శరీరాన్ని వజ్రంలా మార్చి100 రోగాలను నయం చేసే మొక్క | Body Strong | Dr.Ravivarma | AYUR MANTRA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • శరీరాన్ని వజ్రంలా మార్చి100 రోగాలను నయం చేసే మొక్క | Body Strong | Dr.Ravivarma | AYUR MANTRA
    కిడ్నీలో రాళ్ళని కరిగించే ఔషధ లడ్డు లొట్టలేస్తూ తినేస్తారు
    • కిడ్నీలో రాళ్ళని కరిగి...
    లైఫ్ అంత లివర్ సేఫ్ ఉంచే పెసరట్టు కూర ..
    • లైఫ్ అంత లివర్ సేఫ్ ఉం...
    రక్తంలో ప్లేట్ లెట్స్ వేగంగా పెంచే షరబత్
    • రక్తంలో ప్లేట్ లెట్స్...
    ఈ జావతో ఎంత బరువైన సింపుల్ గా తగ్గొచ్చు
    • ఈ జావతో ఎంత బరువైన సిం...
    ఆయుర్వేద బెల్లం పొడి ఎంత వాడినా సరే షుగర్ పెరగదు
    • ఆయుర్వేద బెల్లం పొడి ఎ...
    మెంతులు దీనిలో నానేసి తింటే షుగర్ 100 దాటనే దాటదు
    • మెంతులు దీనిలో నానేసి ...
    ఆయుర్వేదిక్ ఆవకాయ ..! చెడు కొలెస్ట్రాల్ కరిగించి మీ హార్ట్ సేఫ్
    • ఆయుర్వేదిక్ ఆవకాయ ..! ...
    ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు
    • ఎంతటి జిడ్డు ముఖమైనాఈ ...
    Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official,constipation,motion free,tripala constipation,motion free,tips,motion,malabaddkam
    #drravivarmaofficial #drravivarma #ayurvedam #drravivarmaofficial

ความคิดเห็น • 332

  • @venkateshk108
    @venkateshk108 ปีที่แล้ว +15

    సెల్ ఫోన్ టీవీలలో చూస్తే అంత పెద్దగా నేర్చుకోలేము కానీ మనం ప్రత్యక్షంగా సార్ దగ్గరికి లైవ్ లోకి వెళ్తే తప్ప ప్రకృతిలో గడిపితే తప్ప మనకు తెలియదు . ఏ మొక్క గురించి అయినా ప్రకృతిలో కలసి జీవించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది

  • @satishpotnuru9027
    @satishpotnuru9027 ปีที่แล้ว +24

    చాలా వివరంగా చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @kamalakumaripssm
    @kamalakumaripssm ปีที่แล้ว +6

    Great.. Great..Ravi Varma garu..👏👏👍 ప్రకృతి మాత ప్రియపుత్రుడు మీరు.. మీ సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐

  • @vcreations6290
    @vcreations6290 ปีที่แล้ว +7

    చాలా వివరంగా చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదములు
    అమూల్యమైన ఆయుర్వేదాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు
    రాజుగారికి వందనాలు

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +18

    🙏🙏🙏 అమూల్యమైన ఆయుర్వేదాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐

  • @anilkumarlagishetty1881
    @anilkumarlagishetty1881 ปีที่แล้ว +20

    ధన్వంతరి స్వరూప ధన్యవాదాలు

  • @nimmakayalajanakisujadevi613
    @nimmakayalajanakisujadevi613 ปีที่แล้ว +3

    డాక్టర్ గారూ మీరు చాలా మంచి ఆరోగ్యం చిట్కాలు పెడుతున్నారు ధన్యవాదాలు

  • @evangilinksr708
    @evangilinksr708 ปีที่แล้ว +9

    ఔను అండి అతిబల ఆకులు మిరియాలు కలిపి 7 గోళీలు 7 రోజులు వాడాను... అద్భుతంగా మొలలు తగ్గాయి...

