మా అన్న క్రైస్తవుడు అనేదానికి ఆధారాలు ఇవే కదా.. SEEMARAJA YSJAGAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 847

  • @Shon528
    @Shon528 หลายเดือนก่อน +449

    1925 years అంటే దాదాపు 99 సంవత్సరాలు నుండి క్రిస్టియన్ సంప్రదాయం ఉంటే వాళ్లు క్రిస్టియన్ అవుతారు హిందూ ఎలా అవుతారు జగన్ declaration మీద సంకతం చేసి పోవాలి

    • @dasthagirid3896
      @dasthagirid3896 หลายเดือนก่อน +5

      Cm👌cmrj🌹👌cm

    • @bhanumurthygollapudi9760
      @bhanumurthygollapudi9760 หลายเดือนก่อน

      Remember that jagan mohan Reddy converted from Christianity to Hinduism long back so he is not Christian..

    • @vemurisomu4735
      @vemurisomu4735 หลายเดือนก่อน +10

      ​@@bhanumurthygollapudi9760 but why Bharathi reddy is not coming to tirumala mr

    • @Subadhra-b1w
      @Subadhra-b1w หลายเดือนก่อน

      Vallu purthigane ac vare m chepodu 😂😂😂😂

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 หลายเดือนก่อน +2

      వెళ్ళాట్లేదులే బ్రో...తిరుమలకి.

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 หลายเดือนก่อน +277

    Seeemaraja anna🙏 దేవర సినిమా కంటే నీ వీడియో నే ముఖ్యం ప్రజలకు

    • @NagRockPhotography-o6d
      @NagRockPhotography-o6d หลายเดือนก่อน +5

      supar bro

    • @aaa42847
      @aaa42847 หลายเดือนก่อน +3

      Exactly

    • @littlegamers2971
      @littlegamers2971 หลายเดือนก่อน +1

      కరెక్ట్ బ్రదర్. ఆ బొంగు లో సినిమాలు వల్ల ఉపయోగం ఏంటి ప్రజల కు. రాజా వల్ల use ఉంటుంది సొసైటీ కి

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 หลายเดือนก่อน +325

    జగన్ ను జంబలకిడిపంబ గా చేసిన సీమరాజకీ అభినందనలు

    • @bojja6050
      @bojja6050 หลายเดือนก่อน +8

      😂

    • @AVPsPTech
      @AVPsPTech หลายเดือนก่อน

      వాళ్ళ అమ్మ బైబిలు లేకుండా బయటకు రాదు, వాళ్ళ పెళ్ళాం గుడి సెట్ లేకుండా గుడికి రాదు, వాళ్ళ చెల్లి హిందువులకు బాప్తీస్మం ఇవ్వడమే పని... ఇంతకు మించి ప్రూఫ్ కావాలంటే వాళ్ళ నాన్నని సమాధి చేశారు.

    • @AnilKumarBadisa
      @AnilKumarBadisa หลายเดือนก่อน +3

      😂😂😂😂​@@bojja6050

    • @ganeshrao7526
      @ganeshrao7526 หลายเดือนก่อน

      *Ee Sodhi Antha Chepey Mundhu Nuvu 50 - 50 BATCH Christian Religion Ani Chepachu ga & Verey Religions Nu FAKE ga Gowravisthanu Ani Cheppu* 🤣🤣🤣
      *Elections Lo HINDU VOTES Egiri pothayana Ee Tenction* 😂😂😂
      _Certficates Lo Emo Hindu Name & Follow iyedhi FAKE 50 - 50 Christian Religion_ 😡😡😡
      *Malli Bongulo Ee FAKE SECULAR Matalu & Drama Lu* 🤣🤣🤣
      _Evadina Hindi ina & Pakistan Religion ina & Edari Matham ina Vadi Religion Daring ga Chepukuntadu_ 😂😂😂
      _Public Lo Eey Religion Direct ga Chepadam Lo Tappey Mundhi_
      🤣🤣🤣
      *FAKE Christian Religion Lo Vellina Vadu & FAKE Christian Follow ina Vadu Vadu Evadina Sarey Final ga Vadu KAPAL & Comedy PAL Laga Avuthadu Anthey Edhi Confirm* 🤭🤭🤭
      _TTD Temple Lo Ne Religion Edho Nuvey Rayali Declaration Lo 🤔🤔🤔 Ne Religion Edho Nekey Clarity Lekuntau TTD Vallu Em Rasthatu Na Bongu Decleration Lo_ 🤭🤭🤭
      *Ee OVER ideas & Drama La Valley Last 2024 Election Lo 11 seats Vachay YCP FAN Party Ku* 🤗🤗 🤗

