సూపర్ అక్క డాన్స్ లో మీ మిమ్మల్ని మించిన హీరో ఎవరు లేరుగా వీర గారు సూపర్ డాన్సర్ చిన్నప్పటి నుంచి డాన్స్ వస్తాదేమో అందుకే ఇంత బాగా చేస్తారు మీ డాన్స్ అంటే మాకు పని చేస్తాను సూపర్ అండి ఏ పాట చేసిన మాకు ఫస్ట్ మీరే వస్తది ఫోన్ కాల్ చేయమని
వావ్ సూపర్ డేన్స్ బ్రదర్ వెరీ గుడ్ కెమెరా పనితనం బాగుంది మీకు మరింత ఆయుస్సు ఇచ్చి ఆ దేవుడు చల్లగా చూడాలి మరిన్ని సాంగ్స్ తో దుమ్ము లేపండి అల్ ది బెస్ట్ ❤❤❤❤❤❤❤❤❤❤
Tribal star Krishna ✨✨✨✨✨✨✨ Gauri ki congratulations first time movie style video 📸 wonderful 💯 super energy very happy నల్లంచు తెల్లచీర ఇంత అందంగా ఆకర్షణీయంగా తయారు చేస్తారు అని అనుకోలేదు అద్భుతమైన సుందరమైన ప్రకృతి ఒడిలో చాలా అందంగా చిత్రీకరించారు ఈ సాంగ్ కి కెమెరామెన్ గా నేను ఉండవలసినది అవకాశం వినియోగించ లేకపోయాను మొత్తానికి కృష్ణ గారు వరలక్ష్మి గారు అందరి శాతం శభాష్ అనిపించుకున్న విధంగా వీడియో తీశారు ఎడిటింగ్ కెమెరామెన్ పనితనం బాగుంది వాళ్లకి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఇలాంటి అద్భుతమైన ఆలయం చేయాలని ఇంకా ఇంకా తీసుకుని ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🎉❤🎉❤🎉❤🎉❤ కష్టానికి తగ్గ ఫలితం చలి వాన అని అనుకోలేదు ఇంత కష్టపడి ఈ వీడియో తయారు చేశారు అందుకే మీలాంటి వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ అనేది ఉంటుంది 💪👍👌🤝🫵🥰💐
మీ ఇద్దరి జోడి గురించి ఎంతచెప్పిన తక్కువే,,,రీయల్ హీరో హీరోయిన్ అంటే మీరే క్రిష్ణ సార్ మీ డాన్స్,మీ కొరియోగ్రపి, మీ సాంగ్ సెలక్షన్ కి ఎంత చెప్పిన తక్కువ్వే :కామెంట్ లో కూడా ఏమీ వ్రాయలో అర్ధం కవ్వడం లేదు. ఎందుకంటే అంత బాగుంది ఈ సాంగ్ 👌👌👌👌👌👌👌
మీ ఆసక్తి కి ధన్యవాదాలు సూపర్ నృత్యం రాయి నుంచి ఏ ఆధారం లేకుండా దొర్లుతూ నృత్యం అంటే చాలా సాహసోపేతమైన నృత్యం మీ లాంటి కళాకారులు కు ఏ అవార్డు రివార్డులు ఇచ్చిన తక్కువే 💐💐💐
Hi....friends! This is my favourit chiranjeevi song.naku chala ishtamina pata.meeru dance chala Baga chesaru.All the best friend.naku chinnappatti nunchi chiru ante chala ishtam.
