[CC] A powerful mantra to subdue enemies | శత్రువులను అణచివేసే శక్తివంతమైన మంత్రం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #prasadthota #vastavam #spiritualtalks
    ఎలాంటి శత్రువుల ను అయినా అణచి వేసి వారి నుండి మనలను కాపాడే శక్తివంతమైన మంత్రం
    ఏకాక్షరి మంత్రం : " ధూం "
    Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science. Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
    Note: If you have any suggestions, advices, or questions,
    Please email to vastavam2016@gmail.com,
    I will respond in my free time. Please do not expect an immediate response for your emails or comments.

ความคิดเห็น • 193

  • @Karthikdyuthi
    @Karthikdyuthi ปีที่แล้ว +30

    నమస్తే సార్ 🙏
    ఈ కాలం లో శత్రువు కాంటెయ్
    ఆర్ధిక బాధేయ్ పెద్ద శత్రువు....
    ఆర్ధిక పుష్టి సమృద్ధి కోసం
    అందరూ చేస్కునేలా..... ఒక మంత్రం
    చెప్పగలరు..... 🙏ధన్యవాదములు సార్ 🙏

  • @malleshsampangi7967
    @malleshsampangi7967 ปีที่แล้ว +10

    ఇప్పుడు రాబోయే గుప్త నవరాత్రుల గురించి ఒక వీడియో చేయండి సార్ మాతంగి అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది తెలియజేయగలరు

  • @Sandhyavenkat7082
    @Sandhyavenkat7082 ปีที่แล้ว +21

    మీరూ చెప్తుంటే నాకు మోసం చేసిన నష్టం కలిగించి వాల మీద ఇలా చేయాలనిపిస్తుంది అండి.. కానీ అలా చేస్తే వాలకు మనకు తేడా ఏముంది.. అంత మహా దేవుడు వలాకు పక్కా శిక్ష వేస్తారు అనుకుంటూనే

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว +12

      చాలా మంచి భావన .. అలాగే వుండండి.
      శ్రీ మాత్రేనమః 🙏

    • @phanisurya6689
      @phanisurya6689 ปีที่แล้ว +1

      చాలా మంచి ఆలోచన అమ్మ

    • @hemasrinivas22
      @hemasrinivas22 ปีที่แล้ว +3

      I think this mantra will not destroy them, rather make them stay away from the person chanting, and helps in distroying enemies. But I think it's better to use mantras for spiritual and personal advancement,then using mantras for destroying enemies.

    • @jayareddy5973
      @jayareddy5973 ปีที่แล้ว +2

      Yes valla karma varike edhookaroju vallake chuttukuntundi

    • @ఆనందంపరమానందయ్య
      @ఆనందంపరమానందయ్య ปีที่แล้ว +4

      @@vastavam
      ధుమ్మవతి మంత్రమ. సామి

  • @Rajendra9771
    @Rajendra9771 ปีที่แล้ว +17

    దుర్గా దేవి 🙏
    ధూం

    • @rajathegreat387
      @rajathegreat387 ปีที่แล้ว +4

      దుం:- దుర్గా బీజం. ధూo:- దుమావతి బీజం.

    • @laksshmilakp182
      @laksshmilakp182 ปีที่แล้ว

      గంగమ్మ తల్లి బీజ మంత్రం చెప్పండి దయచేసి

  • @PADMAREDDY.
    @PADMAREDDY. ปีที่แล้ว +3

    Oh... అందుకేనేమో అండి, తెలుగు ప్రాచీన కాలం నుంచి వస్తున్న వొక తిట్టు మాట కూడ అలా వాడుతారు. బాగా కోపం లో 'నీ ధూమ్ తగల ' అనే తిట్టు వాడడం విన్నాము.
    May be every curse word also holds meaning🤔. Good explanation Prasad garu

  • @charynuthalapati4587
    @charynuthalapati4587 ปีที่แล้ว +9

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @rayalapadmaltha5688
    @rayalapadmaltha5688 ปีที่แล้ว +3

    🙏🙏🙏
    మంచి విషయం చెప్పారు .మంత్ర సాధన చేసే ముందు బాగా ఆలోచించి కానీ ఎవరూ కూడా మొదలు pettaru.

