Black thrips in chilli | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @Commonman24by7
    @Commonman24by7 18 วันที่ผ่านมา +31

    అసలు తెలుగు సరిగా రానివారిలా మాట్లాడుతూ, ఎపుడో తుప్పు పట్టిన పుస్తకాల్లో రాసుకున్న పద్దతులతో ఈ నల్ల తామర పురుగు, బొబ్బర తెగుళ్లు అసలు అంతము అవ్వవు. నిత్యం రైతులతో ప్రయాణం చేసే మంచి MNC రసాయన కంపెనీల ఉద్యోగులను నమ్ముకుంటే రైతులు బాగు పడతారు. ఇలాంటి శాస్త్రవేత్తలను తీసుకుని వచ్చి చెత్త చెప్పించడం వలన అన్నదాత పరువు పోతుంది. ఇమిడాక్లోప్రిడ్ లు వాడితే నల్ల తామర పురుగు పోతే ఇంకా రైతుకి ఈ కష్టాలుండవ్.
    జంప్ + టాల్ స్టార్
    సక్సెస్ + రీజెంట్
    ఎక్స్ పోనస్ + పైరేట్
    సిమోడీస్ + ఒబేరాన్
    ఎక్స్ పోనస్ + ఎఫికాన్
    గ్రాసియా + జంప్
    డెలిగేట్ + సెఫీనా
    సోలమాన్ + వేప నూనె
    ఇలాంటివి వాడితేనే చీడ పీడలు పోతాయ్ మరియు పంట బాగా పండుతుంది. ఆ వీడియో లో బూమ్ స్ప్రేయర్స్ తో పిచికారీ చేసినది తీసేయండి. ఈ బూమ్ స్ప్రేయర్స్ వల్ల నష్టమే ఎక్కువ. చివరిలో మాత్రం సరిగా చెప్పారు రైతులు కనీస సంరక్షణ చర్యలు పాటించాలని. ఈ ప్రభుత్వాలు వేల కోట్లు అనవసర వాటి మీద ఖర్చుపెడ్తుంది. ఈ కిట్ లను ఉచితంగా ఇస్తే బాగుంటుంది. లేకపోతే మార్కెట్ లో BASF లాంటి కంపెనీలు అముతున్నాయ్ కొనుకుంటే మంచిది. చివరిగా ఈటీవీ వారికీ విజ్ఞప్తి , ఇలాంటి వాటికి కేవలం తుప్పు పట్టిన ప్రభుత్వరంగ సంస్థల శాస్త్రవేత్తలనే కాకుండా ఎంతో అడ్వాన్స్డ్ రీసెర్చ్ & టెక్నాలజీ ఉన్న ప్రైవేట్ సంస్థల ప్రతినిధులను కూడా పిలవండి. వాళ్ళే ఈ ప్రభుత్వ ఉద్యోగులకన్నా 1000% బాగా పనిచేస్తారు.
    ఇట్లు,
    మిరప, మొక్క జొన్న, ప్రత్తి, పొగాకు, కూరగాయలను పండిస్తున్న ఒక యువ రైతు

    • @ayakubchandavath9883
      @ayakubchandavath9883 18 วันที่ผ่านมา

      Super anna

    • @akulapradeepkumar6801
      @akulapradeepkumar6801 18 วันที่ผ่านมา

      సూపర్ గా చెప్పావ్ bro

    • @mabusab149
      @mabusab149 18 วันที่ผ่านมา +1

      Bro .... భూమ్ sprayer ante knapsack sprayer kaadu kada.... ఏ స్ప్రయెర్ అయతే బాగుంటుంది చెప్పండి బ్రో

    • @HemanthKumar-kd4fj
      @HemanthKumar-kd4fj 18 วันที่ผ่านมา +1

      Excellent 👌

    • @HariKrishnaCreations
      @HariKrishnaCreations 15 วันที่ผ่านมา

      Great words bro 👏

  • @MulaDhanalakshmi-hy9oz
    @MulaDhanalakshmi-hy9oz 14 วันที่ผ่านมา +1

    Karry,,, బ o గా రు,, prajent 😍😍😍😍

  • @baabu5403
    @baabu5403 17 วันที่ผ่านมา +3

    ఎప్పుడైనా ఫీల్డ్ కి వెళ్ళిన మొఖమేనా?

  • @dsbsstudio8961
    @dsbsstudio8961 18 วันที่ผ่านมา +3

    Mirchi ki rate లేనపుడు ఇవ్వన్నీ ఎందుకు ఇంక దండగ

  • @agrisupport9542
    @agrisupport9542 18 วันที่ผ่านมา +11

    She has only book knowledge..no practical

  • @ranjithkumargade
    @ranjithkumargade 19 วันที่ผ่านมา +1

    Can we mix imidacloprid with beauveria?

    • @bvrmurthy8488
      @bvrmurthy8488 19 วันที่ผ่านมา

      No beaueria is a only for lepidoptera caterpillars.

    • @Commonman24by7
      @Commonman24by7 18 วันที่ผ่านมา

      ఈ రెండు దండగే

  • @baabu5403
    @baabu5403 17 วันที่ผ่านมา +4

    మేడమ్, మీకు దగ్గరలో ఒక ఎకరం పొలం మీరే సెలెక్ట్ చేసుకోండి. ఆ పొలం లో మీరు చెప్పినట్టు చేయడానికి ఏర్పాటు చేస్తాము. పండించి చూపిస్తారా. ఖర్చు మొత్తం మాదే.

  • @sampathpatel9729
    @sampathpatel9729 16 วันที่ผ่านมา

    Nenu badiki poyinanu
    Ma amma tiffin pettinadhi
    Nenu lunch lo tiffin box thinnanu
    Ma sir patalu chepparu thu

  • @nookamgopal
    @nookamgopal 19 วันที่ผ่านมา

    అక్కడక్కడ బొబ్బరి ముడత వస్తుంది మేడం

  • @banothsuresh3530
    @banothsuresh3530 18 วันที่ผ่านมา +1

    Avagahana ledu madam meeku meru cheppevanni paniki radu

  • @worldtrendingnewsreddy7116
    @worldtrendingnewsreddy7116 18 วันที่ผ่านมา +1

    Waste