Action On Rohingyas In JK... Anti-India Ecosystem Gets Hyperactive | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 458

  • @bargavbalu7458
    @bargavbalu7458 วันที่ผ่านมา +222

    ఇస్కాన్ ఎవ్వడికి అన్యాయం చేసింది అని బాంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలకు ఐరస అన్ని మూసుకుని కూర్చుంది.... జై శ్రీరామ్

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 วันที่ผ่านมา +140

    ఆ నాలుగు వందల కుటుంబాలని తీసుకెళ్లి అత్యంత కరుణామయ దేశమైన టర్కీలో వదిలేయండి ఖర్చులు మన భారతదేశం పెట్టుకున్న పర్వాలేదు

    • @ramakrishnagupta9934
      @ramakrishnagupta9934 วันที่ผ่านมา +4

      లేదంటే ఏదో విధంగా.............

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา

      పాకిస్తాన్ కు పంపిస్తే కూడా చాల మంచిదే

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา

      correct 💯 baga chepparu

    • @kashinath92463
      @kashinath92463 16 ชั่วโมงที่ผ่านมา

      @@ashokthummapudi9934వాళ్లనీ పంపించడానికి డబ్బులు హిందువులము చందా వేసుకుని ఇస్తాము

  • @rajagoud8674
    @rajagoud8674 วันที่ผ่านมา +248

    అసలు ఈ దేశం లో ఏం జరుగుతుంది బిజెపి ఉండగానే ఇంతలా ఉంది అంటే... ఖాన్గ్రేస్ గనుక ఇప్పుడు ఉండి ఉంటే పూర్తిగా గేట్లు ఓపెన్ చేస్తుందెమో. 😢

    • @cvenkat7766
      @cvenkat7766 วันที่ผ่านมา +22

      అవును .అది పచ్చి నిజం .

    • @nskjoynson
      @nskjoynson วันที่ผ่านมา +14

      Any doubt, my brother Rahul Gandi (not Gandhi) will open gates for them.

    • @subramanyampv8706
      @subramanyampv8706 วันที่ผ่านมา +5

      No one is seen in bangla,

    • @Brahma909
      @Brahma909 วันที่ผ่านมา +8

      India might have been divided and auctioned in piecemeal. Inspite of so many things happening against, us, we are not getting united to face internal and external foes

    • @puneethkumarreddy-u5l
      @puneethkumarreddy-u5l วันที่ผ่านมา

      ఇపుడు చేపించేదే కాంగ్రెసు,అధికారంల వుండేకంటే లేనప్పుడే కాంగ్రెస్ తో ఎక్కువ డైంజర్,ఎలాగు కమ్మిగాల్లు సెక్కులర్ లు మానవహక్కులసంఘాలు తోడుంటాయ్ కదా

  • @malleswararaot7813
    @malleswararaot7813 วันที่ผ่านมา +72

    బంగ్లాలో జరుగుతున్న మైనారిటీ హిందువుల గురించి ఈ ఐరస ఏం చేస్తున్నది

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา +1

      I RA SA .... atyantha balahinam... daani mata chelladhu

  • @devendersiddamshetty263
    @devendersiddamshetty263 วันที่ผ่านมา +70

    బంగ్లాదేశ్లో హిందువులను చంపుతున్నారు మన దేశంలో ఉన్న రోహింగ్యాలకు మద్దతు ప్రకటిస్తున్నారు 😭

    • @satyasastry4750
      @satyasastry4750 วันที่ผ่านมา +1

      Rohiingyalanu bayataku pampadaaniki parliment lo ordinence pass chesi andarini bayataku pampali

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 วันที่ผ่านมา +153

    సార్ వాళ్లకు అంత ప్రేమ ఉంటే వాళ్ళను వాళ్లదేశానికి తీసుకెళ్లా్మనండి.

