పాస్టర్. షాలేము రాజు గారి సాక్ష్యం bro.SHALEM RAJU GARI TESTIMONEY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 620

  • @yesebukavalagunta9944
    @yesebukavalagunta9944 3 ปีที่แล้ว +124

    అన్నయ్య నీ సాక్ష్యం విన్నాక నాకు ఉన్న అప్పు మొత్తం పోయింది అన్నయ్య ఆ దేవునికే మహిమ కలుగును గాక

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 3 ปีที่แล้ว +74

    మొదటి నుండి మేము క్రైస్తవులు ము అయ్యి ఉండి ఆ నిజ దేవుని శక్తి ని అనుభవించ లేక పోతున్నాం
    కానీ మీరూ అన్యులయినా ఆ దేవుని శక్తిని పరిపూర్ణం గా ఆస్వాదిస్తూ ఉన్నారు
    నిజమైన దేవుడు ఎవరు అని మీరు తెలుసుకున్నారు .
    GOD bless you అన్నయ్య!!

    • @creativekonaseema98
      @creativekonaseema98 3 ปีที่แล้ว +5

      శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన, యదార్ధ హృదయము తో విశ్వాసం కలిగి ఉండండి బ్రదర్.. ఖచ్చితంగా దేవుడు తన రెక్కల చాటున భద్ర పరుస్తాడు. ఆమెన్ 🙏

    • @sumalatha955
      @sumalatha955 3 ปีที่แล้ว +2

      Yes

    • @sumalatha955
      @sumalatha955 3 ปีที่แล้ว +2

      Praise the lord

    • @banavathumanyanayak5043
      @banavathumanyanayak5043 3 ปีที่แล้ว +2

      వoదనలు బ్రదర్ 🙏

  • @naik.1436
    @naik.1436 3 ปีที่แล้ว +26

    అన్న నేను కూడా పది సంవత్సరాలు మాల ధారణ చేసి ఎన్నో అన్ని దేవతల తిరిగాను కానీ అనుకోకుండా కొన్ని కష్టాలు బాధలు వచ్చినాయిచివరికి నన్ను నా కుటుంబానికి బాదం నుండి కష్టాల నుండి కాపాడిన నా బంగారు తండ్రి యేసయ్య

  • @nandnnand7125
    @nandnnand7125 3 ปีที่แล้ว +79

    అన్నయ్య మీ సాక్ష్యం ఇప్పటికి ఇన్ని సార్లు చూశానో లెక్క కట్టలేను రోజు చూస్తూనే ఉన్న అన్నయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @devunithopratiroju2429
    @devunithopratiroju2429 3 ปีที่แล้ว +39

    పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనములు మీ వాక్యం ద్వారా మేము ఆదరించ బడుతున్న మరి మీ వాక్యం ద్వారా మేము మా జీవితాలను కట్టుకోవడానికి దేవుడు మాకు మీ ద్వారా సహాయం చేస్తున్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు మీకు ప్రత్యేకమైన వందనములు

  • @careunit2093
    @careunit2093 4 ปีที่แล้ว +183

    ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నామో కదా ..

    • @FinnSTEP
      @FinnSTEP 3 ปีที่แล้ว

      th-cam.com/video/c2pXYyb8wmU/w-d-xo.html
      Nice Christmas 🎄 song

  • @Venkateswarlubb
    @Venkateswarlubb 4 ปีที่แล้ว +153

    మీ సాక్ష్యం చాలా శక్తివంతమైన విధంగా ఉంది అన్న మీ సాక్ష్యం ద్వారా నాకు గొప్ప విశ్వాసం పెరిగింది చాలా నిరీక్షణ కలిగింది మన దేవుడైన అ యేసు క్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక.....

    • @praveenksamuel3277
      @praveenksamuel3277 3 ปีที่แล้ว +1

      mee sandesm naku chala athimiyatha klegndhi amen.praise theLord Jesus .

