@@vutukurukarthik3950vaade anukuntaee...vaadi kantae Mee fanatics over action ekkuva aypooyindhi...meeru ilaage thokkisalaata lo poothae.....pooye chivari kshanaallo ardham avthundhi...vaadi over action aentooo
వాడికి బలుపు అని ఎమ్ ప్రెస్ ముందు మాట్లాడలేదు,, దాసరి నారాయణ రావు ఎప్పుడో అన్నారు సినిమా వాళ్లకు రాయతీలు ఎందుకు ఇవ్వాలి, మేము బాగానే సంపాదించుకుంటున్నాము అన్నారు, మీరు సంపాదించుకోవటం తప్ప మీ వాళ్ళ రాష్ట్రము కి ఏమి లాభం లేదు,
మొత్తం పరిశ్రమలొ మీరు ఒక్కరే నిజాయతిగా ఉన్నారు మిగతా వాళ్ళు చినిపోయిన వాళ్ళ ఇంటికి మానేసి అల్లు నీ చూడ్డానికి వెళ్లడం చాలా చాలా ఆహాస్యం ఉంది బుర్ర బుద్ది ఉన్నాయా అలా వెళ్లినవాళ్లకు
అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం కరెక్టే అంటావు .అలా అయితే రాజకీయ నాయకుల మీటింగులలో చనిపోయినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయలేదు చెప్పు. అల్లు అర్జున్ అరెస్టు అనేది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే తెలుసుకో. ఈ సంఘటనలో మొదట బాధ్యత వహించవలసింది పోలీసు డిపార్ట్మెంట్. అతనికి పర్మిషన్ ఇస్తే అందుకు తగిన విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి , పర్మిషన్ ఇవ్వకపోతే ధియేటర్ వరకు రానివ్వకూడదు. తర్వాత బెనిఫిట్ షోకి పిల్లతో సినిమాకి వెళ్ళడం ఆమె తప్పు. ఆమాత్రం తెలియదా చదువుకున్న వాళ్ళకి.
Very true, Mega family నుంచి ఎవరూ వెళ్లలేదు, family కి తలవంపు, మొత్తం ఇండస్ట్రీ కి తలవంపు. A.P కి కూడా తలవంపు మాటలు వచ్చాయి, తెలంగాణ వదిలి దొబ్బేయండి అన్న మాటలు కూడా దొర్లాయి.
అవునా వాళ్ళు సినిమాల్లో యాక్టింగ్ మాత్రమే చేస్తారు డబ్బు కోసం ఏది పడితే అది చేయరు ఏ విపత్తు వచ్చినా ప్రజలకు లక్షల్లో,కోట్లల్లో డబ్బులు కూడా సహాయం చేసేది వాళ్ళే. మరి రాజకీయాల్లో సేవ మాత్రమే చేయాలి జీతం తీసుకొని కానీ,వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ అయినా పిల్లికి కూడా భిక్షం వేయరు ఎందుకు ఇక 11రెడ్డి ఐతే ఆస్తి కోసం తల్లి,చెల్లి నీ గెంటేసాడు వాళ్ళ మనుషుల చేత అమ్మానా బూతులు తిట్టించ్చాడు ఇతనొక్కడే కాదు అసలు పొలిటికల్ లీడర్స్ పైసా ఖర్చులేకుండా ఒళ్ళు కదలకుండా ప్రజలను దోచుకుంటున్నారు సాయం ఒక్కడైనా చేస్తున్నారా
అరెరే ఔనా , మొన్న అప్ లో ఇండస్ట్రీ అంతా జగన్ గానిదగ్గ వదనం అయ్యేటప్పుడు పోలేదా పరువూ ఇప్పుడే పోయిందా ఇప్పుడే అయ్యిందా త వంపు , హీరో రాజశేఖర్ నీ బదనాంచేసి కొట్టినప్పుడు ఈ మెగాపరువు ఉందా ఈ మెగా గుండాలు చేసినపానికి అప్పుడుపోలేదా పరువూ అప్పుడు వంగలేదా ఇండస్ట్రీ తల , ఎందుకు ఒక్కమాట ఆని 100 అనిపించుకుంటారు , తెలుగు మెగా ప్యాన్స్ ఆత్మాభిమానాన్ని పర్తుపెట్టి అమ్ముకున్న బురద చరిత్ర ఈ మెగా ఫ్యామిలీకి దక్కింది ఇప్పుడు తమ్ముడు పార్టీ పెట్టీ గుండుకొట్టించిన పార్టీ తోనే పోత్చుపెట్టుకున్న వెధవ చరిత్ర అప్పుడు పోలేదు పరువూ వంగాలేదా తల , పరువూ గురించి ప్రతిష్ఠ గురించి మెగా ఫ్యాన్స్ నే చెప్పాలి ,
మొత్తం సినిమా ఇండస్ట్రీ ni ban చేయాలి యువత పాడైపోతున్నారు సినిమాకి సెన్సార్ కటింగ్ ఉండదు ఒకని మీద పడి ఏడవడం కాదు. ఎంతో మంది బహిరంగ మీటింగ్ లలో పోయారు అప్పుడు ఎక్కడికి పోయారు విళ్లందరు. వాళ్ళకి ఒకరులు వీళ్ళకి ఒక రుల ఇదంతా రాజకీయము చేస్తున్నారు అడిగి సాధించు కొనే దమ్ము లేక తల దించుకున్నారంట 😂😂😂😂
గవర్నమెంట్ తో పెట్టుకోవద్దు రెండు మూడు సినిమాలు హిట్ అయ్యింది అని సీఎం ఎవరో తెల్యాదు అని ఎలా అంట్టాడు అల్లు అర్జున్ గాడి వాళ్ళ పాపం పెద్దా చిన్నా హీరోలందరూ బాధపడుతున్నారు😅
అతని ఇగో వలన కాదు వీళ్ళ అవసరాల కోసం...వీళ్ళ సంపాదన కోసం, టికెట్ ధరలు తగ్గించకండి , బెనిఫిట్ షో లకి అనుమతి ఇవ్వండి, వేలకు వేలు పెంచుకునే వెసులుబాటు కల్పించండి అని అడగడానికి. ప్రేక్షకులు ఏమైపోయిన పర్లేదు మేం బాగుండాలి అని అడగడానికి వెళ్ళారు. అందులో నాగార్జున అక్రమాలను, జయభేరి ఆక్రమలను ఇబ్బంది పెట్టొద్దని, పరోక్షంగా విన్నవించడానికి వెళ్ళారు😅
Aayana cheppindhi 100% correct... Oka Egoist and Head Weight Actor valana ee TFI paristhithi .. But Janam ki mache jaruguthundhi ee ticket rates thaggisthe
ఇవ్వాళ అల్లు అర్జున్ రేపు వేరొకరు.... మీ ప్రెస్టేజ్ కాదు... గవర్నమెంట్ ప్రెస్టేజ్ కాదు..ఫాన్స్ ప్రెస్టేజ్... ప్రజలు ప్రెస్టేజ్ ఇది. ఇంత ఓవర్ రియాక్షన్ అవసరం లేదు చాలా సమస్యలు ఉన్నాయ్ మన అందరికి... ఈ పంచాయతీ అనవసరం మనకు ఇప్పుడు
మీరు అందరూ కలిసి అల్లు అర్జున్ ని టార్గెట్ చేసారు.... అతను అంతా పెద్దవాడవటము మీరు ఓర్చుకోలేక పోతున్నారు... 🤗ఒక్కడి కోసం యేంటండి..పోరాటం అనేది ఒక్కడితోనే ప్రారంభం అవుతుంది..