Hai sir and madam, Iam regularly watching your videos in your Sappipu channel.This song dance performance is extraordinary. Location of green nature is very amazing and beautiful.Iam and my family members watching this song from Mampa in Koyyuru Mandalam.💐💐💐
సూపర్ డాన్స్ సూపర్ గా వేశారు సినిమాలోనే చూసినట్టుగా అలాగే ఉంది లొకేషన్ కూడా చాలా బాగుంది అలాగే మంచి మంచి వీడియోలు తో ముందుకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
Anna song & presentation super emaatram thaggakunda iragadheesesaaru iddaru meeku Mee tramki manchi bavisyatthu undhi anna 👌👌👌 itlu Cheduputtu nunchi Mee brother pangi sathish
బ్రదర్ మాటలులేవ్ నృత్య ప్రదర్శన దుమ్ములేపేసారు మరియు కెమెరా యాంగిల్ సూపర్ మూవీ సాంగ్ చూసినా వునాధి ఫుల్ గా ఫిదా ఐపోయా దొంగ మొగుడు జై హో బ్రదర్ సూపర్ వీడియో😍 కృష్ణ బ్రదర్ మజాక్ 😍సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ టాప్ లిచ్చిపోయింది,సోదరుడు నికూ🫶 అక్క నీకు🫶 కెమెరామెన్ నికూ🫶మి subscribe కి🫶
అన్న సాంగ్ మాత్రం వేరే లెవెల్.. చెప్పనవసరం లేదు.. ఒరిజినల్ సాంగ్ లో అటు చిరంజీవి గారు చాలా బాగా చేశారు....ఇటు మీరు ఇరగ్గొట్టేసారు చాలా చాలా బాగుంది అన్న.... మంచి .. ఎనర్జీ టిక్ గా చేశారు.. 👌👌👌👌👌🤝🤝🤝🤝 ఈ అమ్మ తగ్గేది లే 🫡🫡🫡🫡
సూపర్ అక్క డాన్స్ లో మీ మిమ్మల్ని మించిన హీరో ఎవరు లేరుగా వీర గారు సూపర్ డాన్సర్ చిన్నప్పటి నుంచి డాన్స్ వస్తాదేమో అందుకే ఇంత బాగా చేస్తారు మీ డాన్స్ అంటే మాకు పని చేస్తాను సూపర్ అండి ఏ పాట చేసిన మాకు ఫస్ట్ మీరే వస్తది ఫోన్ కాల్ చేయమని
Tq🤝sir
వావ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ performance అదిరిపోలా కెమెరా మూమెంట్ సూపర్ లొకేషన్ వేరే లెవల్ 👌👌👌👌👌👌
Tq🤝
హీరోయిన్ ని దామినేట్ చేసేసావు సూపర్ ఎనర్జీ
Tq🤝
కృష్ణ కృష్ణ... వర వర.. ధన్యవాదములు.. మైండ్ బ్లోయింగ్
Tq🤝
ఇరగదీశారు ..
ఇద్దరిలో ఎవ్వరూ దగ్గలేదు .
👌👌👌👍👍👍🙏🙏🙏
Tq🤝
ఎవరైనా సరే పాటకి డాన్స్ వేస్తారు కాని, దగ్గడం, తుమ్మడం ఎందుకు చేస్తారు
సూపర్ సూపర్ తమ్మదు మరదలు ఇంకా ఇలాగే ఎన్నో మాకు ఆకట్టు కునే సాంగ్స్ చేయాలని ఆరోగ్యంగా చలాకీగా వుండాలని 🎉🎉🎉❤కోరుకుంటున్న
Tq🤝అక్క గారు 🙏🙏
వావ్ సూపర్ డేన్స్ బ్రదర్ వెరీ గుడ్ కెమెరా పనితనం బాగుంది మీకు మరింత ఆయుస్సు ఇచ్చి ఆ దేవుడు చల్లగా చూడాలి మరిన్ని సాంగ్స్ తో దుమ్ము లేపండి అల్ ది బెస్ట్ ❤❤❤❤❤❤❤❤❤❤
Tq🤝
Tribal star Krishna ✨✨✨✨✨✨✨ Gauri ki congratulations first time movie style video 📸 wonderful 💯 super energy very happy నల్లంచు తెల్లచీర ఇంత అందంగా ఆకర్షణీయంగా తయారు చేస్తారు అని అనుకోలేదు అద్భుతమైన సుందరమైన ప్రకృతి ఒడిలో చాలా అందంగా చిత్రీకరించారు ఈ సాంగ్ కి కెమెరామెన్ గా నేను ఉండవలసినది అవకాశం వినియోగించ లేకపోయాను మొత్తానికి కృష్ణ గారు వరలక్ష్మి గారు అందరి శాతం శభాష్ అనిపించుకున్న విధంగా వీడియో తీశారు ఎడిటింగ్ కెమెరామెన్ పనితనం బాగుంది వాళ్లకి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఇలాంటి అద్భుతమైన ఆలయం చేయాలని ఇంకా ఇంకా తీసుకుని ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🎉❤🎉❤🎉❤🎉❤ కష్టానికి తగ్గ ఫలితం చలి వాన అని అనుకోలేదు ఇంత కష్టపడి ఈ వీడియో తయారు చేశారు అందుకే మీలాంటి వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ అనేది ఉంటుంది 💪👍👌🤝🫵🥰💐
Tq🤝so madhu gaaru
పాట, అలాగే డాన్స్ కూడా చాలా బాగుంది అన్నా... లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి...
Tq🤝
Super ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుండి Wait చేశాను.
