Kottaga Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Swarna Kamalam Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 154

  • @pardhuvenugopalaraju3118
    @pardhuvenugopalaraju3118 2 หลายเดือนก่อน +29

    సత్యంసుందరం మూవీ చూసాక ఈ పాటని యూట్యూబ్ లో వెతుక్కుని చూస్తున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน +4

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

    • @balrajthirupathi5659
      @balrajthirupathi5659 หลายเดือนก่อน +1

      Excellent 👌👌

    • @hemanth7119
      @hemanth7119 หลายเดือนก่อน

      @@balrajthirupathi5659 గారు ధన్యవాదాలు.

  • @sailarambabu9649
    @sailarambabu9649 ปีที่แล้ว +2

    ఇలాంటి పాటలు ఇక రావు ఎవరు పడలేరు బాలు గారు మీ గొంతు మీ స్వరం ఇంకా ఎవరికి వుండదు రాదు కూడా మిమాలని దూరం చేసుకోవడం AP దురదృష్టం ,🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน +1

    పాత పాటలు మురిపిస్తున్నాయి కొత్త పాటలు మరిపిస్తున్నాయి.

  • @s.s.prasad519
    @s.s.prasad519 3 ปีที่แล้ว +23

    పాట విన్నంత సేపు ఏదో కొత్త లోకం లో విహరించిన అనుభూతి ❤️

  • @Mr..Srinivas
    @Mr..Srinivas 2 ปีที่แล้ว +8

    ఈ పాట వినపుడు అలా నిజగానే కొత రేకులోచిన నాటు అనిపిస్తుంది.....I Love This Song....🥰😻

  • @ravindhra6632
    @ravindhra6632 3 ปีที่แล้ว +11

    కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    👌

  • @MVS666
    @MVS666 3 ปีที่แล้ว +41

    తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం

  • @sandheep3877
    @sandheep3877 4 ปีที่แล้ว +17

    "అబ్బ" అని ఎంత అందంగా అంది జానకమ్మ గారు.

  • @thirupathi6287
    @thirupathi6287 2 หลายเดือนก่อน +6

    Who is here Again after Karthi's Satyam Sundaram

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +3

    సి.హెచ్.వి.అప్పా రావు గారు కె.యస్.రామా రావు గారు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేశ్ గారి నటి భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం.

  • @MVS666
    @MVS666 3 ปีที่แล้ว +76

    COVID 19 వల్ల ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత నష్టం S P బాలసుబ్రహ్మణ్యం గారి మరణం.

    • @anjalithandra650
      @anjalithandra650 ปีที่แล้ว +4

      HA avunu nijam

    • @R19S29
      @R19S29 ปีที่แล้ว +2

      కొలుకో

    • @Sagorisatyavathi
      @Sagorisatyavathi 10 หลายเดือนก่อน +2

      ఈ రోజు వరకు ఉంటే ఎంత బాగుండు

    • @sivastudio6924
      @sivastudio6924 7 หลายเดือนก่อน +1

      nijame kani adi ayana swayam krutaparadham endukante chalamandi cinema vallu chala jagrattaga ekkadiki pokunda jagratta paddaru ayana peak stage lo unnappude concert ki velli tappu chesaru dani phalitam andaram anubhavistunnam rip great spb ji

    • @kurubaashok1490
      @kurubaashok1490 4 หลายเดือนก่อน

      😢

  • @sri83244
    @sri83244 2 ปีที่แล้ว +4

    SPB SIR Janakiamma Ilaiyaraja Sir combo, all time super special 😍😍🎶💛🏃💝👌

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 4 ปีที่แล้ว +9

    I love this song ♥.... What a 📝 memorable song 😘 😘... 👌 👌 👌 ilayaraja gaaru 🎶... S.p baluu... Janakii 👌 👌 🌹...siri vennela sitarama shastry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @musukunaveenkumar5109
    @musukunaveenkumar5109 4 ปีที่แล้ว +8

