LOVE AND REVANGE PROGRAM|EPISODE_1|WITH TARUN|EXTREMELY EMOTIONAL_RISHISTYLISH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Join this channel to get access to perks:
    www.youtube.co....
    #Rishi_Stylish_official
    FaceBook:- / rishi_-styli. .
    Instagram:- / rishi_styli. .
    Hope you like the video. Press the bell icon to get Notifications from our channel. Please support us by sharing, and commenting on our video. Give us your suggestions to make the video more loveable.
    DM FOR PAID COLLABORATIONS
    revanrishi7@gmail.com
    INSTAGRAM: RISHI_STYLISH_OFFICIAL
    THE PLACE WHERE UR FEELINGS CONNECT WITH MY VIDEOS
    Facebook page link:fb.watch/cO2mb...

ความคิดเห็น • 3.9K

  • @rowdyramya4088
    @rowdyramya4088 2 ปีที่แล้ว +2576

    ఎవరు దయచేసి బ్యాడ్ కామెంట్ లు పెట్టొద్దు తను చేసేది మన అందరి కోసమే కదా మన అనుకున్న వాళ్లు మన కంట్లో కన్నీరే చూసే రోజుల్లో అతను ఎంతో బాధపడి మన పెదవులపై చిరునవ్వు నీ ఇస్తున్నాడు అలాంటప్పుడు తిరిగి మనం ఆ చిరునవ్వుని అని అందియాలి అంటే సపోర్ట్ చేద్దాం మనం మనిషిగా ఎదుటి మనిషిని బాధ పెట్టడం చాలా తప్పు okna all Indian peoples 🙏 please try to understand keep smiling everyday every second enjoyed every second moment god bless you all

    • @kunchapuankammarao8008
      @kunchapuankammarao8008 2 ปีที่แล้ว +15

      Super.bro.karaktu

    • @baseerbaseer4598
      @baseerbaseer4598 2 ปีที่แล้ว +7

      Hss

    • @sasidhanuvolgas455
      @sasidhanuvolgas455 2 ปีที่แล้ว +8

      Yes brother

    • @madhumadhu5589
      @madhumadhu5589 2 ปีที่แล้ว +3

      Super mem

    • @vemulaludhiya9528
      @vemulaludhiya9528 2 ปีที่แล้ว +20

      భయ్యా దేవుడు కృపను బట్టి ఇలాంటి వీడియోస్ చేస్తూ నువ్వు దేవుడు కృపలో అత్యంత ఉన్నత స్థాయి కి ఎదగాలని మేము ఆశిస్తున్నాము 🙏 ఈ వీడియో నీకు చేరితే చిన్న మెసేజ్ చేస్తే సంతోషిస్తాం

  • @apavankumar6114
    @apavankumar6114 2 ปีที่แล้ว +2057

    Heart touching bro💔 చాలామందికి నవ్విస్తున్న నువ్వు ఎప్పుడు ఏడవకూడదు be smile 😊

  • @genuinefacts2478
    @genuinefacts2478 2 ปีที่แล้ว +30

    లవ్ యు అన్న ఫ్యూచర్ లో నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.అందరూ సూటిపోటి మాటలు అనేవల్లే కానీ ఎవ్వరూ ఒక్కరూపాయి ఇవ్వరు. బయటి వాళ్ళతో మనకు ఏమి అవసరం లేదు. నిజాయితీగా మనకి ఇష్టమైన పని చేసుకుంటూ పోవాలి . God bless you my dear brother.❤️

  • @swathipunnam9926
    @swathipunnam9926 2 ปีที่แล้ว +691

    God bless you తమ్ముడు..All the best.. మీరు తప్పకుండా ఫ్యాషన్ డిజైనర్ అవుతారు...