  • @madhusudhan-lc8tg
    @madhusudhan-lc8tg หลายเดือนก่อน +273

    ఒక అన్యమతస్తుడు ఆ దేవదేవుడు గోవిందుడు తో ఆటలు ఆడడం చూస్తుంటే హిందువులు హిందుత్వం ఎంత నిద్రలో ఉందో అర్థం అవుతుంది

    • @AVPsPTech
      @AVPsPTech หลายเดือนก่อน

      వాళ్ళ అమ్మ బైబిలు లేకుండా బయటకు రాదు, వాళ్ళ పెళ్ళాం గుడి సెట్ లేకుండా గుడికి రాదు, వాళ్ళ చెల్లి హిందువులకు బాప్తీస్మం ఇవ్వడమే పని... ఇంతకు మించి ప్రూఫ్ కావాలంటే వాళ్ళ నాన్నని సమాధి చేశారు.

    • @sandy-jk7xg
      @sandy-jk7xg หลายเดือนก่อน

      Assala neram evaru chesaroo thelusa...theliyadhaniki endhuku intha issue chestunnaro Naku ardham kavatam ledhu....neram rujuvu ayina tharwatha anandi .....evaru cheste vallani...anthe gani ...otti matalu vinesi ...nijalu theliyakunda matalu vaddhu....adhi thappu.... please

    • @UdayRao-bs9bx
      @UdayRao-bs9bx หลายเดือนก่อน +5

      ​@@sandy-jk7xgKristen ki artham kadhu hindvh dramam😢

    • @srinivaspindiboina4727
      @srinivaspindiboina4727 หลายเดือนก่อน +2

      Yes yes

    • @rambaburam418
      @rambaburam418 หลายเดือนก่อน

      ​@@sandy-jk7xgneram rujuvu kaaledu na evadra nuvvu 😂 NDDB reports kuda nammara babai ni champindi evaro CBI cheppindhi kadha em chesaav mari malli vadi modde gudustunnavu 😂

  • @ntrchannel7146
    @ntrchannel7146 หลายเดือนก่อน +122

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇట్లు మీ సీమరాజ అభిమానసంగం అధ్యక్షుడు ❤ ❤ ❤

  • @kullayappaperavali88
    @kullayappaperavali88 หลายเดือนก่อน +586

    జగన్నకు ఎక్కడ డామేజ్ జరిగిన అక్కడ సీమ రాజా ముందు ఉంటాడు

    • @SKMV27
      @SKMV27 หลายเดือนก่อน +28

      ఈ రోజు టీటీడీ అన్నతో పాటు తిరుమల వెళ్లి అన్న కు జరిగే డమేజ్ కవర్ చేయటానికి వెళుతున్నారు

    • @bojja6050
      @bojja6050 หลายเดือนก่อน +7

      😂

    • @chris111666
      @chris111666 หลายเดือนก่อน

      Orey pk gadu Christian ayyadau kada😅😅😅

    • @ahmedragipati8760
      @ahmedragipati8760 หลายเดือนก่อน +3

      Package antha strong ga vostundi mari

    • @H3LLDIVER
      @H3LLDIVER หลายเดือนก่อน +7

      Anthaniki movayya paina unna abhimaanam alantidhi mari

  • @jagathkumar9216
    @jagathkumar9216 หลายเดือนก่อน +290

    డ్యామేజ్ డ్యామేజ్ అని మొత్తం డ్యామేజ్ చేసావ్ ఆన్న 😂😂😂😂

  • @vijaysaich913
    @vijaysaich913 หลายเดือนก่อน +131

    అన్న కి చిన్న బొక్క పడింది నువ్వు పెద్ద బొక్క పెట్టి చిన్న బొక్క కనబడకుండా చెయ్ సీమరాజా 😂😂😂😂😂😂😂😂😂😂

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @Madhureddy69
      @Madhureddy69 หลายเดือนก่อน +1

      😊

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh หลายเดือนก่อน +2

      🤣🤣

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 หลายเดือนก่อน +1

      పడిందిపెద్ద బొక్కే చిన్న బొక్క కాదు
      అంతకంటే పెద్ద బొక్క పడదు నాయన

  • @kiranaasthram
    @kiranaasthram หลายเดือนก่อน +64

    ఇది మనకి ఒక కనువిప్పు కావాలి. మన ధర్మాన్ని అవహేళన చేసే మతాలను, సిద్ధాంతాలను ఆచరించే వాళ్ళు మన పాలకులుగా ఎప్పటికీ ఉండకూడదు. అలాంటి వారి చేతిలో మన దేవాలయ వ్యవస్థ ఎప్పటికీ ఉండకూడదు.