అవునా sir tq🤝🙏🙏🙏
ఈ పాట మాత్రం సూపర్...అదరగొట్టేసారు అక్క,బావా...ఎక్సలెంట్ కొరియోగ్రాఫీ...చూడచక్కని బ్యాక్ గ్రాండ్ పచ్చని అందాలు...సూపర్
Tq🤝
కృష్ణ గారు ఇంత సూపర్ డాన్స్ చూస్తున్న ప్రేక్షకులకు మాటలు రావు అంతా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా చూడాలని ఉంది
Tq🤝🙏🙏
Super selection chesukunnaru super dance performance ❤❤❤ 🎉🎉 location super
Tq🤝తమ్ముడు my suport 🙏🙏🙏
It's soooooo beautiful 🎉🎉❤❤ hatsoff to your dedication, all the best both of you, keep continue, this time beautiful locations 👌👌👏👏👏🎊🎊🎊💐💐💐💐💐🥳🥳
Tq🤝sir🙏🙏
చాల చాల బాగుంది ఆ సాంగ్ ఆ డాన్స్ ఏంటి కుమ్మేశారు కృష్ణ గారు ఇలానే ఇంకా ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను బ్రో
Tq🤝
సూపర్ డాన్స్ అన్న. నిజంగా ఎల్లప్పుడూ అందరికి ఇలానే ఉత్సాహ పరచడం చేయండి. ఎప్పుడు మీరు కూడా బాగుండాలని కోరుకుంటూన్నాం.
తప్ప కుండా tq🤝
Super brother after long malli mi videos chusthunna i feel so happy while watching you both in a feel good song
Tq🤝sir
Excellent bro. చాలా బాగా చేసారు.
Tq👏
సూపర్ డాన్స్ అదిరింది కుమ్మేసారు ఇంకా మారేనో వీడియోలు చేయాలి బావ గారు
Tq🤝
మీ ఇద్దరి జోడి గురించి ఎంతచెప్పిన తక్కువే,,,రీయల్ హీరో హీరోయిన్ అంటే మీరే క్రిష్ణ సార్ మీ డాన్స్,మీ కొరియోగ్రపి, మీ సాంగ్ సెలక్షన్ కి ఎంత చెప్పిన తక్కువ్వే :కామెంట్ లో కూడా ఏమీ వ్రాయలో అర్ధం కవ్వడం లేదు. ఎందుకంటే అంత బాగుంది ఈ సాంగ్ 👌👌👌👌👌👌👌
Tq so much sir 🙏🙏🙏🙏
మీ ఆసక్తి కి ధన్యవాదాలు సూపర్ నృత్యం
రాయి నుంచి ఏ ఆధారం లేకుండా దొర్లుతూ నృత్యం అంటే చాలా సాహసోపేతమైన నృత్యం మీ లాంటి కళాకారులు కు ఏ అవార్డు రివార్డులు ఇచ్చిన తక్కువే 💐💐💐
Tq👏
కృష్ణ అన్న మీ వీడియోస్ అన్ని కూడా సూపర్బ్ .. అన్న ఎడిటింగ్ చాలా బాగుంది,అలాగే కెమెరా ఫోటోగ్రఫీ కేక.
Tq🤝
Super ❤❤❤❤🎉🎉🎉 sir
Tq🤝
Hi....friends! This is my favourit chiranjeevi song.naku chala ishtamina pata.meeru dance chala Baga chesaru.All the best friend.naku chinnappatti nunchi chiru ante chala ishtam.
Tq🤝sir
Hai sir and madam,
Iam regularly watching your videos in your Sappipu channel.This song dance performance is extraordinary. Location of green nature is very amazing and beautiful.Iam and my family members watching this song from Mampa in Koyyuru Mandalam.💐💐💐
Tqtq🤝so much sir 🙏🙏🙏
డాన్స్ సూపర్ ఎడిటింగ్ లొకేషన్స్ సెలక్షన్స్.... సూపర్ సూపర్ సూపర్
Tq🤝
Anna garu superb 💫❤️
Tq🤝
Excellent video anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Tq🤝chelli 👍
Super ....
Dance....🎉🎉🎉🎉 Brother
Tq🤝
Super performance 👌👌👌👌
Tq🤝sir
సూపర్ డాన్స్ సూపర్ గా వేశారు సినిమాలోనే చూసినట్టుగా అలాగే ఉంది లొకేషన్ కూడా చాలా బాగుంది అలాగే మంచి మంచి వీడియోలు తో ముందుకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
Tq🤝సాయి తమ్ముడు 👏
Superb performance 👏👏👏👏👍👍👍👍👌👌👌👌👌
Tq🤝sir 🙏🙏
like keep going god bless both of you..........