    • @brishi-no6gk
      @brishi-no6gk 2 ปีที่แล้ว +6

      ఎవడు ఏమనా nuv మంచి ఫ్యాషన్ డిజైనర్ అవుతావు డాన్సర్ కూడా అవుతావు చెత్తను కూడా use చేసుకున్నవంటే supperb talented

    • @janavijanavi1218
      @janavijanavi1218 2 ปีที่แล้ว +1

      Don't fail you Anna

  • @raj.officialboy3287
    @raj.officialboy3287 2 ปีที่แล้ว +248

    ఎప్పటికైనా సక్సస్ అవుతావు బ్రో 🤩🖤❤

  • @maheshd7309
    @maheshd7309 2 ปีที่แล้ว +19

    కష్టపడే వాళ్లని మనం లైఫ్ ఇవ్వకపోయిన పరవాలేదు కానీ వాళ్ళని బాధ పెట్టకూడదు
    బ్రో నువ్వు అనుకున్నది జరగాలి అని ఆ దేముడు నీ కోరుకుంటున్నాను 💐💐💐💐

  • @chandinisweety2036
    @chandinisweety2036 2 ปีที่แล้ว +415

    Arey enti ra edhi 🙄.. . But so heart touching story 😞💔 . .

    • @ajjuu_.2006
      @ajjuu_.2006 2 ปีที่แล้ว +3

      Haa

    • @pandubhai3732
      @pandubhai3732 2 ปีที่แล้ว +5

      👁️‍🗨️

    • @banothcharan5817
      @banothcharan5817 2 ปีที่แล้ว +1

      th-cam.com/video/1CmXA-A9-Ig/w-d-xo.html

    • @Ravi-qz4pq
      @Ravi-qz4pq 2 ปีที่แล้ว

      Abba ni action super untadhi bro please baada padaku ✌️❤️

    • @s.dinesh8199
      @s.dinesh8199 2 ปีที่แล้ว

      Ha

  • @ankuriaruna5178
    @ankuriaruna5178 2 ปีที่แล้ว +440

    అన్నయ్య మీ నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న మనస్పూర్తిగా 👍👍👍

  • @vineethathangella3314
    @vineethathangella3314 2 ปีที่แล้ว +38

    ఇలాంటి హబిస్ ఉండాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి....

  • @gangasailukondapally433
    @gangasailukondapally433 2 ปีที่แล้ว +36

    చూడు తమ్ముడు తరుణ్ మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒక్కరి జీవితంలో చెడ్డవాళ్ళమేకాబట్టి ఇతరులకు నచ్చినట్లు బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు జీవించడం మంచిది... నువ్వు చేసే వీడియోస్ నీ టాలెంట్ .......వెరీ గుడ్ ఇంకా ఇలానే చేస్తూ ఒక్క మంచి స్తాయికి ఎదగాలి గుడ్ జాబు తరుణ్ 💐👍😍

  • @knareshnews9chanel961
    @knareshnews9chanel961 2 ปีที่แล้ว +109

    Tharun 🙏🙏🙏🙏🙏
    తరుణ్ నాకు నీలాగా
    Indrustry కి వెళ్ళాలని ఉండే
    మా నాన్న నా age 10 years
    అప్పుడు చనిపోయాడు
    సంగీతం, డాన్స్ నేర్చుకున్నాను
    చేతిలో డబ్బులు నా ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశాను
    Really I support you thammudu
    You never give up

    • @dkdk3877
      @dkdk3877 2 ปีที่แล้ว +1

      All the best for our bright future.

    • @pamalapamaladiyakumari9523
      @pamalapamaladiyakumari9523 2 ปีที่แล้ว +1

      Anna badhapadaku naku Amma ledhu Kani10th varaku chadhuvu kunna pelli ayyindhi ma ayana ma Amma Leni lotu tidutunnadu eppudu job chestunna naluguru ppllalu nenu eppudu vantarini kadhu anna ne life marutundhi manchi ammaei vastundi okna be happy

  • @bharathivlogs664
    @bharathivlogs664 2 ปีที่แล้ว +47

    actually his ideas very very great and creatively awesome...!!! please support him he has a bright future

  • @maheshlovely5974
    @maheshlovely5974 2 ปีที่แล้ว +274

    Hart touching story brother 😥
    నువ్వు ఇలాగే మంచి మంచి వీడియోలు చేసి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను all the best good luck 👍

  • @gurramnaresh9664
    @gurramnaresh9664 2 ปีที่แล้ว +913

    Anna plz.... అతను చాలా అమాయకుడు వున్నట్టుండు....పాపం. అన్న అతను ఒకక్కర్ని కూడా ఇబ్బంది పెడ్తలే .ఇష్టం ఉంటే చూడండి.లేదంటే .. వుకొండి. కానీ.మనం చేసే comentes వల్ల..ప్రాణం తీసుకుందాం అనుకున్నాడు....plz.. ఎవరి ఇష్టం వాళ్ళది.🙏🙏

