తెలుగు భాష థాయిలాండ్ లో మన తెలుగు వాళ్లకి అర్థమయ్యేలా మాట్లాడడం చాలా గర్వంగా ఉంది ఏమాత్రం మొహమాటం లేకుండా చాలా చక్కగా తెలుగు భాషలో మాట్లాడడం ఇంకా సరదాగా ఉంది ఆనందం అనిపిస్తుంది .మాది విజయనగరం ఆంధ్ర ప్రదేశ్
అసలు మీ voice clarity, speed స్వఛ్చమైన తెలుగు... సందర్భానుసారం వివరణ, చలోక్తులు, మాటల్లో కనిపించే సున్నితమైన హాస్యం.... ఇంత వరకు ఏ youtuber లో చూడలేదు.....sister... మీరు సూపర్....
ఈ గొర్రెపిల్ల , ముంగిస పిల్ల, పాము పిల్ల ఎన్ని ఉన్నా మాకు తెలిసిన పిల్ల మాత్రం రెండు జెడలు పిల్ల❤️ పిల్లలలో cute పిల్ల బ్యాంకాక్ పిల్ల😁 Mee voice ki Big Fan❤️
సూపర్ మాన్ గొర్రె సిగ్గు పడుతున్నపెళ్లికూతురు గొర్రె పారిపోదామనుకునే ముంగీస పెంచుకునే జంతువులు అన్నీ సూపర్ మీరు చెప్పే విధానం ఇంకా సూపర్ మొత్తానికి వీడియో సూపర్ 👌👌👌😊😊😊👍💐
మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి. వాయిస్ ఎవరిదో గాని మంచి మాడ్యులేషన్‌తో ఉంటుంది. మీ మాటలను బట్టి మీరు ఉత్తరాంధ్రకు చెందిన వారిగా అనుకుంటున్నాను. ఇలాంటి గమ్మత్తైన వీడియోలు చేస్తూ ఉండండి. బాగుంటున్నాయి..
మీ వాయిస్ చాలా బాగుంది... మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది.... మీరు చాలా చాలా చాలా చాలా అందంగా ఉన్నారు... ఇంకా తక్కువే చెప్పానేమో అనిపిస్తుంది.. మీరు సూపర్...
తెలుగు భాష థాయిలాండ్ లో మన తెలుగు వాళ్లకి అర్థమయ్యేలా మాట్లాడడం చాలా గర్వంగా ఉంది ఏమాత్రం మొహమాటం లేకుండా చాలా చక్కగా తెలుగు భాషలో మాట్లాడడం ఇంకా సరదాగా ఉంది ఆనందం అనిపిస్తుంది .మాది విజయనగరం ఆంధ్ర ప్రదేశ్
Orey Bangkok emina vere Grahama endhi Asia lo ne kadha vundhi.
Fueueedgsd
ఏయ్ బ్యాంకాక్ పిల్లా.... నీకులాగా నీ వాయిస్ కూడా స్వీట్ గా అందంగా ఉంది👌👌👌 Keep it up 👍👍👍
Super voice
👄❤️🩹
cm
pulihoraa 😭
Full animals
మీరు చాలా అందంగా ఉంటారు
అసలు మీ voice clarity, speed స్వఛ్చమైన తెలుగు... సందర్భానుసారం వివరణ, చలోక్తులు, మాటల్లో కనిపించే సున్నితమైన హాస్యం.... ఇంత వరకు ఏ youtuber లో చూడలేదు.....sister... మీరు సూపర్....
Nice comment 😍
Nice comment 😍
Ni
మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ సూపర్ మీరు సో బ్యూటిఫుల్
Very nice your slang thank you
తెలుగింటి ఆడపిల్ల వాయిస్ 👌
మీ videos చాలా సహజంగా ఉన్నాయి. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. Wish you all the best.
Tiku tiku ah, super dilogue.
