Kurnool Court Sensational Verdict : కర్నూలు కోర్టు సంచలన తీర్పు.. .! | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @india2190
    @india2190 10 หลายเดือนก่อน +5

    ప్రజలందరూ అబ్బో న్యాయస్థానం ఎన్నాళ్లకు ఒక న్యాయమైన తీర్పు ఇచ్చింది అనుకుంటున్నారు ఇల్లు అలకగానే పండగ కాదు వీళ్ళు ఆపిల్ కు వెళ్తారు అక్కడ ఒక 15 సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత మళ్లీ ఆ ఫీల్ కి వెళ్తారు అక్కడ ఒక 15 సంవత్సరములు పడుతుంది మొత్తం 30 సంవత్సరములలో మొత్తం అందరూ సామాన్యంగానే మరణిస్తారు తప్పులు చేసిన వాడికి శిక్షలు లేవు భారతదేశంలో

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 10 หลายเดือนก่อน +6

    మన భారతీయ చట్టాలు అంటేనే నాకూ నమ్మకం లేదు

  • @narasimhameruva3920
    @narasimhameruva3920 10 หลายเดือนก่อน +2

    Good decision Madom Garu

  • @swarnakalam1815
    @swarnakalam1815 10 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌💯 correct nayamu chesaru

  • @Cricstarshashi
    @Cricstarshashi 10 หลายเดือนก่อน +1

    ఈ గవర్నమెంట్ డబ్బులు ఉన్నవాళ్ళకి వెంటనే ఉరిశిక్ష జీవితకైది వంటవి వేయరు , పెసలులేనివాళ్ళకు వెంటనే ఉరి శిక్షలు జీవిత ఖైదీ వంటివి వేస్తారు ఏందో ఈ ప్రభుత్వం నాకు ఏ మాత్రం అర్ధం అవ్వడం లేదు,మన రాష్ట్రాలలో ఇంతకన్నా గోరమైన కేసులు ఉన్నాయి కానీ వాళ్లకు ఈ నాయస్థానం ఇలాంటివి వెయరు , పెసలు లేనివాళ్ళను, మరియు కుళ్ళం తక్కువ వాళ్ళకి వెంటే నే ఉరిశిక్ష మరియు జీవిత జైలు శిక్ష వంటివి వేస్తారు 🤔

  • @RamaSuni
    @RamaSuni 10 หลายเดือนก่อน +5

    అత్తకు కి కూడా ఉరి శిక్ష వెయ్యాలి

  • @RamaKrishna-wj1nu
    @RamaKrishna-wj1nu 10 หลายเดือนก่อน +1

    శిక్ష ఎంత తొందరగా అమలు పరుస్తే అంత మంచిది. ఇలాంటి వెధవలు భూమికి భారం. శిక్షలు ఇలా వుంటనే ప్రజలకు నమ్మకం ఉంటుంది. తప్పు చేసేవాడికి తప్పు చేయాలంటే వణుకు పుడుతుంది.

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 10 หลายเดือนก่อน +2

    సాక్షి ఉంటేనే 1year పట్టింది ఇది మన న్యాయ వ్యవస్తా

  • @chandrareddy9502
    @chandrareddy9502 10 หลายเดือนก่อน

    ఈ శిక్ష పడడానికి ఒక సంవత్సరము పట్టింది, దీనిని అమలుజేయడానికి పైన చాలా కోర్టులున్నాయి...వాటిని దాటడానికి ఇంకెన్నేళ్ళు పడతాయో......!!

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 10 หลายเดือนก่อน +4

    ఇది అమలు చేస్తే కదా చూద్దాం

  • @gautammane0369
    @gautammane0369 10 หลายเดือนก่อน +1

    Ammai di mariyu aame parents di kuda tappu undi. Husbands are becoming scapegoats in Indian judiciary.😡

  • @balajipress8203
    @balajipress8203 10 หลายเดือนก่อน

    ఆలు మగలు ఆధిపత్య పోరుకు చెందిన కేసులలో భర్త పాత్రలోని పురుషుడి పై తప్పుడు కేసులు పెట్టిన భార్య పాత్రలోని స్త్రీ, ఆమె పుట్టింటివారికి కూడా ఇవే తీర్పులు ఇవ్వాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ గాడిలో పడుతుంది. ఆలు మగల ఆధిపత్యపోరులో కృంగి కృశిస్తున్నది పురుషుడు, వృద్ధాప్యంలోని అతని తల్లితండ్రులే. భార్యా బాధితులకు లీగల్ ఖర్చులు (పరిహారం) ఇవ్వాలి. భర్తను వేధించిన స్త్రీల ఆధార్ కార్డును కనీసం 3 సంవత్సరాలు సస్పెండ్ చేయాలి. యెలాంటి ప్రభుత్వ పధకాలు అనుమతించకూడదు. ఆలు మగల ఆధిపత్య పోరులో భర్త పాత్రలోని పురుషుడి తప్పు లేకపోయినా మనోవర్తి యెందుకు ఇవ్వాలి ? భారత దేశంలో పురుషుడిగా పుట్టం తప్పా..? పెళ్ళి చేసుకోవటం తప్పా ?

  • @muralikrishna6027
    @muralikrishna6027 10 หลายเดือนก่อน +1

    eppudu judge ki 10 lakhs iste vallaki siksha 99 yearlo vestadu😂😂😂😂😂

  • @solomonraju3480
    @solomonraju3480 10 หลายเดือนก่อน

    Elanti DLK laku edi sarena judgement

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 10 หลายเดือนก่อน

    baditulaku saraina, takshana nyayamu endamavule..
    Anduku dabbu, adhikaramu, palukubadi undali..

  • @Bashakuwit
    @Bashakuwit 10 หลายเดือนก่อน

    are thalli thadre matallu wenavdu kothamadde

  • @BsureshBABU1
    @BsureshBABU1 10 หลายเดือนก่อน +1

    Ammai family chesina paniki em shiksha veyali
    Ammai father ki kuda shiksha veyali😢

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 10 หลายเดือนก่อน

      nenu vinna, ammayi family kuda mundhu tappu chesaru. But whole husband family now gone. Diverce ane option vundi, Endhuku ra kill chesavu.

  • @muralikrishna6027
    @muralikrishna6027 10 หลายเดือนก่อน +1

    vadiki pelli kavadame goppa bahirang vuri veste vere vallaki bhayam vastadi😂😂😂😂

  • @muralikrishna6027
    @muralikrishna6027 10 หลายเดือนก่อน

    langa democrasy😂😂