    • @haralashirley4338
      @haralashirley4338 3 ปีที่แล้ว

      నిజమైన దేవుడు మన yessaiah

    • @FinnSTEP
      @FinnSTEP 3 ปีที่แล้ว

      th-cam.com/video/c2pXYyb8wmU/w-d-xo.html
      Nice Christmas 🎄 song

  • @uttinarasimhulu6037
    @uttinarasimhulu6037 3 ปีที่แล้ว +59

    🙏🙏🙏 అన్నయ్య ప్రతిరోజు నీ వాక్యము యూట్యూబ్ లో చూస్తుంటను అన్నయ్య నా బ్రతుకు నా జీవితం దేవుని మాటలు ఎంతో దీవెన కరంగా నన్ను ఆదరిస్తున్న ఉన్నాయి ఇంకా మీరు చాలా చాలా దేవుని సేవలో దేవ దేవుడు సిలువ చాటున మరుగు పరచాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను అయ్యగారు

  • @nagarjunatelugurider.6773
    @nagarjunatelugurider.6773 3 ปีที่แล้ว +331

    నేను కూడా విగ్రహ ఆరాధన చేశాను కాని నన్ను ఏ దేవుడు కాపాడలేడు నేను చనిపోయి పొజిషన్లో ప్రభువు నేను ఉన్నాను అన్ని దెర్యం ఇచ్చాడు ప్రభువుకి వందనాలు 🙏🙏🙏

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 3 ปีที่แล้ว +16

    దేవుడు నిన్ను ఇంకా బలముగా వాడుకుంటారు అన్నయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 ปีที่แล้ว +41

    దేవునికే మహిమా 👏🛐💐🌺 షాలేము రాజు అన్నయ్యకు. హృదయపూర్వకమైన వందనాలు 🙏🏻💐 2018 లో మీ సాక్ష్యం చూసా కన్నీళ్ళు ఆగలేదు. నేను ఒక విగ్రహరాధన కుటుంబం నుండి సత్యం దేవుని తెలుసుకున్న నా జీవితంలో కూడ. దేవుడు గొప్ప సమాదానం ఇచ్చాడు. యంతో మంది దేవుళ్ళ దగ్గరకు వెళ్ళిన సమాదానం లేదు. నా దేవుని కే మహిమా stostram stostram stostram తండ్రి 👏👏👏👏👏👏🛐

  • @thomaspaulgospel
    @thomaspaulgospel 3 ปีที่แล้ว +71

    అద్భుతమైన సేవకుడు నిజంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మెదులుతున్న సాక్షం. praise god

  • @creativekonaseema98
    @creativekonaseema98 3 ปีที่แล้ว +45

    హృదయాన్ని తాకే సాక్ష్యం.. కన్నీళ్లు ఆగలేదు అన్న.. దేవుని నామానికి మహిమ కలుగును గాక.. 🙏

  • @danag1270
    @danag1270 4 ปีที่แล้ว +166

    అన్నయ్య కన్నీళ్ళు అగాలేదు😭😭 అన్నయ్య నాకు సమదనం ఇవ్వగలా దేవుడు మాన దేవుడు 😭😭సమస్త మహిమ ఘనత మాన దేవుని కే మహిమకలుగును గాక ఆమేన్ 😭😭😭

    • @brds8823
      @brds8823 4 ปีที่แล้ว +7

      కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.th-cam.com/video/im7-H8_PcwI/w-d-xo.html

    • @rameshtelgamalla6421
      @rameshtelgamalla6421 4 ปีที่แล้ว +2

      🙏🙏🙏

    • @padmavathichalla5638
      @padmavathichalla5638 3 ปีที่แล้ว +1

      @@rameshtelgamalla6421
      .
      ,,
      .

