ఎవరా ఇద్దరు విలన్లు? | Nippu Nagaraj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 507

  • @murthyinutube
    @murthyinutube 2 ปีที่แล้ว +59

    బొక్కలా ఉంది సినిమా.. అని ట్రేడ్ పండితుల లో ఫుల్ టాక్.
    హిట్ టాక్ వస్తే నిప్పుగాడిని పట్టుకో లేక పోయే వాళ్ళం.

  • @iamindian3013
    @iamindian3013 2 ปีที่แล้ว +30

    పాపమ్ నిప్పుగాడు ఏడుస్తున్నాడు..🤣🤣🤣

    • @gnr4694
      @gnr4694 2 ปีที่แล้ว +1

      ,,,😢😢😢😢😢

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 2 ปีที่แล้ว +26

    ఈ సినిమాకు ఒక్కడే విలన్.. చిరంజీవి.😠😃😠

  • @kakigovindu5491
    @kakigovindu5491 2 ปีที่แล้ว +51

    ఏంట్రా నీ బాద సినిమా flop అయిందని. Director Music director ని. విలన్లలి చేస్తావ్ రా అదే సినిమా బాగుంటే మా హీరో గొప్ప చేశాడు దుమ్ము లేపాడు అప్పుడు డైరెక్టర్ బాగా తీశాడు అని చెప్పేవాడు కాదు ( ఇంత తొందరగా నీ మంట తగ్గదురా. )

    • @dineshpushpa2606
      @dineshpushpa2606 2 ปีที่แล้ว +7

      Luccha nippu nagaraj

    • @Rajulpt32
      @Rajulpt32 2 ปีที่แล้ว +4

      Bro e movie ki ar rahman work chesina hit ayyundedi kadu
      Antha boring movie
      Music valle movie hit anukunte orange kuda hit avvali ga
      Nagaraju mega bajana gaadu

    • @digambarmoharle
      @digambarmoharle ปีที่แล้ว

      Herlolu em tappu chesaru bro director and music director ye kadha

  • @sameerdabral1963
    @sameerdabral1963 2 ปีที่แล้ว +32

    Nippu nagaraj voice of mega family

    • @manojkirankorrapati
      @manojkirankorrapati 2 ปีที่แล้ว +8

      True
      Nippu the dog of mega family

    • @xyzabc162
      @xyzabc162 2 ปีที่แล้ว

      Ede movie Vere actor chesi unte E patiki troll chestu camedy video Lu tesevadu kani Megha kukka kadha anduke director medha netestunadu

    • @mohanraomiriyabbilli7940
      @mohanraomiriyabbilli7940 2 ปีที่แล้ว +4

      Mega family ki jeevitam ichhesaadu

  • @garuda536
    @garuda536 2 ปีที่แล้ว +49

    సినీమా బాగున్న బాగలేకున్న
    నేను చిరు అన్నకు బిగ్గెస్ట్ అభిమాని

    • @ushadeepthi2979
      @ushadeepthi2979 2 ปีที่แล้ว

      Industri pedda balayya no1 ntr
      Chiru out

    • @garuda536
      @garuda536 2 ปีที่แล้ว

      @@ushadeepthi2979 ఎవరిని ఫ్యాన్స్ నీ కొట్టే దానిలో న లేదంటే అమ్మాయ్ కనబడితే ముద్దు అయినా పెట్టాలి లేదంటే కడుపు అయినా చేయాలి అనీ చెప్పిన వాడు ఇండస్ట్రీ పెద్ద. చిరంజీవి కాలి గొరికి కూడా సరిపొడు బాలకృష్ణ

    • @మనప్రపంచం
      @మనప్రపంచం 2 ปีที่แล้ว

      @@ushadeepthi2979 yes medam thanks Deepthi garu

  • @srilatha3022
    @srilatha3022 2 ปีที่แล้ว +51

    Super correct గా chepparu.. ఇప్పుడూ అంతా థమన్ music and DV ప్రసాద్.. ఇచ్చి ఉంటే చాలా బాగా ఉండేది..

