KCR Warning-CM Revanth | Congress-Manifesto | Tukkuguda-Jana Jathara Meeting | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 341

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 9 หลายเดือนก่อน +28

    ఎవరు ఏమైనా రేవంత్ రెడ్డి సర్ తెలంగాణా సీఎం
    పీఎం నరేంద్రా మోడీ పక్క అనే వాళ్ళు లైక్ చేయండి 😍😍😍😍😍😍

  • @SanthoshDyavanapelli
    @SanthoshDyavanapelli 9 หลายเดือนก่อน +58

    కెసిఆర్ సార్ గారు మీరు ఎప్పుడు ఇలా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రజలకు విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏👉మీ పదేండ్ల పాలనలో రేషన్ కార్డు కూడ నోచుకోలేని కాడు నిరుపేదని😭

    • @100Raju5
      @100Raju5 9 หลายเดือนก่อน

      కెసిఆర్ మీరు నిరంతరం పోరాడే కెసిఆర్ చావు కోసం ఎదురు చూస్తాడు ఎంతమంది చేయలే పూరి చేయలే పూరి

    • @nareshdivya6109
      @nareshdivya6109 9 หลายเดือนก่อน +1

      😂😂😂😂super

    • @srinujaya143
      @srinujaya143 9 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @madhanmohanpoojari8198
    @madhanmohanpoojari8198 9 หลายเดือนก่อน +32

    శాంతి స్వరూప్ సార్ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న

  • @pashavogls
    @pashavogls 9 หลายเดือนก่อน +56

    కెసిఆర్ గారు 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి నెలకొకసారి రైతుల దగ్గరకు వచ్చి ఓదార్చి రైతులకు భరోసా ఇచ్చి ఉంటే బాగుండు కానీ అధికారం పోగానే రైతుల దగ్గరికి ముసలి ప్రేమ తో వస్తున్నారు....

  • @lambadijaipal7089
    @lambadijaipal7089 9 หลายเดือนก่อน +44

    KCR బాబా 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మరి 3నెలలు కుడా ప్రజలు ఉపయోగ పడే పని చెయ్యలేదు
    ఇప్పుడు కాంగ్రెస్ పేరు చెప్తున్నారు

  • @rajbaswaraj1159
    @rajbaswaraj1159 9 หลายเดือนก่อน +29

    సాటి మీడియా మిత్రుడు అయినటువంటి శాంతి స్వరూప్ గారికి V6 గారికి నివాళులు అర్పించిన సందర్భంగా కృతజ్ఞతలు

  • @samanapellysuresh8804
    @samanapellysuresh8804 9 หลายเดือนก่อน +26

    కవితకు మళ్ళీ లగ్గం తప్పది 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @RamulukashaboinaRAmulu
    @RamulukashaboinaRAmulu 9 หลายเดือนก่อน +35

    కెసిఆర్ గారు ఇప్పుడు మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇక చాలు నీ పరిపాలన 10 సంవత్సరాల నుండి ఎప్పుడైనా బయట పొలాల కాడికి తిరిగిన

  • @samburthisairam3843
    @samburthisairam3843 9 หลายเดือนก่อน +43

    KCR గారు చేసినా తప్పులు ఇప్పుడు అర్థం అవుతున్నవి కానీ ఇప్పుడు powar లేదు సరు చెప్పే మాట తు మి బతుకు చేద

  • @janaganisaritha
    @janaganisaritha 9 หลายเดือนก่อน +8

    ఇలాగే కుర్చీ వేసుకొని కూర్చుంట అని ప్రతిసారీ చెప్తివి ఆఖరికి కుర్చీ లేకుండా పోయింది
    నువ్ రెచ్చ గోడితే రెచ్చిపోవడానికి ఉద్యమం నాటి ప్రజలు కాదు కెసిఆర్....

