@@veeranari6478 BJP iche position lo PK ledu PK ey BJP ki iche position lo unnadu South lo PK thappa Inko leader peru cheppu BJP ki support ga influence chesedhi .
వంశీ గారు, సిగ్గూ, శరం, రోషం లేని ప్రస్తుత ప్రభుత్వం ఈ వైసిపి వారు చేసే విచ్చలవిడి దురాగతాలు చూస్తూ కూర్చున్నారు. ప్రతి నాయకుడు లాక్చర్ దంచడం తప్ప మరేమీ పికలేరు. ఇప్పటికీ వైసిపి మూక దురాగతాలు చూస్తూఉంటే వళ్ళు మండుతుంది సర్. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటివి భరించాలి. హోమ్ , పోలీసు శాఖ వేస్ట్. ఎందుకు పనికిరాదు. ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. చాలా భాధగా ఉంది సర్. నాయుడు, బెంగళూరు
పకోడీ బాబా అండ లేకుండా నే సైకో రెడ్డి పాలన లో ఇదంతా జరిగింద!? ఇష్టను సరం లక్షలు కోట్లు అప్పులు చేయగలుగాడా. ఇంత జరుగుతున్నా... మౌనం గా ఉండాలి అనుకున్న పకోడి ప్రభుత్వం కి ఆదాని లోబయింగ్ చేసి చెప్పాడా... అంబానీ చెప్పాడా... లేకపోతే ఇద్దరు నా.
No cinema is more superior in crimes than the previous five year rule in Telugu states. Mafia was super power and constitution and judiciary were mute spectatots
వంశీ గారు, మాకే మి టి ఈ ఖర్మ, న్యూస్ వినడానికేనా, ప్రభుత్వం తని పని చే యడం చాలా జా ప్యం చేస్తుంది, హోం మినిస్టర్ పని తీరు బాగాలేదు, తొ రగా స్పీడుగా పని చే యాలి
మధ్య తరగతి కుటుంబం తినుటకు అనుకూలంగా బియ్యం లేకపోవడం వలన, మరల రేషన్ వాన్ వాళ్ళే కేజీ 8 రూ.లకు కొంటున్నారు. ప్రభుత్వం వారు కనీసం 10 రూ.కేజీకి మంచి బియ్యం ఇచ్చి ఉంటే ప్రజలు తిరిగి అమ్ముకోరు. ప్రభుత్వానికి ఈ ఆలోచన ను అందించ గారు.
అవినీతికి పాల్పడిన వారినుండి ప్రజా ధనాన్ని వసూలు చేసి ప్రభుత్వం ఖజానాలో జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇది ప్రజా ధనం.అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని, సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
@sath826 నేను పేటియం అయితే నీవెవరివి? ఒరేయ్ కుక్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పుడూ పాలక పక్షమే చేస్తోంది అప్పుడూ, ఇప్పుడూ. ఇప్పుడు కూటమిలో కేవలం నీలాంటి వారి సహకారంతో ఒకే పార్టీ చేస్తోంది. ఎన్నికల ముందు బీరాలు పలికి, నేడు చేష్టలుడిగి చూస్తూ ఉంటే ఆ మకిలి, తనకూ తన పార్టీకి కూడా అంటుతుందనే భావనతో పవన్ కళ్యాణ్, "నేను ప్రజాపక్షం" అని చెప్పుకోవటానికి, తానెంత ప్రయత్నం చేసినా తమ కూటమి అధినాయకత్వం తాను చేసే అక్రమ దందా ఆపటం లేదని చెప్పుకోవటానికే ఇలా.
We do know we have smugglers in sea coastal area examples vizag, kakinada. We want solutions. We need guaranty it will not happened in future. We need a system it will not happen in future.
1:25 ఈళ్ళు న్యూస్ చదువుతున్నారా లేక పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారా??? ఎక్కడ చదివారురా మీరు జర్నలిజం? 😂😂 Journalism is the activity of gathering, assessing, creating, and presenting news and information to the public and letting public make a conclusion on what is right and what is wrong!!! YOU MUST NOT LEAD THE PUBLIC TO BELIEVE IN WHAT YOU THINK IS RIGHT OR WRONG!!!