    • @maheshgamingyt9443
      @maheshgamingyt9443 3 ปีที่แล้ว

      @@rameshtelgamalla6421 ...
      .
      ,

    • @lankamangadevi6106
      @lankamangadevi6106 3 ปีที่แล้ว

      2@@rameshtelgamalla6421 MISSYOU Ihaveagoodtime,

  • @uttinarasimhulu6037
    @uttinarasimhulu6037 3 ปีที่แล้ว +12

    అన్నయ్య వందనాలు దేవుడు మిమ్మును దీవించును గాక మీ సాక్ష్యము నా జీవితానికి ఎంతో ఆదరణ ఉంది మీ పాటలు మీ వాక్యము ఎంతో దీవెన కరంగా ఉన్నాయి ఇప్పటికీ మీ సాక్ష్యం ఆరు సార్లు చూశాను మిమ్మల్ని తలుచుకుంటేనే మహానందం అయ్యగారు దేవుని సేవలో మీరు ఇంకా చాలా వాడ బడాలని దేవునికి ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది ఎందుకంటే మీ సాక్ష్యం చాలా అద్భుతం మీరు మనసుపెట్టి రాసిన ప్రతిపాట చాలా చాలా బాగున్నాయి

  • @kumaridkumari7338
    @kumaridkumari7338 4 ปีที่แล้ว +19

    Praise the lord brother 🙏🏻 🙏🏻 దేవుడు మీమ్మును మీ కుటుంబంను దీవించును గాక AMEN GOD Bless YOU Brother 🙏🏻 🙏🏻

  • @chirstchurchs.r.palem.5108
    @chirstchurchs.r.palem.5108 3 ปีที่แล้ว +65

    అన్నయ్య వందనములు 🙏🏻🙏🏻
    ఎవ్వరు అయినా మారాల్సింది నే
    దేవాది దేవుడు మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకున్నారు ఆయన తన పనిలో సేవలో ఉంచారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @uttinarasimhulu6037
    @uttinarasimhulu6037 3 ปีที่แล้ว +16

    🙏🙏🙏 ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్య ఎంత మంచి ప్రేమ చూపావు యేసయ్య.. నిజముగా అయ్యగారు ఈ పాట విన్న ప్రతిసారీ నాకు ఏడుపొస్తుంది అయ్యగారు 😭😭😭 దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చారు అయ్యగారు వందనాలు 🙏🙏🙏

  • @thedivvugamer8921
    @thedivvugamer8921 4 ปีที่แล้ว +6

    PRAISE the LORD ANNA
    Na devudu sarwashakthi manthudu , iam blessed thanku JESUS 😢😢😢🙏🏻🙏🏻🙏🏻

  • @Sunny-xj5vo
    @Sunny-xj5vo 3 ปีที่แล้ว +1

    Amen nenu anukunadi thoraga jaragali ani korukuntu amen alluluya god bless you amen praise the Lord amen ⛪😭♥️😭♥️😭♥️😭😭😭😭😭🤲⛪🤲⛪🤲⛪🤲Amen thandri yesayya amen alluluya god bless you amen praise the Lord amen

  • @bharavidavuluri4302
    @bharavidavuluri4302 3 ปีที่แล้ว +8

    It's heart touching testimony , you really choosen by our God Jesus

  • @uttinarasimhulu6037
    @uttinarasimhulu6037 3 ปีที่แล้ว +20

    🙏🙏🙏 మీ సాక్ష్యం చాలా చాలా అద్భుతం నేను నిజంగా నమ్ముతున్నాను అయ్యగారు 🙏🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 3 ปีที่แล้ว +9

    Praise the lord pastorgaru Glory be to God Heart touching testimony😭😭😭

  • @petersonmoru5204
    @petersonmoru5204 4 ปีที่แล้ว +6

    2రాజులు 20: 5
    నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము-నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా-నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.
    its a amazing words ......amen.....🙇🙇🙇

  • @priyankamatta2912
    @priyankamatta2912 3 ปีที่แล้ว +7

    What a mighty god we serve.. Glory to Christ..!! First tme am listening to your testimony Uncle

  • @kiranjetty
    @kiranjetty 4 ปีที่แล้ว +25

    wow what a testimony brother, God chose you before the foundations of this earth, Amen, He is using you for His Glory , Amen.

