మట్టినుండి వచ్చిన వ్యక్తికే తెలుస్తుంది మట్టి విలువ........ రైతు కష్టం .... శ్రమ జీవుల విలువ.... పెట్టిబడిదారుల దోపిడీ..... అనితెరమైన సామాజిక స్పృహ........ పాటల్లో వ్యంగ్యం.... నొప్పించ కుండా మెప్పించే మాటలు..... ప్రత్యకమైన మీ గళం....మీకు ప్రత్యకతను తెచ్చిపెట్టాయి..... ఎంత ఎత్తుకు ఎదిగిన కానీ ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోకపోవడం....మీ నిరడంబరతకు మంచి గుర్తులు..... కొన్ని సార్లు రెండు పడవలపై కాలు మోపి ప్రయాణం చేయడం సులువు కాకపోవచ్చు... కానీ మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మన చుట్టూ గీసుకున్న గీతలను దాటి ముందుకు దాటి వెళ్లినప్డు మనమేంటో మనకు తెలియజేస్తాయి..... మరొకొత్త పాట కోసం వేచి చూస్తూ మీ మిత్రుడు.........
పల్లెటూరి మట్టి వాసన తెలిసిన మరెందరో తెలుగు గాయనీ గాయకులు సినీ పరిశ్రమకి రావాలి.తెలుగు తెలియని పరబాషా గాయకుల చేత పాట పాడించాలంటే భయం కలగాలి.వ్యక్తిగతంగా నేను భీమ్లా నాయక్,డీజే టిల్లు,కరోనా టైం లో పాడిన పాట,మరికొన్ని పాటలు వరకు విన్నాను.ఈ వీడియోకి ముందు రామ్ మిరియాల సొంత గ్రామం కోలంక గురించి చూపించిన వీడియో చూసాను.ఈ రెండు వీడియోల ద్వారా అతను ఎంత కష్టపడి ఆశించిన స్థానం దక్కించుకున్నాడో చెప్పకనే అర్ధం అవుతుంది.బెస్ట్ ఆఫ్ లక్ రామ్ 👍
మీ social responsibility మీ మాటల్లో, సాహిత్యంలో ప్రతిబింబిస్తోంది...so much love for your unique voice...పల్లె పట్ల మీకున్న ఇష్టం నచ్చింది.శుభం భూయాత్ రామ్❤👏👌👍😍 ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు పెద్ద అభిమానిని ఐపోయానయ్యా💐⚘మీ ప్రయాణం అప్రతిహతంగా, అజేయంగా గగనతీరాల దాకా సాగాలి
వూరెళ్ళిపోతా song, చేయి చేయి కలపకురా, సాగు బరువాయేనా రైతా.., ఎట్టా నిన్ను కొలిచెది సామీ... ఇలా ఆణిముత్యాలు మీ అద్భుతమైన గొంతులో పుట్టాయి... We loved your voice and your struggle towards to share the super messages through your super voice.
మీ గురించి మాట్లాడే జ్ఞానం నాకు లేదు, కానీ మీపాట మనస్సు కి హయ్ నిస్తుంది . మట్టి వాసన, పల్లెవాసన, పొలాల వాసన వస్తుంది బ్రదర్. నేను కూడా ఫెయిల్ అయ్యాను ఆ రోజులలో కొన్ని పాటలు రాసుకొని పడుకున్నాను. నా చిన్న నాటి రోజులను గుర్తు చేశారు
Hii రామ్ మిరియాల గారు...... నాది కూడా పిఠాపురం నియోజకవర్గంనే...... మా ఊరు పేరు "కోనపాపపేట " ..... మీ వాయిస్ లో ఎదో మత్తు ఉంది అన్న. మీరు ఇంకా మంచి మంచి పాటలు వ్రాస్తు పాడాలి ఆశిస్తూ. మంచి స్థాయికి చేరాలని కోరుకుంటున్న.
What a natural and melodious singer, writer.. more than that, what a beautiful socially conscientious mind, Ram has.. he is a fresh cool breeze on a sunny day..!, onward and upwards!!