  • @Mywishtimepass
    @Mywishtimepass 9 หลายเดือนก่อน +105

    ఈ ముక్కోడి party already dead అయింది అయినా వీడి బలుపు తగ్గాలే. bjp party ఎ కాదట

  • @jalalvali8399
    @jalalvali8399 9 หลายเดือนก่อน +6

    That is VOTE POWER

  • @ks-mh9wv
    @ks-mh9wv 9 หลายเดือนก่อน +26

    KCR సార్ అపోజిషన్ పార్టీల ఉంటేనే ప్రజల దగ్గరికి వస్తాడు లేదంటే కంటికి కనపడడు

  • @upendargodishala6335
    @upendargodishala6335 9 หลายเดือนก่อน +55

    Kcr నీ బూటకపు మాటలు చాలు తెలంగాణ ఁపజలు, నమరూ

    • @thannerurajkumar1962
      @thannerurajkumar1962 9 หลายเดือนก่อน

      నీ భాష మార్చు కో రా 😂

    • @swamyakkam8145
      @swamyakkam8145 9 หลายเดือนก่อน

      😂😂😂😂​@@thannerurajkumar1962

    • @nijjunizaam3883
      @nijjunizaam3883 9 หลายเดือนก่อน

      Nee kanluteruvuv anna cheppindi karect

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 9 หลายเดือนก่อน +1

    Jai congress Jai Jai congress god'sgrace with you forever god bless you once again thank you junior Indira Gandhi 🎉🎉🎉🎉🎉

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 9 หลายเดือนก่อน +1

    Jai revanth cm sir Jai Congress

  • @shaikdasthageer1960
    @shaikdasthageer1960 9 หลายเดือนก่อน +11

    మీరు అధికారంలో ఉంటే దళిత బంధం వస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండదు కదా మీరు సీఎం అయినప్పుడు ఏం చేశారు సార్ మీరు

  • @AithamAnjaiah
    @AithamAnjaiah 9 หลายเดือนก่อน +24

    ఈ అహంకారం వల్లే. Brs ను ఇంటికి పంపిర్రు. ఇలాగే అహంకారంతో మాట్లాడితే. Tdp. పట్టిన గతే పడుద్ది q👍

  • @highpotential.8075
    @highpotential.8075 9 หลายเดือนก่อน +4

    తోక,తొండెం,యేంటికే,వీటిని వివరిస్తే భావిభారత పౌరులు తెలుసుకుంటారు .

  • @BuggaramuluPadasanagoni
    @BuggaramuluPadasanagoni 9 หลายเดือนก่อน +7

    కొంచెం రేషన్ కార్డుల గురించి చెప్పండి

  • @sammaiahkadarla590
    @sammaiahkadarla590 9 หลายเดือนก่อน

    ❤❤❤

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 9 หลายเดือนก่อน +17

    ఇంతకు ముందు ఖుర్చి వేసుకొని కూర్చుని పనులు చేపిస్త అని కనీసం ఒక 50 చోట్ల హామీ ఇచ్చి ఉంటావ్.ఎక్కడైనా అలా చేపిచ్చినవా కెసిఆర్ గారు

  • @Qirat4rjun
    @Qirat4rjun 9 หลายเดือนก่อน +17

    పనికిరాని ఉచిత పథకాలు వద్దు - ఉచిత విద్యా , ఉచిత వైద్యం ముద్దు 🙏🙏🙏🙏🙏🙏

  • @SubashReddyPentaparthy
    @SubashReddyPentaparthy 9 หลายเดือนก่อน +50

    ఇంతకు ఇతను పిల్లికి బిచ్చం వేస్తాడా

    • @d.thirupathid.thirupathi2944
      @d.thirupathid.thirupathi2944 9 หลายเดือนก่อน +1

      వానికే బిచ్చం లేదు ఇంకా పిల్లి కా😅

  • @DMRNEWSTelugu
    @DMRNEWSTelugu 9 หลายเดือนก่อน +3

    ప్లీజ్ సీఎం రేవంత్ రెడ్డి గారు తొందరగా అరెస్టు చేయండి కెసిఆర్ గారు చేసిన దోపిడీని బయటపెట్టండి ప్లీజ్ రిక్వెస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు చూస్తున్నారు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి ఎందుకు దాచి పెడుతున్నారు కేసీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సీఎం గారు స్పష్టంగా చెప్పాలి ఈ దొంగలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి సార్ ప్లీజ్ కాంగ్రెస్