    • @mkbabu1195
      @mkbabu1195 2 ปีที่แล้ว +2

      మేడం సినిమ హిట్ అవి ఉంటే ??? ఇస్మార్ట్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు ??!!🤣 అలాకాదండి సినిమలు హిట్ లు ప్లాప్ లు సహజం కాని మన అభిమాన నటుడు మూవీ హిట్ అవినా వెంటనే టాప్, తోప్, బాప్ మావాడు అంటాం మన నాగరాజు గారిలాగా !! మూవీ ప్లాప్ అవగానే విలన్లు పుట్టుకొస్తారు !!మెగా అభిమానుల్లో కొంతమందిని ఎందుకు తిడతారంటే ఇందుకే ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయడం లో మీకు మీరే సాటి !!! నాకు స్నేహితులు డై హార్డ్ మెగా అభిమానులు వున్నారు , కాని చాలా చాలా రాయల్ సినిమా ప్లాప్ పోనిలే నెక్స్ట్ మూవీ బాగుండాలి అనుకోవాలి. అంతేగాని ఇలా రోత 🎬🤣గొల గోల

    • @srilatha3022
      @srilatha3022 2 ปีที่แล้ว +1

      @@mkbabu1195 నాకు చాలా బాధగా ఉంది మెగాస్టార్ fan ఇక్కడ మెగాస్టార్ and రాంచరణ్ ఇద్దరూ కలిసి నాటించారు black buster moive గా నిచ్చిపోతుంది అనుకొంటే కొరటాల శివా ఇలా చేశారు ఏంటో మహేష్ కు NTR కు ప్రభాస్ కు super Duper hit ఇచ్చాడు.. మెగాస్టార్ హీరోయిన్ లేదూ main comedy ఉంటేనే mass ఉండాలి దుయేట్ song ఉండాలి ఇవి ఏమి లేకుండా ఎలా తీస్తారు మెగాస్టార్ కు.....

    • @harshatalari1928
      @harshatalari1928 2 ปีที่แล้ว +2

      Mani Sharma mundu devi taman bachagallu

    • @srilatha3022
      @srilatha3022 2 ปีที่แล้ว

      @@mkbabu1195 నేను మెగాస్టార్ big fan ఇప్పుడూ చరణ్ fan నూ అందరూ negative talk కావాలనే speed చేస్తున్నారు నాకు చాలా బాధగా ఉంది bro.. అందుజే ఇలా ఉంటే బాగా ఉన్ను ఏమో అని చెప్పాను కానీ నేను ఎప్పుడు కూడా మెగాఫ్యామిలీ గురించి మెగాస్టార్ ఆంటే pichi.. Bad గా మాట్లాడాను.... నాకు బాధ తో పెట్టాను అంతే నా msgs చూడు jai మెగాస్టార్ jai చరణ్ అని moive Hit black buster కావాలి అని 1000 times msgs పెట్టి ఉండను.. ఊరికే నన్నూ అనకు..

    • @charantej5641
      @charantej5641 2 ปีที่แล้ว

      @@harshatalari1928 chetta lanzodku మణిశర్మ gadu vaniki music kottadam assalu radu
      😡😡

  • @harishbarla6704
    @harishbarla6704 2 ปีที่แล้ว +30

    కథ లో వీడు వేలు పెట్టకపోతే హిట్ అయ్యేది పోయి remake మూవీస్ చెసుకొమను

  • @charansingh2029
    @charansingh2029 2 ปีที่แล้ว +42

    At the age of 66 chiru dance , fight ,dedication super

  • @mkbabu1195
    @mkbabu1195 2 ปีที่แล้ว +31

    జనతా గ్యారేజ్ అవేరేజ్ అన్నపుడే ని బాధ 🤣🤣🤣 అర్ధమవుతుంది 136 cr Gross మూవీ ని . నీకు ఎందుకు రా బాబు మూవీ రివ్యూస్ !!

    • @vaibhavm9275
      @vaibhavm9275 2 ปีที่แล้ว +6

      Veedu mega family kukka bro

    • @gururaju8532
      @gururaju8532 2 ปีที่แล้ว +3

      Alage anukone le Brother NTR average 138 crore ante ardham chesko adhi NTR range inka blockbuster authe 100 share ane pilla nayallu noru muskuntaru NTR 30 flop avvali entha madhana padthuntaru kondharu kodithe address lekunda pothayi villa Records...wait nd see Koratal come back istharu NTR mass movie anta adhi inka mamule ga undadhu... raccha....

  • @mkbabu1195
    @mkbabu1195 2 ปีที่แล้ว +14

    నీకు సిగ్గు ఏమాత్రం ఉందా ,ఇదే వ్యక్తికీ నువ్వు పొగిడావు , ఈరోజు ఆచార్య పోయింది అని ,ని బాధ తప్ప విజయాలు ,ఓటములు చాలా సహజం !! జనతా గ్యారేజ్ అవేరేజ్ అన్నావ్ గా !! నువ్వు PG చేసావా సినిమా రివ్యూస్ మీద !! ఎంత సేపు ని మెగా కుటుంబ తొత్తు మాటలు తప్ప !!! చీరంజీవి గారు చాలా చాలా హిట్స్ చూసారు !!