    • @kodariajay1305
      @kodariajay1305 2 ปีที่แล้ว +11

      Correct cheppav bro

    • @ankurpavan8521
      @ankurpavan8521 2 ปีที่แล้ว +7

      Meeru andarini navvinche varu meru navvutene happy ga undali..alaage amma ne kuda chudu..bro

    • @gurramnaresh9664
      @gurramnaresh9664 2 ปีที่แล้ว +1

      @Lakshmi Priya 😊

    • @yakaradivya7884
      @yakaradivya7884 2 ปีที่แล้ว

      Nijam ala cheyakandi

    • @kayeshwariya5636
      @kayeshwariya5636 2 ปีที่แล้ว +1

      @@ankurpavan8521 😭😭😭😭😥😥😥🙏🙏😓😓😓😞😞😞❤️👩‍👩‍👧‍👧🤱👪

  • @sanupreethysanu5312
    @sanupreethysanu5312 2 ปีที่แล้ว +68

    when I heard u r testimony I cried a lot 😢😢 no problem bro God will help u 😊😊

  • @srilathag3648
    @srilathag3648 2 ปีที่แล้ว +89

    Appreciate his talent,Everyone doing different videos,reels,but in place of tarun no one can replace his acting,every human has talent,few people reveal,few people not reveal,good luck

  • @kowsalyapk4742
    @kowsalyapk4742 2 ปีที่แล้ว +54

    బ్రో మీరు చాలా సూపర్ బ్రో మీరు బాధపడకండి మీరు చేసే వీడియోస్ సూపర్ గా ఉంటాయి బ్రో మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి అమ్మను బాగా చూసుకోండి బ్రో 😘

  • @THE.writer143
    @THE.writer143 2 ปีที่แล้ว +61

    నువ్వు మరో చార్లీ చాప్లీన్ brother
    మనసులో ఎంత భాద ఉన్నా అందరిని నవ్విస్తావు💝

  • @apsarbasha1684
    @apsarbasha1684 2 ปีที่แล้ว +46

    అన్ని ఉన్నవాడు గొప్ప వాడు కాదు ఏమీ ఏమి లేని వాడే గొప్పవాడుఎందుకంటే దేవుని సహాయం ఉంటాది

  • @chintadurgarao9853
    @chintadurgarao9853 2 ปีที่แล้ว +50

    నువ్వు ముందుకు ఏళ్లే టైమ్ దగ్గర పడింది బ్రో నువ్వు ఏమాత్రం తగ్గోదు ఒకే నీ లైఫ్ ముందుకు సాగుతూనే ఉంటుంది 👍👍👍🎉

  • @munthamahalakshmi997
    @munthamahalakshmi997 2 ปีที่แล้ว +5

    నువ్వు ఎప్పటికీ ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి god bless you All the best

  • @pavani...m..4762
    @pavani...m..4762 2 ปีที่แล้ว +22

    God bless you tarun don't feel beds nivu chesedi chedapanemi kadu దొంగ తనం వేరే వాళ్ళని మోసంచేసి బ్రతికే వళ్ళకన నువు చాలా చాలా మచిపనే మనకి ఒక రూపాయి ఎవరు ఇవరు కానీ సుటు పోటు మాట్లాడటానికి మాత్రం ముందు ఉంటారు వాళ్ళకి భయపడకు తరుణ్ నువు అనుకున్నది సదిచలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యు

    • @RajithaPotti
      @RajithaPotti 2 ปีที่แล้ว

      Eppudu alne undu 👍👍👍

    • @MAARPURAVALI932
      @MAARPURAVALI932 2 ปีที่แล้ว

      th-cam.com/users/shortsWZ6fA4-Ff0U?feature=share

  • @naveennp1434
    @naveennp1434 2 ปีที่แล้ว +92

    Brother Nuuvu Matram Thaggadhu Bro Never Give Up Bro....Your Definitely You Rich Your Dream Bro All The Best....💕👍👏👏