    • @Jabkijuli_564
      @Jabkijuli_564 ปีที่แล้ว +2

      Soriyasis gurinchi cheppandi

    • @AlonekingSwamy
      @AlonekingSwamy ปีที่แล้ว

      Nijama

    • @swarnalatha8206
      @swarnalatha8206 ปีที่แล้ว

      ఎక్కడ దొరికింది

    • @gopikrishna9857
      @gopikrishna9857 13 วันที่ผ่านมา

      ​@@swarnalatha8206 మా దగ్గర వుంది

  • @marojusaidachary198
    @marojusaidachary198 ปีที่แล้ว +6

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @అల్లాడరాజు
    @అల్లాడరాజు ปีที่แล้ว +4

    గురువు గారికి ధన్యవాదాలు heart enlarged treatment గురించి వీడియో చేయండి సర్

  • @amitiharidasu6650
    @amitiharidasu6650 ปีที่แล้ว +3

    ధన్యవాదములు సార్

  • @ullamparthiyesu9727
    @ullamparthiyesu9727 ปีที่แล้ว +1

    నేను నాకూ ఈ మొక్కలు అన్ని నాకు తెలుసూ.. రాజుగారు...but థాంక్యూ అప్లోడ్.. ఇన్ఫర్మేషన్...

    • @shankararao3393
      @shankararao3393 ปีที่แล้ว +1

      నేను, నాది, నాకు అన్నీ తెలుసు అనేది
      అజ్ఞానం.

  • @gollusrinivasarao1970
    @gollusrinivasarao1970 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు. విరిగిన ఎముకలు అతుక్కోవాదానికి ఆయుర్వేద చికిత్స గురుంచి చెప్పగలరు

  • @lakshmilakshmi9263
    @lakshmilakshmi9263 ปีที่แล้ว +2

    డాక్టర్లకు ధన్యవాదాలు

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว +6

    Very good information sir.

  • @mbrprasad
    @mbrprasad ปีที่แล้ว +3

    Well explained Varma garu

  • @raghavakumar8957
    @raghavakumar8957 ปีที่แล้ว +2

    Many Thanks dear Dr. Ravi Varma garu 🙏🏼

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +3

    తెలంగాణ లో చిలుక ముక్కు ఆకు అంటారు!

  • @suryapurna6306
    @suryapurna6306 ปีที่แล้ว

    Very interesting and useful information thank you Dr Ji namaste bagacheppaaru Baavundi

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 ปีที่แล้ว +47

    aayyagaru రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య దయచేసి పరిపరిష్కారం చెప్పారా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satyanarayanarao250
      @satyanarayanarao250 ปีที่แล้ว +6

      Same problem for my wife.

    • @ramanamurty8783
      @ramanamurty8783 ปีที่แล้ว

      @@satyanarayanarao250 qqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @ourfulltube
      @ourfulltube ปีที่แล้ว +3

      Sugar is the main Culprit, for all diseases. Consume "Nava Dhanyalu" & "Millets"

    • @raju.paintings
      @raju.paintings ปีที่แล้ว

      సేమ్ ప్రాబ్లమ్ అండీ.... 🤦‍♂️

    • @masthanmasthan2224
      @masthanmasthan2224 ปีที่แล้ว

      Nalleru powder morning night one teaspoon after food,parijatam leaf 6 to 7 leafs rotilo nalaga kotti paste laga ina,taruvarha glass water lo maraga betti with paste tho complete ga, morning empty stomach tho tesukivali one hour taruvarha food tisukovale

  • @garapati2466
    @garapati2466 ปีที่แล้ว +1

    Chala...baga...chapparu...sir

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +1

    సోరియాసిస్ కి చెప్పండి సార్ ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలు తో 🙏

  • @hinayanabuddhistassociatio9172
    @hinayanabuddhistassociatio9172 ปีที่แล้ว +4

    రాజుగారికి వందనాలు🌹 👏

  • @mallisettisobhanbabusvs5410
    @mallisettisobhanbabusvs5410 ปีที่แล้ว +1

    Sir.I AM sufring with timeralu and nee pains please give గుడ్ మెడిసిన్ or sugetion