  • @11rammi
    @11rammi 2 ปีที่แล้ว +33

    I watched it last night. It was the worst dead end script and flat BGM (whole movie same tempo of music). I totally agree with Nippu.
    Can you imagine chiru in just one single serious emotion the whole first half without energy.
    You should keep the message as an underlying theme and add entertainment to it so that it will reach broader audience. Director missed this point and failed.

    • @krishfun7744
      @krishfun7744 2 ปีที่แล้ว +1

      Diector ane peru vaadaku swamy..blood boil avutundhi...bounce back ane word ki malli yee director kashta padaali gaa Jr NTR ki..papam aa scripts lo busy le..time ledu le

  • @madrimareppa548
    @madrimareppa548 2 ปีที่แล้ว +8

    Nippu your Analysis exactly correct, your super keep it up

  • @sathyamsasi196
    @sathyamsasi196 2 ปีที่แล้ว +9

    రీమేక్ లే కరెక్ట్ వీళ్ళకి
    ఫ్యామిలీ ఫ్యామిలీ అంత రీమేక్ స్టార్ లే

  • @subrahmanyamgunturi6536
    @subrahmanyamgunturi6536 2 ปีที่แล้ว +24

    Janathagarage and Bharat anenenu super hits ra edava

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 2 ปีที่แล้ว +52

    చిరు తో film చేసే అవకాశం రావడం అదృష్టం....అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా తీయాలి.
    పాత చింతకాయ story లు తీయడం..చి.

    • @wellall8
      @wellall8 2 ปีที่แล้ว +1

      Boyapati, Rajamouli, Koratala....dhondhu dhondhee. Hype thappa matter undadhuuu

    • @bjsfacts2882
      @bjsfacts2882 2 ปีที่แล้ว +1

      Bro see ikkada story main hero and manam directors ni blame cheyyatam crct kaadu endukante heroes a gaa aa story accept chesindi vallu nachaledu ante asalu story mundukuvelladu kada

    • @ramagopireddy4761
      @ramagopireddy4761 2 ปีที่แล้ว +2

      హీరో గారికి స్టోరీ చెప్పకుంటానే ఏం డైరెక్టర్ సినిమా తీయరు.

    • @ravichava4655
      @ravichava4655 2 ปีที่แล้ว

      Kerchief vesinde Chiru. Mani Sharma kooda Chiranjeevi choice.

  • @sriyaan437
    @sriyaan437 2 ปีที่แล้ว +6

    నిప్పు గాడికి ఎక్కడో బాగా కాళింది..సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని😂🤣😂🤣😂

  • @anilreddy2428
    @anilreddy2428 2 ปีที่แล้ว +61

    Boya : cherri ki rod pettadu
    Siva: chiru ki cherri iddaraki kalipi pettadu

    • @wellall8
      @wellall8 2 ปีที่แล้ว +6

      Dhabidi dhibidee

    • @rameshnag1983
      @rameshnag1983 2 ปีที่แล้ว +4

      🤣😂

    • @rameshnag1983
      @rameshnag1983 2 ปีที่แล้ว +12

      ..koratala Siva ....nippu nagarj gaadiki kuda pedda rod pettadu

    • @shivaramshivu4050
      @shivaramshivu4050 2 ปีที่แล้ว +6

      @@rameshnag1983 అవును ఇద్దరి రాడ్ లు కలిపి పెద్ద రాడ్ ఏ దింప్పడు 😂🤣

    • @dreamrowdy5656
      @dreamrowdy5656 2 ปีที่แล้ว +6

      @@rameshnag1983 vadhiile bro vadhu maga family kukka cinema poyendi ani director medaki manisharma medaki tosestunadu rrr hit ayyite ram charan ni penchi ntr ni taginchadu

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 ปีที่แล้ว +3

    కథ, కథనం లతో ప్రేక్షకులను మమేకం అయ్యేటట్లు చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది... ఆ విషయంలో ఆచార్య చిత్రం దారుణంగా విఫలం అయింది... అందుకే దిజాస్టర్ టాక్ వచ్చింది

  • @hai9153
    @hai9153 2 ปีที่แล้ว +46

    Cinema chala bagundhi. Ippude chusana..negative talk nammakandi....2 days tharuvatha blockbuster talk cheptharu....families tho chusi enjoy cheyandi....2 days tharuvatha negative spreaders ki big slap isthundhi

  • @kk-tz1zo
    @kk-tz1zo 2 ปีที่แล้ว +10

    చిరు మార్క్, కామెడీ, డాన్స్, డైలాగ్స్, ఫైట్స్, మేనరిజం, ఇలా ఎం లేకుండా, సరైన కధ, స్క్రీన్ ప్లే లేకుండా ఇలా చేశారేంటి కొరటాల గారు, అయినా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన మణి శర్మ కి మ్యూజిక్ ఇవ్వడమేంటి, చిరంజీవి అన్న,

