ఇంప్లాంట్స్ పైన వేంటనే పళ్లు | లాభ నష్టాలు | Immediate Loading Implants | by Dr. K Sharada Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @dayakarsharmaarroju2629
    @dayakarsharmaarroju2629 5 หลายเดือนก่อน +1

    గౌరవనీయ డా.కే.శారద గారికి, హృదయ పూర్వక నమస్కారాలు. దంత చికిత్స లు,అనేక రకముల పద్ధతులను అందరికి చక్కగా విడమరచి తెలియ జేస్తున్నారు. మీకు కృతజ్ఞతాభివందనములు.
    భవదీయ-దయాకరశర్మ ,కరీంనగర్, తెలంగాణ.

    • @lbrdentalimplantcenter
      @lbrdentalimplantcenter  4 หลายเดือนก่อน

      Thankyou soo much sir, mi message chaala inspiring ga undi 🙏🏻

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 9 หลายเดือนก่อน +1

    Hai medam.nenu రెండు ఒకే దగ్గరి పల్లకు సిమెంట్ వేసుకున్న.. small chinna గీతలు ఉండే doctor cement వేసుకోవాలి అని చెప్తే వేసుకున్న లైఫ్ అని చెప్పారు.. సిమెంట్ వేసుకోక ముందు నాకు ఎలాంటి పెయిన్ లేదు అన్ని బాగానే తిన్న ఒకరోజు దవడ లోపల అల్సర్ పుల్లు లాగా వచ్చి పక్కన చిగురు లాగింది దానికోసం వెళ్లిన ఇప్పటికీ 15days అవుతుంది ఎం తిన్న సిమెంట్ వేసిన పళ్ళు పెయిన్ వస్తున్నాయ్. అన్నం తిన్న కూడా నొప్పి వస్తున్నాయ్.. అసలు నాకు క్యావిటి ఎనామిల్ పైనే ఉండే చిన్న లైన్స్.. 24hrs లో ఒక పన్ను సిమెంట్ పోయింది మళ్ళీ వెళ్లిన సిమెంట్ రీప్లేస్ చేశారు..ఎం తినలేక పోతున్న పెయిన్ వస్తుంది అని చెప్పిన సిమెంట్ తగ్గిస్తా అని చెప్పారు బట్ నాకు పెయిన్ వస్తుంది. అనవసరంగా సిమెంట్ వేసుకున్న అనిపిస్తుంది.. చాలా బాధగా అనిపిస్తుంది.. నేను మళ్ళీ ఆ doctor వద్దకు వెల్లను వేరే డాక్టర్ నీ కలిస్తే సిమెంట్ తగ్గిస్తారా నా పరిస్తితి ఏంటి ప్లీజ్ చెప్పండి 🙏

    • @lbrdentalimplantcenter
      @lbrdentalimplantcenter  9 หลายเดือนก่อน

      Two teeth madhayalo cavity antunnaru, filling emaina gum paina press avuthundemo, harika

    • @Harikareddyontela-ck6wh
      @Harikareddyontela-ck6wh 9 หลายเดือนก่อน

      @@lbrdentalimplantcenter hai medam. రెండు teeth మధ్యలో కాదు మేడం పంటి పైననే కాని రెండు ఒకేదగ్గరి పళ్ళు ఎదో ఒక పన్నుకీ ప్రెసర్ పడుతుంది మేడం

  • @krishnavenijakkarthi533
    @krishnavenijakkarthi533 10 หลายเดือนก่อน +1

    Madam naku front teeth only two teeths madya gap vundhi, dentist ni kalisthe caps pettali,chinna Surgey chesi pettali ani chepparu, caps pedithe gap fill avthadha madam

    • @lbrdentalimplantcenter
      @lbrdentalimplantcenter  10 หลายเดือนก่อน

      Caps pedithe entha gap ayina close chesukovochu kaani choodataaniki kooda baagundaali kadaa, ni teeth picture share cheyyamma, choosi chepthanu.