    ఇంత.మంచి.పాటలు.మర్చిపోతామా.జీవితం. లో

    • @shivathota2409
      @shivathota2409 3 ปีที่แล้ว +1

      Antamaduram.manabalugari.amrutubinduvulu

  • @prasannaarabandi9991
    @prasannaarabandi9991 3 ปีที่แล้ว +18

    ఇప్పటికి ఎప్పటికి మరిచిపోలేనివారు బాలు గారు వారి పాటలు🙏🙏🙏💐💐💐💐

  • @AjayKumar-mw4fx
    @AjayKumar-mw4fx 6 ปีที่แล้ว +20

    ilayaraajagaaru meeku paaadhaabhivandhanaalu sirrrrrr yelaaaagandi ilaanti tunes

  • @jayashreejay6967
    @jayashreejay6967 4 ปีที่แล้ว +9

    Wow the Great Maestro and legendary our SPB sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @mahendershapur9769
    @mahendershapur9769 5 ปีที่แล้ว +13

    ఇప్పటికీ మరిచిపోలేని పాటలు

  • @ramnivasmurugesan6453
    @ramnivasmurugesan6453 หลายเดือนก่อน

    இளையராஜா...❤ பாலு.. ❤

  • @jayashreejay6967
    @jayashreejay6967 4 ปีที่แล้ว +4

    One of my favourite song from Golden lotus my fav hero venkateshji and Banu Priya mam her classical dance and all songs soooo superb and energetic 💓💓💓💓💓💓💓

  • @jithinsriman8167
    @jithinsriman8167 7 ปีที่แล้ว +11

    మధురమైన పాటల లో ఇదొకటి....
    కుమార్

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน

    వెదురులోకి ఒదిగిందీ కుదురులేని గాలి ఎదురులేక ఎదిగిందీ మధుర గానకేళి

  • @mr_official_tech7734
    @mr_official_tech7734 5 ปีที่แล้ว +3

    No songs ll come as these now in 2019 n 2020 wow can't sleep n can't open my eyes...it's like slow poison..... slowly taking my soul to ....past

  • @maruthisurya8949
    @maruthisurya8949 3 ปีที่แล้ว +19

    ఆ...... ఆ....... ఆ.......
    ఆ........ ఆ........
    ఆ......ఆ........ఆ........
    ఆ.......
    కొత్తగా రెక్కలొచ్చెనా
    గూటిలోని గువ్వపిల్లకీ
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొత్తగా రెక్కలొచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు
    అహ హ హ హ హ హ హ హ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కొండదారి మార్చింది
    కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది
    కలికి యేటి నీరు
    బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి
    బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి
    మేఘాల రాగాల మాగాని వూగెలా
    సిరిచిందు లేసింది కనువిందు చేసింది
    కొత్తగా రెక్కలొచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
    వెదురులేక యెదిగింది మధురగాన కేలి
    అహ హ హ హ హ హ హ హ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    వెదురులోకి వొదిగింది
    కుదురులేని గాలి
    ఎదురులేక యెదిగింది
    మధురగాన కేలి
    భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
    అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
    యమునా తరంగాల కమనీయ శ్రుంగార
    కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
    కొత్తగా రెక్కలొచ్చెనా
    గూటిలోని గువ్వపిల్లకీ
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొత్తగా రెక్కలొచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน

    కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

  • @SB-ol1gh
    @SB-ol1gh 5 ปีที่แล้ว +18

    ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్

  • @sunitha.thokalasunitha.tho5958
    @sunitha.thokalasunitha.tho5958 4 ปีที่แล้ว +5

    What a song I listen so many times in one day.....

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน

    యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน

    నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.