    • @cvnsprasaadchunduri1505
      @cvnsprasaadchunduri1505 วันที่ผ่านมา +1

      100 %Correct

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา

      evvadu EMI cheyyaledu tasmath jagratta Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham prakxalana jayaho

  • @cvenkat7766
    @cvenkat7766 วันที่ผ่านมา +83

    అసలు ఆ ఇద్దరు అధికారులను తన్ని తరి మేయక , ఇండియా లోకి ఎందుకు రానిచ్చారు .

    • @raomunukutla8951
      @raomunukutla8951 วันที่ผ่านมา +6

      అసలు వాళ్ళు India ఎలా వచ్చారు. They should have been arrested

    • @mahendarthangavelu7658
      @mahendarthangavelu7658 วันที่ผ่านมา

      BJP Govt UNO/UNHRC officials ku permission ichi pirikithanam chatukuntundhi.
      India refugees accord lo sign cheyaledhu. Manaku refugees ni pettukovali ani karma ledhu.
      Israel Netanyahu gari leka gunde dhairyam Modi gari ki radhu.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา

      aa daridrulni raanivva raadhu. aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat

  • @udayakumar3033
    @udayakumar3033 วันที่ผ่านมา +46

    ప్రజాస్వామ్యం లో ఏమి చేయలేకపోతే చైనా లాంటి ruling తీసుకురావాలి.

  • @krishnamohan9200
    @krishnamohan9200 วันที่ผ่านมา +98

    ఎవరిని చేసుకుంటే వారిని వారి సంతానాన్ని రోహింగ్యలగానే గుర్తించి తరిమేయాలి...

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา +1

      రోహింగ్యలకు పిల్లలను కనకుండా ఆపరేషన్ చేయాలి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา

      varu ikkada undataniki vilu ledhu baita Desalaki povaalsindhey

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 วันที่ผ่านมา +30

    గవర్నర్ చేస్తున్న పని అభినందనీయం. ఎవరికీ తల వంచకుండా ఆయన ముందుకు సాగాలి. జై భారత్

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา +1

      good aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat. kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa

  • @PrabhakarSrimalle
    @PrabhakarSrimalle วันที่ผ่านมา +46

    ఎవరు ఏమైనా అనుకోనివ్వండి భారత ప్రభుత్వం చేసే పని చేయాల్సిందే

  • @Ranganath12345
    @Ranganath12345 วันที่ผ่านมา +33

    Jammu Governor is correct 💯🎉🎉🎉

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg วันที่ผ่านมา +51

    🚩🛕🐄🚩🙏 జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై. రాక గారు భారతదేశం గురించి చాలా మంచి మాటలు చెప్పారు మీరు

  • @jillepalliram8154
    @jillepalliram8154 วันที่ผ่านมา +27

    రాకా గారు జై శ్రీరామ్
    మీరు చెప్పేది వింటుంటే చాలా భయంగా వుంది అసలు ఈ దేశంలో మనల్ని బ్రతకానిస్తారా?

    • @satyasastry4750
      @satyasastry4750 วันที่ผ่านมา

      Yes it is reality
      Migilina oka hindu desaanni dobbeyyalani chustunnaru

  • @krishnamohan9200
    @krishnamohan9200 วันที่ผ่านมา +47

    అసలు అలా ఎలా వొస్తారు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదా.. వీరికి వారికి లింక్ ఏమిటి.. అంటే వారే వీరు.. వీరే వారు.. ఇది ప్రపంచానికి తెలియాలి...

    • @Mywishtimepass
      @Mywishtimepass วันที่ผ่านมา

      Khan-gres vote వెయ్యండి మీ ఇంటికి కూడా వచ్చి మిమ్మల్ని బయటికి నెడుతారు

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 วันที่ผ่านมา

      మమత బెనర్జీ తీసుకొచ్చింది.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 15 ชั่วโมงที่ผ่านมา

      godavalu ki laagey vari vari patla apramattata avasaram khandinchali tasmath jagratta
      Rohingya lu godavala manushulu
      godavalni aakarshistunnam enduku aakarshistunnam maaku avasaram ledhu cancel ✖️❌❌ rohingyalu cancel ✖️❌❌ poortiga cancel ✖️❌❌.... viswa niyamam srirama rakxa srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu

