కర్షక మీత్ర యూట్యూబ్ ఛానెల్ వారు మీ వల్ల రైతులకు చాలా మంచి జరగుతుంది మీరు రైతులకు కొత్త వరి సీడ్స్ అన్ని పంటల గురించి తెలియజేస్తున్నారు మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని కొరకు కుంటు ధన్యవాదాలు E NR S
మీరు చెప్పిన మందులు మీరు చేపిన మోతాదులో వాడి మీరు దగ్గీంచి చూపండి. పది వేలు ఇస్తాను మీరు చెప్పిన మోతాదు లు పురుగుల చనిపోయి రోజులు ఎప్పుడో పోనాయి చాలా కొత్త techinicals వచ్చేశాయ్ update అవ్వండి.
Hi freinds iam balamaddilety from kurnool district Tamarapuruguki pi vaari keefan 1literki 2.5 ml and colfos 7.5ml vadandi guarranty ga potundi nenu vadanu
, పద్మశ్రీ చింతల వెంకట రమణారెడ్డి సార్ వారి ద్రావణం ఉంది (CVR పద్ధతి) కేవలం మట్టి , ఆముదం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, ఒక డ్రమ్ముల 200 లీటర్ల నీరు తీసుకోవాలి , ఈ నీటిలో మట్టి మరియు ఆముదం నూనె మిశ్రమం కలుపుకోవాలి, ఇంకా కంకర డస్ట్, పండిన మిరపకాయలు, గోధుమ మొలకల ద్రావణం మిశ్రమం , ఇవి కూడా కలుపుకోవాలి. మొక్కలు మీద స్ప్రే చేసుకోవాలి ప్రతి ఆకు తడవాలి, మనం షవర్ కింద స్నానం ఎలా చేస్తామో మొక్కని అలా తడపాలి. కేవలం మట్టి ద్రావణం ద్వారా రసం పీల్చే పురుగులన్నింటినే కాకుండా, అన్ని రకాల తెగుళ్ళు నిర్మూలించబడతాయి ... ఎటువంటి ఖర్చులు, పురుగుమందులు లేకుండా కేవలం ఈ మట్టి మిశ్రమం( CVR పద్ధతి) రైతన్నలకు పెద్దవరం. ఏ చానల్ వాళ్లు దీన్ని ప్రసారం చేయడం లేదు కింద ఉన్న వీడియోల లింకులు నొక్కండి . మిశ్రమ ద్రావణం ఎలా తయారు చేస్తారు అనేది ఆ వీడియో లో ఉంటుంది th-cam.com/video/YwYQKWP4IEQ/w-d-xo.html th-cam.com/video/yGgtGsa5quE/w-d-xo.html th-cam.com/video/MYs4aG8fdVQ/w-d-xo.html th-cam.com/video/fmAjzTqlKx0/w-d-xo.html
is this genetically modified in lab and created like carona? because this pest has come from south asia.... india is one of the top producers of mirchi in the world...Govt should act on war footing and advise farmers . organic farming does it have some relief from this pet? our agri scientists should take it up and produce safe pesticides. how this pest has enetered india , especially andhra and telangana ? what is the mode of spreding the pest?
Western thrips antunnaru kada mari Western lo spary chesi products ni theppinchocchu kada... Appudu thakkuva dabbulu avuthayemo kada.. meeru thayaru chese varaku varam lo two days ki oka sari spary cheyalante kashtam kada food kuda poision aipoddi kada.. idi antha deni kosam... Marketing kosama
Dr. D Anitha garu vivaranga chala upayogamaina vishayaalu chepparu.
Thank you very much madam.
Thank You
It is resistance to all most all pesticides
కర్షక మీత్ర యూట్యూబ్ ఛానెల్ వారు మీ వల్ల రైతులకు చాలా మంచి జరగుతుంది మీరు రైతులకు కొత్త వరి సీడ్స్ అన్ని పంటల గురించి తెలియజేస్తున్నారు మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని కొరకు కుంటు ధన్యవాదాలు E NR S
Thank You
Super bro
Thank You
Solution tondaraga chepande sir🙏🙏🙏🙏
డా. అనిత చాలా క్లియర్ గా చెప్పారు. గమనించగలరు
Excellent Information karshaka Mitra 👍
Thank You
good explanation
Thanks and welcome
Ela control cheyalo chepthe baguntadi..
Lancer gold and monostar kalipi పిచికారీ చేస్తే control అవుతుంది బ్రదర్
Good
Good information thanks
Thank You
Jiguru attalu akkada dorukutayi
Sir diniki west di komposer use cheyocha
Cheyavachu
సార్ తమేరా పురుగు ku శనితాయిసర్ కొడితే ఏమన్నా use vuntadha sir
Mirapkayalaki machhalu vastunnai Ami cheyali sir
Use to Syngenta Amistartop
మీరు చెప్పిన మందులు మీరు చేపిన మోతాదులో వాడి మీరు దగ్గీంచి చూపండి. పది వేలు ఇస్తాను మీరు చెప్పిన మోతాదు లు పురుగుల చనిపోయి రోజులు ఎప్పుడో పోనాయి చాలా కొత్త techinicals వచ్చేశాయ్ update అవ్వండి.
Hi freinds iam balamaddilety from kurnool district
Tamarapuruguki pi vaari keefan 1literki 2.5 ml and colfos 7.5ml vadandi guarranty ga potundi nenu vadanu
Mob no please
Colfos enti brio
Sir. Maku poiena year armour lo starting lo vachinadi
Ok
Mari kasindha last year
vayuu yantra2tlmessprychesa
నేను మామిడి తోట లో spray చేశాను లేన్సర్ గోల్డ్ and మోనోష్టర్ బాగా కంట్రోల్ అయ్యింది మీరు ఒకసారి ట్రై చేసి చుడండి......