    • @mallikharjunmalli357
      @mallikharjunmalli357 หลายเดือนก่อน +2

      anna mee channel lo kuda deni meda video cheyanna jai hind(u)

    • @kiranaasthram
      @kiranaasthram หลายเดือนก่อน

      @@mallikharjunmalli357 గారు, ఈరోజు గోపీ గారి ఛానల్ లో లైవ్ పెట్టాము. ఇంకా చాలా వివరించాలి.

    • @hiteshmohan9874
      @hiteshmohan9874 หลายเดือนก่อน +2

      నమస్కారం కిరణ్ గారు.
      నమో వెంకటేశాయ 🚩🚩

  • @adinarayana7711
    @adinarayana7711 หลายเดือนก่อน +80

    ఇన్ని ఆధారాలు ఉంటే మేము వేంకటేశ్వర స్వామి భక్తులకు అంటే ఎవరు నమ్ముతారు.వీళ్ళకు దేవుడు అంటే పవిత్రమైన భావం లేదు ఓట్ల కోసం అంతే

  • @JaiKisanSRINUVlogs
    @JaiKisanSRINUVlogs หลายเดือนก่อน +2

    JAI shree Ram 🙏

  • @Arjun_shorts7
    @Arjun_shorts7 หลายเดือนก่อน +104

    అన్న చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయిన పాస్టర్ లకి జీతాలు ఇచ్చింది చూసామా, పోనీ ఇచ్చారు అనుకోండి ఎవరి డబ్బు ఇచ్చారు? ప్రజదనని ఇచ్చారు , పాస్టర్లు చర్చ కి వచ్చిన వాల దగ్గర నుండి దశమ బాగాలు అని తీసుకుంటున్నారు కదా! మరి ఈయన ఎందుకు పాస్టర్లకి ఇవడం , వాల వలన రాష్ట్రంలో ఏమి మేలు జరిగింది ఈ 5 సంవత్సరాల్లో , సుమారు 2011 సెన్సస్ ప్రకారంగా రాష్ట్రంలో 8 లక్షల మంది క్రిస్టియన్ ఉంటే అందులో 4 లక్షల మంది పాస్టర్ ల గ ఉన్నారు, అంటే 2 వేల కోట్ల రూపాయలు అనవసరంగా వృథా చేశాడు . దీని మీద ఒక వీడియో చేయి అన్న. ఈ జగన్మోహన్రెడ్డి ఒక క్రిస్టియన్ అని నిరూపించడానికి ఇది ఒక తార్కాణం.

    • @AVPsPTech
      @AVPsPTech หลายเดือนก่อน

      వాళ్ళ అమ్మ బైబిలు లేకుండా బయటకు రాదు, వాళ్ళ పెళ్ళాం గుడి సెట్ లేకుండా గుడికి రాదు, వాళ్ళ చెల్లి హిందువులకు బాప్తీస్మం ఇవ్వడమే పని... ఇంతకు మించి ప్రూఫ్ కావాలంటే వాళ్ళ నాన్నని సమాధి చేశారు.

  • @bhaskervm99
    @bhaskervm99 หลายเดือนก่อน +26

    Anno నువ్వు బలే ఆధారాలు పట్టవ్..superb seema raja anna

  • @yashwanth1926
    @yashwanth1926 หลายเดือนก่อน +74

    Mana జగనన్న సౌమ్యుడు, నువ్వేమో అన్న బట్టలు ఇప్పుతూనే ఉన్నావ్,❤😂

    • @AVPsPTech
      @AVPsPTech หลายเดือนก่อน

      వాళ్ళ అమ్మ బైబిలు లేకుండా బయటకు రాదు, వాళ్ళ పెళ్ళాం గుడి సెట్ లేకుండా గుడికి రాదు, వాళ్ళ చెల్లి హిందువులకు బాప్తీస్మం ఇవ్వడమే పని... ఇంతకు మించి ప్రూఫ్ కావాలంటే వాళ్ళ నాన్నని సమాధి చేశారు.

