TTD EV AV Dharma Reddy: ధర్మారెడ్డి ఎక్కడ..? జగన్ లాబీయిస్ట్ ఢిల్లీలో..!? | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 141

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 หลายเดือนก่อน +69

    ధర్మారెడ్డి ని ముందుగా TTD కి పట్టుకువచ్చింది, మహామేత ysr,,, ఇతని పని, ఢిల్లీ నుండి తిరుమలకు వచ్చిన, సుప్రీం జడ్జ్ లు, కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు,, రాచమర్యాదలు చేసి, వారితో పరిచయాలు పెంచుకుని, రెండు మూడు నెలలకోసారి ఢిల్లీలోని వాళ్ళ కొంపలకు ప్రసాదం తీసుకుపోయి, వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు ఎప్పుడో తెలుసుకుని, ఆ రోజున TTD పండితులను అక్కడకు పట్టుకుపోయి ఆస్వీర్వాదాలు ఇప్పించి, ప్రసాదాలు పంచి, లొంగినవాడికి కోట్లాది రూపాయల జగనన్న భారీ కానుకలు పంచి ప్రసన్నం చేసుకోవడమే ఇతనికి ఇవ్వబడిన టాస్క్ -- ఈ క్రమంలో అతను, గత ఐదు ఏళ్ళలో 70 సార్లు ఢిల్లీ వెళ్ళివచ్చాడంట, 10 సార్లు అర్చకులను కూడా తీసుకువెళ్లాడంట - వీటి మీద దర్యాప్తు, తదుపరి చర్యలకు దిగుతాడో లేదో చంద్రబాబు

    • @knarasimhareddy2469
      @knarasimhareddy2469 หลายเดือนก่อน

      Aa mahaa metha gaadu CM ayyake kadaa, AP sarvanashanam ippindi.

    • @mallesukumbhagiri9592
      @mallesukumbhagiri9592 หลายเดือนก่อน +3

      Chakravarti garu,
      YS Rajasekhar Reddi violence bribery administration
      Chala mandi TDP spok persons or experts kuda
      YS Rajasekhar Reddi evaru
      Cheyaru enduku.
      YCP leaders ki voters activists ki fans ki YCP bhaktula ki Aggression ni techindi YSRajsrkrR eddi ne kada!!!

    • @mallesukumbhagiri9592
      @mallesukumbhagiri9592 หลายเดือนก่อน +3

      Chakravarti garu,
      Mee laga think chesey varu.. rare..
      "MAHA METHA" YSR
      Super ga cheparu.

    • @ThamminaidiGuntreddi
      @ThamminaidiGuntreddi หลายเดือนก่อน +1

      Dharmareddy gaadi teesukochi jail lo veyyandi

    • @vishnukumarpendayala7192
      @vishnukumarpendayala7192 หลายเดือนก่อน

      chandra babu emey cheyadu deyney meeda action teysukodu eney teysukuney lopala jagan gadu AP nuchey bandeypotu dongalanu Delhi key pampey BJP dongalatho loobing cheypeystadu, CBN MEEDA NEY BANDA RALU VEYSTARU , appudu CBN labo deybo antu media mundu vachey loley peydatadu, Lokesh rangamulokey deygaley ley ka potey challa kastamu CBN waste aneypeystundey.

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 หลายเดือนก่อน +42

    పాత పరిచయస్తులు సహాయం చేస్తే జరిగిన అపరాధంలో పాలు పంచుకున్నకట్టె కదా..

