అమ్మ నాన్న ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యం, కానీ అందరూ అమ్మ నాన్న కాలేరు.అమ్మ, నాన్న మీరు ఆది దంపతులు.అమ్మమీరు ఒక మంచి కూతురు, కోడలు,వదిన, అత్త గారు, చెల్లెలు, అమ్మ మ్మect.ఈకుటుంబంలోసభ్యులముఅయినందుకుమేముఅమిత ఆనందం కలుగుతుంది
Rendu kallu saripoledu mee andarini chudadaniki... U r a really a pure soul who is teaching this generation people how to lead a beautiful life with the blessings of all family members... Okaru ante okatiki padani ee rojullo inta baga andarni kalupukoni mana anadanni panchukovatam chala chala great thing.. Atleast by seeing these videos people should understand the real family and relationship values.. And must realise that happiness doesn't lies in wealth andoney we have but in the relations we have in our life..
Amma Satyanarayana swami vratham kanuula panduga jarigindi.🙏🌹🙏🙌🙌🙌🌺🌼💐🌹 Shiva abhisekam kooda challa bagundi. Decoration kaluvapovvula tho kalakaladutundi. Me andari out fits super ga vunnavi.👌👏👏👏💐🌺🙌🌹🌺🌼💐🎊👍
ఎర్రకలువలతో స్వామి కి పూజ దైవసంకల్పమే .చక్కగా చేసిన ఏర్పాట్లతో వ్రతం చాలా బాగా జరిగింది జయగారూ . సత్యనారాయణ స్వామి దయతో ఆనందనిలయం ఎల్లవెళలా ఆనందోత్సవాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు .
ముక్కోటి దేవతలు దివి నుంచి భువికి దిగివచ్చి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరిపించినట్టుగా ఉంది సంధ్య. రెండు కళ్ళు చాలలేదంటే నమ్ము సంధ్య అంత బాగుంది పూజ అభిషేకం కల్వ పువ్వులతో అలంకరణ అమ్మ హారతిస్తుంటే నేను కూడా తీసుకున్నాను సంధ్య. ఈ ఆనంద నిలయంలో కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. 👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
అమ్మ ఎర్ర కలువలతో సత్యనారాయణ స్వామి వ్రతం లో ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆభగవంతుడు కలువలను పంపించి సంతోషపరిచాడు. మీ గృహప్రవేశం చూస్తే నాకు మానాన్న గారి గృహప్రవేశం గుర్తుకువచ్చింది. ఆనందనిలయంలో అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్దిస్తూ💐🌺🌹🏡🍒🍑🥭🥭మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలని ఆభగవంతుణ్ణి కోరుకుంటున్నాను
Miru edi chesina chusina vallaki aanandam tho eppudeppudu manam kuda ila decorate chesi poojalu cheskuntama anipisthundi amma... u r the "trend setter amma" for our generation
అమ్మా...... రెడ్ కలువ పువ్వులతో ఆ స్వామి వారు మీతో పూజ చేయించుకున్నారు. నిర్విఘ్నంగా గృహప్రవేశం చేశారు. మాకు కార్యక్రమం అంతా కన్నులపండుగగా ఉంది. మీకు సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
Jaya ji n Anand ji ,for your pure ,lovable n kind hearts,God blessed this pooja look more grand than the flower decorators that too with red Lotus flowers,this looked as if the deity was seated among the lotus flowers,God bless!!
Amma & Family ! Hearty Congratulations 💐 For New House warming. Satyanarayanaswami vari Vratam , back drop and kaluvapuvvulu , chusinanduku memu dhanyulam. Andari dresses chala bagunnayi .
Anand Jayagaru congratulations for your house warming ceremony .It was really a very colourful and grand function.May God bless you and your whole family with good health peace Prosperity and happiness always in your Anandanilayam.