  • @janakiprasad999
    @janakiprasad999 ปีที่แล้ว

    , గుడ్ మార్నింగ్ గురువుగారు

  • @venkatasatyanarayanamaraga8901
    @venkatasatyanarayanamaraga8901 ปีที่แล้ว +1

    రాజు గారి వేషుం బాగుంది

  • @srinivasgutta657
    @srinivasgutta657 ปีที่แล้ว

    డాక్టర్ గారు కాంటాక్ట్ సెల్ నెంబర్ సెండ్ మీ సార్

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 9 หลายเดือนก่อน

    Nice information thank you sir

  • @kamasrinu1992
    @kamasrinu1992 ปีที่แล้ว +2

    Spondylitis గురించి చెప్పండి

  • @kurapatimanikyarao6624
    @kurapatimanikyarao6624 ปีที่แล้ว +1

    సార్ నాకు తరచుగా జలుబు తరువాత దగ్గు కఫం వస్తుంది.. డాక్టర్ గారిని సంప్రదిస్తే astama అంటున్నారు. దయచేసి నాకు మీ సలహా మరియు వైద్యం చెప్పగలరు.

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna1545 ปีที่แล้ว +2

    NAMASTE Dr GARU

  • @venkateshk108
    @venkateshk108 ปีที่แล้ว

    పులి కట్ట ఆకు చెట్లు అతిబల చెట్లు మా ప్రాంతంలో విపరీతంగా ఉన్నవి సర్ మీరు ఇలా తెలియజేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్.
    ఏదైనా మెడిసిన్ ప్లాంట్ గురించి తెలిసినప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ప్రతి ఒక్కరూ వాడాలని నేను కోరుకుంటున్నా.. అతిబల మొక్క ఆకులు కొందరు వేడి నీటిలో మరిగించి కషాయం చేసుకొని వాడుతున్నారు సార్

  • @orugallucookingsr3482
    @orugallucookingsr3482 ปีที่แล้ว +2

    Asthama thagginchi daniki remedy cheppandi sir please

  • @mohammedpyaremiya2215
    @mohammedpyaremiya2215 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్కారమండీ. స్మాల్ జైన్ పెయింట్స్ చిన్నచిన్న జైంట్ల మధ్య నొప్పులు విపరీతంగా ఉన్నవి దయచేసి పరిష్కారం చెప్పగలరని మనవి 💐🙏🙏🙏

  • @krishnanov13
    @krishnanov13 ปีที่แล้ว +1

    గడ్డం మీసాలు చిన్న వయసులోనే తెల్లగా అయిపోయాయి అండి
    నల్లగా అవ్వడానికి ఉంటే చెప్పండి అండి

  • @kanthreddy22
    @kanthreddy22 ปีที่แล้ว +1

    Thanku guruji.

  • @shalininaturevideostelugu
    @shalininaturevideostelugu ปีที่แล้ว

    Great sir meeru

  • @SubashiniA-e7h
    @SubashiniA-e7h ปีที่แล้ว

    Tq guruvugaru

  • @kishor8874
    @kishor8874 ปีที่แล้ว

    Looking like prakash Raju garu

  • @havilarani9571
    @havilarani9571 ปีที่แล้ว +1

    Thanks andi 💐💐🙏🙏

  • @raghus4874
    @raghus4874 ปีที่แล้ว +1

    Can you please do a video or suggest mulikas related to head issues?

  • @vannurswamy6023
    @vannurswamy6023 ปีที่แล้ว

    Thank you, thank you❤❤❤🌹🌹🌹🙏🙏🙏 sir, great information

  • @satyasaiakash3836
    @satyasaiakash3836 ปีที่แล้ว

    Dhanyavadhamulu guruv garu dhayachesi feets ante vayi mandhu cheppara guru garu

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 ปีที่แล้ว +3

    గురువుగారు నమస్కారాలు మీ అడ్రెస్స్ మరియు ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @malleshyadavvikki3107
    @malleshyadavvikki3107 ปีที่แล้ว