మీ వీడియోలు చాలా బాగుంటాయి. అంతకన్నా మీరు , మీకన్నా మీ వాయిస్ , మీ వాయిస్ కన్న మీ యాస
అదరహో అదరహో -- శివ
Super sister
ఈ గొర్రెపిల్ల , ముంగిస పిల్ల, పాము పిల్ల ఎన్ని ఉన్నా
మాకు తెలిసిన పిల్ల మాత్రం రెండు జెడలు పిల్ల❤️
పిల్లలలో cute పిల్ల బ్యాంకాక్ పిల్ల😁
Mee voice ki Big Fan❤️
ha ha ha. thanku Ravi garu
Wow 😃
@@rachuriajay7465 😁
@@BangkokPilla 😁
Iam fro terlam Andi bankok pilla garu
మీ భాష మీ 2 జడలు మీరు సూపర్
Meru chala bagaunru. Me hire still super
హే రెండు జల్లా పిల్లా..నెక్స్ట్ వీడియో దేనిమీద 🌹🌹🌹🌺🌺
రెండు జడలసీతలా ఉన్నారు వదిన మీరు . చాలా చాలా బాగున్నారు 😍
Me rendu jadalu super akka
అక్క నీకు లాగా నీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. మీ వాయిస్ ఎక్స్ట్రార్డరీ అదిరిపోయిందిగా. నీ లాగానే మీ వాయిస్ కూడా చాలా అందంగా ఉంటుంది 🙏🙏👍👍👍👍👍👍
Mee voice super andi. Addict ayipothunnam mee voice ki
Mee voice and slang meeku plus point
Me way of talking and voice chala bavundhi 🥰
మీ వీడియోస్, మీరు ,మీ వాయిస్ ,అందులో ఉండే యాస చాలా బాగుంటది. ఇవన్నీ కలపగా వచ్చేది బ్యాంకాక్ పాప.
మీ యాంకరింగ్ చాలా బాగుందమ్మా 🌹
Bangkok pilla mee slang ki nenu pedda fan ni from Berhampur odisha...
thanku
వాయిస్ చాలా బాగుంది చాలా స్వీట్ గా ఉంది మేడం మీ వాయిస్
Tikku tikku tikku 😊😂super andi mee language.....chala easy ga attract aypotunnam mee slang ki
Nice kaa ❤️ super
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
Hi akka ne voice chala baguntundhi
మీరు మీ మాటలు భలేగా ఉంటాయి😅😅😅😅😅😅😅😅😂😂😂😂😂😂❤❤❤
మీ slang మాత్రం 👌🏻👌🏻🔥❤️
Me voice chala baguntadi I like it
ఏవండీ మీ మాటలు చాలా బాగున్నాయండి
మీ భాష చాలా బాగుంది
సూపర్ మాన్ గొర్రె
సిగ్గు పడుతున్నపెళ్లికూతురు గొర్రె
పారిపోదామనుకునే ముంగీస
పెంచుకునే జంతువులు అన్నీ
సూపర్ మీరు చెప్పే విధానం
ఇంకా సూపర్ మొత్తానికి వీడియో
సూపర్ 👌👌👌😊😊😊👍💐
thank you purna Garu
హయ్
@@BangkokPilla hi
Nuv kooda channel petraa 😂🤗
@@sivashankararitakula3619 ఏరా కొబ్బరాకులు మూసుకో రా పులక
You are so kind hearted person...
🙏🙏🙏
Me way of talking super.navvosthundi.nice nice .
Ne voice Super chala chala.chala clarity and sweet ga undi...Alaaa vintu unali and undi..
Your modulation, the way you explain the things, your voice, your accent is 😲 😳😲😳 WOW👌👌👌👍👍👍
Rayndu Jallaa Seetha 😃😃😃
మీ వాయిస్ సూపర్ గా ఉంది మేడం
గొర్రెల గౌను.. సూపర్!!
Ela vastadi correct content meeku
akkaa....Mee...pilakalu baagunnaay very cute....
love your voice ♥️❤️
Me slang ki nenu pedda fannnn❤
Voice musics bagunnai, srrrr, tikku tikku etc . Interesting 🌹
Most satisfying part of this vdo is... Ur voice and telugu slang....sammaga undi ....
Aka your voice so sweet
వచ్చావా ఇంకా రాలేదు అని చూస్తున్న......... ఈరోజు ఏంది ముచ్చట గొర్రె గొర్రె పిల్లలు అదే గొర్రె మన దగ్గర ఉంటే మంచిగా మసాల దట్టించి తినేవాళ్ళం🤣😝🥰
ha ha ha..
