ఇన్నాళ్లకు ఒక వ్యక్తి కరెక్ట్ గా చెప్పారు నీ ప్రాజెక్ట్ బాగుంది నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది అగ్ర వర్ణం లో పేద వారు లేరా మరి వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది కెందుకు రిజర్వేషన్ సమానంగా లేదు ఎందుకు ఏ బి సి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఓట్లు వేసిన విషయంలో అందరికీ అందరూ సమానం మరి న్యాయం జరిగేటప్పుడు కొందరికి మాత్రం ఎందుకు జరుగుతుంది ఇది గవర్నమెంట్ వరకు ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు నాయం జరుగుతుంది ఈ విషయం గవర్నమెంట్ పట్టించు కుంటా దా ప్రతి ఒక జిల్లాలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారా
@@CatVlogs-v6w తలరాతను మార్చిన అటువంటి పుట్టు పూర్వ తరాలు చరిత్ర మనకెందుకు అండి మాకు మీరు ఏ సాయం చేయొద్దు కానీ దయచేసి మాకు ఇటువంటి కామెంట్లు పెట్టొద్దు నొప్పి కలిగిన వాడికి బాధ ఉంటది బహుశా నీకు ఎప్పుడు కలగ లేదేమో ఏదో ఒక రోజు కలుగుతుంది ఏదో ఒక రోజు కలుగుతుంది అప్పుడు పాత చరిత్ర చూసుకోండి జాగ్రత్తగా చదువుకోండి దాని ప్రకారం ఫాలో అవ్వండి మాకు మట్టుకు అంత ఓపిక తీరిక రెండు లేవు మీరు ఏదో ఒక సాయం చేసినట్టు మీకెందుకు అంత బాధ
బాబు, ఈ ఉద్యోగాలు కరోనా బ్యాచ్ వారికి మాత్రమే వస్తాయి. వీరికి పరీక్ష లేకుండా స్కూల్ వారు 600/600, 599/600, 598/600 వేశారు. వీళ్ళు కంప్లీట్ అయ్యేవరకు ఇతరులకు ఉద్యోగాలు రావు. అందుచే మిగతా వారు అప్లై చేయడం శుద్ధ దండగ.
Very good explanation brother..... miru cheppina Idea bavundi.....ee GDS selection process assalu bagaledu.... old students ki chala loss.....govt ki selection process marchali anna kanisapu alochana enduku rado.... PM ki letter raste baguntundemo
Super గా చెప్పారు sir కానీ మేము old స్టూడెంట్స్ kani memu 1st classlo పాస్ అయ్యాను kani eppadivariki 10/10 esthunnaru vallake esthunnaru yendhuko plz sir thank you so much ma bhadhanu chalabaga artham చేసుకున్నారు sir
@@harikumarvathada2968 మా అబ్బాయి వికలాంగుడు ( మరగుజ్జు) 63 శాతం తో సర్టిఫికెట్ ఉంది. 10 వ తరగతిలో 306 వచ్చాయి అయినా రిజర్వేషన్ కోటలో రాలేదు. కరోనా బ్యాచ్ కంప్లీట్ అయ్యేవరకు ఇతరులకు ఉద్యోగాలు రావు. అప్లై చేయడం శుద్ధ దండగ. ఫీజ్ డబ్బులు వేస్ట్.
i am 2004 10th pass with 89 percent, i applied every year for GDS, never selected. I have this idea about age in my mind from the beginning. should prefer age for selection. Ipudu 10/10 vestunnaru prathi okkadiki. appatlo 80 percent ravadame great.
90% kante ekkuva marks untene apply cheskondi...asalu ee post la ki exam conduct chesi recruit cheyyali...anthekani ila percentage ni batti select cheyyadam valla chala mandi nashtapothunnaru.