    Sir super సజిసన్

  • @designstudio4193
    @designstudio4193 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది వింటుంటే నవ్వొస్తుంది ఇ కాలంలో పనిచేయదు ఆ కాలంలో పని చేస్తది అని మీరు వాటిని వాడి ట్రై చేసారా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు 🤪

    • @mahadev4097
      @mahadev4097 ปีที่แล้ว

      Yes body builder la vunnadu

    • @sreenidba5971
      @sreenidba5971 ปีที่แล้ว

      డాక్టర్ గారు అందుకేనా ఈ మొక్కల వేర్లు తిని మీరు వజ్రం లా ఉన్నారు..
      🤣🤣

  • @ranganayakuluy5626
    @ranganayakuluy5626 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @varmabp4128
    @varmabp4128 ปีที่แล้ว

    Excellent teaching Dr Raju garu
    I am phani Varma if any possible I would like to learn Ayurvedic treatment at ur ashram
    Tnk u sir namaste

  • @kittus302
    @kittus302 ปีที่แล้ว

    Sir Naku trought cancer treetment చేశారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ నేను water లేకుండా ఏమి తినలేక పోతున్నాను ఒక బిస్కెట్ కూడా tinalekapithunna u chala ఇబ్బందిగా ఉంది దయచేసి ఏమన పరిష్కారం cheppan

  • @chintashiva9494
    @chintashiva9494 ปีที่แล้ว

    గురువుగారు మా అమ్మగారికి మెడనరాలు వీ ఐ తల ఊపుడు వచ్చింది ఆ సమస్య తగ్గడానికి మంచి మందు తయారీ విధానం చెప్పగలరు 🙏🙏

  • @venkyrolupalli1471
    @venkyrolupalli1471 ปีที่แล้ว

    Superb sir thanks a lot

  • @angel888creations5
    @angel888creations5 ปีที่แล้ว

    Thank you so much guruvugaru
    Nenu wait thakuva ga and skin loos ga undi
    Na age 25 epudu kani Naku wait gain avali wait avali

  • @rangastd1961
    @rangastd1961 ปีที่แล้ว +2

    దయచేసి సమంత గారికి వచ్చిన జబ్బుకి మందు తెలిపి కాపాడండి

    • @visionindia6015
      @visionindia6015 ปีที่แล้ว

      Samantha antey neeku entha prema

    • @sreenidba5971
      @sreenidba5971 ปีที่แล้ว

      @@visionindia6015 wow

    • @venkateshk108
      @venkateshk108 ปีที่แล้ว

      సమంత గారు వచ్చి డాక్టర్ని కలవాలి కదా మనం వెళ్లి తీసుకురాలేము కదా. ఎవరికి దురద ఉంటే వారు మాత్రమే రుద్దుకోవలెను అని చెప్పారు మన పెద్దల సామెత. ఎవరికి తీట ఉంటే వారు గోక్కోవాలని కదా సర్

  • @tatikodavenkatesh8541
    @tatikodavenkatesh8541 ปีที่แล้ว +1

    నడుము నొప్పి కి ఆయుర్వేద చికిత్స చేపాండీ డాక్టర్ గారు

  • @sumalatha5801
    @sumalatha5801 ปีที่แล้ว

    సంతానం గురించి చెప్పండి డాక్టర్ గారు ఆయుర్వేదిక్ లో plz

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 ปีที่แล้ว +3

    Jai sri ram

  • @yogi19jul
    @yogi19jul ปีที่แล้ว

    Namasthe sir...
    Evaraina Ela vadalo cheppagalaru...plz

  • @BuggeBrothersfarmsBhimavaram
    @BuggeBrothersfarmsBhimavaram ปีที่แล้ว

    ప్రతి ఒక్కరూ గమనించండి ఈ ఆకులను పాలల్లో మాత్రమే కలిపి తాగండి అంటున్నారు వేరే ఎందులోనూ కలిపి తాగండి అని ఎవ్వరూ చెప్పారు ప్రతి రోజూ సాయంత్రం పాలు తాగడం ద్వారా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము

  • @murthymvs7456
    @murthymvs7456 ปีที่แล้ว

    మీ ఆశ్రమంలో రవివర్మ గారికి ఈ బాల, అతిబాల రకాల పొడులు అందుబాటులో ఉన్నాయా...?

