ఒక ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే మనం చూపించగలం. చెప్పే విధానం చూడాలి. ఇవన్నీ మాటలు లైట్ తీసుకోవాలి. You carry on brother. Never mind these comments. 👍👍👍👍
Sir ! Meru chese videos really good and challenging !! Meru chesevi Normal videos kadu kind of risky.intlo bed meda kurchoni boring anatam easy. You are exposing a very unknown tribe and culture, first time in Telugu.
ఉమా గారు మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను మీరు ఇంకా చాలా వీడియోలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను మీ వీడియోలు చాలా బాగుంటాయి అండి మేము వెళ్లి చూడలేనివి అన్ని మాకు చూపిస్తున్నారు మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
i can understand how much difficulty to manage everything and shoot & edit videos.... really bro u r true inspiration for me . u r videos are not at all boring , day by day ur videos are interesting brother. my support for u always.
Carryon bro Real ga mee vedios 100% bagunnai Mana Manchi korukunnolle konni nagatives cheppagalaru So manollandharooo mee success kottukuntunnaru Andhulo elaanti sandheham ledhu U really very very sweet and kind person All the best Take every thing as positive 👍 ❤️❤️❤️❤️❤️❤️❤️
మీ వీడియో ల ద్వారా మేము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము.చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్న విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్నాము..ఎవరో ఏదో అన్నారని నిరుత్సాహపడకండి.
ప్రతిఒక్కరికి నా ప్రత్యేక విజ్ఞప్తి, గూగుల్ యాడ్స్ వాళ్ళు ఉమగారికి డబ్బులు ఇవ్వాలి అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు వచ్చే ఆడ్ పూర్తిగా చూడాలి. అంటే, ఆటోమేటిక్ గా వీడియో ప్లే అయ్యే వరకు అలాగే వదిలేయండి, దయవుంచి స్కిప్ ఆడ్ చేయకండి. మనం ఉమగారికి చెయ్యవలసిన ఉపకారం ఇదే. ధన్యవాదాలు. ఇట్లు ఉమగారి వీరాభిమాని.
అన్నయ్య బోరింగ్ ఉంటున్నాయి అనే వాళ్లు పని లేని వాళ్ళు అన్నయ్య. మీరు అవన్నీ పట్టించుకోకండి మీరు చాలా మంచి కంటెంట్ చేస్తున్నారు. మీ కష్టం మాకు తెలుసు. మీకు మేము ఎపుడు సపోర్ట్ చేస్తాము. అల్ ది బెస్ట్ అన్నయ్య....
I am watching your videos since mali days onwards..and 1st video onwards..to till now...No boring.. Every day is new beginning and new content.. You are providing.. For one and all.. Just chill out and watch *Kilimanjaro*
I never felt bored watching your videos .. it’s fun and informative good job andi when you get chance pls do video on tribal people live in India and Amazon tribe good luck
Bayya boor em ledhu .... Meru em cheyyali ani anukuntey adhey cheyandi .... Everything is new knowledge .... All the best ... Don't take negative comments. 👍
Anna meeru videos pettakapothe bore anna pedithe panduga 100%full content and positive nature meedi mi valla chala nerchukumtunnam emi pattimchukokunda ilage videos pettamdi love u uma anna🤩🤩🤩
ఉమాగారు మీరు అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలు కాకుండా మీ old videos లాగా అక్కడఉన్న విద్యా వ్వవస్థ లోకల్ ఉన్న ఆహారం అక్కడ దొరికే వస్తువులు మీద వీడియోలు చేయండి? అందరు లాగా కాదు మీరు? మీరంటే మాకూ చాలా ఇష్టం
Uma garu miru aa negative comments pattinchukokandi mi pi comments chestunnaru ante miru grow avutunnaru ani ardham miru aa comments ni kuda positive ga tisukoni mundhu ki velladu a lot of love on u uma garu miru em feel avvakandi
We'll be with you bro.. the words you said I'M NOT PERFECT resemble everyone Nobody is perfect in this world Success comes from accepting own failures .. you'll be successful
తమ్ముడూ! చాలా రోజులైంది నిన్ను పలకరించి. ఇక్కడ బిగ్ బాస్ జరుగుతున్నా, నీ జోరు ఏమాత్రం తగ్గలేదు. నీవు అందించే కంటెంట్ బిగ్ బాస్ కంట్ంట్ కన్నా చాలా బాగుంది. మేము నిన్ను అర్థం చేసుకున్నాం.