  • @Jayapadala05
    @Jayapadala05 4 หลายเดือนก่อน

    మంచి విషయం చెపారు అండి. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మములిని మూడు సార్లు బాధ పెట్టారు.

  • @rayanakrishnapriyagowd43
    @rayanakrishnapriyagowd43 ปีที่แล้ว +16

    భార్య భర్త మధ్య తలెత్తిన మనస్పర్థలు తొలిగిపోయే మంత్రం చెప్పగలరు... ఈ రోజుల్లో ego problems ఎక్కువ వస్తున్నాయి... Divorce వరకు వెళ్తున్నాయి...

    • @prasadchundi8696
      @prasadchundi8696 ปีที่แล้ว +8

      ప్రస్తుతము ఎక్కువగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపించండి స్వామి .. ఒక వీడియో చేయండి .. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా బాధలు పడుతున్నారు, అత్త , మామ , ఆడపడుచు మూకుమ్మడిగా తమ కోడలిని కొడుకు నుంచి దూరం చేస్తున్నారు..... ఒక ప్రక్క అల్లుడిని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని దుష్ట ప్రయత్నం చేస్తున్నారు ..... ప్రతి ఇంటిలో ఒక సమస్య ..... ఒక నిర్దిష్టమైన పరిష్కారం చూపించండి.....

    • @Laxminarayana.Gottipamul
      @Laxminarayana.Gottipamul ปีที่แล้ว

      Soundarya Karahi parayanam cheyandi

    • @chintugadu9577
      @chintugadu9577 ปีที่แล้ว +3

      ​@@prasadchundi8696నేను ఇలాంటి సమస్యలు పది చూశాను పదిలో 7వరకు..అమ్మాయిలు దే తప్పు

  • @anushakarra9637
    @anushakarra9637 ปีที่แล้ว +9

    చాలా బాగా వివరించారు అన్నయ్య
    ధన్యోస్మి

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 7 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 ปีที่แล้ว +2

    నమస్తే గురువు గారు... చాలా మంచి విషయం చెప్పారు 🙏🙏🙏కానీ ఎన్ని వేలు జపం చెయ్యాలి... శత్రువులు ఎక్కువగా ఉంటే వాళ్ళని ఎలా తలచుకొని చెయ్యాలి దయచేసి చెప్పగలరు 🙏🙏ఓం శ్రీ మాత్రేనమః

  • @lokavarapusuresh4990
    @lokavarapusuresh4990 ปีที่แล้ว +5

    శ్రీ మాత్రే నమః సార్

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l ปีที่แล้ว +4

    కృతజ్ఞతలు చాలా కృతజ్ఞతలు సార్.

  • @manimiracles9803
    @manimiracles9803 ปีที่แล้ว +1

    Amma vaari dayavalla meeru ee video chesina Naa gurinche Ani pisthundhi🙏🙏🙏🙏

  • @ganeshbabu2133
    @ganeshbabu2133 ปีที่แล้ว +6

    Sir రుణాలు బాధలు తీరడానికి మంత్రం చెప్పారు గురువు గారు please sir

    • @lllllllll..
      @lllllllll.. ปีที่แล้ว

      Bagalamukhi mantram ni teeskondi sidheswarananda bharati swamy vaaru daggara

  • @ఆనందంపరమానందయ్య
    @ఆనందంపరమానందయ్య ปีที่แล้ว +1

    ధుమవతి మంత్రం మా సామి

  • @sskumarji
    @sskumarji ปีที่แล้ว +3

    Sri Gurubhyo Namaha 🙇🙏

  • @nagarajumarri4316
    @nagarajumarri4316 ปีที่แล้ว +3

    ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏

  • @telugudevotional86
    @telugudevotional86 ปีที่แล้ว +2

    Thank you so much sir

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 ปีที่แล้ว +1

    Srimatre namah sri syamaladevi namah vaaru meeru ela unnaaru .chala baga chepparu sodarulu prasad gaaru