  • @srisaraswatijyothishalayam1936
    @srisaraswatijyothishalayam1936 11 หลายเดือนก่อน

    డా రవివర్మ గారికి నమస్కారములు మీయొక్క ఫోన్ నెంబరు ఇవ్వగలరని మనవి

  • @esrinivasulu4868
    @esrinivasulu4868 ปีที่แล้ว

    Super super 🎉sir ❤

  • @pranitharaomadarapu8244
    @pranitharaomadarapu8244 ปีที่แล้ว +1

    Gall bladder stines ki m cheyyadam cheppandi

  • @koppuravurisuneeta3329
    @koppuravurisuneeta3329 ปีที่แล้ว

    Analaku precautions cheppandi please

  • @samdanishaik7570
    @samdanishaik7570 ปีที่แล้ว

    Athibala arjuna powder mix chesi use cheyavocha

  • @myone154
    @myone154 ปีที่แล้ว

    Kidney సమస్య ఉంది ceram criterion లెవెల్ control ఏలా cheppagalara

  • @chintashiva9494
    @chintashiva9494 ปีที่แล้ว

    గురువుగారు నాకు సాలి ఆయాసం ఎక్కువగా వస్తుంది మన ఆయుర్వేదం లో ఇంట్లో తయారు చేసుకునే మందు ఏదేనా ఉంటే చెప్పగలరు

  • @saydansaheb5940
    @saydansaheb5940 7 หลายเดือนก่อน

    Pancreases కు ఆయుర్వేద మందు తెలియజేయండి గురువు గారు.

  • @charanteja8114
    @charanteja8114 ปีที่แล้ว

    Sir....Seborrheic dermatitis ane skin condition ki treatment cheppagalara plz🙏🙏

  • @Masterfeet
    @Masterfeet ปีที่แล้ว +2

    వర్మ గారు మీ వీడియోలు చాలా ఉపయోగమైనవి బాగుంటాయి. ధన్యవాదాలు.

  • @Universewith369
    @Universewith369 6 หลายเดือนก่อน

    Mukku allergy solution cheppandi please

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 ปีที่แล้ว +1

    🙏🙏👍🤝Varma Garu

  • @krishnamurthy7897
    @krishnamurthy7897 ปีที่แล้ว +1

    దయచేసి మీ ఫోన్ నెంబర్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలా సహకరించండి ఇట్లు కృష్ణమూర్తి

  • @mostvloga1045
    @mostvloga1045 ปีที่แล้ว

    నాకు కరోన వచ్చింది అప్పటినుండి బడిలో ఎదో యోక ప్రాబ్లం వస్తునే ఉండి దీనికి పరిష్కరం ఎమ్ చైతాలి డాక్టర్ గారు దయచేసి చెప్పండి

  • @suryaprakash1233
    @suryaprakash1233 ปีที่แล้ว +1

    Jai aayurvedham jai jai aayurvedham🙏🙏🙏

  • @suryaraochelikani3115
    @suryaraochelikani3115 ปีที่แล้ว +4

    Where can we meet him for consultation.

  • @tarassundari7495
    @tarassundari7495 ปีที่แล้ว

    Namaste Dr.Garu, naku Paralysis vachi 5yrs ayindhi, naku age 47yrs, do u have remedy...pls tell if u have 🙏🙏🙏

  • @gnagaraju4700
    @gnagaraju4700 ปีที่แล้ว

    Doctor గారు namasakaramu గత ten years సైన్స్ tho badha paduthuuna emi iyena medicin unty chappandi please sir

  • @rameshbabulanka
    @rameshbabulanka ปีที่แล้ว +2

    Psoriasis ki ayuredham lo Permanent solution vunte theliyajeyagaru 🙏

  • @bpcrao3087
    @bpcrao3087 ปีที่แล้ว

    True

  • @Sujatavishnuvardhan1966
    @Sujatavishnuvardhan1966 ปีที่แล้ว

    డాక్టర్ గారు, ఈ బల చతుష్టయం మా తోటలో ఉన్నాయి. అతిబలతో చేసినది పెద్దవాళ్ళు కూడా పాలలో కలుపుకొని తాగవచ్చా?

