షూటింగ్ లో NTR తినే తిండికి ఎన్ని వేలు పెడతారంటే..| Immandhi Rama Rao About NT Rama Rao | Red tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • షూటింగ్ లో NTR తినే తిండికి ఎన్ని వేలు పెడతారంటే..| Immandhi Rama Rao About NT Rama Rao | Red tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtvnews1

ความคิดเห็น • 330

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm หลายเดือนก่อน +8

    ఎంత కాలం బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన NTR నిజంగా కారణజన్ముడు...

  • @anantkovvali
    @anantkovvali 28 วันที่ผ่านมา +5

    ఇప్పుడు జనానికి ఈ మాత్రం అవసరం లేని విషయాలు ఇవి. వెళ్లిపోయిన వారి తిండి గురించా మనం గుర్తు చేసుకోవలసినవి ?

    • @psrao9573
      @psrao9573 18 วันที่ผ่านมา

      Telugu film ni world wide chesina ayana gurinchi cheppthe tha ppenti bro

  • @amigopk2797
    @amigopk2797 หลายเดือนก่อน +3

    అదృష్టవంతుడు రామారావు గారు
    ఇంత స్టామినా చాలా అరుదుగా వస్తుంది

  • @ganeshkalluri1975
    @ganeshkalluri1975 ปีที่แล้ว +12

    అన్నగారు కాలం లో మీరు అన్నగారు ఇంట్లో పని చేసారా? అందుకే అన్ని విషయాలు వివరంగా చెప్పారు

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 11 หลายเดือนก่อน

      eemandi gaadu yevvarigurinchaina ilaage chebuthuntaadu. ...

  • @kalyan20091000
    @kalyan20091000 ปีที่แล้ว +20

    అయ్యా వింటానికి మహదానందంగా ఉంది.

  • @vsreekanth
    @vsreekanth ปีที่แล้ว +5

    డ్రామా గా ఉన్నాది...నిజామా

  • @lalithashivakreddy9124
    @lalithashivakreddy9124 หลายเดือนก่อน +1

    మీరు పర్సనల్ గా వాళ్లను చూడలేదు దగ్గర ఉండి వాళ్లతో జీవించలేదు ఎక్కడో బయట ఒకసారి వస్తారు పోతారు ఎందుకు అని పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మంచిగా చెప్పండి సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt ปีที่แล้ว +33

    అందుకే ఆయన 78 సం వచ్చిన కుర హీరోయిన్లతో స్తెపులు
    వేశారు ఆ అందం ఆరోగ్యం రామారావు గారి సొంతం.....

    • @ramvelivela1611
      @ramvelivela1611 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣

    • @nayark9689
      @nayark9689 ปีที่แล้ว +6

      నాకు తెలిసినంత వరకూ ఆయన 74 వ ఏట చనిపోయారు

    • @srinivaskatamreddi1498
      @srinivaskatamreddi1498 ปีที่แล้ว

      @@nayark9689 aunandi, 1923 lo birth, 1996 death, mari 78 yrs age ki dance vesadanta, 😀😀😀😀

    • @satyachivukul9703
      @satyachivukul9703 ปีที่แล้ว

      Adega sollu cheppamante 85 years lo sridevi tho dance chesadu ani kooda cheptharu sollu

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว

      @@ramvelivela1611 ఎమ్ ర లేబర్ న kodaka నవ్వుతూన్నావ్ 😂 నువ్ అన్నం కాకుండా.... మరేమైన తింటున్నవా పియ్య 🤑🤑

  • @shanchary1
    @shanchary1 ปีที่แล้ว +2

    అయినా ఇటువంటి విషయాలు తప్పితే మీకు వేరే సబ్జెక్టు లే లేవా. శోచనీయం.

    • @subbameka1890
      @subbameka1890 ปีที่แล้ว

      Edi amaina janalaku avasaramaina subjects.

  • @sudhakarrao7934
    @sudhakarrao7934 ปีที่แล้ว +9

    Manishi lenapudu vari gurinchi enduku . Adi kuda apudo sangathi

  • @shaiksattar6687
    @shaiksattar6687 ปีที่แล้ว +3

    సొల్లు ఎక్కువ చెప్తాడు సార్

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 ปีที่แล้ว +4

    అందుకే 12మంది పిల్లలు 😄😄

    • @ksb921
      @ksb921 9 หลายเดือนก่อน +1

      nuvvu pulka tinu...sprem kuda rakunda IVF ki potavvu🤣🤣🤣

  • @chebrolusatyanarayana6295
    @chebrolusatyanarayana6295 10 หลายเดือนก่อน +1

    మీకు చెప్పను చేతలే నాదెండ్ల చెబుతారు .ఎన్టీఆర్ చెండాలం పనులు చేస్తారు .బాత్రూమ్ .రోత చేసి .వస్తాడు అనితెలుసు .