  • @lalithavemana4113
    @lalithavemana4113 3 ปีที่แล้ว +4

    Wonderful testimony you are light God bless you abundantly pastor

  • @mrinnugs1756
    @mrinnugs1756 3 ปีที่แล้ว +5

    Wonderful witness..God bless you n ur Ministry abundantly.. amen...

  • @lathaannapoornamanne3904
    @lathaannapoornamanne3904 4 ปีที่แล้ว +9

    Praise the lord brother Mee sakskham vintunte naa kannilu aghaledu brother.. Mee family ne devudu entha entho devinchunu gaka.. 🙏

  • @sunithakarise
    @sunithakarise 3 ปีที่แล้ว +9

    Wonderful testimony brother I am getting tears in my eyes when I am watching this video

  • @nandnnand7125
    @nandnnand7125 3 ปีที่แล้ว +5

    praise the lord Annayya garu excellent song Chala baaga paadaru devuni krupakai stotram

  • @chavasrisailaja9948
    @chavasrisailaja9948 3 ปีที่แล้ว +12

    Praise the Lord sir... Recent days lo me short messages chustuna bcz na situation ki exactly ME words dwara god Natho matladutunaru.. Ur words strengthen ME soo much
    Anduke I want to watch ur testimony now god gave that time starting antha bagundi me Matalu jovial GA but at 24:07 ur testimony made me cry sir.. Chalaa naake Teliyatm ledu eyes lo water Vastunay.. Really I really want to pray for unbelievers (who're not aware of True God JESUS CHRIST, yes he's Love true love will found in Him only) 🙌🙌🙏🙏
    All Glory to our Heavenly Father alone Amen
    Thank you so much for sharing your valuable testimony Sir 🙌☺

  • @ashersadhanapcmb3063
    @ashersadhanapcmb3063 3 ปีที่แล้ว +6

    Yesayya karyalu manapatla yentoo goppavi 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 mana yesayya yentoo prema kaligina devudu YESAYYA ke mahima kalugunu gaaka AMEN 🙏🙏🙏🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @rameshchinta3034
    @rameshchinta3034 3 ปีที่แล้ว +4

    Great testimony Brother. Really wonderful. Praise The Lord brother.

  • @eddyk4062
    @eddyk4062 3 ปีที่แล้ว +8

    Praise the lord brother,,, may lord bless you and your family,,,, great voice ,,you sound like jesudas gods blessing,

  • @Akankshapittala2005
    @Akankshapittala2005 4 ปีที่แล้ว +16

    Praise the lord 🙏 ayyagaru me saksam two times chusanu

  • @rameshyaleru459
    @rameshyaleru459 4 ปีที่แล้ว +14

    Thank you for sharing your testimony anna
    Glory to Jesus 🙏

  • @elizabethrani6218
    @elizabethrani6218 3 ปีที่แล้ว +7

    I impress your message s and devotional with melodious tone shalem brother!

  • @satyam7276
    @satyam7276 4 ปีที่แล้ว +31

    వందనాలు బృందర్ ఆ దేవుడు ఎంతగానో దీవించిను గాక ఆ దేవుడుకె మహిమ ఘనత కలుగును గాక 🙏🙏🙏🙏

  • @dayakarjannu5400
    @dayakarjannu5400 3 ปีที่แล้ว +8

    PTL bro, inspiring testimony, may God bless your ministry 🙏

  • @rakeshrojavlogs3512
    @rakeshrojavlogs3512 4 ปีที่แล้ว +146

    అన్నయ్య ..ని సాక్ష్యం మళ్ళీ చూస్తున్నా
    ఇప్పుడుకి 4 సారి ..

