నువ్వు సీతవేంటి..? హిందువులకు క్షమాపణ... | Garikipati First Wife Issue | Dr.Durga Vadlamani | TM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 45

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 25 วันที่ผ่านมา +21

    కామేశ్వరీ గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక భర్త చనిపోయారు.
    * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది.
    * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడుని 03వ పెళ్లి చేసుకుంది.
    * ఆ తర్వాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు.
    * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.

    • @sivakumarv5465
      @sivakumarv5465 25 วันที่ผ่านมา +2

      Idi nijama andi???

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 25 วันที่ผ่านมา +2

      Edi nejama

    • @sivaranivemula70
      @sivaranivemula70 25 วันที่ผ่านมา

      నిజమా,, మరి ఆవిడ తనకు గరికపాటి కి పుట్టిన పిల్లలు అందిగా

    • @veerachevula6019
      @veerachevula6019 25 วันที่ผ่านมา

      This is wrong

    • @vijitha1701
      @vijitha1701 25 วันที่ผ่านมา

      Avunu ​@@sivaranivemula70

  • @harinarayana1383
    @harinarayana1383 25 วันที่ผ่านมา +9

    దుర్గమ్మగారూ, మీరు విషయాల్ని బాగా Analyse చేశారు. Thank you very much

  • @jyothsnak6438
    @jyothsnak6438 25 วันที่ผ่านมา +9

    అమ్మా, మీరు సీత ననుకుంటే మాత్రం బాగోలేదు.

  • @jyothsnak6438
    @jyothsnak6438 25 วันที่ผ่านมา +14

    సీతమ్మ తల్లి ముగ్గురి తో కలసి ఉండలేదు తల్లీ.

  • @chintadav.suryarao2579
    @chintadav.suryarao2579 25 วันที่ผ่านมา +10

    ఈవిడ సీత కాదు. ఒళ్ళు బలిసిన మదమెక్కిన సూర్పణఖ 😂😂😂

  • @aacrazykids
    @aacrazykids 25 วันที่ผ่านมา +3

    ఒక హిందువు గా చాలా బాధ గా ఉంది, ఒక లేడీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రవచన కర్త కి సపోర్ట్ చేస్తూ.
    మీకందరికీ తెలుసు తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పు ఒప్పుకోడు.
    ఆరోపణలు ఆరోపించబడిన వాడు గమ్మున ఉన్నాడు, ఒక ఆడది తనకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకుంది, అది ఎప్పుడైనా జరగనివండి, ఆమెకి సానుభూతి చూపించక పోయినా పర్లేదు కానీ ఇష్టం వచిన్నట్లు బురద జల్లుతున్నారు.
    సినిమాల్లో 100 years క్రితం జరిగిన స్టోరీ నీ తీస్తే అయ్యో అప్పుడు అప్పుడు ఎందుల ఎలా చేసారు అని బాధ పడతాము
    Examples కూడ ఉన్నాయి కేరళ అమ్మాయిలు సినిమా ఇన, కాశ్మీర్ పైల్స్ ఐన ,ఇంకొకటి ఎందుకు ప్రజలు అంత సానుభూతి చూపించారు.
    మరి కామేశ్వరి గారు విషయం కూడ అంతే. ఆ ప్రవచన కర్త బయటికొచ్చి ఎందుకు మాట్లాడడు, అతని వల్ల ఆమెకి అన్యాయం జరిగింది అని చెప్తుంది అది ఎన్ని సంవత్సరాలు క్రితం ఐన సరే, సమాధానం చెప్పి తీరాలి ఒక ప్రవచన కర్త గా.
    హిందుత్వాన్ని నిలపెట్టటం దేవుడెరుగు,ఆడవాళ్ళ విషయం లో మీ పురుషులు చేసే దారుణాలు వల్ల ఐన అన్ని మంట కలిసేలా చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూ లు అన్ని.

    • @kmitt6172
      @kmitt6172 24 วันที่ผ่านมา

      కామేశ్వరీ గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక భర్త చనిపోయారు.
      * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది.
      * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడుని 03వ పెళ్లి చేసుకుంది.
      * ఆ తర్వాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు.
      * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.

    • @aacrazykids
      @aacrazykids 24 วันที่ผ่านมา +1

      @kmitt6172 అబద్ధాలని ఇలా spread చేయకండి. ఆమెకి మరియు ప్రవచన కర్త కి పుట్టిన పిల్లలు వాళ్ళు. కాదని ప్రవచన కర్త బయటికొచ్చి చెప్పమనండి.
      ఆమె తన వీడియోస్ లో చాలా క్లారిటీ గా చెప్తున్నారు, ఎన్నో వ్రతాలు చేస్తే పుట్టారు, ఈ ప్రవచన కర్త కి ఎక్కువ సామర్థ్యం కూడా లేదు అని. అందుకే సెకండ్ వైఫ్ కి కూడా పిల్లలు పుట్టలేదు అని. సెకండ్ వైఫ్ త్యాగం ఏమి చేయలేదు అంత లేదు అక్కడ.

  • @drnvslakshmikumari
    @drnvslakshmikumari 25 วันที่ผ่านมา

    Good analysis

  • @9t9telugutalks39
    @9t9telugutalks39 25 วันที่ผ่านมา

    ఈ ఎపిసోడ్ లో ఆ ఇద్దరిదీ సిగ్గుపడాల్సినంత పాత్రైతే ఉంది.