  • @malleswarikaturu3172
    @malleswarikaturu3172 ปีที่แล้ว +2

    Om srimatra namaha 🙏🙏🙏

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 ปีที่แล้ว +2

    Sree mathri namaha amma 🌹🌹🌹

  • @arunamurarisetti582
    @arunamurarisetti582 5 หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః

  • @nagakumari4668
    @nagakumari4668 ปีที่แล้ว

    Guruvu garu meetho matlade avakasam eevvandi Guruvu Garu

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 ปีที่แล้ว

    🙏స్వామి అప్పులు వాసులు మంత్రం స్వామి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @gudirammohan7333
    @gudirammohan7333 ปีที่แล้ว

    Me videos chala Baga use full ga untayi andi.

  • @swathikaturi453
    @swathikaturi453 ปีที่แล้ว

    "ధూం ధూం ధూం ధూం ధూం" అనుకుంటూ కూర్చుంటే చాలా.. అండి

  • @dasojupramodini4202
    @dasojupramodini4202 ปีที่แล้ว +1

    Thanks you sir🙏

  • @gangadhargangadhar830
    @gangadhargangadhar830 ปีที่แล้ว +1

    Thanku sir nuvu chopydhe 100% nijam nenu chesanu

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 ปีที่แล้ว +1

    Sir... Thank you....🙏.

  • @rupakumarikota492
    @rupakumarikota492 ปีที่แล้ว

    Om om om om om om om om om om om om om om om om om omomom

  • @SLNS1457
    @SLNS1457 ปีที่แล้ว +2

    good information sir very simple power full Mantra thank you sir.

  • @sureshdasari2348
    @sureshdasari2348 ปีที่แล้ว

    Good sir....nenu kuda japam chestuna mantra konni prabhavalu jarigai....mitho konni vishayalu shere chesukovali anukuntuna

  • @dsoujanya8860
    @dsoujanya8860 ปีที่แล้ว +2

    Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏🙏
    Thank you for your valuable information sir 🙏

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 ปีที่แล้ว

    Thank you be blessed by devine

  • @amarnatha6125
    @amarnatha6125 ปีที่แล้ว +2

    Bagalamukhi also destroy enemies

  • @swarnalathasarraf2
    @swarnalathasarraf2 ปีที่แล้ว +1

    Thankyou sir

  • @kishorebabugolla229
    @kishorebabugolla229 ปีที่แล้ว

    Sri Mathre Namaha 🙏
    Sri Gurubhyo Namaha 🙏

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 ปีที่แล้ว

    నేను ప్రేమించిన వాళ్ళు డబ్బు కోసం లక్షల రూపాయలు తీసుకుని నన్ను మోసం చేశారు
    నా డబ్బు నాకు రావాలి చాలా అవసరం నా జీవితానికి
    ప్లీజ్ హెల్ప్ మీ

  • @sunandhasunandha4677
    @sunandhasunandha4677 ปีที่แล้ว

    Namaskaram guruwar

  • @nandiworks1980
    @nandiworks1980 ปีที่แล้ว

    Thank you guruvugaru, for beusiness development remedies, cheppandi sirr

  • @rameshsriramadasu5834
    @rameshsriramadasu5834 ปีที่แล้ว +1

    Namaskaram sir health problems povadaniki adhaina margam cheppandi please

  • @vivekg2560
    @vivekg2560 ปีที่แล้ว

    Namaskaram gurugaru

  • @mamatham7805
    @mamatham7805 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @Sndr9
    @Sndr9 ปีที่แล้ว +3