@@IntrovertRahulRK ayyo Rahul gaaru vaari opinion Vaaru chepparu...first nundi uma gaarini baaga support chestaru Vaaru....nijame meeru cheppinattu big boss oka waste show. Uma gaaru sensation
0:20 Boring ga em ledu anna!!! Meeru each and every thing detailed ga undali ani ala upload chesaru.. kani kontha mandi adi boring ga feel ayyi undochu... But , Content is GOOD!! Don't Get LOW....We all love you......from Vijayawada...
Anna nuvu matram super assal lyf full chill chesthunav.. Njoy njoy bore ledu emledu miru epudepudu videos pedthara ani wait chestha nenaithe..ur super bro..
Anna boring Ani evaru annaro naku telidu kani nenu last one week nunche ne vlogs chudadam start chesa...baaga addictive ga unnai..nuvvu ilaane em aalochinchakunda continue chei..we all are with u...
No need to explain uma garu... we never felt boring... you are way of explaining things are awesome .. keep doing.. and we are happy to see your progress.. plz take care of health...
Don't worry, for those comments brother, ni struggling vallaki theliyadhu ga, we are always with you, nice videos kosam Eppudu wait Chestham,lots of love from vizag, take care bro, love u
Uma Anna ఎవరు చెప్పారు బోర్ కొడుతోంది అని. నువ్వు రోజు కు 10 వీడియోలు పెట్టినా మాకు మాత్రం పండగే ❤️🙏👍 లైట్ తీస్కో ఉమ అన్న
Ya super
Yes
@@deshaveniramesh7639 😂
మీ subscribers లో 10% peoples మీకు ఆర్థికంగ హెల్ప్ చేయడానికి సిద్ధంగ ఉన్నారు
మీ టూర్స్ బాగున్నాయి ఇంకా new tribes టూర్స్ కావలి
Avunu
మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాము అన్నా మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది
అవన్నీ మర్చిపోయి హాయిగా వీడియోలు చేయండి. మేము ఎప్పుడూ చూస్తాము
Dont worry keepahead may G od bless u all time babu best of luck
ఎవరు చెప్పారు...బోరింగ్ అని...మీ వీడియోస్ చాలా లైవ్లి గా ఉంటాయి...సూపర్...
మీరు ఏమి బాధ పడకండి ఉమా గారు మీ వీడియోస్ ఎలాగ ఉన్నా మేము చూస్తాం మా టార్గెట్ వన్ మిలియన్,,, from Tirupati fan's,,.
Super. That's the spirit bro
I'm also Thirupathi
Sunday's లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చున్నపుడు మేము మాట్లాడుకునే వాటిలో ఒక టాపిక్ మీ టూర్ గురించే బ్రో
Kada the best youtuber topic memuu kuda anthe good fell to watch and discuss uma babu videos tq
ఒక ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే మనం చూపించగలం. చెప్పే విధానం చూడాలి. ఇవన్నీ మాటలు లైట్ తీసుకోవాలి. You carry on brother. Never mind these comments. 👍👍👍👍
ఆఫ్రికాలో హాస్పిటల్ చాలా నీటుగా ఉంది . ప్రజలు చాలా ఫ్రెండ్లిగా ఉంటారనుకుంటున్నాను .thank you ఉమా గారు .. మంచి వీడియోలు ఇస్తున్నారు.
మీ వీడియోస్ ని బోరింగ్ అన్నది ఎవరన్న.. నువ్వు పెట్టె నెక్స్ట్ వీడియో కోసం wait చేస్తూనే ఉంటా..