Intha pedda Pani thalapettinappudu konni avaantaraalu thappavu maa...but aa tensions mee lo assalu kanapadaneeyakunda mee pani meeru chesukuntu veltunnaaru...hatsoff maa
Chala chala bavundi. Very happy to see. I feel I am seeing my family in India. God bless all of you. I am so proud of ur mom, she made her life in the way she wanted. Great. Stay blessed all of u.
Thanks Amma n Sandhya for sharing the video. We too had the opportunity to hv the blessings of Satyanarayana Swamy. The Poojari's blouse decoration was awesome. No problem if the flower decorator gave hand, Ramya getg Kaluva Puvvulu was highlight and has brot glow nd show to the God. Amma's blessings to the twins was top. Shannu was looking very cute in the litle Dhothi. All 3 of your Sarees were good and all were lookg cute. The highlight is little Ganesha in the back drop curtain...
It's an eye feast to us video. Watching your videos on repeat mode. Your dream house and function, everything is looking awesome. We are very lucky to witness it madam. Thank you madam.
No words to describe, super sarees,muguri sarees chala bagunai👌👌👌👌nice decorations lotus to pooja chala bagundii🌷 🌷🌷🌷🌷🌷🙏🙏🙏congratulations 💐💐new house🏠 pooja💐💐
!! శతమానం భవతి శతాయు: పురుష శతేంద్రియ ఆయుష్యే తేంద్రియే ప్రతి తిష్టతి ..!!. మీ నూతన గ్రహ ప్రవేశ శుభాకాంక్షలు .
ఏమని పొగడుదు మీ అద్రృష్టాన్ని.మీ భక్తి, తయారు, బాక్ డ్రాప్,నగలు, పిల్లల తయారు సూపర్.చూసిన మేము కూడా ధన్యులు. 🙏🙏
అమ్మ నాన్న ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యం, కానీ అందరూ అమ్మ నాన్న కాలేరు.అమ్మ, నాన్న మీరు ఆది దంపతులు.అమ్మమీరు ఒక మంచి కూతురు, కోడలు,వదిన, అత్త గారు, చెల్లెలు, అమ్మ మ్మect.ఈకుటుంబంలోసభ్యులముఅయినందుకుమేముఅమిత ఆనందం కలుగుతుంది
👍
@@Mpadmaja85 kijijjjjkkoppppooi2u u ok no kkk
చాలా బాగుందమ్మా కన్నుల పండుగగా ఉంది అమ్మ
సంధ్యక్క అందరూ డ్రెస్ చాలా బాగున్నాయి అక్క ♥️
అమ్మ చాలా బావుంది కన్నుల పండుగల ఉంది అమ్మ
చాలా చాలా బాగున్నది.కలువలు ఎంతో అందాన్ని తెచ్చాయి.
Ananda nilaya kutumbha sabhyula ki ma shubha ABHINANDANA lu AnandLakshmi gaarlu.
Congratulations amma
Namaskaram Amma chalabaga jarigindi karyakramam
.lotus flowers tho swamy decoration...Lakshmi maa photo...meeru mee kids superb ga ready ayyaru...
Ipatiki mee noothana gruha yagna sankalpam poorthi ayindhi amma 🙏🙏🙏🙏
కన్నుల కాదు కాదు కలువల పండగలా ఉంది పూజలు .👌👌👌👌👌👌👌👌👌👌👌👌.భలే ఉంది ,కలువలతో బాగా పూజ చేయించుకున్నారు హరిహరులు మీతో. శారీ సూపర్ అమ్మ, సంధ్యా గారు.
Rendu kallu saripoledu mee andarini chudadaniki... U r a really a pure soul who is teaching this generation people how to lead a beautiful life with the blessings of all family members... Okaru ante okatiki padani ee rojullo inta baga andarni kalupukoni mana anadanni panchukovatam chala chala great thing.. Atleast by seeing these videos people should understand the real family and relationship values.. And must realise that happiness doesn't lies in wealth andoney we have but in the relations we have in our life..