👍👍👍
Thanks
నాకు ఒక సహాయం చేయండి.. సన్ ఫ్లవర్ పంట ను ఎక్కడ అమ్మాలి . మాది ఆంధ్రా ప్రదేశ్ లోని కృష్ణా జిల్ల.. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి.
మీ సమీపంలో మార్కెట్ యార్డు అధికారులను సంప్రదించండి.వారు మీకు దిశా నిర్ధేశం చేస్తారు.
Ani kgs unayee chepandi bro
@@dudekulasaleem5252 25 kintalu
Adoni
కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ కు రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు
Thank you
Same problem andi enta mandulu vaadina upayogam ledu ye mandulu vaadali 🙏🙏🙏
So sad andi. Please follow the scientist guidence
Sensational company MILESTONE super Result
Nijm chpu bro
Mooundhu mandhu kaniipitandi
Vepanune.. Adhaina... Panisesidh.... Ledha.... 🙏🙏Pls..... Cheppagalaru......... Yarrabaruthundhi..
,
పద్మశ్రీ చింతల వెంకట రమణారెడ్డి సార్ వారి ద్రావణం ఉంది (CVR పద్ధతి)
కేవలం మట్టి , ఆముదం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, ఒక డ్రమ్ముల 200 లీటర్ల నీరు తీసుకోవాలి , ఈ నీటిలో మట్టి మరియు ఆముదం నూనె మిశ్రమం కలుపుకోవాలి, ఇంకా కంకర డస్ట్, పండిన మిరపకాయలు, గోధుమ మొలకల ద్రావణం మిశ్రమం , ఇవి కూడా కలుపుకోవాలి.
మొక్కలు మీద స్ప్రే చేసుకోవాలి ప్రతి ఆకు తడవాలి, మనం షవర్ కింద స్నానం ఎలా చేస్తామో మొక్కని అలా తడపాలి.
కేవలం మట్టి ద్రావణం ద్వారా రసం పీల్చే పురుగులన్నింటినే కాకుండా, అన్ని రకాల తెగుళ్ళు నిర్మూలించబడతాయి ...
ఎటువంటి ఖర్చులు, పురుగుమందులు లేకుండా కేవలం ఈ మట్టి మిశ్రమం( CVR పద్ధతి) రైతన్నలకు పెద్దవరం.
ఏ చానల్ వాళ్లు దీన్ని ప్రసారం చేయడం లేదు
కింద ఉన్న వీడియోల లింకులు నొక్కండి .
మిశ్రమ ద్రావణం ఎలా తయారు చేస్తారు అనేది ఆ వీడియో లో ఉంటుంది
th-cam.com/video/YwYQKWP4IEQ/w-d-xo.html
th-cam.com/video/yGgtGsa5quE/w-d-xo.html
th-cam.com/video/MYs4aG8fdVQ/w-d-xo.html
th-cam.com/video/fmAjzTqlKx0/w-d-xo.html
Tq brother
I'm sharath from Barrix Agro Sciences Pvt Ltd company
Thank You
Nichino India Japan chemical TYCHI 500ml/acre (150-200lt water) good result.
Sir where it available.plese give your number
Neem oil (10000ppm) two days ki okasari kottavachha.....
@@bairaboeinavenkanna9935 growthing kaadu bro western thrips control cheyadaniki....
Use weekly once
@@KarshakaMitra western thrips control ki two days okasari ei technical kottavachha.... spinosad,fipronil,imidachlopride,+neemoil
ఎందుకు నిరుడు కూడా ఉన్నాయి ఇ పురుగులు తోటలు బాగానే కాసినాయి కదా....అనవసర భయాలు vestu...రైతులు భయపడవలసిన అవసరం లేదు
లేదు బ్రదర్ పూత ని చాలా డామేజ్ చేతున్నాయి
bad luck brother
Government must help
You are right
మా తోట కి కూడా సేమ్ problem sir
Aii the farmer's are facing this problem
Bro solution enti bro dinki.. Maa mavayya 80000 velu పెట్టూ బడి pettadu
Mari scientist em chesthunnaru
రైతన్నలారా మి.అన్ని.పంతలవైరుస్,బ్యాక్టీరియా,పురుగు,నల్లి శిలింద్ర,చిదల,తెగుళ్ల .నివారణ.నిరోధక.హోమియో.మందులు.వాడండి మోతాదు,ధర, ఛాలా,చాలా.తక్కువ,పూర్తి మొక్కల,జంతు,సంబంధిత.ఏకట్రాట్స్.మాత్రమే.
సేంద్రియ.విధానమే.అన్ని.విదానవ్య వసాయ.దారులు.నిర్భయం.గా.వాడొచ్చు.
Ekkada dorukutavi
@@seetharamaiahkongara7325 మీదగ్గర లోని. హోమియో.మందుల.షాప్స్.లోండుబాటు
is this genetically modified in lab and created like carona? because this pest has come from south asia.... india is one of the top producers of mirchi in the world...Govt should act on war footing and advise farmers . organic farming does it have some relief from this pet? our agri scientists should take it up and produce safe pesticides. how this pest has enetered india , especially andhra and telangana ? what is the mode of spreding the pest?
Em cheyalo kuda ardhmu kavtam ledu 😔
ఎలా నివారణ చేయ లి చెప్పండి
Western thrips antunnaru kada mari Western lo spary chesi products ni theppinchocchu kada... Appudu thakkuva dabbulu avuthayemo kada.. meeru thayaru chese varaku varam lo two days ki oka sari spary cheyalante kashtam kada food kuda poision aipoddi kada.. idi antha deni kosam... Marketing kosama
Carektuga adigaru