Ade Neevu Ade Nenu Song - SP Balasubrahmanyam Performance in ETV Swarabhishekam - 3rd Jan 2016

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...

ความคิดเห็น • 332

  • @asyadav7123
    @asyadav7123 2 ปีที่แล้ว +38

    నేను చచ్చి మీ పాట వినలేని రోజునే మీరు నాకు దూరం అయినట్టు బాలుగారు...🙏❤️

    • @bobbilinag905
      @bobbilinag905 2 ปีที่แล้ว +3

      Good comment really superb

  • @dr.gkfd125
    @dr.gkfd125 3 ปีที่แล้ว +107

    రిలీజ్ కి ముందే నంది అవార్డు
    ప్రకటించిన ఏకైక తెలుగు మూవీ
    అభినందన.....

    • @mspreddi1
      @mspreddi1 2 ปีที่แล้ว +6

      correct. I remember this when I was the seventh std. People of those times were really blessed for getting the first opportunity to listen to this music.

    • @lingamsamuel7315
      @lingamsamuel7315 11 หลายเดือนก่อน +1

      Great

    • @rameshrjy3284
      @rameshrjy3284 หลายเดือนก่อน

      Wow ❤

  • @prabhakarpramidi9468
    @prabhakarpramidi9468 3 ปีที่แล้ว +63

    ఏ దివ్యలోకాలలో ప్రతిధ్వనిస్తోందో ఈ గంధర్వగానం

    • @pradeepvlogs3245
      @pradeepvlogs3245 ปีที่แล้ว +1

      స్వర్గలోకంలో గంధర్వ కన్యలు బాలు గారి సంగీతంతో మైమరచిపోతుంటారు

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm ปีที่แล้ว

      ప్రధానంగా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతంలో కూడా.... ❤ఎందుకంటే వేరే దివ్య లోకాలు మన ఊహకందనివి కదూ.... తెలుసుకోలేం బ్రో... 😊

    • @lakshmanraokodiginti1593
      @lakshmanraokodiginti1593 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏

    • @gopaluduyandava6805
      @gopaluduyandava6805 11 หลายเดือนก่อน

      ​@@pradeepvlogs3245😊😊

  • @nagarajugurram9979
    @nagarajugurram9979 3 ปีที่แล้ว +41

    SP Balu.... మీ లాంటి గొప్ప మనిషి జీవించిన కాలములో... మేము పుట్టడం మా భాగ్యం... We miss you alot sir... You did every thing on this earth...

  • @KannemaduguReddeppa-un1ht
    @KannemaduguReddeppa-un1ht 4 หลายเดือนก่อน +2

    అద్భుతఐనా పాట వింటూ ఉంటే నా బాధలు అన్ని మరిచి పోతాను బాలు గానం వింటూ పెరిగినను జీవితంలో కష్టాలు నాతోనే పెరిగాయ్

  • @vvapparaod5184
    @vvapparaod5184 ปีที่แล้ว +5

    సంగీతం సాహిత్యం అద్భుతంగా ఉంది మరి కొన్నాళ్ల పాటు జీవించి ఉంటే మరింత ఆనందాన్ని మనందరికీ కలిగించి ఉండేవారు. పాడిన తరువాత ఆయన వివరణ పులకింప చేసేది. బాలు గారు అమర్ రహే

  • @annamvijbrimayalaxmi3053
    @annamvijbrimayalaxmi3053 ปีที่แล้ว +2

    SPB గారు నా దృష్టిలో ఈ శతాబ్దపు అత్యుత్తమ గాయకులు.
    "బాలూ గారు ! మళ్ళీ మా తెలుగింట పుట్టండీ !" అన్నం వేణుగోపాల్

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 3 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🏼🙏🙏🙏 బాలు గారు లేని పాటల ప్రపంచాన్ని ఊహలలో చెప్పలేనంత బాధ ఇలాంటి ప్రజా గాయకుడు ఎస్పీ బాలు సార్ మీ పాట నా మొబైల్ లో రోజుకి ఒక సారైనా చూడకుండా పడుకొనూ స్వామి మీరే నా పాటల ప్రపంచం సార్