నిజంగానే మీమీద ఒత్తిడి ఉంటుంది..అన్నింటినీ మేనేజ్ చెయ్యడం అంత ఈజీ కాదు...Keep going
Mukyanga food and sleep
Super bro
Hii umagaru
Yes
లవ్ యు బ్రదర్ మీరు చాలా మంచివారు మరియు దైర్యవంతులు నా సపోటే కాదు నా చుట్టుపక్కలున్న వారి సపోట్ కూడా మీకు ఉంట్టుంది
Sir ! Meru chese videos really good and challenging !! Meru chesevi Normal videos kadu kind of risky.intlo bed meda kurchoni boring anatam easy. You are exposing a very unknown tribe and culture, first time in Telugu.
Thanks brother
@s Y absolutely
Anna bore కొట్టిన వాళ్ళు మనకెందుకు. Interest ఉన్న వాళ్ళు కోసం కదా అన్న ఈ videos. Nuvvu carry on Anna
నేను గల్ఫ్ లో చాలామందికి షేర్ చూస్తున్న బ్రో పని పని ఎక్కువ ఉన్న మీ వీడియో చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది బ్రో god bless you
True
Definitely good content in your videos and no boring at all. Pls don't worry.
0.0000% కూడా నాకు బోర్ కొట్టలేదు అన్నయ్య
Every Video 100% సూపర్ కంటెట్ అన్న నేను ప్రతి వీడియో miss అవ్వకుండా చూస్తున్నాను🤗
ఉమా గారు మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను మీరు ఇంకా చాలా వీడియోలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను మీ వీడియోలు చాలా బాగుంటాయి అండి మేము వెళ్లి చూడలేనివి అన్ని మాకు చూపిస్తున్నారు మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
💫Love From Khammam Telangana 💘
మీరు ఏక్కడున్నా సంతోషంగా వుండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను అన్న మీ ప్రయత్నం మీరు చేయండి మా సపోర్టు మీకు ఏప్పుడూ వుంటుంది అన్న
వాళ్ళు మాటలు వదిలేయ్ బ్రో.....అందరికి నచ్చేలా ఉంటాము అని ఒట్టు వెసి పుట్టలేదు కదా ...మన పని మనదే
ప్రపంచం ఎంత గొప్పదో,,, మనుషులు వేరైనా,,, దేశాలు వేరైనా,,, అందరి మనుషులు భావం మాత్రం ఒక్కటే,,,god is great 🙏🙏
Entha edigina vodhigi vundali..this is you never forget at any time..we will defenetly support good videos..
తమ్ముడు నువ్వు ఆ హోటల్లో వాల్లతోటి అక్కడ ఉన్న పదార్థాలు ఒక్కోక్కటి అడుగుతుంటే వాళ్లు చెపుతూ నవ్వుతుంటే నాకు ఎంతో ఆనందంగా వుంది హ్యాట్సాఫ్ తమ్ముడూ
మన సర్కార్ దవాఖాన కంటే బాగుంది వాళ్ళ సర్కార్ దవాఖాన👍
శుభోదయం ఉమా గారు. ఈ వీడియో లో అక్కడి ఏటీఎం గురించి చెప్పారు.ఇంకా కొత్త కొత్త ప్రదేశాలు విహారాలు చూపిస్తున్నారు 👍🙏🙏థాంక్స్.
*మీ youtube ఛానేల్ వందల్లో వేలల్లో subscribers* *వున్నప్పటినుండీ నేను మీమ్మల్నీ ఫాల్లో అవ్తున్న* *Super content bro Keet it up Love from* *Nizamabad* ❣️💐
Nice👍👏👏👏 thank you
Thank you umagaru
Kmr
hadzabe tribes ఎనిమిది భాగాలను కలిపితే ఓ త్రిల్లర్ మువిలా వుంది. వచ్ఛే విడియెస్ ఎక్స్పటేషన్స్ వుంటాయు.
i can understand how much difficulty to manage everything and shoot & edit videos.... really bro u r true inspiration for me . u r videos are not at all boring , day by day ur videos are interesting brother.
my support for u always.