రేవంత్ కున్న ఇగో ఎవరికీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇతన్ని ఎంత త్వరగా తప్పిస్తే అంత మంచిది. యూపీ లో బోలే బాబా గాడి కాలి దుమ్ము కోసం 121 మండి చనిపోయారు, బాబా గాడి పేరు fir లో లేదు. పోలీస్ వాళ్ళు ఇంటి వద్దే ఆపాలి. వినక పోతే కార్ ని క్రేన్ తో లిఫ్ట్ చేయాలి. సోఫా కోసం రేవంత్ పాట్లు
Year Film Director Producer Notes Ref. 1979 Kothala Raayudu No Yes Debut as a film producer [4] 1980 Mogudu Kaavali No Yes 1981 Maro Kurukshetram No Yes 1983 Iddaru Kiladilu No Yes 1989 Manmadha Samrajyam Yes No Debut film as a director 1990 Alajadi Yes No 1990 Kadapa Reddamma Yes No 1990 Neti Dourjanyam Yes No 1991 Siva Sakthi Yes No 1992 Pachani Kapuram Yes No 1993 Rowdy Annayya Yes No 1993 One by Two No Yes 1993 Pachani Samsaram Yes No [4] 1993 Urmila Yes Yes 1993 Nagajyothi Yes No 1994 Bangaru Mogudu Yes No 1994 Donga Rascal No Yes 1995 Vetagadu Yes Yes Remake of Hindi film Baazigar (1993) [4] 1995 Simha Gharjana No Yes 1996 Kuthuru Yes No 1997 Atha Nee Koduku Jhagartha Yes No 1998 Antahpuram No Yes Co-producer 1998 Swarnakka Yes Yes [4] 1998 Swarna Mukhi Yes No 1999 Sanchalanam Yes Yes [4] 2000 Suri No Yes 2001 Ramma Chilakamma Yes No 2002 Entha Bagundho Yes No 2003 Nenu Pelliki Ready No Yes 2006 Pothe Poni Yes No Nandi Award for Best Feature Film - Gold 2014 Prathighatana Yes Yes Actor Ee Rojullo (2012) as himself Seenu Vasanthi Lakshmi (2004) Nenera Police (1991) as Villain As distributor Palasa 1978 (2020)
ఆమె,రేవతి, మరణం అనేది నిజానికి ఆశ్చర్యంగానూ, సందేహాస్పదంగానూ ఉంది. లోతుగా ఆలోచిస్తే రేవతి చనిపోయింది తొక్కిసలాట వల్ల కాదని అనిపిస్తోంది. థియేటర్లో తొక్కిసలాట జరిగే అవకాశం లేదు. ఎందుకంటే థియేటర్లోకి వచ్చేది టిక్కెట్లు ఉన్నవాళ్లే కదా. పెద్ద గుంపుగా ఉన్నది గేట్ వద్దనే కదా. Theatre కు బయట, రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తున్న tickets కొన్న ప్రేక్షకులు తొందరగా లోపలి వెళ్ళాలి అనే ఆత్రంతో ఉన్న వాళ్ళు మాత్రమే గేటు బయటనుండి తోసుకుంటూ లోపలి వచ్చారు లేదా వస్తారు. మరి టిక్కెట్లు ఉన్నవాళ్ళు లోపలి వచ్చాక ఆత్రం అనేది ఉండదు కదా, మరి తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది?! లోపలికి అనుమతించేది లేదా లోపలికి వచ్చేది టిక్కెట్లు ఉన్నవాళ్లే కదా. మరి తొక్కిసలాటకు అర్థమేమిటి?! Cinema చూడటానికి టిక్కెట్లు లేనివాళ్ళను కూడా అనుమతించారా?! Unlimited గా అనుమతించారా?! ఆలా జరగదు కదా. థియేటర్లోపల తొక్కిసలాటకు అవకాశమే లేదు. మరి రేవతి ఎలా చనిపోయింది అనేది అనుమానం కలిగించే తీవ్రమైన ప్రశ్న. ఇది దుర్ఘటన కాదు. ఇది అనుమానింపదాగినది. పోలీసులు మరియు రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రక్కదోవ పట్టిస్తున్నారు. తొక్కిసలాట జరిగింది కేవలం గేటు దగ్గర మాత్రమే. లోపల కాదు. Her death, Revathi, is actually surprising and suspicious. If you think deeply, it seems that Revathi did not die due to a stampede. There is no possibility of a stampede in the theater. Because only those who have tickets enter the theater. Isn't there a big crowd at the gate? The only ones who are eager to get in are the ones who have bought tickets and are waiting outside the theater on the road. And once those who have tickets come in, there is no hurry, why does a stampede happen?! It is only those who have tickets who are allowed in. And what is the meaning of a stampede?! Are those who do not have tickets also allowed to watch the cinema?! Are they allowed unlimitedly?! That cannot happen, right? There is no possibility of a stampede inside the theater. And how Revathi died is a serious question that raises suspicion. This is not an accident but seems a conspiracy. The police and politicians are misleading the people. The stampede happened only near the gate. Not inside.
No one caring రవ్వంత రెడ్డి from film industry even after 1 year.he got opportunity in the form of Sandhya theater.Allu Arjun &Co mismanaged post stampade thing.
పుష్ప వల్ల కాదు . సిఎం బాబు ఐతే పరిగెత్తి కంగ్రాట్స్ చెప్తారు . మరి మిగతావాళ్ళు విలువు ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఎన్నికోపడినక ఎవరికైనా సీఎం కదా . అవసరం ఉన్నపుడు కాదు ముందుగా ఉండాలి బుద్ధి .
Nenu kuda edhanina Sunday Ameerpet road meedha car rooftop open cheskuni veltha. Meerantha aa crowd lo evarinaina murder chesi aa neram na meedha veseyandi
India is a republic country. Law system gurinchi teliyani gorrelu chala mandi unnaru mana country lo.. Mimmalni asalu aa theatre daggiraki rammani pilichina vadni pransinchandi.
సార్ మీ క్యాస్ట్ అయినా అలాగే మాట్లాడతారా మీ క్యాస్ట్ కాదన ఇలా మాట్లాడుతుంది మీ పెద్దరికం క్యాస్ట్ ఫీలింగ్ లోనే ఉంటది సార్ దైవాధీనం సార్ ఒక మనిషి పుట్టడం చనిపోవడం ఇవి రెండూ కూడా ఈ కనీస కామన్సెన్స్ కూడా లేకుండా ఈ ఈ మాటలు అంటారు ఏంటండీ మీ పెద్దరికం దేనికి అండి ఇంకా నిన్న కూడా అలాగే మాట్లాడుతున్నారు పేరుకు మాత్రమే పెద్దోళ్ళు బుద్ధిలో ఎల్కేజీ పిల్లలకు ఉండాల్సిన బుద్ధి కూడా లేదు మీకు
@veladinarasimhachary229 మరి అప్పుడున్న సద్బుద్ధి ఆ పెద్దరికం ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఎందుకు గాడి తప్పింది అది ఆయనకు ఈ మెసేజ్ చేసిన మీకే తెలియాలి
వీడొకడు ఇండస్ట్రీ లో ఖాళీ గా కూర్చున్నాడు, ఇండస్ట్రీ నీ నాశనం చెయ్యడానికి. రేవతి గారు పడిపోయింది ఎన్ని గంటలకి (9.16) అల్లు అర్జున్ ఎంటర్ అయ్యిందీ (9.36) ఎన్ని గంటలకో సీసీ ఫుటేజ్ చూసి తగలాడు. నీలాంటి వెన్నుపోటు దారులు అన్నీ పరిశ్రమలలో ఉంటారు.
ఇది స్పష్టంగా పోలీస్ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ తప్పును కప్పిపుచ్చడం మాత్రమే. పోలీసులు ప్రతి సారి థియేటర్ల ముందుంటారా? వారు సిద్ధంగా లేకపోతే, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కానిస్టేబుళ్లు మాత్రమే కాకుండా సీఐలు మరియు డీసీపీ కూడా అక్కడ ఉన్నారు. వారు ప్రతి సారి ప్రతి థియేటర్ ముందు ఉంటారా? అది కూడా డీసీపీతో పాటు? బౌన్సర్లు ఇది చేశారు, బౌన్సర్లు అది చేశారు. బౌన్సర్లు వారిని నియమించుకున్న వారిని రక్షించడానికే ఉంటారు. కానీ పోలీస్ వారు దారి క్లియర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక స్టార్ మాత్రమే, అతను భారత ప్రధానమంత్రి లేదా అత్యంత సూపర్ స్టార్ కాదు, అతనికి పోలీస్ శాఖ అన్ని వేళలా చుట్టూ ఉండే బాధ్యత ఉందని అనుకోవడం తప్పు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉందా?