    • @veerabhadraraodvs3062
      @veerabhadraraodvs3062 หลายเดือนก่อน +1

      అంత విశాల హృదయం, నైతిక విలువలు ఎంత మందికి ఉన్నాయి

  • @rajeswararaopitti5251
    @rajeswararaopitti5251 หลายเดือนก่อน +12

    మీరు అన్ని వేపులంగా చెపుతున్నారు శ్రీనివాస్ గారు మాకు తెలియని విషయాలు గూడా ఇప్పుడు మీ ద్వారా తెలుసు కుంటున్నాము మీకు నావందనాలు 🌹🙏🌹

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 หลายเดือนก่อน +23

    "మన ప్లేట్లో మన బిర్యానీ.........."
    ఇప్పుడు అర్ధం అవుతోంది. అంటే , ఈ పాపంలో వైసీపీ ని గెలిపించిన హిందూవులు అంధరికి భాగం ఉన్నట్లేగా

  • @csrao6639
    @csrao6639 หลายเดือนก่อน +15

    వెంకటరెడ్డి లాగా వోడ ఎక్కి జంప్ ఏమో

  • @rakeshsharma0208
    @rakeshsharma0208 หลายเดือนก่อน +18

    బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం తిరుమల దేవుడు అయోధ్య రాముడు కూడా ఏమి చేయలేడు. 12 ఇయర్స్ నుంచి బెయిల్ మీద బయట ఉన్నదే బిజెపి మోడీ వల్ల

  • @padmavathich4822
    @padmavathich4822 หลายเดือนก่อน +1

    Yes correct.

  • @vittalonline
    @vittalonline หลายเดือนก่อน +27

    బాగా ప్రిపేర్ అయ్యి , కొన్ని సెట్టింగ్ లు చేసుకొని అప్పుడు బయటకు వస్తారు.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +3

    మన వ్యవస్థలో ఆయన్నీ విచారణకు రప్పించటం సాధ్యమా కాదా?

  • @rameshparvathaneni
    @rameshparvathaneni หลายเดือนก่อน +5

    ఈ దరిద్రాన్ని పెంచి పోషించిన పాపం BJP దే

  • @venishettykoteshwarrao7683
    @venishettykoteshwarrao7683 หลายเดือนก่อน +6

    లోకేష్ గారు ఎవరిని వదిలి పెట్టరు

  • @jansobieski1641
    @jansobieski1641 หลายเดือนก่อน +4

    Why no arrest warrant is issued.?

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 หลายเดือนก่อน +3

    👍👍👍👍👍🙏💐

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +2

    Ok good anna

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 หลายเดือนก่อน +3

    100 like

  • @RajeshRajesh-t8v
    @RajeshRajesh-t8v หลายเดือนก่อน +7

    YSR GARI TIME LO KUDA TTD EO.. KUDA AYANE..❤

    • @mallesukumbhagiri9592
      @mallesukumbhagiri9592 หลายเดือนก่อน

      రాజేష్ గారు,
      మీ లాగ అతి తక్కువ మంది
      YSR గురించి criticize చేసేది .

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Sir baaga chepparu heritege kalti cbn kuda chepandi

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps หลายเดือนก่อน +3

    సార్ ఇది ఏమి జరగదు వాళ్ళని కాపాడేవారు ఢిల్లీ లో ఉన్నారు ఈ న్యూస్ ప్రజలని కన్ఫ్యూస్ చేయడానికి

  • @rkravuscommunications5676
    @rkravuscommunications5676 หลายเดือนก่อน +3

    tappu cheyakapotey endhuku DR garu paripoyaru.

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f หลายเดือนก่อน

    Good afternoon srinivasu garu

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Meeru tdp support chestunnaaru ani naku artam ayindi mee vidioes anni chusanu

  • @SK-sq1ut
    @SK-sq1ut หลายเดือนก่อน +4

    ఈ దో లామ్ కో ఎక్కడ కనబడినా, అక్కడే బడితిపూజ చెయ్యాలి.....

  • @divyaluckey8464
    @divyaluckey8464 หลายเดือนก่อน +1

    EO😮

  • @bhanumaav1406
    @bhanumaav1406 หลายเดือนก่อน +1

    Dharma reddygaadni arrest cheste anni vishayaalu bayataku vastaayi.