  • @balanjinaik7505
    @balanjinaik7505 ปีที่แล้ว

    Super sir

  • @rameshrr5232
    @rameshrr5232 ปีที่แล้ว

    Kushti vyadhi jabbu nivarana cheppandi sir 🙏🙏🙏🙏

  • @BK-qh2vj
    @BK-qh2vj ปีที่แล้ว +3

    నులిపురుగులకి, డైజెషన్ మరియు చర్మ సమస్యలకి పరిష్కారం చెపండి sir

    • @sri9351
      @sri9351 ปีที่แล้ว +1

      Sir video chesaru nulipirugulaki chuudumdi

    • @sreenidhiallinone7129
      @sreenidhiallinone7129 ปีที่แล้ว +1

      సునమొనాకు

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 ปีที่แล้ว

    Jai Bharat.

  • @kalikotasudheerkumar792
    @kalikotasudheerkumar792 ปีที่แล้ว

    Hearing problem ki emina chotila chapandi sir

  • @anuradhasama2176
    @anuradhasama2176 ปีที่แล้ว

    రూ మటై డ్ అర్థటైజ్ కు చెతి వేళ్ళు వంక రూ అవుతుంనయ అందుకు ఆయుర్వేదం లో ఏమి వాడాలి దయచేసీ చెప్పగలరు గురు గారికి .🙏🙏

  • @gurramkrishnaiah2138
    @gurramkrishnaiah2138 ปีที่แล้ว +1

    Back pain treatemet

  • @madanmohan5910
    @madanmohan5910 ปีที่แล้ว +1

    Thank you Dr garu. Pl display the name of plant in telugu

  • @nimmalagangasagar1067
    @nimmalagangasagar1067 ปีที่แล้ว

    Psoriasis ku treatment cheppandi plz

  • @veerababu4658
    @veerababu4658 ปีที่แล้ว

    Namaskarm sir
    Naku vasculitis problem vunchi
    Ennani solution cheppandi sir

  • @sureshsms22
    @sureshsms22 ปีที่แล้ว

    Ok....miru chopinatu vaduthamu.....prabavam chusthamu....🙏

  • @duckchickshatcheries9418
    @duckchickshatcheries9418 ปีที่แล้ว

    Muscular dystrophy ki yeimanna ayurveda lo medicine undha sirrrr...

  • @bewarsbatch4140
    @bewarsbatch4140 ปีที่แล้ว

    నాకు చాల సంవత్సరములు తడబడి నోటిలో పుండ్లు అవుతున్నాయి తగ్గడం లేదు, పూర్తిగా నయమయ్యె మీ సలహా చెప్పండి

  • @aneesamohammed4858
    @aneesamohammed4858 ปีที่แล้ว +1

    Sir Pippi pallu rakunda parishkaram cheppandi alaga pallapodi ela tayaru cheyalo cheppandi pls

    • @nagarajuk8583
      @nagarajuk8583 ปีที่แล้ว

      Sugar sweets tinapudu upputo notilo water pukilinchiandi .

  • @vurugondamohanrao8001
    @vurugondamohanrao8001 ปีที่แล้ว

    Allergic rhynitis ki solution cheppara pl.

  • @barimohd7615
    @barimohd7615 8 หลายเดือนก่อน

    Good

  • @bykanivenkatesh8684
    @bykanivenkatesh8684 ปีที่แล้ว

    ఫిషర్ సమస్యకు పరిష్కారం తెలుపగలరు

  • @drjyothi9852
    @drjyothi9852 ปีที่แล้ว

    Sir Gout arthritis ki cheppandi please

  • @chintalaphc6801
    @chintalaphc6801 ปีที่แล้ว

    సర్ స్కై ఫ్రూట్ గురించి చెప్పండి

  • @vidyatalks8716
    @vidyatalks8716 ปีที่แล้ว +1

    Hemophiliaki cure unte cheppandi