సీజ్ ద షిప్.. DY CM Pawan Kalyan Orders To Seize The Ship in Kakinada port

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 278

  • @ksvas5751
    @ksvas5751 12 วันที่ผ่านมา +147

    నిజమే అతను నిశ్వర్తపరుడు..దేశము అంటే ప్రేమ ఉన్నవాడే..ఇలాంటి వారే దేశానికి అవసరం...

  • @mpadmasri
    @mpadmasri 12 วันที่ผ่านมา +120

    " Pirates of the Kakinada Sea" ని వేటాడిన
    కొణిదల సింహం... Pawan Kalyan Sir 🙏

  • @Paparao-j8e
    @Paparao-j8e 12 วันที่ผ่านมา +73

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ ఆయనకు సెక్యూరిటీ పెంచాలని కోరుకుంటున్నాను

  • @Lavanya_Vlogs
    @Lavanya_Vlogs 12 วันที่ผ่านมา +121

    నిజంగా ఒక హీరో మూవీ లో డైలాగ్ చెప్తే ఎలా గూస్ బంప్స్ వస్తాయో అంతకంటే ఎక్కువ అయింది నాకు నిజంగా నేను అయిన అభిమానించి నందుకు చాలా గర్వపడుతున్నాను👏👏✊✊👍👍❤❤❤️💕💖

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 12 วันที่ผ่านมา +61

    🌹 చందు శ్రీనివాస్ గారు కిరణ్ గారు విశ్లేషణకు అభినందనలు సార్

  • @kumareshgkpuram6487
    @kumareshgkpuram6487 11 วันที่ผ่านมา +62

    నీతి నిజాయతీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారూ ❤️❤️❤️❤️❤️❤️💪💪💪💪💪🙏🙏🙏🙏🙏😍

  • @adinarayanaSavara-fl8pj
    @adinarayanaSavara-fl8pj 11 วันที่ผ่านมา +46

    . సూపర్ సార్ డిప్యూటీ సీఎం సార్ జై జనసేన జై హింద్ జై భారత్

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 11 วันที่ผ่านมา +77

    పవర్ ఫుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఏం అనాలి ఎలా కొలవాలి ఎలా పోల్చాలి కలియుగ కల్కి అవతారం అనాలా దుర్మార్గాలు భరతం పట్టేందుకు వచ్చిన పరుశురాముడు అవినీతి పరులు ఆటకట్టించే అల్లూరి సీతారామరాజు అనాలా ❤❤❤❤🙏🙏🙏

    • @nageshwarabharathiappikatl1084
      @nageshwarabharathiappikatl1084 11 วันที่ผ่านมา +4

      "వారాహీ" మాత శక్తిని అనుగ్రహించిన తర్వాత, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలమేలుమంగమ్మల అభిమాన ముద్దుబిడ్డ ,పిఠాపురం దత్తాత్రేయ స్వామి వారి ప్రియ మానస సంచారి, ఆంజనేయుని అనుంగు భక్తు డై అయోధ్య శ్రీ రామయ్య కు మహా సేవకుడైన శ్రీ పవన్ కల్యాణ్ గారికి విశ్వ వ్యాపకుడై న శ్రీ మహా విష్ణువు భారతీయ సనాతన హిందూ ధర్మం ద్వారా రక్షకుడై
      మన భారతదేశ పరపతి ఆదర్శ నీయం చేస్తున్నా డు
      జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🕉🙏🕉🕉🙏🙏

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 12 วันที่ผ่านมา +49

    🌹 జై పవన్ కళ్యాణ్ సార్ జై జనసేన🌹

  • @vvv5036
    @vvv5036 12 วันที่ผ่านมา +211

    అధికారంలో లేకున్న ప్రజల గురించే పోరాటం. అధికారంలో ఉన్న ప్రజల గురించే పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు ఎల్లపుడూ అధికారంలో ఉండాలి. ప్రజలందరూ ఇటువంటి నాయకులకి అండగా నిలబడాలి.

    • @Jaihind_Jaibarath.
      @Jaihind_Jaibarath. 12 วันที่ผ่านมา +14

      కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఏమైనా జరగొచ్చు.