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 หลายเดือนก่อน

    Sundharayya garu lanti valla valla redla nu gouravinchevaru prajalu

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Heritege neyyi 570 ela amutunnaro evvanikuda matladandi

  • @renuvu9033
    @renuvu9033 หลายเดือนก่อน +3

    PMO LO ...VUNTADU.....GUJARATHI GANG BLESSES KOSAM

  • @harishharry6391
    @harishharry6391 หลายเดือนก่อน +1

    ధర్మారెడ్డి 2004 నుండి 2009 వరకు టీటీడీ లో jeo గా పని చేసాడు

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 หลายเดือนก่อน +1

    Ee politicians prajalane kaadhu devullanu,nature nu kuda nashanam chesthunnaru.

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 หลายเดือนก่อน

    అంతా అస్సామే....

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 หลายเดือนก่อน +14

    అయన ఐఏఎస్ ఐపీస్ కాక పోయినా పర్వాలేదు నెల నెల పప్పించాల్సినవి ప్పంప్పిస్తే చాలు

    • @sreenu484
      @sreenu484 หลายเดือนก่อน

      Ha ha ayanemi chestadu orders vaste. Order cheppindhi cheyakapothe ayana vudyogam vundadhu

  • @PadmajaKollipara
    @PadmajaKollipara หลายเดือนก่อน +7

    పైన ఉన్న దత్త తండ్రి అండ ఉన్నంతవరకు జగన్ గాడు & బాచ్ ని ఎవరూ ఏమీ పీకలేరు

  • @rajendraprasad3676
    @rajendraprasad3676 หลายเดือนก่อน +1

    YSR gari time lo kudaa JEO tirumala chesaru Srinivas garu

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 หลายเดือนก่อน

    So purchasing committee members are not responsible
    for this adultration.Thanks to
    Balaji.

  • @AnilKumar-cg1ue
    @AnilKumar-cg1ue หลายเดือนก่อน +1

    Government matalu tappite chetulo chupinchaledu

  • @ak-du3ed
    @ak-du3ed หลายเดือนก่อน +16

    దేవుడు శిక్ష వేయక పోతే enka దేవుడ్ని ఎవ్వరూ నమ్మరు

    • @srinuchoudam5040
      @srinuchoudam5040 หลายเดือนก่อน +2

      టైం పడ్తుంది , wait

    • @shankar20212
      @shankar20212 หลายเดือนก่อน

      Chala darunamga vuntundi sir, vamsalu lechipothayee....meere chudduru very soon...

    • @jamanaapparao408
      @jamanaapparao408 หลายเดือนก่อน +1

      ఆల్రెడీ ధర్మారెడ్డి కి శిక్ష పడింది

    • @Prk789
      @Prk789 หลายเดือนก่อน

      Rai kukka vadu koduku all ready died

  • @s_dhanush_agarwal
    @s_dhanush_agarwal หลายเดือนก่อน

    Hello anna

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 หลายเดือนก่อน +10

    When Dharma Reddy is going behind bars???

  • @dancerbhavana
    @dancerbhavana หลายเดือนก่อน +1

    June lo unnadi syamalrao

  • @DigalaHarirama
    @DigalaHarirama หลายเดือนก่อน +2

    నిజమే. సూపర్. బ్రో

  • @vijendravanama8564
    @vijendravanama8564 หลายเดือนก่อน

    Hiii anna

  • @yasoda_rani12471
    @yasoda_rani12471 หลายเดือนก่อน

    No brother he is worked commissioner at serilingampally in hyd😊

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 หลายเดือนก่อน

    Tadipatri nundi.

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 หลายเดือนก่อน

    You are questionong that why
    Dharma reddy is silent, but you
    are not questioning why purchasing committee members are silent. Mr.seenu you are good politician

  • @raficmr7367
    @raficmr7367 หลายเดือนก่อน +6

    అన్న మీరు ఇజ్రాయేల్ లో ఉన్న మోసాద్ లాగా పనిచేస్తున్నారు ఆన్న..మన ఆంధ్రప్రదేశ్ కోసం మిమల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్న....

  • @RameshB.17
    @RameshB.17 หลายเดือนก่อน +1

    TTD Laddu issue lo Help cheyali ani Evaru ayitha anukuntaro vallaki kuda Nastame... Already FSSAI vallu ghee samples test chesi Notices icharu... Help cheyali anukunta Valla Political carrier ni risk lo petukunate....