  • @rudraganesh5772
    @rudraganesh5772 3 ปีที่แล้ว +46

    ఎటు వెళ్లి పోయావు బాలు గారు వి మిస్ యూ బాలు

  • @chinababuchinna6951
    @chinababuchinna6951 6 ปีที่แล้ว +3

    Veduruloki odigindi kuduruleni gali ...what a lyrics

  • @madhum1817
    @madhum1817 2 ปีที่แล้ว

    Wow soo beautiful songs ee rojullo elanti songs ravatam ledu antaina old is gold

  • @sathyasmartboy3732
    @sathyasmartboy3732 4 ปีที่แล้ว +1

    Baalu garu Elaanti maduramaina patalu padalayya malli chala bagundhi

  • @ravikanth639
    @ravikanth639 3 ปีที่แล้ว +11

    Illayaraja music always have a magic...

  • @VJai-c8p
    @VJai-c8p 16 วันที่ผ่านมา

    Beautiful song ❤

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +2

    My first favorite 💓❤💕💖💗 song 🎵❤💕

  • @Basha-ke2xz
    @Basha-ke2xz หลายเดือนก่อน

    మహాహాగయకులు ని కూల్ప్ యమ్ 😢😢😭😔😔

  • @optimaxopticals1749
    @optimaxopticals1749 2 ปีที่แล้ว +3

    We miss a legendary singer,,,very sad.😢

  • @sunithag2975
    @sunithag2975 7 หลายเดือนก่อน +1

    Wow beautiful song ❤❤❤❤❤

  • @Lanka129
    @Lanka129 2 ปีที่แล้ว

    బాలు garu the గ్రేట్ ఇలాంటి పాటలు ఇంకా రావు పడలేరుకూడా

  • @nagarajudarla3769
    @nagarajudarla3769 4 หลายเดือนก่อน +1

    Janaki garu chese humming
    Matallo cheppalem

  • @srinivasg4165
    @srinivasg4165 3 ปีที่แล้ว

    So Balu. అంటే. పవిత్రత. పరిమళం..maestro..ఇళయరాజా...fantastic.

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 2 ปีที่แล้ว +1

    Ilayarajaa gaaru meeku padaabi vandanam

  • @pittalaanandkumar2237
    @pittalaanandkumar2237 2 ปีที่แล้ว +2

    Ever Green Song, We Miss Balu Sir

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน

    భాషలోన రాయలేని రాసలీల రేయిలోని

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 3 ปีที่แล้ว +2

    My favorite ❤️ song ❤️ kallu moosukoni vinali

  • @venkatasivaram2388
    @venkatasivaram2388 5 หลายเดือนก่อน

    ilayaraja sakam lo manam vundadam mana adrustam. ee pata vintunte yenduko kannellu vastunnayi.

  • @rajeshjangili5195
    @rajeshjangili5195 3 ปีที่แล้ว +1

    కళలు ఎన్నో చూపింది
    కలలెన్నొ రెపింది...

  • @radhikasrikanthmelodies1738
    @radhikasrikanthmelodies1738 7 หลายเดือนก่อน

    ఆహా మనసు పులకరిస్తోంది పాట వింటుంటే 🎉🎉

  • @mohammedhussainhussain1835
    @mohammedhussainhussain1835 4 ชั่วโมงที่ผ่านมา

    Kotta songs lo music tappa sahityam undadu

  • @RoshanRohi-k7u
    @RoshanRohi-k7u 13 วันที่ผ่านมา

    Balu garu naice sir

  • @rompicherlasudhakar1951
    @rompicherlasudhakar1951 2 ปีที่แล้ว +1

    All time my favorite golden hit song

  • @sekharb8026
    @sekharb8026 3 ปีที่แล้ว +1

    ఇళయరాజా ట్యూన్ సూపర్ కదా

  • @vsmohankumar6779
    @vsmohankumar6779 5 ปีที่แล้ว +4

    Old is gold👌

  • @jayamandangi3329
    @jayamandangi3329 3 ปีที่แล้ว +1

    Very very nice song I like so much

  • @maheshneteti7348
    @maheshneteti7348 5 ปีที่แล้ว +4

    "Dhesa basalandu telugu lessa"

  • @naveenkotturi9226
    @naveenkotturi9226 3 ปีที่แล้ว +1

    Evergreen song 2021 lo kuda..