కరోనా టైమ్ లో పాసయిన వారి వయసు కేవలం 18 సంవత్సరాల వయసు. 460 మార్కులు. వయసు 35 సంవత్సరాలు. కనీసం వయసు చూడాలి. లేడీస్ రిజర్వేషన్లు చూడాలి. ఆనాటి మార్కులు చూడాలని నా ప్రార్థన.
సూపర్ గా చెప్పారు. నిజంగా కరోనా టైమ్ లో పాసయిన ప్రతీ ఒక్కరూ దీనిలో ఉద్యోగం సంపాదించినారు. వారికి కనీసం నాలుగు ఇంగ్లీషు వాక్యాలు వ్రాయలేనీ పరిస్థితి. మా అమ్మాయికి 2002 పాసయి 460 మార్కులు వస్తే జాబ్ రాలేదు. ఇదీ ధౌర్భాగ్యపు వ్యవస్థ. కరోనా చదువు లేని వారిని బాగుచేసింది.
Corona Batch Candidates Mahanubhavulu - 100% Marks Ela vestharu Vese Vallu ki Buddi Ledhu , ee marks list pettukuni vallki ledhu , Ee marks list tho Except Postal Jobs kakunda Edaina Bank Exams Ki Apply Cheyyamandi - Exam lo kanisam 100 ki 10 marks Ravvu
Nenu kuda corona batch sir Kani meru chepindi 100 percentage correct corona batch valaki ivadam valla mundu kastapadi exam rasina vallu chala loss avuthunaru
Evaru update aina postal dep update avvatle entooo job job a kada ipatlo easy ga 10/10 vastunay kavali ante exam conduct cheste students valla talent ni prove cheskuntaru
Super information anna.....tq ur good information ,naku asalu job vaddu,anipinchindi, nenu,2005 lo 10th pass na marks 410, so iam not eligible indian post job
Correct ga explain chesaru andariki nyayam jaragali ani korukuntunnaru...meku manchi jaragali .....ani korukuntunna sir thank you iam st ...and my points 9.
disclaimer: if any one copy the content they will get reports to their channel, without any further discussions
Bpm post ki kuda vere candidates ni apoint checukovacaha
10th lo Naku 5.5 vachai anna nenu application cheskovacha
No@@DhhaivaKumari
Adi government job kadu outside government job
Radhu @@DhhaivaKumari
కరోనా టైమ్ లో పాసయిన వారి వలన అంతకుపూర్వం పాసయిన ఎందరో తెలివితేటలు గల వారు ఎంతో ఎంతో నష్టపోయారు. ప్రభుత్వం వారి చాతకానితనం.
ఇన్నాళ్లకు ఒక వ్యక్తి కరెక్ట్ గా చెప్పారు నీ ప్రాజెక్ట్ బాగుంది నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది అగ్ర వర్ణం లో పేద వారు లేరా మరి వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది కెందుకు రిజర్వేషన్ సమానంగా లేదు ఎందుకు ఏ బి సి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఓట్లు వేసిన విషయంలో అందరికీ అందరూ సమానం మరి న్యాయం జరిగేటప్పుడు కొందరికి మాత్రం ఎందుకు జరుగుతుంది ఇది గవర్నమెంట్ వరకు ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు నాయం జరుగుతుంది ఈ విషయం గవర్నమెంట్ పట్టించు కుంటా దా ప్రతి ఒక జిల్లాలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారా
U r right sir pedda caste antu oc vallaku jobs evvatam ledu
చదవండ్రా మొదటి పుట్టుపూర్వకాలు చరిత్ర అనేదొకటుండి అది చదివి తెలుసుకుని అర్దమ్చేస్కుని రిజర్వేషన్ల గురించి మాట్లాడండి.