Amma Satyanarayana swami vratham kanuula panduga jarigindi.🙏🌹🙏🙌🙌🙌🌺🌼💐🌹
Shiva abhisekam kooda challa bagundi. Decoration kaluvapovvula
tho kalakaladutundi. Me andari out fits super ga vunnavi.👌👏👏👏💐🌺🙌🌹🌺🌼💐🎊👍
అమ్మ నూతన గృహప్రవేశం శుభాకాంక్షలు నిండుకుండ లాగా దండి మనసుతో అందమైన కలువుల వలె మమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూ ఉండండి సుఖీభవ సుఖీభవ సుఖీభవ
ఎర్రకలువలతో స్వామి కి పూజ దైవసంకల్పమే .చక్కగా చేసిన ఏర్పాట్లతో వ్రతం చాలా బాగా జరిగింది జయగారూ . సత్యనారాయణ స్వామి దయతో ఆనందనిలయం ఎల్లవెళలా ఆనందోత్సవాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు .
ముక్కోటి దేవతలు దివి నుంచి భువికి దిగివచ్చి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరిపించినట్టుగా ఉంది సంధ్య. రెండు కళ్ళు చాలలేదంటే నమ్ము సంధ్య అంత బాగుంది పూజ అభిషేకం కల్వ పువ్వులతో అలంకరణ అమ్మ హారతిస్తుంటే నేను కూడా తీసుకున్నాను సంధ్య. ఈ ఆనంద నిలయంలో కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. 👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
Pooja chala bavundi Amma❤️ Backdrop, lotus flower decoration chala chala bavundi😍 Satya Narayana Swami Vratam ma andhariki chupinchinanduku chala Thanks Amma❤️❤️ Events anni chala bavunnayi❣️
సత్యనారాయణ పూజ &శివయ్య కి అభిషేకం చాలా బాగా జరిగింది.తామరపువులు చాలా కళగా వున్నాయి.అమ్మ మీ కల నెరవేరింది అనుకుంటున్నాను
అమ్మ ఎర్ర కలువలతో సత్యనారాయణ స్వామి వ్రతం లో ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆభగవంతుడు కలువలను పంపించి సంతోషపరిచాడు. మీ గృహప్రవేశం చూస్తే నాకు మానాన్న గారి గృహప్రవేశం గుర్తుకువచ్చింది. ఆనందనిలయంలో అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్దిస్తూ💐🌺🌹🏡🍒🍑🥭🥭మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలని ఆభగవంతుణ్ణి కోరుకుంటున్నాను
Inti adapillalu , Ea function lo Kala ❤️Jaya aunty u are so loving ..... Hyma aunty and remaining are so blessed to have a Vadinamma lyk u !
Miru edi chesina chusina vallaki aanandam tho eppudeppudu manam kuda ila decorate chesi poojalu cheskuntama anipisthundi amma... u r the "trend setter amma" for our generation
Chustunte chala anandaga vundi andi
Meru chala adrusta vanthulu andi
Shiva lingam abhishekam chustunte Alane chudalanipinchinde Amma andaru chala baga ready ayyaru. ♥&backdrop 👍👍🙏
Namasthe Amma good evening
Very nice amma very happy
Chala bagundhivratham abishekam miadapaduchulu 👌gathayarayaru ramya sandhya 👌miru 👌👌om namo sathyanarayanaya👣🌹🙏🙏
కన్నుల పండువగా వుంది అమ్మ ఈ వేడుక చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మ చాలా సంతోషంగా ఉంది
Govinda Govinda om namashivaya stay blessed
Satyanarayana vratham chala baagundi nuthana Gruhapravesa subhakanshalu
Amma aslu mataluu ravatam ledu antha bagaa jarigindhi pojja sandhya& all family members chala bagaa ready ayaru super 👌👌👌👌❤️❤️❤️
హాయ్ అమ్మ పూజ అలంకరణ చాలా బాగా చేశారు నూతన గృహ ప్రవేశ శుభా కాంక్షలు ఆ సత్య నారాయణ స్వామి ఆశిసులు మీకు ఏ ల్ల వేళల ఉండాలని కోరుకుంటున్నాను
Satyanarayana Swamy varthamu,Siva abishkam super,flowers super,mee super ga tayyaru ayyaru,total ga suer.