    • @Rajulpt32
      @Rajulpt32 2 ปีที่แล้ว

      Ismart shankar movie music vini

  • @vaallinonechannel4792
    @vaallinonechannel4792 2 ปีที่แล้ว +63

    ఈ సోది అంతా చెప్పావ్ మరి కథ బాలేనప్పుడు పెద్దాయన ఎందుకు చేసాడు. నువ్ చెప్పెది కరెక్ట్ కాదు.అంతా టీం వర్క్...ఒక్కోసారి రెవర్స్ అవుతుంది.చిరు సర్ స్టఫ్ లేకపోతే అంత ఈజీ గా ఒప్పుకోడు.జై మెగా స్టార్...

    • @kailashnaidu1558
      @kailashnaidu1558 2 ปีที่แล้ว +1

      He just see script and previous movies

    • @jayakumarramanadula9959
      @jayakumarramanadula9959 2 ปีที่แล้ว +1

      Yes I agree with you

    • @ushadeepthi2979
      @ushadeepthi2979 2 ปีที่แล้ว +1

      Chiru pani ayyipoimdi i ndustri numdì
      Out avvadam maanchhidi,,,,,prp paty tho imeg govinda
      Industri pedda balayya ntr no1

    • @saijetti7251
      @saijetti7251 2 ปีที่แล้ว +3

      Bro ee nippu gaadu mega family voice ley anavasaram ga ilanti videos chesi director ni tittatam, manaku leni feelings ni teppistaadu. Kgf2 review kooda anthey assalu em ledhu movie lo ani cheppadu comments lo veskunnaru yeedni. Chiru sir ki telusu story anni movies audience ki connect ela avvutaay veedu maatram director kaavalani flop cheskunnadu movie ani cheptaadu.

    • @koti9068
      @koti9068 2 ปีที่แล้ว

      @@ushadeepthi2979 kalalu kanaku cherry, pavan vundaga nee kalalu nijam kaavu

  • @rajasentertainment3803
    @rajasentertainment3803 2 ปีที่แล้ว +20

    E current generation lo megastar ki correct ga music eche magadu #DSP okade kaidhi 150 songs vachinapudu andharu bagaledhu annaru kani exact ga chiru style ki match ayai. Epatiki kuda oka range untundhi ah songs vintunte

    • @ALWAYS_SAI
      @ALWAYS_SAI 2 ปีที่แล้ว

      Yes bro

    • @Rajulpt32
      @Rajulpt32 2 ปีที่แล้ว

      Music valle BGMS valle movies hit anukunte orange stalin enduku hit avvaledu
      Movie flop aithe director music directors meeda toseyadam correct kadu
      Nagaraju mega bajana gaadu

  • @ayyappachowdharypapineni2265
    @ayyappachowdharypapineni2265 2 ปีที่แล้ว +2

    సినిమా పోవడానికి main reason యే BOSS....

  • @nitinnamburi5469
    @nitinnamburi5469 2 ปีที่แล้ว +19

    Janatha Garage average enti Blockbuster adhi 81cr share appatlo 70cr share antene great collection. 2016 highest grossing movie, All Time Top 3 aa time ki.
    Andhariki career biggest hit ichi Mee mega family ki matrame flop ichinandhuka nee jealousy antha.

    • @Raja-rf9gj
      @Raja-rf9gj 2 ปีที่แล้ว +4

      నిప్పు దృష్టిలో అతనికి నచ్చని హీరోల బిగ్ హిట్స్ కూడా ప్లాప్ లేదా ఏవరేజ్ మూవీస్ యే😂

    • @nitinnamburi5469
      @nitinnamburi5469 2 ปีที่แล้ว +4

      @@venkatkumar1155 cinema naaku kuda average. Kani vastavaniki adhi hit kadha kani nippu nagaraj ki average anta?? eppudu oorike ntr,allu arjun meeda padi satisfy avthadu.

    • @pavanmachavarapu9999
      @pavanmachavarapu9999 2 ปีที่แล้ว +2

      Bro collections paranga just hit ante. Blockbuster ithe asalu kadu

    • @mallikarjuna6045
      @mallikarjuna6045 2 ปีที่แล้ว

      Janatha Garege BGM super DSP super ga echadu Music

    • @nave6158
      @nave6158 2 ปีที่แล้ว +1

      Acharya 2 lo manchi character artist ni petukuntadu le nippu Baya uruko urukoo badapadaku

  • @naiduchakranag
    @naiduchakranag 2 ปีที่แล้ว +6

    నాయనా నిప్పు ఈ వీడియో కొన్ని రోజులు ఆగి అప్లోడ్ చెయ్ ....