    మీరు చెప్పిన విషయం బాగుందండి
    కానీ మంత్రాలంటే వాటికి చాలా నియమ నిష్ఠలతో,యజ్ఞాలు ఇంకా ఎన్నో కటినమైన పద్ధతులను ఆచరించాల్సి వుంటుంది,
    అవి అందరూ పాటించకపోవచ్చు
    కానీ మీరు చెప్పిన ఫలితాలతో పాటుగా
    మనల్ని ఇబ్బంది పెట్టే వారి మాయలో వున్న మనవాళ్ళు అలానే వారి మాయ మాటలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా వారు చేస్తున్న పాపాలలో భాగమవుతున్న కొందరు అమాయకులకు కూడా వారి నిజస్వరూపం తెలిపి వారిని ఆ దుష్ట మాయ నుండి విడిపించి,
    ఆ దుష్టులు ఇన్నేళ్ళు మనపై వేసిన పన్నాగాలన్ని జనులందరి ముందు వారంతట వారే ఒప్పుకుని,
    వారి దుష్ఠత్వమంతా బయటపడి వారికి ఆ దేవుడు వేసే శిక్షలకు ఇంకెవ్వరూ కూడా అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెట్టకుండేలా
    దైవాన్ని,ధర్మాన్నే నమ్ముకుని జీవిస్తున్న తన బిడ్డలను ఆ జగన్మాతయే కాపాడుకుంటూ వాళ్ళింకా లోకహితార్థం జీవించేలా చేయగలిగే అమ్మవారి స్తోత్రం ఏదైనా ఉంటే చెప్పండి,
    అది కూడా అందరూ పాటించగలిగే నియమాలతో (భూ శయనం,శాఖాహారం లాంటి కనీస నియమాలతో)
    శ్రీ లలితా దేవికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన స్త్రోత్రం,
    దానిని ఎన్ని రోజులు పాటించాలి,
    గొప్ప గొప్ప పూజా విధానాలు చేసుకోలేని వాళ్ళు కూడా చేయగలిగి ఆ జగన్మాత కృపకు పాత్రులయ్యేలా ఏదైనా స్త్రోత్రం వుంటే చెప్పండి ప్లీజ్
    ఓం శ్రీమాత్రే నమః 🙏

    • @Sndr9
      @Sndr9 ปีที่แล้ว +1

      Please Reply Sir

  • @ravikumarravikumar461
    @ravikumarravikumar461 ปีที่แล้ว

    Tq sir

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 ปีที่แล้ว +6

    ఓం నీ ,ధూం కి ముందు చేర్చలా?? Sir

  • @kavitharani1759
    @kavitharani1759 ปีที่แล้ว +1

    Namaste guruvu gaaru...
    Nenu lalitha devi mantra japam start cheyalanukuntunnanu
    Naaku guru upadesam ledu...
    So nenu anganyasam karanyasam cheyala vadaa...

  • @princemurthy2881
    @princemurthy2881 ปีที่แล้ว

    dustashakti nundi protection kosam mantras chepandi sir

  • @helareddy2193
    @helareddy2193 ปีที่แล้ว +1

    sir discription lo dhoom annaru. paliketapudu dhroom annaru. edi right?

  • @allareequal3601
    @allareequal3601 ปีที่แล้ว

    Kattu vipe mantram chapandi

  • @babloosony
    @babloosony ปีที่แล้ว +2

    Thank You Guruvu garu .... 1) What if we are under illusion that someone is our enemy if in reality he may not be. How to overcome such Maaya or illusion ?................... 2) In general, whosoever be our enemy, how to protect ourselves from our enemies in general ?

    • @Sundarammastaaru
      @Sundarammastaaru ปีที่แล้ว

      Thn u can recite "om namah shivaya"....

