గోవింద రాజు సీతా దేవి గారి జీవన సంగీతం చదువుతున్నందుకు రాధిక గారికి శుభాకాంక్షలు !! ఒక ఇల్లాలు తన కష్టాల్లో అష్టావధానం చేయాలి అనే అనుభూతులతో కథారంభం తల్లి దండ్రుల్ని చూచుకొనేది అమ్మాయిలా ?అబ్బాయిలా ? - ఒక చర్చ రచయిత్రి లోని నిశిత సామాజిక పరిశీలన కనిపిస్తోంది.
గోవింద రాజు సీతా దేవి గారి జీవన సంగీతం చదువుతున్నందుకు రాధిక గారికి శుభాకాంక్షలు !! ఒక ఇల్లాలు తన కష్టాల్లో అష్టావధానం చేయాలి అనే అనుభూతులతో కథారంభం
తల్లి దండ్రుల్ని చూచుకొనేది అమ్మాయిలా ?అబ్బాయిలా ? - ఒక చర్చ
రచయిత్రి లోని నిశిత సామాజిక పరిశీలన కనిపిస్తోంది.
@@Dr.rvdevadasu6777 😊💖
Nice reading. రేవతి తీసుకొన్న నిర్ణయం చాలా బాగుంది.
@@mondimarykumari4946 😊💖
Nirusthahanni nimpe nirudyogam makalanni gurthu chesindi koori pelli chesukuni okarojukee badha padam baga ledu.ktha bagundi thankyou meeku
😊💖
👌story bagundi 👌
@@k.santhoshkumar7608 thanks andi
Story bagumdi radhika garu
Thanks andi 😊💖
Sorry for the delayed response
తొలి వలపుల పరిచయాల ప్రారంభపు డైలాగ్గులు వినిపించడంలో రాధిక గారి గళం నాటకీయగ గమకాలు బాగా ఒలికిస్తుంది ---వారికి హార్థికాభినందనలు 🧑🚒👨🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒👩🚒
Story chala bagundi madam 😊😊
@@singaraharikrishna1318 😊💖
యువతలోని నైరాస్యాన్ని రగిలించే నిరొద్యోగ సమస్య చర్చనీయ మైంది.
రేవతీ గిరిధర్ ల బస్సు పయనం జీవన ప్రయాణ కాబోతుందా ?
Next జ్ఞానం చెక్కిన శిల్పం అనే యండమూరి వీరేంద్ర నాథ్ గారి రచన వినిపించవా రాధికా.
తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా😊💖