Erra kaluvalu chala andanga unnai,
Mee video chusi chusi kalalo kuda mee family kanapadutundi 😊😊😊😊
Super excellent
Flowers chala bagunayi
Nice decoration. Nice family
Kannula pandugaga unadhi Amma chala happy amma. Sandhya garu 🎉🎉🎉
Wow excellent backdrop and flowers. Vratam decoration keka ante.
Chala bagundi puja Chala chakkaga chesukunaru puja super ga undi andaru chakaga ready ayaru congrats Amma emi una lekapoyina puja Prashantamga santhoshamga chesukunaru adi okati chalu chudataniki Chala Santhoshamga undi
అమ్మా...... రెడ్ కలువ పువ్వులతో ఆ స్వామి వారు మీతో పూజ చేయించుకున్నారు. నిర్విఘ్నంగా గృహప్రవేశం చేశారు. మాకు కార్యక్రమం అంతా కన్నులపండుగగా ఉంది. మీకు సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
Chaala bhagundhandi.vere decoration akkarledu.kannula kimpuga vundi. Congratulations
Na manasu full happy. Me relations dialogues I liked it very much... Me decoration lotus chala bagundi andi... All r looking so beautiful
Jaya ji n Anand ji ,for your pure ,lovable n kind hearts,God blessed this pooja look more grand than the flower decorators that too with red Lotus flowers,this looked as if the deity was seated among the lotus flowers,God bless!!
Good
Yemi chepali yenta chepina thakuvi super decor, super daughters everything was perfect,sri satyadeva namah kalyana yogane prasadinchu swamy
No words to describe about pooja with lotus
Only eye feast to us 🙏🙏🙏🙏🙏
సూపర్ అమ్మ సద్య రమ్య సూపర్ కమల పూలు సూపర్ రమ్య తె వటము బలే వోవ్ విడియోలు
Mee Blessings Makkuda Ivvandamma
హాయ్ అమ్మ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగుందమ్మా గృహప్రవేశంలో శివయ్య అభిషేకం చాలా కన్నడ గా ఉంది🙏🙏🙏
E video kosam epude anukunnanu vachidhi so happy amma
Shanu babu dhothi lo 🥰 cute gaa unadu
చాలా చాలా బాగున్నాయి. పూజ, అలంకరణ సూపర్
Amma puja chala bagundhi. Back ground decoration superga undi. Super amma
Amma chala baga jarigindi vratham i am very happy😊😊
Nindu nurellu elagai santhosamga meero nannagaru undali maaku aadarshangar amma
Sandhya meeru amma, nanna ki prathi vishayam lo thodu ga untunnaaru...meeru baagundaali..
Amma & Family ! Hearty Congratulations 💐 For New House warming. Satyanarayanaswami vari Vratam , back drop and kaluvapuvvulu , chusinanduku memu dhanyulam. Andari dresses chala bagunnayi .
ఆ ఎర్ర కలువల తో పూజ చాలా అందంగా ఉంది అమ్మ
Amma kaluva puvvila tho swamy ki alankatam chaala bagundamma pooja 🙏🙏🙏👌👌👌
అమ్మ కనుల పండగ లాగా ఉంది చాలా బాగుందమ్మా🙏🙏🙏🙏🙏♥️♥️👍
Anand Jayagaru congratulations for your house warming ceremony .It was really a very colourful and grand function.May God bless you and your whole family with good health peace Prosperity and happiness always in your Anandanilayam.