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj หลายเดือนก่อน

      Sowmyudu kaadu showmyudu anaali 😂

  • @sureshnaidugunde3302
    @sureshnaidugunde3302 หลายเดือนก่อน +39

    నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమాన్నికి స్వాగతం సుస్వాగతం ❤❤❤❤

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 หลายเดือนก่อน +34

    మా వదిన తో పోతేనే మేము ఒప్పుకుంటాం లేదంటే లేదు.. ఒప్పుకొనే ప్రసక్తే లేదు

  • @pattabhiramayya4569
    @pattabhiramayya4569 หลายเดือนก่อน +3

    ఎక్కడ తవ్వారండి బాబు ఇంత ఎవ్వారాన్ని, చాలా బాగా చెప్పారు

  • @ramanaiahmeejuru7433
    @ramanaiahmeejuru7433 หลายเดือนก่อน

    బాగా చెప్పావ్ brother పందుల బ్యాచ్ గురించి. వాళ్ళు పందులు మేపుకునేవారని ఇప్పటివరకు మాకు తెలీదు. తెలియని విషయాలు మీ ద్వారా చాలా తెలుసుగో గలుగుచున్నాము. Thank you సీమరాజా

  • @KalesiRaghupathi
    @KalesiRaghupathi หลายเดือนก่อน

    మీ ధైర్యానికి ధన్యవాదాలు

  • @kirankumili99
    @kirankumili99 หลายเดือนก่อน +19

    నువ్వు సూపర్ అన్న. నీ వీడియో వచ్చింది అంటే వైసిపి వాళ్ళు ఉచ్చ పోసుకుంటున్నారు. 😂😂

  • @Xyzoooooo007
    @Xyzoooooo007 หลายเดือนก่อน +27

    Breaking news: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైఎ్సార్సీపీకి అధినేత.

    • @Infinitelynobody
      @Infinitelynobody หลายเดือนก่อน

      చేసుకోకపోతే వాడికి k __ramp అవుతుందని తెలుసుంటుంది వాడికి...చెప్పండి వాడికి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావొద్దని...

  • @tulasiramak8856
    @tulasiramak8856 หลายเดือนก่อน +16

    ప్రసాదం లో కొవ్వు కలిపిన వాడికి కొవ్వు kariginchi శిలువ వేయాలి....ఆ దుష్టచతుష్టయం కి

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 หลายเดือนก่อน +77

    సీమ రాజా వుండగా జగన్ అన్న నీ ఎవరు ఎం పీకలేరు.

    • @amarff1080
      @amarff1080 หลายเดือนก่อน +4

      మన సీమ రాజ అన్నే చిన్నంగా మింగేస్తున్నారు జగనన్న ని 😂😂😂😂😂😂

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @smhussainshaik319
      @smhussainshaik319 หลายเดือนก่อน +2

      All copy rights belongs to Seema Raja.

  • @stylish9629
    @stylish9629 หลายเดือนก่อน +2

    నువ్వు ఏ మతాన్ని కించపరచక పోయినా మన అన్న హిందూ ధర్మాన్ని కించపరుస్తాడు అన్నా. మన పులి కి హిందువులు అయినా, కమ్మ వారు అయినా విపరీతంగా ద్వేషిస్తాడు

  • @cnprasanth6113
    @cnprasanth6113 หลายเดือนก่อน

    అన్నా మీరు పలాత్ ఖాసిం అన్నా.... మీ ధైర్యానికి, మీ విశ్లేషణా పటిమకు అనంత కోటి ప్రణామాలు... ఆ పరమేశ్వరుడు మీకు సదా తన అపూర్వమయిన ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచా కర్మణా కోరుతూ....
    మీ అభిమాని

  • @ramamohanarao2003
    @ramamohanarao2003 หลายเดือนก่อน

    సీమ రాజా నీ 'వెటకారానికి ధన్యవాదాలు. పచ్చి నిజాలు చెప్పావు బాగా నవ్విస్తన్నావు

  • @AngeAnge-cz9dl
    @AngeAnge-cz9dl หลายเดือนก่อน +1

    శి మారాజన్న చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది j సూపర్ అన్న నువ్వు నిజంగా నిజాయితీపరుడు వి