  • @marymadhu3752
    @marymadhu3752 2 ปีที่แล้ว +6

    Correct bro 🔥

  • @RavikumarBochu
    @RavikumarBochu 2 วันที่ผ่านมา

    నిప్పు అన్న నువ్వు మాకు బాగా ఇష్టమైన మణిశర్మ గారిని ఏమి అనకండి ఆచార్య లో ఉన్న పాటలు 75 సినీ చరిత్రలో tha best సాంగ్స్ మచ్చుకు కొన్ని 1 లా హే లాహే 2 చాన కష్టం 3నీలాంబరి 4 బల్లె బల్లె బంజారా లాంటి అణిముత్యాలు ఇచ్చిన గొప్ప వారు ముఖ్యం గా చాన కష్టం పాతకు గ్రామి అవార్డు వస్తది అతనిని ఏమి అనకండి ఫ్యాన్స్ మేము చాన కష్టం గా బాధపడతాం రేపటి నుండి మేము అన్నం నీళ్లు ముట్టము plz నాగరాజు గారు మమ్మల్ని వదిలేయండి

  • @abhinavballipara4075
    @abhinavballipara4075 2 ปีที่แล้ว +9

    Ee movie story teliyakundane chirangivi nd ram Charan oppukunnara

  • @msk8981
    @msk8981 2 ปีที่แล้ว +3

    I watched movie in London and great movie.

  • @tummalarajesh7123
    @tummalarajesh7123 2 ปีที่แล้ว +2

    ప్రతి దానిలో చెయ్యి వేసి అతి వినయం అన్నయ్య

  • @raraz7223
    @raraz7223 2 ปีที่แล้ว +8

    ఇంత దారుణమైన ఊహించలేదు 🙄

  • @raghuvarun2205
    @raghuvarun2205 2 ปีที่แล้ว +10

    Cinema emo kani...boss grace is awesome peaks anthe...chiru sir dance valla hit ayna songs enno vunnay

  • @srilatha3022
    @srilatha3022 2 ปีที่แล้ว

    Super correct gaa chepparu 100% ఇద్దారు కలిసినప్పుడు కలిసి moive తీసి నప్పుడు ఎంతగా బాగా తీసి ఉండాలి..కొరటాల శివా sir ఎంతగా ఆచార్య అయినా wife ఉంటారు గా హీరోయిన్ లేకుండా చేశారు .. దుయేట్ song లేదూ RC sir last వరకు లేకుండా చంపేసటుగా తిశారు

  • @MrSulakshman
    @MrSulakshman 2 ปีที่แล้ว +7

    nipu sir please flop ni director ki hit ni hero ki evakandi sir

  • @rajrawol
    @rajrawol 2 ปีที่แล้ว

    Best Analysis 👍

  • @premsaran9454
    @premsaran9454 2 ปีที่แล้ว +3

    Hit aite Mega fame ... Flop aite technicians Blame... Super anna nuvu😍😍😍

    • @premsaran9454
      @premsaran9454 2 ปีที่แล้ว +1

      @@MrShivamahesh ade magicuuu

  • @ayyappachowdharypapineni2265
    @ayyappachowdharypapineni2265 2 ปีที่แล้ว +5

    Script లో వేలు పెట్టింది boss....

  • @tilucks2324
    @tilucks2324 2 ปีที่แล้ว +2

    రొటీన్ కు అలవాటు పడి జనం..కొత్తదనం గమనించలేదేమో...

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 2 ปีที่แล้ว

    Correct analysis nagaraj

  • @SudhakarMurthy100
    @SudhakarMurthy100 2 ปีที่แล้ว

    Excellent analysis👍

  • @IshaanGVR
    @IshaanGVR 2 ปีที่แล้ว +3

    ఒరే నిప్పు అన్నా.....!
    కొన్ని నిజాలు బయటకు చెప్పకుండా మౌనంగా ఉండడం మంచిది రా....!

  • @Formon11-11
    @Formon11-11 2 ปีที่แล้ว +3

    🤣🤣🤣 అసలు ఆ "భలే భలే బంజారా". అనే సాంగ్ హిందీ " ఆఫ్ఘన్ జలేబి". అనే సాంగ్ music దించేసాడు...