    • @brds8823
      @brds8823 4 ปีที่แล้ว +5

      కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.th-cam.com/video/im7-H8_PcwI/w-d-xo.html

    • @laxminaga5511
      @laxminaga5511 3 ปีที่แล้ว +1

      @@brds8823 👆

    • @johnprema4367
      @johnprema4367 3 ปีที่แล้ว +1

      Sgb

    • @divyakommineni4431
      @divyakommineni4431 3 ปีที่แล้ว +1

      I watched more than 10 times so inspirational

  • @happy-kj9uz
    @happy-kj9uz 4 ปีที่แล้ว +16

    Wonderful testimony Annayya
    Price the lord
    God is great

    • @alexelisheon8593
      @alexelisheon8593 4 ปีที่แล้ว

      So wonderful our God is....I am happy for u Anna....

    • @brds8823
      @brds8823 4 ปีที่แล้ว

      కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.th-cam.com/video/im7-H8_PcwI/w-d-xo.html

  • @rosymaliga419
    @rosymaliga419 3 ปีที่แล้ว

    Wonderful testimony dehudu meeku rakshananu ichhadu deuniki sothramulu deuni namamuni mahima kalugunu gaka amen

  • @neelimarachel317
    @neelimarachel317 4 ปีที่แล้ว +43

    Goppa sakham thammudu. Aedupu aagaledu.. Yessayya Premanu vini. What a mighty God we serve!! 🙏🙏

    • @FinnSTEP
      @FinnSTEP 3 ปีที่แล้ว

      th-cam.com/video/c2pXYyb8wmU/w-d-xo.html
      Nice Christmas 🎄 song

  • @GeethaSJoy
    @GeethaSJoy 3 ปีที่แล้ว +8

    Praise the lord One and only God Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️.....thank you Jesus for choosing me as your child ❤️❤️❤️❤️

  • @evangelinvincy4658
    @evangelinvincy4658 3 ปีที่แล้ว +7

    Anna praise the Lord 🙏
    Nice testimony anna
    Glory to be GOD 🙌

  • @rajireddy2317
    @rajireddy2317 4 ปีที่แล้ว +3

    Yesayya yesayya yesayya 🙏🤲🙌 praise the lord shalem Raju Anna🙏 testimony vinnanu brother nijamuga yesayya goppavadu mi patla ma patla a yesayya pilupu chala unnathamainadi brother yesayya nijamaina deudu

  • @rajeshsunkesula3166
    @rajeshsunkesula3166 4 ปีที่แล้ว +6

    Praise the Lord To God Anna ni lanti testimony Naa life lo Vonaledu
    Thank you God Anna nu maku echinadu

  • @estherskitchentelugu8634
    @estherskitchentelugu8634 3 ปีที่แล้ว +6

    Praise God 🙌🙌. Praise the lord Anna.మిమ్మల్ని దేవుడు బహు బలంగా వాడుకొనును గాక . ఆమేన్ 🙌🙌🙌🙌

  • @stephenpaul6995
    @stephenpaul6995 3 ปีที่แล้ว +4

    వండర్ఫుల్ టెస్టుమోనీ అన్న 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👍😢

  • @yesebukavalagunta9944
    @yesebukavalagunta9944 3 ปีที่แล้ว

    అన్నయ్య నీ సాక్ష్యం ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది అన్నయ్య పట్టణ అంత దుఃఖం వచ్చింది మన యేసయ్య మహిమ కలుగును గాక

  • @pavulurinagamalli9241
    @pavulurinagamalli9241 4 ปีที่แล้ว +11

    Annaiah, me testimony nannu chala inspire chasindi. Na family lo devudu nannu rakshinchukunadu, devudu natho Moses ki thodai undinatlu untanani vagdanam chasadu, na na family kuda yese nijadevudu ayana sajevudu ayana e lokaniki sarvadhikari ani na kutumbam telusukovalani prayer chayandi. Glory to god, and god bless you brother for his glory.