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 หลายเดือนก่อน +35

    అన్న వాడు ఏమైనా పితి నీళ్లు చల్లు కున్నాడా ఏందీ అన్న??😂😂😂😂

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 หลายเดือนก่อน +1

    చాలా విషయాలు gather చేశారు. చాలా బాగా explain చేశారు. Seema Raju garu నిజాలు నిర్భయము గా cheptharu. యెవరి మతాన్ని వాళ్లు ఒప్పుకోకపోతే yela? పైగా ఆయన అచ్చమైన హిందూ అని చెప్పకూడదు. ఒకవేళ ఆయన హిందూ devulla ని నమ్మే వారు అయితే declaration ivvochu కదా?

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 หลายเดือนก่อน +3

    100 %correct ga chepparu thammudu

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 หลายเดือนก่อน +11

    బై రెడ్డి చెప్పారు కదా వాళ్ళు రెడ్డి కాదు అన్నాడు దాని గురించి చెప్పండి.

  • @narsimhareddyreddy7297
    @narsimhareddyreddy7297 หลายเดือนก่อน +6

    ఉన్నది బాగా చెప్పారు

  • @kavurutarunasri7999
    @kavurutarunasri7999 หลายเดือนก่อน +3

    Challa information share chesaru sir 🎉🎉🎉🎉

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 หลายเดือนก่อน +1

    జగ్గు దాదా YS
    " క్రీస్తు దేవుని బిడ్డ ".

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 หลายเดือนก่อน +18

    175 మంది ఆంధ్రా MLA లలో జగన్ ఒకడు అంతే ఇంక ఏమియు లేదు
    పట్టించు కోకండి,విలువ ఇవ్వకుండా సామాన్యుడు వలే ఉంచండి,

  • @Raj_kendre
    @Raj_kendre หลายเดือนก่อน +4

    Your work was supper ❤❤❤❤

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 หลายเดือนก่อน

    మీకు ధన్యవాదాలు సార్
    మాకు తెలియని విషయాలను బయటపెట్టి చూపించారు

  • @VBhaskarVBhaskar-rn1px
    @VBhaskarVBhaskar-rn1px หลายเดือนก่อน +13

    Seema Raja గారు good job You are Great 👍 మీ పార్టీ మీద మీకున్న అభిమానానికి మీ పార్టీని కాపాడుకోవాలనే మీ తాపత్రాయినికి Hats Off, మీరిలాగే Active గా ఉండాలి మీకు అభినందనలు 🎉🎉🎉🎉

  • @sarvankumar8154
    @sarvankumar8154 หลายเดือนก่อน

    Excellent and awareness details for Our sleeping Hindus, Seema raja gaaru🙏🙏🙏🙏please all Hindus be United and thro these Useless works into Pacific Ocean

  • @tvramana306
    @tvramana306 หลายเดือนก่อน +4

    Welcome 🎉

  • @ramanavenkey8251
    @ramanavenkey8251 หลายเดือนก่อน

    Good information bro
    Thanks for sharing more information

  • @HanumanthaRayudu-m7l
    @HanumanthaRayudu-m7l หลายเดือนก่อน +3

    సూపర్ ga చెప్పరు అన్న

  • @saiatmakur
    @saiatmakur หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు

  • @rajuguptha8898
    @rajuguptha8898 หลายเดือนก่อน

    సూపర్ అన్న మీరు నిజాన్ని నిర్భయంగా చాలా ధైర్యంగా మాట్లాడతారు

  • @subbu2024
    @subbu2024 หลายเดือนก่อน

    super super super.. sema Raju anna. full 💪💪 details.. excellent excellent

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 หลายเดือนก่อน +23

    Cbn నీ జైల్ కి పెట్టీ జగన్ చాల తప్పు చేశాడు
    అనుభవిస్తాడు జగన్

  • @SGovind3339
    @SGovind3339 หลายเดือนก่อน +22

    ఏసు క్రీస్తు పార్టీ (YCP) అడ్రస్ ఉండకూడదు స్వామి

  • @jayalakshmichalla416
    @jayalakshmichalla416 หลายเดือนก่อน +14

    జగనన్న పందులు తినే వెదవకి లడ్డు ల వెలువ ఏం తెలుస్తుంది

  • @GEMSAustralia
    @GEMSAustralia หลายเดือนก่อน

    Thanks Seems Raaju Garu. Please be frank and candid always in all ways

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 หลายเดือนก่อน +4

    మీరు చెప్పిన మాటలు 100%నిజాలు

  • @gedeladileepkumar8268
    @gedeladileepkumar8268 หลายเดือนก่อน +19

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 หลายเดือนก่อน +5

    క్రైస్తవుడు అనేది మతం కాదు నీ హృదయం యాదర్ధత వైపు నిజమైన వెలుగు వైపు మారు మనస్సు పొందు అప్పుడు నీవు రక్షించ బడతావు.

