విజయలక్ష్మి గారూ! మీ వివరణ చాలా చక్కగా మాలాంటివారు వెళ్ళినపుడు ఎలా ఫీల్ అవుతామో అలాగే చెప్తున్నారు.మేమువెళ్ళినపుడు కూడా కుంకం అమ్మవారి నుదుటన పెట్టినప్పుడు మెత్తగా చర్మం తగిలినట్టు భావన. ఇవన్నీ మహత్తు కలిగిన విగ్రహాలు. మనసుతో చూస్తే ఎన్నో అనుభవాలు. ఎదురుగా వున్న కోనేటిలో చిరుచేపలు కాళ్ళు నీటిలో పెట్టినప్పుడు స్పృశిస్తూ ఆహ్లాదంగా అనిపిస్తుంది.
విజయలక్ష్మి గారూ! మీ వివరణ చాలా చక్కగా మాలాంటివారు వెళ్ళినపుడు ఎలా ఫీల్ అవుతామో అలాగే చెప్తున్నారు.మేమువెళ్ళినపుడు కూడా కుంకం అమ్మవారి నుదుటన పెట్టినప్పుడు మెత్తగా చర్మం తగిలినట్టు భావన. ఇవన్నీ మహత్తు కలిగిన విగ్రహాలు. మనసుతో చూస్తే ఎన్నో అనుభవాలు.
ఎదురుగా వున్న కోనేటిలో చిరుచేపలు కాళ్ళు నీటిలో పెట్టినప్పుడు స్పృశిస్తూ ఆహ్లాదంగా అనిపిస్తుంది.
🙏🙏🙏👍👍
Very nicely you have narrated your experiences. We felt that you are visualising Ammavaaru. Blessed Soul you are !! ❤😊
I applause Vijaya Lakshmi's spontaneity and knowledge and her passion for sharing it with all of us
Very new thing.we didn't know before.explanation very nice.
Maemu chusinatlae anipisttondi Mee vivarana vintuntae