    • @ashokmukkawar48
      @ashokmukkawar48 12 วันที่ผ่านมา +7

      He is doing good thing. Trying to eradicate corruption.

    • @TrimurthuluBonda
      @TrimurthuluBonda 11 วันที่ผ่านมา +1

      😊

    • @rohiththeekinam2295
      @rohiththeekinam2295 11 วันที่ผ่านมา +3

      Sir India today interview explain cheyandi

    • @UjwalRam
      @UjwalRam 11 วันที่ผ่านมา +1

      నా భయం ఏంటంటే, ఆ republic movie లాగా అక్కడ ఒక వర్గం ఈయననే eliminate చేయాలని చూస్తే??

  • @shankarsiripuram9004
    @shankarsiripuram9004 11 วันที่ผ่านมา +33

    అన్న ఒక మాట చెప్పనా మీ ఇద్దరు కలిసి మాట్లాడేటప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడతారు మనస్ఫూర్తిగా మాట్లాడతారు నీతి నిజాయితీగా మాట్లాడతారు మీ ఇద్దరి మాటలు వింటుంటే మా అందరి మనసు చాలా ఆనందంగా ఉంటుంది అన్న.. జై జనసేన❤

  • @chantisunkara8830
    @chantisunkara8830 11 วันที่ผ่านมา +27

    యాంకరింగ్ సూపర్ అన్నయ్య

  • @srinivasaraodesineedi7886
    @srinivasaraodesineedi7886 12 วันที่ผ่านมา +21

    Hats off Pawan Kalyan garu Deputy CM.
    Real Hero.
    Hats off Nadendla Manohar garu
    Civil supply minister garu
    All the best kiran Tv
    kiran garu & chandu Srinivas garu.

  • @SFayaz-w9x
    @SFayaz-w9x 11 วันที่ผ่านมา +29

    రియల్ లీడర్ జై జనసేన ✊✊🌟🌟

  • @smlnkoppula173
    @smlnkoppula173 12 วันที่ผ่านมา +114

    కిరణ్ గారు ఆయన ప్రాణానికి ప్రమాదం ,ఆయన్ని కాపాడుకోవాలి

    • @shankarsiripuram9004
      @shankarsiripuram9004 11 วันที่ผ่านมา +14

      అలాగ జరిగితే దేశ మొత్తం అల్లో కొలం అయిపోద్ది మన ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు రాజకీయ పార్టీ అనేది ఉండదు ఇది మాటలు కాదు అన్న నిజం

    • @vijayabhanu6930
      @vijayabhanu6930 11 วันที่ผ่านมา +6

      Security penchali 😮

    • @phanirdl7779
      @phanirdl7779 11 วันที่ผ่านมา +6

      Yes bro anna ekkada unna janasinikulu andaga undali

    • @binginasiva4587
      @binginasiva4587 11 วันที่ผ่านมา +5

      పవన్కళ్యాణ్ అన్నని టచ్ చేస్తే ap అగ్ని గుండం ఐపోయింది వాళ్లకు అంతా సీను లేదు అన్నా

    • @kamaraju9166
      @kamaraju9166 11 วันที่ผ่านมา +3

      నిజం సార్ జాగ్రత్త ప్రమాదం సార్

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 12 วันที่ผ่านมา +53

    Pawan Kalyan garu పూర్తి అధికారం తీసుకోవాలి. లేదంటే చర్యలు వెంటనే ఉండవు

  • @puttavenkat6863
    @puttavenkat6863 11 วันที่ผ่านมา +45

    ఇలానే జరుగుతుంటే పవన్కళ్యాన్ గారికి ఏదైనా హాని కలిగించేలా ట్రెండ్ అవుతున్నాయి. అయితే. ఆయనకు చిన్న హాని జరిగినా తలపెట్టినా. దేశం టోటల్ గా. అత లా. కుతలం అయ్యే ప్రమాదముంది. ఇలా ఊహించుకున్నా. కేంద్రమే బాధ్యత వహించాలి. అయినా సర్. సమగ్లర్లకు ఛాన్స్ లేకుండా ఉండాలటే సరుకులు కాకుండా. ఇంట్లో పెద్దలకు. డబ్బు ఇస్తే సరిపోతుంది. అనేది ప్రజానీకం. మాట. జై జనసేన. ఏమైనా. జనసేన. మరో 100 ఏండ్లు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్న మన భారత్

