*పూర్వాషాఢ పెళ్ళికొడుకు*/ద్విభాష్యం రాజేశ్వరరావుగారు/పూర్తి హాస్య నవల/complete Telugu audio novels

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • NOTE :
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.

ความคิดเห็น • 57

  • @lakshmicheppekathalu
    @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

    పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: th-cam.com/play/PL5yAmu-Q9t203fwjqGPrb5ON622ncrReu.html

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 11 หลายเดือนก่อน +14

    పుస్తకాలు చదవడం మీ హాబీ అవడం మా అదృష్టం. చదవడం తో పాటు మాకు వినిపించే ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు.😅 అందుకే హాయిగా వింటున్నానండి. హాస్య నవల ఎంచుకున్నందుకు థాంక్స్ లక్ష్మీ గారు...😀😜😂🤣

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน +2

      మీవంటి వారు ఇంట్రెస్టింగ్గా వినటమే నా అదృష్టం అండి 🙏

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q 2 หลายเดือนก่อน

    నవల కామెడీ చాలా బాగుంది అండి 😊

  • @boinaswathi88
    @boinaswathi88 9 หลายเดือนก่อน

    మీ వాయిస్ కి నిన్ పెద్ద అభిమానిని

  • @sudhareddy6682
    @sudhareddy6682 6 หลายเดือนก่อน

    Chaalaa baagaa cheppaaru.

  • @bongudamayanti2733
    @bongudamayanti2733 9 หลายเดือนก่อน

    Bagundi medam

  • @ugprasadlakshmi1022
    @ugprasadlakshmi1022 11 หลายเดือนก่อน +1

    Bharistar parvathisam chadavandi .miru chadivithe vinalani vundandi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

      th-cam.com/play/PL_nTpPcqm4DxWOq9qyG-ZzljPrA06QawG.html&si=8mwm34lF6UOfIWGh

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 10 หลายเดือนก่อน

    Amma meeru బాగా chaduvutaru voice is nice

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 8 หลายเดือนก่อน

    🙏🏻..పూర్తి నవల ను చక్కగా
    మీద యిన శైలి లో అద్భుతంగా వినిపించారు ....హాస్య కథలు రాయడం లో rajeswarao గారు agraganulu....
    అంత సహజం గా వినిపించారు.
    ..rajeswarao gariki + మీకు ప్రత్యేక అభినందనలు ..🙏🏻

  • @glorysarasijamani9347
    @glorysarasijamani9347 11 หลายเดือนก่อน

    Mee chdivina hasanavalaku TQ laxmigaru.rachayetagariki danyavadalu.

  • @simhadrinarayanarao7145
    @simhadrinarayanarao7145 9 หลายเดือนก่อน

    లక్ష్మి గారూ! మీ voice చాలా బాగుందండి.మంచి ఉచ్ఛారణ తో, భావయుక్తంగా చదివారు.అభినందనలు.

  • @skthaherabegum287
    @skthaherabegum287 11 หลายเดือนก่อน

    Chala bavodhi baga navokonam midam tq michi kadha vinipichinadhuko

  • @bhudevikarri4352
    @bhudevikarri4352 11 หลายเดือนก่อน +2

    అమ్మ మీరు చెప్పే కథలు భాగున్నయి.
    అలాగే నిధులు కోసం నవలలు, కొంచం, టెన్షన్ గా వుండే, నవలలు నాకోసం చవుతరని,కోరుతున్నాను❤❤❤

  • @rupaavadhunalaramakameswar3400
    @rupaavadhunalaramakameswar3400 11 หลายเดือนก่อน

    మీ వాయిస్ కి నేను పెద్ద అభిమానిని. మీ కథలు వింటూ పనులు చేసుకోవడమే కాకా మీ కదా లాలీ పాట ల ఉంటుంది. మీ kada వింటూనే నిద్ర లోకి జారుకుంటా. మీ వాయిస్ నాకు చాలా చాలా ఇష్టం

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

      మీ అభిమానానికి ధన్యవాదాలు🙏

  • @ugprasadlakshmi1022
    @ugprasadlakshmi1022 11 หลายเดือนก่อน

    Story chala bagundi.miruchadivithe yinka bagundi.

  • @Padmasree-xk3yu
    @Padmasree-xk3yu 11 หลายเดือนก่อน

    Naku,kooda,meerucheppe,kathalu,vinadam,vyasanam,aindi,lxmigaru,thankyou.