గృహ ప్రవేశ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అమ్మా...👌👌👌🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🙏
Intha pedda Pani thalapettinappudu konni avaantaraalu thappavu maa...but aa tensions mee lo assalu kanapadaneeyakunda mee pani meeru chesukuntu veltunnaaru...hatsoff maa
సత్య నారాయన swami pooja bavundi🙏🙏🙏🙏🙏🙏💐
Kannulu padugaga vundi..puja..decoration..backdrop 👌
Chala baaga jarigndi program chudamucchata ga undi
Sri satyanarayana swami🙏🙏🙏🌹🌸🌺puja chalabagunthi 👌🙏🙏🙏💐
Super sebhi uper undi....nijanga kannula pandugala undamma 💞🌹🌹
Chala chala bavundi. Very happy to see. I feel I am seeing my family in India. God bless all of you. I am so proud of ur mom, she made her life in the way she wanted. Great. Stay blessed all of u.
🙏🙏Amma Nanna namaste
I love your family so much Andi... Lucky for having such parents . Meeru kuda munde velli responsibilities share chesukovatam.... So nice andi
Waiting me video kosam rendu kallu sarepovadam ledu super ga undi 💐🌟
పూజ చాలా బాగుంది అమ్మ🙏🙏
Thanks Amma n Sandhya for sharing the video. We too had the opportunity to hv the blessings of Satyanarayana Swamy. The Poojari's blouse decoration was awesome. No problem if the flower decorator gave hand, Ramya getg Kaluva Puvvulu was highlight and has brot glow nd show to the God. Amma's blessings to the twins was top. Shannu was looking very cute in the litle Dhothi. All 3 of your Sarees were good and all were lookg cute. The highlight is little Ganesha in the back drop curtain...
Super chala baga chesukunnaru pooja congratulations
soooperపూజ చాలాబాఉంది జయగారు🌺🌺💐👍🙏🙏🙏
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా
💞 Meru super Amma Happy ❤️🙏🙏👌👌👌💞
🙏🙏🙏swamy andharini challa ga chudu
Attalu andaru super ga vunnaru Pedda atta chala baggunnaru 👌
It's an eye feast to us video. Watching your videos on repeat mode. Your dream house and function, everything is looking awesome. We are very lucky to witness it madam. Thank you madam.
చాలా చాలా బాగుంది సంతోషం జయగారు
No words to describe, super sarees,muguri sarees chala bagunai👌👌👌👌nice decorations lotus to pooja chala bagundii🌷 🌷🌷🌷🌷🌷🙏🙏🙏congratulations 💐💐new house🏠 pooja💐💐
Hi Sandya congratulations superb nijanga entha anandamo maa function laga enjoy chesamu thankyou so much
God Bless you and Your family, very colorful
అద్భుతంగా ఉంది 🌹🌹కలువ పువ్వులు చాల బాగున్నాయి
Chala bavundhi decoration miru andharu bavunnaru
Amma Chala Chala Santhoahamga Vndi Meeru Appudu Vardilali Ani Bagavanrhudini Veduthamu O. K Amma
అమ్మా ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు
Amma adapillalu ante ila vundali chala happy🙏🏿👌👌👌👌
Chala baga ayinda Amma pooja🙏👌
🙏 Om Namo Narayana
Rama Devi Samyatte Sri Satyanarayana Swamy Namaha.
Om Namo Narayana 🙏
Subhakanshalu amma nanna adrhustavathulam andhuke kaluvalu dhorikaye
Amma also ... singing nicely ☺️
అత్త గారి కాళ్ళు, మామ గారి కాళ్ళు అల్లుడు mrokkatamenti అలాగే అన్నా వదిన కాళ్ళు, బావగారు మొక్కటమేంటి మా తెలంగాణ లో ఇది revers
Amma me chokar super chokar video chayandi amma
Chalabagundhi, super
I think I got addicted your family videos
Nice people
Love to Saketh and Soumith
Chaala bagundi Ammmaaaa
Puja chala super ga undiakka. 🙏🙏🙏🙏🙏💐💐💐💐😊
Chala chala baughandi amma puja and decoration amma❤️
Happy Sunday sandhya garu
కన్నుల పండుగలా వుంది మీ వ్లాగ్ nice amma 👌చాల బాగుండి
So nice decoration and pooja your family is so blessed
Congratulations amma and nanna 💐💐