@@CatVlogs-v6w తలరాతను మార్చిన అటువంటి పుట్టు పూర్వ తరాలు చరిత్ర మనకెందుకు అండి మాకు మీరు ఏ సాయం చేయొద్దు కానీ దయచేసి మాకు ఇటువంటి కామెంట్లు పెట్టొద్దు నొప్పి కలిగిన వాడికి బాధ ఉంటది బహుశా నీకు ఎప్పుడు కలగ లేదేమో ఏదో ఒక రోజు కలుగుతుంది ఏదో ఒక రోజు కలుగుతుంది అప్పుడు పాత చరిత్ర చూసుకోండి జాగ్రత్తగా చదువుకోండి దాని ప్రకారం ఫాలో అవ్వండి మాకు మట్టుకు అంత ఓపిక తీరిక రెండు లేవు మీరు ఏదో ఒక సాయం చేసినట్టు మీకెందుకు అంత బాధ
EWS reservations teesukunnam kadha
Yes sir it's really true
Postal gds notification details
th-cam.com/video/DKUdaRIgsvY/w-d-xo.htmlsi=KWJnAYag7zifPqfe
SSC MTS Job Profile
th-cam.com/video/tZzhe57lDzU/w-d-xo.htmlsi=7CBa-8DwBlTa4Dfx
AP District court notification update
th-cam.com/video/nZRzIupujp0/w-d-xo.html
ఈ బుర్ర తక్కువ గవర్నమెంట్ కు నీలాగా ఆలోచించే తెలివే ఉంటే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ కు ఎందుకు వస్తాయి సార్ ఇన్ని కష్టాలు
చాలా చాలా బాగా చెప్పారు.
బాగా చెప్పారు సార్ కరోనా పాస్ వారు వల్ల old సడెంట్ నష్టపోటున్నారు
Excellent bro Meru cheppindhi 100 % currect meelanti vaalu department lo unte bagundedhi ....
బాబు, ఈ ఉద్యోగాలు కరోనా బ్యాచ్ వారికి మాత్రమే వస్తాయి. వీరికి పరీక్ష లేకుండా స్కూల్ వారు 600/600, 599/600, 598/600 వేశారు. వీళ్ళు కంప్లీట్ అయ్యేవరకు ఇతరులకు ఉద్యోగాలు రావు. అందుచే మిగతా వారు అప్లై చేయడం శుద్ధ దండగ.
Exactly bro
సూపర్ సూపర్ సూపర్ గా చెప్పారు. ధన్యవాదములు.
Chala baga chepparu sir. Me thought bagundi. Video chustuntay adi implement chesinantha happy ga anipinchindi. Thank you😊
Correct ga chepparu sir
Very good explanation brother..... miru cheppina Idea bavundi.....ee GDS selection process assalu bagaledu.... old students ki chala loss.....govt ki selection process marchali anna kanisapu alochana enduku rado.... PM ki letter raste baguntundemo
87%
2012 pass out bro..
Malli
UR(unreserved)
5 times apply chesa 😢...
COVID pass vaallaku vastunnai jobs. Asalu govt yela decision thiskuntundho theliyatledhu... Points start ma dhaggara nunde.. adhe dharidram.. kanisam old students value kuda ledhu. Yendhuku thistunnaro vaallake theliyali
Corona batch andhariki 600/600 ante 100% vallakey vastai antaku mundu 10 points vachindi naaku that means 95% nakey raadhu
@@Telugu_fun676 COVID pass Aina variki ivvatledu job....
@@sureshkm7881 manchi joke vesavu bro neeku teliyadhemo telusuko corona batch ke ap motham jobs
Waste govt bro
@@Telugu_fun676 నీకు 100/100 లేక 99/100 వస్తె జాబ్ గ్యారంటీ! లేకపోతే రాదు. కరోనా బ్యాచ్ కంప్లీట్ అయ్యేవరకు మిగతా వారికి రావు.
Excellent ga chepparu andi ....
As it is ga chepparu....
100% Correct brother meeru annatlu alane cheyali... Central govt deenipyena alochinchali...