  • @radhaparamagalla427
    @radhaparamagalla427 ปีที่แล้ว +1

    అన్నా నువ్వు బాధపడకు ఎందుకంటే నీకు నీకు చాలా టాలెంట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గా రెడీ అవుతావ్ ఆలోచన రావడమే గ్రేట్ నీ క్రియేటివిటీ సూపర్ ఇంకా నువ్వు చాలా మంచి డాన్సర్ కూడా నెగిటివ్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కొద్ది రోజుల్లో వాళ్ళ నోటితోనే నిన్ను పొగుడుతారు
    ఇది 100% జరుగుతది ఆ నమ్మకం నాకుంది
    మీరు బాధపడకండి గాడ్ బ్లెస్స్ యు

  • @asmanitha5652
    @asmanitha5652 2 ปีที่แล้ว +71

    నాకు నాన్న లేడు మీ మాటలు వింటే ఏడుపు వస్తుంది బ్రో

  • @ashokneela4986
    @ashokneela4986 2 ปีที่แล้ว +44

    Don't cry Tarun. Continue yours trials, be brave and you have bright future nana. All the best👍beta, god bless you🙌

  • @aparnan4569
    @aparnan4569 2 ปีที่แล้ว +11

    You really have talent in fashion designing bro..because with those all resources we cannot do create this type of costumes..keep doing videos...we will support

  • @jallajyothi8349
    @jallajyothi8349 2 ปีที่แล้ว +35

    😔😔😔😔😔😔😔,మీరు నిజంగా చాలా గొప్పవాళ్లు అవుతారు నేను మన్సుపూర్తిగా అదేవున్నీ కోరుకుంటున్నాను అండి

  • @Insight-ho1uy
    @Insight-ho1uy 2 ปีที่แล้ว +21

    Tarun dont worry.. u hv superb talent . No need to cry...be strong.. u hv bright future... Go ahead.. tomorrow is urs.. be happy bro.. we all r supporting u..

  • @shanthjmd6763
    @shanthjmd6763 2 ปีที่แล้ว +3

    తరుణ్ బెస్ట్ .. టికోటాక్ ...తరుణ్ వలనే మీ ఛానల్ కు సపోర్ట్ చేస్తున్న ,, ప్రజలు హప్ప్య్ గా వున్నారు తరుణ్ వలనే .. థాంక్యూ

  • @parvathisuresh8564
    @parvathisuresh8564 2 ปีที่แล้ว +16

    తరుణ్ ki manchi life ivvalani AA God ni korukuntunna ALL THE BEST TARUN BRO

  • @VeeranNaidu-kr1mn
    @VeeranNaidu-kr1mn 2 ปีที่แล้ว +17

    Anna ni vedioes chala bavuntaie tharun anna naku badha anipenchina prathi sari ni vedios chustuntaa nv feel avaku anna all the best for your future

  • @myfriendalso
    @myfriendalso 2 ปีที่แล้ว +1

    తమ్ముడు ఏడవద్దు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ......ఇలాంటి ట్యాలెంట్ ఉన్నవాళ్లను బయటకి చూపిస్తున్నందు thanks bro...... ఇంకొకటి నీ voice.... వరుణ్ సందేశ్ .....voice... లా ....ఉంది.....

  • @telanganapilla2961
    @telanganapilla2961 2 ปีที่แล้ว +303

    Heartouching 🥺 Never give up brother

  • @sreeraamaseelpoint7279
    @sreeraamaseelpoint7279 2 ปีที่แล้ว +78

    ఒక్కోసారి చిల్లర పనులే చాలా సంతోషాన్ని ఇస్తాయి....

  • @kanaparthidasu6513
    @kanaparthidasu6513 2 ปีที่แล้ว +5

    బ్రో నీ కోసం నువ్వు బ్రతుకు, వేరే వాళ్లు ఏదో అన్నారని ఫీల్ అవ్వద్దు,నీ రీల్స్ అంటే నాకు చాలా ఇష్టం తప్పక చూస్తాను ప్రతిదీ.

  • @sk.basheer1390
    @sk.basheer1390 2 ปีที่แล้ว +55

    Hi tharun iam big fan of u 🤗🤗🤗🤗ne reels chaaaaaaaaala bagunttay dont feel 😥😥😥bro....

