చాల అద్భుతంగా వివరించారు అమ్మ. ఆధ్యాతిమికత ని ఎలా అర్థం చేసుకోని తరించాలో చక్కగా ఉదాహారణలతో చెప్పారు. @ రవి శాస్త్రి గారు అమ్మ తో మరిన్ని మంచి విషయాలు తెలుసుకోగలిగె ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నిరవిరామంగా మాకీ జ్ఞానాన్ని అందిస్తునందుకు కృతజ్ఞతలు.😊🙏
రవిశర్మగారికి నమస్కారములు నెమలి శృంగారంచేయదు,కన్నీటిచక్కలద్వారా సంతానం పొందుతాయని మన ప్రవచనకారులు కూడా చెబుతున్నారు.ఇదే కృష్ణ తత్వం అంటారు.సహజంగా చూస్తే విరుద్దంగా ఉన్నది.సద్గురువుల ద్వారా పరిష్కారం తెలుపండని మనవి.
Felt a kind of spiritual ecstasy while watching this fantastic program. Because it was nothing but a holy dip in it and also could learn a bit more once again from the oceanic Sacred Mantra. Sincerely express my heartfelt thanks to Maa Maniprasanna, Ravisastri and the Niravi TV as well.🙏
Namaste amma Amma ur explanation about lalitha sahasranamamu is quite different and vvvvnice Plz amma explain the inner meanings of lalitha sahasranamamu as series ❤u amma Waiting for ur explaintiom. Of Lalitha sahasranamamu
సాధన పూర్తయితే కొన్ని శక్తులు తప్పకుండా కలుగుతాయి ఇది నిజం అయితే ప్రతిఫలం ఆశించకుండా ఎందరికయినా సహాయం చేయవచ్చు అపుడు శక్తులు ఎన్నటికి తగ్గవు అని తెలుసుకొని ధర్మ జీవనం సాగించాలి
తల్లి నీ పాదపద్మములకు నమస్కారం ఈ జన్మలో ఈ పుణ్యం చేసుకున్నాము మీలాంటివారు మాకు సన్మార్గంలో నడిపించడానికి పుణ్య కార్యచరణాలను పాల్పడుతున్నారు తల్లి నేను గణపత్తి ఉపాసన చేయడానికి నియమాలు ఏమైనా ఉంటాయా ఇది ఎలా చేస్తారు కొంచెం చెప్పగలరా
Iam the only one there's no 2nd person other than myself Mandookyopanishad says about it this is the realisation iam saying iam listening iam hearing so if there's no 2nd person matter finish Hari om tat Sat
అమ్మ+స్యామి ఒకటి కాదా ? అంటే కంచి పరమాచార్య వాణి ఎమిటంటే అక్షరం మాత్రమే. అంటారు సద్గురువులు. జీవిని చంపకూడదు ,మాంసభక్షణపూర్తిగా మా నాలంటారు. అదిమాత్రంచెప్పకుండా ఎంత చెప్పినా సంఘం కు కంటసోష.
శ్రీ విద్యా లో పూర్ణ దిక్షితుడు అవలి అంటే ఏళ్ల తరపడి కృషి పట్టుదల ఉండాలి ఈ మురుకపు జనాల శాట్ కర్మలు తొక్క అని పెట్టుకుంటే సర్వ నాశనం అవుతారు అంత హ జగన్మాత దయ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
చాల అద్భుతంగా వివరించారు అమ్మ. ఆధ్యాతిమికత ని ఎలా అర్థం చేసుకోని తరించాలో చక్కగా ఉదాహారణలతో చెప్పారు. @ రవి శాస్త్రి గారు అమ్మ తో మరిన్ని మంచి విషయాలు తెలుసుకోగలిగె ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నిరవిరామంగా మాకీ జ్ఞానాన్ని అందిస్తునందుకు కృతజ్ఞతలు.😊🙏
మణి ప్రసన్న అమ్మకు హృదయపూర్వక కృతజ్ఞాతాంజలి.
Amma chalaa claarity ichaaru MAA Saadhana gurinchi and Sri Vidya gurinchi 🙏🙏🙏Saastaanga danda pranaamaalu 🙏🙏🙏
రవి శాస్త్రి గారు మీరు ధన్యులండి నమస్తే
È
మంచి ఆలోచన+ మంచి జ్ఞానం మీరు ప్రవచించారు.
రవిశర్మగారికి నమస్కారములు
నెమలి శృంగారంచేయదు,కన్నీటిచక్కలద్వారా సంతానం పొందుతాయని మన ప్రవచనకారులు కూడా చెబుతున్నారు.ఇదే కృష్ణ తత్వం అంటారు.సహజంగా చూస్తే విరుద్దంగా ఉన్నది.సద్గురువుల ద్వారా పరిష్కారం తెలుపండని మనవి.