  • @jyothikosinipalli314
    @jyothikosinipalli314 หลายเดือนก่อน

    sri adharama Reddy gari ki namaskarumlu 1..2.. 3.. coming soon

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 หลายเดือนก่อน +2

    Ee lantivi YCP mistakes bayata pettadam venuka babu plan yemito naaku Baga telusu.
    Next TDP janasena matrame vundali YCP vundakudadhu Ani plan YCP matram chethulaara chesukunna papalu ivi.

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Meeru theliviga tdp ki support chestunnaaru west cbn pk

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Meeru tdp ki support chestunnaaru west cbn

  • @SHAIKValibasha-i7z
    @SHAIKValibasha-i7z หลายเดือนก่อน +1

    ఏఎస్ చంద్రబాబునాయుడు చక్రం తిప్పుతాడు కదా ఎక్కడుంది

  • @ravicbabukesineni8401
    @ravicbabukesineni8401 หลายเดือนก่อน

    ఆ లాఫుట్ గాడి గురించి ఎందుకండీ........పట్టుకొచ్చి లోపాలెయ్యక

  • @vijendravanama8564
    @vijendravanama8564 หลายเดือนก่อน

    Hiii

  • @pavankumar-dn1lf
    @pavankumar-dn1lf หลายเดือนก่อน +2

    Abboo chaaala kathey vundhee

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Meeru tdp ki baana chestunnaru

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Vinnevaru unte enni ayina chepestaru meeru west government tdp pk

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 หลายเดือนก่อน

    Home dept ,లో ఉంటే అమితాషా ఓల్లో ఉన్న ట్లే,మోడి బిడ్డ ఏలాగు ఉన్నాడు,ఇంక question, Argument ఏముంటాది,మనమే అరసి అరసి నోరు నొప్పి తెచ్చుకోవడం తప్పా😊

  • @nageshm1903
    @nageshm1903 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారు మీరంటే మాకు చాలా గౌరవం కానీ రాజకీయ నాయకులు మాదిరిగానే నువ్వు లబోదిబోమంటున్నారు అట్ట కాదు కదా ఎవడు తప్పు చేస్తే వానికి శిక్ష పడే చేసేలా దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉంది చంద్రబాబు చేసి చూపిస్తే అప్పుడు చంద్రబాబును మెచ్చుకుంటారు అప్పుడు మీరు ఎంత చెప్పినా అది బాగుంటుంది అంతేగాని వారి మాదిరిగా మీరు చెప్పడం సరికాదు వైసిపి వాళ్ళు ఎప్పుడు జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఆధారాలు తో శిక్ష పడేలా చేస్తే అప్పుడు అందరికీ బుద్ధి వస్తుంది

  • @sdmasthan5008
    @sdmasthan5008 หลายเดือนก่อน +2

    Tapu chedena vadu yevadyena sare vanne bokolo veyali 10savasralu beyel kudarakudadu aa neye kampenene museyali

  • @idontcare9604
    @idontcare9604 หลายเดือนก่อน +11

    వాడు సేఫ్ గా వుంటాడు ఏమ్ వుండదు.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao หลายเดือนก่อน +4

    అంతే కాదు ! రాజశేఖరరెడ్డి చనిపోవడానికి వాడిన హెలికాప్టర్ కు అంటే స్టేట్ ఏవియేషన్ సర్వీస్ కి ఇంచార్జి గా ఉండడానికి కేంద్రం నుండి డిప్యుటేషన్ పై వచ్చి పని అయిపోయింతర్వాత వెనక్కు వెళ్ళి పోయిన థర్మారెడ్డీ ఈ థర్మారెడ్డీ ఒకడేనా ? దయచేసి చెక్ చేసుకోండి ! మీరు మెల్లగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వంటబట్టించుకోండి ! దేశం మొత్తంలో మీ స్థానం వెతుక్కోకుండా దొరకాలంటే ఇది అవసరం ! 🙏