Ram nee voice ante chala ishtam Enthaga antE maa group lo mee pata gurunchi cjala sepu matladukuntamu You are sellected good songs and meaningful songs
He gets the rawness from folklore and 90s Telugu movie songs the melody pain reality sweetness wow 🤩 if there r group of friends in a dhaba in a sweet summer night and 🥃 and ram anna songs thts it 🙏
అన్నా మీ యొక్క ప్రతి ఒక్క సాంగ్ చాలా చాలా బాగున్నాయి ఎందరో పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు కానీ నీలా పాడే వాళ్ళు ఎవరు లేరు అన్న ❤❤
కష్టజీవుల గురించి కూడా మీరు మాట్లాడారు, పాటలు రాశారు, పాడుతున్నారు, మీ సామాజిక స్పృహ కు జేజేలు👏👏 మీ గొంతుకు నేను ఫ్యాన్ అయిపోయాను రామ్ 🙏🙏🙏
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
మట్టినుండి వచ్చిన వ్యక్తికే తెలుస్తుంది మట్టి విలువ........
రైతు కష్టం .... శ్రమ జీవుల విలువ....
పెట్టిబడిదారుల దోపిడీ..... అనితెరమైన సామాజిక స్పృహ........ పాటల్లో వ్యంగ్యం....
నొప్పించ కుండా మెప్పించే మాటలు.....
ప్రత్యకమైన మీ గళం....మీకు ప్రత్యకతను తెచ్చిపెట్టాయి.....
ఎంత ఎత్తుకు ఎదిగిన కానీ ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోకపోవడం....మీ నిరడంబరతకు మంచి గుర్తులు.....
కొన్ని సార్లు రెండు పడవలపై కాలు మోపి ప్రయాణం చేయడం సులువు కాకపోవచ్చు...
కానీ మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మన చుట్టూ గీసుకున్న గీతలను దాటి ముందుకు దాటి వెళ్లినప్డు మనమేంటో మనకు తెలియజేస్తాయి.....
మరొకొత్త పాట కోసం వేచి చూస్తూ మీ మిత్రుడు.........
పల్లెటూరి మట్టి వాసన తెలిసిన మరెందరో తెలుగు గాయనీ గాయకులు సినీ పరిశ్రమకి రావాలి.తెలుగు తెలియని పరబాషా గాయకుల చేత పాట పాడించాలంటే భయం కలగాలి.వ్యక్తిగతంగా నేను భీమ్లా నాయక్,డీజే టిల్లు,కరోనా టైం లో పాడిన పాట,మరికొన్ని పాటలు వరకు విన్నాను.ఈ వీడియోకి ముందు రామ్ మిరియాల సొంత గ్రామం కోలంక గురించి చూపించిన వీడియో చూసాను.ఈ రెండు వీడియోల ద్వారా అతను ఎంత కష్టపడి ఆశించిన స్థానం దక్కించుకున్నాడో చెప్పకనే అర్ధం అవుతుంది.బెస్ట్ ఆఫ్ లక్ రామ్ 👍
మీ social responsibility మీ మాటల్లో, సాహిత్యంలో ప్రతిబింబిస్తోంది...so much love for your unique voice...పల్లె పట్ల మీకున్న ఇష్టం నచ్చింది.శుభం భూయాత్ రామ్❤👏👌👍😍 ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు పెద్ద అభిమానిని ఐపోయానయ్యా💐⚘మీ ప్రయాణం అప్రతిహతంగా, అజేయంగా గగనతీరాల దాకా సాగాలి
వూరెళ్ళిపోతా song,
చేయి చేయి కలపకురా,
సాగు బరువాయేనా రైతా..,
ఎట్టా నిన్ను కొలిచెది సామీ... ఇలా ఆణిముత్యాలు మీ అద్భుతమైన గొంతులో పుట్టాయి... We loved your voice and your struggle towards to share the super messages through your super voice.