Sir over elevations aapi matr cheppandi.. Recently Mee prathi video ilaane edustunnai.. Manchi content ni kooni chestunnaru Mee over action tho.. Please adhi maaneyandi Thankyou
Mr vamsi garu the total episode is of no use. Primafacie thre pds rice distribution is of political. 85% of PDS rice is given to non eligible people. In a p people whose income over 2 lakhs also have white cards. Most of them either owners of house or flat value of 50 lakhs are also drawing rice and sold to rice mafia. This is everyday issue which I am witnessing. Pl weedpout ineligible ration cards I challenge at least 40 percent are not eligible. Prevention is better than cure. First you advice the govt to weed out or cancel white ration cards. Further ration cards are to be checked with adhar no. Bank account First you advise this. Do smart job rather than publicity. Otherwise the fake rice export will continue It is gross failure on the part successive governments. Civil supplies, vigilance. Police rice millersare actual culprits. First you advice the govt to weedout fake white ration cards hope your queries are well answered. Regards. Tilak
వంశీ గారి విశ్లేషణ చాలా బాగుంది మీరు చెప్పింది అక్షరాల నిజం
హ్యాట్సాఫ్ టూ వంశీగారు ఫర్ యువర్ క్లియర్ ఎనాలిసిస్.
పవన్కళ్యాణ్ రూపంలో మళ్ళీ ఛత్రపతి శివాజీ పుట్టారు.అఖండ భారతదేశ పురోగతికి ఒక దిక్సూచి పవన్కళ్యాణ్ గారు.
Wait for two yrs.he may be good but bjp will not allow him be ...
@@veeranari6478
BJP iche position lo PK ledu
PK ey BJP ki iche position lo unnadu
South lo PK thappa Inko leader peru cheppu BJP ki support ga influence chesedhi .
One of swamiji publicly told, chayrapathi shivaji reborn as our modiji at present. Truth know to that swamiji only.
😂
😂😂😂😂😂😂🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🦮🦮🦮🦮🦮🦮🦮🦮🦮🦮🦮🦮🐕🐕🐕🐕🐕
👌👌 జై జనసేన జై పవర్ స్టార్
వాడిని ఎన్కౌంటర్ చేయండి. తప్పు లేదు. పాపం లేదు.
ఎన్ కౌంటర్ చేయడం వలన ఉపయోగం లేదు. నాణ్యమైన బియ్యం కేజీ 10 రూ. పెట్టినా పేద, మధ్య తరగతి వాళ్ళు తిరిగి అమ్ముకోరు. సమస్య పరిష్కరించి నట్లె.
Vedi Meda government axan tedukutay machidi laydu anty Jana saienukulu chusukuntam vadu chasindi 100 💯 tappu
వంశీ గారు, సిగ్గూ, శరం, రోషం లేని ప్రస్తుత ప్రభుత్వం ఈ వైసిపి వారు చేసే విచ్చలవిడి దురాగతాలు చూస్తూ కూర్చున్నారు. ప్రతి నాయకుడు లాక్చర్ దంచడం తప్ప మరేమీ పికలేరు. ఇప్పటికీ వైసిపి మూక దురాగతాలు చూస్తూఉంటే వళ్ళు మండుతుంది సర్. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటివి భరించాలి. హోమ్ , పోలీసు శాఖ వేస్ట్. ఎందుకు పనికిరాదు. ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. చాలా భాధగా ఉంది సర్.