  • @anumukondasrinivas4685
    @anumukondasrinivas4685 วันที่ผ่านมา +21

    సార్, రోహింగ్యాల మీద అంత ప్రేమ ఉంటే ఇరాస వాళ్ళని రోహింగ్యలను ఇతర ముస్లిం / యూరోపియన్ దేశాలలో వసతి కల్పించమనండి

    • @satyasastry4750
      @satyasastry4750 วันที่ผ่านมา

      Alredy EU kompa munceseru
      Rohingyalu

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 15 ชั่วโมงที่ผ่านมา +1

      ekkaduntey akkada... Sarva nasanam... variki oka pratyeka divi ki pampincheyyali. variki yerpatu cheyyali... people madhyana undataniki.. anarhulu..

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 วันที่ผ่านมา +8

    ఇంకా మనం న్యాయం జరగాలని ఆశించటం పొరపాటే, అది ఐక్యరాజ్య సమితి నుండి, మన దేశపు దుష్ట రాజకీయ నాయకులనుండి. దేశ భక్తి వీళ్ళను కోసినా కాన రాదు.జైహోభారత్.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 วันที่ผ่านมา +29

    రోహింగ్యాలను అంతప్రేమ ఉంటే మీ దేశాలు తీసుకెళ్లి మర్యాదలు చేయండి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา

      anthey kadaa... kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa. poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam sreyaskaram srirama rakxa Bharat

    • @playtheme
      @playtheme 10 ชั่วโมงที่ผ่านมา

      Well said

  • @Kishore-i2k
    @Kishore-i2k วันที่ผ่านมา +44

    Yogi ji is correct 👌 CM for them

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 วันที่ผ่านมา +39

    జైశ్రీరామ్ 🚩రాకగారు 🙏

    • @rajashekar.r1263
      @rajashekar.r1263 วันที่ผ่านมา +2

      Governor taken good decision

  • @balreddy7720
    @balreddy7720 วันที่ผ่านมา +22

    BHARAT = HINDUTVA

  • @rsramitsmylife4782
    @rsramitsmylife4782 วันที่ผ่านมา +23

    UNO అధికారులు వీల్ల ని వాల్ల ఇంటిలొ పెట్టుకొని అప్పుడు మనకి చెప్పాలి.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 17 ชั่วโมงที่ผ่านมา +2

      U N O ki Nijam ga chitta suddhi untey ilaa cheyyadamey correct 💯.... lekapothey... jivam leni savamey UNO.

  • @srikanththalla2775
    @srikanththalla2775 วันที่ผ่านมา +11

    ఇలాంటి విషయం లో ఇజ్రాయిల్ కరెక్ట్...

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 วันที่ผ่านมา +15

    యు.ఎన్. ఓ. అనేది. ప్రపంచంలో. కలి. రెండు. మతాలు. కోసం. పనిచేస్తుంది

  • @hanumanthota
    @hanumanthota วันที่ผ่านมา +4

    Very very very very very very very very very very very good information sir thank you

  • @venkatram1236
    @venkatram1236 วันที่ผ่านมา +8

    Your 100% right sir 👍🙏💐

  • @battiniprakash7245
    @battiniprakash7245 วันที่ผ่านมา +8

    చాలా మంచి విశ్లేషణ.

  • @dsrao-k6f
    @dsrao-k6f วันที่ผ่านมา +20

    Why UN team was allowed in India. If they have already come into India, they should be alerted.

  • @Rajarao-f3e
    @Rajarao-f3e วันที่ผ่านมา +14

    DEAR RAKAJI,,
    MAMASTE, SIR,
    THANK YOU,
    BHARAT MATHA KI JAI. JAI HIND.