Tq🤝
ఇద్దరూ చాలాబాగా చేశారు .సూపర్ లొకేషన్స్ , కెమెరామెన్ బాగా తీశారు
Tq🤝
1000 missed calls from శ్రీదేవి డ్రామా కంపెనీ 📞...😊😊😊 అన్నా
Camera man moving excellent అన్న.Total గా వీడియో రచ్చ హా, రచ్చస్య, రచ్చొబ్యహ ❤❤❤❤
అవును తమ్ముడు 😄😄
సూపర్ లొకేషన్ ❤
Tq🤝
కృష్ణ అన్నయ్య గారు మదనమ్మ గారు వరలక్ష్మి గారితో బుగ్గల్లో సిగ్గులోన అనే సాంగ్ సూపర్ హిట్ గా నటించారు.
Tq🤝sir
సూపర్ డాన్స్ చాల చాల బాగుంది
లొకేషన్ కూడ చాల బాగుంది
మి టీమ్ కి హాండ్స్అప్ ఇలాగే ముందుకు వెళ్ళాలి అన్ని కోరుకుంటున్నాను కృష్ణ గారు వరలక్ష్మి గారు 👌👌💞💞
Tq🤝sir🙏
Super ❤️ brother to❤️ sister God bless you
Tq🤝sir🙏
Next level annaya 👏👏👏👏
Tq🤝
I am really saying excellent and super performance
Tq🤝sir 👏
Wow wow wow what a enarge super super ga dance chesaru superb chiru & radhika garine chusinatteundhi location adhirindhi
Tq🤝
చిరంజీవి and రాధ సూపర్ అలానే ఉంది బావగారు❤
Tq🤝
Mind blowing performance, keep rocking both of you
Tq🤝
Bava super 👌👌👌donce keka
Tq🤝
సూపర్ అన్నయ్యఅక్క..🎉🎉🎉🎉శివ తమ్ముడు❤❤❤❤
Tq🤝
సూపర్ సాంగ్ అన్న చాలా డాన్స్ బాగా చేశారు ఇద్దరు 👌👌👌👌👌👌
Tq🤝తమ్ముడు 👏
సూపర్ అన్న డ్యాన్స్ ఎండు ఎడిటింగ్ ❤❤❤ ఫ్రమ్ సంపలు
Tq🤝
Super mayagaaru డాన్స్ ఇరగదీసారు మామ
Tq🤝
అక్క కోసం మీ కోసము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కుమ్మేసారు అంతే 👌👌👌
Tq🤝తమ్ముడు
సూపర్ సూపర్ హీరోయిన్ హీరోయిన్ ని మించిన డాన్స్ అండి బాబు హ్యాండ్సప్
Sappi puttu music 👌rocks again🎉❤.... Good luck anna
Tq🤝
Super annayya 👌👌👌🙏🙏🙏🙏
Tq🤝
Excellent... superb...❤❤❤
Tq👏
డాన్స్ బాగుంది అన్న లొకేషన్ కూడా బాగుంది
Tq🤝
Anna song & presentation super emaatram thaggakunda iragadheesesaaru iddaru meeku Mee tramki manchi bavisyatthu undhi anna 👌👌👌 itlu Cheduputtu nunchi Mee brother pangi sathish
Tq🤝
బ్రదర్ మాటలులేవ్ నృత్య ప్రదర్శన దుమ్ములేపేసారు మరియు కెమెరా యాంగిల్ సూపర్ మూవీ సాంగ్ చూసినా వునాధి ఫుల్ గా ఫిదా ఐపోయా దొంగ మొగుడు జై హో బ్రదర్ సూపర్ వీడియో😍 కృష్ణ బ్రదర్ మజాక్ 😍సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ టాప్ లిచ్చిపోయింది,సోదరుడు నికూ🫶 అక్క నీకు🫶 కెమెరామెన్ నికూ🫶మి subscribe కి🫶
Tq🤝so much బ్రదర్ 🙏
Very nice performance bava....