    • @ksb921
      @ksb921 9 หลายเดือนก่อน

      correct akkdaa mee mom kuda undi ...nadendllla cheppaledaa jr ntr

  • @geethakumarirokkam1098
    @geethakumarirokkam1098 ปีที่แล้ว +3

    Endukayyaa ee abaddaalu... Eeyana NTR ku anti

  • @arvindpallivilla4518
    @arvindpallivilla4518 ปีที่แล้ว +1

    Antati manisi alludi dabaki tta manadu kutumbam kutumbam alludiki sahakarincharu ntr chavuki

  • @rajeswarareddy1800
    @rajeswarareddy1800 ปีที่แล้ว +36

    లక్ష్మీపార్వతిని అడిగితే బాగా చెప్పుతుంది

    • @ramvelivela1611
      @ramvelivela1611 ปีที่แล้ว +3

      Dhaani mokam pedha ginja adhi

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga ปีที่แล้ว +1

      చాలా రాడ్ లా అనుభముంది దానికని విన్నాను

    • @srinivasadwarakaprasadyarl85
      @srinivasadwarakaprasadyarl85 5 หลายเดือนก่อน

      Lakshmi Parvathi killed Basavatarakamma NTR back stabber like Avinash Reddy family behind YS Vivekananda Reddy murder .

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 ปีที่แล้ว +3

    Elà,bayvarishega dhobi theiynnadi kuda goppay nara?Super Star Krishna Gary ,Cinema Industry ki Dhaymudu, Cinema lu valana e NTR baghupaddaru,but Krishna garu valana totally Cinema Industry baghupaddaru.

  • @agritimes3815
    @agritimes3815 ปีที่แล้ว +5

    ఈయనేదో కథలు చెప్తూ ఉంటారు..విని తరించాల్సిందే.

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 ปีที่แล้ว

    నాకు అయన కోసం బాగా తెలుసు నీ తెలియదు

  • @ramvelivela1611
    @ramvelivela1611 ปีที่แล้ว +3

    Alpaahaaram 😂😂😂🤣🤣🤣

  • @sarahman4935
    @sarahman4935 ปีที่แล้ว +1

    He is not a human in eating food

  • @harigopal8478
    @harigopal8478 8 หลายเดือนก่อน

    Free gaa vasthey phenol thaaguthadu

  • @satyachivukul9703
    @satyachivukul9703 7 หลายเดือนก่อน

    Vidu ela chepthunnadante , manishi kadhu ani…inni tinnaka bathroom ela mari …okesari 3kilos vellevaada?

  • @omebharathj8551
    @omebharathj8551 ปีที่แล้ว +1

    manisha rakshasuda

  • @suvarnarajumanda1067
    @suvarnarajumanda1067 ปีที่แล้ว

    Stopping the talk of food events ?

  • @pydichittibabu954
    @pydichittibabu954 11 หลายเดือนก่อน +5

    Free గా వస్తే Phyneyal తాగే వాడు ఏమో?ఇంక నయం పచ్చి మాంసం 10 kg tinaledu

  • @kbveerannaverrsnna4155
    @kbveerannaverrsnna4155 10 หลายเดือนก่อน

    రోజు అలా తినరు ఎవరు రామారావు గారు మీకు ఎందుకు అవి

  • @vaddiradhanakrishan1096
    @vaddiradhanakrishan1096 9 หลายเดือนก่อน

    Chanipoyina vari gurinchi matladam wrong.

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 10 หลายเดือนก่อน

    Karuvu lo puttinada , , ka r nudi Tammuda , p adu thindi 😛😛😁😁😁 nirmatha. Damal, may. Be Bay of Bengal 😂😂🎉

  • @harigopal8478
    @harigopal8478 8 หลายเดือนก่อน

    Pandi thinnattu thintaadu annamaata vaadu
    Eppudoo romance kosam thaapathraya padathaadu andukey kauzu pitta maamsam thintaadu

  • @haranathg532
    @haranathg532 ปีที่แล้ว +1

    Beavers

  • @pramodkunapareddy9059
    @pramodkunapareddy9059 ปีที่แล้ว

    Imandhi u say krishna rama punyam sollu endhuku. Pramod

  • @saisivaprasad9781
    @saisivaprasad9781 9 หลายเดือนก่อน

    Eediki ey pookhu teliyadu. Build up tappa....