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 วันที่ผ่านมา +8

    కాంగ్రెస్, mim ముక్త భారత్ కావాలి 🚩🙏

  • @MuralimohanVedala
    @MuralimohanVedala วันที่ผ่านมา +14

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @satyanarayanarouthu3909
    @satyanarayanarouthu3909 วันที่ผ่านมา +13

    Thanks

  • @jayanthideshikachar3600
    @jayanthideshikachar3600 วันที่ผ่านมา +1

    What steps government is going to take,very serious matter

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb วันที่ผ่านมา +6

    Fresh information 🙏 with perfect analysis 🙏

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar วันที่ผ่านมา +8

    JAI SREE RAM JI KI JAI ❤️🌹❤️❤️🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 วันที่ผ่านมา +5

    మన దేశ రాష్ట్రాలు చాలా చాలా ప్రతిష్టగా తీసుకోవాలి

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 10 ชั่วโมงที่ผ่านมา +1

    It is better to get them back.

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 วันที่ผ่านมา

    Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir...

  • @hlajipathirai
    @hlajipathirai วันที่ผ่านมา +5

    Nice information. Indian govt should act to check the activity

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 14 ชั่วโมงที่ผ่านมา +1

    Sir..... 40 లక్స్ మంది ఉన్నారు ..... అల్ స్టేట్స్ లో ...... అన్ని స్టేట్స్ లో అల్లేస్తున్నారు..... వాళ్ళ అందరిని పంపాలి వారి దేశాలకు....... 🙏🙏🙏🙏🙏

  • @504venu
    @504venu วันที่ผ่านมา +7

    జై భారత్ జై శ్రీరామ్

  • @PKarri
    @PKarri 9 ชั่วโมงที่ผ่านมา +1

    We should. Send the UN staff without delay.

  • @raghavamatta2767
    @raghavamatta2767 วันที่ผ่านมา +4

    Excellent news 🙏. Jai hind.

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 วันที่ผ่านมา +5

    Good information Sir

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 วันที่ผ่านมา +2

    Very important information about our country security.

  • @ganeshmulka4141
    @ganeshmulka4141 11 ชั่วโมงที่ผ่านมา +1

    అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 วันที่ผ่านมา

    Thank you Sir

  • @nrajenderprasad9391
    @nrajenderprasad9391 วันที่ผ่านมา +10

    Rohi, pak, bangla. Quit Bharat

  • @vsatyanarayana8275
    @vsatyanarayana8275 วันที่ผ่านมา +8

    Bharat has to tighten it's security

  • @RTV9TELUGUNEWS
    @RTV9TELUGUNEWS วันที่ผ่านมา +1

    Central Government Take Strong Action

  • @mantripragadanarasimharao2467
    @mantripragadanarasimharao2467 วันที่ผ่านมา +1

    స్థానికల్ని వివాహం చేసుకున్నప్పటికీ వాళ్లని స్థానికులుగా చలామణి కాకుండా చేసుకున్న వాళ్లను కూడా రోహిన్యాలుగా గుర్తించి మన దేశానికి పట్టిన దరిద్రం పోతుంది

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv วันที่ผ่านมา +6

    అసలు ఐక్యరాజ్య సమితిని మనం లెక్క చేయాలా చెప్పండి ఐక్యరాజ్యసమితిలో ఉండడం మనకు అవసరమా ఏమిటికి ఐక్యరాజ్యసమితి బొచ్చుబి కట్టడానికి సార్ చెప్పండి ఐక్యరాజ్యసమితి అనేది కట్ల కట్టేదానికి హిందూ బంగ్లాదేశ్ లో హిందువులు మీద మారను హోమం జరిగినప్పుడు ఈ ఐక్యరాజ్యం కాశ్మీర్లో హిందువుల మీద మారను హోమం జరిగినప్పుడు ఈ ఐక్యరాజ్యం ఉంది సంబంధాలు ఏమిటి అవసరం లేదు మన దేశంలో ఉండే పంటలు మనం తినే మనమే బాగుండాలి పెట్రోల్ డీజిల్ కూడా అవసరం లే

