మిస్టరీలకు నిలయం నిర్మల్ లోని బత్తిస్ ఘడ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 30

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 หลายเดือนก่อน +4

    Wonderful bro.
    ఇంతకాలం నిర్మల్ లో ఏదో గూడుపుఠాని జరిగి చరిత్రను తొక్కిపెట్టినట్లుగా ఉంది,
    Something went wrong,
    ఇక నిర్మల్ వైభవాన్ని ఎవడూ అడ్డుకోలేడు,
    Lord & God
    వేంకటేశ్వరుని చూపించావుగా 🙏🙏

  • @kondetinaresh813
    @kondetinaresh813 3 หลายเดือนก่อน +1

    Super sir.... exllent

  • @shanker1958masterwar
    @shanker1958masterwar 3 หลายเดือนก่อน +2

    నేటి రాజకీయ నాయకులు నాడు నిమ్మనయుడు మందు చూపుతో చేసిన ఎన్నో మంచి ఆలోచనలతో నిర్మల్ చుట్టూ కందుకాలు, గొలుసు కట్టు చెరువులు కట్టించి ప్రజల గురించి ఆలోచించాడు.

  • @rpmgarden2008
    @rpmgarden2008 3 หลายเดือนก่อน +1

    Nice video brother please continue your good videos

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp 3 หลายเดือนก่อน +1

    NICE

  • @shanker1958masterwar
    @shanker1958masterwar 3 หลายเดือนก่อน +2

    కానీ నేటి రాజకీయ నాయకులు గొలుసు కట్టు చెరువులు, కందుకాలు మొత్తం కబ్జా చేసి నిర్మల్ పట్టణాన్ని సర్వనాసనమ్ చేశారు. ఇందులో మునిసిపల్ అధికారుల, ప్రజలు మరియు ఇరిగేషన్ వారి హస్తం ఉందని నిర్మల్ కొందరు ఆరోపిస్తున్నారు. ఇది అక్షరాలా నిజము.

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน

      వారి హస్తం లేకుండా కబ్జా అయ్యే ఛాన్స్ లేదు కదా

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 หลายเดือนก่อน +3

    Be careful while doing videos bro, no need to hurry, take your own time, observe surroundings carefully & move on 👍🙏

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน +1

      Thank you for your suggestion ❤️

  • @shanker1958masterwar
    @shanker1958masterwar 3 หลายเดือนก่อน +2

    అక్కడ ఉన్న కుండీలు పిరంగులు పేల్చి నప్పుడు వచ్చే సౌండ్ కి అందులోసైనికులు దాక్కునే వారట! అందుకే ఆ కుండీలా నిర్మణం చేసారు అనే వారు మా పూర్వికులు.

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน

      అయ్యుండాలి శబ్దం చాలా ఎక్కువగా వస్తుందట

  • @syedarshadahmedAhmed
    @syedarshadahmedAhmed 3 หลายเดือนก่อน +3

    Firangi meda yame rashi undhi Urdu laa chusinava😂😂😂😂

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน +1

      Yes its urdu language

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน +2

      ఫిరంగిని అమ్మిన వారు లేదా తయారుచేసినవారు వారై ఉంటారు

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 หลายเดือนก่อน +3

    Videos కు ఒంటరిగా వెళ్లొద్దు, మీ ఫ్రెండ్స్ ను వెంట తీసుకెళ్ళండి మరియు ముందుగానే అవసరమైన సరైన అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళండి

  • @Telangana.goldenbird
    @Telangana.goldenbird 2 หลายเดือนก่อน +1

    Enka rani

  • @kondetinaresh813
    @kondetinaresh813 3 หลายเดือนก่อน +2

    Address send me sir

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน

      పాత ఆదిలాబాద్ జిల్లా కొత్తగా నిర్మల్ జిల్లా లో

  • @syedarshadahmedAhmed
    @syedarshadahmedAhmed 3 หลายเดือนก่อน +2

    Batis gadh name evaru petaru it's Urdu word 😂😂😂😅😅

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน

      నిమ్మల రాజ్యానికి చివరి పాలకునిగా నియమితుడైన ధ్వంస విధ్వంసమే ఆ పేరు అలాగే ఖురాన్ పేట్ పేరు కూడా వారి సంకల్పమే

    • @HKsReelsReview
      @HKsReelsReview 3 หลายเดือนก่อน +1

      "ధ్వంస" ఈ పేరు విచిత్రంగా ఉంది, దీనిమీద రీసెర్చ్ చేసి వీడియో చేయి బ్రో, చాలా విషయాలు బయటపడతాయి@@ashok_travel_vlogs

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน

      Ok

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 หลายเดือนก่อน +2

    అక్కడ ఉన్న పద్మావతి & లక్ష్మి దేవి సహిత వేంటేశ్వరాలయాన్ని ఘనంగా అభివృద్ధి చేయాలి, నిర్మల్ పుర ప్రముఖులు ముందుకు రావాలి

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs  3 หลายเดือนก่อน +2

      Yes అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది

  • @syedarshadahmedAhmed
    @syedarshadahmedAhmed 3 หลายเดือนก่อน +1

    Motam kabja heritage propertys 😢😢😢