Jatiratnlu movie song marachi poyavu
అవును ఇవన్నీ సామాజిక దృక్పధంతో ఒక స్పృహతో రాసినవి మంచి సంగీతంతో జత చేశారు. మంచి ప్రయత్నం
మీ గురించి మాట్లాడే జ్ఞానం నాకు లేదు, కానీ మీపాట మనస్సు కి హయ్ నిస్తుంది . మట్టి వాసన, పల్లెవాసన, పొలాల వాసన వస్తుంది బ్రదర్. నేను కూడా ఫెయిల్ అయ్యాను ఆ రోజులలో కొన్ని పాటలు రాసుకొని పడుకున్నాను. నా చిన్న నాటి రోజులను గుర్తు చేశారు
మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.మంచి ఆర్టిస్ట్ 👍❤️
రామ్ గారికి సిద్దు శ్రీరామ్ అనే వాడు ఎందుకైనా పనికివస్తాడు అనుకొనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
అన్నా....ఇద్దర్నీ మనం compare చేయలేం..కానీ ఇద్దరూ గొప్ప గాయకులే...ఎవర్నీ తక్కువ చేయలేం....వారి పాటల్ని వింటూ ఆనందిద్దాం ❤
22:43 Thumbnail
Thnx
Tnx
Not only a Great singer but Great human with values..loved the show
Love you raam..lovely voice ... తొలకరి చినుకు పడితే మట్టి వాసన.... రామ్ గొంతు నుండి పాట... వావ్...వావ్...
కరోనా కోసం పాట చాలా మేల్కొలుపు లా పని చేసింది, నాకు అప్పటినుంచే మరీ ఎక్కువ ఫేవరెట్ రామ్ అయ్యారు. ఎన్ని సార్లు విన్నానో.
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
ఊరి వెళ్లి పోతా మామ..ఈ సాంగ్ నా ఫేరేట్ ఈ పాట విన్న ప్రతిసారీ మా ఊరు గుర్తుకు వస్తుంది
Great
Hii రామ్ మిరియాల గారు...... నాది కూడా పిఠాపురం నియోజకవర్గంనే...... మా ఊరు పేరు "కోనపాపపేట " ..... మీ వాయిస్ లో ఎదో మత్తు ఉంది అన్న. మీరు ఇంకా మంచి మంచి పాటలు వ్రాస్తు పాడాలి ఆశిస్తూ. మంచి స్థాయికి చేరాలని కోరుకుంటున్న.
మాది ఈదటం అద్దరిపేట పక్కన
చిరుగాలులు వెదజల్లే చల్లటి గాలి నీ పాట చిన్నపిల్లల్లో చక్కటి చిరునవ్వు నీ మాట వింటే
Song from @13:56 to 15:00 is just mind bending song and just lit 🔥 the fire.....
Bhayyaa ni voice varsham pade mundu vache manchi mattivasana
Well said Bro
Poetic comparison... ❤ it
Chaala correct cheppinav brother !!
Super comment Anna🙏🙏🥰
Superrr
🙏🙏👏 your a good singer n Giving that good message to society and today's youth tq sir....🙏
Ram miryala - unique voice and unique style if singing
Most importantly society changing content
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
సామాజిక విప్లవ గేయాలు బ్రదర్ 👍
I started like your voice from lachumamma song.....
Magical Voice, Bold Singer, Hope everyone Inspire by our Songs.
Anna Miru మీ ఇళ్లు సళ్లగుండాలే 🙏🙏💐💐💐💐❤️
ఎర్ర కండువా గొప్పతనం ఎంత బాగా చెప్పారు అన్నా 👌👌
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
యంగ్ గోరటి ఎంకన్న.❤️🔥
Now his letest Trending Song DJ Tillu .... 🔥 Raam Anna fan of ur voice, Lyrics and ur Music..... ❤️
సార్ మీ పాటలు సుపర్ 👌👏👏👏
ಸೂಪರ್ ವಾಯ್ಸ್ ನಿಂದು ಅಣ್ಣ 👌🏽👌🏽 ನೀವು ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಡಬೇಕು ❤❤ ನಿಮ್ಮ ವಾಯ್ಸು ಸೂಪರ್ ಸೂಪರ್ ಜೈ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್
What a natural and melodious singer, writer.. more than that, what a beautiful socially conscientious mind, Ram has.. he is a fresh cool breeze on a sunny day..!, onward and upwards!!
Ram anna.. What a singing.
Simply superb
Love u
That is an amazing interview covering all aspects dotted with songs....loved it
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Ram nee voice ante chala ishtam
Enthaga antE maa group lo mee pata gurunchi cjala sepu matladukuntamu
You are sellected good songs and meaningful songs
Great singer sir 👏🏻👏🏻and good person at heart👍🏻❤️
Hatsoff and all the best to soulful ram miryala and
Finally anchor garu kuda 👏🏻👏🏻💝🎉
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
because of your voice only, your in now top of the singers... u will be the no 1
Best interview Ram Miryala Bro 👍🏻👍🏻
రామ్ మిరియాల గారు మీ అభిమానులం
మాకు ఇష్టం మీ స్వరం మాకు ఇష్టం మీ పాట
,🙏🙏🙏🙏
27:38 …. Anchor voice 👌
Ram garu had unique voice the way singing is also so immence ...Love your songs...Urellipota mama song is Really superb...
