అనుమానాలు నివృత్తం చేసుకోవడానికి,సలహాల కోసం రైతుని సంప్రసాదించడానికి రైతుల మొబైల్ నంబర్, చిరునామా వగైరాలు తెలియచేయమని పదే పదే అడిగినా ఇవ్వకపోవడానికి కారణాలు తెలియదు. అంత మొండితనం తగదు!!!!!!!
అర ఎకరం లో 2లక్షల రూపాయలు రావడం చాలా కష్టం ఎందుకంటే నాకు తెలిసిన కాకర రైతులను అడిగితే 1ఎకరాకు కర్చులతో కలిపి 150000,140000, లో వస్తుందిందికని అర ఎకరం లో 2లక్షల రూపాయలు రావడం చాలా కష్టం, ఒకోసారి మార్కెట్లో తక్కువ కే అమ్ముకోవా లి చాలా కష్టం

సార్ చెప్పడానికి బాగానే ఉంది వినే వాళ్లకు కూడా బాగానే ఉంటుంది నేను కూడా వేశాను 20 గుంటలు వేశాను 20000 వచ్చాయి కాబట్టి యూట్యూబ్ లో చూసి మోసపోకండి
అర ఎకరం లో 2లక్షల రూపాయలు రావడం చాలా కష్టం ఎందుకంటే నాకు తెలిసిన కాకర రైతులను అడిగితే 1ఎకరాకు కర్చులతో కలిపి 150000,140000, లో వస్తుందిందికని అర ఎకరం లో 2లక్షల రూపాయలు రావడం చాలా కష్టం, ఒకోసారి మార్కెట్లో తక్కువ కే అమ్ముకోవా లి చాలా కష్టం
నిజం
rate unnapudu vastavi
Please give information on Polyhouse Loan in andhrapradesh
ఫార్మర్ ఫోన్ నెంబర్ ప్లీజ్
Orei babu ne number pettu
Fake news
Seed breed paru
మీ యొక్క పోను నంబరు ఇవ్వండి