  • @krishnamurty3683
    @krishnamurty3683 9 หลายเดือนก่อน

    Sollu cheppaku

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 9 หลายเดือนก่อน +2

    మరీ అంత డిటైల్డ్ గా చెబుతున్నావు ! ఆయన తింటూ ఉంటే అక్కడే బొచ్చె పట్టుకుని కూర్చుని వున్నావా ? \

  • @immanuelgorle6057
    @immanuelgorle6057 หลายเดือนก่อน +2

    బాబూ విలేకరుగారూ ప్రపంచ బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ రోజంతటి లో కేవలం 3 కేజీల మటన్ తినేవాడు. మీరు చెబుతున్న రామారావు గారు 4 కేజీల నాన్ వెజ్ తినేవారు అని...🤔

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 22 วันที่ผ่านมา

    Oorramarrao NT R food gurunchi
    Entha dhridhranga evvru cheppledu
    Kodiganna vundaali
    Manchi vi lewa rramrrao😢😢

  • @dayakarManamlourdu
    @dayakarManamlourdu 2 วันที่ผ่านมา

    Lanjakoduka muyyi noru. A mahanubavudini thinnska neelanti vàlakosam theppinchebaru

  • @lalithashivakreddy9124
    @lalithashivakreddy9124 หลายเดือนก่อน +1

    మన మధ్య లేని వాళ్ల గురించి మంచి విషయాలు చెప్పండి ఎందుకంటే యువతరానికి అది ఆదర్శంగా ఉండాలి ఇంపార్టెంట్ లైఫ్ తెలుసుకోండి మీరు వయసు వచ్చింది

  • @beerameshb.r.8600
    @beerameshb.r.8600 11 หลายเดือนก่อน +1

    yee. ..eeemandigadiki,
    peekepani yemee lenattundi.
    yeppudoo. ...
    ntr 5kg la mutton thintundevadu.
    6 naatukollu okka pattuna thinesevaadu.
    50 egs 10 nimishalalo thinesevaadu.
    ....ani daaniki kotlallo lekka chebuthuntaadu. ...😈

  • @rsuku8836
    @rsuku8836 22 วันที่ผ่านมา

    Ntr yenta tinte ni kendukura.ee vayassulo nikidi avasarama.tindi kaligite kanda kaladoy kanda kalavade manishoy anna gurujada apparavugarannaru.nuvvemi gaddi tini badukutunnava vedava.
    Sukumar karnataka.

  • @gopikrishna486
    @gopikrishna486 หลายเดือนก่อน +1

    Rey edava videos cheyaku

  • @ramakrishna2823
    @ramakrishna2823 ปีที่แล้ว +93

    74లోనే పోతాడనుకున్న నాగేశ్వరరావు గారు సెంచరీ దగ్గర్లో ఔటైపోయారు.పుష్టికరమైన తిండి తిన్న రామారావు గారు ఆయనకన్నా ఇరవై సంవత్సరాలు తక్కువకాలం బతికారు

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc ปีที่แล้ว +6

      Ayana samthana mahatmyam. Suputhrulu, suputhrikalu, allullu and kodallu dhaya valana Mahanubhaavudu N T R paristhithi atlaga ayyindhi.

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 ปีที่แล้ว +15

      రారాజు లా బ్రతికిన రామారావు గారు చివరకి లక్ష్మీపార్వతి నీ చేసుకొని చాలా బాధాకరమైన రీతి లో పోయేరు

    • @sreetm5359
      @sreetm5359 11 หลายเดือนก่อน +20

      Anr కీ పెద్దగా పని లేదు. ఒత్తిడి లేదు. NTR సినిమా ల్లో ఉన్న రోజు ల్లో నటన మాత్రమే కాక నిర్మాణం, దర్శకత్వం
      ..... విలన్ పాత్రలు అంటూ బహుముఖ ప్రజ్ఞ పనులు.... తర్వాత రాజకీయ లోకీ వచ్చి విప్లవత్మక పాలనా.... సామాజిక చైతన్యం.... అదనంగా ఎంతో పుస్తకాలు పఠనం (ఆ రోజులు లోనే డిగ్రీ చదివి... సుబరీజిస్టార్ గా ఉద్యోగం కుడా చేసారు ) అన్నీ చేసి ఎంతో ఒత్తిడి నీ...శక్తి నీ ఖర్చు చేసారు. చివరికి లక్ష్మి పార్వతి చేతిలో ఇబ్బందిల వలన కష్ట పడ్డారు
      అయినా ఇన్ని పనులు చేసి అంతా కాలం బ్రతికారు అంటే గ్రేట్.ANR పెద్దగా చదువు లేదు. పుస్తకాలు పఠనం వంటి వి లేవు. నటించడం తప్ప వేరొక పని లేదు. దాదాపు ఒకే తరహా ఏడుపు గొట్టు పాత్ర లు. దర్శకత్వం లాంటివి లేవు. నిర్మాత గా ఎక్కువ సినిమా లు ప్రయోగం సినిమా లు... కొత్త వారికి అవకాశాలు వంటివి చేయలేదు. సినిమా రంగం నుండి విరమించు కున్నాక.... కేవలం తిని తాగి కూర్చున్నాడు. అంతే... ఇక ఒత్తిడి లేని జీవికి.. పెద్దగా పని లేని వాడికి....ఎక్కువ కాలమే జీవిస్తాడు..!!