Anna ala matladadmkuda goppeanna super voice best fan of you brother god bless you....
No words to say..... Ultimate performance...
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Wonderful melodies voice I like the voice very much
Ram Anna such wonderful voice 💓
Great Ram Anna ❤🎵🎵🎵🎵🎵🎵
Ram miriyala Garu , you are one of the best gift to the music world.
Guitarist Aakash is also amazing 🙏
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Eeyana songs lo aa jerk aa waves & rhythm is so addicted to every music lover.
Mi voice ........sir.......... voice anthe.👌👌❤️❤️
What a fabulous voice ram garu. Miles to go...super
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
బ్రో మీ మాయ మాయ సాంగ్ సూపర్ బ్రో మీ వాయిస్ అధ్బుతం
Hello boss I'm the one of ur fan from Mysore Karnataka I love kannada and Telugu mee voice is awesome sir
Last Hindi song from your voice was so good and nannu dochu Kundu vate was so amazing too
He gets the rawness from folklore and 90s Telugu movie songs the melody pain reality sweetness wow 🤩 if there r group of friends in a dhaba in a sweet summer night and 🥃 and ram anna songs thts it 🙏
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Massive voice 👌😍ram miryala
Ram miryala magical voice anna nedhi inka mundu neku anno shubakaryalu jarugali anna ram miryala anna nenu ne voice ki fan ne voice ki tek ke bav
Godavari abbai 😍
Like your voice sir soooo much
All 3 are well sung show is very beautiful.
Anna mee songs people's hearts touch cheastai anna god bless you anna
మీ songs చాలా బాగుంటాయి bro
మీ పాట సూపర్, మీ మాట సూపర్ అన్న
Annna nv thopu...💫💫💫
you are the sunshine for next gen.. keep rocking
God Bless you Dear both..!!
భయ్యా బాగా పాడుతున్నారు నేను నీకు పెద్ద ఫ్యాన్
సూపర్ పాడతారు. రామ్ గారు!
I'm big fan of Ram miryala garu & his golden voice and his heart touching songs.
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Adhbhuthamaina interview superb
Anchor voice kuda anta bagundi enti andi … super closure .. dont miss the end
నీ వాయిస్ చాలా సూపర్... అన్న
Nenu ippati patalu asalu vinanu endukante sound ekkuva sahityam takkuva. Kani this boy's voice is quite different and unique, incomparable
What a Singer. Mind blowing sir u r voice.👏👏
After listening alai balai song , I became huge fan of rammmmmm
ALL the best brother,,, 👍
Ram miriyala Anna super super 💗🧡🧡💙💝
Big fan of you and your songs
Ram garu Mee voice superr andi
Biggest fan bro for your voice!!! ❤
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Great Interview........
Ram Miriyala anna....
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Great ram MIRIYALA garu always God grass
Ram Bhai we love you ❤️
Super ramgarusuper
I love the lyrics of chowrasta song maya who sings as ram miriyala bhayya
Awesome 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Super brother going to wish you all the best
Super voice brother 🙏🏽🙏🏽👍👍
I am a big fan of u RAM Miryalu garu I like ur songs its very informative 👌
Goose bumps to see glorified village songs from native singer Ram. I missed u on 18th Dec @Taj Vizag.
th-cam.com/video/VyAa3MALgEQ/w-d-xo.html
Brother keep rock..ram miryala natural ga unnavu brother
Meru interview chese vidhanam superb mam
Anna.keka anna God bl🙏💪👌👍as u anna
Laaaayilooooo❤❤❤❤👍
Folk song + Western music = RAM MIRIYALA
Ram miriyala voice👌
సూపర్బ్ రామ్ భాయ్ మీ vaice
Super Ram Miryala All the best Broh...
Chala bagundi alert chese song alai,balai supeerrr
Love u Bro u all ways My favourite singer ❤️❤️👍❤️
Superb ❤❤❤❤❤❤❤❤
Ram brother mee patalo saamajika spruha vundi mee gontulo amrutam
Daagivundi God bless you brother