  • @anumulahari2673
    @anumulahari2673 วันที่ผ่านมา +2

    Jai shree Ram good information

  • @yakannak8359
    @yakannak8359 วันที่ผ่านมา +6

    జైశ్రీరామ్

  • @Rathnamma-n9o
    @Rathnamma-n9o วันที่ผ่านมา +3

    ಮುಂಚುಕೋಸ್ತುನ್ನ ಬಾರಿ ಪ್ರಮಾದಂ ಬರತ್😘ಸಕಾರ ಅಪ್ರಮತ್ತಂ ಕಾವಲಿ ತ್ವರಗಾ😭

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 วันที่ผ่านมา +4

    దేశం మెుత్తం మీద ఎంతమందో ఉన్నారు. అస్సాం ముఖ్యమంత్రి కూడా కఠినంగా వీళ్ళ ఏరివేతకు పనిచేస్తున్నారన్నారు. మనతెలంగాణ లోనూ ఉన్నారు. చాలా రాష్ట్రాలలోనూ ఉన్నారు . మరి వీరి ఏరివేత మాటేంటి సర్?

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 วันที่ผ่านมา +1

    మొత్తంగా రాష్ట్రపతి పాలన విధించాలని మా మనవి

  • @raviprakashreddym2322
    @raviprakashreddym2322 วันที่ผ่านมา +1

    We support గవర్నర్, సర్ మన దేశంలో మీడియా లొ ఉనవారి మెంటల్ కూడా marupu రావాలి లే కపోతే మీడియా వాళ్ళ ఆదాయం తప్పక ఉంటుంది

  • @siddivinayakaelectricalveh5927
    @siddivinayakaelectricalveh5927 วันที่ผ่านมา +4

    సర్ మోడీజీ ఏమి చెయ్యలేరు అండి,ప్రెసిడెంట్ రూలింగ్ పెట్టు యెరిపారెయ్యాలి

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 วันที่ผ่านมา +5

    THANK YOU RAKAJI EYE OPENING INFORMATION ABOUT ROHINGYAS .SO FAR WE THOUGHT ONLY ISALMIC GROUPS ARE BEHIND BUT NOW WE KNOW INTERNATIONAL FORCES ARE WORKING TO SEPARATE KASHMIR FROM INDIA . CM OF STATE KASHMIR SOULD BEAR IN MIND BHARAT IS NOT A BRITISH OR UN COLONY .OMAR WE TRUST IS AN INDIAN DO NOT BETRAY INDIA SONIA TOO MUST REALIZE THAT SOON RETRIBUTION WILL HAVE TO BE FACED .

  • @sarmakolachala8246
    @sarmakolachala8246 วันที่ผ่านมา +1

    ఆధార్ కార్డు స్టాప్ చెయ్యాలి

  • @sankarraopadavala5613
    @sankarraopadavala5613 วันที่ผ่านมา +8

    Jai sri RAM ji ki 🎉😊

  • @invTgap
    @invTgap วันที่ผ่านมา +7

    తొక్కలో ఐక్యరాజ్యా సమితి

  • @venkataramana2037
    @venkataramana2037 วันที่ผ่านมา +14

    అసలు కాశ్మీర్ లో ఎన్నికలు తొందరగా జరపడం పాలకుల మొదటి తప్పు. ప్రక్షాళన పూర్తిగా జరుగకుండా ఎన్నికలకు పోవడంతో ఇలా మనజుట్టు వారిచేతికిచ్చినట్లయింది. ఏమాత్రం ఉదారతకూ తావివ్వకూడని వారిపట్ల ఉదారత ప్రకటించి వారి హృదయన్ని గెలవాలనుకోవటం పాలకుల మూర్ఖత్వానికి నిదర్శనం.
    కనీసం ఇప్పటికయినా రోహింగ్యాలనీ , వారిని వివాహాలు చేసుకున్న వారివి పౌరసత్వాలు రద్దుచేసి దేశంనుంచి తరిమివేయాలి. పాలకులు తమ క్షాత్రాన్ని నిలబెట్టుకోవాలి. సేం DNA పాటలు, సెక్యులర్ నినాదాలకు స్వస్తిచెప్పి బలంగా చట్టాలను అమలుచేయాలి. కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేసి కేంద్ర పాలనను తీసుకురావాలి.
    లేదా జమ్మూ ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి హిందువుల ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయాలి. కశ్మీర్ వ్యాలీని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి దేశ ద్రోహులను ఏరివేయాలి. అప్పుడు మాత్రమే కాశ్మీర్ భారతీయమైన రాష్ట్రంగా ఉంటుంది.