    • @Krishreddy08
      @Krishreddy08 11 หลายเดือนก่อน +3

      @@ramakrishna-go1fcAyana oka dharidhrani jeevitham loki Rani icharu epatiki sanidhanîaaga pati vundhi a family ki .

    • @sumanthreddyankireddy6699
      @sumanthreddyankireddy6699 10 หลายเดือนก่อน +4

      NTR గారికి అల్లుని రూపంలో దరిద్రం తగులుకుంది అందుకే తొందరగా పోయినాడు.

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 ปีที่แล้ว +1

    ఆయన యంత ఏమి తింటే నీకెందుకు? నువ్వు ఏమైనా పెట్టావా? ఆయన సొమ్ము ఆయన తిన్నాడు. రాజకీయాల్లో కూడా ఆయన సొంత సొమ్మే తిన్నారు? ఏదో అడిగారని ఏదో చెపితే ఎలా?

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 ปีที่แล้ว +15

    ఇతను చెప్పే వన్నీ సొల్లు అబద్ధాలు 😂 చాలా విషయాలు కూడా 😅ntr ఉదయం పూట ఇంట్లో ఆహారం తీసుకుని బయటా వీడు చెప్పినట్టు ఏమీ తినడు 😊 భోజన ప్రియుడే కావచ్చు 😂 ఆయన ఒకసారి మా ఊరు పుష్పగిరి షూటింగ్ నిమిత్తం వచ్చారు, మట్టి కుండ నిండా పలచని మజ్జిగ తెచ్చుకుని రోజంతా తాగారు 🎉😅 వీడు వీడి స్థాయి చవక బారు వెధవా 😮

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 ปีที่แล้ว +1

      చాలా చక్కగాఈ వేధవ కి బుద్ధి చెప్పారు Thanks sir!

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 ปีที่แล้ว

      you are right I support you sangha mithra gaaroo!

    • @RaviParimi-gn2ji
      @RaviParimi-gn2ji ปีที่แล้ว +2

      Kamma ga cheppav

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 ปีที่แล้ว

      ​@@RaviParimi-gn2ji😂

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga ปีที่แล้ว

      పనికిమాలిన సోది వీడిది.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 หลายเดือนก่อน

    Neekenti nastam. Personal vishayalu ela matladutaru

  • @palakarambabu1617
    @palakarambabu1617 4 หลายเดือนก่อน +1

    ఇప్పుడైతే ఒక్క రూపాయి కూడాఖర్ఛుపెటుటలేదుతిండికిntr

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว +7

    ఎన్ టి ఆర్ గారు సర్గస్థులై ఇప్పటికి 27 సంవ్సత్స్రరాలయ్యింది ! ఇప్పటికీ ఆయన తిండి గురించి వాగడం ఏమిట్రా సన్నాసీ !మరణించిన వారి గురించి అపభ్రంశ్యం మాటలు మాట లాడడం మహా పాపమని తెలియదా నీకు ఇంత వయసు వచ్చినా? పూజ్యులు ఎన్ టి ఆర్ గారినటన సినిమాల గురించీ ,ఆయన సినిమాలగురించీ అయన టి డి ఫై స్థాపనకై చేసిన త్యాగాలూ పడ్డా కష్టాలూ , ముఖ్య మంత్రి గా ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన సేవా, జాతీయ స్థాయి లో తెలుగు వారికి తెచ్చిన గుర్తింపు ఇలా ఎన్నోఉంటె అయన తిండి గురించి మాట్లాడాతా వేమిట్రా ఆయాసంgaa ?? నువ్వు చెప్పనవన్నీ అబద్ధాలు! హలోanchor బాబూ !! Please don't join this cheap fellow and lose your self respect because you are young you may not know the greatness of our charismatic NTR!