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 11 วันที่ผ่านมา +15

    That. Is. PAWAN. KALYA. Garu. Jai. Pawan. India. Jai. Janasena. Super. Chandhu. Srinivas garu. Jai. KIRAN. TV. Chanal

  • @dilleshpadi6768
    @dilleshpadi6768 11 วันที่ผ่านมา +17

    Sabash deputy CM garu... U Save andhra pradesh

  • @yantrapallivasanthi2902
    @yantrapallivasanthi2902 12 วันที่ผ่านมา +17

    Yes meru cheppindhi current Kiran garu

  • @eswararaokadiri8357
    @eswararaokadiri8357 12 วันที่ผ่านมา +25

    జై జనసేన... జై జై

  • @Ramesh.Chiluveri
    @Ramesh.Chiluveri 11 วันที่ผ่านมา +17

    Super sirrrr

  • @madagalanaidu4664
    @madagalanaidu4664 12 วันที่ผ่านมา +15

    Jaijanasena jai pspk god bless you sar

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 12 วันที่ผ่านมา +14

    Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India...Telugu people r lucky to have him.. but his security also very much important as he is destroying Mafia gangs

  • @sriramsriram8933
    @sriramsriram8933 12 วันที่ผ่านมา +27

    True leader ♥️🙏

  • @kondamurthi2530
    @kondamurthi2530 12 วันที่ผ่านมา +12

    Excellent sir

  • @Hariram-vk6yx
    @Hariram-vk6yx 11 วันที่ผ่านมา +4

    సార్ మీరిద్దరూ మాట్లాడుతుంటే ఎంతో నిజాయితీ ఉంటుంది జై పవర్ స్టార్

  • @Ravi-d8l7p
    @Ravi-d8l7p 12 วันที่ผ่านมา +12

    Really super pavan sir

  • @rajesh.lakkimsettysreekalk723
    @rajesh.lakkimsettysreekalk723 11 วันที่ผ่านมา +23

    వైజాగ్ లో గతం లో దొరికినక డ్రగ్స్ కుంభకోణం కూడా బయట పెట్టాలి..

  • @syamkumar8896
    @syamkumar8896 12 วันที่ผ่านมา +17

    Jai janasena Jai janasena

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 11 วันที่ผ่านมา +21

    అలాగే రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తే బాగుంటుంది. ఎందుకంటే అదీ ఇదీ ఓకే స్థాయి కి చెందినవే.

  • @doublevisiongamer3185
    @doublevisiongamer3185 11 วันที่ผ่านมา +10

    Next cm pawan kalyane.

  • @radhakrishnamurty5097
    @radhakrishnamurty5097 11 วันที่ผ่านมา +4

    P K garu deputy CM is not only a hero in reel world but also a hero in real world. Hats off for his efforts in addressing the real corrupt persons, institutions and locations and finding ways and means to control the maladies. He needs support from all other quarters. Hats off really to him. 🙏🏻🙏🏻

  • @gollakamala806
    @gollakamala806 12 วันที่ผ่านมา +10

    Pavenkalavan G❤❤❤✊✊✊⭐⭐⭐⭐⭐

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 11 วันที่ผ่านมา +6

    Great action by pavan kalyan
    We support pavan garu

  • @NagarajAndaluri
    @NagarajAndaluri 12 วันที่ผ่านมา +17

    ఇక నుంచి ఆయన ని డైరెక్టుగా ప్రజల్లోకి వెళ్ళవద్దని చెప్పండి సార్

  • @raondb4910
    @raondb4910 12 วันที่ผ่านมา +6

    He needs to be our society. We should protect him .