  • @rajukumariraji4403
    @rajukumariraji4403 2 ปีที่แล้ว +17

    బ్రదర్ మీరు ఎప్పుడు బాగుండాలి 👌👌👌👌👌👌👌

  • @sd-vh9on
    @sd-vh9on 2 ปีที่แล้ว +3

    తరుణ్ నువ్వు మంచి స్థాయికి ఎదిగాలి నువ్వు అందరని నవ్వుపించలని అనుకుంటున్నావు మంచిగా వుంటావు

  • @akhilrider991
    @akhilrider991 2 ปีที่แล้ว +198

    BRO NI STORY CHALA PAIN GA VUNDHI 😥 BUT NV ELA CHEYYAKAPOTHE EVVANNI PROBLEMS VUNDAV KADHA BRO..

    • @shivaluckys1268
      @shivaluckys1268 2 ปีที่แล้ว +2

      Q1q

    • @akhilrider991
      @akhilrider991 2 ปีที่แล้ว +6

      @Mahesh mahi Dhani Dream Anaru Ra ... OKA DANCE VEYYAMANU APPUDU FAMOUS AVTHADU KANI ELA CHESTHE AVADIKI NACCHHADHU..

    • @shobhashettysailuiconics3987
      @shobhashettysailuiconics3987 2 ปีที่แล้ว +6

      Athanu cheyyadaniki Karanam valla dad so ledu kabatti elantivi chesthe ina money vasthayemo ani chesthunnadu anthe m ina chances vasthe money earn cheyyochu ani

  • @itsmytime8921
    @itsmytime8921 2 ปีที่แล้ว +4

    Be strong and confident Tarun. నీ కల నెరవేరే మార్గాల గురించి ఆలోచించి, ఆ దారిలో ముందుకు అడుగు వెయ్యి. భగవంతుడు తప్పక సాయం చేస్తాడు 👍😍

  • @saikumarkaranam4531
    @saikumarkaranam4531 2 ปีที่แล้ว +6

    Be strong bro 😀,,, support and lots of love from my side ❣️,,, nice channel 🎉🎉

  • @madhucreations7602
    @madhucreations7602 2 ปีที่แล้ว +5

    నిజంగా గ్రేట్ అన్న మ సపోర్ట్ తప్పకుండ ఉంటుంది 🙏🙏 ఇంకా మి ఛానల్ కి కూడా కృతజ్ఞతలు అన్న ఇంటర్వ్యూ తీసుకున్నందుకు

  • @call___me_____chintu7604
    @call___me_____chintu7604 2 ปีที่แล้ว +22

    Super.. Video but i miss my daddy 🥺😭😔😔😔

  • @mannegeetanjali9473
    @mannegeetanjali9473 ปีที่แล้ว +2

    Never give up brother always we all are supporting you... 👍👏👏

  • @shilpadimple9227
    @shilpadimple9227 2 ปีที่แล้ว +243

    Be strong Tarun bro definitely success avuthav I will pray for you... Don't forgive

  • @gattuchandu2425
    @gattuchandu2425 2 ปีที่แล้ว +186

    Never give up annayya be strong ❤✌🏻

  • @ullamparthiyesu9727
    @ullamparthiyesu9727 ปีที่แล้ว +2

    డోంట్ వర్రీ... అలాంటి వరిటు ఐడియాస్.. ఎవరికీ రావు... నువ్వు గ్రేట్..

  • @mng59vikasteja89
    @mng59vikasteja89 2 ปีที่แล้ว +30

    *Anna edhi kakunda verey Chala vidhalu gah nuvvu ne goal ne reach avvachu ,🙌🏻 Never give up and last clip mathram funn undhi bruh👅😁*

  • @kovurujasmine8749
    @kovurujasmine8749 2 ปีที่แล้ว +103

    Don't worry about people who are saying negative.........👀
    💪Be with your own passion & live with Freedom......!!
    ALL THE BEST BRO.....FOR YOUR ENTIRE LIFE ACHIEVEMENTS!❤
    Last But not least
    #Never give up✊

  • @uduthalamallesh1365
    @uduthalamallesh1365 2 ปีที่แล้ว +5

    Good to see u ra tharun i proudly feel ur my village ...I support u until whenever ..Good luck ur bright future