    • @subbareddyl5830
      @subbareddyl5830 ปีที่แล้ว +2

      రామారావు గారి ఈతిండి మాటలు 60 ఏళ్ల క్రితం విన్నాము.ఉదయం ఒక కొడిపెట్టను బిర్యానీ చేయించి పూర్తిగా తింటాడని,ఆరోజంతా పల్లరసాలు తప్ప మరేమీ ముట్టడని విన్నాము.

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 ปีที่แล้ว

      ​@@subbareddyl5830 💯%©✓✓✓✓✓

  • @srikanthscud8822
    @srikanthscud8822 4 หลายเดือนก่อน

    Oka elephant kuda saripodu anukinta mokshagna tataki

  • @veeruravipati
    @veeruravipati ปีที่แล้ว +4

    Inkosari NTR food habits gurinchi matladithe.... 🗣️🗣️🗣️Meeridaru journalistu laaa

  • @ramaraosurapaneni6524
    @ramaraosurapaneni6524 หลายเดือนก่อน

    Immanni anta chusinattu chebutunnaru sollu aapandi

  • @raomunukutla8951
    @raomunukutla8951 9 หลายเดือนก่อน +3

    అది భోజన ప్రియత్వం కాదు. అలాంటి వాళ్ళని తిండిపోతులు అంటారు.

    • @ksb921
      @ksb921 9 หลายเดือนก่อน +1

      shit tinnaraaa nuvvu KFC ki poyee

  • @Karan-mx7ln
    @Karan-mx7ln ปีที่แล้ว +32

    అప్పుడప్పుడు అలా చేస్తారేమో. రోజూ అలా తింటే ఆయన అలా ఉండేవారు కాదు. ఏదో ఒక్క రోజు కొన్ని రోజుల అలవాట్లను ప్రతి రోజూ అనుకోవడం పొరబాటు.

    • @Knl86-10
      @Knl86-10 10 หลายเดือนก่อน

      It was almost his everyday routine. I was his security officer during 1989 till the TDP lost to the Congress. May be some exaggeration by Immandi.

    • @bhushanrao5702
      @bhushanrao5702 2 หลายเดือนก่อน

      Aaaaa.nuvvu pakkanundi chusinav.

  • @LakshmiPoranki-o9u
    @LakshmiPoranki-o9u ปีที่แล้ว +4

    Bakasura Bhojanam arrange cheyaleke papam pillalu choodale

  • @ravikumarp8268
    @ravikumarp8268 3 หลายเดือนก่อน +5

    ఈయన అందరి సినిమా వాళ్ళ గురించీ... చక్కగా, ఎంతగా వివరించి ఒక సినిమా చూస్తున్న అనుభూతి కలిగేట్టు చెప్తారు.
    అంతా.. నిజాలు కావు. 75% కల్పితాలు.
    ఈయన అంతమంది నటీనటులతో అంతపెద్ద టచ్ వుండే అవకాశం లేదు.
    ఇదంతా... విషయ సేకరణ మరియు కల్పితాలు.

  • @j.c.sekhar
    @j.c.sekhar 11 หลายเดือนก่อน +73

    ఇమండి గారు, అన్నగారు భోజన ప్రియుడు అనే విషయం అనేక మంది చెప్పారు. కానీ మీ వివరణ విన్నాక ఆయన్ను భోజనప్రియుడు అనడం కంటే తిండిపోతు అంటే సరిపోతుంది అనిపించింది

  • @shanchary1
    @shanchary1 ปีที่แล้ว +16

    ఓ ఇమ్మందీ ...
    రామారావు గారికి భోజనం ఇంటినుంచి వస్తుంది.

  • @y.sudhakararao8277
    @y.sudhakararao8277 3 หลายเดือนก่อน

    This fellow speaks as if he has seen.Just for publicity

  • @venkateswarlukode5002
    @venkateswarlukode5002 9 หลายเดือนก่อน +10

    NTR బోజన ప్రియులు, ఇది ఎవరు కాదనలేని సత్యం, దీనిని ఆసరాగా చేసుకొని మీరు చెప్పె ప్రతిమాట నమ్ముతారని నీ ఇష్టమొచ్చిన పిచ్చికూతలు కూయకు,, ఇవన్నీ తిన్నవాడు నీవంటి అబద్దాల కోరు ,డబ్బుకు అమ్ముడు పోయే మొసకాడు అవుతాడు, ఆయన ఎప్పటికీ ప్రజల దేవుడే, నీవంటి వాడు మచ్చలు పెట్టాలని చూసినా అవి క్షణాలలో మాసిపోతవి
    జై NTR,Johar NTR

    • @rajiusha2153
      @rajiusha2153 8 หลายเดือนก่อน

      Bale chepparandi.chepputho kottinattu.