Yes yes
Uma bro we should appreciate you, unknown place , unknown people and especially unknown language . We can imagine the situation
Iam addicted to your traveling vlogs
💗 From ಬೆಂಗಳೂರು
Carryon bro
Real ga mee vedios 100% bagunnai
Mana Manchi korukunnolle konni nagatives cheppagalaru
So manollandharooo mee success kottukuntunnaru
Andhulo elaanti sandheham ledhu
U really very very sweet and kind person
All the best
Take every thing as positive
👍
❤️❤️❤️❤️❤️❤️❤️
మి వీడియోస్ చాలా బాగా వుంటాయి ఆన్న..❤️❤️
మన ఎపి దాటి తే మంచి పుడ్డు దొరకదు
పాపం ఏదో ఒకటి తింటున్నావు తమ్ముడు
Video's అన్ని చాలా బాగుంటుంనాయి👍👍🙏🙏🙏
Local people ni interview laga cheyyi Valla lifestyle and Valla culture gurinchi appudu videos ekkuva interesting GA vuntayi
మీ వీడియో ల ద్వారా మేము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము.చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్న విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్నాము..ఎవరో ఏదో అన్నారని నిరుత్సాహపడకండి.
No boring anna.... starting day with your videos... keep doing ❤️
Negative matale ninu enka strong chesthay anna don't think about negative people keep rocking we all are with you ❤❤❤❤❤
ప్రతిఒక్కరికి నా ప్రత్యేక విజ్ఞప్తి, గూగుల్ యాడ్స్ వాళ్ళు ఉమగారికి డబ్బులు ఇవ్వాలి అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు వచ్చే ఆడ్ పూర్తిగా చూడాలి. అంటే, ఆటోమేటిక్ గా వీడియో ప్లే అయ్యే వరకు అలాగే వదిలేయండి, దయవుంచి స్కిప్ ఆడ్ చేయకండి. మనం ఉమగారికి చెయ్యవలసిన ఉపకారం ఇదే. ధన్యవాదాలు. ఇట్లు ఉమగారి వీరాభిమాని.
Not Boring brother. Please continue. You are working very hard.
Your great job uma, I appreciate your adventure journey, hats off and also congratulations to once again
అన్నయ్య బోరింగ్ ఉంటున్నాయి అనే వాళ్లు పని లేని వాళ్ళు అన్నయ్య. మీరు అవన్నీ పట్టించుకోకండి మీరు చాలా మంచి కంటెంట్ చేస్తున్నారు. మీ కష్టం మాకు తెలుసు. మీకు మేము ఎపుడు సపోర్ట్ చేస్తాము. అల్ ది బెస్ట్ అన్నయ్య....
UMA U R VIDEOS ARE ALL UNIQUE AND ARE, THE BEST ONE'S.
అన్న వెర దేశంలో చాలా కష్టపడ్డారు మిరు ఇలాగే ముందు కు ఎల్లలాని అదేవున్ని ప్రార్థిస్తూన్నం 💐🙏🙏🙏
In India, the transaction gets reversed normally in 48 hours.
Don't worry no boor chaala happy ga memu mee videos rooju chustunamu chaala happy ga feel avutunnam
Congratulations UMA Anna 👍👍
I am watching your videos since mali days onwards..and 1st video onwards..to till now...No boring.. Every day is new beginning and new content.. You are providing.. For one and all.. Just chill out and watch *Kilimanjaro*
I never felt bored watching your videos .. it’s fun and informative good job andi when you get chance pls do video on tribal people live in India and Amazon tribe good luck
No boring bro.. keep moving. Lots of luv from vizag❤️❤️❤️
Congratulations ❤️❤️ love from kurnool city best regards coming soon..............................................................