  • @SanjeevS-ry3bi
    @SanjeevS-ry3bi 9 หลายเดือนก่อน +12

    ఇక ఇప్పుడు నుంచి ఎదవల మాటలు ఎవరు నమ్మరు

  • @madaparaghupathireddy7410
    @madaparaghupathireddy7410 9 หลายเดือนก่อน +1

    cargaglasnss 🎉🎉 V6 news

  • @biradarhavgirao705
    @biradarhavgirao705 9 หลายเดือนก่อน +3

    Good

  • @vigneshpitte376
    @vigneshpitte376 9 หลายเดือนก่อน +37

    V6 ఛానల్ మైతం BRS కు వ్వతిరేకంగ న్యూస్ చెప్తుంది కాని ఇది చాలా తప్పు న్యూస్ ఛానల్ అంటై ప్రజలకు ప్రభుత్వాలు చేసై పని లను తెలియజైయలి కాని ఒక పార్టీకి అనుకులంగ మరో పార్టీకి వ్యాత్తిరేకంగ చెప్పడం

    • @NSrinu-z1f
      @NSrinu-z1f 9 หลายเดือนก่อน +3

      కేసీఆర్ చేసినది నిజమైన పరిపాలన లేక నిజాం పరిపాలన సమాధానం చెప్పు నువ్వు కేసీఆర్ అభిమానం కదా నిరుపేద నా పేరు శీను

  • @SagarJ-h3g
    @SagarJ-h3g 9 หลายเดือนก่อน +1

    👌

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 9 หลายเดือนก่อน +1

    Jai Congress Jai Congress Jai Congress

  • @100Raju5
    @100Raju5 9 หลายเดือนก่อน +7

    కెసిఆర్ మందు తాగి చచ్చిపోతాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోతాడు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కెసిఆర్ ఎట్లా చచ్చిపోతాడు

  • @auprihima6179
    @auprihima6179 9 หลายเดือนก่อน

    But tq sridhar sir TET conduct chesthunnanduku CBT type lo 😊😊😊

  • @sayyedraheempasha211
    @sayyedraheempasha211 9 หลายเดือนก่อน +79

    V6 అంటే కాంగ్రెస్ పార్టీ.
    కాంగ్రెస్ అంటే V6😂😂😂😂

    • @akitisanthoshreddyakitisan7832
      @akitisanthoshreddyakitisan7832 9 หลายเดือนก่อน

      He baabu yendukala k c r Rastranni aagamcheyaleda dobbi thinaleda palmhouse la vundaleda.aayana chesina araachakaalu.neeku kanaraleda.

    • @sathishnethaveldandi
      @sathishnethaveldandi 9 หลายเดือนก่อน

      💯 percent correct

  • @Nirvvanraj
    @Nirvvanraj 9 หลายเดือนก่อน +4

    CM Revanth Reddy sir
    Hyderabad Gandhi hospital Lo full corruption sir
    Inword section Lo prasana Kumar (government employee)
    Networking srikanth (networking contractor)
    One person running Gandhi hospital
    That is srikanth (srikanth contractor)
    Srikanth don't know any thing. Peasana Kumar giving all contractors to srikanth
    Full corruption sir

  • @AnjaneyuluBandi-h5y
    @AnjaneyuluBandi-h5y 9 หลายเดือนก่อน

    నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పొలం వెళ్ళిపోదాం మేడంనిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పొలం వెళ్ళిపోదాం మేడం. అందుకే రాలేదు అన్న విషయం ఇంత వాస్తవమో ఎండిపోలేదు అన్న విషయం కూడా అంతే వస్తది

  • @tashok9187
    @tashok9187 9 หลายเดือนก่อน +28

    సలుదోర

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 9 หลายเดือนก่อน +15

    బొక్కలో దళిత బంధు దానివల్ల మా ఊర్లో ఎన్నో గొడవలు జరిగాయి

  • @Good-123d
    @Good-123d 9 หลายเดือนก่อน +3

    KCR speach అదుర్స్ 🔥🔥... 👏👏

  • @RathodHanmanthu-j2g
    @RathodHanmanthu-j2g 9 หลายเดือนก่อน +7

    V6 thinmar pai na unna namakani ommu chesko kandi BRS ni prashninchi nattu Congress nu kuda prashninchandhi prati roju Congress ki support ga tappa negative ga okka news ravat ledu Congress palana 100 rojulu datina okka danimidhi kuda matladat ledu channel mida unna nammakam pothademi chuskondhi.