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 3 ปีที่แล้ว +1

      Me.GANAMRUTHANNI swargaloka vaasulaki panchuthunnara.....SP Sirrrr....
      Mammulni intha anyyam cheyattam nyayama...balu gaaru

  • @maheshgoud2861
    @maheshgoud2861 5 ปีที่แล้ว +63

    బాలు గారు మీ పాటలు ఎన్ని సార్లు విన్న ఆ మదురయ్యాము వేరు బాలు గారు మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి

    • @shantiponnadi7978
      @shantiponnadi7978 3 ปีที่แล้ว +10

      Kani God mosam chesadu Balu sir Ni thiskellipoyaruuu

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +4

      Kani Aa Devudu Karinincha Leadu Eadusthunnam Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu

    • @umayandra6902
      @umayandra6902 3 ปีที่แล้ว +1

      Meeru 1 year back a mata annaru.
      Kani manaku aa adrushtam ledu.
      I cried listening this song now.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 3 ปีที่แล้ว +2

      దేవుడు మన కోరిక తీర్చలేదు 😰😰

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 4 ปีที่แล้ว +44

    Evergreen song
    Evergreen singer
    Evergreen music
    Evergreen lyrics..
    Superr..👌👌👌👌

  • @hemadevigunti6783
    @hemadevigunti6783 6 ปีที่แล้ว +117

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపోస్తుంది.....
    ఎంత బాగా రాసారు, ఎంత బాగా పాడా రూ ఎంత మంచి సంగీతమో..... హ్యాట్సాఫ్

  • @kondautukuri560
    @kondautukuri560 ปีที่แล้ว +3

    నేను చచ్చిపోయిన తరువాత మీరు పోతే బాగుండును నా ప్రాణ దైవమా బాలు గారు మీరు పోయి నాను మీ పాటలతో చెపుతున్నారు నా దేవుడా

  • @Mrch404
    @Mrch404 7 ปีที่แล้ว +168

    Ade Balu ade gonthu ade geetham padaga 🙏

  • @kumar-om9rg
    @kumar-om9rg 3 ปีที่แล้ว +6

    మళ్లీ మీలాంటి వ్యక్తి పుట్టరు great legend hats off sir

  • @harishrockz16
    @harishrockz16 3 ปีที่แล้ว +66

    RIP Legend, Your voice will live through the generations

  • @venckataswamivemula6269
    @venckataswamivemula6269 3 ปีที่แล้ว +5

    10 years nundi nenu ee paata vinanide nidraponu one of the best love failure song ee song ki dislike kottinavaallu khachitanga telugu vaallaite kaadu

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 5 ปีที่แล้ว +29

    అదే మీరు అదే మేము అదే గీతం కానీ విసుగు మాత్రం అనిపించదు.......పాడండి!

    • @amarnathreddy89
      @amarnathreddy89 3 ปีที่แล้ว

      Sir meru padina prathipata animuthyam Sir

  • @manamadhavalle7566
    @manamadhavalle7566 5 ปีที่แล้ว +31

    బాలు గారి గళం నుండి జాలువారిన స్వర యుగళ తరంగాల సరాగాల పల్లకి నుండి విరిసిన కుసుమం......సర్ మిమ్మల్ని జీవితం లో ఒక్కసారి అయిన కలవాలని ఉంది I Love యూ సర్

  • @Flutechandra
    @Flutechandra 7 ปีที่แล้ว +46

    I was there at this program balu garini chusanu e janma dhanyam......

  • @ashokcgl
    @ashokcgl 3 ปีที่แล้ว +13

    God must be very relaxed now in the presence of SPB as his court singer! Miss you SPB sir! Nobody can replace your position on this planet

  • @drsubbarajamitta7163
    @drsubbarajamitta7163 3 ปีที่แล้ว +22

    Highly talented legend SPB.May his soul rest in peace.we lost a Maharadha gana Diggajam.

  • @rakeshvarma4122
    @rakeshvarma4122 6 ปีที่แล้ว +66

    AAA sahithyam enti..
    AAA sangeetham enti..
    AAA gaathram enti..
    really it's painful for heart....

    • @Satya_780
      @Satya_780 6 ปีที่แล้ว

      అవును నిజం గా ఆ సాహిత్యం ఏంటి , ఆ స్వరాలు ఏంటి , ఆ గాత్రం ఏంటి .