  • @olivesudhakar8013
    @olivesudhakar8013 4 ปีที่แล้ว +5

    Heart touching testimony. Bro. Shalem Raju Garu (Babu).Yes it's true that you are chosen soul by the Almighty God,it's true God is with you, in you & around you, it's true that He filled your mouth with His holy Spirit because your messages are filled with inspiration, dedication & sacrifice.My prayer is keep you safe under the guardianship of His angels. There is hidden treasure in you which is full of knowledge in God's word & even songs.I thank God for blessing you with such great voice & memory to sing situational in your messages. TQ Babu may God bless you & all your team.

  • @aruna7002
    @aruna7002 3 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌👌👌👌👌👌
    Glory to God wonderful 🙏🙏🙏
    🌹🌹God bless you Anna 🌹🌹

  • @nagarjunatelugurider.6773
    @nagarjunatelugurider.6773 3 ปีที่แล้ว +2

    నీను ముదిరాజ్ కుటుంబంలో పుట్టియాను నీను చనిపోయి పొజిషన్లో ప్రభువు నీను ఉన్నాను నీకు ధర్మం గా ఉండు అన్ని చెప్పయదు ప్రభువుని నమ్ముకున్నాను వందనాలు ప్రభువు నిజమైనా దేవుడు నేను చాలా అప్పులు బాధలుపడను నా గురించి ప్రేయర్ చేయండి బ్రదర్ ప్లీజ్ నాగార్జున, రమాదేవి, బాబు :హృతిక్, పాప :పూజిత, నాన్న :గోపాల్, అమ్మ :సరస్వతి, అక్క :రాధ, బావ :సైదులు, కోడలు :సైదులు నాకు మెడికల్ షాప్ ఉన్నది బాగా నడవాలి అన్ని ప్రేయర్ చేయండి బ్రదర్ వందనాలు👏👏👏👏👏

  • @hemu333
    @hemu333 3 ปีที่แล้ว +3

    Saakshyamu veedi brathukutakantay mundhay maranamu kaliginchumu.. Naa pranamu NEEVAYYA ... YESAYYA.. Super lyrics.. All glory to lord JESUS...

  • @tanguturikowsalya9053
    @tanguturikowsalya9053 4 ปีที่แล้ว +7

    Anna me life testimony... utube lo search chesi Mari chusanu anna exlent...me prathi Mata paluku lo nu me bhadha kanipisthudhi anna... exlent message analo life ani analo artham avvatam ledhu anna

  • @anilburgu.
    @anilburgu. 4 ปีที่แล้ว +7

    Excellent testimony Anna coming days God prosperous ur ministry and family Anna your sorrow will be turn into great joy.. ⛪👍

  • @ayiladavid7708
    @ayiladavid7708 3 ปีที่แล้ว +1

    Plaster Garu me testimony vary nice praise the lord ayyagaru

  • @sundeepkumarsunny6819
    @sundeepkumarsunny6819 4 ปีที่แล้ว +5

    Really heart touching story....thandri nee Prema goppadi prabhuva...

  • @saroanandam314
    @saroanandam314 3 ปีที่แล้ว +14

    Beautiful song and message.GOD bless you and your service.

  • @chilukaroopini3571
    @chilukaroopini3571 3 ปีที่แล้ว +1

    Praise the lord Anna...devunike mahima🙌 me testimony dvara God anekulatho matladutunadu.rakshanaloki nadipistunadu🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @rajsirik8761
    @rajsirik8761 3 ปีที่แล้ว +7

    ఆత్మీయ అన్న గారికి వందనం 🙏

  • @shyamsudeer450
    @shyamsudeer450 3 ปีที่แล้ว +10

    వందనములు అన్నయ్య మీ సాక్ష్యం నా హృదయాన్ని తాకింది అన్నయ్య

  • @schoolofjoy6031
    @schoolofjoy6031 4 ปีที่แล้ว +3

    Wonderful message brother,papa dosham .lord change my life too
    No peace in my family.
    Breakdown family.
    Son of David take pity.
    Brother kindly pray for me to come out of all troubles. My children are suffering because of my sins.

