27-జూన్-2024-కీ..శే..మందపల్లి రాజశేఖర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆదర్శలో నిరుపేదలకు అన్నదానం చేసారు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • 🍋 2024-జూన్ 27వ తేది-గురువారం-
    ఆదర్శలో జరిగిన అన్నదాన కార్యక్రమం.
    🌿మండపేట పట్టణం_7వ వార్డు నివాసులు_
    🌷కీ..శే..మందపల్లి వీర్రాజు (మాస్టర్) గారు
    🌹శ్రీమతి ఎలిజబెత్ గార్ల పెద్ద కుమారుడు
    💐కీ..శే..మందపల్లి రాజశేఖర్ (బుజ్జి) గారి
    🌺 తృతీయ (3వ) వర్థంతి సందర్భంగా...
    🌻వీరి భార్య మందపల్లి సత్యవేణి గారు,
    🌼కుటుంబ సభ్యులతో కలసి-ప్రతీ సంవత్సరం వలె
    🌳 అన్నార్తుల ఆకలి తీర్చాలనే మంచిమనసుతో
    🌵 ఈరోజు
    🍏మండపేట 7వ వార్డులో గల
    ఆదర్శ హెల్పింగ్ హేండ్స్ సేవసంస్థ వారి నిత్యన్నదాన శిభిరంలో
    🍒నిరుపేద వృద్దులకు_అనాధలకు_వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది.
    🌼 సంస్థలో పలుమార్లు అన్నదానం చేస్తూ...అన్నార్తుల ఆకలి తీరుస్తున్న వీరికి సంస్థ తరుపున ధన్యవాదాలు.
    🌺 కీ..శే..మందపల్లి రాజశేఖర్ గార్కి ఘననివాళి తెలియజేస్తున్నాము.
    🌿ఈకార్యక్రమంలో
    🌼మందపల్లి పృథ్వి రాజ్ గారు,
    🌷పెందుర్తి సతీష్ కుమార్ గారు,
    🌻శ్రీమతి వినీలా రాణి గారు,
    🍀చిన్నారులు:
    🌻పెందుర్తి సహన్ష్ గౌశిక్,
    🌺పెందుర్తి ప్రజ్వాల్ రిజూద్,
    🌻మందపల్లి వివేక్ రాజ్ గారు,
    💐జొన్నాడ ప్రసన్న కుమార్ గారు,
    🌷శ్రీను గారు,
    💐 వీరేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.

ความคิดเห็น •