  • @harshavardan7248
    @harshavardan7248 9 หลายเดือนก่อน +3

    Kcr gatentram leka kaleshwaram, phone tapping liquor scam pakkaki nettadaniki kcr thitlu thitindu, kcr nilaga pala chesthe avule nuv ivala pressmeet kuda pettakuntunde 😅

  • @srinivassandurla4069
    @srinivassandurla4069 9 หลายเดือนก่อน +18

    ఒక్కప్పుడు V6 వేరు ఇప్పుడు V6 వేరు మరి గింత అబద్ధాలు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తారా

  • @devsinghguguloth4077
    @devsinghguguloth4077 9 หลายเดือนก่อน

    Enthaku raithu bandu apati vastaoo chepandi jaraaa

  • @Kantasandhya
    @Kantasandhya 9 หลายเดือนก่อน

    ముందు రేషన్ కార్డు ఇమ్మని చెప్పండి plz

  • @chidhuralaanil5934
    @chidhuralaanil5934 9 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి ఎపటి ప్రజల కష్టలు తెలుసుకుంటడా ప్రభుత్వం వచ్చాక క్రికెట్ వాళ్లు అన్న పెడుతున్నారు కాబట్టి క్రికెట్ చూస్తున్నరు అందుకే

  • @dev-1f1eg
    @dev-1f1eg 9 หลายเดือนก่อน +2

    T న్యూస్ Brs సాక్షి ycp abn Tv5 e టీవీ టీడీపీ ఇప్పుడు V6 అంటే కాంగ్రెస్ 🤣🤣🤣

  • @vikrambabu109
    @vikrambabu109 9 หลายเดือนก่อน +8

    Free bus okatey esutey ayipodhu kadha

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn 9 หลายเดือนก่อน

    🙏🙏💐💐

  • @Charanvi46
    @Charanvi46 9 หลายเดือนก่อน

    Jai Bharat 🎉🎉🎉

  • @omvishwakarmatvnews
    @omvishwakarmatvnews 9 หลายเดือนก่อน +1

    అరేయ్ నువ్వు మోటార్లు ఆన్ చేయడానికే నువ్వు ఎలక్ట్రేశన్వా వచ్ మెన్ వా వాటర్ లైన్ మెన్ వా

  • @rana_143_ifyouthinkyouareb3
    @rana_143_ifyouthinkyouareb3 5 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి రోజు మా బాయ్ కాడికి వచ్చి పోతున్న అక్క

  • @kishorekoyal4579
    @kishorekoyal4579 9 หลายเดือนก่อน +8

    మీరు ఎంత ఈచారు రైతు సోదరుల కు చేన్ది sir నది గజ్వేల్ కన్సెన్న్స్ చేబార్థీ మీరు మీరు ఎంత ఇచ్చారు సార్ మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక్కసారైనా రైతుల బాధలు పట్టించుకున్నారా

  • @rajashekarmusham5591
    @rajashekarmusham5591 9 หลายเดือนก่อน +7

    Jai Modi 🔥 Jai Bharat 🇮🇳✊

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 9 หลายเดือนก่อน +1

    శాంతి స్వరూప్ సర్ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం 💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @narsimhachary175
    @narsimhachary175 9 หลายเดือนก่อน +1

    ఏం v6 రా బాబు ఇన్ని రోజులు నిజాయితీగా పని చేసిందని నమ్మాను ఇప్పుడు మాత్రం ఒక పాటకి కొమ్ము కాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యం షురూ చేసింది దీనమ్మ ఏమి సిక్స్ రా బాబు

  • @kummari7663
    @kummari7663 9 หลายเดือนก่อน +1

    3:32😂😂😂

  • @sanghisampath3885
    @sanghisampath3885 9 หลายเดือนก่อน +1

    Kcr cm unapudu bayilakadiki yandhuko raleydhu 🤔
    Dharani thisukochi Telangana ni agmagam chesavu

  • @sakthiss999
    @sakthiss999 9 หลายเดือนก่อน

    Where is Ramulamm ?

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 9 หลายเดือนก่อน

    😢😢😢RIP GREAT DD NEWS LEGENDRY ANCHOR SHANTHI SWAROOP SIR🙏🙏🙏🙏

  • @Good-123d
    @Good-123d 9 หลายเดือนก่อน +16

    Congress tottu Channel edi, పో పో అనడం నేర్చుకున్నావు అన్న మీరు ప్రజల తరుపున మాట్లాడండి Congress party తరుపున kadu...