Premier show ki rules and regulations unnaya ? Aa shows ki kids allowed aa? If so why not Allu Arjun, like how we have rights the same he has, but particularly blaming him is absolutely a blaming game. Does the government have the right to speak about such incidents in assembly? If so why did he start the speech in Hindi, why not in Telugu?. It was quite unfortunate situation and accident too. RIP TO REVATH GARU .Coin don't have one side it has two sides.
అల్లు అర్జున్ బాగుందా అని మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ చేసిన తప్పేంటి సిగ్గుందా మాట్లాడడానికి కామెంట్ పెట్టే వాడికి ఒక ఒకటి చెప్తున్నా బలుపు తగ్గించుకొని మాట్లాడండి అర్థమవుతుందా తను చేసిన తప్పు లేదు అక్కడ ఏ తప్పు లేకుండా తను అనుభవిస్తున్నా మీరు మాట్లాడే కరెక్ట్ కాదురా చెత్త నా కొడుకుల్లారా ఏం తప్పు చేశాడు రా పవన్ కళ్యాణ్ కోసం చనిపోయిన వారు లేరా చిరంజీవి కోసం చనిపోయిన వారు లేరా సినిమా రిలీజ్ కోసం అయినప్పుడు ఎంతో మంది చనిపోయారు అప్పుడు గుర్తుకు రాలేదా కేసులు ఇప్పుడేమో కొత్తగా మాట్లాడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం ఒక నీ ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏదో ఒక రోజు వాళ్లకు కూడా జరుగుతుంది ఇలాంటిది అది గుర్తుపెట్టుకోండి
Tammareddy Bharadwaj garu one of the most balanced trlugu cenema industry spoke his mind candidly, no denial. Its undoubetedly humiliation for entire industry. It's time for them to introspect and do course corrections is more important.
@@nagasrikanth-gz5lsela endi ayya Tamaru national News thudara India motham allu arjun pushpa 2 ne jepisthundi. Truth ni opukokapothe Industry kaadu kada Nuvvu kuda baagupadalev
అంటే ఇగో ఉంటే అడిగి అధికారం ఉన్నోడికే రావాలి... సామాన్యులకి చీము నెత్తురు ఉండదు... పోలీస్ రాజకీయ నాయకులు చెప్పినట్టే వినాలి..అంతేనా..? అసలు మనం ప్రజాస్వామ్యం లొనే బ్రతుకుతున్నమా? అసలు స్వేచ్ఛా వాయువుతోనే బ్రతుకుతున్నమా? ఒకది మోచేతి కిందనే బ్రతకాలి అనేనా నీ ఉద్దేశమ్?👺👺👺🤦🤦🤦
తెలంగాణా అంటే చులకన మీకు.. అందుకే తెలంగాణోళ్లం మీ సినిమాలు చూడం,తెలంగాణ మీద మీ వివక్ష గురించి ఎంత చెప్పినా కూడా, కొంత మంది పేస్ట్ గాల్లు మీ సినిమాలకి వెళ్తారు..మేమైతే చూడం .. ఏమంటరు తెలంగాణోళ్లు ఒక లైక్ ఏస్కోండి.. నేనైతే తమిళ విలక్షణ నటులు సూర్య విక్రమ్,శివ కార్మికేయ గార్లకి అభిమానిని...,తెలుగు లో ఒక్క జగపతి బాబు గారు అంటే చాలా గౌరవం.. తమిళ హీరోల సినిమాలు,తెలుగు లో విడుదల అవుతున్నపుడు,అక్కడికి ఎందుకు వెళ్తం...
మీ అందరికీ కొవ్వె ఒక్క అల్లు అర్జున్ కాదు ఇలానే ap జగన్ దగ్గిరికి వెళ్ళారు అప్పుడు జగన్ ఏ తప్పూ చేయలేదు అయిన అతన్ని విమర్శ లు వచ్చాయి అల్లు అర్జున్ తప్పు చేయలేదు బట్ విమర్శ లు వస్తున్నాయి తను కూడా ఎలా అవుతుంది అని ఊహాంచాడు కదా అల్లు అర్జున్ మీద ఎక్కువ నెగటివ్ ఉన్నాయి ఒకడు ఎదిగితే చూడలేని జనాలు ఉన్నారు మాన స్టేట్స్ లో తను నిజాయతీ గా ఉంటే ఇంకా పై స్థాయి కి చేరుకుంటాడు ఎంత మంది ఎదవ లు ఎన్ని చేసినా .... స్టేట్ లో ఇంకో ప్రాబ్లం లేని అట్టు ఎదవ లు అందరూ ఈ ఒక్క కేసు మీదే పడ్డారు అక్కడ గురుకులు చేనిపోయన వాళ్ళు గురించీ ఒక్క న్యూస్ చానల్స్ న్యూస్ రాలేదు ఒక్క ఎదవ మాటలు ఆడలేదు విల్లు ఇంకో ఒకరు గురించీ చెబుతారు మానవత్వ లేని యాదవలు పనికి మాలిన ఎదవ లు చి ముందు మీరు మారండి రా
లేకపోతే సూట్కేసులు మోస్తూ పట్టుబడి దొరికిపోయిన దొంగ కి భయపడి. ఇలా మాట్లాడటం చాలా దారుణం అమానుషమైన చర్య తప్పులు తప్పు అని ఖండించలేని మీ పెద్దరికం ఎందుకు చి చి నిన్నటి నుంచి మీరు మాట్లాడుతున్న విధానం మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది
Before commenting on Allu Arjun blame your industry Think who is right who is wrong. He will not do it intentionally na, Maintain the Unity atleast in Film industry so how strong industry is! I also feel bad for the loss family no doubt about it. Think what more can be done to that family. But Never loose that unity in the industry because of Politics!
ఇక్కడ ప్రతి ఒక్కడూ మాట్లాడే వాడే....ఒకడు యాక్షన్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఒకడు ఓటుకు నోటు కేసు ఉన్నా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకడు మొదటి రోజే సినిమా చూడాలనే పిచ్చితో భార్యని పోగొట్టుకున్నాడు. అన్నివిధాలుగా చూస్తే తప్పుకి కారణం ... ఆ యాక్టర్ ది, ప్రభుత్వానిది, ఆ కుటుంబ పెద్దది మరియూ అక్కడ గుమికూడిన ప్రేక్షకులది...
అల్లు అర్జున్ వాళ్ళ టోటల్ సినిమా వాళ్లకి నష్టం 😮
మీరు కరెక్ట్ గా చెప్పారు❤
ఇది మాత్రం నిజం... వాడి ఓవర్ యాక్టింగ్ వల్ల వీళ్ళుంతా బఫూన్స్ అయ్యారు
Ma support eppudu prabhas ki ntr Mahesh ki untundi ❤❤❤❤AA❤❤❤
Em raa over action vaadu emi chesaadu ani.
@@vutukurukarthik3950vaade anukuntaee...vaadi kantae Mee fanatics over action ekkuva aypooyindhi...meeru ilaage thokkisalaata lo poothae.....pooye chivari kshanaallo ardham avthundhi...vaadi over action aentooo
రేవంత్ రెడ్డి కి మీరే యాక్షన్ చెప్పి తరువాత సినిమా వాళ్ళు ని కూడా రేవంత్ లెక్క చేయలేదు అని గొప్ప ఓటు కి న్యాయం చేసిన ముఖ్యమంత్రి గా చేసారు...
@@vutukurukarthik395010 mins video release chesaru police. Konchem ego thagginchukoni chudu sir.