  • @swathiprasaddora9627
    @swathiprasaddora9627 12 วันที่ผ่านมา +8

    Hats off to Dy CM Pawan Kalyan garu 🫡

  • @VeeraVenkatarao-c4m
    @VeeraVenkatarao-c4m 12 วันที่ผ่านมา +6

    GOOD SIR

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 11 วันที่ผ่านมา +1

    Hats off to sir Dy CM sir all the best 🙏 TQ sir your service very great 👍 to AP as well as to Bharat

  • @nallamalaramesh5329
    @nallamalaramesh5329 11 วันที่ผ่านมา +7

    " Seaze the ship " this long time trending

  • @vangapandukrishnavamsi4087
    @vangapandukrishnavamsi4087 12 วันที่ผ่านมา +7

    Jai Janasena Jai pavan

  • @rajireddypendli4533
    @rajireddypendli4533 11 วันที่ผ่านมา +6

    Jai pspk❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mohanr2147
    @mohanr2147 11 วันที่ผ่านมา +2

    Hats off to Pawan Kalyan. He is the future of AP and also at National Level. The questions he has raised one needs to understand are so important and genuine and they are all related to National Security. Simple example is Mumbai attack why it happened because of the negligence of the Maharashtra State Govt, Political leaders and the administration. Pawan Kalyan thinks about the Nation first and then comes his family. That is what every leaders should have. Salute to Pawan Kalyan.

  • @mvenkateswarlu5237
    @mvenkateswarlu5237 11 วันที่ผ่านมา +7

    PSPK❤❤❤❤❤

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 11 วันที่ผ่านมา +12

    పవన్ కల్యాణ్ సినిమాలలో మాత్రమే హీరో కాదు, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే నిజమైన హీరో. నిజం చెప్పాలంటే చంద్రబాబు గారు తీసుకోలేని నిర్ణయాలు తాను తీసుకోగల ధైర్యశాలి.

  • @mk18121975
    @mk18121975 11 วันที่ผ่านมา +5

    Real god

  • @aydiveejnarihckalyan7256
    @aydiveejnarihckalyan7256 12 วันที่ผ่านมา +9

    Power stat Pawan Kalyan. ...❤

  • @bvrao7993
    @bvrao7993 11 วันที่ผ่านมา +8

    Nijamaina Praja nayakudu janasenani Pawan Kalyan Garu

  • @ravichandraraju2514
    @ravichandraraju2514 11 วันที่ผ่านมา +4

    Kiran garu mi analsis ki johar
    Pawan Kalyan garu kaaranajenmudu
    Nenu oka astrologer ni

  • @vanivedantam7909
    @vanivedantam7909 11 วันที่ผ่านมา +17

    మా పవన్కళ్యాణ్ అంటే అంతే

  • @Basha-o9l
    @Basha-o9l 11 วันที่ผ่านมา +4

    👌👌👌👍👍 భీమల్ నాయక్

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 12 วันที่ผ่านมา +5

    LAW AND IRDER AND HOME LAND SECURITY SHOULD BE IN THE HANDS OF PAWAN KALYAN TO TAKE EFFECTIVE ADMINITRATION . 👏👏👏

    • @mk18121975
      @mk18121975 11 วันที่ผ่านมา

      Tdp be careful

  • @ashokkumargulime6030
    @ashokkumargulime6030 12 วันที่ผ่านมา +5

    Jai shree ram
    jai janasena 🎉🎉🎉🎉

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 11 วันที่ผ่านมา +4

    Security to Pavan kalyanji shouldbe increased

  • @KesavaKuw
    @KesavaKuw 12 วันที่ผ่านมา +3

    Yes kkkkkk Sir 🙏

  • @venkateshthota7470
    @venkateshthota7470 12 วันที่ผ่านมา +11

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai pawankalyan jai janasena ❤❤❤❤❤

  • @SateeshSir-od4jp
    @SateeshSir-od4jp 11 วันที่ผ่านมา +1

    పవవ్ సార్.... సూపర్... UR real star..... జై జనసేన......

  • @madasusatyaanjaneyulu4867
    @madasusatyaanjaneyulu4867 11 วันที่ผ่านมา +1

    నాట్ రీల్ హీరో
    రియల్ హీరో

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 11 วันที่ผ่านมา +2

    Pawan Kalyan Garu super

  • @naseena8719
    @naseena8719 11 วันที่ผ่านมา

    Heads up to PawanKalyan garu ✊🏻🚩✊

  • @jayasreebasireddigari8483
    @jayasreebasireddigari8483 11 วันที่ผ่านมา +1

    Pawan Kalyan should be given highest. Security. He is noble person. Our nation needs him . Varahi matha blesses him with hundred years. Jai shree Ram Jai Bharath