    • @srikanthscud8822
      @srikanthscud8822 4 หลายเดือนก่อน

      Ntr garu rojuki 8 idles tinnevari
      Dabbu matram Baga tinnaru
      Chivarki dabbu leka chanipoyaru

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 7 หลายเดือนก่อน +1

    గుమ్మపాలు,(ధారోష్ణం) త్రాగితే(అజీర్ణం)మందంచేయదు

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 ปีที่แล้ว +21

    NTR తిండి గురించి తప్ప ఇంకో subject వుండదా సార్ మీకు? ఆయన తిండి అలవాట్లు ఎలా వుంటే మీకెందుకు ? మీకు subject దొరకకుంటే ఊరుకోండి కానీ దయచేసి ఇలాంటి సొల్లంతా చెప్పి NTR అభిమానుల ఆగ్రహానికి గురి కావద్దు..పోయిన మనుషుల గురించి చెప్పడం సబబు కాదు.

    • @j.c.sekhar
      @j.c.sekhar 11 หลายเดือนก่อน +2

      ఒక నిజమైన ఎన్టీఆర్ గారి అభిమానిగా నేను చంబా అరెస్ట్ అయినప్పుడు సంతోషించాను. మరి మీరు?

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 ปีที่แล้ว +2

    Views kosam prati okkaru edokati cheppadame. Inko highlight rntante oka 60 to 70 years vunna aayana 1963 lo rekease ayina nartanasala shooting gurinch cheppadu . 70 yrs ante sir age appudu 10 yrs. Sodi

  • @venkataramanachitta-o3r
    @venkataramanachitta-o3r 4 หลายเดือนก่อน

    NTR tindi gurimchi neku enduku.

  • @noobgamers414
    @noobgamers414 4 หลายเดือนก่อน

    Orey immandi neevu NTR friend va

  • @mrhemu6831
    @mrhemu6831 6 หลายเดือนก่อน

    ఇతను యాన్ని చెప్పినా వినడు వెనునట్టి లేరు పూర్చి వక్కాయలగ మోకము తాటి పీచు లాగా తల వెంట్రుకలు దోడ్డ కాయ లాగా మేడ గుమ్మడికాయ లాగా బొజ్జ చిక్కిదికాయలగ చేతులు చీత్త పిక్కలంట్టి కళ్ళు పోట్లాటలు లాగా కళ్ళు

  • @mrhemu6831
    @mrhemu6831 6 หลายเดือนก่อน

    గురువుగారు మీకు తెలుసా మీకు పాని లేకపోతే కలిగ వుండ్డడి పర్వాలేదు ఎన్టీఆర్ ఈ వి తిన్నారు అవి తిన్నారు సననం చేసినప్పుడు వొళ్ళు నొక్కిచుకున్నరు ఎమిటి నాయన మీ మాటలు ఆ యన చేసిన మాంచి పనులూ చెప్పండి కానీ పనులూ చెప్పకండి మీరు పెద్దవారు మీకు ఎన్నో విజయాలు సాధించిన పనులూ దేముడు కోసం ప్రజలు కోసం చగంట్టి గారు లాగా వెరటి గా విజయాలు విసియలు చెప్పండి

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 6 หลายเดือนก่อน

    చనిపోయిన వ్యక్తుల గురించి discuss చెయ్యాల్సిన అవసరం లేదు, ఆ తరం వాళ్లలో ఇంకా బతికే వున్నారు, shobhan బాబు గురించి, ఇట్లా మాట్లాడుకోవడం, విచక్షణ మీకే, ఎన్టీఆర్ గారి తిండి,

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 หลายเดือนก่อน +3

    అయన తిండి కి లేని రోజు లు వున్నాయి, వున్నప్పుడు తిన్నారు, అది అరిగిచ్చు కొనే కేపాసి టి వుంది, అది రామారావుగారు.

  • @pydichittibabu954
    @pydichittibabu954 11 หลายเดือนก่อน +8

    తినటానికి పుట్టారు, విల్లు అందరు కలసి south india లో అవినీతి పెంచారు, north లో నిజాయితీ గల leaders ున్నారు,

    • @sreetm5359
      @sreetm5359 11 หลายเดือนก่อน

      పూర్తి విరుద్ధం గా చేబుతున్నావ్. నార్త్ ఉండేది అవినీతి తిమింగాల్లాలు. అవినీతి పెంచినది సమాజం సంపద దోచుకొని... లక్షలు కొట్లు వెనుకాల వేసుకొన్నది.... మీ ys గాడే. NTR, MGR లు నిప్పు ల బ్రతికారు.