  • @stephensonofgod2803
    @stephensonofgod2803 4 ปีที่แล้ว +12

    దేవుని కి మహిమ కలుగును గాక Amen

  • @roopan4360
    @roopan4360 4 ปีที่แล้ว +1

    Me testimony ni batti devudu Mahima pondhunu gaka amen praise the lord ayyagaru

  • @ganeshattuluri4934
    @ganeshattuluri4934 3 ปีที่แล้ว +1

    Chaala manchi sakshyam ayyagaru inka lokamlo anekulu yi sakshyam vini rakshana pondhalani prayer cheyyandi God bless you 💯 ayyagaru

  • @dayamro787
    @dayamro787 4 ปีที่แล้ว +6

    Ayana matldatadu. Sajeevudaina devuniki mahima kalugunu gaka hallelujah

  • @merrymerrymerry6170
    @merrymerrymerry6170 5 ปีที่แล้ว +13

    REALLY GREAT & VERY INTERESTING MASSAGE TQ SO MUCH BROTHER

  • @yenoshkumar75
    @yenoshkumar75 3 ปีที่แล้ว +3

    యేసు క్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్న మీ సాక్షం ఎందరినో ప్రభావితం చేస్తుంది .

  • @samathasss369
    @samathasss369 3 ปีที่แล้ว

    Annayya mee sakshyam chala baagundhi, meeru cheppina vidhaanam chala baagundhi.... Shakthi vantham ga vunnai mee maatalu god bless you annayya

  • @Chaithrasaginela
    @Chaithrasaginela 3 ปีที่แล้ว

    Jesudas gaaru voice undanaa mee voice.
    Yentha haaaigaa unDoo mee voice. Devudini mahimaparusthunnanduku vandanaalanna🙏🏻🙏🏻🙏🏻. Praise the LORD 🙏🏻🙏🏻

  • @swarnalatha4321
    @swarnalatha4321 3 ปีที่แล้ว +5

    Praise the lord brother 🙏 good testimony God bless you 🙏

  • @suraajyallamilli185
    @suraajyallamilli185 3 ปีที่แล้ว +4

    Excellent testimony Sir. 🙏

  • @rajurompicherla1559
    @rajurompicherla1559 3 ปีที่แล้ว +5

    దేవునికే మహిమ కలుగును గాక ... ఆమెన్🙏

  • @jeevakirtana320
    @jeevakirtana320 3 ปีที่แล้ว +12

    Wonderful testimony .Praise God.

  • @Vijaygaddala13579
    @Vijaygaddala13579 3 ปีที่แล้ว

    Devuniki samasthamu saadyame..... devunike samastha ganatha mahima chellunu gaaka God bless you all... Amen

  • @edulamudimadhu5700
    @edulamudimadhu5700 3 ปีที่แล้ว +7

    Amen, Hallelujah, praise the God.

  • @divyakrupa2970
    @divyakrupa2970 3 ปีที่แล้ว +8

    Prise the lord ayyagaru glory to god Amen 🙏

  • @srikanthundrajavarapu7246
    @srikanthundrajavarapu7246 4 ปีที่แล้ว +13

    Really ur testmony wonderful glory to God

  • @Naveen283
    @Naveen283 3 ปีที่แล้ว +5

    🌷👍🇮🇳 ప్రభువుకే మహిమ కలుగును గాక🙏💐

  • @thirumalawoodworksandservi1340
    @thirumalawoodworksandservi1340 3 ปีที่แล้ว +1

    Anna vandhanalu 🙏🙏🙏🙏🙏 God's grace goppa saksham annagaru

  • @srinivas.matasrinivas5984
    @srinivas.matasrinivas5984 3 ปีที่แล้ว +1

    Goppa saaksham sir. Naakoraku mee anudina prardhanalo prardhinchandi vandanamulu
    Mata.srinivas east godavari district near amalapuram

  • @parashilpa9217
    @parashilpa9217 4 ปีที่แล้ว +5

    Very genuine testimony brother
    May god be praised

  • @julietvarra118
    @julietvarra118 3 ปีที่แล้ว +13

    Praise the Lord brother, God bless you, tremendous testimony 🙏🙏

  • @pastorezekieljesus5579
    @pastorezekieljesus5579 3 ปีที่แล้ว +3

    PRAISE the lord Pastor Garu 🤝🤝🤝🙏🙏🙏

  • @indirasekhar7017
    @indirasekhar7017 3 ปีที่แล้ว +1

    Praise The Lord brother 🙏
    What a blessed and wonderful vice.
    Jesudas gari vice lagavundi.