వాడికి బలుపు అని ఎమ్ ప్రెస్ ముందు మాట్లాడలేదు,, దాసరి నారాయణ రావు ఎప్పుడో అన్నారు సినిమా వాళ్లకు రాయతీలు ఎందుకు ఇవ్వాలి, మేము బాగానే సంపాదించుకుంటున్నాము అన్నారు, మీరు సంపాదించుకోవటం తప్ప మీ వాళ్ళ రాష్ట్రము కి ఏమి లాభం లేదు,
Press meet mundu matladaadu , anduke intha peddaga ayyindi..with overacting
Dasari garu lenollaki ellu kattinchi evvandi... Prabuthvam maku emi evvanavasaram ledumemu bagane vunnamu kottlu sampadhinchukuntunnmu annaru... Kani mana Telangana lo pedda heros actors leru ani bhimavaram godari vijayanagaram vallu vizag vallu vuntam valana em chepina cina vallaku vizag marchesthamu antaru evariki bayapedutunnaru endhuku bayapedutunnaru meru pothe maku poyedi em vundadu memu maku nachina cinimanu memu adaristhamu
ఇది correct
అవును మంచి కామెంట్ చేసారు సోదరా 👍
పుష్ప లాంటి మూవీస్ బ్యాన్ చెయ్యాలి.
Good Joke brother😂....90 veesavaaaa....
Yes, 100 % .. such worst movies to be banned
Nuvvu movies chudatam manidengu ... ledantey poi sensor board lo kusoo
మూవీ సూపర్ డూపర్ హిట్ ఇప్పటికి నార్త్ లో కలెక్షన్స్ సూపర్ అంటున్నారు
@@UdayKumar-us2vr pichi fans mararu bro.. this is called negative influence
వాడికి ఇప్పటి నుండి కాదు వరుడు సినిమా ముందు నుంచే చాలా ఇగో ఉంది.
ఇగో కాదు
వాడికి కొవ్వు
ఛా..
డబ్బులు తీసుకొని జనాలని entertain చేసే వృత్తిలో వున్నోళ్ళు.. ఏదైనా చేయాలి ..చేస్తారు కూడా.
అంతేగా..అంతేగా..
PK kante thakkuve
@@ramj4350 ఏంటి PK కంటే
Pk em chesadu ra..ila undadam valle Revathi gari chanipoyaru..ina me lantollaki buddi radu inka@@ramj4350
revanth reddy ki guddhaa balupu ledhaa ...20years Carrier ni okaa langaa gaadu Assembly lo cheppidu.. Counter ivakundaa untaaraa yerripukaaa
రైట్ సార్...
అల్లు గానీ కి మనిషి లక్షణాలు లేవు!! బలుపు తానే moggagudisi పోతాడు
Dhaga family kante chala better
As ass sar
Nuv manisi aite kane kadhu
ప్రాణం విలువ ఏంటో చూపించారు సీఎం గారు
Students, farmers, sarpanch... Veellavi pranaali kaadaaraa congress convert😂
Yes❤
Good job govt
వాడికి బలుపు కావచ్చు కానీ వాడిని జైల్లో పోలీస్ లు రేప్ చేసినట్టు అందరూ వెళ్లి పరామర్శించారు అక్కడ చేసిన తప్పు అందరూ అందుకే స్వారీ చెప్పడానికి పోయారు
స్వారీ కాదు సారీ అని వ్రాయాలి
True bro poni vallu calm ga unadali kada ledhu Nani n rana n rashimika tag chese meeru thappu. Chesunattalu comments peetaru Naku aeithe full happy
😂😂
@@healthychild1337peetaru 😀pettaru
Sorry not Swary
వాడి బలుపు కి మీరు బలి 👍👌😂
2024 ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మనీ అడిగితే టాలీవుడ్ డబ్బులు ఇవ్వలేదు అందుకే వాళ్ల మీద పగపట్టాడు రేవంత్ రెడ్డి😀😀😀
😂😂😂
మొత్తం పరిశ్రమలొ మీరు ఒక్కరే నిజాయతిగా ఉన్నారు మిగతా వాళ్ళు చినిపోయిన వాళ్ళ ఇంటికి మానేసి అల్లు నీ చూడ్డానికి వెళ్లడం చాలా చాలా ఆహాస్యం ఉంది బుర్ర బుద్ది ఉన్నాయా అలా వెళ్లినవాళ్లకు
Ha kani vidi valla pranam poledhu ego ki vellaledhu
Build-up star sollu gadu nibba attitude vadiki alane jaragali vadu valla industry ki bokka ippudu
అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం కరెక్టే అంటావు .అలా అయితే రాజకీయ నాయకుల మీటింగులలో చనిపోయినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయలేదు చెప్పు. అల్లు అర్జున్ అరెస్టు అనేది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే తెలుసుకో. ఈ సంఘటనలో మొదట బాధ్యత వహించవలసింది పోలీసు డిపార్ట్మెంట్. అతనికి పర్మిషన్ ఇస్తే అందుకు తగిన విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి , పర్మిషన్ ఇవ్వకపోతే ధియేటర్ వరకు రానివ్వకూడదు. తర్వాత బెనిఫిట్ షోకి పిల్లతో సినిమాకి వెళ్ళడం ఆమె తప్పు. ఆమాత్రం తెలియదా చదువుకున్న వాళ్ళకి.
nagarjuna convention hall gurinchi matladaray valla cast ana
Vaallanu kuda arrest cheyyali khachitamga@@yetukurirambabu7405
Very true, Mega family నుంచి ఎవరూ వెళ్లలేదు, family కి తలవంపు, మొత్తం ఇండస్ట్రీ కి తలవంపు. A.P కి కూడా తలవంపు మాటలు వచ్చాయి, తెలంగాణ వదిలి దొబ్బేయండి అన్న మాటలు కూడా దొర్లాయి.
ఛా..
డబ్బులు తీసుకొని జనాలని entertain చేసే వృత్తిలో వున్నోళ్ళు.. ఏదైనా చేయాలి ..చేస్తారు కూడా...
పైగా తలవంపులు కూడా😂😂
అవునా వాళ్ళు సినిమాల్లో యాక్టింగ్ మాత్రమే చేస్తారు డబ్బు కోసం ఏది పడితే అది చేయరు ఏ విపత్తు వచ్చినా ప్రజలకు లక్షల్లో,కోట్లల్లో డబ్బులు కూడా సహాయం చేసేది వాళ్ళే. మరి రాజకీయాల్లో సేవ మాత్రమే చేయాలి జీతం తీసుకొని కానీ,వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ అయినా పిల్లికి కూడా భిక్షం వేయరు ఎందుకు ఇక 11రెడ్డి ఐతే ఆస్తి కోసం తల్లి,చెల్లి నీ గెంటేసాడు వాళ్ళ మనుషుల చేత అమ్మానా బూతులు తిట్టించ్చాడు ఇతనొక్కడే కాదు అసలు పొలిటికల్ లీడర్స్ పైసా ఖర్చులేకుండా ఒళ్ళు కదలకుండా ప్రజలను దోచుకుంటున్నారు సాయం ఒక్కడైనా చేస్తున్నారా
చైతనకొడుకులు mega family
అరెరే ఔనా , మొన్న అప్ లో ఇండస్ట్రీ అంతా జగన్ గానిదగ్గ వదనం అయ్యేటప్పుడు పోలేదా పరువూ ఇప్పుడే పోయిందా ఇప్పుడే అయ్యిందా త వంపు , హీరో రాజశేఖర్ నీ బదనాంచేసి కొట్టినప్పుడు ఈ మెగాపరువు ఉందా ఈ మెగా గుండాలు చేసినపానికి అప్పుడుపోలేదా పరువూ అప్పుడు వంగలేదా ఇండస్ట్రీ తల , ఎందుకు ఒక్కమాట ఆని 100 అనిపించుకుంటారు , తెలుగు మెగా ప్యాన్స్ ఆత్మాభిమానాన్ని పర్తుపెట్టి అమ్ముకున్న బురద చరిత్ర ఈ మెగా ఫ్యామిలీకి దక్కింది ఇప్పుడు తమ్ముడు పార్టీ పెట్టీ గుండుకొట్టించిన పార్టీ తోనే పోత్చుపెట్టుకున్న వెధవ చరిత్ర అప్పుడు పోలేదు పరువూ వంగాలేదా తల , పరువూ గురించి ప్రతిష్ఠ గురించి మెగా ఫ్యాన్స్ నే చెప్పాలి ,
@@Narsalk ..
