చిలక కొట్టిన జామకాయ తినకూడదంట🤔 మీకు తెలుసా?/guava harvest at farm/over confidenceతో సుబయ్య మాట వినలా
ฝัง
- เผยแพร่เมื่อ 30 เม.ย. 2023
- hi friends today video is చిలక కొట్టిన జామకాయ తినకూడదంట🤔 మీకు తెలుసా?/guava harvest at farm/over confidenceతో సుబయ్య మాట వినలా
contact mail id : januart227@gmail.com
#prakruthivodilokaasepu
#guavaharvest
#atfarm
#jamakaya
#kanakambaralu
#pandulu
#evitinocha
#village
#villagelife
ఉషా గారు అది కోడి.జుటకు అందులో ఎర్రగడ్డలు పచ్చి మిరపకాయలు వేయించుకుని తింటే సూపర్
Kanakambaram ki vittanalu untayi
సుబ్బయ్య కు నెలకు/రోజుకు ఎంత ఇస్తారండి.దయచేసి తెలపండి.
Kayalaki covers kattandi
Kayalu oka size ki ragane covers veyyandi appude meeku dakkutayi ushagaru
Covers tho pack chaiíndi
Zip covers pettandi
Adhi Ramya wash chesukoni jamakaya thinoochu.
Thinakudadu n8 gabillalu kuda thintayantandi jagratha
Chettu meeda net kappandhi
Kanakambarlu memu vitthalu vesthamu prnchuthamu...kommalu petthamu akkha ..
చాలా కష్టపడుతున్నారు. మీ ఓపికను మెచ్చుకోవాలి
Thank you andi
Kayalu cover cheyyandi cloth tho konni kayalu vadilesina konni manam thinadaniki miguluthai chilakalu kadhu vudathalu kottai undi
Jaam Karela Kanne cover cover to cover
Chilaka kottina kayalu tinochu but avi chilakalu kottayo udathalu kottayo teliyadhu kadha
Next Mee polamu chala bagundhi.
Vadhina chilakalu Kadhu Amo insets or animals Eam anna tinesai amo
Akka market lo dorukuthuntai kadha kuragayalu covers avvi katiyande
మీరప tamata వంగ నరు పోసి tharvatha నటాలి usha garu
Hi
Kanakambaralu nduku akka ala kosesavu mokkalatho patu
Vatiki vittanalu undavandi kommale natali
కనకాంబరం మొక్క కు కూడా విత్తనాలు ఉంటాయి అండి మీరు పూర్తిగా తెలుసుకోండి వాటికోసం మేము మా ఇంట్లో విత్తనాలు వేసి పెంచుకునం
Avi normal kanakaambaram ki vittanalu vumtai, soundarya and Lady kanakaambaram ki vittanalu vundavu komallu natukovadame
Hybrid mokkala ki seeds vundavu stems pettali
Usha garu kayalaku clothes kattandi
Miru vedios andhuku pettatle andi
JAMA chtu ke kavar katandi sound ke ravu
Bagundandi idea
Seeds ee seasonlo germinate kavu plants kuda replant Chester brstakavu miku ustahame gani emi teliyadanipistondi avuna
Avunandi eppudippude telusukuntunna
Covers వెయ్యండమ్మా
Mad grande video s chudandi
Endukamma anta landlo mamidi thotskani kobbari thotakaniedaina thota vesukuni andulo kura gayslu flowers plants vesukovachu
Hi usha garu,
Kanakambaralaku vitthalalu untavi inthaku munde cheppanu kada. Memaithe vitthalalu pedathamu.
దేవుడు దగ్గర పెట్టిన తరువాత మనం తినాలి ముందుగా పండించిన పంట కదా అందుకు ముందు గా సమర్పించి మనం తినాలి😋 ఉషా గారు
ఈసారినుండి అలా చేస్తానండి
అవి చిలక కొట్టడం కాదండి ఉడతలు తినడం సొరంగాలు పెట్టేయండి అంటే ఉడతల పనే. చిలుక కొడితే గీరి నట్టుగా గాట్లు గా ఉంటాయి
Ok andi, entaki avi tinochantara
@@prakruthivodilokaasepu3152 తినకూడదు అంటారు. లోపలికి కొడితే వద్దండీ. స్కిన్ వరకూ అయితే peal చేయండి. Better.
నైస్ how many acres your land
13 andi
👍గుడ్ అండీ మీరు బాగా కష్ట పడుతున్నారు hatsup🌹🌹
ప్రెసెంట్ per ఎకరా ఎంత మీ ఊరు లో
మీరు Amma మాట vlogs follow avutunnara ఆనందం గా jeevimchadaaniki amma maataku swagatam అంటారు కదా,అలాగే మీరు ఈ మధ్య అంటున్నారు welcome చెప్పడం ,but ఆవిడ కి మంచి రెస్పాన్స్ ledu,negitivity చాలా vumdi,ఒకసారి ఆవిడ interview లు ఇచ్చారు కదా అక్కడ comments చూడండి. ఆవిడ అంతా డ్రామా జనాలు ను attract చేసుకోవడానికి, తన vlogs లో నెగిటివ్ comments ని delete ch3sistumdi,plz dont follow her
మీరు ముందు లాగే ప్రకృతి ఒడిలో కాసేపు చెప్పండి.