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 วันที่ผ่านมา +7

    ಜೈ ಶ್ರೀರಾಮ

  • @praveenreddy9312
    @praveenreddy9312 วันที่ผ่านมา +3

    Thanks for sharing this news sir 🙏

  • @sankuammiraju3820
    @sankuammiraju3820 วันที่ผ่านมา +2

    Good news sir👌

  • @saradadevi9558
    @saradadevi9558 วันที่ผ่านมา +6

    It is really scary. Can we do something. Salman khurshid brought them from Burma to Jammu by train

  • @sreenivasamurthysonduripan9433
    @sreenivasamurthysonduripan9433 วันที่ผ่านมา +5

    Subha Madhyanam Raka garu

  • @swamyasuri9588
    @swamyasuri9588 วันที่ผ่านมา +3

    Namaste raka sir

  • @sailalanu
    @sailalanu วันที่ผ่านมา +3

    Jai Sriram.

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 วันที่ผ่านมา +6

    Our nesonal media never rise this points ie illegal migrants sir

  • @Indian45299
    @Indian45299 วันที่ผ่านมา +1

    India should immediately implement CAA and NRC

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 วันที่ผ่านมา +4

    మరి బంగ్లాలోని హిందువుల గురించి వీరెవ్వరు ఎందుకు మాట్లాడరు?
    ఎందుకంటే మన హిందువులలో ఐక్యతాలోపం వుంది- స్వాభిమానం లేదు- విదేశీ సంస్కృతి ముద్దు- మనది వద్దు అన్న భావజాలం గాఢంగ వుంది. నిర్లిప్తత మెట్టవేదాంతం-
    మార్గదర్శనం చేయవలసిన పెద్దలు అదితప్ప అన్నీ చెపుతున్నారేమో మరి!
    దేవతలు ఓ చేతిలో పద్మం మరో చేతిలో శూలం పట్టుకునుంటే మనం మాత్రం చిడతలు వాయిస్తున్నాం

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 วันที่ผ่านมา +3

    కాంగ్రెస్ పార్టి అధికారం లో వుంటే ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనియ్యరు.
    దేశ విచ్చినకర పార్టి, ముస్లీమ్ దేశం గా మార్చడానికి కాంగ్రెస్ మొదటి నుంచి కుట్రలు చేస్తూనే వుంది. సూడో సెక్యూలర్స్ వారికి సపోర్ట్.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 วันที่ผ่านมา +3

    అమెరికా వ్యాపార సామ్రాజ్య వాదానికి 'క్యాపిటలిజం, కమ్యూనిజం' నాణానికి బొమ్మా బొరుసు మాత్రమే ! ప్రపంచ వ్యాప్తంగా దక్షతగల నాయకులను పడగొట్టేవరకు అమెరికాకు నిద్ర పట్టదు ! అలాంటి వారిపై అమాంబాపతు 'సోంబేరి ఫెయిల్యూర్స్' అందరినీ ఒక చోటకు చేర్చి, ఫండింగ్ చేసి, ఉసికొల్పుతుంది ! ప్రస్తుతం భారత్, బాంగ్లాదేశ్ లో జరుగుతున్న తోలు బొమ్మలాటను అమెరికానే ఆడిస్తున్నది !

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 วันที่ผ่านมา +23

    భారత ప్రభత్వం దమ్ము ధైర్యం లేనిది అని చెప్పడానికి సిగ్గుగా ఉంది అయినా ఇది పచ్చి నిజం

    • @nagunurisathyanarayana5334
      @nagunurisathyanarayana5334 วันที่ผ่านมา +9

      మరి నువ్వేం చేస్తున్నావ్ నీ పక్కన రోహింగ్యాలను గురించి చెప్పడానికి ధైర్యం ఉంది కదా రోహింగ్యాల గురించి చెప్పు

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 วันที่ผ่านมา

      పొరపాటు.. ప్రభుత్వాలను సరిగ్గా పని చెయ్యనివ్వని వ్యవస్థలు ఈ దేశంలో ఉన్నాయి. వాటిని మీరు నిలదీయాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే బలమైనది కాకపోయుంటే ఈ పాటికి ఈ దేశం భారతదేశంగా గుర్తింపును కోల్పోయేది అంతశ్శత్రువుల వల్ల.