Boring ga emi ledandi superb videos chestunnaru we are from Sydney we are enjoying all your videos. Negative comments pattinchukokandi👌👌
Anna neeku 60k unnapati nunchi follow avthunna eppudu 300k+ congratsss🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Bayya boor em ledhu .... Meru em cheyyali ani anukuntey adhey cheyandi .... Everything is new knowledge .... All the best ... Don't take negative comments. 👍
Love from vijayawada and congratulations for your success of 3 lakhs subscribers bro🤠🤠🤠
Anna meeru videos pettakapothe bore anna pedithe panduga 100%full content and positive nature meedi mi valla chala nerchukumtunnam emi pattimchukokunda ilage videos pettamdi love u uma anna🤩🤩🤩
మీకు అభినందనలు తమ్ముడు.. పర్వాలేదు తమ్ముడు.. నిడివి ఎక్కువ పెట్టకు.. కానీ బాగున్నాయి.. u r గ్రేట్.. నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను
మీ వీడియో అంటే చిరంజీవి సినిమా రిలీజ్ తో సమానంగా ఎదురుచూస్తున్న తమ్ముడు.
Love from Vijayawada ❣️
Nenu kuda❤️
same here bro!!!
Same
ఉమాగారు మీరు అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలు కాకుండా మీ old videos లాగా అక్కడఉన్న విద్యా వ్వవస్థ లోకల్ ఉన్న ఆహారం అక్కడ దొరికే వస్తువులు మీద వీడియోలు చేయండి? అందరు లాగా కాదు మీరు? మీరంటే మాకూ చాలా ఇష్టం
Uma anaa fans from telangana
Assalu bore kottadam ledhu uma garu, pls don't worry, do more videos, pls pls , u don't worry brother, we r waiting for your videos
నీ కష్ట ము మాకు తెలుసు తమ్ముడు బాధ పడకు మేము నీ వెంటే వుంటాము i love you మీ రమేశ్ బాబు శ్రీకాకుళం
Thanks annaya
Hi sir... Maadi srikakulam ne.. midi srikakulam lo akkada??
@@avaniavani939 rajam
@@UmaTeluguTraveller please do videos brother
Uma garu miru aa negative comments pattinchukokandi mi pi comments chestunnaru ante miru grow avutunnaru ani ardham miru aa comments ni kuda positive ga tisukoni mundhu ki velladu a lot of love on u uma garu miru em feel avvakandi
We'll be with you bro.. the words you said I'M NOT PERFECT resemble everyone
Nobody is perfect in this world
Success comes from accepting own failures .. you'll be successful
Thanks brother
@@UmaTeluguTraveller we're always with you bro.. I'll do everything I can to support you
Annoiiiii neee videos loo mem kuda vellinattundii antha natural ga and realistic ga unnaiii
ఉమా బ్రదర్ టాంజానియా లో covid టెస్ట్ and hotel వీడియో చాలా అద్భుతంగా వుంది. థాంక్స్ ఉమా బ్రో.
తమ్ముడూ! చాలా రోజులైంది నిన్ను పలకరించి. ఇక్కడ బిగ్ బాస్ జరుగుతున్నా, నీ జోరు ఏమాత్రం తగ్గలేదు. నీవు అందించే కంటెంట్ బిగ్ బాస్ కంట్ంట్ కన్నా చాలా బాగుంది. మేము నిన్ను అర్థం చేసుకున్నాం.
Annaya baguna miru
@@IntrovertRahulRK ayyo Rahul gaaru vaari opinion Vaaru chepparu...first nundi uma gaarini baaga support chestaru Vaaru....nijame meeru cheppinattu big boss oka waste show. Uma gaaru sensation
Hai Srinivasa Rao gaaru yela unnaru???
I never felt boring.... You are rocking brother 😹... Take care
Has anyone noted , even with poverty this place is very neat and clean
I'm from Bangalore. Me videos chusthe memu a place chusinatle antha clearga untundi. Keep going bro
0:20 Boring ga em ledu anna!!! Meeru each and every thing detailed ga undali ani ala upload chesaru.. kani kontha mandi adi boring ga feel ayyi undochu... But , Content is GOOD!! Don't Get LOW....We all love you......from Vijayawada...