  • @arunakumari2708
    @arunakumari2708 ปีที่แล้ว

    🙏🙏🙏 sree mathre namaha

  • @shorts7085
    @shorts7085 27 วันที่ผ่านมา

    Hi Guruvu Garu, e mantram ladies eppudu ela aina cheyavacha niyamalu em leva please reply Sir, even ladies antu, muttu lo unnappud kooda cheyavacha..

  • @aswinanig3915
    @aswinanig3915 ปีที่แล้ว +2

    Naa bhartha 1year nundi naaku dooram ga vuntunnaru. Aayana manasu mari natho ishtamga memu happy ga vundalante em cheyali. Reply ivvagalaru

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 ปีที่แล้ว +1

    సార్ ఏ దిశ ముఖం గా కూర్చోవాలి,,, ఏ రంగు వస్త్రాలు ధరించాలి.... 🙏🙏🙏

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      Usually East facing.. dress color does not matter here.

  • @lalithamr5461
    @lalithamr5461 ปีที่แล้ว

    Sir
    Please maalo itharula paina chedu aalochanalu, vaariki chedu jaragaalaney aalochanalu raakunda vundey bheeja mantras cheppandi. Maa karmalu manasa vaacha karmana yeppudu andari yandu swachanga vundelaa beeja mantram saada smarinchela vundatatuvanti mantram cheppandi. Kutumbhabhadhathalo meeru cheppey samayaalu maaku veelu kaanappudu sadaa smarinchey mantram maaku baavuntundi.

  • @saee5646
    @saee5646 ปีที่แล้ว

    సర్ బిజాక్షర సాధన క్లీమ్, హ్రీం, దుం, శ్రీం, ఎలా చేయాలి, వీటికి గురువుగారి ఉపదేశం అవసరమా, వీటికి హోమం, తర్పణం ఉండాలా సర్,, ఇలాంటి వివరాలతో ఒక వీడియో చేయండి సర్.

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      అవసరం లేదు

  • @dlepakshaiah4045
    @dlepakshaiah4045 ปีที่แล้ว +1

    It is only for one enemy or more persons or entire family

  • @fasakgamer8170
    @fasakgamer8170 ปีที่แล้ว

    Sir chinna masta manthra sadhana cheyalanukuntynnanu manchi guruvulu unte cheppandi.

  • @gvfashions4828
    @gvfashions4828 ปีที่แล้ว

    🙏 sir matangi mantra japam chesevallu E japam cheyavocha pls telliya cheyandi

  • @panatulaaprabhaakar6706
    @panatulaaprabhaakar6706 ปีที่แล้ว

    IT Job kosam try chestunna tvaraga ravadaniki mantram cheppandi guruji

  • @arunamandapaka361
    @arunamandapaka361 ปีที่แล้ว

    Pills pass kosom please talli ki chepandi

  • @panatulaaprabhaakar6706
    @panatulaaprabhaakar6706 ปีที่แล้ว

    Job pondadaniki mantram cheppandi guruji

  • @umeshumeshgb552
    @umeshumeshgb552 ปีที่แล้ว +2

    Namaskaram gurugaru Manthram emiti.ekkadundi

    • @sagark4313
      @sagark4313 ปีที่แล้ว

      In description

  • @princemurthy2881
    @princemurthy2881 ปีที่แล้ว

    beej akshara mantralu guvu upadesham lekunda cheyadam avadu ga

  • @vamsidigitals9578
    @vamsidigitals9578 ปีที่แล้ว

    Sir marriage gurunchi mantramu teleuacheyendi sir please

  • @lokavarapusuresh4990
    @lokavarapusuresh4990 ปีที่แล้ว +1

    Sir manthram evatam marchepoyaru bottem lo evalydhu, ధృమ్ సార్.

  • @shailaja.
    @shailaja. ปีที่แล้ว +1

    Sir, Pl tell remedy only to protect ourself, without harming others.i don't want to harm anyone even enemy.i think God will punish them.can we chant this only for our immediate & ultimate protection & to Save us immediately like an umbrella .