  • @MRBADBOYKIRAN
    @MRBADBOYKIRAN 2 ปีที่แล้ว +64

    𝐅𝐢𝐫𝐬𝐭 𝐥𝐢𝐤𝐞 😍😍

  • @SunilRoopa1432
    @SunilRoopa1432 2 ปีที่แล้ว +113

    Bee strong bro don't care other peoples...😢😢

    • @phanindrad2663
      @phanindrad2663 2 ปีที่แล้ว

      Bee strong bro don't care other people's 🙏

  • @lakshminageti7800
    @lakshminageti7800 2 ปีที่แล้ว

    ఎవరి పర్సనల్ వాళ్లకు ఉంటాయి...ఇష్టం ఉంటే చూడాలి...అతని problem ki మనమేమైన help చేశామా లేదు కదా,అలాంటప్పుడు పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా పెట్టకూడదు...చూడడం ఇష్టం లేకపోతే అన్ని మూసుకొని what's app lo ఆ రోల్ నీ click చేయకుండా ఉండండి...అంతే కానీ ఎదుటి వల్ల మనస్సును నొప్పించి సంతోష పడడం అంటే ... దానికైన నీచమైన బ్రతుకే లేదు.....బ్రో నీవు ఇలాగే ఉండు... నీకు ఇలాగే సపోర్ట్ చేస్తా... నీకు దేవుడు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నా.....god bless you...bro

  • @tharunmummy4702
    @tharunmummy4702 2 ปีที่แล้ว +62

    Bro never give up.

  • @harishaharish7277
    @harishaharish7277 2 ปีที่แล้ว +61

    I will pray for u r sucess tharun bhai👍

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 2 ปีที่แล้ว +3

    తమ్ముడు మీరు మంచి డిజైన్ ఫ్యాషన్ అవుతారు గాడ్ బ్లెస్స్ యు 👍🏻

  • @okpallavi5495
    @okpallavi5495 2 ปีที่แล้ว +25

    Super bro but I miss you my Daddy😭

  • @yourslovelyfriend5369
    @yourslovelyfriend5369 2 ปีที่แล้ว +23

    Awesome bro ... respect his talent ..Anna ilanti channels unnathavaraku talent unnavallu ekkudunna bayataki vastharu 🙏🏿

  • @Manukotapilla
    @Manukotapilla 2 ปีที่แล้ว +1

    Nice meru venakki thaggoddu meru andarini navvistu meru navvalai eppudu edavoddu thammudu Evaru bad comment s chesina no prblm ave NV munduku velladaniki daritise msg s all the best God bless you thammudu...TARUN......👍💙.....

  • @itstelugukorean2569
    @itstelugukorean2569 2 ปีที่แล้ว +8

    Brother nuv anukunnadi chey.. mammalni ne costumes and dance tho entertain chesthunnav..,all the best brother 👍👍👍❤️❤️❤️

  • @vamshiyellam6256
    @vamshiyellam6256 2 ปีที่แล้ว +52

    Never give up Brother 🥺🥺🥺🥺🧡♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️❤️

  • @ashwanthashwanth88888
    @ashwanthashwanth88888 2 ปีที่แล้ว +1

    So super anna meru alla చేస్తూ అందరి మోకంలో నవుని తేపిస్తున్నరు challa happy nuv em bhadha padaku aa దేవుడు అని చూస్తున్నాడు

  • @nanishashi9584
    @nanishashi9584 2 ปีที่แล้ว +11

    Chala emotional ga vundi bro mi life story 😢🥺

    • @e.santhosh3004
      @e.santhosh3004 2 ปีที่แล้ว

      🙏🙏🙏👌👌💪💪💪💪

  • @mangamanga4157
    @mangamanga4157 2 ปีที่แล้ว +21

    Heart touching video anna don't feel bad .😅who is the man that person one problems is there me also is there problems one finally day is coming all of them bright days 👑coming only'💫

  • @abhiramm519
    @abhiramm519 2 ปีที่แล้ว

    నువ్వు చేసే వీడియోస్ ఎప్పుడు చుసిన చాలా నవ్వుకునేవాడ్ని, 🤣🤣కానీ ఈ వీడియోలో ఏడిపించేసావ్ కదరా 😭😭😭😭god bless you తమ్మి 💞💞💞రేయ్ తమ్ముడు కొవ్వెక్కిన అడ్డగాడిదలు, వాళ్ళ కొవ్వుని కరిగించుకోరు, భక్కగా ఉన్నవాడి మీద సెటైర్ లు వేస్తారు, కానీ భక్కగా ఉన్నవాడికి ఉన్న ఎనర్జీ, కొవ్వూపట్టిన గాడిద కు ఉండదుగా అందుకే ఆలా ఏడుస్తారు ok.... ❤️❤️❤️love you రా బంగారం 🌹🌹🌹