  • @trinathchadarajupalli8284
    @trinathchadarajupalli8284 2 ปีที่แล้ว +2

    Bhayya oka 90 cr aina vastadi antava I'm following you in twitter from 2018 and your yt channel from where you strted. Highly disappointed as a fan, but my two frnds who came with me liked it as they don't have any expectations on the movie that's the only thing which kept me meagerly happy

  • @telugutravellers_1483
    @telugutravellers_1483 2 ปีที่แล้ว +6

    😂 now every body saying koratala is a villain.what about chiru? Why he accepted this story?
    Mirchi ---DSP
    Srimanthudu ---DSP
    Janatha gyarage----DSP
    Bharat ane nenu----DSP
    Aachaarya----manisharma.. why? It's because of chiru only

    • @ichapuramyakesh8245
      @ichapuramyakesh8245 2 ปีที่แล้ว +1

      Adhe broo adhi crct kadhu flop avthey andharini anali not only director or musian

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 2 ปีที่แล้ว

    Superb explanation...

  • @rajinikanthsuparstar9785
    @rajinikanthsuparstar9785 2 ปีที่แล้ว +4

    Thammudu nippu ee cenima story chiranjeevi ok chesake kada shooting chesindhi 150movies chesadu gaa chiru ki theliyadhaa story lo marpu cheyalani

  • @dreamrowdy5656
    @dreamrowdy5656 2 ปีที่แล้ว +6

    main villan nuvve ranippu nagaraju nuvve they ra cinema

    • @dreamrowdy5656
      @dreamrowdy5656 2 ปีที่แล้ว +1

      rajamouli ra nepotism kid kadhu kadha mega nandamuri family support cheyalu

  • @ayurvedaplantsayurvedaplan1612
    @ayurvedaplantsayurvedaplan1612 2 ปีที่แล้ว

    Good analysis

  • @md.fairozbasha1253
    @md.fairozbasha1253 2 ปีที่แล้ว +2

    మీరందరూ సినిమా చూసి ఇప్పుడు చెప్తున్నారు, కానీ as a Mega Fan గా నేను ఎప్పుడో సినిమా స్టార్ట్ అయినప్పుడే చెప్పా,
    Mega speed ki ' K.Shiva ' slow direction సరిపోదు, సినిమా హిట్ అవ్వడం కష్టం అని,
    నాకు K.Shiva సినిమాల్లో ఒక్క
    ' భరత్ అనే నేను ' తప్ప ఇంకేమి పెద్దగా నచ్చలేదు,
    సినిమా అంటేనే entertainment
    K.Shiva gaari సినిమాల్లో అది తక్కువగా ఉంటాది, అది Megastar స్టామినా కి సరిపోదు,
    Next వస్తున్న Meher Ramesh సినిమా కూడా డౌటే,
    పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు అయితే కొంచెం బెటర్

  • @VRP1516
    @VRP1516 2 ปีที่แล้ว +18

    సినిమా ఫ్లాఫ్ కాదు, ఎభో ఏవరేజ్..,నిప్పూ....

    • @wellall8
      @wellall8 2 ปีที่แล้ว

      DISAsTER

  • @srinivasjayanti3629
    @srinivasjayanti3629 2 ปีที่แล้ว

    Completely Agree...

  • @saiamar315
    @saiamar315 2 ปีที่แล้ว

    Super Baga cheparu mega star is mega star

  • @joseph6035
    @joseph6035 2 ปีที่แล้ว +9

    Aapu bro sollu.. adhe cinema bagunte nuvvu ni vover Acton చూడలేక పోయేవాళ్ళం. ఎదో ఒక ఫ్లాప్ పడింది అని koratalasivani troll cheyadam correct kadhu .. cheeranjivi geliki mari stroy lo మార్పులు చేశాడు cinema is gone

  • @rajusayannagari7362
    @rajusayannagari7362 2 ปีที่แล้ว +2

    Chala rojula tharvatha Annaiah movie prashanthangga chusa bagundhi movie

  • @ssstar8225
    @ssstar8225 2 ปีที่แล้ว +3

    Ayya nippu ñinna film hit annavu.sarele nuvvu ippudu cheppinatlu ga nuvve mass songspetti tesay. Finally nippu gari conclusion is koratala cast feelingto cinema chedagottadiu antavu antekada. Rajamouli your so lucky. Rrr hit kabatti lekapote ninnu kuda ilage tidatadu ea medhavi.