    • @joshuachatrapathy
      @joshuachatrapathy 6 ปีที่แล้ว

      excellent song and its my favourite

    • @rajesht6813
      @rajesht6813 3 ปีที่แล้ว

      Q@@Satya_780

  • @cnzzz1014
    @cnzzz1014 5 หลายเดือนก่อน

    మీరు మా మధ్య లేకున్నా ఈ జీవితం మీ పాటలతో ప్రశాంతంగా సాగిపోతోంది 🙏

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 ปีที่แล้ว +55

    మీ పాటల్లోని భావం అద్భుతంగా పలికింది...
    మీరు లేని..గానలోకం..స్తబ్ధంగా నిలిచింది...

  • @tejavathuchandu5262
    @tejavathuchandu5262 3 ปีที่แล้ว +13

    I heard this song n number of times from my child hood to till date, because of balu Sir, please come back sir

  • @chkumari3876
    @chkumari3876 6 ปีที่แล้ว +15

    Halo sir mi గొంతులో ఏదో ఒకటి వుంది. I love you so much sir.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 ปีที่แล้ว +12

    Stars are Many ! But the Moon is One! That is SPB.!

  • @sreeramrongala598
    @sreeramrongala598 3 ปีที่แล้ว +24

    We miss the Legendary Voice
    We miss the Legendary SPB 🙏🙏😓

  • @srinivasamurthyramamurthy9379
    @srinivasamurthyramamurthy9379 6 ปีที่แล้ว +14

    What a composition by Ilayaraja

  • @Satya_780
    @Satya_780 6 ปีที่แล้ว +19

    మీరు మనిషేనా బాలు గారు అదే మాధుర్యం ఇన్నేళ్ళ తర్వాత కోడా tq god ఇక్కడ పుట్టించి నందుకు ఈ అద్భుతాన్ని .

    • @veeruk8663
      @veeruk8663 6 ปีที่แล้ว +1

      Balu is the best singer in India. Very humble person

    • @srilathaallipuram2604
      @srilathaallipuram2604 5 ปีที่แล้ว

      Avna Anna devudu balu

    • @Kumar45557
      @Kumar45557 5 ปีที่แล้ว +1

      గాన గంధర్వుడు .....

    • @m.s.mm.s.m3701
      @m.s.mm.s.m3701 4 ปีที่แล้ว

      సరస్వతి పుత్రుడు

  • @madhupothraj3567
    @madhupothraj3567 7 ปีที่แล้ว +29

    2 legends ilayaraja &spb sir.

    • @mulugusriramanaaradhya7886
      @mulugusriramanaaradhya7886 4 ปีที่แล้ว

      Yes Bro..the evergreen n the magician DUO

    • @manmadhajana4173
      @manmadhajana4173 3 ปีที่แล้ว

      You missing another legend the great atreaya 👍✍️👍 hats'up atreaya sir

  • @hemanthsaibasuru2566
    @hemanthsaibasuru2566 4 ปีที่แล้ว +36

    అదే నీవు అదే నేను
    అదే గీతం పాడనా
    అనుపల్లవి కధైనా కలైనా కనులలో చూడనా
    కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
    కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
    గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
    అదే స్నేహము అదే మోహము
    అదే స్నేహము అదే మోహము
    ఆది అంతము ఏదీ లేని గానము
    నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
    నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
    కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
    అదే బాసగా అదే ఆశ గా
    అదే బాసగా అదే ఆశ గా
    ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Wow Ma Teenage loodi Ee Song Abbboo Soooooo Sweet ANDI Balu Voice Amrutham Amogham Soooooo much

    • @sreenivasmata8337
      @sreenivasmata8337 3 ปีที่แล้ว

      Thank you 🙏

    • @dileeplyricist
      @dileeplyricist 7 หลายเดือนก่อน

      Tq brother love u ❤

  • @ravindragoud908
    @ravindragoud908 16 วันที่ผ่านมา

    He is the most lengend singing in India& world also ❤😊❤

  • @radharevalla806
    @radharevalla806 4 ปีที่แล้ว +11

    Oka duradrusta kotta cenimallo Balu gonthulo vinaleka povadam.maa Balu inka 1000 years maa ayushu posukoni padutune undali.

