వజ్రాల వేటలో అలుపెరుగని యోధుడు శివ గారు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యాను నమ్మలేకపోతున్నాను వజ్రాల వేటగాళ్లు శివ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి ఇంతలోనే ఇలా జరగటం చాలా బాధాకరం
నాకు నిన్ననే తెలిసింది నమ్మలేక పోయాను నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు ఒక్కసారి రండి అక్కా places చూపిస్తాను అన్నావు ఇంతలోనే ఇలా మా అందరికి దూరం అయ్యావు చాలా బాధగా ఉంది నీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 🥹🥹🙏🏻
నా తోటి స్నేహితుడు మంచి విడియోలు చేస్తు తనకు తెలిసిన సమాచారం అందరితో పంచుకుంటు ప్రజలకు మరింత దగ్గర అయ్యే టైం ఇలా జరగడం బాధాకరం... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...
ఏమైంది ఇంత చిన్న వయసులో మంచి మంచి వీడియోలు తీస్తూ మంచి పాపులర్ అయ్యె టైం లో ఇలా జరగటం సాలా బాధాకరం శివ భార్య పిల్లలను ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళటం చాలాబాధాకరం శివ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
We really miss you anna😢 RIP💐
వజ్రాల వేటలో అలుపెరుగని యోధుడు శివ గారు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యాను నమ్మలేకపోతున్నాను వజ్రాల వేటగాళ్లు శివ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి ఇంతలోనే ఇలా జరగటం చాలా బాధాకరం
😢😢😢annagaru
So sad 😢
Brother I miss you 😢😢😢😢chala Baraga vundi. 🙏🙏🙏
Miss you Anna 😢
Rip annaya
Shivanna i miss you 😢😢😢😢😢
నిజాల్ని బట్టబయలు చేసావు అన్నా... దాచుకోకుండా అన్నీ చెప్పావు...
నరగోష అన్నా...
మీకు ఆ శివుడు సద్గతిని ఇవ్వుగాక.
ఓం శాంతి
నాకు నిన్ననే తెలిసింది నమ్మలేక పోయాను నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు ఒక్కసారి రండి అక్కా places చూపిస్తాను అన్నావు ఇంతలోనే ఇలా మా అందరికి దూరం అయ్యావు చాలా బాధగా ఉంది నీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 🥹🥹🙏🏻
I'm big shocked anna Shiv anna Miss you rip 😢
అన్న శివ ఒక్కసారి వచ్చి పో తామ్ముడు నేను ఉన్నాను అని చెప్పావు ఇంతలో ఎలజరగడం చాలా బాధ కారం శివ అన్న I mis you
😢😢😢🕉️🙏🙏🙏
Imisyou my sweetheart brother good by khuda hafees😢😢😢😢😢😢😢😢😢😢
నా తోటి స్నేహితుడు మంచి విడియోలు చేస్తు తనకు తెలిసిన సమాచారం అందరితో పంచుకుంటు ప్రజలకు మరింత దగ్గర అయ్యే టైం ఇలా జరగడం బాధాకరం...
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...
😭😭😭😭😭🙏🙏
Miss u shiva bro
Miss you shivana😢
Miss you bro
Mis you bhaiya
Anna evariki emaindhi??
Rip brother miss you
😭😭😭😭😭😭😭😭😭
నిజామా కాదా అన్నట్లు ఉండి అన్నా ఒక మంచి సామాజిక వ్యక్తి శివ అన్నా
😢😢😢😢😢
Anna I miss u annaaaaaa my big brother
ఇది నిజమా లేక అబద్ధమా నమ్మలేకపోతున్నాను ఎవరైనా నిజమేంటో తెలిస్తే రిప్లై ఇవ్వగలరు😢😢😂😂
Heart attack bro
😭😭😭
annayya Ila jaragakudathu nilanti manchi manishiki
ఏమైంది ఇంత చిన్న వయసులో మంచి మంచి వీడియోలు తీస్తూ మంచి పాపులర్ అయ్యె టైం లో ఇలా జరగటం సాలా బాధాకరం శివ భార్య పిల్లలను ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళటం చాలాబాధాకరం శివ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
Anna okka sari raa anna vadhina nevvu pilallu vastamu ana vu please anna raa anna bojananiki
చాలా బాధాకరమైన వార్త వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
ఏమైంది శివకి
నిజామా నమ్మలేకపోతున్నా
శివ అన్న ఇది నిజం కాదు కదా తిరిగి ఎవరైనా సమాధానం చెప్పండి ప్లీజ్
నిజమే...
Idhi nijama abadhamma
Nijame
ఏ ఊరు ?
Piduguralla
శివగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కొరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
హాయ్ ఫ్రెండ్స్ శివ చనిపోయాడు
Nammlekapunnamu