  • @uggiralasrinurc5785
    @uggiralasrinurc5785 2 ปีที่แล้ว

    Super Anna correct ga cheppav

  • @gongatithirupathi6434
    @gongatithirupathi6434 2 ปีที่แล้ว +1

    ఎవడో బొకడ గాడు మణిశర్మ కి BGM చేయడం రాదు అన్నడు వాడిని ismart shanker సినిమాలో లాస్ట్ fight చూడాలని చెపండి

  • @narasimha4945
    @narasimha4945 2 ปีที่แล้ว

    Anna Nithonay Memu
    What a analysis

  • @parameshwarreddy8045
    @parameshwarreddy8045 2 ปีที่แล้ว +3

    Trade pandithulu movie theyavachu kadha

  • @janakiramp80
    @janakiramp80 2 ปีที่แล้ว +7

    Endukuley cover chestav 😂

  • @sreenivasu_143
    @sreenivasu_143 2 ปีที่แล้ว +2

    వామ్మో వాడిని తలుచుకుంటే... అదే మెహర్ రమేష్ దర్శకత్వంలో 😡😡🤔🙄😲🙏

  • @nageswararaogundumogula2616
    @nageswararaogundumogula2616 2 ปีที่แล้ว +1

    Simham okka adugu venakki veste vanda adugulu munduku vestundi,Jai chiranjeeva, Jai Mega family.

  • @fidaatracks9149
    @fidaatracks9149 2 ปีที่แล้ว +14

    Ippudu vere heros tho flop kodithe ee video vachhedi kadu 😂
    Niipu 🔥

  • @topisha9545
    @topisha9545 2 ปีที่แล้ว +3

    Bro Janatha garage super hit

  • @anilaj7603
    @anilaj7603 2 ปีที่แล้ว

    Alaa cheppaku brother.... Ilaa manam maatlaadithe chiru gaariki Siva gaariki difference vasthai......

  • @ramamohankoyyana6921
    @ramamohankoyyana6921 2 ปีที่แล้ว +2

    500/- Ticket rate pedithey..... pakka hit avuthundi.

  • @gurubabu146
    @gurubabu146 2 ปีที่แล้ว +3

    Hit aithe Mee mega herola goppa lekapothe director music director failure

  • @vkcreations8371
    @vkcreations8371 2 ปีที่แล้ว +1

    మూవీ బిగినింగ్ నుంచి మణిశర్మని బండ బూతులు తిడుతూనే ఉన్నారు జనాలు వాడు వాడి bgm థూ💦💦💦💦

  • @kousiikadavikolanu227
    @kousiikadavikolanu227 2 ปีที่แล้ว

    ఆచార్య ఫంక్షన్ లో కొరటాల శివ హావభావాలు చూస్తే పెద్ద దెబ్బ వేసాడు అనిపించింది.

  • @RUNFORVVFUN
    @RUNFORVVFUN 2 ปีที่แล้ว

    ఈ ఇద్దరిమీద ఉన్న అభిమానం నిజంగా నాకైతే పోయింది.. ఫుల్గా తిట్టాలనుంది

  • @rameshnag1983
    @rameshnag1983 2 ปีที่แล้ว +12

    Neeku vachhina kastam pagavaadiki kuda rakudadu ...nippu...🤣..keep on crying like this always

    • @wellall8
      @wellall8 2 ปีที่แล้ว

      hahhhahaahhq

    • @ramagopireddy4761
      @ramagopireddy4761 2 ปีที่แล้ว +1

      వేరే హీరోల మీద పడి ఏడిస్తే ఆది మనకే తగులుతుంది.అల్లుఅర్జున్, ఎన్టీఆర్, బాలయ్య బాబు, మహేష్ బాబు లాంటి వారి పై కామెడీ రివ్యూ ఇచ్చిన వీడు ఇలా ఏడవాలని ఉంది.

  • @venkateshh1617
    @venkateshh1617 2 ปีที่แล้ว

    Super Anna nice video

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 ปีที่แล้ว +2

    They changed the original script for cherry
    Next Mani Sharma entered into the movie by Chiranjeevi garu.

  • @nagasheshu9278
    @nagasheshu9278 2 ปีที่แล้ว

    100% correct

  • @subrahmanyamgunturi6536
    @subrahmanyamgunturi6536 2 ปีที่แล้ว +2

    Oray Nippunagaraju
    Dulateerinda

  • @siripuramleelakumar
    @siripuramleelakumar 2 ปีที่แล้ว

    Super review bro same na feeling cheppav

  • @nareshcherry8838
    @nareshcherry8838 2 ปีที่แล้ว +2

    Movie blockbuster Anna

  • @charrym9870
    @charrym9870 2 ปีที่แล้ว

    కథ విడిచి సాము చేస్తే ఎంత మెగాస్టార్ అయినా చతికిల పడక తప్పదు..
    సినిమా దొబ్బడానికి ముఖ్య కారణం ఒక్క డైరెక్టర్ మాత్రమే.. ఇటువంటి డైరెక్టర్ లు కె.విశ్వనాథ్ ని చూసి నేర్చుకోండయ్యా.. పెద్ద హీరో కదా అని అతన్ని గొప్పగా చూపించాలని కథ పక్కన పెడితే ఎలా? ఎంత పెద్ద హీరో అయినా కథలోని పాత్రలో కలిసి పోతే ఆ సినిమా బంపర్ హిట్.. స్వయంకృషి, సాగరసంగమం అలాంటివే..