అందుకే ప్రతి మానవుడు ధర్మ సంపాదన కోసం తప్పనిసరి ప్రయత్నిస్తూ సాధన చేయాలి అప్పుడే యే సమస్యా ఎదురవ్వకుండా సాధన పూర్తవుతుంది
Amma chala deep knowledge andi...memalni kalavali...ahhh ammavaru eppudu anumathi istharo...chala santosham andi....
అమ్మా మీరు చాలా సాధన చేసి చెప్పుతున్నారమ్మా నమస్తే
Felt a kind of spiritual ecstasy while watching this fantastic program. Because it was nothing but a holy dip in it and also could learn a bit more once again from the oceanic Sacred Mantra. Sincerely express my heartfelt thanks to Maa Maniprasanna, Ravisastri and the Niravi TV as well.🙏
మాతా అద్భుతమైన వివరణ, తల్లి నమ్మోన్నమః ,శ్రిమత్రేనమః .🌷🙏
Amma chala Baga explain chesaru
Sri mathrey namaha 🙏🏻🔱♥️
Om arunachaleshwaraya namaha 🔱♥️🙏🏻
చాలా బాగా చెప్పారమ్మా కామాఖ్యమ్మ, అమ్మవారి గురించి, నిజమైన భక్తి, ధ్యానము, మరియు అమ్మ వారు అనుగ్రహించుట గురించి.
Fantastic video very useful
Thanks
Amma meru cheppindi aksharala satyam Amma,na jevitamlo anni parikshla Amma, sri matra namah
శ్రీ గురుభ్యోనమః 1
శ్రీ మాత్రేనమః 🙏🏻
అమ్మ చాలా చక్కగా వివరించారు
"అమ్మ" మీకు పాదాభివందనాలు 🙏🙏🕉🚩
Guru krupa om shree matrye namaha om
Very good topic reg . Srividya. Rahasyam.
🙏 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🙏
🙏 "అమ్మ"లాగ అద్భుతమైన వివరణ ఇచ్చారు అక్క. చాలా విషయాలు తెలిసాయి. పార్వతిదేవిలా అనిపించారు. 🙏
Sri matra namah, Amma meku danyavadalu swamy 🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం తల్లి చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు వందనాలమ్మా
Awesome Explanation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰
అదే నమ్మా సత్యం తెలుసుకోవడం అందుకే అన్ని సాధనలు సత్యం తెలిస్తే అంతా ఆనందమే
అమ్మా ❤❤❤❤❤
Amma chala chala bagacheparu thank you thank you thank you 🙏🙏🙏🙏🙏
Mani prasanna amma gari ki Chala chala kruthagnyathalu
Beautiful and informative spiritual video, please advise how to connect with ammagaru
Amma lalitamaata kaapadu karuninchu Rakshinchu Arogyam prasaadinchu talli.
Sri Vidya Upasana Clearga Chepparu
Meeku maa paadabi vandanalu.
Kvvsatyanarayana. Subbalakshmi Durga Prasad.SriBhavani.
Amma chala baga cheparu Sri matre namaha amma
💐🙏🙏🙏💐
Amma miku padabivandanalu 🙏🙏
Jaganmatha. Eamma dyara Anni rahasya vidyalu eheppistunnaru manam acharanalo pedadamu
Amma chala tqs amma adbutamga chepperu, chala happyga vundi vintunte🙏
సాధకులకు త్యాగం తప్పనిసరిగా ఉండాలి అప్పుడే సాధన తొందరగా పూర్తయి జ్ఞానం కలుగుతుంది
అమ్మ నేర్పేది ప్రేమ మరియూ శిక్షణ
నమస్కారములు , దాన్యవాదములు చాల బాగ వివరించరు మీరు అమ్మ 🙏
Excellent analysis on Srividya 🙏
Chala baga chepparu amma
Jai Guru Deva Datta..
Sri Mather Namaha..
Very nice Interview and we learnt so many secrets about Sri Vidya👌
Dhanyavadah Amma and Ravi Garu.
Nijame amma naaku chala meracke s jaregayi
Chala Baga chebuthunaru
Om sree mathrey namaha 🙏🙏
Chala baga cheparu amma🙏🙏🙏
Ammavariki namaskaram🙏🙏💐
V nice , it's was great learning
Swasa rahasyala Medha video cheyamdi sir
Venu syama gariki abhinandanalu namassulu
Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹 Sri Marre Namaha 🙏🌹🙏🌹🙏🌹
sri matree namah....sri gurubyo namah...🙏🙏🙏
Mani prasanna gariki namaskaram
Lalitha sahasranama ardham telugu lo ekada dorukutundi🙏🙏ardham telisi chadivitey chala bavuntundi🙏🙏🙏💐
Sri lalitha sahasranama rahasya ardham by yallamraju srinivasa rao. Search it in TH-cam.