  • @Lucky47474
    @Lucky47474 9 หลายเดือนก่อน

    Vivek venkaswami sir etu unte aatu side focus undhi news iam son of v6 news reporter .so many peoples trusted your channel. So please focus on real news .🙏🙏🙏🙏🙏

  • @highpotential.8075
    @highpotential.8075 9 หลายเดือนก่อน +2

    శాంతిస్వరూప్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.నా చిన్నపాటి టిపి గుర్తులు దూరదర్శన్ ప్రసారాలు

  • @tv7telugunewsnetwork239
    @tv7telugunewsnetwork239 9 หลายเดือนก่อน

    తెలంగాణ ఉచిత కరెంట్ అని కొంప ముంచరు.

  • @venkateshkamichetti1687
    @venkateshkamichetti1687 9 หลายเดือนก่อน +1

    10 సంవత్సరాల నుంచి తప్పు చేసుకుంటా ఈరోజు అర్థం చేసుకున్నావా కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నావా నువ్వు కాంగ్రెస్ వచ్చినాకనే ఇప్పుడు తెలంగాణ బాగుంది

  • @venkateshamudala9452
    @venkateshamudala9452 9 หลายเดือนก่อน

    మీ మీద కొంచం నమ్మకం ఉండేది ప్రజల వైపున వార్తలు చేప్తారు అని కానీ మీరు కాంగ్రెస్ కి కాన్వినెంట్ చెప్తున్నారు ...తీన్మార్ ప్రజల పక్షాన ఉన్నదనే నమ్మకం కోల్పోతున్నారు 😢

  • @DMRNEWSTelugu
    @DMRNEWSTelugu 9 หลายเดือนก่อน +3

    కన్న కూతురిని చూడు రాష్ట్రాన్ని కన్న కూతురు జైలు ఉంటే పరామర్శించిన వాడు రాష్ట్రంలో ఉన్న రైతులను కెసిఆర్ ఒక రాజకీయం కన్న కూతురు కన్న రాజకీయ ఎక్కువ అనుకునేవాడు కుర్చీ లేకపోతే

  • @masterfurnishing8446
    @masterfurnishing8446 9 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢 Shanti Swaroop❤❤

  • @kvinod869
    @kvinod869 9 หลายเดือนก่อน +4

    మాయల ఫకీరు మాటలు అన్నీ కెసిఆర్

  • @jakkulanarendhar2992
    @jakkulanarendhar2992 9 หลายเดือนก่อน +2

    V6 news ❌ congress party news ✅

  • @sathishrapolu651
    @sathishrapolu651 9 หลายเดือนก่อน

    కూట్లో రాయీ తీయనోడు ఎట్లో రాయి తీయబోయిండు అన్నట్టుగా ఉంది

  • @vishnunaani2919
    @vishnunaani2919 9 หลายเดือนก่อน

    3,4 years nundi scholarship 's ravatle a government veyyale but votes aithe compulsory veyyali

  • @rsrrealestate7651
    @rsrrealestate7651 9 หลายเดือนก่อน

    వి6 ఓనర్ మా పార్టీ మారగానే న్యూస్ చెప్పే విధానం కూడా మారిపోయింది ఊసరవెల్లి వి6

  • @shivakumarkuchana5360
    @shivakumarkuchana5360 9 หลายเดือนก่อน +1

    Fast thelangana ku echina Hamillu Anni thirchika Kotha Hamillu evanu

  • @vikrambabu109
    @vikrambabu109 9 หลายเดือนก่อน +1

    Fast congras gas 500 evvu manu fast oknaa

  • @GNarsimulu-wv6wh
    @GNarsimulu-wv6wh 9 หลายเดือนก่อน

    Hi

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 9 หลายเดือนก่อน +1

    సీఎం ఏ రాష్ట్రానికైనా కాంగ్రెస్ ఉన్న సరిపోతాది కానీ దేశానికి పీఎం మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి

  • @omvishwakarmatvnews
    @omvishwakarmatvnews 9 หลายเดือนก่อน +2

    బండి సంజయ్ నీ ఏం అన్నవో గుర్తు చేసుకో

  • @chsaiMahadev
    @chsaiMahadev 9 หลายเดือนก่อน +1

    Vote for BJP Bharat mata ki jay 🚩

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 9 หลายเดือนก่อน +2

    Jai Telangana

  • @SrinivasuluManthati
    @SrinivasuluManthati 9 หลายเดือนก่อน +2

    రైతుల బాధలు అసెంబ్లీలో మాట్లాడితే బాగుండు కదా సార్

  • @RameshM-hn5ey
    @RameshM-hn5ey 9 หลายเดือนก่อน

    2014 కాదు కరువు 2015-16 lo వచింది pushkarala తర్వాత సిగ్గు వుండాల బడాయి మాటలు చాలు

