Meeru kooda konaseema vaasulu Anduke adrustavantulu pachani pantapolalu me videos Anni choosthanu yarravaram Ganesh tiffen centre ki me video choosi vellanu me political videos chala bagunnayi particularly razole video
నాయనా నువ్వెంతసేపూ బండిమీదఅటూ ఇటూ తిరగడం. మాటిమాటికీ ఆంజనేయ స్వామి విగ్రహం చూపడం. మాష్టర్ ఈ మూకుట్లోనుంచి ఆ మూకుట్లోకి మార్చడం. రెండుమూడు సార్లు నువ్వు ప్లేట్లో చేగోడీలు పెట్టుకుని వ్యాఖ్యానం చెయ్యడం. చేసిన పేకింగ్ వీడియో నే మళ్ళీ మళ్లీ చూపడం. తప్ప దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. రుచిసంగతి సరే. రుచితో పాటు వారు తయారు చేసే విధానం, ఉపయోగించే పదార్థాలు వంటివివరాలు చెబుతూ వీడియో తీస్తే బాగుంటుంది కానీ. ఎంతసేపూ చేతిలో చేగోడీలు,, మూకుట్లోంచి మార్చడం, మళ్లీ మళ్లీ పార్శిల్ చూపడం కాదు 😊😊
చేగోడీల గురించి ఊరించి చెప్పారు గాని, కిలో ధర ఎంతో చెప్పలేదు. మీ వీడియో చూసిన వాళ్ళు కొనాలంటే, ధర ఎంతో చెప్పితే కదా ముందుకు వెళ్ళేది? ఈ చెప్పటం మిస్ అయ్యారే !
మా ఫ్రెండ్ దే అది❤.... చాలా చాలా బాగుంటాయి😊
Ela order cheyyali
Cost
నేను నారాయణ లంక చాలా చెకోడిలు తిన్నగని అందులో నాగా సూర్య ఫుడ్స్ చెకోడీలు చాలా బాగున్నాయి🤤🤤🤤🤤🤤
ధన్యవాదములు శ్రీకాంత్ గారు
Konasema kothapeta chekodilu taste super❤
Maramarala undalu (Puffed Rice balls) factory or manufacturing unit gurunchi kuda video cheyyandi.
బ్రో నేను మస్తు ఫుడ్ నీ నాకు చాలా ఇష్టం స్నాక్స్అంటే ❤❤❤🎉🎉🎉 వీడియో ఎక్సలెంట్
Valla dagara chegodi lu chala taste ga vuntay my favourite 😍
తాటికల్లు +చెకోడీలు = ఆహ!!🥰
బెంగళూరు కి కూడా పంపిస్తారా
Super Food Bro🥘🥘🥘
Super nature ❤
అన్న ఈ పప్పుచేకోడీలు ఎలా తయారు చేయాలో చెప్పండి సర్ మేము వ్యాపారం పెడ దాము అనుకుంటాము. పూర్తి డిటెల్స్ పెట్టండి.pleaz❤
Super o super ❤❤❤❤
Beautiful 😍
Meeru kooda konaseema vaasulu Anduke adrustavantulu pachani pantapolalu me videos Anni choosthanu yarravaram Ganesh tiffen centre ki me video choosi vellanu me political videos chala bagunnayi particularly razole video
Super super
Super
Need to improve oil quality. I taken delivery but too much oil
Yammy 😊
మాది narayanalanka chekodilu tecchukokunda మేము ralemu,anta bavuntay chehodilu
Anna Kalyan gaari intiki malli eppudu vasttav..
అన్న వరి పిండి ఒక్కటన ఇంకా ఏమైన కలపాల
Order cheyalante elano chepandi
Contact No: 8247797879, 9959416591
Srikanth garu nice video. Im from Telangana video lo valla numbers smal ga undi kanapadatla. Mention in comment section
8247797879
9959416591
Thank you Srikanth garu
Kg entha annaa
Avunu anna order cheyali ela cheppandi akkada undhi
Contact No: 8247797879, 9959416591
🤤🤤
Anna adress akkada
Contact No: 8247797879, 9959416591
Mission loo quality radhu ana
నాయనా నువ్వెంతసేపూ బండిమీదఅటూ ఇటూ తిరగడం. మాటిమాటికీ ఆంజనేయ స్వామి విగ్రహం చూపడం. మాష్టర్ ఈ మూకుట్లోనుంచి ఆ మూకుట్లోకి మార్చడం. రెండుమూడు సార్లు నువ్వు ప్లేట్లో చేగోడీలు పెట్టుకుని వ్యాఖ్యానం చెయ్యడం. చేసిన పేకింగ్ వీడియో నే మళ్ళీ మళ్లీ చూపడం. తప్ప దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. రుచిసంగతి సరే. రుచితో పాటు వారు తయారు చేసే విధానం, ఉపయోగించే పదార్థాలు వంటివివరాలు చెబుతూ వీడియో తీస్తే బాగుంటుంది కానీ. ఎంతసేపూ చేతిలో చేగోడీలు,, మూకుట్లోంచి మార్చడం, మళ్లీ మళ్లీ పార్శిల్ చూపడం కాదు 😊😊
వాళ్ళు అమ్ముకోవడానికే .. మనల్ని కొనుక్కుని తినమని బ్రో..
Oka 3kgs entha
Aadi maa uuru
Show recipe & ingredients without them video meaningless
Number pedhaga pedithay yamina avuthundha
8247797879
9959416591
@@NenuMeeSrikanth13:35
చేగోడీల గురించి ఊరించి చెప్పారు గాని, కిలో ధర ఎంతో చెప్పలేదు. మీ వీడియో చూసిన వాళ్ళు కొనాలంటే, ధర ఎంతో చెప్పితే కదా ముందుకు వెళ్ళేది? ఈ చెప్పటం మిస్ అయ్యారే !
8247797879
9959416591
Ennnnnni sarlu call chesina left chyatla brooo
Left Chestunaru broo
കേരളത്തിലേക്ക് അയച്ചു തരുമോ
Harshasriram77 antarvedi konaseema videos
Number patandii raaa
8247797879
9959416591