ఛా..
సరేగాని.. 10 th exams ఎపుడు??
ఈ సారైనా...🤣🤣🤣
మొత్తం సినిమా ఇండస్ట్రీ ni ban చేయాలి యువత పాడైపోతున్నారు సినిమాకి సెన్సార్ కటింగ్ ఉండదు ఒకని మీద పడి ఏడవడం కాదు. ఎంతో మంది బహిరంగ మీటింగ్ లలో పోయారు అప్పుడు ఎక్కడికి పోయారు విళ్లందరు. వాళ్ళకి ఒకరులు వీళ్ళకి ఒక రుల ఇదంతా రాజకీయము చేస్తున్నారు అడిగి సాధించు కొనే దమ్ము లేక తల దించుకున్నారంట 😂😂😂😂
Abba correct ga chepparu miru 👌 enno sarlu ila jarigindi. Ippudu peddaga chesthunnaru
గవర్నమెంట్ తో పెట్టుకోవద్దు
రెండు మూడు సినిమాలు హిట్ అయ్యింది అని సీఎం ఎవరో తెల్యాదు అని ఎలా అంట్టాడు
అల్లు అర్జున్ గాడి వాళ్ళ పాపం పెద్దా చిన్నా హీరోలందరూ బాధపడుతున్నారు😅
ఈరోజు ఉండి రేపు సీఎం పోస్ట్ ఉండిద్దో ఊడిద్దో తెలీని రేవంత్ గాడికి కూడా భయపడలా?😂😂😂
System ki bayapadali.. evadaina sare.. main Actors ayina sare
@@NeedBetterSociety గట్టిగా చెప్పావ్ కొంతమందికి అర్థం ఐండొచ్చు
@dayayasarapu7897 thank you bro... 🤝
@@gireeshkumar511 emi hero mathram permanentaa ?
పుష్ప మూవిప్ బ్యాన్ చెయ్యాలి
బ్రో నీకు మందు ఎక్కువైంది అనుకుంటా😂😂😂
ఇండస్ట్రీలో కరక్టే గా, భాద్యతగా మాట్లాడేది దాసరి నారాయణరావు గారు, భరద్వాజ గారు మాత్రమే..
అతని ఇగో వలన కాదు వీళ్ళ అవసరాల కోసం...వీళ్ళ సంపాదన కోసం, టికెట్ ధరలు తగ్గించకండి , బెనిఫిట్ షో లకి అనుమతి ఇవ్వండి, వేలకు వేలు పెంచుకునే వెసులుబాటు కల్పించండి అని అడగడానికి. ప్రేక్షకులు ఏమైపోయిన పర్లేదు మేం బాగుండాలి అని అడగడానికి వెళ్ళారు.
అందులో నాగార్జున అక్రమాలను, జయభేరి ఆక్రమలను ఇబ్బంది పెట్టొద్దని, పరోక్షంగా విన్నవించడానికి వెళ్ళారు😅
వాళ్ళు ఒక్కరి కోసం వెళ్ళలేదు Premier show లు బందు చేస్తా, టికెట్ రేట్లు పెంచకూడదు అంటే భయపడి వెళ్లారు, so ఇప్పుడు అన్నీ మళ్ళీ మామూలుగానే వేసుకోవచ్చు.
aa Okkallu cheyabatte premier show lu off ayinayi ...
ఛా..
డబ్బులు తీసుకొని జనాలని entertain చేసే వృత్తిలో వున్నోళ్ళు.. ఏదైనా చేయాలి ..చేస్తారు కూడా.
అంతేగా..అంతేగా..
Aayana cheppindhi 100% correct... Oka Egoist and Head Weight Actor valana ee TFI paristhithi .. But Janam ki mache jaruguthundhi ee ticket rates thaggisthe
True aa gadi ego Valle inthaga vachidi
Première
అక్కడ ఎవరిది కరెక్ట్ అని తెలుసు కాబట్టి అందరూ అల్లు అర్జున్ చూడటానికి వెళ్లారు రిలీజ్ రోజు అక్కడ ఆడవాళ్ళని వెళ్ళమని ఆయన చెప్పారా
వాడు తగ్గేదెలా, తగ్గేదెలా అంటూ మిమ్మల్ని తగ్గిస్తే ఎగురుకుంటూ వెళ్లి తెగ్గొట్టుకొని వచ్చారుగా!!!
Well said sir, Ego is not small word to him.
Oh ipudu allu arjun ki ego. Kanesam daagara nundhi chudaledhu aayna gurinchi telikundha Ela ra free ane ga comments pedhutunaav . Kovvu neeku raaa
మీ ఈర్ష వాడి ఇగో కాదు తమ్మారెడ్డి
భరత్ ద్వాజ్
💯 right
సినీ పరిశ్రమలో ఇదే అంశం ఇతరులకు( చిన్నా,చితక) నటులకు జరిగితే ఈ పెద్ద మనషులు CM వద్దకు పోయేవారా??
ఇవ్వాళ అల్లు అర్జున్ రేపు వేరొకరు.... మీ ప్రెస్టేజ్ కాదు... గవర్నమెంట్ ప్రెస్టేజ్ కాదు..ఫాన్స్ ప్రెస్టేజ్... ప్రజలు ప్రెస్టేజ్ ఇది. ఇంత ఓవర్ రియాక్షన్ అవసరం లేదు చాలా సమస్యలు ఉన్నాయ్ మన అందరికి... ఈ పంచాయతీ అనవసరం మనకు ఇప్పుడు
ఒక్క సినిమా విషయమై ఒక ముఖ్యమంత్రి , ఛీఫ్ సెక్రటరీ , DGP లతో సహా ఇతర అధికారులు ఇంత సమయం వృధా చెయ్యాలా !
తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మీరు తలవంచి కళామతల్లి నీ అగౌరవ పరచకండి.
CM కూడా అనవసర రాద్ధాంతం చేశాడు
Many heroes in telugu industry feel that they r gods.....its better if they start thinking that they r not super natural.
correct ! but it is our mistake. why do we worship them? give them so much value? they are not even good actors!
నిజమే కదా..దానిలో తప్పేముంది..రాజకీయ నాయకులు కూడా అలానే ఫీల్ అవుతారు గా😂😂
@@ujwalapasla💯 % agree
ప్రజలు ముఖ్యంగా యువత సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ధియేటర్ కు వెళ్లి సినిమా చూడడమే మానెయ్యాలి సినిమాల నుండి మనకు వచ్చిన లాభం ఏమి లేదు
మీరు అందరూ కలిసి అల్లు అర్జున్ ని టార్గెట్ చేసారు.... అతను అంతా పెద్దవాడవటము మీరు ఓర్చుకోలేక పోతున్నారు... 🤗ఒక్కడి కోసం యేంటండి..పోరాటం అనేది ఒక్కడితోనే ప్రారంభం అవుతుంది..