Yes
boring లేదు bro.nice videos we feel as we are in africa
Love From Nellore ❤️ bro ❤️
Mawa em kaadu mawa nuvu thopu nuvu chupinchana places ni chooste mind block avvidi Anni awesome ga unnay kothaga unnay super uma mawa
Love from Tirupathi Uma bro❤️
Anna nuvu matram super assal lyf full chill chesthunav.. Njoy njoy bore ledu emledu miru epudepudu videos pedthara ani wait chestha nenaithe..ur super bro..
Uma anna 3 lac anti anna, 3 cr dhatestharu All the best anna, Full hard work midhi. Thank you anna May God bless you love u annaya from Hyderabad
Anna keka you are excellent no worry. Happy journey. Don't worry you are rocking man. Jai Hind
Love from kavali ❤️❤️
Bro one help
Road for kavali to nandipadu to proddatur
I am from penumantra west godavari so bro can u help me
Mi world tour plan ku hats- off; mi dairyam ku salam.
Anna boring Ani evaru annaro naku telidu kani nenu last one week nunche ne vlogs chudadam start chesa...baaga addictive ga unnai..nuvvu ilaane em aalochinchakunda continue chei..we all are with u...
Love from khammam ❤
Anna khammam lo 102 km 11 gantalu running chestunnaru khammam valluku all the best world record
No need to explain uma garu... we never felt boring... you are way of explaining things are awesome .. keep doing.. and we are happy to see your progress.. plz take care of health...
Yes exactly
7:28 pillavaadu naalugu raallu sampainchi valla peddavallaki icchaadu...
Super shot bangaram.
Jabardasth jokes
🤣😂
మీ వీడియోలు ఎప్పుడు బోర్ కొట్టలేదు..మంచి వీడియోలు చేస్తున్నారు.. కంటిన్యూ ...గుడ్ లక్
Love from Raichur Karnataka 🔥❤️
మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి బ్రదర్ ... ఆఫ్రికా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను ... ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త ... ఆల్ ద బెస్ట్ ...
Jambo, asante , anabave .... E words meru nerchukunattu itay like kottandi👍
Not jumbo it is jambo and not masante it is asante
@@nihaalkrishna7885 tq for correction.
@@9anani your welcome
Jagratha uma garu ekkadikellina parledu meeru baney language manage chestunnaru. Superb uma garu.
అందరికి అన్నీ నచ్చాలాని లేదు ఉమ గారు. మీ జయత్రి యాత్రా కొనసాగించండి 🙏🏻
11:54. Aadeskunnaru ga UMA garu meetoni. Gala Gala Navvutunnaru❤️😀👍
ని ఇబ్బందులు నీకు ఉంటాయిలెన్న అవన్నీ మాములే నిన్ను మేము అర్థం చేసుకోగలం
Don't worry brother....we are with you...go ahead ...💐💐
Love from Akkivaram , vizianagram district..
Not at all your videos are boring. Your videos are best refreshment for the day bro keep doing good work👍🏻❤️
Love from Nandyal ❤️ Jaihind🇮🇳
Nandyal guys like here👍
JAI TELUGU 💕💞💗💟❣️😘💌🤩😍
Iam from Nandyal sir
@@maheswariteluguchannel1101 Wow...👍
Hyderabad, I'm from Kurnool
Uma is such a great person....💐
@@sivamanda5873 yes
Hi brother no boring....iam frm nizamabad....
మీ వీడియోస్ ఏన్ని పెట్టిన మేము చూడడానికి సిద్ధం గా వున్నాము...
Don't worry, for those comments brother, ni struggling vallaki theliyadhu ga, we are always with you, nice videos kosam Eppudu wait Chestham,lots of love from vizag, take care bro, love u
Love from ongole
Annyya number send me
9704085958
Ongole lo ekkada bro
Housing board
I never miss ur videos bro... Karnataka