  • @vasudevaraotandyala2925
    @vasudevaraotandyala2925 หลายเดือนก่อน

    why adds increasing , great business

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 หลายเดือนก่อน

      He should also put *nannu chusi edavaku ra* banner in the beginning of every ad

  • @SHAIKValibasha-i7z
    @SHAIKValibasha-i7z หลายเดือนก่อน

    చెప్పే వాళ్ళు మీ అజ్ఞాతం కి ఉన్నవాళ్లు ఇన్ ఏ వాళ్లకు ఏముంటది

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur หลายเดือนก่อน

    సిబిఐ ఎంక్వయిరీ అడిగింది ఇందుకే

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    Tdp broker vanuvvu ne vidioes anni chusanu

  • @rameshbabujupalle8071
    @rameshbabujupalle8071 หลายเดือนก่อน

    Ladu new plan

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 หลายเดือนก่อน

    Police coluded culprits

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll หลายเดือนก่อน

    Dongalu +Dongalu, desani+Rastralani brastupedatharu 😂

  • @ashff8131
    @ashff8131 หลายเดือนก่อน

    Anil.kumar.singhal.garu.ttd.EO.ga.2019.lo.vundinau.konni.rojulaku.jagan.garu..javahar reddy.garini.EO.ga.apoint.chesaru.dharmareddy.garini.asst.
    EO.ga.vacharu.next.javahar.reddy.garini.CS.ga.pamote.chessru.purthy.ttd.bhadhyathalu.dharmareddy.gsre.nirvarthinche.varu.javahar.reddy.gari.anantharam.IAS..cader.EO.lu.ga.niyaminchaledhu..sai

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 หลายเดือนก่อน

    Redla gouravanni sarva nasanam chesaru 5 years lo

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 หลายเดือนก่อน

    మరి ధర్మారెడ్డి గారితో చేయించిన వాళ్ళు దాని మీద లబ్ధి పొందిన వాళ్లని ఏమనగా పెడితే బాగుంటుంది

  • @BhuviRevanshWonders
    @BhuviRevanshWonders หลายเดือนก่อน

    Jagan choose all corrupted officers from accross the country and brought all of them to AP cader as they can do corruptions well. Ventata reddy, Dharmareddy, x reddy, y reddy etc..

  • @Dogoodbegood143
    @Dogoodbegood143 หลายเดือนก่อน +1

    Andharu reddys aa Dharma reddy ,yv subba reddy, karunaker reddy 🤦‍♂️kulam chudam matham chudam only reddyanedhe chustham liquor scam loo isuka scam loo kuda reddy land scam loo peddy reddy andhi edhi asalu 😢😢😢

  • @manju7520
    @manju7520 หลายเดือนก่อน

    Ysrcp కి పెద్ద దిక్కు bjp నేగా
    Bjp మీద ysrcp కి ఎంతో నమ్మకం
    హిందువులకు బుద్ధి ఉంటే bjp ని మోయరు, హిందువులు తెలివిలేనోళ్ళు కాబట్టి మోసం చేసేవాళ్లను చూసి చూసి నమ్ముతారు 😂😂😂

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 หลายเดือนก่อน

    Ycp lo ni 10 mandhi redlu dhochesukoni redla paruvu thesthunnaru

  • @renuscreative5643
    @renuscreative5643 หลายเดือนก่อน

    Devudu shikshinchadu kabatti 11 seat vachindi saiko jagan ki

  • @CUdaykiranKiran
    @CUdaykiranKiran หลายเดือนก่อน +1

    You tdp support

  • @sivaramakrishnaadvocate2015
    @sivaramakrishnaadvocate2015 หลายเดือนก่อน

    Aa broker reddy Supreme Court cases lo busy ga unnadu ani konta

  • @yallashiva8917
    @yallashiva8917 หลายเดือนก่อน

    Laddu topic Baga use chesukuntunnavu, nuvvu andarikanna pakthu journalist vii

  • @durgaprasadmoturu6235
    @durgaprasadmoturu6235 หลายเดือนก่อน

    Enithaki vadi matham Edo neevu chappaladu

  • @welfareramireddystreet4840
    @welfareramireddystreet4840 หลายเดือนก่อน +1

    Jagan nu Delhi peddalu kapadutharu

  • @dancerbhavana
    @dancerbhavana หลายเดือนก่อน

    Meydhavi raa babu

  • @betelgeuse-romanee-conti-desu
    @betelgeuse-romanee-conti-desu หลายเดือนก่อน +3

    Ee sollu antha enduku Aya , CBI enquiry or central ( not state bcoz I don't trust CunnyBN and Powerleni PSPK) lo oka committee vesi prati okarni bokalo veyandi.