  • @raniracheti2635
    @raniracheti2635 4 ปีที่แล้ว +11

    Praise the Lord brother Wow wat a wonderful testimoni.All the Glory to god. Please pray for me.I watching from kurnool.🙏🙏🙏

  • @mrk-lk3mj
    @mrk-lk3mj 3 ปีที่แล้ว +1

    Excellent testimony brother your are the really man of god , god bless you brother.. iam also have same testimony you know my life today,iam also servent of god today..because our Lord was very power ful lord in this world ..he can change and excuse any man sin"s in this world.because jesus christ was only one and excuse sin"s of people's...

  • @khasimdeeven4547
    @khasimdeeven4547 4 ปีที่แล้ว +17

    అన్న మీ సాక్ష్యము నన్ను ఎంతగానో బలపరుస్తున్నది

  • @stephenpaul6995
    @stephenpaul6995 3 ปีที่แล้ว

    Annayya me saksham Chala bagundi nenu Chala balapaddanu... Glory to God

  • @sarojinid4790
    @sarojinid4790 3 ปีที่แล้ว

    Praise the lord Brother 🙏
    MEE SAKSHAM 4TIMES
    ChUSANU BROTHER 🙏 DEVUNEKE MAHIMA KALUGUNU Gakha Àmen
    God bless you BROTHER 🙏

  • @chsavithri4409
    @chsavithri4409 4 ปีที่แล้ว +31

    Jesudas gari voice laa vundi devudu stotram Hallelujah 1st time choosthunnanu brother 🙋🙆🙆🙌🙌I think u r a gharjinchu simham 👍👍

    • @dorathimary6180
      @dorathimary6180 3 ปีที่แล้ว

      Nayana napery dorathi maakutumaparishithi Kuda alagevundi appullo biddalu jobs lekunda chalakastamgavundi

    • @prakashm7753
      @prakashm7753 3 ปีที่แล้ว

      Àaaaaaaaaaaaaa

    • @anjinikarra4508
      @anjinikarra4508 3 ปีที่แล้ว

      Loooooooooooooooooooooooo999 that

  • @revukumarratnamineedmassag876
    @revukumarratnamineedmassag876 4 ปีที่แล้ว +10

    Wonderful testmony praise the lord🙏🙏🙏🙏🙏

  • @kalyanpradhani1333
    @kalyanpradhani1333 3 ปีที่แล้ว +7

    What a glory to God.... praise you Jesus.

  • @sashu3dnl203
    @sashu3dnl203 4 ปีที่แล้ว

    Praise the lord anna🙏 me testmany ni batti devunilo ma vishwasam balabadutaku Devudu maaku echina goppa krupaa devunike mahima ganatha🙏

  • @shaiknoorjhan8474
    @shaiknoorjhan8474 3 ปีที่แล้ว +1

    అత్య్యొన్నత మై న ఆసీనుడై న అన్నినామములకన్నా పైనామము యేసుక్రీస్తు నామముకే స్తోత్రము కలుగునుగాక ఆమెన్ నా పేరు సలీం నేను ఒక సాక్షినే అన్న

  • @raghushakamudi1349
    @raghushakamudi1349 3 ปีที่แล้ว +1

    Shalome Anna me testimony adhubutham Glory to God

  • @gswapna4515
    @gswapna4515 3 ปีที่แล้ว +7

    Praise the lord anna, chala inspiration anna🙏🙏🙏