నాయుడు, బెంగళూరు
good said
థాంక్యూ వంశి గారు కాకినాడ అరాచకాలు బయట పెట్టారు 🙏👏
ఒకటి ఏంటి ఇంకా ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందని భయం కదా ద్వారపూడికి
హ్యాట్సాఫ్ వంశీ గారు, కేసు కోసం మీ పరిశోధన, విశ్లేషణ అమోఘం, మీ బోటి వారు ఉండబట్టే ధర్మం ఈ మాత్రమయినా వుంది
సూపర్ సార్
మీరు చెప్పింది నిజమే వంశీ గారూ
Jai Pawan Kalyan Jai Janasena Jai Bharath✅☀🙏
పకోడీ బాబా అండ లేకుండా నే సైకో రెడ్డి పాలన లో ఇదంతా జరిగింద!? ఇష్టను సరం లక్షలు కోట్లు అప్పులు చేయగలుగాడా. ఇంత జరుగుతున్నా... మౌనం గా ఉండాలి అనుకున్న పకోడి ప్రభుత్వం కి ఆదాని లోబయింగ్ చేసి చెప్పాడా... అంబానీ చెప్పాడా... లేకపోతే ఇద్దరు నా.
ఇన్ని రకాల దారుణాలు చేసిన పాపాలకు ఎంతోమంది బలైన దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ బ్రదర్స్ నివదలొద్దు ఇలాంటి మాఫియా డాన్ గాళుమూలంగా దేశంఆగమౌతుంది
లారెన్స్ బిష్ణయ్ టీమ్ కి చెప్పాలి వీళ్ళు గురించి. ఫినిష్ చేస్తారు.
Vamsi garu100,%correct
Maha
Punch
👊
వంశీ గారికి ధన్యవాదాలు
Wah ....కేసు పెట్టిన వారిపై నే కేసులు even CBI పైన కూడా పెట్టడం మన రాష్ట్రం లోనే నేర్చుకోవాలనుకుంట
Super
Superb sir
Chala story unnadi sir
Hatsoff for your investigation
No cinema is more superior in crimes than the previous five year rule in Telugu states. Mafia was super power and constitution and judiciary were mute spectatots
You are great sir
Vamsi, garu, rajugaru,, kotta, news, caperu,, bale, bale, m, t, m👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
వంశీ గారు, మాకే మి టి ఈ ఖర్మ, న్యూస్ వినడానికేనా, ప్రభుత్వం తని పని చే యడం చాలా జా ప్యం చేస్తుంది, హోం మినిస్టర్ పని తీరు బాగాలేదు, తొ రగా స్పీడుగా పని చే యాలి
Yes. News choosthe repo mapo lopala vestharu anukuntam. Konni weeks taruvatha malli news repeat. Anthegaa anthegaa
A'Rajagopal
✌️🇮🇳☕💯
సింగం సినిమా same వుంటుంది
Jai pk
Jai janasena 🙏
Telugu states faced mafia rule during last five years
మధ్య తరగతి కుటుంబం తినుటకు అనుకూలంగా బియ్యం లేకపోవడం వలన, మరల రేషన్ వాన్ వాళ్ళే కేజీ 8 రూ.లకు కొంటున్నారు. ప్రభుత్వం వారు కనీసం 10 రూ.కేజీకి మంచి బియ్యం ఇచ్చి ఉంటే ప్రజలు తిరిగి అమ్ముకోరు. ప్రభుత్వానికి ఈ ఆలోచన ను అందించ గారు.
ఒక్క రూపాయి, కూడా ప్రజలనుండి, తీసుకోడం లేదు. పూర్తిగా ఉచితం, గమనించo డి.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అవినీతికి పాల్పడిన వారినుండి ప్రజా ధనాన్ని వసూలు చేసి ప్రభుత్వం ఖజానాలో జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇది ప్రజా ధనం.అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని, సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
👌👌👌👍👍💪💪💪🙏🙏🙏🙏🙏🧑💼🧑⚖️🧑🎄🧕🧑🎓🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋💐💐💐💐💐💐💐💐💐💐🌺💐💐💐🌺🌺🌺🌺🌺🌺
❤❤❤
నా❤డారా
2:27
Dvarampudi arest
Sir aavi court order la lekunte masala Dosa order la
Kenstar Ship సంగతి కూడా చెప్పు వంశీ.
Arey Paytm...vachhesav😂
@sath826 నేను పేటియం అయితే నీవెవరివి?
ఒరేయ్ కుక్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పుడూ పాలక పక్షమే చేస్తోంది అప్పుడూ, ఇప్పుడూ.