    • @ritantareprises7967
      @ritantareprises7967 9 หลายเดือนก่อน

      No you are wrong

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 9 หลายเดือนก่อน

      వాడికి పని లేదు సొల్లు సుద్దులు చెబుతాడు రోజు ఎవడన్నా వాడు చెప్పిన రీతి తినగలడా కొంచేమన్నా నీ బుద్ధి ఉపయోగించాలి కదారా కంచర గాడిద

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 9 หลายเดือนก่อน

    పూజ్యులు యెన్ టి ఆర్ అయన నటింటించిన పౌరాణిక జాన పద చిత్రాల గురించీ ఆయన ధరించిన పాత్రలు వైవిధ్యం గురించీ గంటల కొద్దీ మాటలాడ వచ్చు!. పుస్తకాలే వ్రాయ వచ్చు!. ఇవన్నీ వదిలేసి ఆయన స్వర్గస్థులై 25సంవత్సరాలు దాటి పోయాక ఆయన తిండి గురించి మాటలాడతాడేమిటి ఈ సెన్స్ లెస్ ఫెలో ? ఈ ఒకళ్ళు తినే తిండి అంత చర్చించదగ్గ విషయమా ? మరీ అంత డిటైల్డ్ గా చెబుతున్నాడు అడుక్కు తినే వాడిలా బొచ్చె పట్టుకుని కూర్చుని ఉంటాడు !. ఇంక చాల్లే ,మూసుకుని ఇంటికెళ్ళు !, నీతో పాటు నీ పెయిడ్ యాంకర్ వెంగళప్ప ని కూడా తీసుకెళ్ళు .

  • @raghuram5085
    @raghuram5085 9 หลายเดือนก่อน

    ఓరే పెద్దాయన కోసం ఛేప్పడానికి వాడికి సిగ్గు లేదు.... Neeku ఆయినా ఊండలి కదా .. పనికొచ్చే పనులు ఛేయండి ..tQ

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 ปีที่แล้ว +8

    నటనగురించి మాట్లాడకుండా ఇవన్నీ ఎందుకు?? ఎవరు చెప్పమన్నారని ??

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว +12

    NTR food habits gurinchi imandi chalasarlu comments chesadu. Ivanni anavasaram. NTR is excellent actor and imandi should confine his comments only on NTR movies not on his personal matters.

  • @palakarambabu1617
    @palakarambabu1617 ปีที่แล้ว +2

    కడుపాగోళమా

  • @devigollpauid5121
    @devigollpauid5121 7 หลายเดือนก่อน

    Vinevadu vunte he can bull shit whatever he wants

  • @prince_premkumar
    @prince_premkumar 11 หลายเดือนก่อน +11

    అలా తినాలంటే కూడా అదృష్టం కావాలి
    ఎప్పుడు కూడా ఒకరి తిండి గురించి మాట్లాడం సంస్కారం కాదు.
    ఈ మాత్రం కూడా మీకు తెలియదా

  • @gunjikrishnamurthy4088
    @gunjikrishnamurthy4088 3 หลายเดือนก่อน

    Aa mahanu bhavudini guri nchi in thakalam tharuvatha,eevishayalu avasarama ,neechilu,goppathanam vadilesi,neechamga matladatharu ,heenulu aado vidhanga yhagginchalani chustharu,eayanabathromlo kuda sahayam chesadulavundi.

  • @ganeshkalluri1975
    @ganeshkalluri1975 ปีที่แล้ว +15

    ఇమంది రామారావు గారు అన్న గారు ఇంట్లో వంట పని చేసారా ? అన్నగారి కి
    ఈయన కేరేజీ తీసుకుని వెళ్లే వారా? చాలా బాగా చెప్పారు

  • @gantasrinivasareddy5480
    @gantasrinivasareddy5480 28 วันที่ผ่านมา

    veedu yarragadda peasent

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah ปีที่แล้ว +6

    ఇటువంటి పనికి మాలిన వీడియో లు
    చేయడానికి చిగుండా లి దీనికి సపోర్ట్ చేయడానికి
    మీడియా వాళ్లకు అంతకంటే వెదవలు
    వయసు కు తగిన పనులు చాలా వుంటాయి