  • @f7973l
    @f7973l 3 ปีที่แล้ว +5

    Hero Karthi learned this song and sang in Konchem Touch lo vunte cheptha show,it shows that how much he loved this song!!!!💘

  • @karthikkeya4
    @karthikkeya4 7 ปีที่แล้ว +14

    so heart touching song..Superb balu garu .. U r voice is awesome

  • @MadhuGoud888
    @MadhuGoud888 2 ปีที่แล้ว +1

    అదే నీవు అదే నేను
    అదే గీతం పాడనా
    కధైనా కలైనా కనులలో చూడనా
    కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
    కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
    గువ్వా గువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము
    అదే స్నేహము అదే మోహము
    అదే స్నేహము అదే మోహము
    ఆది అంతం ఏదీ లేని గానము
    నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
    నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
    కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
    అదే బాసగా అదే ఆశ గా
    అదే బాసగా అదే ఆశ గా
    ఎన్ని నాళ్ళీ నిన్న పాటే పాడను

  • @vadthyasujatha3209
    @vadthyasujatha3209 5 ปีที่แล้ว +3

    Prema patalu ante mire paadali balu garu..👏👏miru padite ne aa feel vastundi..adi sad song ina romantic aina hatoff sir ...👌👌

  • @murthysunkara007
    @murthysunkara007 6 ปีที่แล้ว +15

    Sp sir ur really amazing voice God given him ... Really we proud of you sir

  • @bollinenibhadraiah5456
    @bollinenibhadraiah5456 3 ปีที่แล้ว

    ప్రస్తుతం దేవలోకంలో తన మధురమైన పాటలతో కవ్విస్తూ untademo

  • @mohammedabdulbarikhan9293
    @mohammedabdulbarikhan9293 6 ปีที่แล้ว +5

    how comes the synchronize,lyrics,music,singing and choreography.marvellous.

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 ปีที่แล้ว +1

    Golden songs Anni 🙏🙏🙏🙏👌👌👌💕💕💕baalu sir malli maakosam puttaalani korukuntunna marchi polemu memu ee janmalo mimmulani mee songs ni 🙏🙏

  • @Saikrishna---22
    @Saikrishna---22 6 ปีที่แล้ว +12

    Awesome combination SPB+iLAYAraja=song

  • @sanjanasanjana4270
    @sanjanasanjana4270 5 ปีที่แล้ว +10

    Let us love him forever... Ade Baalu sir...

  • @kirankumar8982
    @kirankumar8982 5 ปีที่แล้ว +4

    Feel so happy after listening this song again and again from long time. Hope such type of songs will come up at this generation.

  • @srilakshmivikram8904
    @srilakshmivikram8904 7 ปีที่แล้ว +12

    superb Balu garu u r simply amazing 😊

  • @podamakalasreesree1042
    @podamakalasreesree1042 3 ปีที่แล้ว +7

    Legend RIP SPB garu..

  • @sayeedkhan849
    @sayeedkhan849 5 ปีที่แล้ว

    Inta goppa gayakulu mana indialo adi mana andhra pradesh lo janminchi nanduku nijamga mana adrushtam enka 100 years aina balasubra manyam lanti gayakulu raru ra leru bhagavantudu mana balu sir gariki manchi enka vandaellu challaga arogyamga saktiga pettalani prathistunnanu. Love u balu sir god bless u nijamaina amulya maina vajram sir meeru

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 ปีที่แล้ว +4

    I All ways remembering SPB SIR EXCELLENT your voice sir legendary singer balu sir I MISS YOU BALU SIR 🙏🙏🙏😭😭😭😭💐💐💐

  • @chinnaboinasaibharathi8237
    @chinnaboinasaibharathi8237 6 ปีที่แล้ว +15

    mee combination lo chaala songs ravalani korkuntoo mee madhya godavalu. thaggipovalani korkuntoo o abhiman (ilayaraja sp balu)

  • @s.harshavardhans.harshavar846
    @s.harshavardhans.harshavar846 4 ปีที่แล้ว

    Intha manchi saahithyam ee generation lo ledhu so, old hits are the best

  • @anilblessyseelam3040
    @anilblessyseelam3040 6 ปีที่แล้ว +9

    The Great S.P.BALU Garu ........