Tq🤝
డాన్స్ ఇద్దరిది ఎవరేజ్ గా వుంది 👏👏👏 లొకేషన్ &ఫోటోగ్రఫీ సూపర్ 👌👌👌 మీ గిరి
❤❤❤❤
Supper
Tq🤝
సూపర్ అన్నయ్య చాలా బాగా చేశారు ఎక్స్లెంట్ సూపర్
Tq🤝
Superb ❤❤❤❤🎉🎉🎉🎉
Tq🤝
Super babay dance 😊😊 editing మాములుగా లేదు మరి ఈ కష్టానికి త్వరలో పలితాలు రావలానీ కోరుకుంటున్నాను 🎉🎉
Tq🤝veera
Speech less bro me permanence
Tq🤝
Nice dance performance dress kocham Inka modern ga unthey bagundu location good
Tq🤝
చాలా బాగుంది డ్యాన్స్
Tq🤝
అన్న సాంగ్ మాత్రం వేరే లెవెల్.. చెప్పనవసరం లేదు.. ఒరిజినల్ సాంగ్ లో అటు చిరంజీవి గారు చాలా బాగా చేశారు....ఇటు మీరు ఇరగ్గొట్టేసారు చాలా చాలా బాగుంది అన్న.... మంచి .. ఎనర్జీ టిక్ గా చేశారు.. 👌👌👌👌👌🤝🤝🤝🤝 ఈ అమ్మ తగ్గేది లే 🫡🫡🫡🫡
Tq 🤝so much 🙏
సూపర్ డాన్స్ అన్న గారు 👍👍👍
Tq🤝
How can I react every moment is as it is. Great . Keep going
Tq🤝sir 🙏
సూపర్... హీరో బాబు 😮
Tq🤝
సూపర్ 👌👌👌 అన్న & వదిన
Tq🤝
👌👌👌👌 baaga chesaru brother i am from Karnataka but song selected 👍👍
Tq🤝so much sir 🙏🙏🙏
Super బావ గారు ఆదరకోటారు ❤❤
Tq🤝
ఎడిటింగ్ సూపర్ location సూపర్ 👍👌డాన్స్ 👍
Tq🤝sir
సూపర్ సూపర్ చాల బాగుంది సార్ 🎉🎉🎉
Tq🤝
సూపర్ అన్నయ్య గారు చాలా బాగా చేశారు అండ్ వదిన గారు సూపర్ 👌👌💐💐
Tq🤝చెల్లి
సూపర్ చాలా బాగా చేసారు 👌👌👌
Tq🤝
సూపర్ డాన్స్ మన్యం స్టార్
Tq🤝
సూపరండీ సలాచక్కగా చేసారు మీరుఇద్దరు ఎన్నారోజులు అయింది మీ వీడియో సూడక
Tq🤝అండీ
Great Efforts . Keep Rocking.
Tq🤝
❤❤❤super
Tq🤝
ఆడే కృష్ణ దాద బుర్ర పాడుసో...అసలు అంబీ జాపితేరీ షో ఎలేతి డ్యాన్స్ నా...మా వది నేహి మాత్రం పుల్ గా బిషయ; కీహి మంజి షో.... మీరు సూపర్....సూపర్
😄😄😄
Very good ❤❤❤
Tq🤝
Excellent Performance Brother 🕉️🕉️🕉️
Tq🤝🙏
అన్న డాన్స్...... సూపర్.... అక్క నీవు కూడా 💞🌹👍
Tq🤝
Super ga cheysaru andi..manche grase undhi mee dance lo
Tq🤝sir
సినిమా సాంగ్ ని మించి ఉంది బ్రదర్❤❤❤
Tq🤝t🤝so much 🙏🌹
Unbelievable performance 👍💐💐💐
Tq🤝
OUTSTANDING MINDBLOWVING
SUPERSUPER EXCELLENT ❤❤❤❤❤❤
Tq🤝sir 🙏
సూపర్ బావ 👍👍👍🙏🙏గుడ్
Tq🤝
❤❤❤❤❤❤
🤝
excelante performance🎉🎉🎉❤❤❤👌👌👌👌q
Tq🤝
కృష్ణ అన్నయ్య వదిన గారితో సూపర్ అనే సాంగ్ అన్నయ్య గారు ఇంకా చాలా చక్కగా నటించారు కావున ఇంకా చాలా చక్కగా నటిస్తారని నా యొక్క ఆస్వర్ధన
Tq🤝so much 🙏
Superb
Tq👏
సూపర్ లోకేష్ అన్న సూపర్ డాన్స్ ❤❤
Tq🤝
Super ga chesaru ❤❤❤❤❤❤
Tq🤝
Extra ordinary ❤👯🕺💃👌👌👍👍
Tq🤝
సినిమా లో సాంగ్స్ చుసి నటు ఉంది సూపర్ బ్రొ
Tq🤝
Very nice dance bro
Tq🤝
సూపర్ డాన్స్ భయ 👌👌👍👍
Tq🤝