  • @baindlashankar667
    @baindlashankar667 9 หลายเดือนก่อน +2

    Great CM

  • @user-jh9kj5hk8h
    @user-jh9kj5hk8h 9 หลายเดือนก่อน

    Congress hamilu 👏🏼❤️

  • @100Raju5
    @100Raju5 9 หลายเดือนก่อน +3

    కెసిఆర్ ఎట్లా చేస్తాడంట ఎట్లా చేస్తాడు అంటావు లతా ఏముంది వదినే కెసిఆర్ బాత్రూంలో కాల్ చెయ్ పడతాడు హరీష్ రావు పోయి మెడ మీద కాలు పెట్టి తొక్కుతాడు కాంప్రమైజ్ అయితారు కేసులలో కాంగ్రెస్ తోటి కలిసిపోతారు ఏ ఏముంది వదిన కేసీఆర్ లాగుతుంది నేర్పించుట

  • @SYED.007-c1m
    @SYED.007-c1m 9 หลายเดือนก่อน

    అధికారం చేజారి పోతే తట్టుకోవడం చాలా కష్టం వంద రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలానే ఎలివేషన్స్ పెడుతున్నారు😂😂😂

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 9 หลายเดือนก่อน

    Hi akka

  • @shekharreddy9969
    @shekharreddy9969 9 หลายเดือนก่อน

    సారు తెలంగాణ లో బీజేపీ నేతలు మహారాష్ట్ర ప్రభుత్వం సుడుర్ర నా నాయనా

  • @chilakarajukarunakar1808
    @chilakarajukarunakar1808 9 หลายเดือนก่อน

    ఇది కాంగ్రెస్ టీవీ

  • @kotlaanjaneyulu2994
    @kotlaanjaneyulu2994 9 หลายเดือนก่อน +3

    KCR ktr rip

  • @ganiganesh4666
    @ganiganesh4666 9 หลายเดือนก่อน +1

    Mi chanal motham Congress party side undi kada ...
    KCR garu Telangana prajalaku chesina manchi panulu chepparu kani ...donga Congress party 420 Hamilu anni cheptharu

  • @gangalaganeshyadav4794
    @gangalaganeshyadav4794 9 หลายเดือนก่อน +1

    V6 Is Congress Party Channel Please Don't Speak Wrong About Other Party's Please Give The Right Information To All And Also The News Is Fourth The State Of Our Country Please Give The Right Information To The Public ❤

  • @MSREENU-xg3jl
    @MSREENU-xg3jl 9 หลายเดือนก่อน +3

    అరే వేస్ట్ ఫెలో నీకేం రాదు ఏమి రా ఊరికే అడ్డుపడుతున్నావ్ సార్

  • @srinivasjumbarthi8867
    @srinivasjumbarthi8867 9 หลายเดือนก่อน +1

    No guarantees congress 2500

  • @ravipaidipala2
    @ravipaidipala2 9 หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక భూటకం,,

  • @sonaboinaramesh
    @sonaboinaramesh 9 หลายเดือนก่อน +2

    BRS 😭😭😭🪔 TRS 🤣🤣😂😭 TRS 🤣 TRS 😁🤣

  • @gurucharanchintala7212
    @gurucharanchintala7212 9 หลายเดือนก่อน

    New positive ga vunchandi, news reader negative matladithe etla. Meeru news cheppandi chalu.

  • @charanreddy2299
    @charanreddy2299 9 หลายเดือนก่อน

    11:39

  • @sonaboinaramesh
    @sonaboinaramesh 9 หลายเดือนก่อน +2

    BJP BJP 💐🕉️🇮🇳 BJP BJP BJP BJP 💐🕉️🇮🇳 BJP 💐🕉️🇮🇳 BJP 💐👍👍👍👍💐

  • @Naag---216
    @Naag---216 9 หลายเดือนก่อน +1

    1000la cotlu munchi nollu deshamidishi pothe, 100 kotla meeda ekalu peekisthunna bjp govt!! 😡😡

  • @patlollavinod9710
    @patlollavinod9710 9 หลายเดือนก่อน

    Theenmar varathaluu inkaa mana CM kcr anni anukuntunaaatu unnaruu😂😂😂