  • @balajialimelu5469
    @balajialimelu5469 3 ปีที่แล้ว +5

    ఇళయరాజా గారు పాటకి రూపం ఇస్తారు
    sp బాలు గారు పాటకి ప్రాణం పోస్తారు

  • @vempatidurgarao8270
    @vempatidurgarao8270 6 หลายเดือนก่อน

    My favourite song

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 5 ปีที่แล้ว +8

    Janakamma Paadina Humming Part Entha Kashtamante Enkevaru Paadaleremo

  • @mohanrao5268
    @mohanrao5268 7 ปีที่แล้ว +3

    Super song

  • @srihariaaku8712
    @srihariaaku8712 5 ปีที่แล้ว +2

    Old is gold forever

  • @yashmenali5453
    @yashmenali5453 5 ปีที่แล้ว +3

    Good song

  • @somayajulua
    @somayajulua 10 หลายเดือนก่อน

    చిత్రం: స్వర్ణకమలం (1988)
    సంగీతం: ఇళయరాజా
    గీత రచన: సిరివెన్నెల
    గానం: బాలు, జానకి
    Mఆ..అఆ.. అఆ.. ఆఆ..ఆ..
    ఆ..ఆ..ఆ..ఆ.. ఆ ఆ ఆ.. ఆఆ....
    *** *** ***
    Mకొత్తగా...... రెక్కలొచ్చెనా....
    గూటిలోని గువ్వపిల్లకి....యీ..
    మెత్తగా... రేకు విచ్చెనా..ఆ..
    మెత్తగా....రేకు విచ్చెనా..ఆ..
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొత్తగా...... రెక్కలొచ్చెనా.....
    మెత్తగా...... రేకు విచ్చెనా..ఆ....
    Mకొండదారి మార్చింది..కొంటెవాగు జోరు..
    కులుకులెన్నో నేర్చింది..కలికి ఏటి నీరు
    Fఆహహహా హహహహా ఆఆ.. ఆఆ..
    Mకొండదారి మార్చిది..
    Fకొంటెవాగు జో..రు
    Mకులుకులెన్నో నేర్చింది..
    Fకలికి ఏటి నీ..రు
    Mబండరాళ్ళ హోరు మారి పంటచేల పాటలూరి..
    Fబండరాళ్ళ హోరు మారి పంటచేల పాటలూరి
    Mమేఘాల రాగాల మాగాణి ఊగేలా
    సిరిచిందు లేసింది కనువిందు చేసింది
    కొత్తగా....... రెక్కలొచ్చెనా....
    మెత్తగా..... రేకు విచ్చెనా..ఆ..
    Fవెదురులోకి ఒదిగింది..
    కుదురులేని గాలి..యీ..
    ఎదురులేక ఎదిగింది..మధురగానకే..ళి
    Mఅహహ అహహ అహహ అహహ
    Fఆ..అఆ.. ఆ..అహహహా
    Mవెదురులోకి ఒదిగింది..
    Fకుదురు లేని గా..లి
    Mఎదురులేక ఎదిగింది..
    Fమధురగానకే..ళి
    Mభాషలోన రాయలేని..రాసలీల రేయిలోని
    Fఅబ్బా భాషలోన రాయలేని..రాసలీల రేయిలోని
    Mయమునా తరంగాల కమనీయ శృంగార
    కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
    కొత్తగా...... రెక్కలొచ్చెనా....
    గూటిలోని గువ్వపిల్లకి..యీ.....
    మెత్తగా..రేకు విచ్చెనా..ఆ..
    మెత్తగా..రేకు విచ్చెనా..ఆ..
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొత్తగా..... రెక్కలొచ్చెనా....
    మెత్తగా...... రేకు విచ్చెనా..ఆ..