  • @Msdcorner
    @Msdcorner 2 ปีที่แล้ว +1

    Bro manisharma gariki chance ichidhu Chiranjivi garu , don't blame on this on Siva garu, one bad attempt doesn't make them fall they will rise again bigger , Hit or flop WE PROUDE TO BE A MEGA FAN

  • @koteswar009
    @koteswar009 2 ปีที่แล้ว

    Totally agree bro. I saw in Brisbane last night. My friend slept

  • @sreenathsree4934
    @sreenathsree4934 2 ปีที่แล้ว

    కరెక్ట్ గా చెప్పారు.అసలు కంటెంట్ లేకుండా కొరటాల తీశాడు .మణిశర్మ నాశనం చేశాడు.music అస్సలు బాగోలేదు.బ్యాక్ గ్రౌండ్ లేకుండా బీభ త్సమైన ఫైట్ వున్నా background సరిగా లేదు.

  • @narasimha4945
    @narasimha4945 2 ปีที่แล้ว

    Exactly correctly

  • @nayakamuralidhar4622
    @nayakamuralidhar4622 2 ปีที่แล้ว

    Excellent bro sariga vadukoledu vedavalu

  • @rajeshbabu715
    @rajeshbabu715 2 ปีที่แล้ว

    పాటలు పర్వాలేదు మొత్తానికి ఇది చిరు మూవీ చూసి నట్లు ఉండదు

  • @dsmframes1486
    @dsmframes1486 2 ปีที่แล้ว

    మూవీ బాగుంటే మ్యూజిక్ కూడా బాగా కుదురుతుంది.....స్టోరీ స్క్రీన్ ప్లే బాగోపోతే bgm సరిగా ఇవ్వలేరు...

  • @joseph6035
    @joseph6035 2 ปีที่แล้ว +6

    Pan india movie ga release cheyaledhu elago chesinte. Ramcharan ki RRR tho వచ్చిన craze kooda north సైడ్ పోయేది .. అందరి హీరోస్ కి శివ block buster hits యిచ్చాడు .. రాంచరణ్ కి చిరంజీవి పెద్ద ఫ్లాప్ గిఫ్ట్ ఇచ్చాడు

  • @dorababuaddala6449
    @dorababuaddala6449 ปีที่แล้ว

    Correct anna

  • @ravibanka1358
    @ravibanka1358 2 ปีที่แล้ว +1

    anna movie chala bagundii 😘😘😘

  • @padhujogi239
    @padhujogi239 2 ปีที่แล้ว

    Good 👍

  • @akshayrevanth1160
    @akshayrevanth1160 2 ปีที่แล้ว +6

    Nippu ki baaga mandutundhi

  • @gudayteja3299
    @gudayteja3299 ปีที่แล้ว

    🌟...

  • @kagithasattish4670
    @kagithasattish4670 2 ปีที่แล้ว +1

    Jai megastar

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 2 ปีที่แล้ว

    ఎక్కడో పడుకున్న మణిశర్మ తీసుకురావాల్సిన ఏముంది...మెగా హీరోల బ్యాడ్ లక్ కాకపోతే ...

  • @sanjaynayaka49
    @sanjaynayaka49 2 ปีที่แล้ว +10

    Yenti nippu ne reckless behavior. Hit ani chapali kada.. Wt about mass jathara..

  • @iamindian3013
    @iamindian3013 2 ปีที่แล้ว +5

    మెగాస్టార్ డైరెక్షన్ చేయబట్టే ఇలా తగలబడింది

  • @maddurisuryanarayana5647
    @maddurisuryanarayana5647 2 ปีที่แล้ว +2

    Jai mega power stars super

  • @Anilkumar-lp8yw
    @Anilkumar-lp8yw 2 ปีที่แล้ว

    Final result enti brother ?

  • @sunnystf08
    @sunnystf08 2 ปีที่แล้ว

    Super Naga Raju gaaru naaku mirchi koncham nachindhi migatha cinema lo yemi antha anipinchaledu

  • @gottesudhakar6395
    @gottesudhakar6395 2 ปีที่แล้ว +8

    KODANDARAMI REDDY, VIJAYA BAPINEEDU OLD DIRECTORS THO MALLI THIYANDI CHIRU SIR.