ్రహించడాన్నికీ బాధ & అవమానాలను సిలువలో భరించాడు! Yes! God did everything for us! Very meaningful song! Thank you!
Dr. Asheer Sir ur song is phenomenal, God really works in a mysterious way., hope to hear many more luvable old songs frm u. Ur music band is marvelous, thankq frm the bottom of my heart. Probably I think ur God send rain.
బ్రదర్ ఈపాట మెుదటి నుండి చివరి చరణం వరకు పాడిన పాట పంపండి బ్రదర్ plz,, దేవుడు మిమ్మును ఇంకా సర్వ సృష్టి కి సువార్త & పాటలు వినాలని దేవుని సేవ బహు విస్తారించాలని ప్రార్థన🙇🙏🙏🙏
Devudu ninu bahugaa devinchunu gakla amen amen devudu enkka best song s paadalli Anni krugipoenavari ni ni songs doraa barathakalli dad sachipovalli Anni tallamupula nudi vidudhala jaragalli
I praise God for the great anointing God bestowed on you Asher like king David. Let all people experience peace who listen to this song of great provision, assurance & blessed hope in Christ alone. Let every evil spirit is cast out as they listen (like when David sang with his harp near king Saul ). You really sing with heart that's how the song gets life to speak to people. God bless you once again.
మీరు పాడే అన్నీ సాంగ్స్ బాగున్నాయ్, సార్, ఇలాంటి సాంగ్స్ ప్రభు మీతో ఎన్నో పాడి -ంచాలి మీరు పాడిన సాంగ్స్ అప్లోడ్ చేయండి, ప్లీస్, మీకు కుదిరితే, Christmas songs కూడా పాడండి plz
Anna please pray for me to get good marks in 10 th calls calls first ravalani nanu kuda nelaga suvarta cayalani cala mandini davuniloki nadipinchalani na carrier Kosam prayer cayandi na paru Sandhya Rani Anna plz pray for me Anna
నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో (2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను - రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై||
క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై||
ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము - అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై||
ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
తానె - నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై||
రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
ఏ - నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై||
ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు - తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||
Tqqq sis🎉🎉🎉
🙏
"యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును." కీర్తన Psalm 138:8
పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో
అనుపల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్
1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్
క్షామం తీరే వరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు
2. ఆకాశపక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి పరమపితా - మమ్ము
అనుదిన మద్భుతంబుగా నడుపున్
3. ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
4. రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ
నాటికీడు ఆనాటికే ఇలచాలును
5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై
B
J
A m aj888I
Parsie the lord brother
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినా యేసుక్రీస్తు ప్రభువు వారు,
మన కోరకు దీనుడీగా దాసునీ రూపం ధరీంచుకోనీ
మన కోరకు తన ప్రాణాన్ని అర్పించేంతగా. తనను తాను తగించుకున్నాడు,
మనకు రక్షణ అనుగ్రహించడాన్నికీ
బాధ & అవమానాలను సిలువలో భరించాడు!
Yes! God did everything for us!
Very meaningful song!
Thank you!
మాకు ఇంకా చాలా సీయోను పాటలు కావాలి బ్రో
అవునన్నా..! Praise the LORD..!
player qq
zion Gospel songs
Avnu anna
Yes... Chala songs kavali bro
Dr. Asheer Sir ur song is phenomenal, God really works in a mysterious way., hope to hear many more luvable old songs frm u. Ur music band is marvelous, thankq frm the bottom of my heart. Probably I think ur God send rain.
బ్రదర్ ఈపాట మెుదటి నుండి చివరి చరణం వరకు పాడిన పాట పంపండి బ్రదర్ plz,, దేవుడు మిమ్మును ఇంకా సర్వ సృష్టి కి సువార్త & పాటలు వినాలని దేవుని సేవ బహు విస్తారించాలని ప్రార్థన🙇🙏🙏🙏
Sionu songs very wonderful lirics. Paralokam lo unnatlu untai songs ...
Exalent key board anna
Super Singer anna meru
Nana prisethe lord.pata vintuvunte entha manasuku santhi anipistu vuntundi.god bless you nana
Devudu ninu bahugaa devinchunu gakla amen amen devudu enkka best song s paadalli Anni krugipoenavari ni ni songs doraa barathakalli dad sachipovalli Anni tallamupula nudi vidudhala jaragalli
Praise the lord pastor garu
దేవునికే మహిమ కలుగును గాక
Ur a double anointed person brother u sung very well Glory to God
You are good vessel inthe God s hand.
Praise the Lord brother pray for me to get seat in NEET exam I am nirmala from kadapa please🙏🙏🙏 pray for me🙋🙋🙋
Bro...na prana priyuda yesu raja.......ha song kuda upload cheyyandi plzzz....
Praise the LORD.......
I praise God for the great anointing God bestowed on you Asher like king David. Let all people experience peace who listen to this song of great provision, assurance & blessed hope in Christ alone. Let every evil spirit is cast out as they listen (like when David sang with his harp near king Saul ). You really sing with heart that's how the song gets life to speak to people. God bless you once again.
Ghj
Anna.. Nee swaramu vinipinchu prabhuva.. Song padandi.. Plz..