    • @mallikapatti8011
      @mallikapatti8011 หลายเดือนก่อน +1

      Sanathana dharmamu mathamu kadhu

  • @vrojavroja525
    @vrojavroja525 หลายเดือนก่อน +5

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gangadharamdwadasi1850
    @gangadharamdwadasi1850 หลายเดือนก่อน

    Excellent told

  • @KidsComedy-o6y
    @KidsComedy-o6y หลายเดือนก่อน +3

    Welcome anna

  • @bujjimanager
    @bujjimanager หลายเดือนก่อน +6

    నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అన్న తిరుమల యాత్ర కార్యక్రమం లైవ్ ఇవ్వు అన్నా

  • @writersree9874
    @writersree9874 หลายเดือนก่อน +16

    The only videos without paytm batch ....😂😂😂 Anna matalu vinte paytm gallu kuda no comments...seemaraja anna die hard fan of ysrcp😅

  • @perumalkaveti9399
    @perumalkaveti9399 หลายเดือนก่อน

    Very great explain ji
    Yavuru reddy
    You are creatian ji

  • @ArunKumar-t6w4t
    @ArunKumar-t6w4t หลายเดือนก่อน

    Super anna janalki kallu theripicharu jai anna

  • @sudharshankavuturi5797
    @sudharshankavuturi5797 หลายเดือนก่อน

    Yes anna🎉🎉🎉

  • @varada1072
    @varada1072 หลายเดือนก่อน +1

    అధికారం కోసం రెడ్డి అనే హిందువుని గా చలామణి అవుతున్నారు జగన్, దయచేసి రాష్ట్ర రెడ్లు ఇది గ్రహించి నిజమైన రెడ్డిని ఆదరించలీ

  • @shivamalli7387
    @shivamalli7387 หลายเดือนก่อน

    బాగా చెప్పావు అన్న

  • @mallesukumbhagiri9592
    @mallesukumbhagiri9592 หลายเดือนก่อน

    Superr
    Anslysis

  • @jayanthikp7470
    @jayanthikp7470 หลายเดือนก่อน

    Raja garu you are soooopar
    For Exposeing them

  • @kirankumarclasses6555
    @kirankumarclasses6555 หลายเดือนก่อน +13

    First view and like

    • @Warrior2912-m7z
      @Warrior2912-m7z หลายเดือนก่อน +2

      looks like hard core fan of Seema Raja or you are also supporting Seema raja's anna till he becomes CM again 😉

    • @kirankumarclasses6555
      @kirankumarclasses6555 หลายเดือนก่อน +2

      @@Warrior2912-m7z it will be good if Seema raja becomes cm

  • @MANIKANTAANGARA
    @MANIKANTAANGARA หลายเดือนก่อน +1

    అన్న నువ్వు సాంబ సినిమా లొ కృష్ణ భగవాన్ టైపు

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 หลายเดือนก่อน +1

    Hello Seema Raja
    From whare you are sourcing such an authentic information. Hats off to you, for your dedication towards your Criminal Anna. Thank you
    Be careful about yourself. God bless you and good luck.💐

  • @venugunda8194
    @venugunda8194 หลายเดือนก่อน +25

    Namaskaram prajalara ,💥🔥✨

  • @manjunathamn7785
    @manjunathamn7785 หลายเดือนก่อน +1

    Anna Roja akka ki adagandi full clarity iccestundi😂

  • @prasadaraonelluri4053
    @prasadaraonelluri4053 หลายเดือนก่อน

    Yes what you are telling correct

  • @nareshponnathota
    @nareshponnathota หลายเดือนก่อน +1

    Seema Raja gaaru is true YCP candidate. Papam Anni nijalu bayata pettestharu. Mir u superb sir. Always waiting for your video