ఇప్పుడు కూటమిలో కేవలం నీలాంటి వారి సహకారంతో ఒకే పార్టీ చేస్తోంది.
ఎన్నికల ముందు బీరాలు పలికి, నేడు చేష్టలుడిగి చూస్తూ ఉంటే ఆ మకిలి, తనకూ తన పార్టీకి కూడా అంటుతుందనే భావనతో పవన్ కళ్యాణ్, "నేను ప్రజాపక్షం" అని చెప్పుకోవటానికి, తానెంత ప్రయత్నం చేసినా తమ కూటమి అధినాయకత్వం తాను చేసే అక్రమ దందా ఆపటం లేదని చెప్పుకోవటానికే ఇలా.
Javvajisatyanarayana licadvaser
Sir Gst డిపార్ట్మెంట్ ఏమి చేస్తుంది.
FOR FUTURE INDIA, CHINES WAY OF ADMN / RULE MAY BE IN3VITABLE.
Very very true 💯 👍
How to deied Escobar of ap then ap is developed 💯🎉🎉🎉
Ee news choosthe eppudu kamma kamma ani edchevallu emipotharo
ఈ వంశీ గాడు జర్నలిస్టు కాదు, ఇతనొక బ్రోకరు 😂😂😂😂😂😅
Yogi rule should be followed to control crimes
Chinnababu Dwarampudi ki bavamaridhi Veerabhadrareddy dwarmpuduki thamudu
Super sir vamisi garu good message good spech thank you 👍
We do know we have smugglers in sea coastal area examples vizag, kakinada. We want solutions. We need guaranty it will not happened in future. We need a system it will not happen in future.
English peper lo vachina arrest warrent case mee telugulo lo yenduku raledu vamsee garu, meeru nidurapothunnaraa?
1:25 ఈళ్ళు న్యూస్ చదువుతున్నారా లేక పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారా??? ఎక్కడ చదివారురా మీరు జర్నలిజం? 😂😂
Journalism is the activity of gathering, assessing, creating, and presenting news and information to the public and letting public make a conclusion on what is right and what is wrong!!! YOU MUST NOT LEAD THE PUBLIC TO BELIEVE IN WHAT YOU THINK IS RIGHT OR WRONG!!!
Sir over elevations aapi matr cheppandi..
Recently Mee prathi video ilaane edustunnai..
Manchi content ni kooni chestunnaru Mee over action tho..
Please adhi maaneyandi
Thankyou
Kakinada vishal mart land onwer 100acrs konnadu vaadu okkapudu 500 ki port lo exporter dagara job chesevaadu
Na ❤ da take
Ore govt lo evarunnarra 6 months nuchi chillara fellow
😂😂😂😂😂😂
Jagan CM avvagaane verulu peekutaaru anukunta.
Mi analysis gov ki evandhi
Mee saaagadeetha. ,,,aapandi baboy, menews super sir kaani.......aapandi
Jagan emina future politicians ki margadarsi.ela dochukovacho ani mchupi margadarsi ayyadu.veellemi thakkuva kadu.wait for two yrs.
Mr vamsi garu the total episode is of no use. Primafacie thre pds rice distribution is of political. 85% of PDS rice is given to non eligible people. In a p people whose income over 2 lakhs also have white cards. Most of them either owners of house or flat value of 50 lakhs are also drawing rice and sold to rice mafia. This is everyday issue which I am witnessing. Pl weedpout ineligible ration cards I challenge at least 40 percent are not eligible. Prevention is better than cure. First you advice the govt to weed out or cancel white ration cards. Further ration cards are to be checked with adhar no. Bank account
First you advise this. Do smart job rather than publicity. Otherwise the fake rice export will continue
It is gross failure on the part successive governments. Civil supplies, vigilance. Police rice millersare actual culprits. First you advice the govt to weedout fake white ration cards hope your queries are well answered. Regards. Tilak
Jai Janasena
రెడ్లు రాక్షసులు
Enni dharunalu jariginapudu aemiti deela
Arachaka muta Docharu