  • @gaddipatirajendraprasad1091
    @gaddipatirajendraprasad1091 ปีที่แล้ว +1

    Pilli guddidi ithe elka(rat) sulla chupinchindata

  • @narayanabolledhula8296
    @narayanabolledhula8296 ปีที่แล้ว +1

    Vdu chypeendhi abadham enakoduku ki ekami panilydu edikadaki entarv ki poyvadu oaka pechina ...ku

  • @Mharish123Harish
    @Mharish123Harish 9 หลายเดือนก่อน +5

    నేను నా ఫ్రెండ్స్ మొత్తం 6 గురం ఉదయం 7 గంటలకు రామారావు గారింటికి పోయాము బయట వాచిమెన్ వున్నారు చెప్పాము రింరో గారిని చూడడానికి వచ్చాము అని కూర్చోండి అన్నారు కార్టెన్ తీసుకొని వస్తున్నారు రామారావు గారు పట్టుతుంది పంచేని లుంగీ లాగా కుట్టుకొన లాల్చి కట్టుకొని వస్తుంటే ఆ మూర్తి మాలో ప్రతిష్టమైయ్యరు 🙏🙏🙏

  • @prasadp9644
    @prasadp9644 ปีที่แล้ว +2

    Vaadu manishikadu ,,bakasurudu
    Chee chee!

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 ปีที่แล้ว +1

    EeePandi Ramarao Overaction

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 ปีที่แล้ว

    తిండి గురించి చెప్పడానికి ఛానల్ కావాలా? సొల్లు కాకపోతే ఏంటి?

  • @srikanthcheerala9878
    @srikanthcheerala9878 ปีที่แล้ว +1

    Naaku arddham kandhi okate meeru asalu akada yela unaru mee age and meeru andharini zoom chese chepthunaru. yendhuku

  • @kondamudisubbarao4936
    @kondamudisubbarao4936 ปีที่แล้ว +4

    అది కూడా గొప్పేనా

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 ปีที่แล้ว +13

    N T R Anni pithulu pithe vadu neeku thelisaa far far far far pithevadu aadavaru navve varu elanti samethelu avvariki kavali

  • @saradhiDittakavi
    @saradhiDittakavi ปีที่แล้ว +4

    ఎప్పుడో జరిగిన నెగటివ్ విషయాలు ఇప్పుడు చర్చిస్తే ఎవరి ఒళ్ళో ఏం పడుతుంది.Its purely nonsensical discussion.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 10 หลายเดือนก่อน +1

    బకాసురుడు

  • @lakshmanaraokantipudi4879
    @lakshmanaraokantipudi4879 ปีที่แล้ว +1

    Neeku tindi pani tappa veri pani Leda ilanti matileni Matalu
    matladi ntr ni avamanistunnavu bhimudu kuda alantitindi tinaledu

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 ปีที่แล้ว +4

    అంతా బుస్సే...వేస్ట్ తెలియని మాటలు.ఆయనకు ఇంటినుండి క్యారేజ్ వచ్చేది.

  • @sarangp6563
    @sarangp6563 10 หลายเดือนก่อน

    ఈ ఇమ్మండికి తిండి పెట్టండి ఫర్స్ట్, కొచం నొటి దూల తగ్గుతుంది.

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 9 หลายเดือนก่อน

    తింటే తింటారు. అదేదో మెచ్చుకొని గౌరవించదగ్గ విషయమా?

  • @t.v.vsatyanarayana6442
    @t.v.vsatyanarayana6442 4 หลายเดือนก่อน

    పని పాట లేదా

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +3

    NUVVU RAMARAO INTLO CHUSINATLU CHEBUTHUNNAVU..NEE MATALLO CLARITY LEDU

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 ปีที่แล้ว

      nice I support you Jagan mohana Rao garoo!

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 ปีที่แล้ว +1

      ramarao garu junnu ni pedda banelo vesukuni thinevarata.
      shumaru 5 leaters junnu.
      aayanagaru antha thinnaka banelo koncham migilipoyedata.
      appudu eemandigaru gabukkuna danni theesukelli dakkuni thinevarata.
      ntr ku thelisthey pidiguddula samaradhana ayyedata.
      idanta naatho cheppukuni navvukunevaru mana eemandi 😊

  • @starsisters9945
    @starsisters9945 ปีที่แล้ว +1

    Ala tintadu ane emo pillalu evaru atanni last stage lo vadilesaru

  • @saibharadwajasatsangguntur3613
    @saibharadwajasatsangguntur3613 ปีที่แล้ว +1

    Nee age lo bhakthi ga unte mundu vachhe janmalu manchidi vasthayi krishna.rama anuko

  • @Kunja519
    @Kunja519 ปีที่แล้ว +2

    Car, food, Fant , shirts , Shoos & all by Producer only.