ఇది కక్షపూరిత రాజకీయాలు చేశారు ప్రజలు కి అర్థం అవుతుంది
రేవంత్ కున్న ఇగో ఎవరికీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇతన్ని ఎంత త్వరగా తప్పిస్తే అంత మంచిది. యూపీ లో బోలే బాబా గాడి కాలి దుమ్ము కోసం 121 మండి చనిపోయారు, బాబా గాడి పేరు fir లో లేదు. పోలీస్ వాళ్ళు ఇంటి వద్దే ఆపాలి. వినక పోతే కార్ ని క్రేన్ తో లిఫ్ట్ చేయాలి. సోఫా కోసం రేవంత్ పాట్లు
Hellooo sir mari AP Ex CM dhaggara Mee industry yemichesindhoo cheppalli
తెలుగు సినిమా వారు చంద్రబాబు గారిని మాత్రమే సీయంగా గుర్తిస్తారు తక్కిన వారిని లెక్క చేయరు అదే ప్రధాన కారణం అని చాలామంది అంటున్నారు
తమ్మారెడ్డి భరద్వాజ గారు సినిమాలు తీయరు. దర్శకత్వం చెయ్యరు. ఎప్పుడు తీశారో, ఏమి తీశారో ఎవరికీ గుర్తు లేదు. But ఇలా మాట్లాడటంలో ముందుంటారు.
Correct bro
😂
Year Film Director Producer Notes Ref.
1979 Kothala Raayudu No Yes Debut as a film producer [4]
1980 Mogudu Kaavali No Yes
1981 Maro Kurukshetram No Yes
1983 Iddaru Kiladilu No Yes
1989 Manmadha Samrajyam Yes No Debut film as a director
1990 Alajadi Yes No
1990 Kadapa Reddamma Yes No
1990 Neti Dourjanyam Yes No
1991 Siva Sakthi Yes No
1992 Pachani Kapuram Yes No
1993 Rowdy Annayya Yes No
1993 One by Two No Yes
1993 Pachani Samsaram Yes No [4]
1993 Urmila Yes Yes
1993 Nagajyothi Yes No
1994 Bangaru Mogudu Yes No
1994 Donga Rascal No Yes
1995 Vetagadu Yes Yes Remake of Hindi film Baazigar (1993) [4]
1995 Simha Gharjana No Yes
1996 Kuthuru Yes No
1997 Atha Nee Koduku Jhagartha Yes No
1998 Antahpuram No Yes Co-producer
1998 Swarnakka Yes Yes [4]
1998 Swarna Mukhi Yes No
1999 Sanchalanam Yes Yes [4]
2000 Suri No Yes
2001 Ramma Chilakamma Yes No
2002 Entha Bagundho Yes No
2003 Nenu Pelliki Ready No Yes
2006 Pothe Poni Yes No Nandi Award for Best Feature Film - Gold
2014 Prathighatana Yes Yes
Actor
Ee Rojullo (2012) as himself
Seenu Vasanthi Lakshmi (2004)
Nenera Police (1991) as Villain
As distributor
Palasa 1978 (2020)
Aayana experience antha undadhu chala mandhi ikkada post chese valla vayasu
ఈ తమ్మా రెడ్డి ఒక తుమ్మారెడ్డి
అయ్యో ఒక్కరోజు లోపల పెడితే వాడికి ఏమో ఎయిడ్స్ రోగం వచ్చినట్లు వెళ్లి పలకరించారు
Staying in Jail might be a hobby for you. Not a cup of tea for everyone
Vanoo9
Budhivunda meku elati comments pettadaniki
ఆమె,రేవతి, మరణం అనేది నిజానికి ఆశ్చర్యంగానూ, సందేహాస్పదంగానూ ఉంది. లోతుగా ఆలోచిస్తే రేవతి చనిపోయింది తొక్కిసలాట వల్ల కాదని అనిపిస్తోంది. థియేటర్లో తొక్కిసలాట జరిగే అవకాశం లేదు. ఎందుకంటే థియేటర్లోకి వచ్చేది టిక్కెట్లు ఉన్నవాళ్లే కదా. పెద్ద గుంపుగా ఉన్నది గేట్ వద్దనే కదా. Theatre కు బయట, రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తున్న tickets కొన్న ప్రేక్షకులు తొందరగా లోపలి వెళ్ళాలి అనే ఆత్రంతో ఉన్న వాళ్ళు మాత్రమే గేటు బయటనుండి తోసుకుంటూ లోపలి వచ్చారు లేదా వస్తారు. మరి టిక్కెట్లు ఉన్నవాళ్ళు లోపలి వచ్చాక ఆత్రం అనేది ఉండదు కదా, మరి తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది?! లోపలికి అనుమతించేది లేదా లోపలికి వచ్చేది టిక్కెట్లు ఉన్నవాళ్లే కదా. మరి తొక్కిసలాటకు అర్థమేమిటి?! Cinema చూడటానికి టిక్కెట్లు లేనివాళ్ళను కూడా అనుమతించారా?! Unlimited గా అనుమతించారా?! ఆలా జరగదు కదా. థియేటర్లోపల తొక్కిసలాటకు అవకాశమే లేదు. మరి రేవతి ఎలా చనిపోయింది అనేది అనుమానం కలిగించే తీవ్రమైన ప్రశ్న. ఇది దుర్ఘటన కాదు. ఇది అనుమానింపదాగినది. పోలీసులు మరియు రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రక్కదోవ పట్టిస్తున్నారు. తొక్కిసలాట జరిగింది కేవలం గేటు దగ్గర మాత్రమే. లోపల కాదు.
Her death, Revathi, is actually surprising and suspicious. If you think deeply, it seems that Revathi did not die due to a stampede. There is no possibility of a stampede in the theater. Because only those who have tickets enter the theater. Isn't there a big crowd at the gate? The only ones who are eager to get in are the ones who have bought tickets and are waiting outside the theater on the road. And once those who have tickets come in, there is no hurry, why does a stampede happen?! It is only those who have tickets who are allowed in. And what is the meaning of a stampede?! Are those who do not have tickets also allowed to watch the cinema?! Are they allowed unlimitedly?! That cannot happen, right? There is no possibility of a stampede inside the theater. And how Revathi died is a serious question that raises suspicion. This is not an accident but seems a conspiracy. The police and politicians are misleading the people. The stampede happened only near the gate. Not inside.
ANDARU ALLU KOSAM BALCONY LOKI DUSUKELLARU, SEATS LO EVVADU LEDU, REST OF THEATRE KALI
ఇదే విషయాన్నీ మి హీరో చెప్పమను ఈసారి 2కోట్లు ఫైన్ కడ్తడు..... ఇంత జెరిగిన మీరు మారరు....
🆈🅴🆂 🆂🅸🆁 🅼🅴🅴🆁🆄 🆁🅸🅶🅷🆃👍👍
బయట జనాలు వచ్చారు.. అల్లు అర్జున్ ని చూడడానికి. అందుకే ఒక్కసారి క్రౌడ్ అయింది
అదే విశ్వం నీకు జరిగిన ఇలాగే పెడతావా మెసేజ్ గుద్ధ మూసుకొని అల్లుకున్నాను రా
No one caring రవ్వంత రెడ్డి from film industry even after 1 year.he got opportunity in the form of Sandhya theater.Allu Arjun &Co mismanaged post stampade thing.
పుష్ప వల్ల కాదు . సిఎం బాబు ఐతే పరిగెత్తి కంగ్రాట్స్ చెప్తారు . మరి మిగతావాళ్ళు విలువు ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఎన్నికోపడినక ఎవరికైనా సీఎం కదా . అవసరం ఉన్నపుడు కాదు ముందుగా ఉండాలి బుద్ధి .
ఇంతకీ ఏమంటావ్ అల్లు అర్జున్ గారు అబద్ధాలు ఆడతారు అంటావు
Avunu
Nenu kuda edhanina Sunday Ameerpet road meedha car rooftop open cheskuni veltha. Meerantha aa crowd lo evarinaina murder chesi aa neram na meedha veseyandi
Anttey ga anntey ga
India is a republic country. Law system gurinchi teliyani gorrelu chala mandi unnaru mana country lo..
Mimmalni asalu aa theatre daggiraki rammani pilichina vadni pransinchandi.
New Bollywood Badshah .... evolving..... AA
మీరు దేవుడ్ల కంటే ఎక్కువ నాయనా ,ప్రభుత్వాలను పడగొట్టే సత్తా ఉంది మీకు,ప్రజలకు మీరు కనిపించే దేవుడు.
సీఎం చెంచాగిరి మానండి
అల్లు, మెగా ఫ్యామిలీస్ కి భరద్వాజ్ పూర్తిగా NEGATIVE.