    • @sravansravs6770
      @sravansravs6770 วันที่ผ่านมา

      Dhamki dhairyam lavada kadhu.... Modi offend cheyalante aa right modi ki ledhu bro... BJP inka ekkuva votes vasthe opposition party decision lekunda vellu action theekovadaniki undedhi........ Congress ki vote vesina picchu puklu evaro thelidhu.

    • @sontiraghunath3818
      @sontiraghunath3818 วันที่ผ่านมา

      @nagunurisathyanarayana5334 నాకు చేతిలో అధికారం లేదు. నా రక్షణ చూసుకుంటుంది అని ప్రభుత్వాన్ని నమ్మాను.
      ఈ చేతకాని ప్రభుత్వం తన వల్ల కాదు. మీ రక్షణ మీరే చూసుకోండి అని చెప్పమనండి.
      అప్పుడు మేము పోరాటం చేసి బ్రతకడమో చావడమో జరుగుతుంది.
      హిందువులు ఎవరైనా చట్టానికి లోబడి ఉంటారు. అందువల్ల హిందువులను పట్టించుకోరు ఏ ప్రభుత్వం అయినా సరే

    • @sontiraghunath3818
      @sontiraghunath3818 6 ชั่วโมงที่ผ่านมา

      @@nagunurisathyanarayana5334 నా చేతిలో అధికారం లేదు. నా భాద్యత గా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా. టాక్స్ లు కడుతున్నా.
      హిందువులు ఎప్పుడూ చట్టాన్ని నమ్ముతారు.
      ఈ దద్దమ్మ ప్రభుత్వం తనకు హిందువులను రక్షించటం చేతకాదు అని చెప్పమను.
      మేము ఇక్కడే చావటమో లేదా వేరే దేశాలకు పారిపోతామో చూసుకుంటాము.
      ఎందుకంటే చట్టం లో హిందువులకు రక్షణ లేదు.

  • @ams7654
    @ams7654 วันที่ผ่านมา +2

    What is the central government doing sir ???? It's sickening

  • @siddula.krishna.6051
    @siddula.krishna.6051 วันที่ผ่านมา +2

    రోహింగ్యాలను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో a ఆయా దేశాలకు పమించేయాలి.భారత్ లో మాత్రము ఉండనివ్వ వద్దు.వాళ్ళే మనకు చాలా ముప్పు.

  • @arrao633
    @arrao633 วันที่ผ่านมา +1

    అసలు రోహింగ్యాలు అనుమతి లేకుండా ఈ దేశంలోకి ఎలా వచ్చారు?

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 วันที่ผ่านมา +7

    మరి భారత ప్రభుత్వం ఏం చేస్తూన్నట్లు?
    ఇది ప్రభుత్వ అసమర్ధతే కదా? ఇలా భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలా ఈ దేశం లోకి ప్రవేశించారు? ఇవి ఊసుపోని కబుర్లు మాత్రమే....మన అసమర్ధతకు నిదర్శనం.

    • @lakshmireddyvudemula8853
      @lakshmireddyvudemula8853 วันที่ผ่านมา +5

      మనది చాలా విశాలమైన దేశం. కొన్ని రాష్ట్రాల నాయకులు తమ మేలు కొరకు ఇతర దేశాల చొరబాటు దారులను అనుమతించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తున్నాయి.

