కేటీఆర్ గారి జాతకం ప్రకారం మరికొద్ది రోజుల్లో జరగబోయేది ఇదే.. | Brahmam Gari Kalagnanam 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 40

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 11 วันที่ผ่านมา +8

    Wonderful ఆలా జరిగితే మంచిదే 🌹❤️👍🏿నేను అంతా జరిగే పరిస్థితులు దగ్గరలో లేనే లేదు. జై శ్రీ పోతులూరి veera❤️బ్రహ్మేంద్ర స్వామి 👍🏿❤️🌹🙏🏿😍

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 วันที่ผ่านมา +2

    కేటీర్, కెసిఆర్, హరీష్, కవిత ఇంకా కెసిఆర్ కుటుంబం మొత్తం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసిన గెలవడం కష్టం 😂

  • @RamaDarga
    @RamaDarga 4 วันที่ผ่านมา +1

    I oath & swear my bharat Mata Telangana as voodthabhakti ofmy lord shriram till my souls journey agnathamugha...chnkya

  • @venkat5273
    @venkat5273 3 วันที่ผ่านมา

    JAI KTR JAI BRS NO 1 INTILIGENT LEADER IN INDIA.

  • @venkat5273
    @venkat5273 3 วันที่ผ่านมา

    KCR OR KTR CM KAVALI MAA YOUTH KU YOUTH ANDARAM KTR KU SAPPORT.

  • @RameshKumar-g3e3k
    @RameshKumar-g3e3k 16 วันที่ผ่านมา +3

    Super mesege thanks 🙏🏼 swamy garu

  • @RamaDarga
    @RamaDarga 4 วันที่ผ่านมา

    I serve bharat Mata Mata my Telangana as voodthabhakti ofmysuryavamshi shriram for his sarvabhowma Chakravartitvam as 1st super power country along with Hindu sanathanadharma like Singapore city developments...chnkya

  • @kvvideos-o7y
    @kvvideos-o7y 10 วันที่ผ่านมา

    Understood

  • @venkat5273
    @venkat5273 3 วันที่ผ่านมา

    JAI BRS HERO KTR VERY NICE PERSON IN TS.

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 16 วันที่ผ่านมา +2

    గుడ్ సర్,

  • @RamaDarga
    @RamaDarga 4 วันที่ผ่านมา

    Forever till ireach mokhsha & panchavidha mokhsha I will serve bharat Mata Telangana Jai hind Jai Jai Jai bharat Mata as voodthabhakti of Vamsha suryavamsha iswear sincereoath Jai Jai hind Jai bharat Mata...Hariprasad darga

  • @kamalakarthimmaraju7586
    @kamalakarthimmaraju7586 6 วันที่ผ่านมา

    Deski neta kaavataniki mariyu viswaniki neta ayye chances vunnaya ?.ayyite ippudunna netala bhavishyut yemiti. ?

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 9 วันที่ผ่านมา +1

    దయచేసి బ్రహ్మం గారి పేరు చెడకుండా చూడాలని మనవి యెందుకు అంటే గతంలో Ap లో రెండో సారి జగన్ CM అని చెప్పారు కానీ అలా జరగలేదు మరియు తెలంగాణ లో mudavasari kcr CM అని చెప్పారు అది జరగలేదు

  • @RamaDarga
    @RamaDarga 4 วันที่ผ่านมา

    Jai Jai Jai Vishwakarma jagathgurusadhgurubhyo sadhgurusadhsishyaparamparabhya Jai Vishwakarma veerabrahmendraswami till iattain reach panchavidha mokhsha sahala shiva kalpantar manvtar bhramantara varaku swami seva voodthabhakti vale iwill serve bharat Mata Jai Jai Jai Jai hind Jai bharat Mata...Hariprasad darga

  • @tallojusivananda6830
    @tallojusivananda6830 9 วันที่ผ่านมา +1

    Don’t spoil sri Veera Brahmendra Swamy Name

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 13 วันที่ผ่านมา +2

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బ్రహ్మం గారి కాలజ్ఞానం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం, వీరబ్రహ్మేంద్ర స్వామీ కాలజ్ఞానం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

    • @kalpanapillai3908
      @kalpanapillai3908 11 วันที่ผ่านมา

      th-cam.com/video/XnooJhHYWbc/w-d-xo.htmlsi=014IySVzlfMSKrgX

  • @rangachari3206
    @rangachari3206 5 วันที่ผ่านมา

    16.25

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 13 วันที่ผ่านมา +1

    Yemito vichithram vokavanka naasthikam marokavanka aalayaalu jyothidham viswaadsaalu vibhinna mathamulu vibhinna devullu anthuchikkani. Prakruthi yenno yenno

  • @lalithaprabhala4677
    @lalithaprabhala4677 10 วันที่ผ่านมา +1

    Telangana elections appiudu KCR gelupu AP lo Jagan annaru Kani nojam kaledu

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 4 วันที่ผ่านมา

    Bramam kalagnanam prakaram revanthreddy otukunotu case lo jail pothadu congress ni telangana prajalu bondha pedutharu telangana prajalu brs ni gelipistharu ede bramam garu chepparu jai Telangana anna party brs Telangana ki sriramaraksha

  • @adgalprabhakar4199
    @adgalprabhakar4199 2 วันที่ผ่านมา

    జ్యోతిష్యం పెద్ద జూదం నమ్మకండి

  • @kvaikuntam4134
    @kvaikuntam4134 16 วันที่ผ่านมา

    Sangeethanikichinthakaayaluraaluthaayaagur?

  • @gopalrajubrahma6911
    @gopalrajubrahma6911 6 วันที่ผ่านมา

    Swamy, it's purely wrong_ janam nammaru🙏🙏

  • @damodarveerareddy9885
    @damodarveerareddy9885 11 วันที่ผ่านมา

    Srikanth and vijaykanth will go to jail soon

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 17 วันที่ผ่านมา

    Braham gari kala gnanam prakaram revanthreddy otukunotu case lo jail ki povadam kayam ma telangana prashanthanga vundadam kayam 10 nelalalo 10 enndla vidvansam chesaru

  • @TvRamana-o3t
    @TvRamana-o3t 10 วันที่ผ่านมา

    Swamy gari ph no please

  • @seshukumar982
    @seshukumar982 16 วันที่ผ่านมา

    Sir why Grow Nails increases

  • @raghurao191
    @raghurao191 16 วันที่ผ่านมา

    Me thumbnail enti meeru matladenti... Peche panulu for views... Earlier you said Jagan and KCR will come into power both predictions got wrong Inka enduku andi evi anni...😂😂😂

  • @NEWSMARK-e3k
    @NEWSMARK-e3k 16 วันที่ผ่านมา

    Lucha matalu bandu pettu

  • @srinivasulumedisatty5890
    @srinivasulumedisatty5890 16 วันที่ผ่านมา +14

    జగనే అధికారంలో వస్తాడని మీరు చెప్పాడు కానీ 11 సీక్రెట్ మాత్రమే పరిమితమయ్యాడు

  • @seshukumar982
    @seshukumar982 16 วันที่ผ่านมา

    Waste horoscope it is not real you might have taken some package from BRS

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 13 วันที่ผ่านมา