ఇది చాలా చాలా కరెక్ట్ ఎప్పుడు వాళ్లకి పడి వాగుతాడు ఏంటో
Allu Arjun ni addam pettukoni motham industry ni vuthiki aaresaadu
Allu arjun chesina thappenti sir asala . Ye govt past 6mnths nundi cinema vallani chance ochina prathi sari target chesindi Nagarjuna, samantha etc
Cm publicity stunt
Avnu chaala amayakudu...😂😅
ఒక్క సంవత్సరం సినిమాలు ఇవ్వకండి....బలుపు తగ్గుద్ది
Bro vadu movie start cheyalante 2 years paduthundi one year ban enduku
@@sriven7244 అల్లు అర్జున్ పర్మిషన్ లేదంటే వెనక్కి పంపాలి గాని... దగ్గరుండి అన్ని మర్యాదలు చేసి 😀😀😀 మేం పర్మిషన్ ఇవ్వలేదు అని గవర్నమెంట్ ఏడుస్తుంది
Cinema ethukkuntu vadi kalladhaggaraku vachindhi.....
Ika vadini aapadam evaditharsm kadhu🎉🎉🎉🎉🎉
Yes it is correct
వీడికి మెగా ఫ్యామిలీ అంటేనే ఏడదు వీడంటే నాకు పడదు జైమెగా ఫ్యామిలీ
సార్
మీ క్యాస్ట్ అయినా అలాగే మాట్లాడతారా మీ క్యాస్ట్ కాదన ఇలా మాట్లాడుతుంది
మీ పెద్దరికం క్యాస్ట్ ఫీలింగ్ లోనే ఉంటది సార్
దైవాధీనం సార్
ఒక మనిషి పుట్టడం చనిపోవడం
ఇవి రెండూ కూడా
ఈ కనీస కామన్సెన్స్ కూడా లేకుండా ఈ ఈ మాటలు అంటారు ఏంటండీ
మీ పెద్దరికం దేనికి అండి ఇంకా
నిన్న కూడా అలాగే మాట్లాడుతున్నారు
పేరుకు మాత్రమే పెద్దోళ్ళు
బుద్ధిలో ఎల్కేజీ పిల్లలకు ఉండాల్సిన బుద్ధి కూడా లేదు మీకు
👍👍👍👍vidu peddha.......
ఈ బుద్ధి లేని వాడే గత ఎన్నికల్లో జగన్ని సమర్ధించిన సంగతి మర్చిపోతున్నావు!!!
@veladinarasimhachary229
మరి అప్పుడున్న సద్బుద్ధి ఆ పెద్దరికం
ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో
ఎందుకు గాడి తప్పింది
అది ఆయనకు
ఈ మెసేజ్ చేసిన మీకే తెలియాలి
దగా ఫ్యామిలీ అంటే అంతే మరి, ఇంతకీ దగా స్టార్ కనపడలేదు ఏమిటి
వీడొకడు ఇండస్ట్రీ లో ఖాళీ గా కూర్చున్నాడు, ఇండస్ట్రీ నీ నాశనం చెయ్యడానికి. రేవతి గారు పడిపోయింది ఎన్ని గంటలకి (9.16) అల్లు అర్జున్ ఎంటర్ అయ్యిందీ (9.36) ఎన్ని గంటలకో సీసీ ఫుటేజ్ చూసి తగలాడు. నీలాంటి వెన్నుపోటు దారులు అన్నీ పరిశ్రమలలో ఉంటారు.
The incident is unfortunate. But Megastar Chiru, Pawan Kalyan, Ramcharan , Varuntej and Allu Arjun are great actors in cine industry.
ఆ మనిషి కోసం మీటింగ్ లో మాట్లాడలేదు కదా
Non Allu Arjun records loading......🎉🎉🎉🎉🎉
Allu Arjun kosam Ayithe
Mari ennalu elladiki vellaru??
Shup up the nonsense
All u guys selfis people.
Worst industry.
This is 100% right
సార్ ఫ్యాన్స్ వల్ల వాళ్ళ వోవర్ యాక్టన్ వల్ల జరిగింది
ఇది స్పష్టంగా పోలీస్ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ తప్పును కప్పిపుచ్చడం మాత్రమే. పోలీసులు ప్రతి సారి థియేటర్ల ముందుంటారా? వారు సిద్ధంగా లేకపోతే, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కానిస్టేబుళ్లు మాత్రమే కాకుండా సీఐలు మరియు డీసీపీ కూడా అక్కడ ఉన్నారు. వారు ప్రతి సారి ప్రతి థియేటర్ ముందు ఉంటారా? అది కూడా డీసీపీతో పాటు? బౌన్సర్లు ఇది చేశారు, బౌన్సర్లు అది చేశారు. బౌన్సర్లు వారిని నియమించుకున్న వారిని రక్షించడానికే ఉంటారు. కానీ పోలీస్ వారు దారి క్లియర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక స్టార్ మాత్రమే, అతను భారత ప్రధానమంత్రి లేదా అత్యంత సూపర్ స్టార్ కాదు, అతనికి పోలీస్ శాఖ అన్ని వేళలా చుట్టూ ఉండే బాధ్యత ఉందని అనుకోవడం తప్పు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉందా?
Ur కరెక్ట్ sir well said 👌👌👌
స్కూల్ పిల్లలు 54 మంది చనిపోతే ఏం చేయగలిగారు ఈ తొక్కేసిన ఆటలో చనిపోయిన ఒక మహిళ బాధాకరమే కానీ అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు ఇది నిజం
ఎవడు ఎమ్మనా గానీ, ఏది ఏమైనా గానీ తగ్గాదిలే...... నెక్స్ట్ గవర్నమెంట్ బడలేగా అప్పుడు ఉంటుంది ఒకక్కడికి... 90lmm..😊
Premier show ki rules and regulations unnaya ? Aa shows ki kids allowed aa? If so why not Allu Arjun, like how we have rights the same he has, but particularly blaming him is absolutely a blaming game. Does the government have the right to speak about such incidents in assembly? If so why did he start the speech in Hindi, why not in Telugu?. It was quite unfortunate situation and accident too. RIP TO REVATH GARU .Coin don't have one side it has two sides.
Anthaledhu...Some fellows could not digest Allu Arjun's growth
Allugadini mettutho kottandi
Yes 💯 you're right okkadi eego valla , ఇలాంటి పరిస్థితి రాకూడదు
Em ego ra tammareddy his attitude is 💯 right
ఇడ్లీ సంబార్ Go back
అల్లు అర్జున్ బాగుందా అని మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ చేసిన తప్పేంటి సిగ్గుందా మాట్లాడడానికి కామెంట్ పెట్టే వాడికి ఒక ఒకటి చెప్తున్నా బలుపు తగ్గించుకొని మాట్లాడండి అర్థమవుతుందా తను చేసిన తప్పు లేదు అక్కడ ఏ తప్పు లేకుండా తను అనుభవిస్తున్నా మీరు మాట్లాడే కరెక్ట్ కాదురా చెత్త నా కొడుకుల్లారా ఏం తప్పు చేశాడు రా పవన్ కళ్యాణ్ కోసం చనిపోయిన వారు లేరా చిరంజీవి కోసం చనిపోయిన వారు లేరా సినిమా రిలీజ్ కోసం అయినప్పుడు ఎంతో మంది చనిపోయారు అప్పుడు గుర్తుకు రాలేదా కేసులు ఇప్పుడేమో కొత్తగా మాట్లాడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం ఒక నీ ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏదో ఒక రోజు వాళ్లకు కూడా జరుగుతుంది ఇలాంటిది అది గుర్తుపెట్టుకోండి
Correct 💯
Correct.. Andhra syco fans lathukoru yedhavalu jaati takkuva vedhavalu
Ba ga chepparu sir
Permission lekunda antha pedda gathering ki etla vastadu me aathu ⭐... Athulochi 30 years ayuntai... aaa matram ingitha gnanam leda kojja ganiki.... Anni telise vachadu.. anduke vaadu vani pellam pillala kosam 50 bouncers security eskoni vachadu... Jananiki security matram ledu...
