పడమటికి తూర్పు ఎంత దూరమో 2 ఇంతగా నా అతిక్రమములను దూరం చేశావు 2 నా...నా... ఆహా నీ ప్రేమ చెదరనిది 2 ఆహా నీ ప్రేమ నన్ను కప్పెను 2 ఆహా నీ ప్రేమ నన్ను తాలును 2 ఆహా నీ ప్రేమకై నేను ఏమి చెల్లించెదా? 2 కన్నీటితో నీ పాదము కడిగి ముద్దాడి ఒడిలో కూర్చొని నీ వైపు చూసింది ముచ్చట్లు చేస్తూనే నీలోనే నివసింతును ఆహా నీ ప్రేమ చెదరనిది 2 ఆహా నీ ప్రేమ నన్ను కప్పెను 2 ఆహా నీ ప్రేమ నన్ను తాలును 2 ఆహా నీ ప్రేమకై నేను స్తుతులు చెల్లించెద 2 ఆహా నీ ప్రేమ చెదరనిది 2 ఆహా నీ ప్రేమ నన్ను కప్పెను 2 ఆహా నీ ప్రేమ నన్ను తాలును 2
Thanks for posting this song.... Many years ago I had heard and learnt this song by my worship leader
I have been searching for this song from long time. Thanks for posting it!
Enjoy!
Hey original song details pls
@@premaparawada2951originally sung by Allen Ganta
My fav song bro
Y should it always have to be bro, bro? 😉
పడమటికి తూర్పు ఎంత దూరమో 2
ఇంతగా నా అతిక్రమములను దూరం చేశావు 2
నా...నా...
ఆహా నీ ప్రేమ చెదరనిది 2
ఆహా నీ ప్రేమ నన్ను కప్పెను 2
ఆహా నీ ప్రేమ నన్ను తాలును 2
ఆహా నీ ప్రేమకై నేను ఏమి చెల్లించెదా? 2
కన్నీటితో నీ పాదము కడిగి ముద్దాడి
ఒడిలో కూర్చొని నీ వైపు చూసింది
ముచ్చట్లు చేస్తూనే నీలోనే నివసింతును
ఆహా నీ ప్రేమ చెదరనిది 2
ఆహా నీ ప్రేమ నన్ను కప్పెను 2
ఆహా నీ ప్రేమ నన్ను తాలును 2
ఆహా నీ ప్రేమకై నేను స్తుతులు చెల్లించెద 2
ఆహా నీ ప్రేమ చెదరనిది 2
ఆహా నీ ప్రేమ నన్ను కప్పెను 2
ఆహా నీ ప్రేమ నన్ను తాలును 2
Plz post the lyrics in the comment
You can sing along with the song because the video itself is made with lyrics