    • @narendrababujavvadi7737
      @narendrababujavvadi7737 วันที่ผ่านมา

      @lakshmireddyvudemula8853 మీరన్నది నిజం 👍

  • @BalajiRavada-d8z
    @BalajiRavada-d8z วันที่ผ่านมา +1

    బంగ్లాదేశ్లో ఇంత ఘోరంగా దాడి చేస్తూ దుర్మార్గంగా అమాయకులను ప్రాణాలు తీస్తుంటే మానభంగాలు చేసి అత్యంత క్రూరంగా చంపుతుంటే ఈ హోమం రైట్స్ ఐక్యరాజ్యసమితి ఇవన్నీ ఇప్పటివరకు స్పందించని ఈ ముఠాలు అన్ని ఇప్పుడు ఇండియాకి ఎందుకు వస్తున్నాయి బిజెపి ప్రభుత్వం కఠినంగా వెళతాడు తీసి తన్ని తరిమేయాలి జై హింద్

  • @ramanareddy6243
    @ramanareddy6243 วันที่ผ่านมา +2

    Jai Shree Ram

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue วันที่ผ่านมา +5

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO

  • @srrajesh6921
    @srrajesh6921 21 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Sri Ram 🚩🚩🚩

  • @raomunukutla8951
    @raomunukutla8951 วันที่ผ่านมา +3

    What is the present position? .Governor మాట చెల్లిందా లేదా ?

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv วันที่ผ่านมา +3

    అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మరి ఈ రాజ్యాంగంలో సెక్యులర్ సెక్యులర్ అనే పదాన్ని చేర్చిందే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఫస్ట్ ప్రజల్లో ఏం కావాలో ధర్మం కావాలా అందరూ ఐక్యమత్యంగా ఉండాల అది ఐక్యమత్యం కావాలంటే రామాయణం మహాభారతాలు వినాలి అది ఫస్ట్ టెస్ట్ బుక్కుల్లో నోటుబుక్కుల్లో అది వచ్చేలా చేయండి తర్వాత ప్రజల్లోనే మార్పు వస్తుంది ఆదిరానికన్నా చేస్తే ప్రజల్లో మార్పు రాదు

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 วันที่ผ่านมา +4

    👍అసలు వాళ్ళని అక్రమంగా దేశంలోకి అనుమతించింది ఎవరు వారు అన్ని రాష్ట్రాలమీదుగా🐺🦖🐺 యధేచ్ఛగా ఎలా రాగలిగారు ⁉️ఇది భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనాన్ని 🚮👎🚮 వెక్కిరిస్థోంది 😭

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 วันที่ผ่านมา

      ఇంకెవరు? నారా రూప రాక్షసి మమత బెనర్జీ!

  • @laxmanisampelli4960
    @laxmanisampelli4960 วันที่ผ่านมา

    Very nice information sir go ahead

  • @arunatekuri
    @arunatekuri 23 ชั่วโมงที่ผ่านมา

    Om Namo Krishna Bhagavanaya Namaha .

  • @ravibaburao
    @ravibaburao วันที่ผ่านมา +3

    Jaisriram. Jio sanathna dhrmamnu.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 วันที่ผ่านมา +4

    How UNHRC plane allowed to land in Jammu??

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 วันที่ผ่านมา +3

    ఈ పని ఎలక్షన్ అవ్వకముందు మెడ పట్టి తోచేస్తే సరిపోయేది కదా...

  • @senagapallichaitanyakrishn5228
    @senagapallichaitanyakrishn5228 วันที่ผ่านมา

    Super ga chepparu

  • @A.S.shooooo
    @A.S.shooooo วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ్🚩🚩🚩 రాకా గారు

  • @skikatl7208
    @skikatl7208 วันที่ผ่านมา +2

    How is the UN helpful to India? How could they land in Jammu directly?

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 วันที่ผ่านมา +1

    EC duty to ban and inform to militory inteligency the political parties who are involved with anti nationalists.

  • @sastryk.r.k.7318
    @sastryk.r.k.7318 วันที่ผ่านมา +3

    వారు అక్కడిదాకా ఎలా వెళ్లగలిగారు

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 13 ชั่วโมงที่ผ่านมา

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 15 ชั่วโมงที่ผ่านมา

    BHARATH MATAKI JAI