  • @aparnadevi6559
    @aparnadevi6559 11 หลายเดือนก่อน

    లక్ష్మీగారు నిజమే మీ హాబీ మా అదృష్టం. నాకు కూడా బుక్స్ అంటే పిచ్చి.నాకు నచ్చిన రెండో ఇస్టాన్ని కూడా మీ కథలు వింటూ చేసుకుంటాను.ఇదే కదా ఆఫర్ అంటే.😊. ఫుల్ నావెల్ పెడుతున్నారు. బ్రేక్ లేకుండా వినవచ్చు.సో మచ్ హ్యాపీ

  • @bharathisambhanu6669
    @bharathisambhanu6669 11 หลายเดือนก่อน

    Super super super

  • @krishnakumari3160
    @krishnakumari3160 11 หลายเดือนก่อน +2

    This is one of d most hilarious novels I ever heard 😂

  • @LaxmiLaxmi-md5tr
    @LaxmiLaxmi-md5tr 11 หลายเดือนก่อน

    Thanks. Amma💝❤️🙏

  • @gowripasupuleti6133
    @gowripasupuleti6133 6 หลายเดือนก่อน

    Nagaland chaala nachiindi meeru banga chadivaaru vintu navvukunnanu

  • @peesapatiuma2116
    @peesapatiuma2116 11 หลายเดือนก่อน

    బాగా chadivaaru lakshmi garu❤

  • @konanagapadmavathi8621
    @konanagapadmavathi8621 11 หลายเดือนก่อน

    Chala baga chaduvuthunnarmma vintunte Inka vinaali anipistundi

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 11 หลายเดือนก่อน

    Akka meeru chala bagunnaru naku kathalu novels chadavatam chala estam kani panula vala kudaradu kani epudu meeru chaduvutute vitu pani chesuna akka tq

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

      మీ అభిమానానికి ధన్యవాదాలు తల్లి 🙏

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 11 หลายเดือนก่อน

    Meeru maku chadhivi vinipinchatam maa adrustamandi lakshmi garu

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

      మీ అభిమానానికి 🙏🙏

  • @user-te8gu6ss3c
    @user-te8gu6ss3c 11 หลายเดือนก่อน +1

    రోజు నాకు మీ కథలు వింటూ పనులు చేసుకుంటాను ఇంట్లో 🥰. ఇంకా మా బాబు అయితే నీను స్టోరీ పెడితె చాలు. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వినులతో వీక్షించటానికి సిద్ధంగా ఉండండి అంటాడు 😂😂😂

    • @user-ro1dm5gy2o
      @user-ro1dm5gy2o 11 หลายเดือนก่อน

      Yes ma inttilo kuda same to same 😅😅😅😅😂😂😂😂

    • @user-te8gu6ss3c
      @user-te8gu6ss3c 11 หลายเดือนก่อน

      🤭అంతేగా 🥰🥰

    • @vpulender
      @vpulender 11 หลายเดือนก่อน

      Missing Priyasakhulu 🎊😊

    • @user-te8gu6ss3c
      @user-te8gu6ss3c 11 หลายเดือนก่อน

      @@vpulender అది అంటాడు 🤭

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

      మీ అందరి అభిమానం చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మా🌺🌹❤

  • @nimmagaddanagavenu1349
    @nimmagaddanagavenu1349 11 หลายเดือนก่อน

    1

  • @vpulender
    @vpulender 11 หลายเดือนก่อน

    Nenu kuda MSc Physics 😂
    Chala navvukunnamu 🙏
    Thank you for reading

  • @ramadevijampani499
    @ramadevijampani499 11 หลายเดือนก่อน +4

    మీ కథలు వినటం మాకు వ్యసనం గా మారింది మేడం

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 หลายเดือนก่อน

      మీకున్న ఆ వ్యసనం నాకు వరం లాంటిది😊

  • @user-ro1dm5gy2o
    @user-ro1dm5gy2o 11 หลายเดือนก่อน

    Hi sister welcome to new novel.. Hru?. Sister nenu roju me chadive kadhalu vinttu pani chesukuntanu. Inkka mavaru aite,nenu me lakshmi krishnatiram ala aatapatistaru nannu. 😂

  • @surakantivenkataramanaredd9100
    @surakantivenkataramanaredd9100 11 หลายเดือนก่อน

    😂😂😂😂😂