  • @surendharreddy3989
    @surendharreddy3989 2 ปีที่แล้ว +15

    సూపర్ తమ్ముడు ఏదో ఒక్కరోజు నీవు తప్పకుండ పైకి వస్తావు

  • @vijaydevarakonda9979
    @vijaydevarakonda9979 2 ปีที่แล้ว +33

    అన్న నువ్వు బాధ పడకు నీకు నచ్చింది నువ్వు చేయి ❤️

  • @chikkychannel3202
    @chikkychannel3202 2 ปีที่แล้ว

    అంతా తెలిశాక ....బాధ పడడం పెద్ద విషయం కాదు...ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది దానివెనుక కొందరికి ...easy గా సపోర్ట్ ఉంటుంది...కొందరికి చాలా కష్టపడితే గానీ సపోర్ట్ ఉండదు...తరుణ్ చేస్ vidioes లో ఎలాంటి వల్గారిటీ ఉండదు కనుక ....మనసుని నొప్పింకుండా కామెంట్స్ ... సపోర్టింగ్ గా ....చెయ్యండి👍

  • @prem4937
    @prem4937 2 ปีที่แล้ว +5

    nee kastani adho oka roju .. success ithav bro 😭👍so emotional bro..real story'bro🥺😊

  • @dharavathganesh2248
    @dharavathganesh2248 2 ปีที่แล้ว +23

    Great interview broo.....❣️

  • @suryanaik1827
    @suryanaik1827 2 ปีที่แล้ว +6

    నీ వల్ల తండ్రి విలువ తెలుస్తుంది బ్రో

  • @thotasanthi5442
    @thotasanthi5442 2 ปีที่แล้ว +11

    Brother No feel that please.... All the best And God bless you 😊

  • @anjihunter1436
    @anjihunter1436 2 ปีที่แล้ว +26

    Edpinchaav brother touched my heart ❤

  • @hemareddy1324
    @hemareddy1324 2 ปีที่แล้ว

    Iam favorite of your videos tharun...
    Accually nuvvu nijanga mammalni meppinchadam kosame ila differentga costumes try chesthunnavemo anukunnam
    But....
    Nee videos venakaala nee real life background daagi undi anuko ledu..
    Anyway..
    Your talent is soooooo... Better then heros.. Also...
    Nene ganuka nijanga costumes disigner ithey
    I will give chance deffinetly...... For your life success💪💪

  • @lavanyarasthapuram5763
    @lavanyarasthapuram5763 2 ปีที่แล้ว +23

    Plz anna do not cry🙏 be strong reach sucess

  • @tharun806
    @tharun806 2 ปีที่แล้ว +24

    Great interview 👍 thanks for your Chanel 🙂🙂

  • @sirisiri2126
    @sirisiri2126 2 ปีที่แล้ว +1

    God bless u bro epudu navuthu vudalani mansu purithiga korukotunanu bro nee kosam పార్థన chesathanu nee life bagudalani 🙏

  • @kakunurideekshitha843
    @kakunurideekshitha843 2 ปีที่แล้ว +28

    We will support you anna be smile 😊

  • @abhilashrathod6835
    @abhilashrathod6835 2 ปีที่แล้ว +31

    Don't feel bad bro never give up

  • @PriyaKiran-bi2os
    @PriyaKiran-bi2os 6 หลายเดือนก่อน

    Really super bro, నీ వీడియో లు చాలా కామెడీగా ఉంటాయి,మా ఫ్యామిలీ మొత్తం ని వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటాము, thanks bro