  • @dayanandn5834
    @dayanandn5834 ปีที่แล้ว +1

    Fantastic simply supberb 👌👍🎸🙏 Namaste to Sri SP Balsubramanym

  • @battinaappalamurali6656
    @battinaappalamurali6656 ปีที่แล้ว +2

    Rip legendry singer SPB sir we miss you a lot 😭😭😭😭

  • @badrisrinivasramanujamchil9959
    @badrisrinivasramanujamchil9959 3 ปีที่แล้ว +3

    I am emotional because he sing the song very excellent legendary singer in rip

  • @devilarmygamingff5902
    @devilarmygamingff5902 ปีที่แล้ว +1

    Still listening in 2023 ... That's the power of balu sir....

  • @Sas12380
    @Sas12380 2 หลายเดือนก่อน

    Your style amazing sir

  • @SurprisedBread-ir3ks
    @SurprisedBread-ir3ks หลายเดือนก่อน

    My fevaret abinandana all songs

  • @kadachandu3811
    @kadachandu3811 ปีที่แล้ว

    Naa pranamkanna yekkuvayinavi prema emanna unnayi ante.... Avi Old songs and SPB sir....... ❤❤❤❤❤

  • @TeluguFACTS6thSense
    @TeluguFACTS6thSense 3 ปีที่แล้ว +2

    Immortality lies in his voice.
    No ending

  • @sridharachary6896
    @sridharachary6896 3 ปีที่แล้ว +5

    We miss you legendary singer balu rip u sir

  • @sivakrishna2544
    @sivakrishna2544 5 ปีที่แล้ว +3

    Ilayaraja I love your music every song music composition is fantastic that is the best first next song lyrics and singers and bhalu sir voice is ever green till today hatsoff I miss such a classical and wonderful music

  • @sunithag2975
    @sunithag2975 หลายเดือนก่อน

    ❤❤ Superb song ❤❤❤

  • @nanna1355
    @nanna1355 5 ปีที่แล้ว +2

    Me paata vinte kani nidrapovalanipinchadam ledhu.. balu garu..🙏

  • @bollinenibhadraiah5456
    @bollinenibhadraiah5456 3 ปีที่แล้ว +1

    ఏ లోకం లో ఉన్న ఆయనకి ఆయనే సాటి

  • @raghunathraghu8618
    @raghunathraghu8618 ปีที่แล้ว +1

    What a unforgettable melody

  • @maddurichinababu5812
    @maddurichinababu5812 4 ปีที่แล้ว +1

    Neelaga pade varu marala pudatharo ledo theliyadu sir balu Garu super and great singing sir

  • @bravisingh7997
    @bravisingh7997 3 ปีที่แล้ว +2

    Na. Valla. Kavatle. Sir. Miru lerante namma buddi kavatledu but. Really I miss u

  • @panjaroja9375
    @panjaroja9375 3 ปีที่แล้ว +1

    Ilayaraja spb best combo

  • @radharevalla806
    @radharevalla806 4 ปีที่แล้ว +2

    Mee gonthuni vadukolenivaru duradrustvanthulu. Ippatiki ippatiki meeru maa Balu ne sir. Tq sir

  • @bosuraviteja
    @bosuraviteja 3 ปีที่แล้ว +2

    Miss you SPB Garu 😔🙁

  • @dudekularajakullai1560
    @dudekularajakullai1560 3 ปีที่แล้ว +1

    One of the Excellent song by you sir...❤️❤️❤️❤️

  • @shivakumarsshivakumars8680
    @shivakumarsshivakumars8680 3 ปีที่แล้ว +1

    S P Balu gaaru your always be with us

  • @SunilNagavelli
    @SunilNagavelli 3 ปีที่แล้ว +1

    Rest in peace sir, I just came here to listen the start of the song where everyone gathers to listen.