Thank you 🙏
Namaste amma
Amma ur explanation about lalitha sahasranamamu is quite different and vvvvnice
Plz amma explain the inner meanings of lalitha sahasranamamu as series
❤u amma
Waiting for ur explaintiom. Of Lalitha sahasranamamu
Thanks Amma saadha cheste Annie telustai
Nice video Amma and shastri garu.
Meeru deeshalu estara Amma?
Very nice interview.thanks to niravi tv
Amma meeru mammmalni epudu aa talli degara undae Margam cheperu .
❤
Namaskaram amma nenu anamdam ga undalante ela undali
జై గురు దత్త శ్రీ అనఘా మాత్రే నమః 🙏🏻💐🦚
Amma bhaga cheparu
Amma namaskaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Sree mathrey namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Meetho matladali koni sandhehalu unayyi. Messenger lo petalenu.
ఓం శ్రీ మాత్రేనమః🙏🙏
Om sree gurubyo namaha 👣 🌹 🙏
Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma naku Narepanchadi amma
We are waiting ravisasthri garu
Ayya baboi enti a gnanam. Parvathi amma mayladutunatundi. One of the best interviews Ravi Garu.
ఓం శ్రీమాత్రే నమః
🙏🙏🙏🙏👌🙏
అమ్మ కామాక్య మిషన్ అడ్రెస్ చెప్పనితలి
🙏amma
Wow🙏🏼
Matter chala simple nijanga sadhana chesevaru evvaru peru hoda asincharu
సాధన పూర్తయితే కొన్ని శక్తులు తప్పకుండా కలుగుతాయి ఇది నిజం అయితే ప్రతిఫలం ఆశించకుండా ఎందరికయినా సహాయం చేయవచ్చు అపుడు శక్తులు ఎన్నటికి తగ్గవు అని తెలుసుకొని ధర్మ జీవనం సాగించాలి
౯౯చ
Nice video.
🕉🙏🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏
Thank you amma
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Sri matre namaha 🙏
అమ్మ 🌹🙏
ముందుగా భావాన్ని శుద్ధి చేసుకోగలిగితే కర్మలు తప్పకుండా తొలగుతాయి
🌷🙏🌷చాలా బాగా చెప్పావమ్మా
Nice
Amma. Meeku. Namassulu..thamari ni. Memu chudaali. Meetho. Maatladali address. Display. Cheyandi. Amma.🙏🙏🙏🙏🙏
తల్లి నీ పాదపద్మములకు నమస్కారం ఈ జన్మలో ఈ పుణ్యం చేసుకున్నాము మీలాంటివారు మాకు సన్మార్గంలో నడిపించడానికి పుణ్య కార్యచరణాలను పాల్పడుతున్నారు తల్లి నేను గణపత్తి ఉపాసన చేయడానికి నియమాలు ఏమైనా ఉంటాయా ఇది ఎలా చేస్తారు కొంచెం చెప్పగలరా
ಓಂ 😊
Sri Vidya ante sariaina vivarana ivvalekapoyaru madem .loukika ardalu srividy sadakulu chepite yela.
Iam the only one there's no 2nd person other than myself
Mandookyopanishad says about it this is the realisation iam saying iam listening iam hearing so if there's no 2nd person matter finish
Hari om tat Sat
👋👋👋👋
👣👣🙏
🙏🙏🙏
🙏🙏🤝🤝andi
అమ్మ+స్యామి ఒకటి కాదా ? అంటే కంచి పరమాచార్య వాణి ఎమిటంటే అక్షరం మాత్రమే. అంటారు సద్గురువులు. జీవిని చంపకూడదు ,మాంసభక్షణపూర్తిగా మా నాలంటారు. అదిమాత్రంచెప్పకుండా ఎంత చెప్పినా సంఘం కు కంటసోష.
💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚
మీరు దేహమా లేక ఏమిటి అనేది తెలుసుకోవాలి
Amma🙏🙏🙏💐🤗
EXSTREEM EXSPLANATION
🙏🙏🙏🔯🕉☯️
Bhrastakulasamiti
శ్రీ విద్యా లో పూర్ణ దిక్షితుడు అవలి అంటే ఏళ్ల తరపడి కృషి పట్టుదల ఉండాలి ఈ మురుకపు జనాల శాట్ కర్మలు తొక్క అని పెట్టుకుంటే సర్వ నాశనం అవుతారు అంత హ జగన్మాత దయ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
అమ్మ మీమల్ని కలవడం ఎల