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +1

    2022 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండి

  • @ఓంశ్రీనిత్య
    @ఓంశ్రీనిత్య ปีที่แล้ว

    ❤Love❤ s latha🎉

  • @kokkulavenkati7109
    @kokkulavenkati7109 2 ปีที่แล้ว

    Same To You Answer.

  • @rajashekhar5484
    @rajashekhar5484 3 ปีที่แล้ว

    Once again wants to see this pair in filim after a long time

  • @hindustani9859
    @hindustani9859 4 ปีที่แล้ว +1

    Waah balu sir I miss you lot

  • @nareshmanchala5948
    @nareshmanchala5948 3 ปีที่แล้ว +1

    Rip sirivennala garu

  • @RAWI_World
    @RAWI_World 2 ปีที่แล้ว +1

    I love this song

  • @venkateshkanakam3121
    @venkateshkanakam3121 3 ปีที่แล้ว

    Awesome aslu

  • @satishhimandi385
    @satishhimandi385 2 ปีที่แล้ว

    Malli puttavane maa nammakam.

  • @mendevenkatesh7103
    @mendevenkatesh7103 3 ปีที่แล้ว +1

    Miss you spb sir

  • @ShaikUsmanAliSkUsmanAli
    @ShaikUsmanAliSkUsmanAli 3 ปีที่แล้ว

    Raghavendra. Rao. Hats. Of. Sir

  • @allollamahesh7816
    @allollamahesh7816 ปีที่แล้ว

    Favorite forever

  • @sscreations4848
    @sscreations4848 2 ปีที่แล้ว

    సూపర్ సాంగ్

  • @kottesreelathakottesreelat1630
    @kottesreelathakottesreelat1630 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @obulareddy6643
    @obulareddy6643 2 ปีที่แล้ว

    Super

  • @bmahesh5342
    @bmahesh5342 7 ปีที่แล้ว +5

    My all time favorite song

  • @srinivasasrinivasa3286
    @srinivasasrinivasa3286 2 ปีที่แล้ว

    Supppear sound song so nic

  • @techworldam4188
    @techworldam4188 3 ปีที่แล้ว

    Daily one time I used to listen

  • @prabhakartprabhakar9689
    @prabhakartprabhakar9689 2 ปีที่แล้ว

    Super songs 🎵👌❤

  • @manikantaenaganti
    @manikantaenaganti 6 หลายเดือนก่อน

    Om

  • @rameshkamepally4165
    @rameshkamepally4165 ปีที่แล้ว

    Miss u spb

  • @bindasmusic6103
    @bindasmusic6103 2 ปีที่แล้ว

    We miss u sir

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว

    Amazing song ilikeyou

  • @R19S29
    @R19S29 ปีที่แล้ว

    తెలుగు పంతులు

  • @swapnaranisanthosh.sappusa873
    @swapnaranisanthosh.sappusa873 6 ปีที่แล้ว +2

    nice songs

  • @naveenjeems8968
    @naveenjeems8968 2 ปีที่แล้ว

    2022 ply with song

  • @hemabali4877
    @hemabali4877 5 ปีที่แล้ว +1

    super

  • @srinivasaraoaddanki3317
    @srinivasaraoaddanki3317 ปีที่แล้ว

    Yes

  • @rajarock6173
    @rajarock6173 9 ปีที่แล้ว +4

    Supper

  • @dhanu5967
    @dhanu5967 หลายเดือนก่อน

    Nennu kuda

  • @rudraanil9409
    @rudraanil9409 ปีที่แล้ว

    100 vinnanu s. Janaki spb

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 7 ปีที่แล้ว +1

    I like in all time

  • @nuthanakalvajayamma4196
    @nuthanakalvajayamma4196 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @bnagappa603
    @bnagappa603 5 หลายเดือนก่อน +1

    😂🎉

  • @k.sathinice6533
    @k.sathinice6533 5 ปีที่แล้ว

    Nice