  • @bachelorsaamajaka1064
    @bachelorsaamajaka1064 2 ปีที่แล้ว +15

    Ni costume assalu vere level bro🔥

  • @Official.pradeep31
    @Official.pradeep31 2 ปีที่แล้ว +33

    Never Give Up brother 🙏

  • @rameshworldtech8159
    @rameshworldtech8159 2 ปีที่แล้ว

    ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని గుర్తించాలి. ఎవరు తప్పుగా మాట్లాడకూడదు.. అతని వీడియోస్ చాలా అందంగా ఉంటాయి. తిట్టేవాళ్ళు బుద్ధిలేని వాళ్లు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి

  • @prakashrathod475
    @prakashrathod475 2 ปีที่แล้ว +5

    Naku thelusu ni kastam durukuthundhani but vachindhi alllllllll the best bro I'm banjara fom kodangal

  • @ddmskckalkx
    @ddmskckalkx 2 ปีที่แล้ว +37

    ఫాస్ట్ టైమ్ ఏడిసాను బ్రో 😞😞

  • @pallachandrakantha1883
    @pallachandrakantha1883 2 ปีที่แล้ว

    Anna meru asllu feel avvodhu...... Meru telent person..... Meru chesedi evvariki telidhu...... Meru chesedi create...... Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @likeff295
    @likeff295 2 ปีที่แล้ว +15

    Big fan of dj boy raju and sridhar x killar 🤩🖤

  • @tappetayadamma5153
    @tappetayadamma5153 2 ปีที่แล้ว +13

    Be bold buddy 😊 don't think of others 👍
    Lots of love from my side❤️

  • @rathnamrajarapu9303
    @rathnamrajarapu9303 2 ปีที่แล้ว

    తమ్ముడు నీకున్న టాలెంట్ చాలా గొప్పది ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ టాలెంటును ఇంకా వాడుకొని భవిష్యత్తులో గొప్పవాడివి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sk.basheer1390
    @sk.basheer1390 2 ปีที่แล้ว +10

    Tharun ki manchi fashion desinig talent undhi thanaki saport cheyandi bro...pls

    • @NewVideos-vl1oj
      @NewVideos-vl1oj 2 ปีที่แล้ว +3

      Pakka

    • @kasubabu7620
      @kasubabu7620 2 ปีที่แล้ว

      Hi tarun nuvvu challa mache vodios chistavu nuvvvu challa mache voios chistav nuvvu ne gole ki rechavutavvu

    • @kasubabu7620
      @kasubabu7620 2 ปีที่แล้ว +1

      Love u tarun

    • @kasubabu7620
      @kasubabu7620 2 ปีที่แล้ว

      Be stoing

    • @kasubabu7620
      @kasubabu7620 2 ปีที่แล้ว

      Tarun nuvvu ne gole rechavutavu

  • @enlorisugnyan4187
    @enlorisugnyan4187 2 ปีที่แล้ว +59

    Keep on going brother one day u will be a successful person never give up

  • @arunajyothi.b2086
    @arunajyothi.b2086 2 ปีที่แล้ว

    Such a talented bro meeru.... Ela vasthay meeku elanti idea lu costumes chala baguntay... All the best for your great future 🤗🤗

  • @gousebasha5895
    @gousebasha5895 2 ปีที่แล้ว +14

    Full support from ♥️💯 Never give up Bro 💥😭

  • @sohinisuneel9948
    @sohinisuneel9948 2 ปีที่แล้ว +6

    Don't cry Nana.. you have bright future.. God bless you

    • @rajuhc2026
      @rajuhc2026 ปีที่แล้ว

      Anna NYC chala machivadavi

  • @laxmi1368indian
    @laxmi1368indian 2 ปีที่แล้ว +1

    Don't worry brother,be happy 😍 definitely one day you'll be win your life best of luck 🤝🤝🤝 brother

  • @singerswarupashekar3478
    @singerswarupashekar3478 2 ปีที่แล้ว +16

    లేదు బ్రో మీరు సూపర్ చలా నవిస్తుంటుంటారు మీరే గ్రేట్

  • @rkrider4654
    @rkrider4654 2 ปีที่แล้ว +6

    నువు సూపర్ బ్రో ❤👌నీ వీడియో సూపర్ గా ఉన్నాయి 🤣🤣🤣

  • @mvenkatarao1592
    @mvenkatarao1592 2 ปีที่แล้ว +1

    👍💪NICE SUPER GOD BLESS YOU JESUS SAVES M.VRL FAMILY & OTHERS 👍💪💕❤️😀🎂🎂