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      In that case just trust in goddess, she will take care of you according to your karmas and actions

  • @tadicreatorstelugu
    @tadicreatorstelugu ปีที่แล้ว

    గురు ఉపదేశం లేకుండా ఈ మంత్రం చేయవచ్చునా సర్

  • @kurakulasuresh2629
    @kurakulasuresh2629 ปีที่แล้ว

    గురువు గారు మనీ మంత్రo చెప్ప అండి ప్లీజ్

  • @knaresh7528
    @knaresh7528 7 หลายเดือนก่อน

    ఇ మంత్రం సిద్దే చెప్పండి ఆన్న

  • @LalithaLalitha-bj4nv
    @LalithaLalitha-bj4nv ปีที่แล้ว

    Naku teliyani sathruvulu, naku chala chala anyam chesthunnaru, yevarani teliyadamledhu, kani okkarythe kaadhandi, nenipudu vaarivalla challa ebbandhullo vunnaanu, e manthram chesthe phalisthundha andi,
    Kevalam nenu e manthraanni na ebbhandhulo nundi bayata padataniki mathrame andi
    Reply me sir

  • @srikanthballa
    @srikanthballa ปีที่แล้ว

    Sir ede mantrani lopala setruvula meda vadocha.. ?

  • @LalithaLalitha-bj4nv
    @LalithaLalitha-bj4nv ปีที่แล้ว

    Sir edhi beejakshara manthram kadha
    Mari manthropadesham avasaram ledha

  • @pavanishakerpavanishaker8976
    @pavanishakerpavanishaker8976 ปีที่แล้ว

    sir dhum bijaniki mundu om chepi jampinchala please urgent. 5 year nundi nanu naa mother ni dorjanyam ga anividaluga bada pedthunadu magadu ane pogarutho . Help less stitilo unaa

  • @venkateswararaokoppu695
    @venkateswararaokoppu695 ปีที่แล้ว

    guruvugaru marrage mantra pleas tel my brother 35 years but marrage set avatamledu

  • @vijayalakshmi-vm7oz
    @vijayalakshmi-vm7oz ปีที่แล้ว

    Maa place occupie chesi ebbandi pedutunnadu 3yr nunchi
    Can I try this

  • @varalakshmioruganti2020
    @varalakshmioruganti2020 ปีที่แล้ว

    ఆరోగ్యం కలగడానికి

  • @369shivaa
    @369shivaa ปีที่แล้ว

    మా శత్రువు, తను ఎవరో అనేది మాకు తెలియకుండా, మా వెంట వుండి మాకు హాని చేస్తున్నారు అప్పుడు ఈ మంత్రాని ఎలా వాడల్లి

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      ఆ మంత్ర సాధన అన్ని రకాల శత్రువులను అణచి వేస్తుంది

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 ปีที่แล้ว +1

    Thanks Andi, Seems Dhumavathi beejam?

  • @Bakkaiah612
    @Bakkaiah612 หลายเดือนก่อน

    దుర్గ లేక దూమవతి బీజం చాలమంచి బీజం

  • @sunlight2764
    @sunlight2764 ปีที่แล้ว

    Ma intlo Dhobi vallu ma intiki black magic chesi ma dad chanipoyela chesaru and andariki negative ga spread chesaru valle ila chesaru ani evariki doubt rakunda undataniki... Vallaki thinadaniki thindi lenapudu nuchi valla ni blood relation laga chusukunna after 20yrs tharuvatha ma family ki ila chesaru ...okkaroju kuda pani valla laga chudaledu ma permission lekinda ma intlo anni use chesukunentha chanuvu icchamu vallaki

  • @pavanishakerpavanishaker8976
    @pavanishakerpavanishaker8976 ปีที่แล้ว

    Updesam teskovala e beejam jappinchadaniki....?