😂😂😂😅😭
@@BangkokPilla a
I will try
Peru bhagundi akkaసూపర్ గోర్రి 🤭🤭🤭
Your voice have seperate fan base♥️♥️
Ur voice super madam
Mi voice super miru matalade bhaguntundhi
Mam i am serving Indian army
Mi videos ante naaku chala ishtam
Mi voice simply superb
salute for protecting india andi. Jai Hind. and thanks andi
Akka me rendu jadalu matram super 👏
I'm a big fan to your voice ❤
Superb Bangkok pilla ❤️🥰
మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి. వాయిస్ ఎవరిదో గాని మంచి మాడ్యులేషన్‌తో ఉంటుంది. మీ మాటలను బట్టి మీరు ఉత్తరాంధ్రకు చెందిన వారిగా అనుకుంటున్నాను. ఇలాంటి గమ్మత్తైన వీడియోలు చేస్తూ ఉండండి. బాగుంటున్నాయి..
nadhe voide kuda. and mee guess correct.
Chaala baagundi potti gorre
,👌👌
Super gorri dhani Peru bagundhi😂 akka
❤❤❤❤❤❤
Ne voice sooooo Quite chaaala bagundi me voice asssssalu gap lekunda baaga matladuthunnav
Telugu vaallu ayina asalu teluge ranatlu, tegulu pattinatlu matladutharu, but nuvvu matram suuuper thalli....
Nice
Me hair style ki me voice ki big fan
మీ voice super అసలు mikulanti voice yavariki వుండదు సూపర్ 😄
Good information
So beautiful 🥰
Addicted to your slang and voice akka❤
Mee Explain Chese Type Super
Mimmulanu chustu vunte & me matalu vintu vunte Naku happy ga vunddi
ఎక్కడా గర్వం లేకుండా అచ్చ తెలుగు మాట్లాడుతున్నారు గ్రేట్...
thanku andi
Ur voice and commentary is very decent and clear, everything u r explaining , all the best and keep it up
So cute andi meru me kosam vedio chustanandi 🥰🥰
Ne. Voice. Chaala. Bagundi. Pilla
గొరి కాదు మేక 🐐....😅😂😅
గోరి కాదు గొర్రె 🙄
Mi videos baguntayi mi voice chala baguntundi
మీ వాయిస్ చాలా బాగుంది... మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది.... మీరు చాలా చాలా చాలా చాలా అందంగా ఉన్నారు...
ఇంకా తక్కువే చెప్పానేమో అనిపిస్తుంది.. మీరు సూపర్...
thanks
మన వైపు గొర్రె పిల్లను కోసుకుని తినడం చూశాను బట్టలు వేయడం చూడలేదు😜
అక్కడ పెద్దగా చేసేవి ఏమి లేకపోయినా మీ వాయిస్ కోసం ని ఫేస్ కోసం చూస్తున్న
This is one of the best vedio...,,😀
Cheppe vedanam chala bagunde chakkate voice.......very gud
Very well done mdm ur video is like that mini zoo so any way good presentation of animals
Please make full video with prices akka
మీ వాయిస్ చాలా బాగుంటుంది
Ur voice so cute 😍
మేడం మరచిపోకండి ఇండియా వచ్చాక ఒక్క సెల్ఫీ ప్లీజ్
Super gorri anta😂💖
Madam natural ga వుంది మీ voice
మీమాటలు కి పిదా అయి వుంటారు మీ అయన చాలా బాగా చేస్తున్నారు వీడియోలు 💐💐💐💐
thank you
Superman dress veste Super gorre bagundi😅😅🤗🤗
Super gorri👌👌
Nee maatalu chaala baagunnaie thalli
Super voice,super timing, super pronounced
Akko super
Sweet voice sister
Madam Mee voice. Super undhi Andi,,,
నీ మాటల కోసమే వీడియో చూస్తాం అక్క
thanku ma
మీ మాటలు కమ్మగా ఉంటాయి వినడానికి
Adhii.. meekaa 🔥🔥
Mi voices super and beautiful
Akka first time watched your videos iam just addicted your videos and you voice and your punches also
Thank you so much ma.
@@BangkokPilla 🥰🥰🥰🥰
Me shorts kosamu waiting madam her voice super madam 💞