Nuthanamainadhi Nee Vathsalyamu Song Lyrics - CTCL
ฝัง
- เผยแพร่เมื่อ 12 ธ.ค. 2021
- Subscribe Our Main Channel
/ cornerstonetelugu
Lyrics :
నూతనమైన ది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్షించేను
యడబాయనిధి నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను
నీ ప్రేమలో మార్పులేదు (2)
సన్నుతించేదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము. (2)
గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆధరించినావు
జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచేదవు (2)
విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. (2)
( సన్నుతించేధను)
నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపిన వు
ఉన్నత స్థలములో నన్ను నిలువ బెట్టీ దైర్యపరచినావు (2)
మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు
ఏ సమయమైనను చేయి విడువ వు (2)
( సన్నుతించెదను)
నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు
నా దాగు స్థలము గా నేవుందినావు సంరక్షించి నావు (2)
ప్రేమించే దేవుడవు తృప్తి పరిచినావు నన్ను
సమయోచితంగా ఆదరించినావు (2)
( సన్నుతించెడను)
Credits :
LYRICS, TUNE & SUNG BY: Pastor. SUNDEEP DASARI
For CONTACT: +91 - 83283 62885 / 7799510012
MUSIC: J. K. CHRISTOPHER - เพลง
Subscribe Our Main Channel
th-cam.com/users/cornerstoneteluguvideos
@@hepsihepsi2703 111oo0
Hi team .we need this song chords
.can anyone help ,?
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు (2)
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము (2)
గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు
జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2)
విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2)
మరువని దేవుడవు - నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2)
ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
5:12
1:21
Nice song prise the lord
Super Song
Prise the lord
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ప్రభు నామములో మీకు స్తుత్రము
దేవునికి.మహిమకలుగునుగాక ఆమేన్
Song apolodu చెయ్యండి sir
సూపర్ పాట చాల బాగ పడరు. ..
చాలా నా హృదయాన్ని కదిలించింది ప్రతి పదము కూడా .....మరి ఒకసారి నా దేవుడు నన్నేంత ప్రేమిస్తున్నాడు tanq naaanaaaaa😥😥😥😥😥🙌🙌🙌🙌🙌🙌🙌
Same feel nadhi kuda literally tears osthuneee unayy naa dhevaaa niku inthaa premaa naa medhaa ani🫂🫂🫂🫂🫂🫂🫂
🎉
Super song
Super song bro
Na jeevithame nedenayya nakantu amodayya ❤
Praise the lord brothers all Glory be to Jesus amen
Praise the lord
Devunike mahimayu
Kruthajnatha stuthulu kalugunu gaka
Amen🙏🙏🙏
Super
Praise the lord sir song chala baaga padaru thank you jesus amen
Super brother song devudu mimmalini devinchunu gaka amen
Most wonderful song TQ jesus
Devuniki Mahima kalugun gaka amen 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🌹🌹👌👌🙏🏻🙏🏻🙏🏻
చాలాబాగుంది పాట
ANDARIKOSAM letar rasi pettanu JESUS padaladaggara rejals vachhelope manasu tippukondi EMANTARU FRINDS memu ma matevinamu Jesus Mata tappa evariki lekkacheyamu ok 💯🗝️🧚🔥🌹🙂
My favourite song jesus loves us.amen
Praise the lord 🙏
Good and meaningful song
My heart touching song forever....great lyrics with full of meaning ❤
Praise to be God. Wonderful song. This song touched my heart. I'm enjoying to praise God with this song. Thank you Sir
Song chala chala baga padaru and prathi padam kuda grudayanni kadilisthundi
Firstly I would like to thank God for giving such a wonderful song lyrics to Dasari sundeep garu.....very beautiful song with melodious voice.....followed by such a lovely and sweet music by JK Christopher Anna.. Thanks allot for the entire team🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise.lord.god.bless.you
FATHER garandi please pray for my daughter
Sireesha Marisetti
to be celebrated her marriage successfully on 2-2-22 by the grace of our Lord JESUS Christ.
Praise the lord....my name is suma....please pray for fssai govt job....I want blessed year 2022 with this job.....I have exam on January 20th 2022....I am requesting....please pray for me
wow......అద్భుతం గా పాడారు.....evergreen melody....ప్రభువైన యేసుక్రీస్తు కి......god bless the team of j.k Christopher అన్న......♥️♥️♥️✝️✝️🛐🛐💐💐💐💖💖💖🌹🌹👏👏👏👏
Good song thank lord amen
Praise The LORD Hallelujah
Super song ,,pata vinte manasuku haega untundi.............prise god
Praise the lord brother
పాట చాలా బాగుంది
దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్
Very very wonderful song God bless you
Paise the lord anna
Devuni namaniki mahima kalugunugaka amen amenn
Praise praise praise God hallelujah 🙏🙏🙏🙏👍👍Praise the lord Anna garu....God bless u
I love this song
All Glory to GOD 🙏🙏✝️🛐
Golry to God
Praise the Lord
Praise the lord Glory to god
Praise the Lord. Anna chala baga padaru
Super✝️✝️✝️🛐🙏🙏🙏
Prise tha Lord
Nice song
Chaala ardham vundhi ee song lo
Praise the LORD🙏🙏🙏
Good songs
Super.song.brethar
Excellent song.God bless you brother
I'm blessed by this song bcz this song gives a healing all the time to my heart❤️
Praise the Lord brother🙏
Super singing brother. God bless ur family. 🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹☦️🌹
Praise the lord
Super excellent song
Very good signing
Praise the lord anna ...super and wender full song and meaings super Anna wender full massage
Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi song
God bless you anna excellent song padaru very nice ila enno padalani korukuntooo,,,
Happy new year all
Praise the LORD , Brother amen
Praise the lord.super song anna chala baga padaru
Good song.. nice singing...
Presthalord 🙏
Kristuku Vayidyalu Vyatirekama?
th-cam.com/video/hjNLZFTdhXw/w-d-xo.html
Praise the Lord brother
👍super song 👍
Praise the lord ,Nice composing and Lyrics too
Super 🎵🎵song🙏🙏🙏
Amen
Praise the lord anna
Praise the Lord Brother nice video song lyrics to good merru chala baga padaru🙏❤
👌👌👌👌👌👌👌👌
Praise the lord brother 🙏🙏. Wonderful meaning full song ❤️❤️
❤what a song
Accidently I met you, Oh my Lovely Song
Praise the Lord Ayyagaru Nice Song....
Good song brother
Jesus save my life
Thanks for u song
Prashant the lord 💐💐💐🧖🙏🙏🙏
Praise the Lord brother excellent song God bless you brother
😢😢
Wonderful brother 💖
Good Lyrics, Nice song. God bless you, Bro!
Extrodinary osm voice😍😍😍😍😍🥰🥰god bless you more and more🙌❤️❤️❤️
Nice brother
Download option pettandi brother
😊😊 I love this song so much
Prise the lord
Amen amen amen🙏🙏🙏
Really this song touched me a lot
Nics song
Praise the lord Anna 🙏 సాంగ్ చాలా బాగుంది
Snutechanuna
Amen 🙏
Glory to GOD
Please upload song
Nice song
Nice song bro
,🙏
🦋🦌🦅🕊️🦅🦌🦋🌾🌾🌽🌽🌈🌈💯💯💯💯💯💯🌻🌵🌴🌴🌴🌴🌴🌴🌴🌳🌳🌳🌸🏵️🍒⭐🍉⭐🌸⭐🍉⭐⭐⭐☀️🩸🔥🥝🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