Super గా చెప్పారు sir కానీ మేము old స్టూడెంట్స్ kani memu 1st classlo పాస్ అయ్యాను kani eppadivariki 10/10 esthunnaru vallake esthunnaru yendhuko plz sir thank
you so much ma bhadhanu chalabaga artham చేసుకున్నారు sir
Naenu 2007 pass out 10 th , 328 marks vachayi, still no job, malanti valki avksam evvachu kada ,age aekvvaunnavalki avakasam ivvandi. Maku chance unda
Bro naku ssc marks 324 vachayee,Naa ssc batch 2006,nenu eligible kadaa
@@Hin726 vallu ivvaru
@@harikumarvathada2968 మా అబ్బాయి వికలాంగుడు ( మరగుజ్జు) 63 శాతం తో సర్టిఫికెట్ ఉంది. 10 వ తరగతిలో 306 వచ్చాయి అయినా రిజర్వేషన్ కోటలో రాలేదు. కరోనా బ్యాచ్ కంప్లీట్ అయ్యేవరకు ఇతరులకు ఉద్యోగాలు రావు. అప్లై చేయడం శుద్ధ దండగ. ఫీజ్ డబ్బులు వేస్ట్.
2007 లో 10 పాస్ అయ్యాడు.
Nenu 2008lo pass ayyanu marks345 Naku vasthunda
Nenu degree చదివేటప్పుడు 2 టైమ్స్ అప్లై చేశా...ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళకి ఇచ్చేసారు
i am 2004 10th pass with 89 percent, i applied every year for GDS, never selected. I have this idea about age in my mind from the beginning. should prefer age for selection. Ipudu 10/10 vestunnaru prathi okkadiki. appatlo 80 percent ravadame great.
North East Lo Application chesko Pakka Vasthadhi
@@djrajuvkb e salary kosam avasarama antha duram anpistundi
@@dhanvikafactstelugu 1 year tarvatha mana own district ki transfer untundhi pettukovachu.. centre government job kadha ...
Same problem. I got 86% in 2006. Still no chance to selectionp
Job kavali ante thapdhu
Anna Baga chepparu🙏🙏🙏
90% kante ekkuva marks untene apply cheskondi...asalu ee post la ki exam conduct chesi recruit cheyyali...anthekani ila percentage ni batti select cheyyadam valla chala mandi nashtapothunnaru.
కరోనా టైమ్ లో పాసయిన వారి వయసు కేవలం 18 సంవత్సరాల వయసు. 460 మార్కులు. వయసు 35 సంవత్సరాలు. కనీసం వయసు చూడాలి. లేడీస్ రిజర్వేషన్లు చూడాలి. ఆనాటి మార్కులు చూడాలని నా ప్రార్థన.
Bro I got 529 marks in 2011 passed out almost 89% 5times apply chesa but didn’t get yet
సర్ కరెక్టే చెప్పారు సార్ వందకు వంద శాతం సార్ మీరు చెప్పింది పూర్వ విద్యార్థులు చాలా లాస్ అయిపోతుండ్రు
@@vinaykumarkandukuri8500 కనీస జ్ఞానం లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వరుసగా కరోనా బ్యాచ్ వారికి మాత్రమే ఇవ్వడం సరికాదు.
సూపర్ గా చెప్పారు. నిజంగా కరోనా టైమ్ లో పాసయిన ప్రతీ ఒక్కరూ దీనిలో ఉద్యోగం సంపాదించినారు. వారికి కనీసం నాలుగు ఇంగ్లీషు వాక్యాలు వ్రాయలేనీ పరిస్థితి. మా అమ్మాయికి 2002 పాసయి 460 మార్కులు వస్తే జాబ్ రాలేదు. ఇదీ ధౌర్భాగ్యపు వ్యవస్థ. కరోనా చదువు లేని వారిని బాగుచేసింది.