  • @ramvelivela1611
    @ramvelivela1611 12 วันที่ผ่านมา +6

    Jai Hoo Janasenani🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 11 วันที่ผ่านมา +1

    Jai 🇮🇳 Pawan Kalyan 🎉❤🙏🤝🙌✨️⚡️

  • @tharunposa6330
    @tharunposa6330 10 วันที่ผ่านมา

    సూపర్ కళ్యాణ్ సార్ జై జనసేన👌👌👌💪💪💪💪💪🔥🔥🔥🔥🙏

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 11 วันที่ผ่านมา +1

    My favourite hero Chiranjeevi and Pawan Kalyan

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 11 วันที่ผ่านมา

    GOOD PRESENTATION THANK YOU SIR

  • @malleswararaos3375
    @malleswararaos3375 12 วันที่ผ่านมา +3

    Consider Weather forecast while goi ng into deep sea- IN CASE OF IMPORTANT POLITICAL LEADER

  • @chakrababu2371
    @chakrababu2371 11 วันที่ผ่านมา

    Great kirantv

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 11 วันที่ผ่านมา +1

    సూపర్.పవన్.❤❤❤పవన్.కుమారుడు❤❤❤

  • @hridaimanav3620
    @hridaimanav3620 11 วันที่ผ่านมา

    Real Hero & Great Leader fighting against Real Enemy & Dangerous threat called Corruption..I’m with him as a true Patriot and Indian..How many are there with him ?

  • @RaviVarma-y6p
    @RaviVarma-y6p 11 วันที่ผ่านมา +3

    ఆయన ఎన్నికల ముందు సభల్లో మాట్లాడుతుంటే అందరిలాగే ఇతనూ చెబుతున్నాడు అనుకున్నా! సినిమాల్లోనే హీరో కాదు, రాజకీయాల్లోనూ హీరోలాగే ముందుకు వెళుతున్నాడు.
    గ్రేట్. 👏👌
    అవినీతి రాజకీయ నాయకులతో నిండిన ఆంధ్రప్రదేశ్‍ లో మీ నడక అపాయకరమైనది జాగ్రత్త కళ్యాణ్ గారూ!

  • @gorlisrinivasarao7844
    @gorlisrinivasarao7844 11 วันที่ผ่านมา

    Anna nuvvu real hero .....I salutes you

  • @gmkrayalu932
    @gmkrayalu932 11 วันที่ผ่านมา +1

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 11 วันที่ผ่านมา +1

    9 natical miles in km lo almost 17 km sea lo journey chesaru DCM vammo!! Devudaa 🙏🏻

  • @gunturubaji246
    @gunturubaji246 11 วันที่ผ่านมา

    Kiran garu....🙏🙏🙏🙏

  • @sitaramaraopunnam8804
    @sitaramaraopunnam8804 11 วันที่ผ่านมา +1

    I request the Central and the State governments to guard the dypt cm Sri Pavan kayan from mofia.

  • @pollammaamballa414
    @pollammaamballa414 10 วันที่ผ่านมา

    పవన్ కల్యాణ్ గారు నిజమైన దేశభక్తుడు, స్వచ్చమైన,ధైర్యమైన,నాయకుడు అతను. అతనిని అతని పార్టీని మనం కాపాడుకోవాలి, వ్యవస్థలు అరికట్టలేని వాటిని ప్రజలే జోక్యం చేసుకొని అవసరమైతే ఆయుధాలు చేపట్టి దుర్మార్గాన్ని పారద్రోలాలి.

  • @bhanu9229
    @bhanu9229 11 วันที่ผ่านมา

    The only leader who had the guts to dig into the nexus, (who will bell the cat). He promised, good governance, and very boldly , exposed the corruption going on for years. Also, hats off to him to enlighten the people of the vulnerability of the port for illegal activities.