    • @kmitt6172
      @kmitt6172 24 วันที่ผ่านมา

      కామేశ్వరీ గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక భర్త చనిపోయారు.
      * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది.
      * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడుని 03వ పెళ్లి చేసుకుంది.
      * ఆ తర్వాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు.
      * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.

  • @kompellamuralikrishna450
    @kompellamuralikrishna450 25 วันที่ผ่านมา

    Madamgaru cheppinatlu kondanu dhee kodutunnaru edi samamjasamkadu

  • @vinaykumar-ew3jr
    @vinaykumar-ew3jr 25 วันที่ผ่านมา

    When is she converting.

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 25 วันที่ผ่านมา +4

    మరిది బలవంత0చేస్తే , పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు .

    • @ramalakshmichilukuri928
      @ramalakshmichilukuri928 25 วันที่ผ่านมา

      Nuvvu adadanivi ayyundi kameswarini criticise chestava

    • @aacrazykids
      @aacrazykids 24 วันที่ผ่านมา

      @@chaitanyakumar7039 1981లో జరిగింది అంట,ఆ టైం ఆడవాళ్ళకి అంతా ధైర్యం ఉండేద కొంచం చెప్పండి.

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 25 วันที่ผ่านมา +2

    లక్ష్మీ పార్వతీ సపోర్ట్ ఉందంటారా...

  • @9t9telugutalks39
    @9t9telugutalks39 25 วันที่ผ่านมา +1

    గరికపాటి విశ్లేషణ వాదన స్పందన ఏమీ లేకుండా మీరెందుకు మేడం వకాల్తా పుచ్చుకుంటున్నారు

    • @kmitt6172
      @kmitt6172 24 วันที่ผ่านมา

      కామేశ్వరీ గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక భర్త చనిపోయారు.
      * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది.
      * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడుని 03వ పెళ్లి చేసుకుంది.
      * ఆ తర్వాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు.
      * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.

    • @aacrazykids
      @aacrazykids 24 วันที่ผ่านมา

      @@kmitt6172 ఇదంతా false News , ఎవరు నమ్మకండి.

  • @veerachevula6019
    @veerachevula6019 25 วันที่ผ่านมา

    Mee maridi kuda ila trap cheste meeru emi chestaru madam
    Oka streega alochinchandi
    Tappu chesina vadini kshamincha kudadu.
    Garikapati ki pravachanalu cheppe arhata ledu.

  • @ravinderreddyanukuri865
    @ravinderreddyanukuri865 24 วันที่ผ่านมา

    Garikapaati.raamuda.meerumaatladute.meeku.emibadha.garikapaatisamaadhanam.cheppa.leka.meruchepputunnara.aameku.meeruchppe.antha.ledu.ayithe.endaruaadavaalu.aayanadaggaraku.poyina.atadu.daggaraku.teesukuni.kaapuram.chestaada.adietaramogaalu.elacheste.meeruaamagaallaku.meerusaport.chestra.paxapaatangamaatladunnaaru

  • @SrinivasaS-d2m
    @SrinivasaS-d2m 25 วันที่ผ่านมา

    Gandhi ni Nehru ni Vadhaaldhauu... Veluu anthaaaa!!!!????

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 25 วันที่ผ่านมา

    Meru sita ma. Asalu polchukuni Enka Papam mutakatukokandi. Amma varithoti Evaru polchukokudadu meru Asalu polchukokandi

  • @9t9telugutalks39
    @9t9telugutalks39 25 วันที่ผ่านมา +1

    ఆవిడ చెప్పింది అంతా అబద్దమైతే ఆయనెందుకు మౌనం దాల్చాలి.సమాజంలో పెద్ద వ్యక్తుల తో పెట్టుకుంటే హాని జరుగుతుందని భయపడికూడా ఉండవచ్చు. ఈయన మాత్రం సమాజంలో ఎడాపెడా అందరిమీద వ్యంగ్యాస్త్రాలు వదిల వచ్చు

    • @kmitt6172
      @kmitt6172 24 วันที่ผ่านมา

      కామేశ్వరీ గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక భర్త చనిపోయారు.
      * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది.
      * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడుని 03వ పెళ్లి చేసుకుంది.
      * ఆ తర్వాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు.
      * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.

    • @aacrazykids
      @aacrazykids 24 วันที่ผ่านมา

      @@kmitt6172 false న్యూస్ spread చేస్తే పురుగులు పట్టి పోతారు

  • @sujataakella3956
    @sujataakella3956 25 วันที่ผ่านมา +1

    After divorce she has no right to talk

  • @veerachevula6019
    @veerachevula6019 25 วันที่ผ่านมา

    Garikapati lakshanudu laga vadinani talliga chusada
    Stop supporting Garikapati

  • @SUSHEELAMMA-u9w
    @SUSHEELAMMA-u9w 25 วันที่ผ่านมา

    Chala currect ga matladaru madam ameki ilage buddhi cheppali

  • @kanakadurga5235
    @kanakadurga5235 25 วันที่ผ่านมา

    Iddaru iddare thalli neku inka understand avvaledaa😂😂😂😂

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 25 วันที่ผ่านมา +8

    కామేశ్వరీ గారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక భర్త చనిపోయారు.
    * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది.
    * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడుని 03వ పెళ్లి చేసుకుంది.
    * ఆ తర్వాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు.
    * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.

    • @aacrazykids
      @aacrazykids 24 วันที่ผ่านมา

      @@rdy96-pk5qb ఇదంతా false news. ఎవరు నమ్మకండి.

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 25 วันที่ผ่านมา +2