Naku494-2003
సన్నది 97% టోటల్ కానీ నేను చాలాసార్లు అప్లై చేశాను మాది కేటగిరి ఓ బి సి కానీ ఇప్పటివరకు ఏ లిస్టులో పేరు రాలేదు
A division ki apply chesaru bro
Thnq sir mundu ga cheppnanduku
Age aekkuvainavalki estae chala help avvudi. Kada appati 10 marks batti chustae bagunnu
Meeu manchi clarity ga cheparu saru
Sir super gaa chepparu....👌👌👌
9.2 grade in 2014 ,2 times apply chesa raledu
Nv anukunnadi maku nduku ....ra😢 ...vallu pettina rules cheppu
I am from telangana 2003 batch 52% I applied so many times but not selected 😢
బ్రదర్ నేను pwd 40% ఉంది బీసీ a caste 10th marks 352 నాకు జాబ్ వచ్చే అవకాశం ఉందా బ్రదర్ ప్లీజ్ నా age 37 ప్లీజ్ బ్రదర్ రిప్లై ఇవ్వు
Apply cheyaku bro radhu
Hindi language states like maharastra,rajastan lo ST male and female ki cut off entha undi oka video cheyi please
Corona Batch Candidates Mahanubhavulu - 100% Marks Ela vestharu Vese Vallu ki Buddi Ledhu , ee marks list pettukuni vallki ledhu , Ee marks list tho Except Postal Jobs kakunda Edaina Bank Exams Ki Apply Cheyyamandi - Exam lo kanisam 100 ki 10 marks Ravvu
Nenu kuda corona batch sir Kani meru chepindi 100 percentage correct corona batch valaki ivadam valla mundu kastapadi exam rasina vallu chala loss avuthunaru
Yes andi 10points 2017lo nakey raledu last year this year kuda raadu corona batch valla600/600
Meeru chala baga crct ga chepparu
Wow, super Baga,chapparu,anna
Iam in 2006 Bach 466 marks iam 9:57 in disability 52%
Evaru update aina postal dep update avvatle entooo job job a kada ipatlo easy ga 10/10 vastunay kavali ante exam conduct cheste students valla talent ni prove cheskuntaru
naaku 8.8 inka percentage 93% 2017 batch nannu tisukuntaro tisukoro chuddam
లేడీస్ కూడా aply చేయచ్చ. నా మార్క్స్ 438.2008 passed year. ప్లీజ్ reply. నా సొంతం మార్క్స్ అవి. కస్టపడి రాసాను
Naaku 10points 2017lo nakey raledu last year this year kuda raadu corona batch dobbutunaru jobs
Super information anna.....tq ur good information ,naku asalu job vaddu,anipinchindi, nenu,2005 lo 10th pass na marks 410, so iam not eligible indian post job
Bro nenu st catagory bro 10th 7.7 points vachai bro. 2013 batch releave bro..age 26 running appply cheyacha cheppu bro
Andharula kakunna chala baga alochichavu Anna super nenu kuda eppati nucho I lane anukuntunna
Sir miru baga chepputhunaru nenu OBC nenu chesukonna Naku ఇవ్వండి plz sir Naku chala avasram e job 80%ఉంది Naku ఇవ్వండి
Bro 9.3 marks vachay 2017 batch NCC A certificate add cheyocha bro percentage boost cheyadaniki
No bro
Who passed in COVID time they only get job...... Requesting to Indian government not only with high marks, should be based on written exam also.....
Sir nenu 1999 batch 10th 337 marks vachai sir nenu apply cheyyacha sir
Exam pettaru, old students ki preference ivvaru, but ila chesthe bagunde
Correct ga explain chesaru andariki nyayam jaragali ani korukuntunnaru...meku manchi jaragali .....ani korukuntunna sir thank you iam st ...and my points 9.