    • @RameshB.17
      @RameshB.17 หลายเดือนก่อน +2

      CBI cases petaru mari More than 10 years nundi bail meda unaru? Mari Ade common man ki possible avutunda ? Courts ki attend avakunda Bayata undadaniki ? Meeru chepina CBI Central Govt under lo untundi.. fssai vallu test chesaru Test lo Fail ayindi Notices icharu...

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 หลายเดือนก่อน +1

      సీబీఐ ఎంక్వైరీ లో జగన్ గాడి మీద 32 అవినీతి కేసులు పెట్టారు.....జగన్ గాడు జైల్ లో ఉండాలి

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 หลายเดือนก่อน +2

    ఇచ్చిన హామీల అమలు పరచండి అంటే. విషయాలని పక్కదారి పట్టిస్తున్నారు

    • @bchannel2256
      @bchannel2256 หลายเดือนก่อน

      Em pathakathulu thone brathikela vunnave emi kastapadi panichesukovadam telidha manaki
      Evodo vachi ok 1000rs vadiki jai kottadam kadhu kastapadi Pani chesukoni brathuku e pathakalu evadiki kavali hindhus valla hakkulu kosam chestunnaru eppudu enti noppi

    • @purushothamande5788
      @purushothamande5788 หลายเดือนก่อน

      నీ గు** కి కొంచెం అయిన సిగ్గు ఉందా?
      3 నెలల్లో అన్నీ అమలు చేసెయ్యాల?
      జగన్ మొదటి పథకం అమలు చేసింది 6 నెల లో ?

  • @ravikiranparnamu6668
    @ravikiranparnamu6668 หลายเดือนก่อน

    Those Delhi officers are also worst fellows, they are indirectly involved in this case. Very bad this YCP government,

  • @digitaleducation9219
    @digitaleducation9219 หลายเดือนก่อน

    Good bye one side journalist I am going to unsubscribe your channel please change your channel name to TDP sodhi
    Think of yourself as this is an important subject or super six implementation important zero knowledge journalist

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd หลายเดือนก่อน +1

    Dharma reddy gaadu ias cadre kaadhu indian defense service employee vaadi ki eligibility ledhu anduke ga incharge eo perutho regular ias cadre ni veyakunda vaadine petaru

  • @satyanarayana4521
    @satyanarayana4521 หลายเดือนก่อน +1

    Ayya meru nenna pk ni ladu vivadam vatukunnadu annaru eppudu meru mari

  • @sashidharsashee2000
    @sashidharsashee2000 หลายเดือนก่อน

    అయోధ్య తాలూకు ఫైజాబాద్ ఎంపీ సీటు పాయె....
    బద్రీనాథ్ ఎంపి సీటు పాయె...
    వారణాసి లో లఛ్ఛ మెజార్టీ పాయె...
    ఐనా మోడీషా దుష్ట ద్వయానికి బుధ్ధి రాలేదు; రాదు.
    బింకం సడలదు నాకొడుకులకి.
    మళ్ళా ఎవుడో ఒకండు స్వామీజీ పట్టుకుని ఏదోక యజ్ఞం చేయించే చిట్కాలు కనిపెడతార్, అంతేకానీ బుధ్ధి మార్చుకుని ధర్మమార్గాన్ని అనుసరిద్దామని ఆలోచన చెయ్యరు.
    మోడీషాల బతుకులు అంతే
    కనకపు సింహాసనాన వరాహాల్

  • @venkatarao41
    @venkatarao41 หลายเดือนก่อน

    Venkateswarudu ninnu khsaminchadura sollugada .