  • @durgak7847
    @durgak7847 หลายเดือนก่อน +5

    Jai Sima Raja 👌👌👌👏👏👏

  • @cnarayana9940
    @cnarayana9940 หลายเดือนก่อน

    Oka manchi information god

  • @ChandraShekar-ij9jo
    @ChandraShekar-ij9jo หลายเดือนก่อน

    Super brother meeru chepindi nijam hindulara melukondi

  • @RamakrishnaPettani-kv6sb
    @RamakrishnaPettani-kv6sb หลายเดือนก่อน

    Vari nice

  • @gopinayak8905
    @gopinayak8905 หลายเดือนก่อน +1

    జగన్ దేశ బహిష్కరణ చేయాలి గవర్నమెంట్ ఆస్తులు ఎన్ని దోచుకున్నాడు ఆయన్ని రిటన్ ఇచ్చి బహిష్కరణ చేయాలి

  • @Krishnarao.MMylapilli
    @Krishnarao.MMylapilli หลายเดือนก่อน

    God bless you 🙏

  • @mahadevaiahgovindappa5856
    @mahadevaiahgovindappa5856 หลายเดือนก่อน

    Seemaraju your great

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 หลายเดือนก่อน

    Excellent 🎉🎉🎉

  • @muralisriram7907
    @muralisriram7907 หลายเดือนก่อน +3

    Itlantivi ekadanundi sampadistav seema raja nu super ahe 👌👌

  • @sivaramvzm
    @sivaramvzm หลายเดือนก่อน

    Excellent

  • @umasankar2326
    @umasankar2326 หลายเดือนก่อน

    Really great information

  • @ShabadKishan
    @ShabadKishan หลายเดือนก่อน

    కరెక్ట్ అన్న

  • @lokanadhasahu5726
    @lokanadhasahu5726 หลายเดือนก่อน

    U r 100 percent right. N very good explanation of the Jagan religion history.😅

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 หลายเดือนก่อน +8

    లోటస్ పాండ్ మీద సిలువ గుర్తు ఉంటుంది

  • @naresshkalakuntla1771
    @naresshkalakuntla1771 หลายเดือนก่อน

    👌❤️❤️ అన్న నీకు నమస్తే తెలంగాణా నుంచి❤️

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b หลายเดือนก่อน

    Chaala Thanks Anna Baagane minginaavu .

  • @Jaya-be2wn
    @Jaya-be2wn หลายเดือนก่อน

    Good Explanation

  • @sreesumanthkondabathini5229
    @sreesumanthkondabathini5229 หลายเดือนก่อน

    You are great 👍

  • @devendragowd3896
    @devendragowd3896 หลายเดือนก่อน +1

    It's true

  • @raghurama897
    @raghurama897 หลายเดือนก่อน

    Gud Sir

  • @georgepothen159
    @georgepothen159 หลายเดือนก่อน

    Seema Raja Garu, what ever you have said is facts.👍.

  • @sridevikali4098
    @sridevikali4098 หลายเดือนก่อน +1

    రెడ్డి తోక ఎందుకు?

  • @nookarajuknr3339
    @nookarajuknr3339 หลายเดือนก่อน +14

    అయితే ఇప్పుడేమంటావ్ సీమరాజా మీ జలగన్న కూడా గొర్రెల మందలో ఒకడు ఒక గొర్రె అంటావ్ అంతే కదా

  • @mittaprasad5770
    @mittaprasad5770 หลายเดือนก่อน +3

    సీమ రాజా ఎంటర్ అయ్యాడు అంటే వాస్తవాలని బయటకు వస్తాయి

  • @ramumeterworks490
    @ramumeterworks490 หลายเดือนก่อน +14

    సీమరాజ.మీ జగన్అన్నకి డామేజ్ జరుగుతుంది. అసలు తగ్గవద్దు మింగపెట్టడంలో ముందు ఉండాలి 😂😂😂

  • @kuruvakalyan
    @kuruvakalyan หลายเดือนก่อน

    jai seemaraaja,
    From,
    global seemaraaja fans association trust, MARS satellite...

  • @nanduvsn5153
    @nanduvsn5153 หลายเดือนก่อน

    Jai ho Seema raja mee meeda respect amaanthangaaa bp periginattu perigi poyindi

  • @vijyaraju3564
    @vijyaraju3564 หลายเดือนก่อน +1

    Iam big fan anna

  • @rajusourav
    @rajusourav หลายเดือนก่อน +1

    Seema Raja అన్నా నువ్వు తోపు