Superb idea sir mi e idea ni munduku tiskellamdi
GPA points vacchaka marks ki asalu value ekkada undi,prathi okkadiki 10/10 vacchayi inka marks vaalla ki elaa vastadhi job
Intermediate Qualification aite neneppudo select ayyevadini Broo 😢
Sir naaku 9.2% vacchindi 2018 batch vastunnda naaku karona batch kadu
Meru chepparu kani exam pedthara .old students ki nyayam chestara
Miru correct gaa gds ki kuda entrance eligibility test unte baguntundi
Sir I am PWD sir but naaku 10th lo marks percentage thakkuvundi apply chesukovachaa sir
Old students ki kuda avakasham Este baguntundi anna
Super chepparu sir
Superb gaa chepparu bro 🙏🙏🙏🙏
Bro
Adi government job kadu outside government job,
Job kuda chala kastam
Bro 9.2 Mark's vachey 2022 batch cast: SC
Super bro meru cheppedhi 💯 tru
Anna Naku 7.8vachindhi Anna registration number vachindhi job vasthundha Anna bc Anna cast
Inter qualification ithe baguntadi
Baga cheparu 👍
Exam pettali bro deeniki kuda appudu telusthayi evarivi nijamaina marks oo😅
Bro exams peduthay 27000 eavalli bro ....eavi extra department....salary 15000 untadhi chla preser untadhi targets
Sir maa wife di 75undi PWD apply cheyyacha
Enko 15-20 years varaku carona pass out valaki estaaru,10th class valaki maximum 100% undi...
😂😂😂100 percent True
Exam conduct cheyali E jobs ki kuda 👍👍
జైశ్రీరామ్ నాకు టెన్త్ క్లాస్ లో 405 మార్క్స్ ఉన్నాయి నాకు జాబ్ వస్తుందా నాకు రిప్లై ఇస్తే జాబ్ కి అప్లై చేసుకుంటాను
384marks ki పెట్టుకోవచ్చా 2006-2007లో10nth I పొంది
Chala correct ga chepparu old stundents gurinchi 100%
Naku 10 th lo 9.3 vachai bro now my age 20 yrs vache chance vundha bro
6.5 points vacchaye corona batch apply chysukovaccha anna
Nenu online chesanu kani print tisukovaledu mali print tisukovali ante ala
Nizambad apply cheya varuku one like cheyandi bro 🎉🎉🎉🎉🎉🎉
Thank you so much sir
Ews vallu sir
Sir meru own ga chepte avvadu ga govt vallu este bag untadi kada
😢😢yes exam conduct cheyali kachithanga😢😢😢😢🙏🙏🙏🙏
Sir Nenu job chesthunna Naku noc ledhu thisukuntara nannu job vaste appudu noc apply chesta please reply nenu application lo noc no ani petta
Bro nen 2011 10th pass marks 417bro apply cheskova ha bro
Sir correct chepparu
Old students ki nyayam jaragali age kuda chudali
Chalabagachepparusir👍
Person with disability 54% 10 th marks 9.00 points 2017 pass apply chesukovacha intermidiate 8.71
OBC Telangana
432 marks in 2007
Applay chesukunte vastada bro?
Exlent super👌👌👌
Private schools chadivinavallani tesukuntaraa
Chittoor district vallu assemble here
Bro naku 8.2 vachayi 2016 batch lo naku chance undha
yekada corona pass vallakejobs vasfunte,miru cheppinattu gvt alochiste old students ki nayam jaregedi,gvt ki dabbulu migilevi
Sir
Naku ssc 2000 batch
461
Maraks
Inko five months itey
Naku 40 crass అవుతాయి
నాకు అమిన అవకాశం వుందా sir
Bc b
Bro Naku 8.2 vachayi 2012 March passed Apply chesukovacha Reply evvandi
Brruh naaku 95 Vachindi last time apply chesa ayina naaku raledu
Avunu sir please deenni viral cheyyandi...chala mandi nastapothunnaru
Naku 10th lo 552 vachai nadhi 2010th batch.
Neenu apply cheyavacha
Vachudi neku
Nadhi 10th ICSE syllabus board education nenu apply cheskovacha
Meku chala life untadhi bro ...e gds Loki ravadhhu .....
Bro naku 9.5..obc..ap..chance vunda