Adi veru idi veru .
Tammareddy Bharadwaj garu one of the most balanced trlugu cenema industry spoke his mind candidly, no denial. Its undoubetedly humiliation for entire industry. It's time for them to introspect and do course corrections is more important.
తమ్మారెడ్డి yes
నిన్ను పిలవలేదని ఫీల్ అవుతున్నావా వాళ్లు వెళ్ళింది బెనిఫిట్ షోల కోసం టికెట్ రేట్ పెంచడం కోసం
Allu Arun is Telugu Pride
Mind it
Ela ?
@ entire world in particular north India the name Allu Arjun is Shaking (shaKING)
❤️ ఏమి కాదు
He's shaking 😅@@surendranath7335
@@nagasrikanth-gz5lsela endi ayya
Tamaru national News thudara
India motham allu arjun pushpa 2 ne jepisthundi.
Truth ni opukokapothe
Industry kaadu kada
Nuvvu kuda baagupadalev
100% true
ఇగో కోసం కాదు, జగన్ గారిని అడిపోసుకున్న పాపం ఊరికే పోతుందా,
కరెక్ట్ గా చెప్పారు
మీరు చెప్పింది వాస్తవం
సినీపరిశ్రమ మొత్తం కు తలవంపులు తెచ్చాడు
అంటే ఇగో ఉంటే అడిగి అధికారం ఉన్నోడికే రావాలి... సామాన్యులకి చీము నెత్తురు ఉండదు... పోలీస్ రాజకీయ నాయకులు చెప్పినట్టే వినాలి..అంతేనా..? అసలు మనం ప్రజాస్వామ్యం లొనే బ్రతుకుతున్నమా? అసలు స్వేచ్ఛా వాయువుతోనే బ్రతుకుతున్నమా? ఒకది మోచేతి కిందనే బ్రతకాలి అనేనా నీ ఉద్దేశమ్?👺👺👺🤦🤦🤦
సీఎంతో మీకు అవసరం ఉంది కాబట్టి వెళ్ళారా మీ డబ్బులు ఎక్కడ పోతాయని వెళ్లారు ఎప్పుడో 90s లోని సినిమా తీసి మీరు కూడా మాట్లాడుతున్నారు
Correct ga chepparu Tammareddy garu. Blunder mistake by AA. Cinema chuse valliki manchi jarigindi.
Only bunny movies ki ..rules apply chesi unte..baggunu
Prathi dhi inka AA a naaa ?
తెలంగాణా అంటే చులకన మీకు..
అందుకే తెలంగాణోళ్లం మీ సినిమాలు చూడం,తెలంగాణ మీద మీ వివక్ష గురించి ఎంత చెప్పినా కూడా, కొంత మంది పేస్ట్ గాల్లు మీ సినిమాలకి వెళ్తారు..మేమైతే చూడం ..
ఏమంటరు తెలంగాణోళ్లు ఒక లైక్ ఏస్కోండి..
నేనైతే తమిళ విలక్షణ నటులు సూర్య విక్రమ్,శివ కార్మికేయ గార్లకి అభిమానిని...,తెలుగు లో ఒక్క జగపతి బాబు గారు అంటే చాలా గౌరవం..
తమిళ హీరోల సినిమాలు,తెలుగు లో విడుదల అవుతున్నపుడు,అక్కడికి ఎందుకు వెళ్తం...
Edi pushpa2 Andhra cinema na Telugu cinema kada naku ardamkala
Aithe tamil nadu vellipothava
మీ అందరికీ కొవ్వె ఒక్క అల్లు అర్జున్ కాదు ఇలానే ap జగన్ దగ్గిరికి వెళ్ళారు అప్పుడు జగన్ ఏ తప్పూ చేయలేదు అయిన అతన్ని విమర్శ లు వచ్చాయి అల్లు అర్జున్ తప్పు చేయలేదు బట్ విమర్శ లు వస్తున్నాయి తను కూడా ఎలా అవుతుంది అని ఊహాంచాడు కదా అల్లు అర్జున్ మీద ఎక్కువ నెగటివ్ ఉన్నాయి ఒకడు ఎదిగితే చూడలేని జనాలు ఉన్నారు మాన స్టేట్స్ లో తను నిజాయతీ గా ఉంటే ఇంకా పై స్థాయి కి చేరుకుంటాడు ఎంత మంది ఎదవ లు ఎన్ని చేసినా .... స్టేట్ లో ఇంకో ప్రాబ్లం లేని అట్టు ఎదవ లు అందరూ ఈ ఒక్క కేసు మీదే పడ్డారు అక్కడ గురుకులు చేనిపోయన వాళ్ళు గురించీ ఒక్క న్యూస్ చానల్స్ న్యూస్ రాలేదు ఒక్క ఎదవ మాటలు ఆడలేదు విల్లు ఇంకో ఒకరు గురించీ చెబుతారు మానవత్వ లేని యాదవలు పనికి మాలిన ఎదవ లు చి ముందు మీరు మారండి రా
లేకపోతే సూట్కేసులు మోస్తూ
పట్టుబడి దొరికిపోయిన
దొంగ కి భయపడి.
ఇలా మాట్లాడటం
చాలా దారుణం
అమానుషమైన చర్య
తప్పులు తప్పు అని ఖండించలేని
మీ పెద్దరికం ఎందుకు
చి చి నిన్నటి నుంచి మీరు మాట్లాడుతున్న విధానం మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది
Allu Flower Down Down
నిన్న మీటింగ్ కు ఇతన్ని తీసుకుని వెళ్లుంటే ఇతని ఇగో కూడా తగ్గేది,మీటింగ్ నీ సక్సెస్ చేసివాడు ఈ సీనియర్ నిర్మాత భరద్వాజ్
Yes sir
Super sir❤
Before commenting on Allu Arjun blame your industry Think who is right who is wrong. He will not do it intentionally na, Maintain the Unity atleast in Film industry so how strong industry is!
I also feel bad for the loss family no doubt about it. Think what more can be done to that family.
But Never loose that unity in the industry because of Politics!
Your right 👍
ఇక్కడ ప్రతి ఒక్కడూ మాట్లాడే వాడే....ఒకడు యాక్షన్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఒకడు ఓటుకు నోటు కేసు ఉన్నా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకడు మొదటి రోజే సినిమా చూడాలనే పిచ్చితో భార్యని పోగొట్టుకున్నాడు. అన్నివిధాలుగా చూస్తే తప్పుకి కారణం ... ఆ యాక్టర్ ది, ప్రభుత్వానిది, ఆ కుటుంబ పెద్దది మరియూ అక్కడ గుమికూడిన ప్రేక్షకులది...
అల్లు అర్జున్ గారికి ఎప్పుడో ఎక్కువ జనాలుకు అర్థమైంది సో మీకు ఒకరికి అర్థం కాలా సార్ మీకు ఇప్పుడు అర్థమైంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు 🙏
Well said sir, but you notice that Allu Arjun was not present .
100% currect
Currect ga cheparu
Industry ante okariki okaru help chesukovali.... evariki vaaru vunte development ela avuthundi
వాడి పతనాన్ని వాడే కొని తెచ్చుకుంటున్నాడు,
Yes, he could have supported revanth reddy at the time of elections
Ego undali lekuntey mee laa chaparichutada raa 😀😀😀
Allu arjun currect 🔥
Bhudhileni matalu. Alluarjun ki sambhadam emiti.
Pk gadi kosam entMandi chanipole
Cbn godavari pushkarallo 30 mandi chanipote me noru levaledu enduku
Poyi court lo case veyyandiii ra pakodi. TH-cam lo comments Enduku. Allu army ekkada???
YCP JATHA PATTE AA GADU NASANAM AYYADU
Pk permission lekunda ekkadiki velladu entha mandhu chanipoyaru chepu
Right correct sir