Thank you Jesus.......
Praise the LORD..Tq LORD
Siyonu patalu chala meaning full patalu brother thankyou for uploading brother. MAdhi Hebron mandhiram kani yevariki seyonu patalu sariaayina tune radhu yevariki thochinattu Varu padestharu . Naku kuda tune radhu. Yevaraina nerpithene khadha vasthudhi. Miru tune chala correct ga paduthunnaru. Nenu nerchukuntunnanu . Thankyou for uploading brother inka siyonu patalu kavali brother . Devuniki Mahima kalugunu gaka amen
Praise the lord Asher Anna 🙏. Wonderful song.. And beautiful voice anna
All glory to our almighty God always amen
Superb heartouching song
PRAISE THE LORD anna
🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌
👍👍👍👍👍👍
చాలా బాగా పాడారు అన్నా
యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును."
What a voice. Praise God
Thanks for inspiring me with God words
Anna .. ..na prana priyuda yesu raja ha song kuda upload cheyyandi....plzzzz
Nice sir
Praise the lord brother
Praise the lord @ 1st comment
Praise the Lord🔥💞 🙏🙌 ✝️👏 wonderful song 🙏 thank you 💓
Praise The Lord Asher babu
Praise the lord
Prase tha Lord brother
Praise the lord 🙏🙏 Anna from Guntur
Praise the lord brother super song
Avnu na yesu undaga naki bhayamela tq Jesus amen
Beauty of pure scriptural songs cannot be beaten by music and visual wonders
I like this songbro
Great...ur the mighty man of God..God will give revival through you among the youth people...god bless all..
Glory to god......
Praise the Lord🙏🙏 🙇♀️🙇♀️👌👌👌💐💐💐💐💐👌👌👌👌👌🙏🙏glory to God
Glory to God, praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sing some more Zion songs annayya.... really super ❤️❤️
Glory to God 🙏
Wonder full song anna
Praise the Lord brother. Very nice and my favourite song brother. Great faithful and worship song.
Praise the Lord 🙏
God bless you my lovely dear
Praise the Lord Nayana Brother God bless you 🙏🙌👍
సూపర్ song !!! Lyric display 👌👌👌 plz take care about ur health !!
really heart touching song brother nice meaning ful lyrics God bless u abundantly amen
Sprrrr song brother. Praise the lord
Praise the lord brother from gotur village near pulivendula 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Asher anna praise God anna devudu mimmalni balanga vadukovali thana sevalo
Praise the lord.. God bless you Brother
Good 🙂🙂
Praise the lord 🙏🙏🙏🙏 beta please pray for me and my family 🙏🙏🙏🙏
Praise the lord brother how are you family members thanks lord amen amen amen
Old is gold praise the lord Anna 🙏🙏👌👏👏
Super song by Brother Asher, God grace be with you. Narasimharao Zion Prayer house guntur.
Beautiful Amazing
praise lord Asher Anna
nice song
Praise god double amounted God servant thanks🙏🙇 to my Lord
మీరు పాడే అన్నీ సాంగ్స్ బాగున్నాయ్, సార్, ఇలాంటి సాంగ్స్ ప్రభు మీతో ఎన్నో పాడి -ంచాలి మీరు పాడిన సాంగ్స్ అప్లోడ్ చేయండి, ప్లీస్, మీకు కుదిరితే, Christmas songs కూడా పాడండి plz
Praise the lord brother 🙏
Praise the lord brother I love this song
We want much more Zion songs brother😍💝all glory to god
Praise The Lord Annaya
priase the lord mee songs chala bagunnai may God bless you asher andrew garu 🙏🏿🙏🏿🙏🏿🙌🤝
Praise the Lord Anna
Super song anna 👌👌
I like Thabala Thabala is super and 🎹🎹🎹👌
Awesome song from songs of Zion👏👏👏. Glory to God 🙏.
@@kumarkarthik720 Praise the Lord 🙏.
Praise the lord 🙏🙏🙏 bro
Praise the Lord, Brother, Prabhavathi From Nlg
Praise the Lord brother super song👏👏👏🙏🙏🙏
This is beautiful
Praise the lord sir 🙏🙏🙏
amen praise god
V V Nice Song
What a golden voice Praise the lord brother
Praise the LORD 🙏 annaya
May god bless 😇 you and your ministry 🙏
Praise the lord anna thank you lord very meaning full song 👌👌👌🙏🙏🙏🙏
Amen
Grace full...! "Praise the LORD" Asher అన్న..!
Good
Thank you so much sir
Anna maa family rakshana koraku prayer cheyyandi anna.
Praise the Lord Sir🙏🙏🙏🙏
Praise the lord Anna..... fabulous song.... please pray for my spiritual growth Anna 🙏.......
Praise lord
Kollam
Anna praise the Lord.. Really it's spiritual song.. Tnq anna..
Praise,the,lord,anna,prey,for,me,sir
👏👏👏👏👏 glory to god
Anna please pray for me to get good marks in 10 th calls calls first ravalani nanu kuda nelaga suvarta cayalani cala mandini davuniloki nadipinchalani na carrier Kosam prayer cayandi na paru Sandhya Rani Anna plz pray for me Anna
🙏🏻