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 ปีที่แล้ว

    Dhommavathi beejaksharam . Direct ga korika kudadu. Indirect ga korika korali

  • @maithrimb9100
    @maithrimb9100 ปีที่แล้ว

    Good morning sir naaku nenu tappa na jeevithamlo vacche prathi oka manishi kooda nannu shtrula bhavisthaadu ela cheyali sir please replay evvagalaru andariki na mida shatru bhavana ekkuva undi sir😮

  • @vasundharagoniguntla5786
    @vasundharagoniguntla5786 ปีที่แล้ว

    Namaskaram andi nice vedio🙏🏻 tq for the vedio...Naku shatruvulu antu yevaru leru but naku prathi chinna vishayaniki yekkuvaga bhayam vesthu untundi alaanti bhayanni naa nundi compleat ga pogottukovalante e mantram yemaina pani chestunda..plz tel me...

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      అది మీ సంకల్పంగా ధ్యానం లేదా మాతంగి అమ్మ వారి మంత్ర జపం చెయ్యండి. అలాంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.
      శ్రీ మాత్రేనమః 🙏

  • @LalithaLalitha-bj4nv
    @LalithaLalitha-bj4nv ปีที่แล้ว

    Night 9pm tarvatha ante bojanam chesi manthra sadhana cheyoccha

  • @venkataramana2941
    @venkataramana2941 ปีที่แล้ว

    Dhumavati mantram

  • @malleshsampangi7967
    @malleshsampangi7967 ปีที่แล้ว +1

    ఒక లక్ష చేస్తే మంత్రం సిద్ధి వస్తుందా సార్

  • @SrikalabhairavaSwamy999
    @SrikalabhairavaSwamy999 ปีที่แล้ว

    ఫోన్ నెంబర్ కావాలి అన్నగారు

  • @supriyap9426
    @supriyap9426 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @pv4384
    @pv4384 ปีที่แล้ว

    Namaskaram sir.
    Mari yevaru chesaro thelidhu kani manthra prayogalu jarigina..yentha mandhi chesaro andhari nunchi aa prayoga Parinamalu agipovali ani muru cheppina e Manthram tho cheyavachha..yentho mandhi ela chesaru ma family ki..still aavve repeated ga jarugu thunnayi

  • @pavanharish1430
    @pavanharish1430 ปีที่แล้ว

    hi guruji nenu varahi mathanu poojisthanu dhoom bheejam ivale 1,25,000 complete ayyindi
    so devatha nu prana prathishta chesi samarpinchanu aythe last 3 to 4 days nunchi naku fingers and teeth paina ippudu motham body edho some kind of power or electricity type flow avthundhi edhi emaina side effecta leka pothe edhi ilane untundha tarwatha taggipothundha cheppagalaru thankyou

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saee5646
    @saee5646 ปีที่แล้ว +1

    Sir వేరే మంత్రం చేసేవాళ్ళు ఈ అక్షరం జపించ వచ్చా

  • @naidugaru7509
    @naidugaru7509 ปีที่แล้ว

    దీర్ఘం ఉందా అండి?ఆ అక్షరానికి.

  • @sreenivassarma5387
    @sreenivassarma5387 ปีที่แล้ว +1

    సార్, ఓం ధూమ్ అని జపం చేయవలన లేదా ధూమ్ అని జపం చేయవలన, దయచేసి తెలియజేయండి.

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว

      లేదు just ధూం అని జపం చేయ్యాలి

  • @nagalakshmidasari7325
    @nagalakshmidasari7325 ปีที่แล้ว

    Namasthe andi na satruvu na kopame andi adi potunda andi🙏🙏🙏

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว +1

      అది మీ సంకల్పంగా ధ్యానం లేదా మాతంగి అమ్మ వారి మంత్ర జపం చెయ్యండి. అలాంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.
      శ్రీ మాత్రేనమః 🙏