  • @satyasandhya3234
    @satyasandhya3234 3 ปีที่แล้ว

    Miss u sir no words ipudu matalu em migili levu mi gurinchi enta cheppina thakkuve😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 mi pavitramaina athmaku santhi kalugalani korukuntunnanu sir🙏🙏🙏🙏🙏

  • @nenavathshivas1632
    @nenavathshivas1632 4 ปีที่แล้ว

    Mee paatalu vinte stress free avuthundhi edho lokam lo vellipothaam

  • @vijayalakshmidamacharla447
    @vijayalakshmidamacharla447 8 หลายเดือนก่อน

    Sunitha garu and karunya garu supergapadaru

  • @narendrag9553
    @narendrag9553 5 ปีที่แล้ว +2

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 painful it kills. I LOVE you RADHA enduke nannu itla chesavu

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 ปีที่แล้ว

    Baalu gaaru miru leni e sangita prapanchanni chudale kunta vunna e telugu prajalaku miru lerane mata thttukoleka vunnam ekkada vunna mi athmaku santi chekuralani ha devunni korukuntnna

  • @vidyasagar-wm8xe
    @vidyasagar-wm8xe 3 ปีที่แล้ว +1

    Legendary Balu Garu

  • @chandrasekharborra8097
    @chandrasekharborra8097 3 ปีที่แล้ว

    బాలు సార్ మీరు స్వర వర పుత్రుడు i mis you sir

  • @midhunsr3131
    @midhunsr3131 7 ปีที่แล้ว +5

    wowww SPB sir 🙏🙏🙏

  • @gururajaprasadmysore4909
    @gururajaprasadmysore4909 6 ปีที่แล้ว +3

    Super SPB. U r really great.

  • @bhavanidirishala3579
    @bhavanidirishala3579 3 ปีที่แล้ว +1

    Chala bhada ga undi sir... nenu asalu nammalekapotunna meru leru ante REST IN PEACE sir 🙏🙏😭😭gunde baruvekki poindi

  • @buduguful
    @buduguful 6 ปีที่แล้ว +12

    Aday gonthu...
    Aday style lu..
    Aday expressions tho paadava... 🙏

  • @vijaykumarkm3661
    @vijaykumarkm3661 2 ปีที่แล้ว +1

    Ever green hit song balu sir superb singing

  • @mail2gokul802
    @mail2gokul802 5 ปีที่แล้ว +1

    We r all thank full to god what a such singers we had coming to SP sir no words one thing those days n song's r golden feel with our soul

  • @padmanabhamkotipatruni5310
    @padmanabhamkotipatruni5310 4 ปีที่แล้ว +2

    Ilyaraja a miracle of music director

  • @sujathak9922
    @sujathak9922 4 ปีที่แล้ว

    No words.... love is very painfull emotionnn..... true love never end

  • @baburaobomma8476
    @baburaobomma8476 3 ปีที่แล้ว

    బాలు సార్ we miss u plz come back 😭😭😭😭😭

  • @sudhirchandra5032
    @sudhirchandra5032 3 ปีที่แล้ว +2

    RIP LEGEND # Never Before Never Again😥🙏🏼

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว

    Ma Teenage Lo Ee Patalu Hit ,Balu Voice Amrutham Ela Evaru Padagalaru Andi Aa Devudu Ki Eami Thakkuva Ani Mana Maharajuni Teesukuni poyadu

  • @barlasailaja3267
    @barlasailaja3267 ปีที่แล้ว

    My favourite

  • @krishnakathi8201
    @krishnakathi8201 3 ปีที่แล้ว

    There is no words about u baalu gaaru🙏🙏

  • @bhagyalatha2439
    @bhagyalatha2439 3 ปีที่แล้ว

    Mi patalu vinna mi matalu vinna thanivi thiradhu antha vinna vinali anposthundhi I miss you balu garu 😭😭😭😭😭😭

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 7 ปีที่แล้ว

    Suuuper sir Ippudu kaadu yeppatiki mee patalu paadutune vundali.... Menu vinalane vuntundi love you sir

  • @jollyjolly6204
    @jollyjolly6204 3 ปีที่แล้ว

    Sir, nira kannukalodeye oro songum kelkan kazhiyunnuluu. Rest in peace. In Heavenly.

  • @ravigunnala9951
    @ravigunnala9951 ปีที่แล้ว

    Baalu sir yelaraja sir combision good

  • @biderkotasrilatha8149
    @biderkotasrilatha8149 6 ปีที่แล้ว +2

    Great sir superb

  • @ramyiakakani7772
    @ramyiakakani7772 3 ปีที่แล้ว +1

    I never forget till my last breath balu garu