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 11 วันที่ผ่านมา +1

    "ఆధ పాతాళలనికి" తొక్కలంట చాలా ప్రణాళికా బద్ధులై ముందుకు సాగాలి

  • @strikinghero1593
    @strikinghero1593 10 วันที่ผ่านมา

    Pawan Kalyan is honest and sincere....He is a very great leader....National Leader.....Future Prime Minister

  • @chantisunkara8830
    @chantisunkara8830 11 วันที่ผ่านมา +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vinaykavansunku-hi1dk
    @vinaykavansunku-hi1dk 11 วันที่ผ่านมา +3

    If it's happening since so many years what the govt is doing

  • @srinivasaraoilla5345
    @srinivasaraoilla5345 11 วันที่ผ่านมา +1

    నిజంగా తినటం మానేసి అమ్ముకున్నవాళ్ళకి కూడా ఇందులో భాగం ఉంది, అయినా ప్రజల్ని కూడా అమ్ముకోకుండా మోటివేషన్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 11 วันที่ผ่านมา +1

    ఒక్కటే భారత ప్రజా ద్రోహులు భవిష్యత్ లో ప్రజలను బానిసలుగా చేసి దేశాన్ని అమ్ముకొనే వారు తయారు అవుతారు. ప్రజలకు సరైన సమాధానం చెప్పని వారిని మూల కారకులను ప్రజల ముందే వారికీ వారే బ్రతుకుట భూమికే బరువు. వారికీ వారే శిక్ష వేసికోవాలి.

  • @bbrbbr5585
    @bbrbbr5585 11 วันที่ผ่านมา

    హాట్సాఫ్ పవన్ కళ్యాణ్ ది గుడ్ డిప్యూటీ సీఎం ఏపీ

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 11 วันที่ผ่านมา

    Is good channel I am see your I am watching your videos your channel ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @subrahmanyamyanamandra5768
    @subrahmanyamyanamandra5768 12 วันที่ผ่านมา +4

    ఆ దందాన్ని ఆపలేరు ఎవరు, పవన్ పక్కనే దందా జనం వున్నారని అనుకుంటున్నారు. 5 నెల్లల క్రితం సీజ్ చేసిన బియ్యం, ఆ కేసు లు ఏమయ్యాయి, అంత హడావుడి చేసి ఏమి జరిగిందండి, కాకినాడ లో పొర్ట్ రిలేటెడ్ (మేరీ టైం )లో వర్క్ చెయ్యడానికి, ఎంత ఖర్చు పెట్టుకుని ఇక్కడకి వొస్త్తున్నారో 😭

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 12 วันที่ผ่านมา +2

    ❤❤❤❤

  • @sankararaomycharla3808
    @sankararaomycharla3808 11 วันที่ผ่านมา

    Very good leader 💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 11 วันที่ผ่านมา

    Jai Ho janasanani jai hind 🔥🔥🔥🔥

  • @sivaramvegasina70
    @sivaramvegasina70 11 วันที่ผ่านมา +2

    i dont understand why hysteria will come to fans.. Dy Cm doing good job.. tommarow he fails will you use same dialogues..this question to all party members

  • @professorgade9017
    @professorgade9017 11 วันที่ผ่านมา

    Central government pawan kalyan ని చాలా safe గా కాపాడాలి. ఆయనకు full protection ఇవ్వాలి. Kiran garu, chandu garu బాగా విషలేషన్ చేస్తారు. హ్యాట్సాఫ్.

  • @indiraseeda3415
    @indiraseeda3415 11 วันที่ผ่านมา

    సివిల్ సప్లైస్ ఆఫీసర్ల హస్తం పూర్తిగా ఉంది

  • @durgaprasadchundi1701
    @durgaprasadchundi1701 12 วันที่ผ่านมา +2

    Dear brother who will adhere to his orders. Hard fact is that he is not allowed to enter the ship.

  • @sakinalavishnu3186
    @sakinalavishnu3186 11 วันที่ผ่านมา

    💯💯💯. 👌🏻👌🏻

  • @swamy2986
    @swamy2986 11 วันที่ผ่านมา +4

    కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏
    "SEIZE THE SHIP" .... juhygtfrdes

  • @ramanavenketramana9886
    @ramanavenketramana9886 11 วันที่ผ่านมา

    That's great PAVANKALyAN

  • @David-yg6kn
    @David-yg6kn 11 วันที่ผ่านมา +1

    పవన్ ప్రణాలకు ముప్పుంది ఖచ్ఛితంగా జాగ్రత్తపడాలి.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 11 วันที่ผ่านมา

    Jai 👏👏👍👍🙏🙏